Update 02
ప్లేట్ లో క్వాంటిటీ చుస్తే రెండు రోజులకు సరిపోయేటట్లు ఉంది "ఏంట్రా , లంచ్ అ తరువాత డిన్నర్ ఉండవా ఏంటి ? "
"తిను భే నీ వెంట అంతా అడ లేడీస్ , నీచేతికి అయ్యగారు డబ్బులు ఇస్తారు వాడుకున్నదానికి లెక్క చెప్పి మిగినల డబ్బులు తిరిగి ఇచ్చేస్తువుగని " అన్నాడు
మేము తింటుంటే ఓ 55 వయసున్న భారి పర్సనాలిటీ వకిట్లోచి వచ్చి , "ఇదిగో షబ్బిర్ అ డ్రైవర్ పేరేంటి ? " అన్నాడు,
"తింటున్న వాడు , లేచి శివ అంటారు అయ్యా " అన్నాడు
"ఇదిగో అబ్బి , ఈ 10,000 నీ దగ్గర ఉంచుకో , వాళ్ళకు ఏమి అవసరం అయినా నీవే తెచ్చివ్వు, ఇంకా డబ్బులు కవ్వాలంటే మా అమ్మను అడుగు "
"బండి జాగ్రత్తగా తోలుకేల్లు , పెద్డోలు ఉంటారు బండ్లో " అన్నాడు.
అక్కడనున్చోనే గట్టిగా " శాంతా , రెడీ నా ఇంక రండి బయటకు లేట్ అవుతుంది " అన్నాడు.
నేను షబ్బిర్ గబా గబా మింగేసి ప్లేట్ ఓ మూల పడేసి చేతులు కడుక్కొని , లగేజి కోసం లోపలి వెళ్ళాము
కొంప పెద్దదే , వాకిలి పక్కనే 4 పెద్ద సుట్కేసులున్నాయి, " ఎరా, నీ వేమో వారం అన్నావు లగేజి చుస్తే ఓ నెలకు సరిపడా ఉడేట్లుంది " అని వాని చెవిలో గోనిగాను.
"ష్ , గట్టిగా మాట్లాడకురా , ఈయన కూతురు , ఆ అమ్మాయి ఫ్రెండ్ వస్తున్నారంట, అందుకేనేమో అంత లుగేజి "
"తిర్నానలకు వేలుతున్నర లేక మిస్ ఇండియా పోటిలకు వెలుతున్నారా " మనకెందుకులే , పద డిక్కీలో పెడదాము అని తెసికేల్లి కార్ లో పెట్టి నేను బండి చూసుకుంటా నివు లోపలకు వెళ్ళు ఏమైనా పెట్టాలేమో ఇంకా అన్నాను.
షబ్బిర్ లోపలికేల్లంగనే , బండి చుట్టూ ఓ రౌండ్ వేసి అన్ని చెక్ చేశా , బోయ్నేట్ ఒపెన్ చేసి ఆయిల్ ఉందొ లేదో చూసా , బండి రీసెంట్ గా సర్వీస్ చేసినట్టు ఉంది. అంతా బాగుంది ఇంకా బయలుదేరడమే తరువారు అనుకుంటుంటే .
"రేయ్ , ఓసారి ఇట్లారా" అని షబ్బిర్ పక్కకు తెసికేల్లడు
"చూడు నువ్వు వేల్లిది డ్రైవర్ గా , రొంత ని ఇంగ్లిస్ తగ్గిచ్చుకో నీ కోపంతో పాటు , ఈ శాంత మ్మకు ముక్కు మీద కోపమంటా , నివు ఏమి పట్టిచ్చు కోకు , నాకోసంరా "
"నా బీజాను మల్లి మల్లి చెప్పింది భయ్యా అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అంత డబ్బులు సంపాదిస్తున్నాడు , డ్రైవర్ గా పోవడం ఏంటి " అంది నేను దానికి సర్ది చెప్పా " వాడు నా దోస్తు ని వేమి ఫికర్ చేయకు అంత బాగానే జరుగుతూంది అని చెప్పి వచ్చాను " అన్నాడు
" సరేలే భే , అన్ని వోప్పుకోన్నాక తప్పుతుందా " చలో బేఫికర్ అని చెప్పి , బండి దగ్గరకు వచ్చా .
ఇంట్లోచి ఇద్దరు elderly లేడీస్ అరౌండ్ 65, 70 ఓ 12 పాపా , పెద్దారెడ్డి కూతురు ,అయన కూతురి ఫ్రెండ్. ఇద్దరు అదేదో కాలేజీ లో ఇంజనీరింగ్ చదువుతున్నారంట
పెద్దలు , పాప , శాంతా గారి ఫ్రెండ్ వెనుక సీట్ లో కుచొంటే శాంతా ఫ్రంట్ సీట్ లో కుచోంది .
డోర్స్ క్లోజ్ చేసి ఇక వెళ్ళామా సార్ అన్నాను.
"నీకు రోడ్ తెలుసనుకుంటా , లేకుంటే శాంతా కు తెలుసులే , ఊరికి 20 k.m దూరం నుంచి కొద్దిగా కచ్చా రోడ్ ఎక్కడా నిలబెట్టకు ఆ రోడ్ మీద"
"సరేనండి "
"ఇంకా బయలు దేరండి "
"అమ్మా ఊరికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి, దార్లో బయట తిండి ఏమి తినకండి , కారులో భోజనం వుంది ఎక్కడైనా మద్యలో ఆపి తిని వెళ్ళండి "
"ఇదిగో అబ్బి , మద్యలో వాళ్ళకు డ్రింక్స్ ఏమైనా కావాలంటే తెచ్చివ్వు "
"అలాగే సర్ "
"పోయిరండి , జాగ్రత్త "
"బాయ్ రే షబ్బిర్ "
"బాయ్ "