Update 06
కాసేపటికి అక్షిత రూములో లైట్ వెలిగింది. బైటున్న కావ్య తలుపు కొట్టినా లాభం లేకపోయింది. ఒక్క చూపుకే భయపడిపోయే అక్షిత కూడా తనని లెక్కచేయకపోయేసరికి బాగా కోపం వచ్చింది, పనివాళ్లు, ఇంట్లోవాళ్ళు ఎవరైనా చూస్తే తన బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంలో బాధతో కూడిన ఏడుపు మొహం పెట్టింది.
లోపల అక్షిత లైట్ వేసి చిన్నాని చూసుకుంటుంది. చిన్నా రూము అంతా చూస్తుంటే అక్షిత చిన్నాని చూస్తుంది.
చిన్నా : మీ అమ్మ బైట అల్లాడిపోతుంది.
అక్షిత : అస్సలు నాకు నీ మొహమే కనిపించలేదు బైట, సరిగ్గా చూసుకోనీ నన్ను అని చూస్తుంటే అక్షితనే చూస్తున్నాడు చిన్నా
చిన్నా : చాలా మారిపోయావ్
అక్షిత : నువ్వు కూడా.. ఇంత పొడుగు ఎలా పెరిగావ్
చిన్నా : నువ్వు ఏమైనా తక్కువా.. అని భుజం మీద చెయ్యి వేసి అద్దం ముందుకు తీసుకెళ్లి చూపించాడు. సరిగ్గా చిన్నా చెవి వరకు ఉంది అక్షిత.
అక్షిత : బాగున్నావ్ అంది నవ్వుతూ
చిన్నా : కళ్ళు ఎలా ఉన్నాయి, తన వైపుకు తిప్పుకుని ఏమైనా మార్పు వచ్చిందా అన్నాడు గడ్డం పట్టుకుని ఎత్తి
అక్షిత : లేదు, అమ్మ ఎవ్వరికి తెలీకుండా చాలా హాస్పటల్లు తిప్పింది, దీనికి మందు లేదు. నాది జీవితాంతం బ్లాక్ & వైట్ టీవీనే.. కొంచెం రేచీకటి ఉంది. సాయంత్రం ఆరు ఏడు దాటితే మనుషులని గుర్తుపట్టగలను కానీ సరిగ్గా కనిపించదు.. కొంచెం చీకటిగా మసగ్గా ఉంటది, చెప్పడం కష్టం.
(కావ్య బైట తలుపు కొడుతుంది)
చిన్నా : చూసుకున్నావా నన్ను
అక్షిత : ఒక్కసారి ముట్టుకోనా అని అడగ్గానే గట్టిగా వాటేసుకున్నాడు అక్షితని. అక్షిత మాట్లాడుతూ.. నువ్వు వచ్చేవరకు ఏవేవో ఆలోచనలు, ఎన్నో కలలు కన్నాను. నువ్వు ఊళ్ళోకి వచ్చావని తెలిసాక భయం వేసింది, అస్సలు నేను నీకు గుర్తున్నానా అనిపించి ఏడ్చాను కూడా
చిన్నా : మరి ఇప్పుడు
అక్షిత : చూస్తున్నావ్ గా.. అని ఇంకా గట్టిగా హత్తుకుపోయింది
చిన్నా : తలుపు తీ.. మీ అమ్మ టెన్షన్ తో పోయేలా ఉంది అనగానే ఇద్దరు నవ్వుకున్నారు.
అక్షిత తలుపు తీయగానే ఒక్క నెట్టు నెట్టి లోపలికి వచ్చేసింది కావ్య.. వచ్చి రాగానే కోపంగా అక్షిత చెయ్యి పట్టుకుని పక్కకి లాగి వెంటనే కూతురిని కౌగిలించుకుని ఏడ్చేసింది.
కావ్య : వాణ్ని వెళ్లిపొమ్మని చెప్పు.. ఇవన్నీ వద్దు.. నాకు నువ్వు సంతోషంగా ఉంటే చాలు
చిన్నా : అత్తా
కావ్య : నీకు దణ్ణం పెడతాను, కావాలంటే కాళ్లు పట్టుకుంటా అని చిన్నా కాళ్ళ మీద పడబోతే వెనక్కి జరిగాడు. ఇంతలో బైట ఏదో శబ్దం అయితే కావ్య వెంటనే తలుపులు మూసి గొళ్ళెం పెట్టేసింది.
అక్షిత : అమ్మా..
కావ్య : నీకేం తెలీదు అక్షితా.. నువ్వు పుట్టినప్పుడు డాక్టర్ నీకు సమస్య ఉందని చెపితే మీ నానమ్మ ఏమందో తెలుసా.. బిడ్డని పారేయమంది. అప్పుడు మీ నాన్న మొహంలో ఎలాంటి భావం నాకు కనిపించలేదు. అప్పుడే అర్ధమయ్యింది.. వీళ్ళకి బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఏవి ఉండవని. పరువు, డబ్బు , పేరు, పవరు.. వీటి కోసం ఏదైనా చేసేస్తారు. ఒక మనిషిని కొట్టడం, నరకడం అంటే సరదా.. ఎవరు ఎక్కువ మందిని చంపితే వాడే మగాడు అన్న పిచ్చి లోకం వీళ్ళది. డాక్టర్ కి మా నాన్న ద్వారా డబ్బు ఇప్పించి ఆయన నోరు మూపించాను. అమ్మ గారింటికి అన్న నెపంతో నిన్ను ఎన్నో డాక్టర్ల దెగ్గరికి తిప్పాను, ముందు నీకు ట్రైనింగ్ ఇప్పించాను, వీళ్లెవ్వరికి నీకంటి సమస్య గురించి తెలీకుండా జాగ్రత్త పడ్డాను. ఇదంతా ఎవరికోసం..
అక్షిత : నాకోసమే
చిన్నా : అంటే అక్షిత గురించి ఎవ్వరికి తెలీదా
కావ్య : లేదు.. మా నాన్నకి ఒక్కడికే తెలుసు, ఇప్పుడు ఆయన కూడా బతికిలేరు
అక్షిత : ఇప్పుడు అయినా తెలిస్తే ఏం చేస్తారు
కావ్య : ఏమో.. తన కూతురికి కళ్ళు కనిపించవని నలుగురు నవ్వుకుంటారని అనిపిస్తే ఏమైనా చేస్తాడు. నాకు ఆయన గురించి బాగా తెలుసు
చిన్నా : ఏమైనా కానీ..
కావ్య చిన్నాని అస్సలు పట్టించుకోలేదు. అక్షితా.. వీడు ఒద్దురా తల్లి.. నా మాట విను. ఎందుకు చెపుతున్నానో అర్ధంచేసుకో
అక్షిత : ఎందుకు
కావ్య : పదేళ్ళ వయసులో కత్తి పట్టి ముగ్గురిని నరికాడు, ఊరు ఊరంతా వేడి మీద ఉంటే వీడు నీకోసం మన ఇంటికే వచ్చాడు. ఇప్పుడు కూడా చూడు ఒక పక్క వాడికోసం అందరూ కత్తులతో వెతుకుతుంటే వీడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. వాడికి అస్సలు భయం లేదు.. భయం లేని వాడు ఎక్కువ రోజులు బ్రతికి ఉండడు.
చిన్నా : నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నావ్ అత్తా.. రోజులో ప్రతీక్షణం ప్రతీనిమిషం భయపడుతూనే ఉంటాను అత్తా.. ఇరవై ఏళ్ళ క్రితం దీన్ని చూసినప్పుడు రహస్యంగా చేసిన స్నేహం.. పెద్దయ్యాక దీనికి మాటిచ్చాను, జీవితాంతం చెయ్యి వదలనని. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, నీ మొగుడు ఈ ఊరు రావచ్చు రాకపోవచ్చు.. కానీ ఏదో ఒకరోజు నా చావు కచ్చితంగా వచ్చి తీరుతుంది సర్.. ఆ రోజు, దాని కళ్ళలోకి చూసిన ఆ క్షణం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సర్.. నాది.. అని సీరియస్ గా మాట్లాడుతూ కావ్య వంక చూస్తే కావ్య కోపంగా చూస్తుంది.. పక్కన చూస్తే అక్షిత పొట్ట పట్టుకుని నవ్వుతుంది.
కావ్య : ఇదిగో అందుకే వీడు నాకు నచ్చలేదు.. నచ్చడు కూడా
చిన్నా : డైలాగ్ ఇంకొంచెం ఉంది
కావ్య : పొయ్యి నా పెనివిటికి చెప్పరా ఆ డైలాగు..
చిన్నా : అత్తా.. ఎందుకు టెన్షన్.. నేనున్నాగా.. నీ బిడ్డని చూడు.. ఇంతలా నవ్వించేవాడిని ఇంకెక్కడ నుంచి తీసుకొస్తావ్ చెప్పు
కావ్య : ఎలా రా.. ఎలా.. అని తల బాదుకుంది. మీ గురించి ఎవ్వరికి తెలిసినా చంపేస్తార్రా.. నువ్వు పోతే పొయ్యవ్.. నా బిడ్డ.. దాని గురించి ఏమైనా ఆలోచించావా
అక్షిత : అమ్మా.. ఈ పదేళ్లలో ఎప్పుడైనా నేను చిన్నాని తలుచుకోవడం చూసావా.. చిన్నప్పుడే ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడ్డవాళ్ళం.. ఇప్పుడు..
కావ్య : నా మాట వినవె తల్లి.. నీకు పుణ్యం ఉంటుంది..
చిన్నా : చూడు అత్తా.. నా అక్షిత ఇక్కడ సేఫ్ గా ఉన్నంతవరకే ఇదో ఇల్లు ఇందులో మనుషులు.. తేడా వస్తే ముసలి ముతకా, పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను.. నరకడం మొదలు పెడితే ఏడవటానికి కూడా ఎవ్వడు మిగలడు.
కావ్య పిచ్చి చూపులు చూసింది అక్షిత వంక, అది డైలాగా నిజంగానే అన్నాడా అర్ధంకాలేదు
అక్షిత : ఏ సినిమా ఇదీ..
చిన్నా కావ్య వంక చూసి నవ్వాడు.. కత్తి సినిమాలోది
అక్షిత : అందులో ఇది లేదే
చిన్నా : కళ్యాణ్ రామ్ కత్తిలో ఉందిలే
కావ్య : అస్సలు ఎలారా.. నిజం అనుకున్నా ఒక్క క్షణం
చిన్నా : అయినా నీ మొగుడు ఎక్కువ రోజులు బతకడులే.. ఏదో ఓ రోజు ఏసేస్తా నేనే.. చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపబోయారు మా అక్కలని.. మర్చిపోయాననుకున్నావా.. ఈ సారి చిన్నా మొహంలో కామెడీ కనిపించలేదు.. కావ్య వెనక్కి తగ్గగా.. అక్షిత వెంటనే భయంతో చిన్నా చెయ్యి పట్టుకుంది.
కావ్య : ఇందుకే నేను వద్దనేది..
చిన్నా : నీకిష్టం లేదంటే చెప్పు.. ఇప్పుడే లేవతీసుకుబోతాను అని అక్షిత భుజం మీద చెయ్యి వేసి దెగ్గరికి లాక్కున్నాడు. కావ్య వంక చూసి కన్ను కొట్టగానే.. కావ్యకి భయం పోయి ఏమవసరంలేదు, వదులు అని ఇద్దరినీ విడదీసింది.
అక్షిత : ఎందుకు అమ్మని లాగావు ఇందులోకి.. మూడో వ్యక్తికి మన గురించి తెలియకూడదు అనుకున్నాం కదా.. లావణ్యకే తెలీదు.
కావ్య : లావణ్యా..! అని అక్షిత వంక చిన్నా వంక మార్చి మార్చి చూసింది ఏం అర్ధంకాక
చిన్నా : మీ అమ్మ చాలా మంచిదే.. ఆ రోజు నేను నరికిన వాళ్లలో మీ నాన్న తమ్ముడే కాదు, మీ అమ్మ అన్నయ్య కూడా ఉన్నాడు. అయినా కానీ ఆరోజు నీకోసం వస్తే నన్ను చూసి అరవలేదు, నన్ను పట్టివ్వలేదు. ఎంత మంచి మనసు ఉండాలి అలా చెయ్యాలంటే.. అందుకే ఆరోజు నీకు ముద్దిచ్చాను అని నవ్వాడు
అక్షిత : ముద్దా అని తన అమ్మ వంక చూసి నోరు తెరిచింది ఆశ్చర్యంగా నవ్వుతూ
చిన్నా : అప్పుడేంటి.. మొన్న గుళ్లో కూడా..
కావ్య ఏయి.. అని అరిచింది గట్టిగా. చిన్నా ఇక పొడిగించకుండా మాట మార్చుతూ అయినా మన ఇద్దరి మధ్యా ఒక మధ్యవర్తి ఉండాలిగా అని కోపంతో ముడుచుకుపోయిన కావ్య వంక చూసి నవ్వుతూ పెదవులతో బ్రోకర్ అన్నాడు అక్షితకి కనిపించకుండా. అక్షిత నవ్వితే చిన్నా కూడా నవ్వాడు. కావ్య మొహం మాత్రం ఎర్రగా అయిపోయింది కోపంతో
కావ్య : మధ్యలో ఈ లావణ్య ఎక్కడి నుంచి వచ్చింది. కొంచెం గట్టిగానే అడిగింది
అక్షిత : నేను తరవాత చెపుతాలే.. చిన్నా.. నువ్వు చెప్పు, ఈ పదేళ్లలో ఏం జరిగింది.
చిన్నా కావ్య వంక చూసాడు, కావ్య అస్సలు కదల్లేదు.
చిన్నా : ప్రైవసీ ఇవ్వచ్చుగా
కావ్య : ఇవ్వను.. ఏం మాట్లాడాలన్నా నా ముందే మాట్లాడు
చిన్నా : కొంచెం మంచినీళ్లు తీసుకురావే అనగానే అక్షిత లేచి బైటికి వెళ్ళింది. చిన్నా వెంటనే కావ్య మీద పడినట్టు ఆగి.. ఎందుకే నీకంత కచ్చ.. రేపు కాపురం కూడా నీ ముందే చేసేదా అని అడిగాడు కోపంగా
ఇప్పటికే చిన్నా గురించి కొంచెం అర్ధమైంది కావ్యకి, తన మీద కోపం తెచ్చుకోడన్న నమ్మకంతో చిన్నా ఛాతి మీద రెండు చేతులు పెట్టి వెనక్కి నెట్టింది. మళ్ళీ లేచి దెగ్గరికి వచ్చాడు.
చిన్నా : నీకెట్లాగొ సుఖం లేదు.. కనీసం నీ కూతురునన్నా సుఖపడనీ
కావ్య : నేను చెప్పానా నీకు..
చిన్నా : నువ్వు చెప్పాలా ఏంటి.. ఇందాక పట్టుకోలేదా.. నీ మొగుడు అస్సలు వాడలేదు నిన్ను.. ఎప్పుడూ చేతిలో కత్తేనా.. అప్పుడప్పుడు పిడి కూడా వాడాలి
కావ్య : ఛీ.. వెధవ.. నువ్వింత వెధవని తెలిసాక కూడ అక్షితని నీతో కలవనిస్తానా
చిన్నా : నేను ఎదవనే.. అయినా ఈ రోజుల్లో రాజ్యాలెలేది ఎదవలే అని మీదకి వెళుతుంటే కావ్య గోడకి ఆనుకుంది. ఒక ముద్దు ఇవ్వచ్చుగా
కావ్య : ఏయి.. కొడతాను అని భయంగా కూతురి కోసం తల తిప్పి చూసింది. ఈలోపే చిన్నా కావ్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు. వెంటనే చాచి పెట్టి కొట్టింది. చెట్టంత మగాడిని కొట్టానే అన్న భయంతో చిన్నా వంక చూసింది.
చిన్నా : నువ్వు కాకపొతే ఇంకెవ్వరు కొడతారులే.. సరే కానీ నీకు నా మీద కోపమేమి లేదుగా.. అని చెయ్యి పట్టుకుని.. ఆ రోజు మా అక్కల మీదకి వచ్చారని కోపంలో నరికేసాను తప్ప నాకేమి పగ లేదు.. అవేమి మనసులో పెట్టుకోలేదుగా.. మీ అన్న..
కావ్య : ఎప్పుడో జరిగిపోయినవి ఇప్పుడు ఎందుకులే.. ఇప్పుడు నా బెంగ అంతా అక్షిత గురించే.. అదీ నీ వల్ల అంటుండగానే అక్షిత నీళ్లతో లోపలికి వచ్చింది. చిన్నా వెనక్కి వచ్చేసాడు.
చిన్నా : అత్తా నీ టైం అయిపోయింది వెళ్ళిపో
కావ్య : నేనిక్కడే ఉంటాను.. టైం అయిపోయింది నీది.. మా వాళ్ళు వచ్చేలోపే వెళ్ళిపో
అక్షిత : అవును చిన్నా.. వెళ్ళిపో
చిన్నా : రేపు రాత్రి వరకు ఇక్కడే.. ఈ రూములోకి వచ్చి నా కోసం అయితే వెతకరుగా అని అడగ్గా అమ్మా కూతుర్లు ఆశ్చర్యపోతూ అడ్డంగా తల ఊపారు.
కావ్య : నేను ఒప్పుకోను
అక్షిత : అమ్మా.. ప్లీజ్.. బతిమిలాడుకుంది.
కావ్య : అబ్బా.. ఈ ఒక్క రాత్రి అంతే.. అదీ నీకోసం. దొరికితే నరికేస్తారు
చిన్నా : నేనుండగా మిమ్మల్ని ఎవడు ముట్టుకునేది.. అయితే నువ్వు పోనంటావ్ అని కావ్య వంక చూసాడు.
కావ్య : నేను పోను అంది మంచం మీద కూర్చుంటూ
చిన్నా : పక్క దుప్పట్లు అయినా తెచ్చుకో అనగానే అక్షిత నవ్వుతుంటే కావ్య చిన్నా వంక కోపంగా చూస్తూ వెళ్ళింది.
అక్షిత : మా అమ్మతో ఏంటి నీకూ
చిన్నా : విన్నావా
అక్షిత : చూసాను కూడా
చిన్నా : ఊరికే.. రేపు ఏదైనా తేడా జరిగితే నిన్ను కాపాడుతుంది. చాలా మంచిది.. చూసావ్ కదా.. ఇష్టం లేకపోయినా నీకోసం నన్ను భరిస్తుంది. అందులోనూ సెక్సీ ఫిగర్ మీ అమ్మ
అక్షిత : అవ్వ.. నువ్వు బాగా ముదిరిపోయావురా అని సిగ్గుపడింది రా అన్నందుకు. మళ్ళీ వెంటనే నాకో డౌటు
చిన్నా : అడుగు అన్నాడు మంచం మీద కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటూ
అక్షిత : ఒకవేళ నాకు ఈపాటికి పెళ్లి అయిపోయుంటే.. లేదా ఎవరినైనా ప్రేమించి ఉంటే
చిన్నా : ప్రేమించి ఉంటే ఏముందిలే.. నేను రాగానే వాడిని వదిలేసి వచ్చేస్తావ్
అక్షిత : మరి పెళ్లి అయ్యుంటే
చిన్నా : అప్పుడా.. మా నాన్నని రెచ్చగొట్టి మీ ఇంటి మీద ఎటాక్ చేసేవాళ్ళం.. ఆ గొడవల్లో నీ భర్త, నీ నాన్న పోతారు.. ప్రజలకి సానుభూతి తెలియజేస్తూ నేను గద్దె ఎక్కి మైకులో.. ఇంతటితో రక్తపాతానికి తెరదించేస్తున్నాం దానికి ఇదే మొదలుగా ఈ గొడవల్లో మొగుడు పోయిన ఈ ప్రతాపరెడ్డి బిడ్డని నేను మనువాడబోతున్నాను అని ప్రకటించి నిన్ను నా ఇంటికి ఎత్తుకుపోతాను. అంతే..
అంతా వింటున్న అక్షిత ఆశ్చర్యంగా నవ్వుతుంటే.. అప్పుడే వచ్చి ఇదంతా విన్న కావ్య దిండు తీసి చిన్నా మొహం మీద కొట్టింది. కావ్య లోపలికి వచ్చి తలుపు పెట్టేస్తూ చాప కింద పరిచింది.
కావ్య : నువ్వు కింద పడుకో.. అక్షితా మనం మంచం మీద పడుకుందాం
చిన్నా : ఛీ.. వీళ్ళకి మర్యాద చెయ్యడం కూడా రాదు.. రేయి ప్రతాపరెడ్డి.. అని అరిచాడు గట్టిగా.. పెళ్ళానికి మర్యాద చెయ్యడం నేర్పలేనోడివి నువ్వేం పెద్ద మనిషివిరా.. రారా అని అరుస్తుంటే కావ్య భయంతో చిన్నా నోరు మూసింది, అక్షిత కూడా భయపడుతుంటే నవ్వుతూ కన్ను కొట్టాడు చిన్నా.. కావ్య వీపు మీద ఒక్కటి చరిచింది. అందరం కింద పడుకుందాం అనగానే అక్షిత వెంటనే పక్క వేసేసింది.
కావ్య : అక్షితా..
అక్షిత : ఈ ఒక్క రాత్రి ప్లీజ్
చిన్నా వెంటనే నేను మధ్యలో అని పడుకున్నాడు.
కావ్య : రేయి జరుగుతావా.. తన్ననా
చిన్నా : పడుకుంటావా.. ఈడ్చి బైటెయ్యనా అనగానే కావ్య ఇంకేం మాట్లాడకుండా లైట్ ఆపేసి బెడ్ లైట్ వేసి ఓ పక్కన పడుకుంది. అక్షిత చిన్నా పక్కన పడుకుని చూస్తుంటే ఏంటి అని సైగ చేశాడు ఏం లేదని నవ్వుతూ చెయ్యి ఇవ్వగా తన వేళ్ళలో చిన్నా వెళ్ళు పోనించి గట్టిగా పట్టుకున్నాడు. నవ్వింది అక్షిత.
అక్షిత : ఇక చెప్పు
చిన్నా : ముందు నువ్వు చెప్పు
కావ్య అటు వైపుకి తిరిగి కళ్ళు మూసుకుని అన్ని వింటుంది.
అక్షిత : నాది మామూలే.. లావణ్యని ఇక్కడ బంధించేసారు.. చాలా కష్టాలు పెట్టారు దాన్ని.. నీట్లో అల్ ఇండియన్ టాప్ 10లో వచ్చింది. నా కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని నాన్న లావణ్యని చదువు మానిపించేసాడు.. దానికి తోడు దాని పిన్ని ఆ సుకన్య.. దాన్ని చంపెయ్యి చిన్నా
చిన్నా : లావణ్య మళ్ళీ చదివే అవకాశం ఉందా
అక్షిత : అవసరం లేదు.. ఎవ్వరికి తెలీకుండా ప్రిన్సిపాల్ తో మాట్లాడి దాని అడ్మిషన్ చేయించాను, మూడు నెల్లకి ఒకసారి సిలబస్, బట్టలు, దానికి ఇష్టమైన మటన్ అన్ని పెట్టి పంపిస్తున్నా.. మొన్న ప్రాక్టికల్స్ అప్పుడు కాలేజీకి తీసుకెళ్లి నాకోసం చెయ్యమంటే చేసింది. బుక్స్ ఇచ్చా ఎగ్జామ్స్ దెగ్గరికి వస్తున్నాయి.. అది ఎగ్జామ్స్ రాయాలంతే. మొన్న చూసాను నువ్వు ఊళ్ళోకి వచ్చావని తెలియగానే దాని మొహం వెలిగిపోయింది తెలుసా
కావ్య : అంటే చిన్నప్పటి నుంచి నటిస్తూనే ఉన్నావ్ అన్న మాట.. కళ్ళు మూసుకుననే అడిగింది.
అక్షిత : చిన్నా కోసం.. లావణ్య తన ఫ్రెండ్ మా
కావ్య : ఇన్ని సంవత్సరాలగా నన్ను మోసం చేసావ్
అక్షిత : తప్పలేదు
కావ్య : ఆ భయపడటం కూడా నాటకమేనా
అక్షిత : కాదు.. నిజమే.. చిన్నా పక్కన లేకపోతే భయం
కావ్య తెలుసులే అనుకుంది మనసులో.. ఇంతకముందు కూడా చిన్నా పక్కన ఉన్నప్పుడు అక్షిత వేరేలా అనిపించింది. తనకి తెలిసిన అక్షితకి చిన్నా పక్కన ఉన్నప్పుడు అక్షితకి చాలా వ్యత్యాసం ఉందని అనుకుంటుంటే ఇంతలో అక్షిత నీ గురించి చెప్పు అంది.
చిన్నా : ఓపెన్ చేస్తే.. శృతి
అక్షిత : ఎవరీ శృతిలోపల అక్షిత లైట్ వేసి చిన్నాని చూసుకుంటుంది. చిన్నా రూము అంతా చూస్తుంటే అక్షిత చిన్నాని చూస్తుంది.

దెగ్గరికి రమ్మంటూ చెయ్యి చాపితే చిన్నా చేతి మీద తల పెట్టుకుని పడుకుంది. ఇద్దరు మాటల్లో పడి పక్కన కావ్య ఉన్నదని కూడా మర్చిపోయారు, చిన్నా జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు.
చిన్నా : ఇక్కడనుంచి ఫ్లైట్ ఎక్కానా.. నా జీవితంలో నేను ఎప్పుడూ అంత ఏడవలేదు. ఫ్లైట్ గాల్లోకి వెళుతున్నప్పుడు అనుకున్నాను ఇంకెప్పుడు రావొద్దు, మా అమ్మ మొహం చూడొద్దు అని. ఏడ్చి ఏడ్చి పడుకుంటే ఎప్పటికో లేచా. నీ ఫోటో చూసాక కానీ మళ్ళీ అలోచించడం మొదలుపెట్టలేదు. పదేళ్ళా అనుకున్నాను మనసులో చాలా భారంగా అనిపించింది. ఏవేవో ఆలోచిస్తుంటే లాండింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
ఎయిర్పోర్ట్ నుంచి బైటికి రాగానే నా ఫోటో ట్యాబులో చూస్తూ నన్ను చూసి పిలిచాడు మావయ్య. పలకరింపులు అయ్యాక ఆయన కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మట్టి రోడ్డు లేదు, అరుపులు, గోలా ఏవి లేవు, ప్రశాంతంగా ఉందక్కడ.. ఈ ఒక్కటి మాత్రం బాగుంది అనుకున్నాను. కారు దిగి నా లగ్గేజ్ తీసుకుని మావయ్య వెనక వెళుతు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసాం. లోపల అంతా హడావిడిగా ఉంది, చాలా మంది తెలుగువాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళాక చూస్తే ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు అనిపించింది. ఇంతలో ఒకావిడ నన్ను చూసి నవ్వుతూ ఏరా బాగున్నావా.. ప్రయాణం పరవాలేదుగా.. వెంటనే అనేసరికి మంచి ఫ్లైట్ దొరకలేదు అంది. నేనేం మాట్లాడలేదు మౌనంగా నవ్వాను అంతే.. ఇంతలో మావయ్య వచ్చాడు.
ఒరేయి నీకు నా పేరు తెలుసా ఇంతకీ.. అన్నాడు నవ్వుతూ. తెలిస్తే చెప్పేవాడినిగా అనుకున్నాను మనసులో
పక్కనే ఉన్న అత్తయ్య నవ్వుతూ మీరు ఆగండి. అల్లుడు.. నా పేరు మాధవి, మీ మావయ్య పేరు మాణిక్యం.. మాకు ఒక్కటే కూతురు పేరు శృతి.. లోపల ఉంది, ఈ ఫంక్షన్ దానిదే.. ఏవండీ రూము చూపించండి.. ఫ్రెష్ అయ్యిరా అని నవ్వి వెళ్ళిపోయింది.
మావయ్య రూము చూపించాడు, వెళ్ళిపోతు ఇబ్బందిగా ఉంటే డోర్ వేసుకో అల్లుడు అని వెళ్ళిపోయాడు. నాకు కావాల్సింది అదేలే అనుకుంటూ తలుపు పెట్టేసి ముందు స్నానం చేసాను, బట్టలు వేసుకుని రూము అంతా చూస్తే అన్ని సర్దిపెట్టారు అనిపించింది. బహుశా నేను వస్తున్నానని కావచ్చు. మంచం మీద పడుకుంటే ఇల్లు గుర్తొచ్చింది. అమ్మా అక్కలు అందరూ.. కోపంలో ఎవ్వరి ఫోటోలు తీసుకురాకుండా వచ్చేసా, జేబులో నీ ఫోటో తప్ప. కళ్ళు మూసుకుంటె నిద్ర పట్టేసింది.
మెలుకువ వచ్చింది కానీ బైటికి వెళ్లలేకపోయాను. కూర్చుని ఉండగానే ఎవరో తలుపు తడితే వెళ్లి చూసాను, అత్తయ్య పిలిచింది. బైటికి వెళ్లి చూస్తే మావయ్య హల్లో టీవీ చూస్తూ ఉన్నాడు. వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాను.
మాధవి : ఇందాక వచ్చాను, నువ్వు పడుకుని ఉన్నావ్. ఏమి తినలేదు కూడా.. ముందు తిందువురా అని లేచి వెళ్లి డైనింగ్ టేబుల్ సర్దుతుంటే వెళ్లి కూర్చున్నాను. వడ్డిస్తుంటే మళ్ళీ అమ్మ గుర్తొచ్చింది, తినబుద్ధికాకపోయినా ప్లేట్లో చెయ్యి పెట్టాను.
మాణిక్యం : ఫణిత్.. అస్సలు ఉన్నట్టుండి ఇంత హడావిడిగా ఎందుకు పంపార్రా నిన్ను. ఏం జరిగింది అక్కడా
చిన్నా : అక్కడ చదువు రావట్లేదని అమ్మ పంపించేసింది మావయ్యా, అదే నీ దెగ్గర అయితే బాగుపడతానట.
మాణిక్యం : అవునవును.. మా చెల్లికి నా గురించి బాగా తెలుసు అన్నాడు గర్వంగా
నాకు రూములో నుంచి అమ్మాయి నవ్వు వినపడింది. తల తిప్పి చూస్తే లోపల మంచం మీద కూర్చుని ఉన్నట్టుంది, లోపల అంతా చీకటి. మొహం సరిగ్గా కనపడలేదు.
చిన్నా : మావయ్యా.. ఇందాక ఏంటా హడావిడి
శృతి : అదీ.. అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది ఫణిత్. అందుకే అది లోపలే ఉంది అనేసరికి మెలకుండా అన్నం తిని లేచాను.
మాణిక్యం : అవునురా.. నీ పేరు ఫణిత్ కదా మరి అన్నింట్లో చిరంజీవి అని ఉందేంటి
చిన్నా : ఆ.. పేరు మార్చేసుకున్నా మావయ్యా
మాణిక్యం : అవునా.. మీ నాన్న ఏమనాలేదా.. అయినా చిరంజీవి కూడా మంచి పేరేలే..
చిన్నా : చిన్నా అని పిలుస్తారు ఇంట్లో అందరూ
శృతి : అన్నిటికంటే ఇది బాగుంది.. మీ అమ్మ పెట్టుకుంది కదా
చిన్నా : అవునండి
శృతి : ఆయన్నేమో మావయ్యా అని నిండుగా పిలుస్తున్నావ్.. నన్నేమో అండి అంటున్నవ్
చిన్నా : అదీ.. కొత్త వాళ్ళతో కొంచెం సరిగ్గా మాట్లాడలేను.. మావయ్య దెగ్గర చిన్నప్పటి చనువు ఉంది కదా
శృతి : నీకు కూడా ఉందా ఆ జబ్బు.. అదిగో లోపల ఉందే.. శృతి.. అది కూడా అంతే.. కొత్తవాళ్ళతో అస్సలు కలవలేదు.. చాలా టైం పడుతుంది.
మాణిక్యం : అన్నీ సర్దుకొరా.. సాయంత్రం అలా అన్ని తిప్పి చూపిస్తాను.
సరే అని లేచి రూములోకి వచ్చేసాను. సాయంత్రం అన్నట్టుగానే అన్ని తిప్పి చూపించాడు మావయ్య. ఇక్కడ పుల్లేస్ గా పని చేస్తున్నాడు. ఈ ఊరు కొంచెం వరకే ఉంది, అది దాటి అస్సలు వెళ్ళకూడదని మరీ మరీ చెప్పాడు. ఇక అత్తయ్య స్టోర్లో హెల్పర్ గా పని చేస్తుంది.