Update 30


మేము కారు తీసికెళ్ళి బస్టాండ్ పార్కింగ్ లాట్ లో పార్క్ చేసి , లోనకు వెళ్ళాము
చిత్తూరు బస్సు అప్పుడే వచ్చినట్లు వుంది రాజి వాళ్ళ అమ్మా , నాన్న పక్కనే ఇంకో అమ్మాయి దిగారు
నేను రాజి తో పాటు వెళ్లి , వాల్ల లగేజి తీసుకోని కారులో పెట్టాను
వాళ్ళు వచ్చి కారులో కుచోన్నారు , "రాజి , ఈ డ్రైవర్ ఎవరే కొత్తాడు , మనకు మాములుగా వచ్చె అయన రాలేదా "
"ఆయన్నకు ఎదో పనుందంట అందుకే ఈ అన్నను పంపించాడు , ఈ అన్న పేరు శివా " అంటూ నా వైపు తిరిగి
"అన్నా , మా అమ్మ పేరు కమలమ్మ , మా నాయన తిప్పరెడ్డి , మా నాయన చెల్లెలు నిర్మలా నాకు అత్త , కాని నేను అక్కా అని పిలుస్తా "
అంటూ లోడ లోడా వాగ సాగింది. అంత వరకు అక్కడ హైదరాబాదులో, ఇక్కడ ఊరిలో జరిగిన విశేషాలన్ని చెప్పా సాగింది.
తీరిగ్గా అబ్సేర్వ్ చేస్తే , తిప్పారెడ్డి గారు రాత్రి ఫుల్ గా తాగి బస్సు ఎక్కి నట్లు వున్నారు. అయ్య గారికి ఇంకా దిగినట్లు లేదు.
కారులోకి ఎక్కి ఎక్కగానే గుర్ర పెట్టి నిద్ర పోయాడు. చూస్తుంటే కమలమ్మకు , తిప్పారేడ్డికి బాగా వయస్సులో తేడా ఉన్నట్లు ఉంది.
అయన చెల్లెలు ఓ 22 , 24 మద్యన ఉండొచ్చు చస్తుంటే అన్నకు , చెల్లెలుకు ఓ 20 ఏండ్లు తేడా కనబడుతుంది. అమ్మాయి
బాగా పొందికగా ఉంది , మంచి కలైన మొహం, అన్నీ బాగా తీర్చి దిద్దిన అవయవ సంపద చీరలో నీట్ ప్యాక్ చేసేసింది సో అన్నీ
కొట్తోచ్చినట్లు కనబడుతున్నాయి. రాజి వాళ్ళ అమ్మ మాంచి ప్రొడ ప్రాయంలో ఉంది తనను చుసిన తరువాత అర్తం అయ్యింది
రాజి అంతా వాళ్ళ అమ్మ పోలికే నని. రాజీ ఇంటి వరకు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంది.
ఇంటికొచ్చి లగేజి ఇంట్లో పెట్టి సరికి పెద్దాయన టిఫిన్ కు పిలిచాడు. నేను బయట కుచో పోతుంటే
"శివా , అక్కడ కాదు లోనకు వెళ్ళు అక్కడ టేబులు వుంది చూడు అక్కడ కుచో ఈ రోజు నుంచి "
"పెద్దయ్యా , ఇక్కడే బాగుంది నేను లోపలి వెళ్ళడం ఏంటి "
"నువ్వే వెల్లాల, వెళ్ళు వెళ్ళు "
"ఏమే , ఈ అబ్బిని లోనకు తిసికేల్లు " అంటూ భార్యను పిలిచాడు.
ఇంకా బెట్టు చేస్తే బగుండదని లోనకు వెళ్లాను.

పెద్దాయన , నేను , శాంత , జలజ మరియు రాజి టేబుల్ మీద కూచొని టిఫిన్ చేస్తుంటే ఓటి గమనించాను.
శాంతా మెళ్ళో ఓ గొలుసు ఉంది ఆ గొలుసు చివర ఓ లాకెట్ వేలాడుతుంది. అది ఇప్పటి మోడల్ కాదు , ఎదో చాలా పాత మోడల్ లాగా అనిపిస్తుంది.
కాని దాని లాంటి లాకెట్ ఎక్కడో చేసినట్లు గుర్తు, కానీ ఎక్కడ చూసానో ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. దాన్ని గురించి ఆలోచిస్తుంటే
"శివా , నువ్వుంట ఆ సర్పంచ్ వాళ్ళ ఇంటికి ఓ సారి అంట వెళ్లిరా, మా తమ్ముడు మనిషిని పంపినాడు " అన్నాడు పెద్దాయన
"వాళ్ళు , మీకు బందువులా పెద్దయ్యా ?"
"ఆయప్ప ఎవరో కాదు , మా చిన్న తాత కొడుకు , అంటే మా తాత , వాళ్ళ తాత ఇద్దరు అన్నదమ్ములు , ఈ రాజకీయాలు పల్లెల్లో నిప్పులు పోశాయిలే
నేను చిన్నాగా ఉన్నప్పుడు , ఉరు ఊరంతా ఒకే మాట మీద వుండే వాళ్ళం. అంతెందుకు నేను పెళ్లి చేసుకొన్నా కొత్తలో కుడా , ఏదైనా ఓ పని అనుకుంటే
అందరూ కలసి పని చేసే వాళ్ళం , ఇప్పుడు అన్నిటికి పంతాలు పట్టింపులు , కాదు కూడదు అంటే , కొట్టుకోవడాలు నరుక్కోవడాలు."
మనుసులు దగ్గరున్నా , మమతలు లేవయ్యా. ఎదో గడిచి పోతా ఉంది" అంటూ నిట్టుర్పు ఇడిచాడు.

నేను పోయత్తాలే పెద్దయ్యా అని , టిఫిన్ తిని కాఫీ తాగి , ఊర్లో కి వెళ్లాను.
సరిగ్గా ఉరి మద్యలో కొట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఓ సిగరెట్టూ తీసుకోని తనకు డబ్బులు ఈయ పోతుంటే
"ఓ సిగరెట్టుకు డబ్బులేందుకు లే అన్నా , పరవాలేదులే " అంటూ డబ్బులు తీసుకోలేదు.
"మొన్న తిసుకోన్నావు కదా ? ఇప్పుడేమైంది తీసుకోవడానికి " అంటూ డబ్బులు అక్కడున్న గల్లా పెట్టి మీద పెట్టాను.
"నిన్న నీవు చేసిన మంచి పనికి , ఊరు ఉరంతా నీకు బాకీ ఉందన్నా , ఈ సిగిరెట్టు ఎంత "
"అబ్బో పెద్ద పెద్ద పదాలే వాడతాండారే " అంటూ సిగరెట్టూ ముట్టిచ్చు కొని ఎదురుగ్గా చుస్తే
మామిడి తోపులో గడ్డికోసం వచ్చిన లతా ఎదురుగ్గా తన ఇంటి ముందర నవ్వుతు నుంచోంది. అప్పుడే స్నానం చేసినట్టు వుంది
బయట ఎండలో వెంట్రుకలు ఆర మెట్టు కొంటుంది. తనకు మాత్రమె కనబడేటట్టు చేయ్యి ఊపి
సర్పంచ్ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళా. వెనుక వైపు సుట్టిల్లు మాత్రమే కాలింది కాని బిల్డింగ్ లోపల ఏమి కాలేదు
రెండు వీదూల మద్యలో ఇల్లు , నిన్న సరిగ్గా చూడ లేదు కాని ఇల్లు చాలా పెద్దది , కాకుంటే ఇది పూర్తిగా నది ఊర్లో ఉంది
పెద్దాయన వాళ్ళ ఇల్లు కొద్దిగా ఉరి చివర వుంది. నేను అటు వెళ్ళే సరిగి , ముసలాయన అక్కడే ఉన్నాడు.

"రాబ్బీ , అని పిలుస్తూ అక్కడే నిలబెట్టిన మంచాన్ని వంచాడు. "
నేను అందులో కూచోగానే , వాళ్ళ మనమడు వచ్చాడు నా దగ్గరికి
"ఏంటి కాలేజీ కు వేళ్ళ లేదా ? , నీవు "
"పండగని, సెలవలు ఇచ్చారు అందుకే పోలా " అప్పుడు చూసాను తన మేడలో తాయత్తు లాగా కట్టి నారు ఓ లాకెట్
అదే లాకెట్ శాంత మేడలో కుడా చూసాను. రెండు ఒకే రకంగా ఉన్నాయి.
అవేంటో తెలుసుకోవాలనే ఉస్తాహం పెరిగింది.
"ఈ తాయత్తు ఏంటి పెద్దయ్యా , ఏమైనా బాగాలేదా బాబుకు అందుకే ఇది కట్టినారా ?"
"లేదబ్బి , అది తాయత్తు కాదు , మా వంశీకులు నుంచి వచ్చింది మాకు , అలాగే పిల్లల పిల్లలకు వేసుకుంటూ వస్తున్నాము"
"నువ్వు గుళ్ళోకి వేల్లావుగదా , ఆ గుళ్ళో మా వంశం వల్లే పూజారులుగా ఉండాలా వేరే వాళ్ళు ఉండేదానికి లేదు
అప్పుడెప్పుడో , మా తాత కాలంలో ఓ సారి , కొట్లాట జరిగి పల్లెలో వేరే వాళ్ళు పూజారిగా పూజలు జరిపిత్తావుంటే ,
రెండే రోజే ఆ జరిపిచ్చిన అయన నెత్తురు కక్కుని చచ్చాడంట, అప్పడి నుండి ఎవ్వరూ పూజలు జరపడానికి రాకపోతే ,
ఊరంతా వచ్చి మల్లి మా తాతగారినే బతిమాలి తే అప్పుడెల్లి పూజలు చేసారంట, ఈ రోజు రాత్రికి మెదటి యాట మా ఇంటి నుంచే పోతాది
ఆ తరువాత మిగితా యాటలు కొడతారు . బాలి ఇచ్చిన రాత్రి రాత్రి అక్కడికి ఎవ్వరు వెళ్లారు , అమ్మోరు అర్ద రాత్రప్పుడు వచ్చి
బలి రక్తం తాగి పోతాడని చెప్పు కుంటారు. " నిన్ను మాటల్లో పెట్టి టిపిన్ తినమని చెప్పేది మరిచి పోయినా చూడు
"లేదు పెద్దయ్యా నేను తిఫినే చేసి వచ్చినా , కొద్దిగా కాఫీ తగుతాలే " అంటూ కాఫీ కావాలని చెప్పా
పల్లెల్లో ఎవరినా ఇంటికి వెళితే తప్పకుండా ఎదో ఒకటి వాళ్ళ ఆతిద్యం స్వీకరించాల లేకుంటే వాళ్ళు చెడ్డగా ఫీల్ అవుతారు.
అందుకే కాఫీ కావాలని చెప్పా. ఓ ఇదు నిమిషాలకు రెండు కప్పుల్లో పల్లవి కాఫీ పట్టుకొచ్చింది.
నిన్న రాత్రి అంతగా గమనించ లేదు కాని , ఇప్పుడు దగ్గరగా గమనిస్తే అనిపిస్తుంది తను కుడా కత్తి లాంటి పిగరని.
పట్నం లోని అమ్మాయల అందాలతో కంపేర్ చేస్తే వీళ్ళు ఎన్నో రెట్లు బెటరు. వీళ్ళ మెహాల మీద పరుపు రంగు కలర్ తప్ప
ఫెయిర్ అండ్ లవ్లీ మేకప్పు వుండదు. ప్యాడేడ్ బ్రా లు వుండవు. ఏది చూసినా అంతా నమ్మ దగ్గదే , పైన పటారం లోన లొటారం కాదు.

అలా కొద్ది సేపు పెద్దాయనతో సుత్తేసి ఇంటిదారి పట్టా. ఈ రోజు డ్రైవింగ్ వుందో లేదో అనుకుంటూ.

అప్పుడే ఇంటిదగ్గర , రాజి, వాళ్ళ అమ్మ, శాంత ,జలజ బయటకు వచ్చారు ఎక్కడికో బయలు దేరింనట్లు.
"అన్నా మేము బోరు దగ్గరకు వెళుతున్నాము , నువ్వు వస్తావా " అంటూ అందరు కలసి బోరు దగ్గరకు వెళ్ళాము
"నేను ఇక్కడికి వచ్చి చాన్నాళ్ళు అయ్యింది అందుకే చూద్దామని వచ్చా " అంది రాజి వాళ్ళమ్మ
కొద్దిసేపు అక్కడే కొట్టం లో కూచొని ఆ తరువాత లోన కెళ్ళారు.
నిమ్మ తోటలో గడ్డి తియలేనట్లు వుంది చాలా రోజులుగా చేట్ల కింద మరియు దోవంతా
"రాజి కొన్ని నిమ్మకాయలు కొయ్యండి ఇంట్లోకి లేవు " అంది రాజి వాళ్ళమ్మ
"అత్తా మేము ముగ్గరం కోసుకోస్తాము లే , నీవు ఇంకా అక్కడ మామిడి చెట్లు చుసేటిగాంటే వెళ్ళు " అంది శాంత
మేము అలా కొద్ది దూరం వెళ్ళామో లేదు , గట్టిగా కేక వేసినట్లు వినపడింది. దాని వెంటనే ఏడుపు
"అమ్మా , అమ్మా " అంటూ రాజి గట్టిగా అరవ సాగింది , ఏమైందో ఏమో నని మేము అటువైపు పరిగెత్తాము.
Next page: Update 31
Previous page: Update 29