Update 97
ఈ బుర్ర చాలా విచిత్రమైనది. ఎందుకో తనను చుస్తే సెక్స్ కోరికలను మనసు డామినేట్ చేసి తనంటే ఓ విధమైన అభిమానం పెరగ సాగింది. మరి ప్రేమంటే ఇదేనా
, కానీ శాంతా ను ప్రేమిస్తున్నానుగా తనను పెళ్లి కుడా చేసుకోవాలను కొంటున్నాను. మరి ఈ అమ్మాయి పైన ఉన్న ఈ అభిమానం ఏంటి. తన అవయవాలు ఇంతకూ
మునుపు నేను అనుభవించిన వాళ్ళ కంటే బాగుంటాయి. ఇదే ప్లేస్ లో తను కాకుండా ఇంకెవ్వరు ఉన్నా వాళ్ళు వద్దంటున్నా ఎలాగోలా ఒప్పించి కచ్చితంగా ముందు
వెనుకలా పూర్తిగా నింపేసే వాడిని. కానీ తనను చూస్తుంటే సెక్స్ కంటే ఇంకేదో డామినేట్ చేస్తుంది. మనసంతా confuse స్టేట్ లో ఉండగా నిద్దర పట్టేసింది.
ఉదయం నేను లేచేటప్పటికి తను , వాళ్ళ నాన్న ఇద్దరూ లేచారు. నేను తయారు అయ్యి టిఫిన్ చేసి ఇద్దరికీ సిటి టూర్ ఒకటి బుక్ చేసి, సాయత్రం బస్టాండ్ లో దిగినప్పుడు కాల్ చేయమని చెప్పి వాళ్ళను సిటీ చూసి రమ్మని పంపాను.
C.I మల్లికార్జునకు ఫోన్ చేసాను . తను ఆఫీస్ లో ఉన్నాడు , నన్ను ఆఫీస్ కు రమ్మన్నాడు. సరే అంటూ వాళ్ళ ఆఫీస్ కు వెళ్లాను. ఆ కేసుకు సంబందించి న విషయాలు చెప్పాను. ఆ ఫోటోలు వీళ్ళు వెళ్ళిన క్యాంపు లోని వాచ్ మెన్ అక్కడ బాత్రుం లో కెమెరాలు సెట్ చేసి రికార్డు చేసేవాడు. ఆ కెమరాలు ఇంకా అలానే ఉన్నాయి కావాలంటే మీరు వెళ్లి చూడండి. కానీ ఆ రికార్డ్ లు ఒకరికి దొరికి వాళ్ళ మానసిక పరిస్తితి బాగా లేనందు వలన, ఈ ఇద్దరు అమ్మాయిలకు పంపారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆదారాలు లేకుండా నేను తీసుకోని వాటిని ఆ అమ్మాయిల ముందే నాశనం చేసేసాను. వాళ్లకు మాట ఇచ్చాను వాళ్ళను ఇందు లోకి లాగను అని. మీరు దయచేసి కావాలంటే మెయిన్ సోర్స్ మీద కేసు బుక్ చేయండి కాని వీళ్ళను వదిలేయండి అంటూ తనను రిక్వెస్ట్ చేసాను.
"శివా , ఇందులో నేను చేసింది ఎమీ లేదు , అందులోనా వాళ్ళు ఎవరో కూడా తెలియదు , వాళ్ళ మిద కేసు ఎలా పెట్టాను "
"మీరు కావాలంటే, ఆ watchmen ను నాలుగు బాదితే వాడె అంతా చెప్తాడు , అందుకే నేను ముందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా"
"నువ్వు చెప్పేది కరెక్ట్ , నేను కాకుండా ఇనేవ్వరైనా ఈ కేసు లో involve అయితే తప్పకుండా నీవు చెప్పిన వాళ్ళకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ కేసు నేనే handle చేస్తాను. రేపే వీళ్ళు వెళ్ళిన క్యాంపు కు వెళ్లి మిగిలిన ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. ఇంతకీ ఈ విషయం మినిస్టర్ కు చెప్పావా ??"
"వాళ్ళ అమ్మాయికి ఎదురుగానే ఆ వీడియో లు ఉన్న ఫ్లాష్ డ్రైవ్ ను ఫార్మాట్ చేసి ముక్కలుగా చేసాను. కానీ అప్పుడు మంత్రిగారు ఇంట్లో లేరు " అంటూ అక్కడ మా ఇద్దరి మద్య జిరిగిన గొడవ గురించి చేపాను.
"పెద్దింటి పిల్లలు , నీకు తెలుసుకదా శివా, వదిలై "
"మీరు చెప్పారు కదా అని ఈ పనికి వప్పుకొన్నా లేకుంటే వప్పుకొనే వాన్ని కాదేమో"
"వదిలేయమన్నానా , నేను మినిస్టర్ గారికి చెపుతాలే , అయన మీ ప్రాంతం వ్యక్తే, , మంచిమనిషి " . మరొక్క సారి కళావతి వాళ్ళను ( పేరు చెప్పకుండా ) ఈ కేసులోకి లాగవద్దు అని తనకు చెప్పి అక్కడ నుంచి నేరుగా బైక్ ను షబ్బీర్ వాళ్ళ ఇంటికి తిప్పాను.
ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరూ లేరు, నేను వెళ్ళగానే షబ్బీర్ భార్య టీ తీసుకోని వచ్చింది. టీ తాగుతుండగా నూర్ తన చెల్లెలు వచ్చారు.
"ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్లాన్"
"నేను నీకు రాయచోటి లో ఉన్నప్పుడే చెప్పాగా , నాకు సెక్యూరిటీ అధికారి కావాలని ఉంది. ఏదైనా జాబ్ చేసుకొంటూ పరిక్షలకు ప్రిపేర్ అవుతాను " అంది.
"మరి నువ్వు" అన్నాను ముద్ద బంతిలా మిల మిలా మెరిసిపోతున్న షాహిన్ ను చూసి
"నాకైతే C.A చేయాలని ఉంది , కానీ ......." అంటూ మద్యలో ఆపేసింది.
"మీ అక్క , క్లియర్ గా ఉంది , నివే ఎదో డైలమాలో ఉన్నావు. నువ్వు కష్టపడతాను అంటే నేను ఓ ప్లాన్ చెప్తాను. కానీ చాలా కష్టపడాలి, మరి కస్టపడి చదవగలవా ??"
"మ్మ్ , చెప్పండి ఏంటో "
"మీ అక్క లాగా నువ్వు కుడా ఏదైనా జాబ్ చేస్తూ , ఈవెనింగ్ కాలేజీ లో డిగ్రీ చదువు, కావాలంటే ఇంటర్ తరువాత ఓ బ్రిడ్జి కోర్స్ ఉంటుంది అది కంప్లీట్ చేసిన తరువాత C.A పేపర్స్ రాసుకోవచ్చు. కానీ అది చెప్పినంత ఈజీ కాదు చాలా కష్టపడాలి "
"కష్టపడకుండా, ఏది అంత సులభంగా రాదులే భయ్యా, వాళ్ళకు చదివే పని తప్ప ఇంకేం పని ఉంది. నువ్వు ఆ కోర్స్ లో చెరిపించు చదువుతారులే" అంది షబ్బీర్ భార్య వాకిట్లో నిలబడి
"సరే అయితే బయలు దేరండి, తెలిసిన ప్లేస్ కు వెళదాము "
"భయ్యా భోజనం టైం అయ్యింది , షబ్బీర్ కుడా వస్తున్నాడు . బిర్యానీ చేసినాను తినేసి వెళ్ళండి " అంది. ఎక్కడ ఉన్నాడు వాడు అంటూ షబ్బీర్ కు ఫోన్ చేసాను. నా కాల్ వెంటనే కట్ అయ్యింది. డ్రైవింగ్ లో ఉన్నాడేమో అనుకొంటుండగా , వాకిట్లోంచి వాడొచ్చాడు.
"ఇక్కడే ఉన్నా మామా, అందుకే కాల్ కట్ చేశా ". వాడితో కలిసి వాళ్ళ ఇంట్లో బిర్యానీ తిని. అక్కా చెల్లిని తీసుకోని నాకు తెలిసిన కోచింగ్ సెంటర్ కు తిసుకేల్లా, వాళ్ళు అక్కడ అన్ని సర్వీస్ కమిషన్ పరిక్షలకు కోచింగ్ ఇస్తారు. అందులో పనిచేసే ఓ ఫౌండర్ , చదువుకొనేటప్పుడు నా రూమ్ mate మరియు చాలా సీనియర్. ఓ మూడు P.G లు ఆ తరువాత Law చేసి కొన్ని రోజులు ఏవేవో ఎగ్జామ్స్ రాసి, ఎందులోనూ సెలెక్ట్ కాక ఆ అనుభవంతో ఇంకో ఇద్దరు మిత్రులతో కలిసి ఈ కోచింగ్ సెంటర్ పెట్టాడు. వాడి అదృష్టం పెట్టిన సంవత్సరమే S.I selections లో నూ , గ్రూప్ 2 పరీక్షల్లో మొదటి 10 ranks లో ఎక్కువ భాగం విల్ల కోచింగ్ సెంటర్ కే రావడం వలన ఆ తరువాత వాడికి తిరుగే లేకుండా పోయింది.
నేను వెళ్లి నా పేరు కాగితం మిద రాసి లోపలికి పంపాను , బాలు ను కలవాలని . వాడి పూర్తి పేరు బాలక్రిష్ణ, మన సినిమాలో బాలయ్య శరీరానికి పుర్తీ విరుద్దంగా ఉంటాడు. మనిషి బాగా పొట్టి, స్మార్ట్ గా ఎప్పుడు టక్ చేసుకొని ఉంటాడు. నా చీటి వెళ్ళిన రెండో నిమిషం లో చేతిలో బోర్డు మార్కరుతో బయటకు వచ్చాడు క్లాసు లోంచి.
నన్ను చూస్తూనే
"శివా ? ఉన్నావా పోయావా భే , ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి , ఇక్కడే ఉన్నావు అని తెలుసు కానీ , నాకు తీరిక లేకుండా పోయింది కలవడానికి , నేను వీళ్ళకు చిన్న టెస్ట్ పెట్టి వస్తా నువ్వు లోపల లోపల కూర్చో " అంటూ అక్కడున్న receptionist కు నన్ను లోపలికి తీసుకెళ్ళమని చెప్పాడు.
ముగ్గురినీ ఓ బోర్డ్ రూమ్ లోకి తీసికెళ్ళి , అక్కడే ఉన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి , 3 కోక్ బాటిల్స్ మా ముందు పెట్టి వెళ్ళింది.
"ఇందులోనే ఏదైనా జాబ్ దొరికితే చేస్తావా ? " అన్నాను నూర్ వైపు చూస్తూ.
"ఇందులోనా , నాకు ఎం జాబ్ దొరుకుతుంది, ఇందులో దొరికితే అంతకంటే అదృష్టమా అంది"
"ఎదో ఒకటి , మా వాడు రానీ చూద్దాం , ఇక్కడైతే నీకు ప్రిపేర్ కావడానికి కుడా ఈజీ గా ఉంటుంది ". మేము మాట్లాడు తుండగా బాలు లోపలికి వచ్చాడు.
"బాలూ , ఇదిగో ఈ రెండు దయ్యాలు నా మరదళ్ళు , పేర్లు నూర్ , షాహిన్ , ఈ పెద్దదేమో డిగ్రీ పరిక్షలు రాసింది సెక్యూరిటీ అధికారి కావాలంట. చిన్నది ఇంటర్ పరిక్షలు రాసింది. తనకు C.A చేయాలని ఉంది. కానీ ఇద్దరు సొంతంగా తమ కాళ్ళ మిద నిలబడి , అంటే ఏదైనా జాబ్ చేస్తూ చదువుకోవాలనుకొంటున్నారు. అందుకే నీ దగ్గరకు తీసుకోని వచ్చా " అన్నాను వాళ్ళను ఇద్దరినీ పరిచయం చేస్తూ.
"వీళ్ళకు అబ్యంతరం లేకపోతె నాదగ్గరే జాబ్ చేయమను ఇద్దరికీ చేయడానికి బోలెడంత పని ఉంది. మన ఆఫీస్ పక్కనే C.A కోచింగ్ సెంటర్ కుడా ఉంది. ఆ డైరెక్టర్ నాకు బాగా తెలుసు. "
"నేను చెబుతున్నా నని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఇవ్వడం లేదుకదా ? "
"ఒరే , నువ్వు చెప్పావని కాదు , నాకు నిజంగా మనుషులు అవసరం ఇప్పుడు , అందులోనా నీ మరదళ్ళు అంటున్నావుగా, మనకు తెలిసిన వాళ్ళు అయితే నాకు కొద్దిగా నమ్మకంగా ఉంటుంది. అందులోనా ఈ నెల సెక్యూరిటీ అధికారి S.I లకు నోటిఫికేషన్ పడుతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక ఇక్కడ సందడే సందడి". వాడు receptionist కాల్ చేసి నూర్ , షాహిన్ లకు సెంటర్ మెత్తం చూపించమని పంపాడు. వాళ్ళు వెళ్ళిన తరువాత
"ఏంట్రా శివా , తురకోళ్ళు మరదళ్ళు ఎప్పుడయ్యారురా " అన్నాడు. ఇంట్లో వాళ్ళ పరిస్తితి వివరించి , వాళ్ళు పల్లె నుంచి వచ్చారు ఊర్లో మతాలూ పట్టింపు లేకుండా అందరూ వరుసలతో పిలుచుకోంటారుగా అలాగే మరదళ్ళు అయ్యారు అని చెప్పాను.
"మామా వాళ్ళు కష్టపడితే మనదగ్గరే ఉండమను , పెద్దామయికి ఇక్కడ బోలెడంత admin వర్క్ ఉంటుంది . చిన్నమ్మాయికి అకౌంట్స్ నాకు ఎలాగూ ఓ మనిషి హెల్ప్ కావాలి , మా accountent కు assistent గా ఉంటుంది. S.I notification వస్తే మార్నింగ్ క్లాస్ లుకు అటెండ్ అవుతుంది ఆ తరువాత ఆఫీస్ పని చేసుకోమను "
"నువ్వు సరిగ్గా గైడ్ చేస్తావనే కదా నీ దగ్గరకు వచ్చింది"
"నన్ను పోగిడేయకు , ఇంతకీ నీ జాబ్ ఎలా ఉంది , మీ అమ్మగారు ఎక్కడున్నారు"
"జాబ్ బాగుందిరా , ఇప్పుడు బెంగుళూరు నుంచి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది , అమ్మ ఇక్కడే ఉంటుంది నాతోనే " అంటూ ఇంటి అడ్రస్ తో పాటు నా ఫోన్ నెంబర్ కుడా ఇచ్చాను.
"నువ్వు వాళ్ళను గురుంచి మరిచిపో మామా, పెద్దామ్మాయి S.I అవ్వగానే ఇక్కడ నుంచి పంపుతాను , చిన్నమ్మాయి C.A అయిన తరువాతే ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. వాళ్ళకు ఎం కావాలన్నా నన్ను డైరెక్ట్ గా అడగమను."
"జీతం ఎంత ఇమ్మంటావో నువ్వే చెప్పు , లేకుంటే నేను తక్కువ ఇచ్చాను అని నామీదకు కొట్లాటకు రాకు ( మేము రూమ్ లో ఉన్నప్పుడు ఓ సారి ఇలాగే నేను చెప్పిన వాళ్ళకు తను డబ్బులు తక్కువ ఇచ్చాడు అని , కొట్టేందుకు వెళ్ళాను , మేము కలిసిన కొత్తలో)"
"అంటే అప్పుడు జరిగిన సంగతి ఇంకా మరిచిపోలేదా " అన్నాను
"అప్పుడున్న శివాకు ఆ టెంపర్ కరెక్ట్ లే , అది ఎలా మరిచిపోతాము. "
"వాళ్ళు చేసే పనికి అందరికి ఎంత ఇస్తావో అంతే ఇవ్వు , నేను చెప్పాను అని వాళ్ళను నెత్తిన పెట్టుకోకు , మిగిలిన స్టాఫ్ ను ఎలా ట్రీట్ చేస్తావో అలాగే వీళ్ళను ట్రీట్ చెయ్యి అంతే గానీ వీళ్ళను ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదు"
"సరే అయితే వాళ్ళకు ఇప్పుడే జీతం ఇంతా అని చెప్పను , ఓ నెల పని చెయనీ , వాళ్ళ పనిని బట్టి అప్పుడు జీతం నిర్ణయిస్తాను"
"నీకు ఏది మంచిది అయితే అలాగే చేయి " అన్నాను . institute గురించి మాట్లాడుకొంటుండగా వీళ్ళు వచ్చారు.
"మీరు ఇద్దరూ రేపు 9.30 ఆఫీస్ కు రండి , మీ పనులేంటో రేపు చెపుతాను, institute చూసారుగా , నచ్చిందా " అన్నాడు బాలు
"బాగుంది సార్ , థాంక్స్ " అంది నూర్ , అక్కతో జత కలుపుతూ "థాంక్స్ " అంటూ షాహిన్ వంత పాడింది.
తెల్లగా , మిస్ ఇండియా contestent కున్న కొలతలతో ఓ సైజు అటూ ఇటూ ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ institute అందాన్ని రెట్టింపు చేయడం ఏమాత్రం అబద్దం కాదు అనిపించింది.
బాలుకు ఇంకో సారి థాంక్స్ చెప్పి, ఎలాగు వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడూ వస్తుంటా లే అని చెప్పి బయటకు వచ్చాము. వాళ్ళను తీసుకోని టీ తాగుదామని ఓ హోటల్ కు వచ్చి స్నాక్స్ తో పాటు టీ ఆర్డర్ చేసాను.
"సో , ఇంతకీ రేపటి నుంచి ఇద్దరూ జాబ్ హోల్డర్స్ అన్నమాట " అన్నాను.
"చాలా థాంక్స్ బావా " అంది నూర్. చిన్నదాని వైపు చుస్తే కళ్ళు అర్ప కుండా ఆరాధనతో నా వైపే చూస్తుంది. నేను తనను చూడడం చూసి కంగారుగా , నేను ఎం అడిగానో అర్తం కాక వాళ్ళ అక్క వైపు చూసింది.
"ఏంటి షాహిన్ , అక్కడ నాకు చెడ్డ పేరు రాకుండా మీ వర్క్ మీరు చేసుకోండి, మీకు జీతం ఎంత ఇవ్వాలన్నదీ మీరు ఈ నెల రోజులు చేసే పనిని బట్టి ఉంటుంది, ఒకే నా "
"హా , ok " అంది
"వాళ్ళు ఏమి ఇయ్యకున్నా , మాకు అక్కడ చదువుకోవడానికి , మెటీరియల్ ఇస్తే చాలు " అంది నూర్
"అలా ఎం ఉండదులే , మీరు చేసే పనిని బట్టి అది ఫిక్స్ చేయమన్నా , కాబట్టి ఈ వన్ మంత్ జీతం వచ్చిన రోజున ఇదే హోటల్ లో నేను మీకు పార్టీ ఇస్తా, సరేనా "
"పార్టీ మేము ఇవ్వాలి నువ్వు కాదు " అంది నూర్
"ఎవ్వరో ఒకరు లే ,అప్పుడు చూద్దాం " అంటూ స్నాక్స్ తో పాటు టీ తాగి, వాళ్ళను షబ్బీర్ వాళ్ళ ఇంట్లో దింపాను. వాళ్ళకు బై చెప్పి ఇంటి దారి పట్టాను. దార్లో కళావతి నుంచి ఫోన్ . కార్ సైడ్ కు ఆపుకొని ఫోన్ లిఫ్ట్ చేసాను.
"హాయ్ , శివా బాగున్నావా "
"హాయ్ , ఏంటి surprise " అన్నాను.
"ఏంటి ఫోన్ చేయకూడదా "
"అది కాదు , సడన్ గా చేస్తే అందుకు అడిగా "
"ఎం లేదు సాయంత్రం వీలుంటే ఓ సారి రావా , 7 కి కావాలంటే రాత్రికి 9 వేల్లుదువు గానీ " అంది
"ఏంటి అమ్మాయి గారికి తెగ గుర్తుకు వస్తున్నాను "
"అదేం కాదులే నువ్వు ఇక్కడికి రా చెప్తాను అంది." సరే వస్తాలే అంటూ కాల్ కట్ చేసాను.