Update 07

వారం గడిచింది, ఇంట్లో ఉండేది అత్తయ్య, మావయ్య, శృతి, నేను అంతే.. ఇప్పటివరకు నేను శృతి మొహం చూడలేదు. అత్తయ్యా మావయ్య పనులకి వెళ్ళిపోయాక, కొత్తగా కొన్న ఫోన్లో గేమ్స్ ఆడుతూ నీళ్లు తాగుదామని లేచి ఫ్రిడ్జ్ వైపు వెళ్లాను అదే సమయానికి వచ్చింది ఆ అమ్మాయి. ఇదే మొదటిసారి ఇద్దరం ఒకరినొకరం చూసుకోవడం. ఇంత పెద్దగుంది ఇప్పుడు పెద్ద మనిషి అవ్వడమేంటో అర్ధం కాలేదు. మనకెందుకులే అని రూములోకి వచ్చేసాను. కాసేపటికి డోర్ చప్పుడు అయితే చూసాను.

శృతి : అదీ చిన్న హెల్ప్

చిన్నా : చెప్పండి

శృతి : పైన చిన్న టేబుల్ ఒకటి ఉంది, దాన్ని కిందకి దించాలి

లేచి ఆ టేబుల్ కిందకి దించి బైటికి వచ్చేస్తుంటే.. తనే పిలిచింది.

శృతి : పేరు ?

చిన్నా : చిరంజీవి

శృతి : అమ్మ చెప్పింది, నేనే ఏదో ఒకటి మాట్లాడాలని అడిగాను

చిన్నా : నాకూ అంతే బోర్ కొడుతుంది, ఏం చెయ్యాలో తెలీక గేమ్స్ ఆడుతున్నాను

శృతి : మీ ఊర్లో నిజంగానే చంపేసుకుంటారా

చిన్నా : అదేంటి అలా అడిగావ్

శృతి కూర్చో అనగానే మంచానికి చివర కూర్చున్నాను.

శృతి : అంటే మా డాడీది మీ ఊరే కదా.. ఆయన చెప్పినవి నిజంగానే జరిగాయా అని..

చిన్నా : జరిగాయి.. అవన్నీ నిజాలే.. అయినా అది మీ డాడీ ఊరు అంటే నీ ఊరు కూడా అదే కదా

శృతి : అవుననుకో.. అయినా అలా ఎలా చంపేసుకుంటారు.. బ్లడ్ అంటే భయం ఉండదా ? పూలీస్, గవర్నమెంట్ ఎవ్వరు పట్టించుకోరా

చిన్నా : ఏమో మరి

శృతి : నువ్వెప్పుడైనా కత్తి చూసావా, పట్టుకున్నావా

చిన్నా : అందులో ఏముంది, వంటింట్లో కూడా ఉంటాయి కదా

శృతి : వంటింట్లో కత్తి కాదు, మనుషలని నరికే కత్తి.. నువ్వెప్పుడైనా పట్టుకున్నావా

చిన్నా : లేదు.. దూరం నుంచి చూసాను అంతే

శృతి : బాంబులు కూడా చూసావా

చిన్నా : దూరం నుంచి చూడటమే తప్ప ఎప్పుడూ ముట్టుకోలేదు. గంపలో పెట్టి ఉంటాయి అవి

శృతి : నాకు కోరిక.. ఎప్పటికైనా ఒక బాంబు విసరాలి, ఒకసారి అలాంటి కత్తి పట్టుకోవాలని.. సినిమాలో చూపిస్తారు కదా.. అలాగ అని నవ్వింది.

చిన్నా : హహ.. నీ పేరు శృతి కదా..

శృతి : అవును

చిన్నా : నీది కూడా M తో ఉండుంటే బాగుండేది, అంటే మీ అమ్మ పేరు మాధవి, నాన్న పేరు మాణిక్యం కదా

శృతి : ఇది మా అమ్మమ్మ పేరు

చిన్నా : ఓహ్.. అని మాట్లాడుతూ ఇద్దరి పుట్టినరోజుల నుంచి, ఇద్దరి కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చిన్నా చాలా వరకు అన్ని అబద్ధాలే చెప్పాడు. త్వరగానే కలిసిపోయినట్టు అనిపించింది. కొంచెం ఒంటరితనం తగ్గిందనిపించింది.

సాయంత్రం శృతి కూడా అందరి ముందుకి వచ్చి నవ్వుతూ మాట్లాడేసరికి మాధవి నవ్వుతూ.. మీ ఇద్దరికీ మొహమాటం పోవడానికి వారం పట్టిందన్నమాట అంది. ఒకరినొకరం చూసుకుని నవ్వుకున్నాం. అలా ఇంకో పది రోజులకి శృతితో స్నేహం పెరిగింది. ఈ లోపు మావయ్య అన్ని ఏర్పాట్లు చేయించి నన్ను అకాడమీకి తీసుకెళ్లి ఏదో ఎగ్జామ్ రాయించాడు. ఇంకో వారానికి శృతితో కలిసి చదువుకోవడం, అకాడమీకి వెళ్లడం మొదలయింది. తెలిసిన కొంతమంది తెలుగువాళ్ళని పరిచయం చేసింది.

నాకెప్పుడైనా మీరు గుర్తొచ్చి ఒంటరిగా కూర్చుంటే వచ్చి మాట్లాడేది. అలా బాగా దెగ్గరియ్యింది. నీకోటి చెప్పాలి అక్షితా

అక్షిత ఊ కొట్టింది. ఎందుకో శృతి గురించి చిన్నా పూర్తిగా చెప్పలేదు అనిపించింది. చిన్నా వంక చూసింది.

చిన్నా : తనకి మాటిచ్చాను

అక్షిత : ఏమని

చిన్నా : పెళ్లి చేసుకుంటానని

అక్షిత : ఓహ్..

చిన్నా : మాటిచ్చేముందు.. తనకి నా గురించిన నిజాలు అన్ని చెప్పాను. నీగురించి కూడా

అక్షిత ఏం మాట్లాడలేదు. చిన్నా మౌనంగా ఉండేసరికి ఏమన్నదీ.. అని అడిగింది.

చిన్నా : ఏం పరవాలేదంది. ఇదంతా నేను ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను. పదేళ్ళుగా నాకు చాలా సాయంగా తోడుగా ఉంది. నీ గురించి తెలిసిన తరవాత కూడా నేను కావాలని అడిగింది, కాదనలేకపోయాను. నువ్వేం మాట్లాడవా

అక్షిత : నువ్వు మాటిస్తే తప్పవుగా

చిన్నా : ఇదే పదేళ్ళ క్రితం నీతో జీవితాంతం ఉంటానని నీకిచ్చిన మాట గుర్తుంది. ఊళ్ళోకి దిగిన మొదటి క్షణం నీకోసం మీ ఊళ్ళో అడుగుపెట్టాను. నీకోసమని చూస్తుంటే మీ అమ్మ గుళ్లో కనిపించింది, పలకరించాను ఆమె ఏడవటం చూసి ఎందుకో వెళ్లిపోయా.. లావణ్యని చూసి ఇంట్లో అందరినీ పలకరించి ఇదిగో మళ్ళీ నీకోసం వచ్చేసా

అక్షిత : నాకేమనాలో కూడా తెలియట్లేదు.

చిన్నా : నాక్కూడా.. ఇదంతా నీకు ఎప్పుడు చెపుదామా అని ఎదురుచూస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి శృతి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు నేను నీ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే నువ్వెప్పుడూ నాకు దూరం అవ్వవు నేను కానివ్వను.. అది మాత్రం నాకు కచ్చితంగా తెలుసు.

అక్షిత : నువ్వేది చెపితే అది నమ్మడమే.. అంతే.. నేను నిన్నేమి అడగను. నాకు నచ్చడం నచ్చకపోవడం తీసేస్తే.. నీ నిర్ణయాలు నీ ఇష్టం.. నాకు వాటితో సంబంధం లేదు.

చిన్నా : ఒక్కటి మాత్రం నిజం.. మీ నాన్న మీ అమ్మని.. మా నాన్న మా అమ్మని చూస్తున్నట్టుగా నేను నిన్ను చూడను. నువ్వెప్పటికి నాకు సేవకురాలివి కాదు.

అక్షిత : మరేంటి.. రాణినా

చిన్నా : అమ్మమ్మ.. ఎంత మాట.. ఆడవాళ్ళని నెత్తిన ఎక్కించుకోవడం లాంటి పిల్లబచ్చా పనులు నేను చెయ్యను.

అక్షిత : మరేంటి నేను నీకు

చిన్నా : నువ్వు నేను ఒకటి అంతే.. ఇంతకు మించిన సమాధానం నా దెగ్గర లేదు.

అక్షిత : ఇంకా..

చిన్నా : సందర్భాన్ని బట్టి ఒక్కోటి అన్ని నీకే తెలుస్తాయిలే.. గుర్తుపెట్టుకుని చెప్పడం కష్టం. అని గడ్డం పట్టుకుని దెగ్గరికి లాక్కున్నాడు

అక్షిత : పదేళ్ళ క్రితం స్నేహం చేసాం.. ఒక్క మాట ఇచ్చావ్.. అన్నట్టుగానే వచ్చావ్.. మధ్యలో ఇంకో అమ్మాయి అంటున్నావ్.. ఇప్పుడు నా మీద చెయ్యేస్తున్నావ్.

చిన్నా : నాకోసం నువ్వు ఎదురు చూడలేదా.. నేను ఉట్టి స్నేహం మాత్రమే అయితే లావణ్య గురించి నువ్వెందుకు పట్టించుకుంటావ్

అక్షిత : అస్సలు మనం కలుస్తామా.. కలిసినా ఒక మామూలు భార్యాభర్తల్లా జీవితం గడపగలమా.. నువ్వు ఊళ్ళోకి వచ్చావన్న వార్త విన్న రోజు నుంచి నాకు నిద్ర లేదు.

ఇలా రా అని నడుము మీద చెయ్యేసి మీదకి లాక్కున్నాడు. అక్షిత పక్కనే అటు తిరిగి పడుకున్న అమ్మ అంటూ సైగ చేసినా చిన్నా గట్టిగా హత్తుకుని వీపు మీద జో కొడుతుంటే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని చిన్నా గుండె మీద తల పెట్టుకుని పడుకుంది. ఎక్కువసేపు కాకముందే అక్షితని మధ్యలో పడుకోబెట్టాడు.

అక్షిత : ఏమైంది

చిన్నా : మీ అమ్మ పక్కన పడుకొమంటావా అని నవ్వాడు.

ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూనే అక్షిత చిన్నా చెయ్యి పట్టుకుని చిన్నగా కళ్ళు మూసుకోవడంతో చిన్నా కూడా చూస్తూ ఎప్పటికో పడుకున్నాడు. కావ్య మాత్రం రాత్రంతా కూతురికి కాపలాగా మేలుకునే ఉంది. చాలాసేపు చిన్నా వంక చూస్తూ కూర్చుంది.

ఇన్నేళ్ల తరువాత కూడా మర్చిపోలేదు. రిస్క్ ని రస్కులా నమిలేరకం. అస్సలు వాడి కంట్లో భయం లేదు. వాడి మాటా తీరు చూపు ఎలా ఉంటాయంటే అంతా వాడి కంట్రోల్లో ఉన్నట్టు, మనం ఏమనుకున్నా చివరికి వాడు అనుకున్నదే జరిగేటట్టు.. కాదు జరిగేలా చేస్తాడు అన్నట్టు ఉంటాడు. ఒకసారి నా కొడుక్కి చిన్నాకి పోలిక చూసుకుంటే నా కొడుకు వరదారెడ్డిది కూడా ఇదే వయసు.. వాడూ ఈ వయసులోనే వాడి నాన్న వెనకాల మనుషులని వేసుకుని తిరుగుతున్నాడు. పొగరు, బలుపు ఎక్కువ. అస్సలు నన్ను లెక్కచేయడు. ఆడవాళ్లు అంటే చులకన వాడికి. అన్నిటికి మా నాన్న అది మా నాన్న ఇది అని చెప్పుకుంటూ తిరిగే రకం.

కానీ వీడు.. ఎక్కడికి వెళ్లినా ఒంటరిగా వెళ్లే రకం అప్పుడూ అంతే ఇప్పుడూ ఇంతే.. ఒక్కసారి కూడా వాడి మాటల్లో మేము మావాళ్ళు మా నాన్న అని రాలేదు. నేను.. నేను ఒక్కడినే అన్నట్టు మాట్లాడతాడు. అది నీరూపించుకున్నాడు కూడా. సరిగ్గా ఆలోచిస్తే నా కూతురికి తగ్గ మగాడు.. కానీ వీడు ఈ వయసులోనే ఇలా ఉంటే పోయేకొంది ఇంకా ముదురుతాడు. జనాల వెనకాల ఉండే నాయకుడు ఎప్పుడూ గెలవకపోవచ్చు కానీ క్షేమంగా ఉంటాడు కానీ జనాల ముందు ఉండేవాడికి ఎప్పుడూ కష్టాలే.. కూతురి గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది కావ్య​

x x x

పొద్దున్నే కావ్యకి చికాకుగా అనిపించి కళ్ళు తెరిచింది. పక్కన చూస్తే అక్షిత వాటేసుకుని పడుకుంది. అక్షితని ముద్దు పెట్టుకుని ఆ పక్కనే పడుకున్న చిన్నా కోసం చూసింది, కనిపించలేదు. తన పైట ఒంటి మీద లేదని గ్రహించి పైట కోసం చూస్తూ ఇందాకటి నుంచి బొడ్డు దెగ్గర చిరాకుగా ఉంటే బొడ్డులో వేలు పెట్టి గెలికింది, కావ్యకి తడి తగిలింది. ఏంటిది అని వేలు చూసి ఇంకో వేలితో రుద్ధుతుంటే మళ్ళీ బొడ్డు దెగ్గర ఏదో చికాకు.. మెడ ఎత్తి చూసింది. కింద చిన్నా తన తెల్లని నడుము మీద సుడిగుండంలా ఉన్న బొడ్డులో నాలిక దోపి నాకుతూ ఉమ్ముతో ముద్దులు పెడుతున్నాడు. దెబ్బకి నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయింది కావ్యకి, వెంటనే లేచి కూర్చుంది. చిన్నా అది చూసి చిన్నగా నవ్వి మళ్ళీ వంగి బొడ్డులో ఉన్న ఉమ్ము పీల్చేసుకుని కావ్య కుడి పాదం ఎత్తి తన గుండె మీద పెట్టుకున్నాడు. కాలు ఎత్తడం వల్ల చీర అంచు కిందకి దిగి కావ్య తెల్లని పిక్క బైట పడింది. పట్టి మీద చెయ్యి వేసి పదం తన గుండె మీద వచ్చేలా ఆనించి కావ్యకి కన్ను కొట్టాడు. గుండె వేగంగా కొట్టుకోవడం నుదిటి మీద ఉన్న నరానికి తెలుస్తుంటే కోపంలో వేగంగా ఊపిరి పీల్చేతూనే చిన్నా గుండె మీద ఒక్క తన్ను తన్నింది. వెనక్కి పడతాడేమో అనుకుంది కానీ లేదు వెనక్కి జరిగాడు అంతే.. కానీ అలికిడికి అక్షిత మేలుకోవడంతో చిన్నా లేచి నిలబడటం, కావ్య వెంటనే లేచి పైట సర్దుకుని ఆ రూములో నుంచి బైటికి వెళ్ళిపోయింది.

కావ్య తన రూములోకి వెళ్లి ముందు స్నానం చేసింది. అంత ధైర్యంగా అలాంటి పని చేస్తాడనుకోలేదు. పట్టరాని కోపం వచ్చినా తమాయించుకుని స్నానం ముగించి చీర కట్టి తిరిగి అక్షిత రూములోకి వెళ్లి చూస్తే అక్షిత కోపంగా ఏదో అడుగుతుంటే చిన్నా సమాధానం చెపుతున్నాడు. కావ్య లోపలికి రావడం చూసి అక్షిత మాట్లాడటం ఆపి టవల్ తీసి స్నానానికి వెళ్ళింది.

కావ్య నేరుగా చిన్నా దెగ్గరికి వచ్చి నాకో మాటివ్వు అంది

చిన్నా : దేని గురించి

కావ్య : మళ్ళీ నువ్వు ఈ ఇంటికి రావద్దు

చిన్నా : నేనొస్తాగా

కావ్య : ఇదిగో.. నువ్వు ఏమైనా చేస్కో నన్ను, నా ఇంటిని, నా కూతురిని ఇబ్బంది పెట్టకుండా ఏమైనా చేసుకో. నీ వల్ల అది బాధపడొద్దు. మీరు మీగొడవలు మీ పగలు ఏమైనా చేసుకోండి. ఎంతో మంది కుక్కల్లా దానికోసం ఎదురుచూస్తున్నారు మాతో సంబంధం కలుపుకోవాలని కానీ కాపాడుకుంటూ వస్తున్నాను, ఎక్కువ రోజులు కాపాడలేనని కూడా తెలుసు.. అది ఏ ఇంటికి వెళ్లినా అక్కడ కూడా ఉండేది కత్తులే అని కూడా నాకు తెలుసు.

చిన్నా : అర్ధమైంది.. మాటిస్తున్నా.. కారణం లేకుండా నీ గడప తొక్కనులే అత్తా అని కావ్య చెయ్యి పట్టుకున్నాడు నమ్మకంగా

కృతజ్ఞతగా చూసింది కావ్య.. అంతలోనే లాగి చెంప మీద ఒక్కటి నూకింది. ఏమనుకుంటున్నావ్ ఎవరనుకుంటున్నావ్ నన్ను

చిన్నా : ఇప్పటిదాక అది తగులుకుంది, ఇప్పుడు నువ్వు వచ్చావ్

కావ్య : అంటే అది చూసిందా

చిన్నా : హా.. అన్నాడు చెంప రుద్దుకుంటూ

కావ్య : అది కూడా కొట్టిందా

చిన్నా : లేదు.. నువ్వే కొడుతున్నావ్

కావ్య : సిగ్గులేదు.. ఆడోళ్ళతో చెంప దెబ్బలు తినడానికి

చిన్నా : నువ్వు కాకపోతే ఇంకెవ్వరు కొడతారు చెప్పు.. మా అమ్మ కొట్టలేదు, మా అక్కలకి కూడా అంత సీన్ లేదు, అక్షిత నా పెళ్ళాం కాబట్టి అది కూడా కొట్టలేదు. ఇక నన్ను టచ్ చేసే మగాడు ఉన్నాడా.. అత్త అల్లుడు సొత్తు అట. నీ ఇష్టం వచ్చినన్ని సార్లు కొట్టు.. నేను కాదన్నానా

కావ్య : నీకు నిజంగానే సిగ్గులేదు రా అని ఛీ కొట్టింది నవ్వుతూ

అక్షిత బైటికి వచ్చి టవల్ ఆరేసి వచ్చింది.

అక్షిత : చిన్నా స్నానం చేస్తావా

చిన్నా : అక్షితా.. నాకు నువ్వు రోజూ రుద్దుకునే సబ్బే కావాలి, నువ్వు వాడే టవలే కావాలి అని కావ్య వంక చూసాడు. కావ్య కోపంగా పళ్ళు నూరుతుంటే నవ్వాడు. అక్షిత తన అమ్మని చూసి ఇబ్బంది పడి బైటికి వెళ్ళింది ఆరేసిన టవల్ కోసం

కావ్య : ఇంకెందుకు.. దాని బట్టలు కూడా వేసుకో

చిన్నా : నీవైతే సరిగ్గా సరిపోతాయి.. అస్సలే నీ బేస్ పెద్దది కదా అని నవ్వాడు

కావ్య : ఛీ.. నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు

చిన్నా : ఇప్పుడు నేను వద్దన్నానా.. వొచ్చి నా నోట్లో నీ నోరెట్టు.. ఉమ్మా అని సైగ చేశాడు.. ఇంతలో అక్షిత వచ్చింది. జల్లుమంది చిన్నాకి. టవల్ అందుకుని బాత్ రూములోకి పోయాడు.

కావ్య : ఎలా నచ్చాడే వీడు నీకు

అక్షిత : ఏమైంది మా

కావ్య : నాకు వాడు నచ్చలేదు

అక్షిత : నీకేంటి నాక్కూడా నచ్చడు అప్పుడప్పుడు

కావ్య : రాతిరి ఏదో అమ్మాయి గురించి చెపుతున్నాడు

అక్షిత : విన్నావుగా

కావ్య : అవసరమా నీకిదింతా.. అయినా ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నీకు.. దేనికోసం ఇదంతా

అక్షిత : వాడంటే నాకిష్టం అంతే.. టిఫిన్ పెట్టు ఆకలేస్తుంది.

కావ్య : అక్షితతో మాట్లాడినా లాభం లేదని తెలిసి, తెప్పిస్తాను అని లేచి వెళ్ళిపోయింది.

స్నానం చేసి బైటికి వచ్చిన చిన్నా రూములో కావ్య లేకపోవడంతో వెళ్లి అక్షితని వాటేసుకున్నాడు.

అక్షిత : చిన్నా.. బట్టలేసుకో.. నా డ్రెస్ మొత్తం తడిచిపోతుంది. అమ్మ చూస్తే బాగోదు వదులు

చిన్నా : సర్లే మనం కాలేజీలో కలుద్దాం అని వదిలేసాడు

అక్షిత : కాలేజా ?

చిన్నా : అవును, లావణ్య కాలేజీలో జాయిన్ అవుతుంది కదా.. నేను కూడా జాయిన్ అవుతా

అక్షిత : వామ్మో ఏదేదో చేసేట్టు ఉన్నావ్.. నాకివేమి చెప్పకు నువ్వు. మన పెళ్లి మీద క్లారిటీ లేదు, అస్సలు ఎందుకు ఇదంతా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి.

చిన్నా : ఎందుకంటే ప్రేమంట అని కళ్ళు ఎగరేసాడు

అక్షిత ఏం మాట్లాడకుండా చిన్నాని వాటేసుకుంది.

అక్షిత : ఇలా ఆగిపోతే బాగుండు అని ఇంకా గట్టిగా పట్టుకుంది.

చిన్నా : ఒకసారి నీ నడుము చూపించు

అక్షిత : దేనికీ..

చిన్నా : ఊరికే నీది బాగుందా నీ అమ్మది బాగుందా చూద్దామని

అక్షిత : పొద్దున్న తన్నిందిగా సరిపోలేదా

చిన్నా : ప్లీజ్ ప్లీజ్ అని మంచం మీద కూర్చున్నాడు

అక్షిత : నువ్వసలేం మారలేదు.. అప్పుడూ అంతే ఇప్పుడు అంతే.. మా అమ్మ అన్నట్టు వెధవ్వి అని నవ్వుతూ జీన్స్ బొడ్డు కిందకి లాగి టాప్ ఎత్తింది..

తెల్లని నడుము, సన్నని బొడ్డు చూడగానే అబ్బో.. రావే.. అని నడుము పట్టుకుని దెగ్గరికి లాక్కుని వాటేసుకుంటే చెంపకి నడుము వెచ్చగా తగిలింది. పళ్లతో కొరికి పట్టుకున్నాడు. అక్షిత కూడా దీని కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుంది. ఇంతలో అమ్మ గుర్తుకువచ్చి వెంటనే చిన్నాని ఆపుతూ వెనక్కి తిరిగి చూస్తే కావ్య కళ్ళప్పగించి చూస్తుంది. తన చేతిలో టిఫిన్ ప్లేట్లు. అక్షిత వెళ్లి కావ్య చేతిలో ప్లేట్లు అందుకోగానే కావ్య తలుపు పెట్టేసింది.

కావ్య : వాడికంటే భయం లేదు నువ్వు అంతేనా.. కనీసం తలుపు కూడా పెట్టుకోలేదు ఆ ముసల్ది చూస్తే. అస్సలు బైట ఏం జరుగుతుందో తెలుసా మీకు..?

చిన్నా : ఏమవుతుంది.. ఈ పాటికి మారడి చెరుకు రసం మొత్తం బైటికి తీసుంటారు అని నవ్వాడు.

కావ్య : వాడిని చెట్టుకు కట్టేసి ఒంటికి ఆయిల్ పూసి మరీ కొడుతున్నారు

అక్షిత : ఎందుకు.

కావ్య : ఇదిగో మొన్న వాడిని వాడుకుని నా అల్లుడిని ఫారెన్ నుంచి వచ్చానని వాడికి చెప్పి నన్ను కలిసాడు. తరవాత వీరారెడ్డి కొడుకని తెలిసి మారడని చితకబాదారు, ఇప్పుడు అర్ధరాత్రి లేపుకెళితే ఊరంతా వెతికినా వీడు దొరకలేదు ఇక వాడి దూల తీరుస్తున్నారు.

అక్షిత : పాపం

కావ్య : జాలి దయా లేవురా నీకు..

చిన్నా : అలాంటివి ఉంటే ఈ గడ్డ మీద బతికేదెట్టా..

సాయంత్రం వరకు చూసాడు. కావ్య తన కూతురు చుట్టే తిరుగుతుంది. అస్సలు ముట్టుకోనిచ్చేలా లేదు. చాలా మాట్లాడాలనుకున్నా కావ్య ఉండటం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. అర్ధరాత్రి వరకు పిల్లా తల్లితో ఆడుకుని ఎలా వచ్చాడో అలానే దిగి వెళ్లిపోయాడు. కంచె దెగ్గర కాపలా ఎక్కువగా ఉంది. మారడు కనిపించలేదు. కంచె వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి బైటికి వెళుతుంటే ఒకరిద్దరు ఆపడానికి వచ్చారు, వెనక్కి తిరగ్గా చిన్నాని చూడగానే వాళ్ళ నడక ఆగిపోయింది. ఉన్నది ఊరు వాళ్ళు అయినందువల్ల ఎవ్వరు ధైర్యం చెయ్యలేదు. వాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
Next page: Update 08
Previous page: Update 06