Update 09

రాత్రికి పల్లవి అందరూ పడుకోడానికి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక ఎవ్వరు చూడకుండా తాను ఫ్రిడ్జ్ లో దాచిన మల్లెపూలు తీసి తలలో తురిమింది. అడుగులో అడుగు వేసుకుంటూ రూములోకి వెళ్లి చూస్తే లైట్ ఆపేసి ఉంది. మెల్లగా వెళ్లి తలుపు గడి పెట్టేసి ముందు లైట్ వేసింది. చూస్తే చిన్నా పడుకుని ఉన్నాడు. లేచుంటాడేమో అనుకుంది కానీ పడుకునేసరికి ఒకసారి అద్దంలో మోహం చూసుకుంది. కురులని చెవి వెనక సర్దుకుని కాలు పైకి ఎత్తి పట్టీలు పెట్టుకుని ఒకసారి కాలు కింద కొట్టింది. అవి ఘల్లుమనగానే చిన్నగా నడుచుకుంటూ తమ్ముడు దెగ్గరికి వెళ్ళింది. వయ్యారంగా వేసిన నడకకి వెనక పిర్రలు అదురుతుంటే అనిపించింది ఇన్ని చెయ్యాలా అని. కానీ తన తమ్ముడి దెగ్గర అవన్నీ అవసరం లేదని కూడా తెలుసు. తమ్ముడి పక్కన పడుకుని వాడిని చూస్తూ ఉంటే చాలా విషయాలు గుర్తొచ్చాయి, అన్ని గుర్తుచేసుకుంటూ తమ్ముడి తలలో చెయ్యి పెట్టి ఆడుతుంది.

చాలాసేపటికి పల్లవిలోని చిలిపితనం లేచింది. ఇలాగే చిన్నప్పుడు వాడు పడుకున్నాక ముద్దు పెట్టుకునేది. మళ్ళీ అదే చేస్తూ మెల్లగా వాడి పెదవులని దెగ్గరికి తెచ్చి ముద్దు పెట్టే లోపల ఫోన్ మోగింది. వెంటనే వెనక్కి జరిగింది. చిన్నా లేచాడు చూస్తే సరిగ్గా పన్నెండు కావొస్తుంది.

పల్లవి : అంటే.. నా పుట్టినరోజు నువ్వు గుర్తుపెట్టుకున్నావన్నమాట. చాలు.. ఇదే పెద్ద బహుమతి అని తమ్ముడిని వాటేసుకుంది వెంటనే

చిన్నా : (పుట్టినరోజా..!) నీ పుట్టినరోజు మర్చిపోతానా.. హ్యాపీ బర్తడే అక్కా

పల్లవి : నాకు తెలుసు.. నా తమ్ముడువిరా నువ్వు.. నీకోసమే రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో చెప్పనవసరంలేదు.. నీకు నచ్చానని అప్పుడే అర్ధమైంది అని నవ్వింది.

చిన్నా : నిజంగా.. చాలా అందంగా ఉన్నావ్ అక్కా.. ముద్దుగా.. చాలా ముద్దొచ్చావ్ అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది కానీ నేను బైటికి వెళ్ళాలి

పల్లవి : బైటికా.. ఎక్కడికి

చిన్నా : లావణ్య కోసం

పల్లవి : అదంటే అంత ఇష్టమా.. పెళ్లి చేసుకుంటావా

చిన్నా : అవన్నీ తరవాత.. కానీ లావణ్య ఎంత ఇష్టం అంటే నీ అంత ఇష్టం. నా అనుకున్న వాళ్ళకోసం నిలబడాలి కదా.. అవునా కాదా

పల్లవి : కానీ..

చిన్నా : నువ్వే చెప్పు వెళ్ళనా వద్దా

పల్లవి : సరే వెళ్ళు..

చిన్నా : అమ్మ వాళ్ళని

పల్లవి : నేను చూసుకుంటాను

చిన్నా : నా ముద్దుల అక్క ఇది

పల్లవి : నువ్వు బైటికి వెళ్ళడానికి మాత్రమే అలారం పెట్టుకున్నావా.. నిజం చెప్పు నా పుట్టినరోజు నీకు గుర్తుందా

చిన్నా : ఊరుకోవే.. నేనెలా మర్చిపోతాను.. ముందు నీకు విషెస్ చెప్పి నువ్వు పడుకున్నాక వెళదాం అనుకున్నాను కానీ నువ్వు లేచే ఉన్నావ్.. అంతే

పల్లవి : నువ్వు అస్సలు మారలేదురా

చిన్నా : నీ తమ్ముడిని కదా మరీ.. అని నవ్వుతూ బైటికి వెళ్ళినట్టే వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి అటు తిరిగి ఉన్న పల్లవి నడుము మీద చెయ్యేసి తన వైపుకి తిప్పుకున్నాడు. వెంటనే పల్లవి పెదవులపై ముద్దు పెట్టి హ్యాపీ బర్తడే అని ఇంకో ముద్దు పెట్టి పల్లవి మాట్లాడకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పల్లవి సిగ్గుతో మంచం మీద కూర్చుంది.
x x x

గంటన్నర గడిచింది, పల్లవికి నిద్రరాక చూస్తుంటే ఇంతలో ఏదో శబ్దం. ఎవరా అని లేచేళ్లి చూస్తే ఏదో ఆకారం ఉంది. ఎవరో వచ్చారని అర్ధమయ్యి వెంటనే పెద్దగా కేకలు పెట్టేసరికి లైట్లు వెలిగాయి, అందరూ వచ్చేసారు. ఎదురుగా పదేళ్ళ పిల్లాడు, లైట్ వేస్తే కుందేలు ఆగిపోయినట్టు ఆగిపోయాడు. ఇంతలో మనుషులు కూడా లోపలికి వచ్చేసి పిల్లాడిని పట్టుకున్నారు.

వీరారెడ్డి : ఈ ఊరి కుర్రాడిలా లేడు.. రేయి ప్రతాపరెడ్డి తాలూకా అనగానే పిల్లాడు జంకడం చూసి వీరారెడ్డి మనుషులు పిల్లాడిని వెతికారు. జేబులో చీటీ దొరికింది. వీరారెడ్డి అది తెరిచేలోపలే ఆ పిల్లాడు పక్కనే ఉన్న వాడి చేతిలో కత్తి అందుకుని అది మీకు కాదు అన్నాడు గట్టిగా

వీరారెడ్డికి పిల్లాడి ధైర్యం చూసి ముచ్చటేసింది. మరి ఎవరికీ.. అన్నాడు మామూలుగా

చిరంజీవికి.. మీరు చదవడానికి వీలు లేదు.

వీరారెడ్డి : తెరిస్తే ఏం చేస్తావ్

మీరు తెరవకూడదు, కాదని తెరిస్తే నరికేస్తా.. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా అంటుంటే పక్కనే ఉన్న వీరారెడ్డి మనిషి కోపంగా కత్తి లాక్కొబోయాడు కానీ వీరారెడ్డి ఆపేసాడు.

వీరారెడ్డి : ఇదిగో నీ ఉత్తరం. అని నవ్వి, క్రిటి ఇచ్చేసి.. పిలవండి వాడిని అన్నాడు.

ఇప్పుడు భయపడే వంతు పల్లవిది అయింది. చిన్నా ఏడని అడిగితే ఏమని చెప్పాలో అర్ధంకాలేదు. భారతి చిన్నాని పిలుద్దామని లోపలికి వెళుతుండగానే ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో కానీ ఏంటి నాన్నా గోలా అని నటిస్తూ వచ్చాడు చిన్నా. హమ్మయ్యా అనుకుంది పల్లవి.

ఆ పిల్లాడు నేరుగా చిన్నా దెగ్గరికి వచ్చి వాడి చేతిలో ఉన్న చీటీ ఇచ్చాడు. చాలా తీక్షణంగా ఉన్నాయి పిల్లాడి కళ్ళు. చిన్నా చీటీ తీసి చదువుతుంటే ఈలోపు వీరారెడ్డి మనుషులు పిల్లాడితో పాటు ఇంకెవరైనా వచ్చారేమో అని వెతకడానికి వెళ్లారు. వీరారెడ్డి ఒక్కడివే వచ్చావా అని అడిగితే అవునని తల ఊపాడు పిల్లాడు.

చిన్నా ఉత్తరం తెరిచి చదువుతుంటే పల్లవి తొంగి చూడబోయింది కానీ చిన్నా కనపడనివ్వలేదు. ఆ పిల్లాడు ఇల్లంతా కలియతిరిగి చూస్తుంటే వీరారెడ్డి తన భార్య పక్కన నిలుచున్నాడు.

భారతి : ఏంటండీ ఇదంతా.. మీరేంటి మౌనంగా ఉన్నారు

వీరారెడ్డి వాడి కళ్ళు చూడు అనగానే పిల్లాడి వంక చూసింది. చూసాను అయితే అంది భారతి.

వీరారెడ్డి : ఎవరివో చూసినట్టు లేదు

భారతి మళ్ళీ ఆ పిల్లాడి వంక తీక్షణంగా చూసి ఒకసారి ఉత్తరం చదువుతున్న చిన్నా వంక చూసింది. ఆశ్చర్యంగా మొగుడు వంక చూసి పిల్లాడిని చిన్నాని మార్చి మార్చి చూసింది.

" చిన్నా...
ఎలా ఉన్నావ్
నేను సంధ్యని. నువ్వు ఊళ్ళోకి వచ్చావని విన్న దెగ్గర నుంచి నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను. నిన్ను చూడాలని ఆశగా ఉంది.
నా కంటే ఎక్కువగా నిన్ను చూడాలని ఎదురు చూసిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు.
నీ ఎదురుగా ఉన్నాడే.. నా బిడ్డ.. మన బిడ్డ.. పేరు అంజి. (చిన్నా తల ఎత్తి పిల్లాడి వంక చూసాడు, వాడి కళ్ళు ఇంకా చిన్నానే చూస్తున్నాయి) వాడికి అన్ని తెలుసు, బాగా అడిగాడు నిన్ను చూడాలని. అందుకే ఇది రాసి వాడితోనే పంపిస్తున్నా.. వాడూ నీలాగే దేనికి ఎవ్వరికి భయపడడం నేనింత వరకు చూడలేదు.
నీకోసం ఎదురు చూస్తాను."

చిన్నా పెన్ అందుకుని చీటీ వెనక తన ఫోన్ నెంబరు రాసి తిరిగి అంజికి ఇచ్చేసాడు. అంజి ఆ చీటీ జేబులో పెట్టుకుని వెళ్లిపోతుంటే చిన్నా పిలిచాడు. నాకో పని చేసి పెడతావా అనగానే తల ఊపాడు. వెంటనే అంజిని లోపలికి తీసుకెళ్లి రెండు కాయితాలు ఇచ్చి చెవిలో ఏదో చెప్పాడు. చేతికి నల్ల దారం కట్టాడు, దానికి ముడి చివర మూడు చిన్ని మువ్వలు ఉన్నాయి. అలాగే నంటూ వెళ్ళిపోయాడు అంజి. తోడు రావాలా అంటే అవసరం లేదన్నాడు.

అంజి : ఒక్కసారి నిన్ను ముట్టుకోనా

చిన్నా చెయ్యి ఇస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి వెనుతిరిగాడు. అంజి వెళ్ళిపోయాక చిన్నా తన రూములోకి వెళదామని వెనక్కి తిరిగాడు. వెనక భారతి నిలబడి ఉంది. ఇంకోవైపు నిద్రలో కీర్తికి ఏమి అర్ధమవక వెళ్లి పడుకుంది. పల్లవికి కూడా ఏమి అర్ధంకాలేదు కానీ చిన్నా వెళ్ళమని సైగ చేసేసరికి వెళ్ళిపోయింది.

భారతి : ఎవరా పిల్లాడు.

చిన్నా : లావణ్య పంపించింది, వచ్చాడు.

భారతి : నా మీద ఒట్టేసి చెప్పు.. నీకు వాడికి ఏ సంబంధం లేదని అని చిన్నా చేతిని తల మీద వేసుకుంది. వీరారెడ్డి వచ్చి భారతి పక్కనే నిలబడ్డాడు.

వీరారెడ్డి : ఎవరి కొడుకు వాడు.

చిన్నా : పక్కోరి మారడు బిడ్డ కొడుకు

భారతి : మారడా అని ఆశ్చర్యపోయింది.

వీరారెడ్డి : ఎవరూ

భారతి : నా పెద్దన్న మనిషి అండి.. గడ్డివాముల మారడు అంటారుగా.. గడ్డివాము అనగానే ఒకరోజు గడ్డివాము మీద కొడుకుని వేరే అమ్మాయితో చూసింది గుర్తొచ్చి కొడుకు వంక చూసింది.

వీరారెడ్డి : ఆ పిల్లే కదూ.. పెళ్లి చేసిన మూడు నెల్లకి అత్తగారింటి నుంచి పారిపోయింది.

ఒక్కోటి బైటికి వస్తుండేసరికి చిన్నాకి ఏం చెయ్యాలో తెలీక నవ్వుకుంటూ కళ్ళు నలుపుకుంటుంటే.. చెప్తావా తన్నమంటావా అని కోప్పడేసరికి నోరు తెరిచాడు.

చిన్నా : పారిపోయి నా దెగ్గరికే వచ్చింది.

భారతి : సరిగ్గా చెప్పు

చిన్నా : పదహారేళ్ళకి పెళ్లి చేశారు, అదీ తాగుబోతుతో.. కేవలం ప్రతాపరెడ్డి చుట్టమని. భయపడి ఇంట్లో నుంచి పారిపోయింది. నాకోసం ఎక్కడ చూడాలో తెలీక పట్నం వెళ్లే రైలు ఎక్కేసింది. దేవుడి దయవల్ల ఒక మిలిటరీ ఆఫీసర్ కంట్లో పడింది. బాల్యవివాహం, బలవంతపు వివాహం అని తెలుసుకుని కేసు వేస్తానంటే మన ఊరి గురించి చెప్పి నా గురించి చెప్పిందట. ఆయన కాళ్ళ మీదపడి బతిమిలాడుకుంటే ఆయన కనికరించి, తన పలుకుబడి ఉపయోగించి, నేను ఏ సంవత్సరంలో వెళ్ళానో ఆ సంవత్సరం మద్రాస్ నుండి వెళ్లిన అందరి పాస్పోర్ట్ లిస్టు తీసి చూపిస్తే నా ఫోటో గుర్తుపట్టిందట. అలా నాకు ఫోన్ వచ్చింది. మావయ్య దెగ్గర అప్పు తీసుకుని ఆ మిలిటరీ ఆఫీసర్ ని సాయం అడిగితే నా దెగ్గరికి పంపించాడు. అంతే..

భారతి : తరవాత..

చిన్నా : నచ్చజెప్పి ఇంటికి పంపించాను, ఇప్పుడు బుద్దిగా కాపురం చేసుకుంటుంది.

భారతి : మరి ఆ పిల్లాడు..?

చిన్నా : తన కొడుకు

భారతి : చెప్తావా.. నీకు మాకు సంబంధం తెంచుకోమంటావా అని కోపంగా చూసింది.

చిన్నా : అక్కడ కలిసాం.. తరవాత కధ ఎలా నడపాలో, ఎలా తెలివిగా మాసలుకోవాలో అన్ని చెప్పి పంపించాను.

భారతి : నీకే దిక్కు లేదు.. నువ్విదంతా చేసావ్.. ఇదంతా ఎప్పుడు జరిగింది. ఇప్పుడు వాడికి ఎన్నేళ్లు ఉంటాయి..?

చిన్నా : ఎనిమిది, ఎనిమిదిన్నర ఉంటాయి.

భారతి : ఇదంతా మావయ్య వాళ్ళకి తెలుసా.. నీకు ఇదంతా చెయ్యడానికి డబ్బులు.. వాళ్ళేమి అడగలేదా.. అనుమానం వచ్చినా నాకు చెప్పమని అన్నయ్యకి చెప్పాను నేను.

చిన్నా : డబ్బులు అంటే నాన్న.. ఎంతడిగితే అంతా ఇచ్చేవాడు.. నీకింకో నిజం చెప్పాలి.. అక్కడ నా గురించి ఏం నీకు చెప్పొద్దని నాన్న మావయ్యతో చెప్పాడు.

భారతి కోపంగా మొగుడి వంక చూసింది, వీరారెడ్డి జంప్. ఆయన సంగతి తరువాత చెప్తాను. మరి ఆ పిల్ల సంగతి, ఆ పిల్లాడు, శృతి, లావణ్య..??

చిన్నా : విత్తనం నాటిన ప్రతీ చెట్టు నాదే అంటే ఈ ఇల్లు అడవి అవుద్ది అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు.

భారతికి చిన్నా మాటలు అర్ధం అవ్వడానికి రెండు నిమిషాలు పట్టింది, అప్పటికే చిన్నా తలుపు పెట్టేసుకోవడంతో చేసేదేంలేక యుద్దానికి మొగుడి మీదకి వెళ్ళింది.

చిన్నా లోపలికి వెళ్లేసరికి పల్లవి నిద్రపోతుంది. వాటేసుకుని పడుకున్నాడు.
x x x

తెల్లారింది.

ఐదు గంటలకి ఎవ్వరు లేవకముందే పల్లవిని లేపి ఇంటి బైటకి తీసుకెళ్లాడు. బైట కొత్త బండి ఉంది.

పల్లవి : ఒరేయి.. ఎక్కడికి ఇంత పొద్దున్నే

చిన్నా : నువ్వు రావే.. ఇక్కడే ఉంటే ఇల్లు పీకి పాకం పెట్టుద్ది అమ్మ

పల్లవి : ఎందుకు

చిన్నా : రాత్రి పెద్ద గొడవ అయిందిలే.. నువ్వు రా

పల్లవి : ఎక్కడికి..

చిన్నా : పట్నం పోదాం..

పల్లవి : ఈ టైములోనా.. నేను లోపల డ్రాయర్ కూడా వేసుకోలేదురా అంటూనే బండి ఎక్కి కూర్చుంది. ఈ బండి ఎవరిది.

చిన్నా : నాదే.. నిన్న కొన్నాను.

పల్లవి : ఇప్పుడు ఎక్కడికి వెళదాం

చిన్నా : ఇంటికి.. అక్కడ కొన్నాను

పల్లవి : పట్నంలో రేటు ఎక్కవంటనే..

చిన్నా : నాన్న ఇచ్చాడులే.. అన్ని కావాలి నీకు అని మాటలు చెపుతూ నోటికొచ్చిన అబద్దాలని అవలీలగా చెప్పేస్తూ గంటన్నరలో పట్నం వెళ్ళిపోయి నేరుగా కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయాడు. చీకట్లోనే తాళం తెరిచి లోపలికి తీసుకెళ్లి ఇక పడుకో లేచాక మాట్లాడుకుందాం అని ఏసీ పెంచితే చలికి వెచ్చగా తమ్ముడిని వాటేసుకుని పడుకుంది పల్లవి.
కొత్త ఇంట్లో పొద్దున్నే ఆగకుండా మోగుతున్న ఫోను చూస్తూ కూర్చున్నాడు చిన్నా. పల్లవికి కూడా మెలుకువ వచ్చి లేచి చిన్నా వంకా ఫోన్ వంకా చూసి చేతిలోకి తీసుకుంది. చూస్తే అమ్మ. ఎత్తి హలో అంది.

భారతి : ఎటు పొయ్యారు ఇద్దరు.. ఇంట్లో లేరు.

పల్లవి : చిన్నా సిటీ వైపు తీసుకొచ్చాడు.

భారతి : ఎందుకు..?

పల్లవి : ఇవ్వాళ నా పుట్టినరోజని

భారతి : అంటే నువ్వు చెప్తే కానీ నాకు తెలీదా.. పొద్దున్నే లేచి పాయసం చేసాను. చూస్తే ఏరి. ఇదంతా ఏం చెయ్యాలి

పల్లవి : వామ్మో ఫుల్ ఫైర్ మీద ఉంది, ఇదిగో తీసుకో అని తమ్ముడికి ఇచ్చేసి బాత్రూంలో దూరింది.

చిన్నా : చెప్పు

భారతి : నేనేమి నసపెట్టను లేరా బాబు. ఎప్పుడొస్తారు ఇంటికి.

చిన్నా : వస్తాంలే..

భారతి : వాడు ఎప్పుడు వస్తాడు మళ్ళీ

చిన్నా : ఎవడాడు

భారతి : వాడే.. అంజి అంది నెమ్మదిగా

చిన్నా : ఎందుకో

భారతి : ఊరికే..

చిన్నా : ఇవ్వాళ రాత్రికి వస్తాడు. ఏ

భారతి : సరేలే.. వచ్చే ముందు ఫోన్ చెయ్యండి. అని పెట్టేసింది.

పల్లవి చిన్నాని చూసి ఇప్పుడేం చేద్దాం అంది. ముందు నిద్ర పోదాం అని పల్లవి నడుము మీద చెయ్యేసి దెగ్గరికి లాక్కుని మంచం మీదకి తోసి గట్టిగా కౌగిలించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. పల్లవి ముందు సిగ్గు పడినా తమ్ముడిని వాటేసుకుని పడుకుంది. ముందు అస్సలు నిద్రరాకపోయినా చిన్నా పడుకోవడం చూసి వెచ్చగా తమ్ముడిని వాటేసుకుని పడుకుంది. మళ్ళీ లేచేసరికి మధ్యాహ్నం. ఇద్దరు ఫ్రెష్ అయ్యి కూర్చున్నారు.

పల్లవి : ఇంటికి వెళదామా

చిన్నా : ముందు షాపింగ్ వెళదాం

పల్లవి : షాపింగా ?

చిన్నా : ఎన్ని రోజులని లంగా ఓణిలు వేస్తావ్, పదా అలా వెళ్ళొద్దాం అని షాపింగ్ కి తీసుకెళ్లాడు. ఇద్దరు మాల్లో నడుస్తుంటే పల్లవి అన్ని చూస్తుంది. జీన్స్ వేసుకుంటావా ?

పల్లవి : ఆమ్మో.. నాకు భయం

చిన్నా : బట్టలు వేసుకోవడానికి భయం ఎందుకే.. బాగుంటావ్ తీసుకో

పల్లవి : హ్మ్మ్... సరే

పల్లవి ఒక జీన్స్ టీషర్ట్ ట్రయిల్ వేసుకుని వచ్చి చూపించింది, చాలా అందంగా ఉంది, చిన్నా అలా చూస్తూ ఉండిపోయాడు కానీ వెంటనే అద్దంలో చూసుకోమని సైగ చేశాడు. పల్లవి అద్దంలో చూసుకుంది, లోపల బ్రా లేకపోవడం వల్ల ముచ్చికలు నిగిడి మరీ కనిపిస్తున్నాయి, సిగ్గుపడిపోయింది. వెంటనే సళ్ళు బరువెక్కాయి తమ్ముడి వంక కోపంగా చూస్తూ వాడిని కొడదామని పరిగెడుతుంటే రెండు సళ్ళు టీషర్ట్ లో పైకి కిందకి ఊగుతుండేసరికి సిగ్గు ఇంకా పెరిగి వేగం తగ్గించింది, వెంటనే సిగ్గుతో చిన్నాని వాటేసుకుంది. చిన్నా కూడా పల్లవిని వాటేసుకుని మెడ మీద ముద్దుపెట్టుకుని మళ్ళీ బుగ్గ మీద ముద్దు పెట్టాడు.

పల్లవి : నిజంగానే నీతోనే ఉంచుకుంటావా, నాకు పెళ్లి చెయ్యనని, నన్ను నీకు దూరంగా పెట్టనని మాటివ్వు

చిన్నా : ఇంత అందాన్ని వదులుకోవడానికి నేనేమైనా పిచ్చోడినా, అస్సలు వదలను ముందు పదా షాపింగ్ చేద్దాం

పల్లవి : ఇవి వద్దు చిన్నా

చిన్నా : నాకోసం.. సిటీకి వచ్చినప్పుడు మాత్రమే వేసుకో. ఈ బట్టలు కూడా ఈ ఇంట్లోనే పెట్టేద్దాం. ఎవ్వరికి తెలీదు ఓకేనా

పల్లవి : అలా అయితే సరే

చిన్నా రెండు జీన్సులతో పాటు ఒక టార్న్ జీన్స్, రెండు లాంగ్ స్కర్టులు రెండు తొడలు పైకి ఉండే మినీ స్కర్టులు పదికి పైగా టీషర్ట్స్ కొన్నాడు. ఆఖరికి బ్రా పాంటీలు కూడా సెలక్షన్ చేస్తుంటే పల్లవి సిగ్గుతో అస్సలు తల ఎత్తలేదు, షాపింగ్ మాల్లో ఉన్నంతసేపు తమ్ముడి చెయ్యి పట్టుకుని ఎటు వెళితే అటు నడిచింది. అంతా అయిపోయాక బిల్ చేయించడానికి వెళుతుంటే అక్షిత అమ్మ లోపలికి రావడం గమనించాడు.

చిన్నా పర్సులో నుంచి కార్డు తీసి పల్లవికి ఇస్తూ అక్కా నువ్వు బిల్ చేయించు నేనిప్పుడే వస్తా అని వెనక్కి వెళ్ళాడు, పల్లవి నాకేం తెలుసు ఇవన్నీ అంటున్నా చిన్నా వెళ్లిపోవడంతో చేసేదేంలేక ఒక్కటే బిల్లింగ్ వైపు కదిలింది.


వెతుకుతూ వెళుతుంటే పై ఫ్లోర్లో కనిపించింది కావ్య, చీరలు చూస్తుంది. ఇందాక కావ్య లోపలికి వస్తుంటే వెనకాలే వచ్చిన కాలేజీ కుర్రాళ్ళు ఇక్కడ కావ్యని దూరం నుంచి సైట్ కొట్టడం చూసి నవ్వాడు. నిజమే అంత అందంగా ఉంది మరి. ఒళ్లు రాలేదు, నడుము కూడా బక్కదే. చీర తీసుకుని ట్రయిల్ రూము లోపలికి వెళుతుంటే తన వెనకాలే వేగంగా వెళ్లి లోపల లాక్ చేశాడు. దూరం నుంచి సైట్ కొడుతున్న కాలేజీ కుర్రాళ్లకి ఇది చూసి చెమటలు పట్టాయి.

లోపల కావ్య అరవబోతుంటే వెంటనే లిప్ టు లిప్ కలిపేశాడు. విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కావ్య వల్ల కాలేదు. గట్టిగా చిన్నా పెదం కొరికింది. చిన్నా పెదం నుంచి రక్తం కారేలోపే కావ్య ముచ్చికని గట్టిగా గిచ్చాడు. కావ్య కేక చిన్నా నోట్లోనే కలిసిపోయింది. బలం అంతా కూడతీసుకుని ఒక్క నెట్టు నెట్టింది. చూస్తే చిన్నా

కావ్య : నువ్వా

చిన్నా : లేకపోతే.. నీ ఒంటి మీద చెయ్యేసే ధైర్యం ఇంకెవడికి ఉంది చెప్పు అని దెగ్గరికి వెళుతుంటే కావ్య కోపంతో కొట్టబోయింది, వెంటనే చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పి ఒంగోబెట్టాడు, వెంటనే జాకెట్ విప్పేసి అత్తో.. బ్రాండెడ్ బ్రాలు వాడుతున్నావా అని జాకెట్ విప్పబోతుంటే గింజకోబోయింది. ఎక్కువ చేసావనుకో చించేస్తా చెప్తున్నా తరవాత నీ ఇష్టం అని బలవంతంగా విప్పేసి బ్రా కూడా విప్పేసాడు. చేతులు అడ్డం పెట్టుకుని మూలకి వెళ్ళిపోయింది కావ్య.

కావ్య : రేయి.. చంపేస్తాను

చిన్నా : నేను కూడా నిన్ను పొడిచేద్దామనే వచ్చాను. పొడవనా అని ప్యాంటు జిప్పు తీస్తుంటే ఆగమని చెయ్యి అడ్డం పెట్టింది కావ్య.

కావ్య : అరుస్తాను చెప్తున్నా.. నేను.. నేను.. అక్షితకి చెప్తాను అని వెంటనే హ్యాండ్ బ్యాగ్ నుంచి ఫోన్ తీసింది.

చిన్నా : సరే సరే.. ఆగు.. ఇదిగో తీసుకో అని జాకెట్ కావ్య మొహం మీద విసిరేసాడు. బ్రా కోసం చూసింది కావ్య.. ఇది నీ గిఫ్ట్ గా ఉంచుకుంటా అని జేబులో పెట్టుకుని బైటికి వెళ్ళిపోయాడు.

కావ్య వెంటనే జాకెట్ తోడుక్కుని భయంతో మాల్ నుంచే వెళ్ళిపోయింది. చిన్నా పల్లవి దెగ్గరికి వెళుతుంటే ఒక అంటీ బ్యాక్ చూసి అబ్బా ఏముంది అనుకుంటూ వెళ్ళిపోతూ ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసాడు. అప్పటికే ఆమె వెళ్ళిపోయింది, సరేలే అనుకున్నా ఎందుకో బాగా తెలిసిన పిర్రల్లాగున్నాయి అని వెనక్కి వెళ్లి చూసాడు. ఆవిడ చీర చూడగానే అమ్మ అని అర్ధమైంది, పిల్లల సెక్షన్ లోకి ఎందుకు వెళుతుంది అని వెళ్లి చూస్తే అప్పటికే ట్రాలి నిండా బొమ్మలతో నిండిపోయింది. ఇప్పుడు బట్టలు తీసుకుంటుంది. పక్క రాక్ లోనుంచి వేగంగా వెళ్లి తల్లికి ఎదురు వచ్చేలా నిలబడ్డాడు.

భారతి ఒక్కో జత బట్టలు వెతుకుతూ ఇంకో ర్యాకు వైపు తిరుగుదామని చూడగానే సడన్ గా కొడుకుని చూసి ఆశ్చర్యపోయింది.

భారతి : తు తు.. నువ్వా.. నువ్వెంట్రా ఇక్కడా

చిన్నా : అది నేనడగాలి, ట్రాలీ నిండా సామాను చూస్తూ ఏంటివన్నీ అని దీర్ఘం తీసాడు.

భారతి : అది వాడి కోసం తీసుకున్నాను, ఇవ్వాళ వస్తాడని చెప్పావ్ కదా

చిన్నా : అయితే..

భారతి : నీకేం తెలీదు, నువ్వు నీ పని చేసుకో నన్ను నా పని చేసుకొనీ అని కొడుకుని తోసుకుంటూ వెళ్ళిపోయింది.

చిన్నాకి అర్ధమైనా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసాడు. పల్లవి చిన్నా కోసం ఎదురుచూస్తుంది

పల్లవి : ఎంతసేపు

చిన్నా : ఏమైంది

పల్లవి : ఒక్క దాన్నే నిలుచున్నాను

చిన్నా : సారీ.. చిన్న పని అయిపోయింది. పదా అని లాక్కెళ్ళాడు.

అక్కాతమ్ముళ్లు ఇద్దరు ఇంటికి వెళ్ళాక కవర్లు మంచం మీద వేసి కూర్చుంది.

పల్లవి : చిన్నా.. ఈ ఇల్లు.. ఈ సామాను.. ఇవన్నీ...?

చిన్నా : కొన్నాను, ఇంకేమి అడక్కు

పల్లవి : అలాగేలే

చిన్నా : ఎవ్వరికి చెప్పవు కదా

పల్లవి : చెప్పనులే

చిన్నా : ఒకసారి బట్టలు వేసుకునిరా చూస్తా అనగానే పల్లవి సిగ్గుపడింది కానీ కాదనలేదు

పల్లవి : ఏది వేసుకోను ?

చిన్నా : టార్న్ జీన్స్ వేసుకో

సరే అని ఇంకో రూములోకి వెళ్ళింది, ఐదు నిమిషాలకి చిన్నా అని పిలవడంతో, చూస్తున్న ఫోను కిందకి దించి తల ఎత్తి చూసాడు, అలా చూస్తూనే ఉండిపోయాడు. పల్లవి అడుగులో అడుగు వేస్తూ వచ్చి చిన్నా ముందు నిలుచుంది. కింద నుంచి పైవరకు చూసాడు. జుట్టుని వెనక క్లిప్ పెట్టి వదిలేసింది, పైన టీషర్ట్ కింద జీన్స్ అది తొడల దెగ్గర కట్ అయ్యింది.. లేచి నిలుచున్నాడు.

పల్లవి : వద్దంటే వినలేదు, చూడు తొడలు ఎలా కనిపిస్తున్నాయో

చిన్నా : బైట ఎందుకు, నా ముందు వేసుకో

పల్లవి : తెలుసులే.. అని చిన్నాకి ఇంకా దెగ్గరగా నిలుచుంది. నడుము మీద చెయ్యి వేసి మంచం మీద కూర్చుంటూ పల్లవిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎప్పుడు సిగ్గుపడే పల్లవి కూడా ఈ సారి సిగ్గు పడలేదు, తమ్ముడి బుగ్గని ముద్దు పెట్టుకుంది. ఇంతలో ఫోను మోగేసరికి చిన్నా ఫోను తీసి చూసాడు, అది తన నాన్న వీరారెడ్డి నుంచి.

చిన్నా: నాన్నా

వీరారెడ్డి : ఎక్కడున్నావ్ ఇంటికిరా

చిన్నా : హా

చిన్నా ఫోన్ మాట్లాడుతుంటే తెలీకుండానే ఒక చెయ్యి పల్లవి తొడ మీద వేసి టార్న్ జీన్స్ చినిగిన చోట దారాలని పాముతుంటే పల్లవి కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తుంది. ఫోను పెట్టేసాక చిన్నా తన అక్క వంక చూసి నవ్వుతూ జీన్స్ జిప్పు మీద చిన్నగా కొట్టాడు. ఉలిక్కిపడింది పల్లవి.

చిన్నా : నాన్నా పిలుస్తున్నారు, పదా వెళదాం

పల్లవికి అస్సలు ఇష్టం లేదు, అన్నిటికంటే ముందు తమ్ముడి వొడిలో నుంచి లేవడం అస్సలు ఇష్టం లేదు కానీ తప్పక లేచింది. చిన్నా ఇల్లు సర్ధేలోపు పల్లవి బట్టలు మార్చుకుని రెడీ అయ్యింది. ఇద్దరు తిరిగి ఊరికి వెళ్లిపోయారు. చిన్నా తన నాన్నా ఏదో మాట్లాడుకున్నాక సాయంత్రం కేక్ కటింగ్ మాత్రమే కాకుండా ఉన్న చుట్టాలతో కలిసి అందరికి భోజనం వండింది భారతి. అంతా చిన్నా కొడుకు అంజి మహిమ. నిజానికి ఇవన్నీ వాడి కోసం చేసిందని చిన్నాకి మాత్రమే తెలుసు, కాని ఏమి మాట్లాడలేదు, ఏదో ఒకటి చేసుకొనీలే అని పట్టించుకోలేదు. రాత్రికి అందరి భోజనాలు అయిపోయాక ముచ్చట్లు పెట్టుకుని ఎవరికీ వారు పడుకున్నారు, ఇద్దరు తప్ప ఒకరు చిన్నా, ఇంకొకరు భారతి.. ఇద్దరు అంజి కోసం ఎదురు చూస్తున్నారు.

రాత్రి పన్నెండు గంటలకి అనుకున్నట్టుగానే వచ్చాడు అంజి. అంజి ధైర్యానికి ఒకింత ఆశ్చర్యపోయినా ఆ విషయం తన మోహంలో కనపడనివ్వలేదు. అంజి రాగానే భారతి వాడిని దెగ్గరికి తీసుకుంది, కానీ చిన్నా ఆపి తన రూములోకి తీసుకెళ్లాడు.

చిన్నా : పని అయ్యిందా

అంజి : అయ్యింది

చిన్నా : నాకు మొత్తం చెప్పు

అంజి : చెప్పినట్టే సంతకం చేయించి పోస్ట్ బాక్సులో వేసాను. ఇంకో కాళీ పేపర్ మీద కూడా సంతకం చేయించాను, ఇదిగో అని జేబులోనుంచి పేపర్ తీసి చిన్నా చేతికి ఇచ్చాడు

చిన్నా : వెరీ గుడ్, నిన్ను ఇంకేమైనా అడిగిందా

అంజి : అడిగింది అని జరిగింది గుర్తుచేసుకున్నాడు.

లావణ్య : ఎవరు నువ్వు.. ఈ టైములో ఎలా వచ్చావ్

అంజి : నన్ను చిరంజీవి పంపించాడు అని చేతికి చిన్నా కట్టిన దారం చూపించాడు, దాని చివర మువ్వలని చూసి లావణ్య గుర్తుపట్టి సంతోషంతో అంజి ముందు మోకాళ్ళ మీద కూర్చుంది.. కానీ ఆశ్చర్యపోయింది. ఏమైంది..?

లావణ్య : నీకు చిన్నా ఏమవుతాడు, అని చెంప మీద ప్రేమగా చెయ్యి పెట్టి అడిగింది. అంజి ఏమి చెప్పకుండా వచ్చిన పని మాత్రమే చెప్పాడు..

అంజి జరిగింది మొత్తం చిన్నాకి చెప్పి వాళ్ళని వదలద్దు అన్నాడు

చిన్నా : ఏమైంది

అంజి : నేను మొదటిసారి వెళ్ళినప్పుడే ఆ అక్క మొహం మీద కొట్టిన చారలు ఉన్నాయి. ఆమె ఏడుస్తూ కూర్చుంది. నన్ను చూసి ఏమి జరగనట్టు నటించింది. నువ్వు చెప్పినట్టే లెటర్ రాసి సంతకం పెట్టించి సర్పంచ్ కి వెళ్లేలా పోస్ట్ బాక్సులో వేసాను. పొద్దున్నే ఆ లెటర్ సర్పంచ్ ఇంటికి చేరింది. ఆయన చదవడం కూడా నేను తొంగి చూసాను. ఇందాక వచ్చేముందు ఒకసారి ఆమెని కలుద్దామని మళ్ళి ఆ ఇంటికి వెళ్లాను. మనం రాసింది ఆ సర్పంచ్ మీ మావయ్యకి చెప్పాడేమో ఆమెని బాగా కొట్టారు చేతి మణికట్టు మీద వాతలు కూడా పెట్టారు. నాకు చాల కోపం వచ్చింది.

చిన్నా కోపంగా లేచి నిలబడి నిజమేనా అని అడిగాడు

అంజి : నిజమే.. కానీ.. కానీ

చిన్నా : కానీ

అంజి : ఆమెని చూసాక నాకు కోపం వచ్చింది, అక్కడ మీ మావయ్యని చూసి ఊరికే ఉండలేకపోయాను.

చిన్నా ; ఎం చేసావ్

అంజి : ఆయన తాగే మందు గ్లాసులో ఉచ్చ పోసాను అని చిన్నా కోప్పడతాడేమో అని చూసాడు, కానీ చిన్నా పగలబడి నవ్వుతుంటే అంజి కూడా నవ్వాడు.

చిన్నా : తాగాడా

అంజి : బాగుంది బాగుంది అనుకుంటూ మరీ తాగాడు

చిన్నా : ఎలా వచ్చిందిరా నీకు ఐడియా అని నవ్వుతుంటే ఆ.. బుద్ధులు ఎక్కడికి పోతాయి అని నవ్వుతూ చూసింది భారతి. ఇద్దరు తల వెనకకి తిప్పి భారతిని చూసి నవ్వుకున్నారు.

భారతి : చిన్న పిల్లాడిని ఇలాంటి పనులకి పంపవచ్చా.. వాడికి ఏమైనా అయితే

అంజి : ఏం అవ్వదండి..

చిన్నా : చూసావా

భారతి : ఆ.. ఒప్పుకున్నాలే.. నీ అయ్య దెగ్గరున్నంత ధైర్యం నీ దెగ్గర కూడా ఉందిలే.. నువ్వు రా అని అంజి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది.

చిన్నా ఆలోచిస్తూ లేచి బైటికి వెళ్లి చూస్తే అంజి భారతి వొళ్ళో కూర్చుని కబుర్లు చెపుతుంటే భారతి అంజికి పాయసం తినిపిస్తుంది. అంజి నానమ్మ అని పిలవడం కూడా విన్నాడు.

అంజి : ఆమ్మో అమ్మ కంగారుపడుతుంది

భారతి : ఇవి తీసుకెళ్ళవా

అంజి : లేదు నానమ్మ .. నీకోసం మళ్ళి వస్తాగా

భారతి : నిజంగా.. ఒట్టు అని చెయ్యి చాపింది

అంజి : ఒట్టు

భారతి : నా కొడుకు మాటిస్తే తప్పడు, అది ఎంత కష్టమైనా సరే.. చూద్దాం నువ్వు మాట మీద నిలబడతావో లేదో

అంజి : కచ్చితంగా అని భారతి చెంప మీద ముద్దు పెట్టి అక్కడినుంచి సిగ్గుతో పరిగెత్తాడు.

చిన్నా చిన్నప్పుడు అక్షిత అమ్మకి కూడా ఇలానే ముద్దు పెట్టి పారిపోయింది గుర్తొచ్చి నవ్వుకున్నాడు.

భారతి లేచి ఎదురుగా ఇదంతా చూస్తున్న చిన్నా దెగ్గరికి వెళ్ళింది.

చిన్నా : ఏంటంటా

భారతి : చాల మంచోడు, నీ గురించి చెప్పమంటున్నాడు. నువ్వంటే చాల ఇష్టం పెంచుకున్నాడు. అడిగితే ఒప్పుకోవట్లేదు కానీ వాడి మాటల్లోనే తెలుస్తుంది, నువ్వంటే ఇష్టమని

చిన్నా ఇంటి బయటకి వెళ్లి చూస్తే అంజి పరిగెడుతున్నాడు, గోడ మీద గడ్డం ఆనించి చూస్తుంటే అంజి వెళ్ళిపోయాడు. భారతి వెనకే వచ్చింది.

భారతి : ఇందాక నీ బట్టలు ఉతుకుతుంటే జేబులో బ్రా కనిపించింది.

ముందు భయపడ్డా చిన్నగా నవ్వుకున్నాడు, అది అక్షిత అమ్మది.

చిన్నా : ఇందాక నీ కోసం కొన్నాను, ఇవ్వడం మర్చిపోయా

భారతి : రేయి అది వాడింది, పైగా నా కంటే చిన్న సైజు.. పెద్దదైనా అయితే అనుకోవచ్చు.. నాటకాలు దెంగమాక

తల్లి కొడుకులు పొట్లాడుకుంటుంటే తెల్లారుతుంది.
Next page: Update 10
Previous page: Update 08