Update 163


ఆకాశం లో కరెంటు కత్తు లు దూసినట్లు తెల్ల గా సందె చీకటిని చీలుస్తూ మెరిసిందో మెరుపు , వెంటనే ఆ మెరుపుకు తోడుగా మిలియన్ మెగా వాట్ ల డ్రమ్ములు మోగించి నట్లు పె టేల్ మంటూ ఉరిమింది, ఉరుముతో పాటు దూరం నుంచి వడి సేలతో గులక రాళ్లు వేసినట్లు చినుకులు రాల సాగాయి.

"ఇదేంటి రా ఈ టైం లో వర్షం రావడం "
"ఎం అదేమన్నా అప్ పాయింట్ మెంట్ తీసుకొని , రావాలా ఏంటి"
"అది కాదు , తెల్ల వారు జామున 5 గంటలకు వర్షం రావడం కొద్దిగా వింతగా ఉందిలే "
"అదేదో నువ్వు రొజూ , 4 గంటలకే లే చెట్లు చెప్తున్నా వు , ఏనాడైనా 9 గంటలకు ముందే లేశావా , వర్షం ఎప్పుడు వస్తుందో రాదో చెప్పడానికి, అయినా మనం ఉండే సిటి లో వర్షం వచ్చింది తెలీదు , ఎప్పుడు ఆగిపోయింది పెద్దగా తెలీదు , మనం బయట ఉంటే తప్ప"
"ఇంక అపు నీ సోదే , వదిలితే చాలు లెక్చర్ మెదలు పెడతావు"
" ఇంత దూరం నడిపిస్తున్నారు చూడు, దానికి మీకు ఇంతకంటే పెద్ద లెక్చర్ ఇవ్వాలి"

"ఇంక మీరు ఇద్దరు నోరు మూసుకొని నడవండి మనం ఉండాల్సిన ప్లేస్ దగ్గరకు వచ్చాము " అన్నాడు మూడో వ్యక్తీ.

ఆ ముగ్గురు దట్టమైన అడివి లోని కాలి బాట గుండా , ముందు నడిచే వ్యక్తీ చేతిలోని టౌర్చ్ వెలుగులో ఒకరి వెనుక ఒకరు నడుచుకుంటూ వస్తున్నారు. వారి గమ్య స్థానం ఆ అడవిలో ఎప్పుడో కట్టిన పాడు పడిన చిన్న కట్టడం , వాళ్ళు అందులో కొన్ని రోజుల పాటు తల దాచుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉండ డానికి కావలసిన అన్నింటినీ వాళ్ళ వెనుక వీపుకు వేలాడుతున్న బాగుల్లో సర్దుకొని వచ్చారు.

వాళ్ళు సిటీ నుంచి వచ్చిన జీప్ మెయిన్ రోడ్డు కొద్ది దూరం వరకు వచ్చి ఆ తరువాత రోడ్డు సరిగా లేక , దాన్ని అక్కడే గుబురు పొదల్లో వదిలి , అక్కడ నుంచి కాలి నడకన బయలు దే రారు.

"రాళ్లతో కొట్టినట్లు పడుతున్నాయి చినుకులు, వర్షంలో తడస్తే ఈ అడవిలో జలుబో చేసిందను కో చస్తాము , కొద్ది సేపు చెట్టు కింద ఆగి వెళ్దాం , ఎలాగా పూర్తిగా అడవిలోకి వచ్చాం కదా మనల్ని ఇక్కడ ఎవ్వరు గుర్తించరు" అన్నాడు ఇందాకా మాట్లాడుతున్నా ఇద్దరినీ calm గా ఉండ మన్న వ్యక్తి.

ఎప్పుడెప్పుడు విశ్రాంతి దొరుకుతుందా అని చూస్తున్న ఇద్దరు వెంటనే వాళ్ళు ఓ పెద్ద చెట్టు కింద కు చేరుకొని ఆ చెట్టు మొదట్లో లైట్ వేసి ఎమీ లేవని తెలిసిన తరువాత అక్కడ కూల ఒడ్డారు వాళ్ళ బ్యాగులతో. వాళ్ళ పక్కనే వచ్చి కుచోన్నాడు ఇందాకా కొద్ది సేపు అగుదాము అన్న వ్యక్తి.

రాత్రంతా డ్రైవింగ్ చేసి నిద్ర లేక మండుతున్న కళ్లను వర్షం లో తడిచిన చేతులతో అద్దుకుంటా చెట్టు మొదలుకు అనుకోని వారిని ఈ అడివి దారి పట్టించిన పరిస్థితులు , తను ఇలా మారడానికి ఉసికొల్పిన పరిస్థితులు వరుసగా జ్ఞాపకం రాగా దీర్గాలోచనలోకి వెళ్ళాడు.


మల్లేష్ యాదవ్ , పాత బస్తీ కి అనుకోని ఉన్న సైదాబాద్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు కొద్ది దూరం లో ఉన్న పెద్ద కాంపౌండ్ లో ఓ 30 బర్రెలు పెట్టుకొని వాటి పాలు పితికి, వాటి ద్వారా వచ్చిన ఆదాయం తో బతకసాగాడు. మల్లేష్ 15 సంవత్సరాలు ఉన్నప్పుడు సిటీ కి 100 కిమీ దూరం లో ఉన్న ఓ చిన్న పల్లె నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. పెద్దగా చదువుకోక పోవడం వలన వచ్చి రాగానే ఎం చేయాలో తోయక బస్టాండ్ బయట రోడ్డు మీద ఉన్న బర్రెలు చూస్తూ ఉన్న అతన్ని , సాయంత్రం ఆ బర్రెలు తోలు కేల్లడానికి వచ్చిన అతను మల్లేష్ వాలకం చూసి
"ఏరా అబ్బీ , పల్లె నుంచి వచ్చినట్లు ఉన్నావు , నా దగ్గర బర్రెలు ఉన్నాయి వాటి బాగోగులు చూసుకోవటానికి మనిషి కావాలి వస్తావా , తిండి పెట్టి డబ్బులు ఇస్తా" అన్నాడు

ఎదో ఒక పని కోసం తను ఈ సిటీ కి వచ్చాడు , తనకు తెలిసిన పనే దొరికింది , అంతకంటే కావలసింది ఏముంది అనుకొంటూ ఓ చిన్న సంచిలో తనతో తెచ్చుకున్న రెండు జతల చిరిగిన బట్టలతో ఆయన వెంట వెళ్ళాడు.

ఆ తరువాత 40 సంవత్సరాలకు ఇప్పుడున్న కాంపౌండ్ నిండా సొంత బర్రెలు తో పాటు కాంపౌండ్ కూడా స్వంతం చేసుకొని వాటితో వ్యాపారం చేసుకో సాగాడు. మల్లేష్ అంటే ఆ చుట్టూ పక్కల వాళ్లకు మంచి గౌరవం.

మత పిచ్చితో ఒకరు కొకరు చంపుకునే రోజుల్లో కూడా అవసరం వచ్చిన వారికి , మత సంబందం లేకుండా అందరికి సహాయపడ్డం మల్లేష్ మంచి తనం. అలాంటి వాడి కడుపున పుట్టాడు కృష్ణ యాదవ్.

పండిత పుత్ర , పరమ సుంట అన్న ట్లు , కృష్ణ యాదవ్ వాళ్ళ నాన్నకు భావాలకు అపోజిట్ గా పెరిగాడు. చదువు అంతంత మాత్రమే అబ్బింది. దానికి తోడూ పక్కన భజన గాళ్లు ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఏరియాకు ఓ చిన్న దాదాలాగా తయారయ్యాడు.

పక్క వీధి లోని మటన్ కొట్టు మస్తాన్ కొడుకు అమానుల్లా జి గిరి దోస్తు అయ్యాడు. ఇద్దరూ కలిసి నెల కిందట సైదాబాదు మెయిన్ రోడ్డులోని బార్ లో తాగుతుండగా వాళ్లకు తగిలాడు నల్లేరు రామ కృష్ణ.

వీల్లు తాగుతున్న టేబుల్ దగ్గరకు లైటర్ కోసం వచ్చాడు ,అదే టైం లో ఓ పది మంది ఉన్న ఫ్రెండ్స్ batch ఒకటి లోపలి కి రాగా బార్ అటెండర్ రామ కృష్ణ గ్లాస్ ను వీళ్ళ టేబుల్ మీద కు తెచ్చాడు వేరే చోట ప్లేస్ లేకపోవడము మరియు వీళ్ళు కూచున్న టేబుల్ లో ఓ కుర్చీ ఖాలిగా ఉండడం వళ్ళ.

అలా పరిచయమైనా వాళ్ళ దోస్తీ యుగాల నుంచి విడిపోని ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి ఒకరి బాధలు ఒకరికి చెప్పుకున్నారు. అందరి గమ్యం ఒకటే కష్టపడకుండా తక్కువ టైం లో ఎక్కువ డబ్బు సంపాదించడం. వీళ్ళు ఇద్దరికి తన్నడమూ లేదా తన్నిచ్చు కోవడమూ తెలుసు అంతకంటే ఎక్కువ ఎం చెప్పినా బుర్రకు ఎక్కదు. ఇంక అంతో ఇంతో చదువుకొని క్రిమినల్ బ్రెయిన్ ఉన్నది రామ కృష్ణ ఒక్కడే.


వీళ్ళు కలిసిన వారం తరువాత రామ కృష్ణ క్రిమినల్ బ్రెయిన్ లోంచి, అర్జునుడి అమ్ముల పొది లోంచి కౌరవుల మీద కు తీసిన అస్త్రాల్లా ఒకొక్క అయిడియా బయటికి రాసాగాయి, అన్నింటి ని కాచి వడకట్టిన మీదట వాళ్లకు తోచిన బెస్ట్ అండ్ బెస్తేస్ట్ అయిడియా బ్యాంక్ బొక్కెట్టి దోచుకోవడం , ఎందుకంటే రామ కృష్ణ అదే బ్యాంక్ లో క్లర్క్ గా పని చేస్తాడు కాబట్టి.

వీళ్ళు ప్లాన్ చేసి పని మొదలు పెడదాము అనుకున్న మరో వారానికి అదే బార్ లో కలిసాడు వాళ్ళకు ఖైరతాబాదు షాదన్ కాలేజిలో డిగ్రీ చదువుతూ , సైదాబాద్ లోని స్టూడెంట్స్ హాస్టల్ లో ఉంటున్న టాంజానియా దేశస్థుడు ఉమర్ లుట్టయ్య, ఓ రెండు రోజులు అందరూ కలిసి ఒకే టేబుల్ మీద తాగే సరికి మిత్రుల ముగ్గరికి, ఉమర్ లాంటి వాడిని జట్టులో ఉంచు కుంటే కండబలం , గుండె బలం తోడూ ఉంటుంది అనుకొంటూ వాడికి ప్లాన్ అంతా చెప్పేశారు. ఈ లోపున కృష్ణ యాదవ్ మరియు అమానుల్లా రామకృష్ణ చెప్పినట్లు software లో పనిచేసే వాళ్ళుగా అవతారాలు ఎత్తి బ్యాంకు కు పక్కనే ఉన్న ఇండిపెండెంట్ ఇంటిని గెస్ట్ హౌస్ కోసం అద్దెకు తీసుకున్నారు. దానికి కావలసిన పెట్టుబడి అంతా రామ కృష్ణే కర్చు పెట్టాడు. ఉమర్ తోడూ కాగానే ముగ్గురు ఆ గెస్ట్ హౌస్ కు షిఫ్ట్ అయ్యారు.

తిరగడానికి వీలుగా ఉంటుంది అని ఓ నెల బాడుగ మీద ఓ జీప్ ను అద్దెకు తెచ్చుకున్నారు. వీళ్ళు పనుల కోసం తిరుగుతూ ఓ మద్యానం ముగ్గురు కోటి లో నడుస్తుండగా మన అమానుల్లాకు ఎదురుగా వచ్చి డీ కొట్టింది ఓ ముద్దు గుమ్మ. ఆ అమ్మాయి భలమైన రొమ్ములు తాకిడికి మనోడు తన్మయత్వం చెందుతుండగా , లాఘవంగా వాడి బ్యాక్ ప్యాకెట్ లో పర్సు కొట్టే సి , అక్కడ నుంచి జారుకోవడానికి చూసింది.

అమ్మాయి గుద్దగానే వచ్చిన అనుమానాన్ని ఆ అమ్మాయి టి షర్టు లోంచి ఉబికి వస్తున్న రొమ్ములు డైవర్ట్ చేయగా, వాటి భ్రాంతి లోంచి తేరుకున్న కృష్ణ యాదవ ఓ అడుగు స్పీడుగా ఆ అమ్మాయి వైపు వేసి ఆ అమ్మాయి చేయి పట్టుకొని తన వైపు లాగాడు, ఈ లోగా చిల్లరతో నిండిన తన purse బరువు తగ్గే కొద్ది ఆ అమ్మాయి గుద్దిన మైకం లోంచి బయటకు వచ్చి , ఉమర్ తో కలిసి యాదవ్ పట్టుకున్న అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని రౌండ్ చేసారు.

ఉన్నది కోటి ఆంధ్రాబ్యాంక్ సందులో , అంత మందిలో వాళ్ళు ఎం చేయరు అనే నమ్మకంతో, వాళ్ళకు అడ్డంగా purse తో దొరికినా కొద్దిగా ధీమాగా
"సారీ గురూ , ఎదో కడుపు కక్కుర్తి కొద్దీ మీ ఫ్రెండ్ purse మీద చేయి వేసాను , మీది కూడా నాలాంటి బ్యాచ్ అని తెలియక " అంటూ గొణిగింది యాదవ్ చెవి పక్కన. కళ్ళలోంచి కను గుడ్లు బయటకు వస్తాయి అన్న ట్లు ఆ అమ్మాయి టి షర్టు లోంచి బయటకు దుమకటానికి రెడీగా ఉన్న రొమ్ముల వైపు చొంగ కారుస్తూ చూస్తున్న తన మిత్రుడు వైపు చూసి దీన్ని కూడా తోడూ చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకొంటూ , "మా ఇల్లు పక్కనే, దా నీ కడుపా కలి తీరుస్తా" అంటూ వాళ్లతో పాటు ఆమెను కుడా గెస్ట్ హౌస్ కి తెచ్చారు.

ఆ రోజు రాత్రి సిట్టింగ్ లో వాళ్ళకు మందు లోకి నాటు కోడి వేపుడు చేసి వాళ్లతో పాటు పెగ్ కలుపుకొని కూచున్న పొద్దు టూరు పంకజాక్షి ( జాకి ) కి వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పి జాకీ ని వాళ్ళల్లో భాగ స్వామి ని చేసుకున్నారు. జాకి ఎదురుగా ఉంటే అయస్కాంతానికి ఆకర్షించ బడ్డ ఇనుప ముక్కలా అమానుల్లా కళ్ళు ఎప్పుడు జాకి గుండెల మీద పోకస్ చేయబడి ఉండడం గ్రూప్ లో అందరూ గ్రహించారు. గ్రూప్ లో ఎవరు చెప్పినా 10 నిమిషాల్లో చేసి పనిని అదే జాకి చెప్తే రెండు నిమిషాల్లో పని ముగిస్తున్నాడు అమానుల్లా , వాడి వీక్ నెస్ అందరికి అర్థం కాగా , వాడి ని కొద్దిగా దూరం పెట్ట సాగింది జాకీ. ఈ పని అయ్యే లోపుల తన ఎద మీద ఎత్తులను ఏవిధంగా నైనా బట్టలు లేకుండా చూడాలి అని అమానుల్లా తన మనసులో శపధం చేసుకొని జాకీ మెప్పు కోసం ప్రాకులాడ సాగాడు.

జాకీ వంటలో చేసే సాయం , పగలు రాత్రులు వీళ్ళకు టి , కాఫీ లు అందిస్తూ నిరంతరం సొరంగం తవ్వే పనికి, అమానుల్లాకి తనిచ్చే ప్రోత్సాహం చూసి అందరు జాకీని చేర్చుకొని తప్పు చేయలేదని సమాధాన పడ్డారు.


బంజారా ఫ్యామిలీ నుంచి వచ్చిన జాకీ కి రోజు పొట్ట గడవడానికి , వంటి నిండా బట్ట కట్టుకోవడానికి కావలసిన డబ్బులు పిక్ ప్యాకెట్ ద్వారా సంపాదించెది .

జాకీ పుట్టిన 6 సంవత్సరాలకు వాళ్ళ అమ్మ వేరేవాడితో లేచిపోవడం వలన వాళ్ళ నాన్న తాగుడుకు అలవాటు పడి జాకీ ని మరిచిపోయాడు, వాళ్ళ నానమ్మ దగ్గరి పెరిగిన జాకీ , 5 తరగతి లో వెనుక బడిన తరగతుల వారికి ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ కాలేజ్ లో చేరింది. టైం కు దొరికే భోజనం, వాళ్లిచ్చే బట్టలు, ఆ తరువాత వాళ్ళు చెప్పే చదువు అన్నీ నచ్చి అక్కడే చదువుకో సాగింది. 10 వ తరగతి వచ్చే సరికి , వాళ్లమ్మ కలర్ వంటి మీద హాస్టల్ వాళ్ళు పెట్టె తిండి శరీరానికి వంట పట్టడం వలన, కాలేజ్ లో అందరికి తన ఎత్తులతో కొట్తోచ్చి నట్లు కనబడ సాగింది. అందరికి కనబడినా వాళ్ళ సోషల్ టీచర్ కు మాత్రం కొద్దిగా ఎక్కువగా కనబడ్డట్లు ఉంది, జాకీ కి వయస్సు దూల టీచర్ కేమో కన్నె పిల్ల దూల, ఏదైతే నేమి అర్ధ సంవత్సరం పరీక్షలకు అందరూ కష్టపడి చదువుతుంటే , సోషల్ టీచర్ కష్టపడి జాకీ కి కన్నెరికం చెసాడు, రుచి మరిగిన దాసప్ప పదం మరిచాడు అన్న ట్లు , ఇద్దరు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కృతి తీర్చు కో సాగారు.

300 మంది పిల్లలున్న ఆ కాలేజ్ లో అది ఎక్కువ రోజులు దాగక బయటికి పొక్కింది. దాంతో జాకీ ని ఇంటికి టీచర్ ను సస్పెండ్ చేసారు.

టీచర్ తో కన్నెరికం చేయించు కొన్న జాకీ కి తెలిసొచ్చింది ఏమంటే, తన శరీరం చాలా విలువై నది , అంది అంద నట్లు ఉంటే నే మనకు కావలసిన పనులు జరుగుతాయి, దీన్ని ఉపయోగించు కొనే పైకి రావాలి అని డిసైడ్ అయ్యింది. వాళ్ళ నానమ్మ దగ్గర ఎక్కువ రోజులు ఉండక , ఊళ్లో వాళ్ళు సిటి కి పనుల కోసం వస్తుంటే వాళ్లతో పాటు సిటికి వచ్చింది. వాళ్లతో తో రోజు వారీ కులికి వెళుతూ సిటి వాతావరణానికి అలవాటు పడింది.
వీళ్ళ ను పనికి తీసుకెళ్లే అటో డ్రైవర్ కాదర్ తో కొద్దిగా క్లోజ్ గా ఉండే కొద్దీ వాడు , కూలి కంటే తేలికైన ఎక్కువ డబ్బులు వచ్చే పని చూపెడతా అని కొన్ని రోజులు తన దగ్గర అట్టే పెట్టుకొని చిన్న చిన్న దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించాడు. శీలం , చింతకాయ అనుకొంటూ కూచోవడం కంటే మగాళ్లని జాగ్రత్తగా వాడుకోవడం లో మేలుకవలు నేర్చుకొని , స్వంతంగా చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలు పెట్టింది.

ఒకటో రెండు సార్లు దొరికినా తన ఎద సంపద చూసి తను చేసిన తప్పును పెద్దగా పట్టిచ్చు కోకుండా వాటిని నిమరడానికే ఎక్కువ మక్కువ చూపే కస్టమర్ల నుంచి ఎలాగోలా తప్పించు కొంటూ రోజులు నెట్టుకొస్తున్న తనకు యాదవ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ చాలా నచ్చింది. అందుకే ఎలాగైనా వాళ్ళు చేసే పనికి శుభం కార్డు పడాలని రోజు ఉదయం లేవగానే దేవుడికి దీపం పెట్టి వేడుకో సాగింది.

రామ కృష్ణ వేసిన మాస్టర్ ప్లాన్ ను , software వాళ్ళు అమలు పరిచే ప్రాజెక్ట్ ప్లాన్ లా,నీట్ గా అమలు పరుస్తూ అంచే లంచేలుగా సొరంగం తవ్వే సారు.
బ్యాంక్ లోకి ఎంటర్ అయ్యే రోజు దగ్గరయ్య కొద్దీ వీళ్ళ నలు గురికి తెలిసింది ఏటంటే రామ కృష్ణ కూడా ఎవ్వరి నుంచో ఆర్డర్స్ అందుకొని అవి తన ఆలోచనలాగా వీల్లకు వినిపిస్తున్నాడు అని.


ఓ రోజు బాగా ఓ ఫుల్ బాటిల్ ఎక్కించి న తరువాత రామ కృష్ణ బయట పడ్డాడు , మన కంద రికీ ఓ పెద్ద తలకాయ పైన పని చేస్తుంది అని. సెక్యూరిటీ అధికారి కేసు లు కాకుండా , అటు వైపు నుంచి పెద్ద వత్తిడి లేకుండా అయన చూసుకొంటాడు అని. అన్నీ చెప్పిన వాడు పేరు మాత్రం చెప్పలేదు. కానీ ఆ వ్యక్తీ చాలా పెద్ద పోసిషన్ లో ఉన్నాడు అని మాత్రం చెప్పి అవుట్ అయిపోయాడు. ఆ మరుసటి రోజు రాత్రి తను తాగి వాగింది గుర్తుకు వచ్చి అందరిని పోగు చేసి ఓ మాట చెప్పాడు.
“మనకు సెక్యూరిటీ అధికారి వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా బాస్ చూసుకుంటాడు, మన పని జాగ్రత్తగా కంప్లీట్ చేయడమే అని”.
ఆత్రం ఆగలేక అమానుల్లా అన్నాడు “మరి వాటాల సంగతేం టి” అని
“ఎవరికీ అన్యాయం చెయ్యరు, నా మాట నమ్మండి, అందరికి సమానంగా వాటాలు వచ్చే ట్లు చేసే బాధ్యత నాది” అని అన్నాడు
“అన్నీ అయిపోయిన తరువాత, మొండి చెయ్యి చూపిస్తే”
“నేను తెలుసుగా మీ వాటాలు వచ్చేంత వరకు నేను మితోనే ఉంటాను” అంటూ భరోసా ఇచ్చాడు అందరికి.
అప్పటికి వేరే మార్గం లేక, చేసిన పని మద్యలో వదల లేక అందరు పనిలో నిమగ్నమై పోయారు.
వాళ్ళు మాట్లాడే దాంట్లో తనకేం సంబందం లేనట్లు ఎటువంటి అడ్డంకి చెప్పకుండా , సపోర్ట్ చేయకుండా వాళ్ళు మాట్లేడేది వింటూ ఉన్నది ఒకరే ఒక్కడు అది మాతో పాటు ఉన్న ఉమర్.
తనకు కొద్ది కొద్దిగా తెలుగు అర్థం అవుతుంది , కానీ తిరిగి మాట్లాడాలంటే ఇబ్బంది పడతాడు , కానీ తనలోని భావాలను ఎలాగోలా పక్కనోడికి అర్థం అయ్యేటట్లు చెప్పగలడు.
అనుకున్న టైం కు సొరంగం తవ్వే సారు. మరుసటి రోజు ఆదివారం. ఈరోజు రాత్రికి లాకర్ రూమ్ లోకి ఎంటర్ కావాలని ముందే అనుకోవడం వలన ఆ రోజు రాత్రి అంతా లైట్ గా తలా రెండు పెగ్గులు పట్టించి పడుకోండి పోయారు.
ఆ రోజు రాత్రి రామ కృష్ణ అక్కడే పడుకున్నాడు, మాములుగా రామ కృష్ణ డే టైం లో వాళ్లతో ఉండడు చీకటి పడ్డ తరువాతే వచ్చి వాళ్లతో కలుస్తాడు లేదంటే లేదు.

ముందే అనుకున్నట్లు అంతా పడుకునే ముందే అక్కడ ఎటువంటి ఆనవాళ్లు లేకుండా మొత్తం కావలిసినవి బ్యాగ్ లో సర్దుకొని , మిగిలినవి అగ్గి పెట్టే సారు.

అప్పుడప్పుడూ ఆ కాంపౌండ్ లో ఎండిన మొక్కలు అగ్గి పెట్టడం మామూలే కాబట్టి చుట్టూ పక్కల ఎవ్వరు దాన్ని గురించి పెద్దగా పట్టించు కోలేదు.

సరిగ్గా రాత్రి 2.30 కి అంతా నిద్ర లే చారు. దాని కంటే అస్సలు పడుకోలేదు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ముందు జరగ బోయే దాన్ని గురించి అందరికీ టెన్షన్ గానే ఉంది. అనుకున్న ప్లాన్ ప్రకారం స్ట్రాంగ్ రూమ్, లాకర్ రూమ్ ఓపెన్ చేసి దొరికిన వాటిని బ్యాగుల్లో సర్దేసి,ఆ బ్యాగులు సొరంగం ద్వారా గెస్ట్ హౌస్ కే తీసుకొచ్చారు.
వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ లోకి వచ్చిన ఇంకో కారులోకి నింపారు దోచు కొచ్చిన బ్యాగులు అన్నింటినీ. రామ కృష్ణ వెళ్లి డ్రైవర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చాక , ఆ డ్రైవర్ తో కలిసి ఉమర్ వెళ్లి పోయాడు.
Next page: Update 164
Previous page: Update 162