Update 108


ఫ్రిడ్జ్ లో మిగిలిన పాలు వేడి చేసుకొని తాగి పడుకున్నా ఉదయం 7 గంటలకు మెలకువ వచ్చింది. పూర్తిగా నిద్రపోవడం వలన నిన్న కష్టపడిన అలుపు అంతా తీరింది. ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కు బయలు దేరాను.

దారిలో నీరజా వచ్చి జాయిన్ అయ్యింది.
"ఎలా వుంది ఇప్పుడు "
"ఎలా ఉంటుంది, నేను చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు కూలి పనికి వచ్చే వాళ్ళు ఓ తిట్టు తిట్టు కొనే వాళ్ళు , అప్పుడు నాకు దాని అర్తం తెలిసేది కాదు , మొన్న రాత్రి వరకు అదో తిట్టు అని మాత్రం తెలుసు , కానీ ఆ తిట్టు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలిసింది " అంది నా భుజం మీద సన్నగా కొడుతూ.
"ఇంతకీ ఆ తిట్టు ఏంటో చెప్పు "
"నీ యక్కను యాగట చెత్తా అంటుంటారు , మొన్న రాత్రి నన్ను అలా చేశావు "
"నువ్వే కావాలనే చేయించు కొన్నావు గా , నేనేం బలవంతం చెయ్యలేదుగా "
"ఆ నేనే కావాలనే చేయించు కొన్నా, అప్పుడు బాగానే ఉంది , నిన్న తెలిసింది మొన్న రాత్రి పడ్డ కష్టం. "
"కష్టపడింది నేను నొప్పులు నీకా ? ఇది ఇంకా బాగుందే " అన్నాను
"బాబు సుబ్బారావు , సమ్మెటతో కొట్టింది నువ్వే అయినా కింద దెబ్బలు తిన్నది ఎవరు "
"ఓ ఆలా వచ్చావా , ఇంతకూ ఇప్పుడు ఎలా ఉంది "
"ఎం , ఇంకో సారి సమ్మెట రడి అయ్యిందా " అంటూ ప్యాంట్ మీద నే నా మొడ్డను తడమ సాగింది.
"ఏయ్ , ఏంటి నడి రోడ్డు మీద నీ పిచ్చి పని " అంటూ తన చేతిని నా తోడ మీద నుంచి తోసేసాను. తనను కాలేజీ లో డ్రాప్ చేసి ఓ 4 రోజులు ఊరికి వెళుతున్నా పెళ్ళికి నేను ఊర్లో ఉండను అని చెప్పి బయలు దేరాను.
"నువ్వు వచ్చే కొద్దీ అన్నీ రడి గా ఉంటాయి " అంటూ నా వేపు కన్ను గీటి లోనకు వెళ్లి పోయింది.

నేను ఆఫీస్ చేరుకొని , ప్లాన్ ప్రకారం ఆ రోజు రెండు కాలేజీ లలో టెస్ట్ , ఇంటర్వూస్ పెట్టాలి అనుకొంటూ , మొత్తం టీం తో ఆ కాలేజీ లకు వెళ్ళాము. అన్నీ కంప్లీట్ చేసుకునే కొద్దీ కాలేజీ లోనే 6 అయ్యింది. అక్కడ నుంచి ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వచ్చే సరికి 9 అయ్యింది.

వస్తు వస్తూ టిఫిన్ చేసి రావడం వలన, వెంటనే నిద్ర పట్టేసింది. రెండో రోజు కొద్దిగా ముందరే బయలు దేరుదాము అని అందరు అనుకోవడం వలన కొద్దిగా పెందరాలే లేచి ఆఫీస్ కు బయలు దేరాను. అర్జెంటు వర్క్ వుంది ముందే వెళుతున్నాను అని నిరజా కు మెసేజ్ పెట్టాను .

ఆఫీస్ కి వెళ్లి నిన్నటి లాగా కాకుండా ఎవ్వరు చేయాల్సిన పనులు వాళ్ళకు విడగొట్టి ఇచ్చాను, జూనియర్స్ డ్యూటీ మార్నింగ్ ఎక్షమ్ కండక్ట్ చేసి లంచ్ తరువాత result పబ్లిష్ చేయడం , నేను , HR, ఇంకో సీనియర్ మెంబర్ ఇంటర్వ్యూ తీసుకోవడం.

జూనియర్స్ మార్నింగ్ వెళ్లి పోయారు , నేను లంచ్ తరువాత వస్తా అని ఆఫీస్ లో నిన్నటి జరిగిన వాటికి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తూ ఉండిపోయాను. లంచ్ తరువాత కాలేజీ కి వెళ్లి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ రూమ్ కు వెళ్లాను.

అమ్మాయిలు, అబ్బాయిలు వస్తూ ఉన్నారు పొతూ ఉన్నారు , రొటీన్ question అడుగుతున్నాము. ౩ గంటలకు కాలేజీ వాళ్ళు పంపిన టీ తాగుతూ నెక్స్ట్ వచ్చేది ఎవరా అని లిస్టు చూపాను. అందులో శైలజా అని పేరు ఉంది. ఈ శైలజా , శాంతా ఫ్రెండ్ శైలజా ఒక్కరేనా అనుకుంటూ ఉండగా శైలజా లోపలి వచ్చింది.

వాళ్ళు చదివే కాలేజీ పేరు ఎప్పుడో చెప్పారు కానీ , నేను అప్పుడే మరిచిపోయాను. తను లోపలి కి వచ్చి నా వైపు ఆశ్చర్యంగా చూడ సాగింది. ఫార్మల్ ఇంట్రడక్షన్ HR చేస్తూ , టీం leadar శివ రెడ్డి అని పరిచయం చేసింది. తనేమో నోరు తెరుచుకొని నా వైపు చూస్తూ ఉండి పోయింది. మా కొలీగ్ అడిగిన ప్రశ్నకు ఈ లోకం లోకి వచ్చి ఓ నిమిషం తరువాత సమాధానం చెప్పింది. అడగక పొతే బాగుండదు అని నేను ఫార్మల్ గా రెండు ప్రశ్నలు అడిగాను.

మొత్తానికి కంప్లీట్ చేసి వెళుతూ వెళుతూ , అడగాలా వద్దా అని సంశయిస్తూ "సార్ మీకు , శాంతా వాళ్ళు తెలుసా " అంది. నేను నవ్వుతూ "నేనే జలజా , నువ్వు గుర్తు పట్టలేదా ఏంటి " అన్నాను.

"సారీ సర్ మిమ్మల్ని ఈ డ్రెస్ లో గుర్తు పట్టలేదు " అంటు వేగంగా బయటకు వెళ్లి పోయింది.

"డు యు నో హర్ , శివా " అంది HR
"Yah , ఫ్యామిలి ఫ్రెండ్" అంటూ లిస్టు లో తన తరువాత 4 పేరు శాంతా ని అండర్ లైన్ చేసి ,"ఈమె కుడా ఫ్యామిలీ ఫ్రెండ్ , యు two క్యారీ on విత్ హర్ I విల్ మూవ్ అవుట్ వెన్ she is ఇన్"

"that ఇస్ ok శివా " అన్నారు. శాంతా ముందు నెంబర్ వరకు ఇంటర్వ్యూ చేసి , ఆ తరువాత బయటకు వచ్చాను. నేను అక్కడే ఉన్న కాంటీన్ కు వెళ్లి టీ తాగుతుండగా జలజా వచ్చింది.

"సార్ , మిమ్మల్ని నిజంగా గుర్తు పట్టలేదు తెలుసా " అంటూ నా వైపు నమ్మలేనట్లు చూస్తూ ,"నేను అప్పుడే చెప్పాను నువ్వు , మీరు డ్రైవర్ కాదు అని"
"అప్పుడు డ్రైవర్ నే "
"ఎం , కాదు మీరు ఎదో పనిమీద అక్కడికి వచ్చారు , లేకుంటే మీకు డ్రైవర్ జాబ్ చేయాల్సిన అవసరం ఎం వచ్చింది, శాంతా ఇప్పుడే లోపలికి వెళ్ళింది . నువ్వు లోపల ఇంటర్వ్యూ చేస్తున్నావు అని చెప్పాను , కానీ అది నమ్మ లేదు , నువ్వేమో బయటకు వచ్చావు. "

"మనకు తెలిసిన వాళ్ళు కాండిడేట్ గా వస్తే , మేము ఇంటర్వ్యూ చేయకూడదు, నీ ఇంటి పేరు నాకు తెలియదు అందుకే నేను అక్కడే కుచోన్నాను , కానీ నీ తరువాత 4 పేరు శాంతా ది అందుకే బయటకు వచ్చాను. "

"తను నిజంగా నమ్మలేదు, నేను ఎంత చెప్పినా" అని మేము ఇద్దరం టీ తాగుతూ మాట్లాడుతుండగా జలజా , శాంతా ఫ్రెండ్స్ అంతా మా చుట్టూ చేరి నన్ను రక రకాల ప్రశ్నలు అడగ సాగారు. ఇంతలో శాంతా వచ్చి వాళ్ళ వెనుక నిలబడి నా వేయిపు వింతగా చూడ సాగింది.

"ఇప్పుడైనా నమ్ముతావా శాంతా ? " అంది జలజా
"నా వైపు ఆశ్చర్యంగా , కోపంగా చూడసాగింది "
"ఇంతకీ ఇంటర్వ్యూ ఎలా చేశావు " అని అడిగాను. అంతే ఒక్కసారిగా ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లి పోయింది.
"జలజా నువ్వు వెళ్ళు తనతో , నేను ఆఫీస్ అయిన తరువాత ఇంటికి వస్తా అని చెప్పు " అంటూ జలజా ను తన వెనుకే పంపాను. సాయంత్రానికి అన్నీ కంప్లీట్ చేసి ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లాను.

నేను వెళ్ళే సరికి వాళ్ళ నాన్న గారు ఇంకా రాలేదు. వాళ్ళ అమ్మ కుచో బాబు నేను టీ తెస్తాను అంటూ లోనకు వెళ్ళింది. రాజీ వచ్చి
"అక్క , కాలేజి లోంచి వచ్చిన దగ్గర నుంచి ఓ మారు ఏడుస్తుంది , ఇంకో మారు నవ్వుతుంది , నాకు ఎం అర్తం కావడం లేదు " అంది.
"నాకు తెలుసు , నువ్వు తనకు నేను వచ్చినాను అని చెప్పు "
"నేను చెప్పాల్సిన అవసరం లేదు , నువ్వు వచ్చినట్లు తనకు తెలుసు , బాత్రుం లో ఉంది తయారు అవుతుంది " అంటుండగా తను బయటకు వచ్చింది.
"సారీ శాంతా , నేను దాచి పెట్టాలని చెప్పలేదు , అన్నీ అలా జరిగి పోయాయి, ఎప్పుడైనా మద్యలో చెబుదాం అనుకొన్నా , కానీ ఎందుకో చెప్పా లేక పోయా, సారీ "
"అంటే ఈ రోజు నేను చూడక పొతే , నాకు తెలిసేదే కాదు కదా ? " అంది కోపంగా
"అదేం లేదు ఎప్పుడో ఓ సారి చెప్పే వాడిని "
"ఎప్పుడు నాకు పెండ్లి అయ్యి పిల్లలు పుట్టినాకా నా " అంటుండగా , వాళ్ళ అమ్మ టీ తెచ్చింది.
"ఏంటే ఆ అబ్బీ మీద అంత కోపంగా ఉన్నావు "
"మనం అనుకోంటు న్నట్లు ఆ అబ్బీ డ్రైవర్ కాదు , పెద్ద కంపెనీ లో నెలకు లక్షలు సంపాదించే ఆఫీసర్ "
"అవునా అబ్బీ , నిజమేనా " అని ఆమె అడుగుతుండగా వాళ్ళ నాన్న వచ్చారు. అక్కడి వాతావరణం చూసి
"ఎం జరిగింది అని అడిగాడు." శాంతా వైపు చుస్తూ
"మీరే చెప్పండి " అంటూ నా వైపు చూసింది
మొదటి నుంచి జరిగింది అంతా చెప్పాను, ఫ్రెండ్స్ కు హెల్ప్ చేద్దాం అని డ్రైవర్ గా చేరాను అంతే కానీ ఇందులో ఎవ్వరికీ మోసం చేయాలని చేరలేదు.

"నువ్వు మోసం చేపావని ఎవ్వరు చెప్పారు , నీ వలన మాకు అంతా మంచే జరిగింది . ఇప్పుడు నీవు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని తెలియడం వలన ఇంకా సంతోషమే గానీ ఎవరికి ఇబ్బంది ఎమ్ లేదులే"

"ఇంకా మా వలనే నీకు ఏమైనా ఇబ్బంది జరిగి ఉంటే నువ్వే మిమ్మల్ని క్షమించు" అన్నారు
"సార్ అంత పెద్ద మాటలు వద్దు లెండి , నాకు మీ వలనా , మీ ఇంట్లో వాళ్ళ వలన నాకు ఎటువంటి ఇబ్బంది కలగ లేదు, పల్లెలో అందరూ నన్ను మీ ఇంట్లో వ్యక్తిగా చూ సారు. "
"ఇంతకీ ఎల్లుండి వీళ్ళ ను తీసుకోని వెళుతున్నావా , లేక వేరే డ్రైవర్ ను చుసుకోనా ?"
"నేనే వెళతా ను , అదే పెళ్ళికి నేను కుడా వెళ్లి మా అమ్మను తీసుకోని రావాలి , పెళ్లి కూతురు వాళ్ళు మాకు బంధువులు అవుతారు అనుకుంటా "
"ఇంకేం అయితే , మీ అమ్మను కుడా పల్లెకు తీసుకోని వెళ్ళు , రెండు రోజులు అంతా అక్కడే గడిపి రండి, రాజీ వాళ్ళ అమ్మా, అత్తా కూడా వస్తున్నారు"
"అలాగే సార్ " అంటు నేను ఇంటికి వెళ్ళడానికి లేచాను. శాంతా వాళ్ళ నాన్న బలవంతంగా కుచో బెట్టి డిన్నర్ చేసిన తరువాత పంపాడు.

మరుసటి రోజు ప్లాన్ ప్రకారం ఎ ఎ కాలేజీలకు వేళ్ళలో వాటికి వెళ్లి సాయంత్రానికల్లా రిపోర్ట్ ప్రిపేర్ చేసి పంపిం చేసి , రెండు రోజులు లీవ్ అప్లై చేసి ఇంటికి వచ్చాను.
ఇంట్లోకి అడుగు పెట్టగానే శాంతా నుంచి ఫోన్. "నేను ఇంటికి వస్తున్నా, ఇంకో 20 నిమిషాల్లో అక్కడ ఉంటాను , నువ్వు ఇంట్లోనే ఉన్నావా ?"
"ఆ , ఇప్పుడే వచ్చా ఆఫీస్ నుంచి "
"బాయ్ , ఇంకో 20 mts లో అక్కడ ఉంటా " అంటు ఫోన్ పెట్టేసింది.

నేను ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని , టి పెట్టుకొని ఓ కప్పులో పోసుకొని తాగుతూ ఉండగా తను వచ్చింది.
"టి చేసాను , తెస్తా ఉండు " అంటు కిచెన్ లోకి వెళ్లి టి కప్పుతో వచ్చాను. టి తాగి , కప్పులు కిచెన్ లో పెట్టి వచ్చి నా పక్కన సోఫాలో కూచుంది.
"రాజీ , ఎదీ ఒక్క దాని వే వచ్చావే ? "
"మా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నా అని చెప్పి వచ్చా , రాజీ కి హోం వర్క్ ఉందంట అందుకే రాలేదు"
"ఇప్పటికైనా తగ్గిందా , నా మీద కోపం , ఇంతకూ ఎందుకు ఏడ్చావు నిన్న ?"
"నువ్వు , డ్రైవర్ కాదు అని నాతొ ఎందుకు చెప్పలేదు. నేను నీకు అంత దగ్గర అయినప్పుడు కూడా నీకు చెప్పాలని పించలేదా " అంటు నా మీద పడి నా ఛాతీ మీద తన గుప్పిళ్ళతో గుద్దు సాగింది.

తనని నా కౌగిట్లో గట్టిగా కదల కుండా బంధించి. "మధ్యలో చెప్పాలను కొన్నా , కానీ టైం కలిసి రాలేదు, నీకు దాచి పెట్టాలనలేం కాదు, మనము నిర్మలా ఎంగేజ్ మెంటు కు వెళ్ళినప్పుడు రమణి వాళ్ళ అయన వచ్చాడు , అప్పుడు దొరికి పోయాను అనుకొన్నా ఎందుకంటే ప్రసాదు నా టీం లో ఓ మెంబరు. లక్కీ గా మీరు అందరూ అప్పుడు లోపల ఉన్నారు , రమణి కి అప్పుడే తెలుసు "

"ఊళ్లో వారికి అందరికి తెలుసు కానీ , నాకు మాత్రం తెలియదు"
"ఇప్పుడు నీకు కుడా తెలిసింది గా , సంతోష పడాలి కానీ కోపం ఎందుకు ?"
"సంతోషంగా నే ఉంది , కానీ నాకు చెప్పలేదు అనే బాధ "
"ok , ఇప్పుడేం చేయాలి గుంజలు తీయనా , అప్పు డైనా నీ కోపం తగ్గు తుందా " అన్నా రెండు చేతులతో నా చెవులు పట్టుకోంటు.
నా రెండు చేతులో తన మీద వేసుకుంటూ , పైకి పాకి నా పెదాలను పట్టేసుకొని ముద్దు పెట్టుకొంది. " ఇ లవ్ యు శివా , నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్లు మన పెళ్ళికి అడ్డం చెప్పరు, ఇంతకు ముందున్న భయం ఇప్పుడు లేదు , పెళ్లి నుంచి వచ్చిన తరువాత మా ఇంట్లో చెప్పేస్తా"

"అప్పుడే ఎందుకు అంత తొందర, తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉందా అమ్మాయి గారికి " అంటు తన పెదాలను నా నోట్‌లోకి తీసుకోని చప్పరించ సాగాను. తన ఎత్తులు నా కేసి వత్తేస్తూ ఆక్టివ్ గా పెదాలను అందించింది.

వచ్చేటప్పుడు తలస్నానం చేసి , లంగా ఒని వేసుకొచ్చింది, లంగా కు , జాకెట్ మద్య న ఉన్న మద్య ప్రదేశ్ కవ్విస్తుంటే , ఓ చేతిని అక్కడ నొక్కేస్తూ, ఇంకో చేతిని తన వెనుక వేసి నేను సోఫా వెనక్కు అనుకుంటూ తనను నా మీదకు లాక్కున్నాను.

నన్ను పూర్తిగా వెల్ల కిలా పడేసి నా మీద పూర్తిగా నిలువుగా పడుకొని తన బాడీ ని నా కేసి వత్తేస్తూ , నా పెదాల మిద ఎదురు దాడి చేయ సాగింది.
Next page: Update 109
Previous page: Update 107