Update 158
మంగళవారం ఉదయం 10 గంటలకు మా ఫ్లైట్ ముంబై కి, షబ్బీర్ నన్ను , షాహిన్ ను airport లో డ్రాప్ చేసి వెళ్ళాడు. తన బట్టలు చిన్న ఎయిర్ బాగ్ లో సర్దే సు కొని వచ్చింది. నేనే మో ట్రావెలింగ్ బ్రీఫ్ తెచ్చాను. లోపల నా బట్టలు తక్కువగా ఉండడం వలన తన బ్యాగ్ ను నా బ్రీఫ్ కేస్ లోపల పెట్టే య మన్నాను.
తనకే మో విమానం ప్రయాణం మొదటి సారి కావడం వలన కొద్దిగా నెర్వస్ గా ఫీల్ అవ్వ సాగింది. అది చూసి
"ఏంటి భయంగా ఉందా విమానం లో ప్రయాణించాలి అంటే "
"కొద్దిగా , భయంగానే ఉంది సర్ , ఎక్కడో చిన్న టౌన్ లో ఉన్న నేను మొదటి సారి హైదరాబాదు ట్రైన్ ఎక్కినప్పుడు ఇలాగే భయంగా ఉండేది , అప్పుడు మా ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారు , వాళ్లతో మాట్లాడుతూ ఆ భయాన్ని పోగొట్టు కొన్నాను. "
"ఇప్పుడు నేను పరాయి వాడినా , నాతొ మాట్లాడు , ఈ భయం కూడా పోతుంది"
"అయ్యో, సర్ మిమ్మల్ని పారాయి వారు అని ఎలా అనగలను , మీరు మాతో ఉండడం వలనే కదా , ఎక్కడో ఉండాల్సిన దాన్ని ఇప్పుడు ఫ్లైట్ కూడా ఎక్కుతున్నాను , అదంతా మీ చలువే సార్ "
"ఏయ్ , మరీ అంత ఎమోషనల్ కావద్దు , ఎదో జోక్ చేసా , నీలో భయం పోగొట్టడానికి"
"మీరు పక్కన ఉంటే భయానికే భయం పుడుతుంది అని మా అక్క చెప్పింది, ఇప్పుడు కొద్దిగా నెర్వస్ గా ఉన్నా పర్లేదులే మీరు పక్కనే ఉంటారు గా " అంటూ నాచేతిని పట్టుకొంది.
"నా మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు థేంక్స్ , నాకు కూడా మొదటి సారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇలాగే నెర్వస్ గా ఉండేది లే , ఆ తరువాత రెండు సార్లు జర్నీ చేసే కొద్దీ బస్సు లాగా అలవాటు అయిపోయింది." అన్నాను నవ్వుతూ.
ఈలోపు మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ announcement అయ్యే సరికి సెక్యూరిటీ చెక్ అప్ చేసుకొని లోనకు వెళ్ళాము. ఫ్లైట్ లోనకు వెళ్ళగానే మా ఇద్దరి సీట్స్ చూసి "సర్ , నేను విండో పక్కన కుచోనా " అని అంది.
ముందు తనను కుచోమని luggage పైన పెట్టి తన పక్కన కుచోన్నాను.
ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న 15 నిమిషాల వరకు తల కిటికీ వైపుకే పెట్టి చంటి పిల్ల లాగా ఎంజాయ్ చెయ్యసాగింది.
ఆ తరువాత నా వైపుకు తిరిగి , సార్ నా మెడ పట్టేసింది. అంది మెడను చేత్తో రుద్దు కొంటూ "నేను హెల్ప్ చేయనా" అన్నాను
"నొప్పి తగ్గుతుందా , అయితే కొద్దిగా హెల్ప్ చేయండి" అంది మెడను నా వైపుకు చాపుతూ.
చేతులు రెండు వైపులా చేతులను పెట్టి వేళ్ళతో తన మెడ కండరాలు మెల్లగా రాస్తూ , అక్కడ టైట్ గా ఉన్న కండరాలను కొద్దిగా లూస్ చేసాను , ఆ తరువాత తన మెడను అటువైపు , ఇటువైపు రెండు సార్లు తిప్పి వదిలేసాను.
తను ఫ్రీ గా మెడను అటూ ఇటూ , తిప్పి "మీ చేతుల్లో నిజంగా జాదూ వుంది సర్ " అంది షాహిన్.
"అదేం లేదులే నువ్వు చూస్తూ చాలా సేపు ఉన్నావుగా , అక్కడున్న కండరాలు స్టిఫ్ అయ్యి , కొద్దిగా నొప్పి వచ్చింది , వాటిని లూస్ చేసే కొద్దీ , మామూలు అయ్యింది , అంతే నా చేతుల్లో ఎం లేదులే " అన్నాను.
ఫ్లైట్ లో స్నాక్స్ సప్లై చేసిన 15 నిమిషాల్లో “అబౌట్ టు ల్యాండ్ అంటూ అనౌన్సు చెసాడు.” పైలట్
"దిగేటప్పుడు అటువైపు పూర్తిగా మెడ తిప్పి కుచోకు , మల్లి పట్టిస్తుంది "
"మీరున్నారు కదా , నొప్పెడితే సరిచేయడానికి "అంటూ నవ్వుతూ కిటికీ లోంచి కింద వైపు చూడసాగింది. ఫ్లైట్ కింద కు దిగేటప్పుడు నా చేతిని గట్టిగా పట్టేసుకొని కళ్ళు గట్టిగా మూసుకుంది.
ఫ్లైట్ ల్యాండ్ అయిన తరువాతే తను నా చేతిని వదిలి పెట్టి, "సారీ అండ్ థేంక్స్ సర్ " అంది
"సరే లే పద , అందరూ దిగిపోయారు అంటూ" తను ముందు నేను వెనుక తన సీట్ నా మొలకు తగులుతుండగా ఫ్లైట్ దిగాము.
హోటల్ నుంచి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి కార్ వచ్చింది. దాంట్లో హోటల్ చేరుకున్నాము.
అక్కడ reception లో మా ఇద్దరికీ ఒకే luggage ఉండడం చూసి , మేము ఇద్దరం హుస్బెండ్ వైఫ్ అనుకోని ఇద్దరికీ ఒకే రూమ్ బుక్ చేసి ఒకే కీ ఇచ్చారు.
"ఒకే కీ ఇచ్చారెంటి , ఇంకో రూమ్ కీస్ ఎక్కడ " అన్నాను
"మీరిద్దరు , హుస్బెండ్ , వైఫ్ కాదా ? "
"తను మా , అకౌంట్స్ మేనేజర్ , నా వైఫ్ కాదు "
"సారీ సర్, తప్పై పోయింది , ఒక్క నిమిషం లో ఇంకో రూమ్ బుక్ చేస్తాము" అంటూ రూమ్ పక్కనే రెండో రూమ్ కూడా బుక్ చేసి కీస్ ఇచ్చారు.
ఇద్దరం ఒకే రూమ్ లోకి వెళ్ళాము, మేము వచ్చింది స్టార్ హోటల్ కావడం వలన , అందులో ఉన్న సెటప్ చూసి కొద్దిగా confuse అయ్యి
"సర్ , ఇవ్వి ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలియదు , నేను కూడా ఈ రూమ్ లో నే ఉంటాను" అంది
"సరేలే , నేను చుపిస్తాలే వీటిని ఎలా ఆపరేట్ చేయాలో”
"కానీ ఇంత పెద్ద రూమ్ లో ఒక్కదాన్ని పడుకోవాలంటే నాకు భయం సర్ , ప్లీజ్ , కావాలంటే నేను ఆ సోఫా లో పడుకుంటా " అంది ఏడుపు ముఖం పెట్టి
"సరే లే , ఇక్కడే పడుకొందువు " పర్మిషన్ ఇవ్వగానే , తన మోహంలో అంతకు ముందు పోయిన నవ్వు తిరిగి వచ్చింది.
ఇద్దరం ఫ్రెష్ అయ్యి లంచ్ కి కింద కు రెస్టారెంట్ కు వచ్చాము. అక్కడ మెనూ చూసి ఎం తినాలో తెలియక "సార్ , ఇందులో వి నాకేం అర్థం కాలేదు. మీరే ఏదైనా ఆర్డర్ చెయ్యండి " అంది
ఆర్డర్ చేసి , వెయిటర్ ఐటెమ్స్ తేగానే , తిని రూమ్ కు వచ్చాము. కొద్ది సేపు రెస్ట్ తీసుకొని షాహిన్ తో కలిసి బీచ్ కు వచ్చాము. సాయంత్రం అక్కడే డిన్నర్ చేసి రూమ్ కు వచ్చాము.
తను బాత్రుం కు వెళ్లి "సర్ ఇక్కడ ఇన్ని కుళాయులు ఉన్నాయి , ఏది తిప్పితే ఎం జరుగుతుందో నని తెలియకుండా ఉంది." అంది బాత్రుం లోంచి.
తను స్నానం చేద్దామని పైన బట్టలు విప్పేసింది , లోపలి బట్టలు వదిలే ముందు భయపడి టవల్ చుట్టుకొని నన్ను లోపలికి పిలిచింది. ఆ టవల్ పైన రొమ్ముల పైన పూర్తిగా కప్పు కోవడం వలన కింద మోకాళ్ల పైన తన తొడలు బహిర్గతం చేస్తూ కనబడీ కనబడనట్లు కనబడ సాగాయి. తనెమో సిగ్గుతో తన మోకాళ్లు రెండు దగ్గరకు పెట్టుకొని నా వైపు సిగ్గుతో చూడ సాగింది.
తనకు ఎ ట్యాబ్ తిప్పితే ఎం నీళ్ళు వస్తాయి చెప్పి బయటకు వచ్చాను. కొద్ది సేపటికి తను స్నానం చేసి నైటీ వేసుకొని బయటకు వచ్చింది. తను వచ్చిన తరువాత నేను స్నానం చేసి లుంగీ చుట్టుకొని పైన టి షర్టు వేసుకొని వచ్చాను.
"నేను సోఫాలో పడుకుంటా , నువ్వు పరుపు మీద పడుకో" అంటూ నేను సోఫా లో కి వెళ్లాను.
"ఇంత పెద్ద బెడ్ మీద మనం ఇద్దరం పడతాము , ఫరవాలేదు రండి సార్ " అంది
"వద్దు లే షాహిన్ , నువ్వు అక్కడ పడుకో ,నువ్వు ఇంత హాట్ గా ఉన్నావు , నేను కూడా పరుపు మీద కు వస్తే , ఇంక ఇది ఫస్ట్ నైట్ అవుతుంది "
"సార్ , మీరు మారీను , మీ ఇష్టం సర్ " అంటూ తను బెడ్ మీద పడుకుంది. నేను సోఫాలో పడుకోండి పోయాను. బీచ్ లో కొద్ది దూరం నడవడం వలన పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకున్నాము.
పొద్దున్నే 5.30 మెలకువ రాగా , లేచి బాత్రుం కి వెళ్లి వచ్చాను. షాహిన్ మీ దున్న దుప్పటి కింద కు వచ్చింది , తన పైన ఉన్న నైటీ పైకి చెదిరి తన పిక్కలు కనబడసాగాయి. కళ్ళు చెదిరే అందం లుంగీలో అలజడి రేపుతుంటే, బాత్రుం కు వెళ్లి స్నానం చేసి వచ్చేటప్పుడు కొద్దిగా సౌండ్ చేస్తూ తలుపు వేసాను. ఆ తలపు సౌండ్ కు తన నిద్ర లేచి బాత్రుం కు వెళ్ళింది.
తను కూడా రెడీ అయ్యి 7 గంటలకు కింద కు వచ్చాము , బ్రేక్ ఫాస్ట్ చేసి రూమ్ కు వచ్చి కావలసిన పేపర్స్ తీసుకొని బ్యాంక్ హెడ్ ఆఫీస్ కు వెళ్ళాము. హైదరాబాదు కు వచ్చిన ఆఫీసర్స్ ముందే చెప్పారు , హెడ్ ఆఫీస్ లో అన్నీ ఫార్మాలిటీస్ గా చూస్తారు అని. వాళ్ళ మాట ప్రకారం మేము తెచ్చిన పేపర్స్ అన్నీ చెక్ చేసి అప్పటికి అప్పుడే లోన్ ok చెప్పారు.
వాళ్ళ ఆఫీస్ లోంచి బయటికి వచ్చేటప్పటికి లంచ్ టైం అయ్యింది. వాళ్ళ ఆఫీస్ కు పక్కనే ఉన్న తెలుగు రెస్టారెంట్ కి వెళ్లి శుభ్రంగా బొంచేసి హోటల్ రూమ్ కు వచ్చాము. "ఫ్లైట్ ఎలాగూ రేపు ఉంది, ఇక్కడ చుడాల్సినవి ఏమైనా ఉంటే చూసి వెళ్దాం సర్" అని షాహిన్ ప్రపోసే చేయగా. ok చెప్పి , పేపర్స్ అన్నీ రూమ్ లో సర్ది బయటకి వచ్చాము.
క్యాబ్ మాట్లాడుకొని మొదట గేట్ వే అఫ్ ఇండియా కు బయలు దేరాము. అక్కడ కొద్ది సేపు గడిపి సాయంత్రం అవుతుంటే ముంబై నైట్ లైఫ్ చూద్దామని జు హు కు బయలు దేరాము.
మేము అక్కడికి వెళ్ళే కొద్దీ 9 గంటలు అయ్యింది. జనరల్ గా నైట్ లైఫ్ ఎ 11 కో స్టార్ట్ అవుతుంది. కొద్ది సేపు ఆ స్ట్రీట్ అంతా తిరిగి , అక్కడున్న ఫేమస్ నైట్ క్లబ్ కు వెళ్ళాము. జనాలు అప్పుడప్పుడే లోనకు వస్తూ వున్నారు.
అక్కడ వాతావరణం చూసి "నేను మొదటి సారి ఇలాంటి ప్లేస్ కి రావడం" అంది అక్కడున్న జనాలని వాళ్ళ డ్రెస్సింగ్ చూసి . తనెమో పద్దతిగా పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చింది . కానీ క్లబ్ కి వచ్చే వాళ్ళు అంతా మిడ్డిస్ , జీన్స్ తో వస్తున్నారు. వాళ్ళల్లో ఆడ్ మాన్ అవుట్ లా కనబడసాగింది. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళ అందరి కంటే అందంగా , అట్రాక్టివ్ గా కొట్టొచ్చినట్లు కనబడ సాగింది.
క్లబ్ లోకి వచ్చిన వాళ్ళు మా వైపు చూసి , కన్ను తిప్పుకోలేక అంటూ ఇటూ తిరిగి మరో మారు తనని చూడడానికి అన్న ట్లు ఎదో ఒక వంకతో అటువైపు రాసాగారు. అది చూసి
"నువ్వు ఈ రోజు ఈ క్లబ్ కు క్వీన్ అఫ్ ది అట్రాక్షన్ అయ్యా వు " అన్నాను.
"అంతెం లేదు లెండి సారూ , వాళ్ళ డ్రెస్ తో పోలిస్తే , నేను వేసుకొచ్చింది , పాతకాలం డ్రెస్ , నన్ను ఎవరు చూస్తారు "
"అక్కడే ఉంది ట్రిక్ , అందరు మోడరన్ డ్రెస్ వేసుకొని వచ్చారు , నువ్వే మే నార్మల్ డ్రెస్ లో వచ్చావు , అందుకే అందరు మనవైపు చూస్తున్నారు. అది సరే గానీ , ఇంతకీ ఎం తాగుతావు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ చెప్పనా లేక alcohol లైట్ గా తీసుకుంటావు"
"నేను ఎప్పుడూ తాగలేదు సర్, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు "
"నేనేం చెప్పను లే, నీకు టేస్ట్ చేయాలని ఉంటే లైట్ ఉండే డ్రింక్ చెప్తాను సరేనా ". సరే అంటూ తల ఊపింది. ఇద్దరికీ వోడ్కా చెప్పాను విత్ sprite.
sprite కొద్దిగా ఎక్కవు గా పోసి , వోడ్కా కలిపాను. sprite ఎక్కువగా ఉండడం వలన ఎ ఇబ్బంది లేకుండా కలిపిన గ్లాస్ దించకుండా తాగేసింది.
"ఓయి , డ్రింక్స్ అలా తాగ కూడదు , కొద్ది కొద్దిగా తాగాలి , అలా ఒకే సారి తాగితే , కిక్ త్వరగా ఎక్కుతుంది లేదంటే , తాగింది బయటకు వచ్చేస్తుంది."
"నాకేం తెలుసు , అందులోనా దాహంగా ఉంది అందుకే తాగే సా " అది సిగ్గు పడుతూ
"సరేలే , కొద్దిగా స్లో గా తాగు " అంటూ ఇంకో గ్లాస్ కలిపాను.
క్లబ్ లో క్రౌడ్ స్లో గా బిల్డప్ అవ్వ సాగింది. డాన్స్ ప్లేస్ అంతా అమ్మాయిలు అబ్బాయిలతో నిండి పోయింది. మ్యూజిక్ సౌండ్ పెరిగే కొద్ది ఆ బీట్ కి అనుగుణంగా జనాలు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చెయ్య సాగారు.
షాహిన్ నిదానంగా తాగినా రెండో గ్లాస్ నా మొదటి గ్లాస్ కంటే ముందే ఫినిష్ చేసింది. ఇంకో గ్లాస్ కలిపాను ఆ క్రౌడ్ చూసి ఉత్సాహంగా మనం కూడా డాన్స్ చేద్దాం సర్ అంది
సరే పద అంటూ ఇద్దరం డాన్స్ ఫ్లోర్ కి వచ్చాము. మ్యూజిక్ కి అనుగుణంగా స్టెప్ లు వేస్తూ ఒకరి కొకరు రాసుకుంటూ అతుక్కొని పోయాము ఆ క్రౌడ్ లో.
తను స్పీడ్ గా తగిన వోడ్కా కొద్దిగా తలకు ఎక్కనట్లు ఉందను కొంటా, నన్ను పట్టేసుకొని అతుక్కొని స్టెప్స్ వేయ సాగింది. స్టేజి మీద ఎవ్వరి గోలలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
లోయర్ అబ్డామిన్ లో కొద్దిగా ప్రేసర్ పెరిగే కొద్ది "నేను వాష్ రూమ్ కు వెళ్లి వస్తా ఇక్కడే ఉండు " అంటూ అక్కడ నుంచి టాయిలెట్ అని బోర్డు ఉన్న వైపు వెళ్లి రిలీఫ్ పొంది వచ్చాను.
నేను వదిలి వెళ్ళిన ప్లేస్ లో షాహిన్ లేదు, అంతకు ముందు మేము కూచున్న టేబుల్ వైపు చూసాను , అక్కడికి వెళ్లి కూచుని ఉందేమో అని , కానీ మా రెండు సీట్స్ ఖాళీగా ఉన్నాయి.
డిం లైట్స్ లో దగ్గర దగ్గర 100 మందికి పైగా జనాలు ఉన్నారు విశాలమైన డాన్స్ ఫ్లోర్ మీద. కొద్దిగా ముందుకు వెళ్లి చూసాను తను ఎక్కడా కనబడలేదు. ఎవ్వరి నైనా అడుగుదామన్నా , ఎవ్వరూ పక్క వారిని పట్టించు కోకుండా వాళ్ళ పార్టనర్స్ తో బిజీగా ఉన్నారు.
స్టేజి కి ఓ వైపు వెళ్లి ఓ వైపు నుంచి స్కానింగ్ చేసుకుంటూ రాసాగాను , స్టేజి కి రెండో వైపు ఓ చిన్న గుంపు అబ్బాయిలు స్టెప్స్ వేస్తూ స్టేజి చివరకు వెళ్తున్నారు. లెట్ చేయకుండా వాళ్ళు ఉన్న వైపు వెళ్లాను.
వాళ్ళు మొత్తం 5 మంది ఉన్నారు షాహిన్ ని మధ్యలో వేసుకొని ఎవ్వరికీ అనుమానం రాకుండా స్టెప్స్ వేస్తూ , తనను ఓ కార్నర్ కు తీసుకొని వెళ్లారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది వాళ్ళు వెళ్ళిన కార్నర్ లో ఒక్క డెమో షాహిన్ నోరు మూసి , మిగతా వాళ్ళు తనను పట్టుకొని ఆ ఎగ్జిట్ వైపు లాక్కెళ్ళ సాగారు. వాళ్ళ ఉద్దేశం అర్థం అయ్యి , ఎగ్జిట్ దగ్గరకు వెళ్లి వాళ్ళకు అడ్డంగా నిలబడ్డాను.
"ఏయ్ , గేటు కు అడ్డంగా నిలబడ్డావు , మా ఫ్రెండ్ కు బాలేదు తనని హాస్పిటల్ కు తీసుకెళ్లాలి తీ( హిందీ లో )" అంటూ వాళ్లలో ఒక్కడు నా చెయ్యి పట్టుకొని పక్కకు లాగ బో యాడు.
నన్ను పట్టుకున్న చేతిని అలాగే వెనక్కు వంచి భుజం మీద చాచి పెట్టి ఒక్కటి కొట్టాను శక్తి కొద్ది. సరిగ్గా జాయింట్ మీద పడ్డ ది నేను కొట్టిన దెబ్బ , ఆ దెబ్బకు వాడి భుజం జాయింట్ ఉడి పోయింది. గట్టిగా అరుస్తూ పక్కను పడిపోయాడు తన రెండో చేతిని జారిన భుజం మీద ఒత్తు కొంటూ.
"సాలె , హమారా దోస్తు కు మారెగా " అంటూ షాహిన్ మూతి ని మూసిన వాడు గట్టిగా అరుస్తూ నా వైపు రాసాగాడు. వాడిని కొద్దిగా దగ్గరకు రానిచ్చి కుడి కాలిని వాడి మోకాలు జాయింట్ మీద కు విసిరాను సైడ్ నుంచి, ఆ దెబ్బకు వాడు క్లబ్ లో వచ్చే మ్యూజిక్ ను డామినేట్ చేటు గట్టిగా అరుస్తూ రెండో వాడిని చేరుకొని తన రెండు చేతులను తన మోకాలి మీద పట్టుకొని మూలకు కూలబడ్డాడు.
తన నోటి మీద ఎప్పుడైతే వాడి చెయ్యి తెసేసాడో , తన భుజాలు పట్టుకున్న వాడి చేతిని అంట కరిచి పట్టుకొంది తన పళ్ళతో ఆ దెబ్బకు వాడి భుజం మీద కండ షర్టు తో పాటు ఉడి కింద పడ్డ ది. ఆది వాడు గమనించే లోపు తన మోకాలుతో వాడి రెండు కాళ్ల మద్య శక్తి కొద్ది కొట్టింది. వాడికి అరిచే ఓపిక కూడా లేకుండా నిలువుగా ఇక్కడే కూల బడ్డాడు.
మిగిలిన ఇద్దరు షాహిన్ వదిలేసి నా వైపు రాసాగారు. ఈ లోపున క్లబ్ ను కంట్రోల్ చేయడానికి ఉన్న బౌన్సర్స్ మేమున్న వైపు జరుగుతున్న గొడవ గమనించి ఇద్దరు వేగంగా రాసాగారు. వాళ్ళు వస్తే వీళ్ళ ను పట్టుకొని బయటకు మాత్రమే గెంటుతారు , కానీ ఈ నా కొడుకులు ఇంకో మారు ఇలా చేయకుండా బుద్ది చెప్పాలి అనుకోం టు వేగంగా వాళ్ళ వైపు వెళ్లి ఒక్కడి గడ్డం కింద పంచ్ చేసాను. వాడికి ఎం జరిగింది గమనించ కుండా రెండో వాడి పక్కేటేముకల మీద ఓ సైడ్ కిక్ ఇచ్చాను.
ఈ లోపున బౌన్సర్ ఇద్దరు కింద పడ్డ వాళ్లను పట్టుకొని పక్కకు లాగేశారు. Bouncers మా దగ్గరకు రావడం చుసిన క్లబ్ మేనేజర్ కూడా ఇంకో ఇద్దరి bouncers ను తీసుకొని మా దగ్గరకు వచ్చి , అక్కడ జరిగింది గ్రహించాడు.
మా ఇద్దరికీ సారీ చెప్తూ , ఎగ్జిట్ గేటు గుండా ఆ 5 మందిని బయటకు లాగేయ మన్నాడు, మిగిలిన జనాలు అక్కడ గుమి కూడక ముందే.
గడ్డం కింద పంచ్ చేసిన వాడి నాలుక సగం కట్ అయ్యి బయటకు వేలాడ సాగింది. సైడ్ కిక్ దెబ్బ తిన్న వాడి పక్కటెముకలు రెండో మూడు గ్యారంటీగా విరిగి ఉంటాయి , కాని అవి విరిగి లోపల వేరే అవయవాలను దేమేజి చేశాయా లేదా అన్నేది వాడు హాస్పిటల్ కు వెళ్లి x-ray తీసుకొంటే గానీ తెలియదు.
"we are extremely sorry sir , my boys will take care of them , it looks madam got scared with this incident ,i will arrange vehicle to drop at your place" అంటూ మమ్మల్ని మెయిన్ గేటు గుండా బయటకు తీసుకొని వచ్చాడు.
మేము క్లబ్ కార్ లో కుచోగానే , మేము తాగుతున్న డ్రింక్స్ బాటిల్స్ ప్యాక్ చేసి మా చేతికి ఇస్తూ
"please forget about this incident sir, this is compliment from club, once again sorry for what happened sir" అంటూ డ్రైవర్ కి instructions ఇచ్చాడు నేను చెప్పిన ప్లేస్ లో దింపమని.
క్లబ్ ఆవరణం లోంచి బయటకి రాగానే , మేమున్న హోటల్ పేరు చెప్పాను డ్రైవర్ కి. ముంబై వీధుల్లో స్మూత్ గా వెళ్లసాగింది మేము కూచున్న కారు. లోపల జరిగిన incident కు పూర్తిగా బెదిరిన షాహిన్ నన్ను గట్టిగా పట్టేసుకొని తన తలను నా భుజం మీద పెట్టుకొని ఏడుస్తూ కుచోంది.
"వాళ్ళు ఇంతకు ముందు నీకు తెలుసా"
"నాకు తెలీదు , మీకు తెలుసుగా, నేను ఇక్కడికి రావడం మొదటి సారి"
"పొనీ , వాళ్ళల్లో ఎవర్నైనా నువ్వు ఇంతకు ముందు చూసావా ? "
"లేదు అంతా కొత్తవాళ్లే"
"అయితే , ఒంటరిగా ఉన్నావని చూసి , కిడ్నాప్ చెయ్యాలని చూసారు"
"నువ్వు అక్కడ నుంచి వెళ్ళిన వెంటనే నా చుట్టూ చేరారు , డాన్స్ చేయడానికి వచ్చారు కదా అనుకోని పక్కకు జరగడానికి ట్రై చేసాను , కానీ వెళ్ళారే , ఎలాగూ మీరు వస్తారు కదా అని ఎదురు చూడసాగాను "
"సారీ , ఇలా జరుగుతుంది అనుకోలేదు" అన్నాను. తన కళ్ళు తుడుచు కొంటూ, "మీరేందుకు సారీ చెప్తారు , నేనే మీకు థేంక్స్ చెప్పాలి " అంది.