Update 03
ఊరు ఊరంతా అల్లర్లుతో తగలబడిపోతున్న వేళ - రేగిన మంటలు ఆరాలంటే నీళ్లు కాదు రక్తం కావాలి.
పదిహేనేళ్ల చిన్నా ఒక్కడే రూములో మూలన కూర్చుని ఏడుస్తున్నాడు. పల్లవి, కీర్తి ఇద్దరు భయంతొ ఇంకో మూలన నక్కి కూర్చుని చిన్నా వంక భయంగా చూస్తున్నారు. వాళ్ళకీ చిన్నా అంటే భయం కలిగడం ఇదే మొదటిసారి. సిరి చిన్న పిల్ల అయ్యేసరికి తనకేమి తెలియక, బైట వాదించుకుంటున్న అమ్మా నాన్నా మాటలు వింటూ మౌనంగా ఉంది. కాపలా మనుషులకి, చుట్టాలకి, ఇంట్లో ఉన్న వాళ్లెవ్వరికి భార్యా భర్త మధ్యలోకి వెళ్లేంత ధైర్యం లేదు.
భారతి : వాడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, అంతేనండి. ఎప్పుడూ నోరు తెరవని భారతి నిక్కచ్చిగా మొగుడు కళ్ళలోకి చూసి మరీ తన ఆఖరి నిర్ణయం చెప్పింది.
వీరారెడ్డి : వాడు నాకొడుకు, నా ఇష్టం.
భారతి : నా కొడుకు కూడా.. ఇందులో ఎవ్వరు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. నిక్కర్లేసుకునే వయసులో నలుగురిని నరికాడు వాడు. ఇక్కడుంటే వాడి భవిష్యత్తు ఏంటో నాకు అర్ధమైపోయింది.
వీరారెడ్డి : వాడి అక్కలని కాపాడటానికి కత్తి పట్టాడు, అది తప్పేట్టా అవుద్ది
భారతి : అవన్నీ నాకు తెలీదు, వాడు ఇక్కడ ఉండకూడదు అంతే.. అంతే.. అంతే.. అని అరుస్తూ పక్కనే ఉన్న బల్ల మీద చేత్తో గట్టిగా కొట్టింది కోపంగా (చేతికున్న గాజులు విరిగిపోయాయి). వీరారెడ్డి వెంటనే వెళ్లి చెయ్యి పట్టుకున్నాడు, పిచ్చి పట్టిందా నీకు..?
భారతి : అవును, నాకు నా బిడ్డలు క్షేమంగా ఉంటే అదే చాలు. మీ కాళ్లు పట్టుకుంటాను. నా మాట వినండి అని ఏడుస్తూ మొగుడి గుండె మీద వాలిపోయింది.
వీరారెడ్డి : వాడు లేకుండా నువ్వు ఉండాలేవే.. వాడి మాట వినకుండా మనం ఇంట్లో ఉండగలమా (కళ్ళలో నీళ్లు తిరిగాయి వీరారెడ్డికి)
భారతి : వాడు కత్తి పట్టిన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అది తప్పు. దాని వల్ల నేను ఎంతమందిని పోగొట్టుకున్నానో నాకు తెలుసు. మీకు ప్రాణాల విలువ తెలీదు కాబట్టి నా బాధ అర్ధంకావట్లేదు. వాడిని పంపించేద్దాం.
వీరారెడ్డి : ఎక్కడికి పంపిద్దాం
భారతి : అమెరికాలో మా పెద్దనాన్న కొడుకు కుటుంబంతొ అక్కడే సెటిల్ అయ్యాడు, వాళ్ళ దెగ్గరికి పంపించేద్దాం.
వీరారెడ్డి : వాడు ఒప్పుకుంటాడా
భారతి : నేను మాట్లాడతాను అని లేచి కళ్ళు తుడుచుకుని లోపలికి వచ్చింది. చిన్నా అమ్మని చూడగానే లేచి ఒక్క ఉదుటున వాటేసుకుని ఏడ్చేసాడు. గడ్డం మీద చెయ్యేసి చిన్నా తలను లేపి దెగ్గరికి తీసుకుని మంచం మీద కూర్చుని చెయ్యి చాపగానే కీర్తి మరియు పల్లవి ఇద్దరు దెగ్గరికి వచ్చారు. సిరి వంక చూసింది భారతి. చిన్నా కూడా కళ్ళు తుడుచుకుని సిరి వంక చూడగానే సిరి అక్కడి నుంచి పారిపోయింది.
భారతి : చిన్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మాకు దూరంగా
చిన్నా : మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోను
భారతి : వెళ్ళాలి, అమ్మ కోసం. నా మాట తప్పనని మాటిచ్చావ్ మర్చిపోయావా
చిన్నా : నిన్ను చూడకుండా నేను ఉండలేనమ్మా, నేను పోనూ అని ఏడ్చేసరికి గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది.
భారతి : పదేళ్ళు.. పదేళ్ళు మాకు దూరంగా ఉండు. ఆ తరవాత నీ ఇష్టం. ఇప్పుడు మాత్రం వెళ్ళాల్సిందే, నా మీద ప్రేముంటే వెళ్ళిపో.. అని పల్లవి వంక చూసింది సర్దిచెప్పమని సైగ చేసి లేచి వెళ్ళిపోయింది.
పల్లవి కీర్తి చెయ్యి పట్టుకుని తమ్ముడిని తీసుకుని వేరే రూములోకి వెళ్లి ఎన్నో మాటలు చెప్పి ఇద్దరు కలిసి తమ్ముడిని ఒప్పించారు. అక్కలని కాపాడుకోవడానికే కత్తి ఎత్తానని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో అందరి మీదా కోపం వచ్చేసింది. ఎంత చెప్పినా వినేలా లేరని అర్ధమయ్యి చివరికి వెళ్ళిపోతానని చెప్పేసాడు. వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయించేపనిలో పడింది భారతి. నాలుగురోజుల్లో వెళుతున్నావని భారతి కొడుకుతో కొంచెం కఠినంగానే చెప్పేసరికి మరింత కుంగిపోయాడు.
రెండు రోజులు గడిచాయి, మూడో రోజు రాత్రి అందరూ పడుకున్నాక చిన్నా ఒక్కడే లేచి ఇంటి నుంచి బైటికి వచ్చి పరిగెత్తడం మొదలుపెట్టాడు, చీకట్లో ఎవ్వరికంటా పడలేదు కానీ ఊరి మధ్యలోకి వచ్చేసరికి పెద్ద కంచె కనపడింది. ఇరువైపులా కొడవలి, కత్తులతొ కాపలా ఉండటంతొ చెరువు దెగ్గరికి వెళ్లి అందులో దూకి ఎవ్వరికి కంటాబడకుండా కంచె దాటుకుని వెళ్ళాడు. వేగంగా పరిగెత్తి ప్రతాపరెడ్డి ఇంటి గోడ దూకాడు. అందరూ నిద్రలో ఉండడం చూసి నేరుగా లోపలికి పోయి చూసాడు.
హాల్లో ప్రతాపరెడ్డి తాగి అక్కడే పడుకుని ఉండటంతొ మెల్లగా లోపలికి వెళ్ళాడు. లోపల అక్షిత తన అమ్మతో పడుకుని ఉంది. వెళ్లి అక్షిత అరవకుండా మూతి మీద చెయ్యి నొక్కి పెట్టి అక్షితని లేపాడు, చిన్నాని చూసి భయపడిపోయింది, పక్కనే అమ్మని చూసి చిన్నా వంక చూసింది. పక్కకి లాక్కొచ్చి ఊరి నుంచి వెళ్లిపోతున్న సంగతి చెప్పి తన ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగాడు. అక్షిత తన ఫోటో కోసం పక్కకి వెళ్ళగానే అప్పటివరకు ఇదంతా చూస్తున్న ప్రతాపరెడ్డి భార్య కావ్యరెడ్డి ఒక్క అంగలో చిన్నా కాలర్ పట్టుకుంది గట్టిగా, చిన్నా ముందు బెదిరిపోయినా అక్షిత అమ్మ అని తెలిసేసరికి ఊపిరి పీల్చుకున్నాడు.
కావ్య : రేయి ఎవడ్రా నువ్వు, గట్టిగా మెడ పట్టుకుంది ఎక్కడ పారిపోతాడేమోనని
చిన్నా : వీరా రెడ్డి కొడుకుని
కావ్య : వీరా రెడ్డి బిడ్డవా, ఆశ్చర్యపోతూనే భయంతొ అటు ఇటు చూసింది. ఎవ్వరు లేవలేదని గమనించి చిన్నా వంక చూసింది. అస్సలు వాడి కంట్లో భయం కనిపించలేదు. రేయి నిన్ను ఎవరు చూసినా చంపేస్తారు లేదా నిన్ను అడ్డు పెట్టుకుని మీ నాయన్ని సంపుతారు. ఏమి తెలవదా నీకు అని గుట్టు చప్పుడు కాకుండా గుసగుసలాడింది.
ఇంతలో అక్షిత ఫోటోతొ వచ్చి తన అమ్మ చిన్నా మెడ పట్టుకోవడం చూసి వెంటనే ఏడుస్తూ వెళ్లి తన అమ్మ కాళ్లు పట్టుకుంది. చిన్నా కావ్య చెయ్యి పట్టుకుని తన మెడ మీద నుంచి తీసాడు. తీయడమే కాకుండా అస్సలు తను ఉన్నదని పట్టించుకోకుండా తన కూతురు చెయ్యి పట్టుకుని లేపి పక్కకి తీసుకెళ్లి చేతిలో ఉన్న ఫోటో తీసుకున్నాడు. అక్షిత మరి నీ ఫోటో అని అడిగింది. తేలేదు అని చెప్పాడు.
గట్టిగా కళ్ళు ఉరిమి చూస్తే భయంతొ ఉచ్చ పోసుకునే అక్షిత, చిన్నా తన చెయ్యి పట్టుకుని మాట్లాడుతున్నంతసేపు అస్సలు తన అమ్మ వంక చూడకపోవడంతొ అస్సలు ఇంత ధైర్యం ఏంటి వీళ్ళకి అని ఆశ్చర్యపోయింది కావ్య. ఇంతలో బైట చప్పుడు అయ్యింది. కావ్య, అక్షిత ఇద్దరూ గజగజా వణికిపోయారు.
బైట పడుకున్న ప్రతాపరెడ్డి కదిలి కింద కాలు దెగ్గర ఉన్న లోటాని తన్నాడు, దాని వల్ల మెలుకువ వచ్చి లోపల పడుకోవడానికి లేచాడు. చిన్నా ఎవరైనా వస్తున్నారా లేదా అని చూస్తుంటే కావ్య వెంటనే అక్షితని మంచం మీదకి నెట్టి దుప్పటి కప్పేసి చిన్నాని తన దెగ్గరికి లాక్కుని వెనక్కి నెట్టి కనపడకుండా అడ్డంగా నిలుచుంది. ప్రతాపరెడ్డి లోపలికి వచ్చి నిలుచున్న భార్యని చూసి పడుకోలేదా అని అరిచి మంచం మీద పడుకున్నాడు. వస్తున్నానండి అని సమాధానం చెపుతూనే పైట తీసి చిన్నా వైపు తిరిగి వాడిని తన దెగ్గరికి లాక్కుని వాడి మీద పైట కప్పేసింది.
పది నిముషాల మౌనానికి చిన్నగా గురక శబ్దం వినిపించి. చీకట్లో చిన్నగా నడిపించుకుని రూములో నుంచి బైటికి తీసుకొచ్చింది. అప్పటికే చిన్నా మొహానికి కావ్య పాలబొండాలు ఆ చెంపకి ఈ చెంపకి గుద్దుకుని ఉండటంతొ ఏదో లోకంలో మైమరచిపోయాడు. అలానే గేట్ వరకు నడిపించుకొచ్చింది, చిన్నాకి తెలియకుండానే కావ్య తెల్లని నడుము మీద వాడి చేతులు పడ్డాయి, టెన్షన్లో ఇవేమి పట్టలేదు కావ్యకి. ఎలాగోలా ఇంటి బైటికి తీసుకెళ్లి ఎవ్వరు చూడట్లేదని నిర్ధారించుకున్నాక తన బిగికౌగిలి నుంచి బైటికి వదిలింది చిన్నాని. పైట సరి చేసుకున్నంతసేపు కనిపించినంతవరకు చూసాడు.
కావ్య : రేయి పరిగెత్తు, ఎవ్వరి కంటా పడకుండాపో.. మళ్ళా రాబాకు అంది. చిన్నా వెంటనే కావ్య బుగ్గ మీద ఒక ముద్దు ఇచ్చి తుర్రుమన్నాడు అక్కడి నుంచి. కావ్య కోపంగా బుగ్గ తుడుచుకున్నా లోపలికి వస్తుంటే ఇందాక చిన్నా చేతులు వాడి నడుము మీద వాడి మొహం తన జాకెట్టు పొంగుల మధ్యా తగలడం, ఆ స్పర్శా అన్ని తెలిసేసరికి వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే చిన్నా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్లి అక్షితని లేపి పక్క రూముకి తీసుకొచ్చింది.
కావ్య : ఏంటిదంతా అని ఒక్క చూపు చూడగానే అక్షిత భయంతొ వేసుకున్న గౌను తడిపేసింది. నిన్ను భయపెడదామన్నా పనే నాకు. వాడికి నీకు ఎక్కడా పరిచయం అని అడిగింది అంతే అక్షితకి భయంతొ కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి, ముందే గమనించిన కావ్య అక్షితని పట్టుకుని కొడుకు పక్కన ఉన్న మంచం మీద అక్షితని పడుకోబెట్టి గౌను మార్చుతూ ఇంత భయం ఇందాక వాడు వచ్చినప్పుడు లేదే అంది, అక్షిత మోహంలో టెన్షన్ చూసో ఇంకేమైనా అడిగితే అక్షితకి మళ్ళీ ఎక్కడ జ్వరం వస్తుందో అని గౌను మార్చి పడుకోబెట్టి మొగుడి దెగ్గరికి వెళ్ళిపోయింది.
* పదేళ్ళు గడిచాయి *
( వీరా రెడ్డి ఇల్లు )
భారతి హడావిడిగా ఇల్లంతా తిరుగుతూ సర్దుతుంది, పల్లవి కీర్తి ఇద్దరు భారతి చేసే హడావిడి చూసి నవ్వుకుంటున్నారు. సిరి ఎప్పటిలాగే ఎవ్వరినీ పట్టించుకోకుండా చదువుకుంటుంది. వీరా రెడ్డి చక్రం కుర్చీలో కూర్చుని ఊగుతూ చుట్ట అంటించుకుని హడావిడి పడుతున్న భారతిని చూస్తూ ఉన్నాడు.( వీరా రెడ్డి ఇల్లు )
భారతి : ఏవండీ అన్నయ్య దెగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, వాడు ఫ్లైట్ ఎక్కాడా, ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి అని బతిమిలాడుతూనే, తననే వేళాకోళంగా చూస్తున్న ఇద్దరు కూతుర్లని చూసి అలా దేభ్య మొహాలు వేసుకుని చూడకపోతే కొంచెం సాయం చెయ్యొచ్చుగా అని కసిరింది.
పల్లవి : నేను స్నానానికి నీళ్లు పెట్టుకున్నా, కాగాయి. టాటా సీయు అని జారుకుంది.
భారతి కీర్తి వంక చూసింది.
కీర్తి : వామ్మో.. నాకు దుమ్ము అంటే అస్సలు పడదు, నన్ను అడక్కు కావాలంటే నీ ముద్దుల కూతురుని పిలుచుకొ అని వెళ్ళిపోయింది.
సిరి వెనకాలే ఉంది. భారతి సిరి వంక చూసేసరికి సిరి ఏం మాట్లాడకుండా చీపిరి అందుకునేసరికి మెచ్చుకోలుగా చూసి పనిలో పడింది. ఎవరి పనిలో వాళ్ళు ఉండగా టెలీఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి హలో అన్నాడ వీరారెడ్డి.
హలో బావా (టెన్షన్ తో కూడిన ఏడుపు గొంతు )
వీరారెడ్డి : ఏమైంది రా
ఇక్కడ నీ కొడుకు..
వీరారెడ్డి : ఆహ్.. వినపడుతుంది చెప్పు
ఏందయ్యా చెప్పేది, వీడిని తెచ్చి నా నెత్తిమీదేశారు. వీడు ప్రవర్తించే తీరుకి చేసే పనులకి అస్సలు పొంతన ఉందా. అల్లుడి వల్ల రోజుకో రొప్పు, నెలకో నరకం, సంవత్సరానికో సావు. ఇంకో గంటలో ఫ్లైట్ పెట్టుకుని మాండ్రిడ్ బీచ్ కి వెళ్ళాడు.
వీరారెడ్డి : వచ్చేస్తాడు లేరా
వాడు బీచ్ కి వెళితే పరవాలేదు, వెళ్ళింది మాండ్రిడ్ బీచ్ కి అక్కడి వాళ్ళు క్రూరులు బావా. అంతా నల్లోళ్లు ఉంటారు, డ్రగ్స్, గన్స్, దోపిడీ దారుణాలు, స్మగ్లర్ల అడ్డా అది. పోయిన సంవత్సరం వీడు చదివే దెగ్గర జాయిన్ అయినా పిల్లని చంపేశారని ఇప్పుడు వాళ్ళని ఏదో చెయ్యడానికి వెళ్ళాడు.
వీరారెడ్డి : టైంకి వచ్చేస్తాడు లే.. కేసు ఏమైనా అవుద్దా
లేదు బావా, వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తాడు అయినా ఇక్కడి పుల్లీసులు కూడా ఆ ఏరియాలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. వీడు ఒక్కడే వెళ్ళాడు, నాకేం చెయ్యాలో అర్ధం కావట్లేదు.
వీరారెడ్డి : ఒక్కడే పోయాడా.. అయితే ఇంకా త్వరగా వచ్చేస్తాడు లేరా.. నువ్వు కంగారు పడక ఏర్పాట్లు చూడు.
వాడి గురించి నా చెల్లికి చెప్పొద్దని మాట తీసుకున్నావ్, వాడి మీద ఇంత కాన్ఫిడెన్స్ పనికిరాదు. పిల్లాడు బావా
వీరారెడ్డి : ఎవడ్రా పిల్లాడు.. రేయి వాడికి నా బుద్ధులే కాదు, నా నాయన పోలికలు కూడా ఉన్నాయి, నాయన పోలికలే కాదు ఆయన పనులు, తెగింపు కూడా పుష్కళంగా వంటబట్టాయి, వాడి మాట మనం వినడమే తప్ప ఆడు మన మాట వినడు. వాడి గురించి ఆలోచిస్తే మనకే ఆరోగ్యం చెడు.
సరిపోయావ్ వాడికి తగ్గట్టే నువ్వు కూడా ఇక వాడిని ఇక్కడికి మళ్ళీ పంపావంటే నేను ఉరేసుకుంటాను చెపుతున్నా అని ఫోన్ పెట్టేసాడు.
వీరారెడ్డి నవ్వుతూ ఫోన్ పెట్టేసాడు. భారతి వచ్చి మొగుడు పక్కన మోకాళ్ళ మీద కూర్చుంది.
భారతి : ఏమైంది.. ఫ్లైట్ ఎక్కాడా ?
వీరారెడ్డి : ఆ ఎక్కాడంటే.. ఎందుకో ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదంటా, అందరూ కలిసి తోస్తున్నారు. స్టార్ట్ అవ్వగానే ఎక్కేస్తారట
భారతి : అవునా.. అంత పెద్ద విమానాన్ని తొయ్యాలంటే ఎంతమంది కావాలో ఏమో, చిన్నా గాడిని ఊరికే నెట్టినట్టు నటించమని చెప్పు.. చేతులు నొప్పెడతాయి
వీరారెడ్డి : అవునవును అన్నాడు నవ్వుతూ
లోపల నుంచి పల్లవి, కీర్తి గట్టిగా నవ్వుతుంటే ఏంటే అని భారతి లోపలి వెళ్ళింది. సిరి తల కొట్టుకుంటూ లేచి భారతి పక్కన కూర్చుని విమానం ఎలా ఎగురుతుంది అన్ని చెప్పేసరికి మొగుడి వంక కోపంగా చూసింది. గట్టిగా నవ్వాడు వీరారెడ్డి.
వీరారెడ్డి : రేపు ఈ టైయానికి వచ్చేస్తాడులే.. అని లేచి బైటికి వెళ్ళిపోయాడు.
ఆరోజు రాత్రి భారతి అస్సలు పడుకొనేలేదు, కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది. తెల్లారి పొద్దున్నే లేచి చిన్నాకి ఇష్టమైన వంటలు చెయ్యడానికి వంటింట్లోకి దూరింది. పల్లవితో పాటు కీర్తి కూడా సాయం చేశారు.
మొత్తానికి పదేళ్ళ తరువాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చిన్నా అడుగు పడింది. బైటికి వచ్చేసరికి ఫణింద్రభూపతి రెడ్డి మనుషులతో ఉన్నాడు. చిన్నా నేరుగా వెళ్లి పలకరించి కార్ ఎక్కాడు.
చిన్నా : ఎలా ఉన్నావ్ రా, ఇంకేంటి కబుర్లు
ఫణి : అంతా బాగే బావా, అక్కడ నీకోసం అత్తయ్య ఏవేవో చేస్తుంది.
చిన్నా : ఏం చేస్తుంది
ఫణి : చూద్దువు పదా.. కానీ బావా, ఇంత హైట్ ఎలా పెరిగావు బావా అని నవ్వాడు, దానికి చిన్నా కూడా నవ్వాడు
కారు ఊరి లోపలికి అడుగుపెడుతూనే పరిసరాలు అన్నీ చూస్తూ ఊరు మారిపోయింది ఇంతకముందులా లేదు అనుకున్నాడు. ముందుకు వెళ్ళేకొద్ది చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి. లావణ్య గుర్తొచ్చింది, వెంటనే అక్షిత గుర్తొచ్చింది. ఇప్పుడెలా ఉందొ తెలీదు. తనని చూడాలన్న ఆత్రం మొదలయింది మదిలో
చిన్నా : రేయి బండి ఆపు
ఫణి : ఏమైంది బావా
ఆపు అని కారు ఆపించి బైటికి దిగాడు, చల్ల గాలి తగలాగానే ఆరడుగుల పైన శరీరం ఒళ్లు విరుచుకుంది. సగం చేతులే ఉన్న చొక్కా అదీ స్లిమ్ ఫిట్ అయ్యేసరికి శరీరం దిట్టంగా కనబడుతుంది.
చిన్నా : నువ్వెళ్లు.. నేనొస్తా
ఫణి : ఏంటీ.. అదేం కుదరదు, నిన్ను ఇంటి దెగ్గర దిగబెడితే నా పని అయిపోద్ది, ఆ తరవాత నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో.. మావయ్య అత్తయ్య అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు.. తెలిస్తే చంపేస్తారు. అస్సలు నేను పోనన్నాను ఆనా పిచ్చి చెల్లి మంజుల నన్ను ఎగేసి ఇరికించింది.
చిన్నా : మంజుల.. మర్చిపోయానురా అడగడం, ఎలా ఉంది అదీ
ఫణి : అవన్నీ తరువాత ముందు నువ్వు బండి ఎక్కు
చిన్నా : నువ్వెళ్లు పనుంది అని నడుచుకుంటూ వెళుతుంటే ఫణి ఫోన్ తీసాడు, చిన్నా వెంటనే ఫోన్ లాక్కుని దీనితో కూడా పని ఉంది, మీరు పోండి అని అందరినీ బలవంతంగా కారు ఎక్కించి పంపించేసాడు.
ఊరి వైపు తిరిగి చూస్తే పెద్ద కంచె.. ఎడమ వైపు ప్రతాపరెడ్డి విగ్రహం కుడి వైపు తన నాన్న వీరారెడ్డి విగ్రహం. ఆ రెండిటిని చూడగానే నవ్వొచ్చింది. వీళ్ళేం మారలేదు అనుకున్నాడు. ముందు అక్షితని చూడాలన్న కుతూహలంతో అడుగు ప్రతాపరెడ్డి విగ్రహం వైపు వేసాడు.
ప్రతాపరెడ్డి విగ్రహం దాటి వెళుతుండగా, ఎవురు బాబు నువ్వు ఎప్పుడూ సూడలేదే అన్నాడు చిన్నా వంక చూస్తూ.. మాములుగా అయితే రా అనేవాడే కానీ చిన్నాని చూసి బాబు అనేశాడు.
చిన్నా తల తిప్పి చూస్తే జామకాయలు అమ్ముకునేవాడు, మెడలో చిన్ని కండువా, నవ్వారు బన్నీను, కింద గళ్ళ లుంగీ.. చిన్నాని చూస్తున్నాడో ఆకాశాన్ని చూస్తున్నాడో అర్ధం కాలేదు. మళ్ళీ అడిగాడు ఎవరు కావాలా అని..
చిన్నా : ప్రతాపరెడ్డి గారి భార్యకి దూరపు చుట్టాన్ని బాబాయి, కావ్య అన్నాడు
అవునా.. మా కావ్యమ్మ చుట్టానివా.. మరి నిన్నెప్పుడూ సూడలేదే
చిన్నా : పై సదువులుకి ఫారిన్ బోయ్యుండాలే.. మొన్నే దిగినాను
అట్నా.. ఇందాకే కావ్యమ్మ గోరు గుడికి పోయినారు.. ఈ లెక్కన పోతే గుడి కనపడతాది, సూపిస్తారా అబ్బీ అని నడుస్తుంటే వెనక నడిచాడు చిన్నా.. ఇంతకీ కావ్యమ్మ నీకేలెక్కన వరసా..?
చిన్నా : అత్త.. అత్త వరస
అవునా.. అబ్బాయి నిన్నోటి అడగాలా ఏం అనుకోవుగా
చిన్నా : అడుగు బాబాయి
ఫారిన్లో అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతారంట, నువ్వు చూసావా, ఎవ్వరైనా తగిలారా ఏంది
చిన్నా : హహ.. ఇప్పుడు ఇక్కడే వేసుకుని తిరిగేస్తున్నారు. అవును ఏంటి అక్కడ పెద్ద కంచె.. ఎందీ ఊరి కధ
నీకేం తెలీనట్టుండాదే.. మీ మావయ్య ప్రతాపరెడ్డి కుటుంబానికి ఆ వీరారెడ్డి కుటుంబానికి ఎన్నో తరాల నుంచి పడదు, వాళ్ళ తాతల కాడనుంచి ఉన్నాది వైరం. సరిగ్గా పదేళ్ళ క్రితం వీరారెడ్డి రెండో బావమరిదికి వీరారెడ్డితో పడక ప్రతాపరెడ్డితో జేరినాడు. సరిగ్గా ప్లాన్ యేసి అందరినీ సంపబోయే టైముకి యాడ నుంచి వచ్చినాడో గానీ వీరారెడ్డి కొడుకు ఒచ్చినాడు. పిల్లముండాకొడుక్కి పదిహేనేళ్ళు కూడా లేవు గానీయ్.. వీరారెడ్డి ఆడోళ్ళ మీదకి వచ్చిన ముగ్గురిని తెగేసి నరికినాడు, అందులో ప్రతాపరెడ్డి తమ్ముడు కూడా ఉన్నాడులే.. అదే సందులో వీరారెడ్డి తేరుకుని కత్తి దూసినాడు. అటు వైపు ఏం కాలేదు కానీ ప్రతాపరెడ్డి మాత్రం తమ్ముడిని కోల్పోయినాడు. ఇప్పటికీ ఏదో ఒక అవకాశం కోసం కాపు కాస్తూనే ఉన్నాం ఆ వీరారెడ్డి ఎప్పుడు దొరుకుతాడా అని.
చిన్నా : మరి ఆ కంచె ?
ఆ గొడవ తరువాత వీరారెడ్డి భయంతో కొడుకుని ఎవ్వరికి తెలియకుండా దేశం దాటించేసినాడు. పెద్దమనుషులు పుల్లీసులు రాజకీయ నాయకులు అబ్బో చానా దినాలు నడిచింది పంచాయితీ, అందరూ తీర్మానించుకుని ఊరిని రెండు ముక్కలు చేసినారు. అటోడు ఇటు రాడు, ఇటోడు అటు పోడు.
చిన్నా : ఏదైనా అవసరం పడితే, అంటే చదువు, హాస్పిటల్ అలాంటివి ?
కట్టుబాట్లు, గొడవలు ఊరి వరకు మాత్రమే. బైట ఇవన్నీ కుదరవు కదా అబ్బీ..
చిన్నా : అంతేలే.. ఇదేనా గుడి
ఆ ఇదే అబ్బీ.. అదిగో.. అక్కడుంది కావ్యమ్మ పదా అని లోపలికి వెళుతుంటే ప్రతాపరెడ్డి మనుషులు ఆపారు. ఓసోస్ ఈ యబ్బి ఎవరో తెలుసునా.. కావ్యమ్మ అల్లుడు, ఫారిన్ నుంచి వచ్చుండాడు. అడ్డు లెగురా సుబ్బడు అంటూనే నువ్వు రా అబ్బీ అని లోనికి తీసుకుపోయినాడు.
గుడి ప్రాంగణంలో కావ్య ఒక్కటే కూర్చుని కొబ్బరి చిప్ప పగలగొడుతుంటే చిన్నా వెళ్లి పక్కన కూర్చున్నాడు. తల తిప్పి చూసేలోపే అమ్మగోరు ఫారెన్ నుంచి మీ అల్లుడు బాబు వచ్చాడు అని నవ్వుతూ చెపుతుంటే.. బాబాయి కొన్ని నీళ్లు కావాలి అని అడిగాడు చిన్నా.. అట్టాగే అంటూ పోయాడు. కావ్యకి అస్సలు ఏమి అర్ధంకాకపోయినా చిన్నా వంక ఎగాదిగా చూసి, ఎవరు నువ్వు అని అడిగింది సూటిగా
చిన్నా : బాగున్నావా అత్తా
కావ్య : రేయి ఎవడ్రా నువ్వు.. ఒక్క కేకేశానంటే నిలువునా పాతేస్తారు
చిన్నా : ఏ.. అడ్డంగా పాతెయ్యలేరా.. నన్ను గుర్తుపట్టలేదా
కావ్య : ఎవరు నువ్వు
చిన్నా : గుర్తుచెయ్యనా
కావ్య : ఆ..
వెంటనే కావ్య బుగ్గ మీద చటక్కున ముద్దు పెట్టి మాములుగా కూర్చున్నాడు, కావ్య భయంతో వెనక్కి ఒరిగి వెంటనే కోపంతో చిన్నాని చూస్తూ బుగ్గ తుడుచుకుని తన మనషులని కేక వెయ్యబోతుంటే పదేళ్ళ క్రితం ఓ రాత్రి వీరారెడ్డి కొడుకు సంఘటన గుర్తుకువచ్చి ఆగిపోయింది. ఇంతలో మంచినీళ్లు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. చిన్నా చేతిలో ఉన్న చెంబుడు నీళ్లు కావ్య చేతిలో పెట్టగానే గటగటా తాగేసింది.
చిన్నా : నన్నింకా మర్చిపోలేదు.. బానే గుర్తెట్టుకున్నావ్
కావ్య : నీళ్లు తాగిన చెంబు పక్కన పెట్టి కోపంగా చిన్నా వైపు చూసింది. రేయి.. నువ్వా.. వెళ్లిపోయావ్ అన్నారు.. మళ్ళీ వచ్చావా.. ఊరి కట్టుబాట్లు గురించి తెలుసా లేదా.. అస్సలు నీకెంత ధైర్యం ఉంటే పట్టపగలు అందరి ముందు వచ్చి నాతో మాట్లాడతావ్, నన్ను..
చిన్నా : నేనెలా ఉంటానో ఇంకా ఎవ్వరు చూడలేదులే.. భయపడకు.. అయినా నా ధైర్యం ఏంటో నీకంటే బాగా ఎవరికి తెలుసు చెప్పు.. సరే అవన్నీ కానీ.. ఆరోజు నీకు ముద్దు ఎందుకు పెట్టానో ఈరోజు మళ్ళీ ఎందుకు పెట్టానో అడిగావా
కావ్య : ఆరోజు తప్పించుకుని పారిపోయావు.. లేకపోతేనా.. అవును ఎందుకు
చిన్నా : నాకోసం పెళ్ళాన్ని కన్నావ్.. అందుకే అని నవ్వాడు
కావ్య : నువ్వింకా దాన్ని మర్చిపోలేదా
చిన్నా : నా గురించి బానే ఇబ్బంది పెట్టినట్టున్నావ్ దాన్ని, అన్ని బైటికి లాగావా
కావ్య : ఏయి.. దాన్ని దీన్ని ఏంట్రా.. తాడు పెరిగినట్టు పెరిగావ్. మర్యాద
చిన్నా : ఎలా ఉంది
కావ్య : ఇద్దరు పిల్లలతో సుబ్బరంగా సంసారం చేసుకుంటుంది
చిన్నా : మా అత్తకి సోకులతో పాటు అబద్ధాలు చెప్పడం కూడా వచ్చు
కావ్య : సోకా
చిన్నా : జుట్టుకి రంగు, చేతుల నిండా గాజులు, రంగురంగుల చీర, మల్లెపూలు, మెడలో బంగారం.. ఇదంతా సోకు కాదేటి
కావ్య : అస్సలు ఇవన్నీ నీకెందుకు.. మాటల్లో పెట్టి మాయ చెయ్యడానికి నేను అక్షిత అనుకున్నావా
చిన్నా : అక్షితకి చాలా టైం పట్టింది, నువ్వు చాలా ఈజీ అత్తా.. రెండు మీటింగులు రెండు ముద్దులు అంతే
కావ్య : ఏంట్రా అంతే.. నువ్వెవరో మా వాళ్లకి చెప్పానంటే వెంటబడిమరీ నరుకుతారు
చిన్నా : అవన్నీ వదిలేయి.. మన గుడ్డిది ఎలా ఉంది
కావ్య : (ఆశ్చర్యపోయింది) నీకు ఎలా తెలుసు..
చిన్నా : ఏంటి నా పెళ్ళాం గురించి నాకు తెలీదా ఏంటి
కావ్య : రేయి.. ఈ విషయం నాకు దానికి తప్ప మూడో కంటికి తెలీదు.. నా పెనివిటికి కూడా
చిన్నా : నీ కూతురు పెనివిటికి తెలుసులే.. నాకు దాన్ని చూపించు
కావ్య : రేయి మళ్ళీ మాటల్లో పెట్టి నన్ను..
చిన్నా : అత్తా.. పదేళ్ళు అవుతుంది, ఇంతవరకు మా అమ్మని కూడా చూడలేదు.. దాని కోసం వచ్చాను. నీవల్ల కాదంటే చెప్పు మీ ఇంటికి పొయ్యి చూసుకుంటాను.
కావ్య : ఒరేయి.. అస్సలు ఏంట్రా నువ్వు.. ముందు నన్ను ఇంకోసారి అత్తా అని పిలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు చెప్తున్నా.. అయినా దానికి పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు కూడా.. ఇక పో
చిన్నా : ఏం పరవాలేదు, నేను ఎత్తుకొచ్చుకుంటా
కావ్య : అది నిన్ను మర్చిపోయింది
చిన్నా : నేను గుర్తుచేసుకుంటా.. అంత కాకపోతే అని కావ్య చెవి దెగ్గరికి వెళ్లి మంచం ఎక్కి నీ కూతురు మీదకి ఎక్కుతా, రెండు సార్లు ఎక్కి తొక్కితే మూడో సారి అదే రమ్మని బతిమిలాడుద్ది అని కన్ను కొట్టాడు. వెంటనే చిన్నా చెంప పగలకొట్టింది కావ్య
కావ్య : మాటలు తిన్నంగా రానీ అంది కోపంగా
చిన్నా : నువ్వు దాన్ని చూపించకపోయావనుకో.. నేరుగా నీ ఇంటికి పోతా అడ్డు వచ్చినోడిని తెగనరక్కుంటూ నా పెళ్ళాన్ని నా ఇంటికి తీసుకుపోతా
కావ్య : సయ్యా
చిన్నా : సై అంటే సెకండుకో హెడ్డు నరుకుతా.. ఇంద్రా.. ఇంద్రసేనా రెడ్డి అని మీసం తిప్పబోయాడు.. కానీ చేతికి అందలేదు.. కావ్యకి కళ్లెమ్మట నీళ్లు తిరిగాయి నవ్వలేక.. చిన్నా కూడా నవ్వాడు. నెమ్మదిగా ఇద్దరి మధ్యా మౌనం అలుముకుంది. అత్తా.. కనీసం ఫోటో అయినా
కావ్య తన ఫోన్ తీసి అక్షిత ఫోటో చూపించింది, చిన్నా ఫోన్ లాక్కుని అక్షిత ఫోటోని చూస్తు పెళ్ళై పిల్లలు కూడా అని అబద్ధం చెప్పావ్ అని నవ్వుతూ ఫోటో తదేకంగా చూస్తుంటే వాడి కళ్ళలో ఆత్రం, ఆనందం చూసి భయం వేసి వెంటనే ఫోన్ లాక్కుంది.
కావ్య : ప్రాణాలతో చెలగాటం ఆడకయ్యా.. నీ కాళ్లు పట్టుకుంటాను.. ఒక్కగానొక్క బిడ్డ, దానికేమైనా జరిగితే అని కన్నీళ్లు పెట్టుకుంది.
చిన్నా ఇక అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. కాసేపు కావ్య ఒక్కటే ఏవేవో అలోచించి వెళ్ళిపోదామని లేచింది. కారు ఎక్కి ఇంటికి వెళ్లిపోతుంటే దారిలో మనుషులు వీరారెడ్డి కొడుకు ఊళ్ళో దిగాడంట అని మాట్లాడుకోవడం వినింది.
ఇంట్లోకి వెళ్లి కూతురు కోసం వెతికింది, ఎక్కడా కనిపించలేదు.. అక్షితా.. అక్షితా.. అక్షిత ఊ కొడుతూ లోపల నుంచి బైటికి వచ్చింది.
అక్షిత : ఏంటి మా
కావ్య : ఏం లేదు.. కనిపించకపోతే
ఇంతలో కొంతమంది లోపలికి వచ్చి హాల్లో కూర్చున్న ప్రతాపరెడ్డికి వీరారెడ్డి కొడుకు గురించి మాట్లాడుతుంటే అక్షిత మౌనంగా వినడం కావ్య గమనించింది. వెంటనే ఏంటి అక్షితా అంది. అక్షిత ఏం లేదంటూ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. కావ్య ఒక్క నిమిషం ఆగిపోయినా.. ఈ పదేళ్లలో అక్షిత ఆ అబ్బాయిని ఒక్కసారి కూడా తలుచుకోకపోవడంతో కొంచెం నమ్మకం వచ్చి పనిలో పడిందిx

x x x
కారులో చిన్నా లేకుండా వచ్చిన ఫణింద్ర వెంటనే తన అత్తయ్యకి మావయ్యకి జరిగింది చెప్పాడు. భారతికి కంగారు మొదలయితే వీరారెడ్డి మాత్రం మొదలెట్టేసాడీడు అని తల పట్టుకున్నాడు.
వీరారెడ్డి : కంచె దాటినాడా ఏంది ఫణింద్ర భూపతీ
ఫణి : తెలీదు మావయ్య.. మమ్మల్ని బలవంతంగా పంపేసినాడు.
భారతి : అటు ఎందుకు పోతాడు.. ఏముందని పోతాడు.. కంగారుగా మొగుడిని చూసింది. వీరారెడ్డి ఆలోచనలో పడిపోయాడు.
చిన్నాని చూసి వెళదామని వచ్చిన చుట్టాలకి, తన అత్తకి, ఇంట్లో ఉన్నవాళ్లకి అందరికీ కంగారు మొదలయింది. వీరారెడ్డి చిన్న కూతురు సిరి అస్సలు గది నుంచి బైటికే రాలేదు. వందకి వంద శాతం తన అన్నయ్య కంట పడకపోతే చాలు అనుకుంది, అందుకే అస్సలు బైటికి రావట్లేదు. ఇంట్లో ఉన్న అందరిలో చిన్నా కోసం భారతి కంటే ఎక్కువగా ఎదురుచూసేవాళ్ళు ఒకరు ఉన్నారు అదే.. చిన్నా పెద్దక్క పల్లవి. చిన్నా వచ్చాడేమోనని ఆశతో ఎదురు చూస్తున్న పల్లవికి చిన్నా కనిపించకపోయేసరికి బాధగా అనిపించింది.
భారతి : ఏవండీ.. ఏదో ఒకటి చెయ్యండీ.. ఏదో ఒకటి చెప్పండి. వీరారెడ్డి మాట్లాడకపోయేసరికి కదిలించింది.
వీరారెడ్డి : లావణ్య దెగ్గరికి పోయ్యుంటాడు
భారతి : లావణ్య.. అని దీర్గం తీస్తూ ఆశ్చర్యపోయింది. (లావణ్య.. జోగిరెడ్డి కూతురు, భారతికి ఇద్దరు అన్నలు. పెద్దన్న కరుణారెడ్డి, రెండో అన్న జోగిరెడ్డి. ఈ జోగిరెడ్డినే ప్రతాపరెడ్డితో కలిసి వీరారెడ్డి మీద ఎటాక్ ప్లాన్ చేశారు. కాకపోతె లావణ్య జోగిరెడ్డి మొదటి భార్య కూతురు, ఆమె ఎక్కడుందో ఏమయ్యిందో ఎవ్వరికి తెలీదు)
పల్లవి : లావణ్య అంటే జోగి మావయ్య కూతురు కదూ.. అవునమ్మా వాడికి అదేంటే ఇష్టం. ఎప్పుడూ చిన్నా పక్కనే ఉండేది మర్చిపోయావా అని భారతి పక్కన నిలుచుంది.
ఇంతలో భారతి మొదటి అన్న కరుణా రెడ్డి వచ్చి బావా ఇప్పుడే ఫణి గాడు చెప్పాడు, ఇప్పుడేం చేద్దాం.
భారతి : అన్నా.. వాడు చిన్న అన్న కూతురు కోసం పోయినాడు. నాకు భయంగా ఉంది.
వీరారెడ్డి : భారతి మీరు లోపలికి పోండి, నేను చిన్నాని తీసుకుని ఇంటికి వచ్చేవరకు మీరు ఎవ్వరు బైటికి రావద్దు, రేయి రారా అని తన బావమరిది కరుణారెడ్డిని తన మనుషులని తీసుకెళుతూ ఫణి చూసుకో.. ముఖ్యంగా నువ్వు మాకోసమని ఇల్లు కదలద్దు అని మరీ మరీ చెప్పి అందరినీ వెంటేసుకుని కారుల్లో బైలుదేరారు.
ఇంట్లో వాళ్ళు అందరూ తలోపక్కా కుర్చుని ముచ్చట్లు పెట్టుకుంటుంటే భారతి చిన్నా గాడిని బూతులు తిట్టుకుంటుంది. పల్లవి తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. సిరి ఎప్పటిలానే బైటికి రాలేదు. కారులో వేగంగా వెళుతున్న డ్రైవరుని సినిమా హాలు వైపు తిప్పమన్నాడు వీరారెడ్డి. మూడు కార్లు సినిమా హాలు వైపు మళ్లేసరికి ఎవ్వరికి ఏం అర్ధంకాలేదు. అందరూ బండ్లు దిగారు.
కరుణారెడ్డి : ఏమైంది బావా
వీరారెడ్డి : చెప్తా.. రేయి ఆట మొదలెట్టు.. అనగానే అలాగేనయ్యా అంటూ పరిగెత్తాడు సినిమా హాలు ఓనర్. అందరినీ తీసుకుని లోపలికి తీసుకెళ్లి సమోసాలు తెప్పించి సీట్లలో కూర్చోబెట్టాడు.
కరుణారెడ్డి : ఏంది బావ ఇదీ..
వీరారెడ్డి : ఇంట్లో ఆడంగులుతో ఒకటే నస.. ఇక నీ చెల్లెలి గోల తట్టుకోవడం నా వల్ల కాదురా.. వాడేమన్నా చిన్న పిల్లగాడా తప్పిపోతే ఎతుక్కోవడానికి. వాడే వస్తాడు, పైగా వీరారెడ్డి కొడుకు ఎలా ఉంటాడో ఎవ్వరికి తెలీదు. అవన్నీ తెలిసే ధైర్యంగా తిరుగుతున్నాడు వాడు, మనం వెళ్లి నాకొడుకు నా కొడుకు అని డప్పు కొట్టడం దేనికి.. అందరూ ఫోన్లు పక్కన పెట్టేసి ఆట చూడండి. వాడు ఇంటికి పోతే వచ్చాడని కబురు వస్తజే అప్పుడు పోదాం అని సినిమా చూడటం మొదలుపెట్టాడు. వీరారెడ్డి తెలివికి అందరి నోట్లో సమోసాలు అక్కడే ఆగిపోయాయి. కరుణారెడ్డి మాత్రం ఆశ్చర్యంతో మారాజువయ్యా అంటూ వీరారెడ్డి కాళ్లు మొక్కి సినిమాలో నిమగ్నం అయ్యాడు. ముందు నవ్వుకున్నా వీరారెడ్డి కూడా కంగారుపడుతున్నాడు, ఎవ్వరికి కనిపించట్లేదంతే..