Update 05

అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని… కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి చూశాడు వీర్… TT అందర్నీ వెళ్ళండి వెళ్ళండి అనటం తో లోపలికి వచ్చి… ఆ AC coach తలుపు మూశాడు.

లోపలికొచ్చి చూడగానే వదిన ………..

ఏమయ్యింది….

ఎవరో చైన్ లాగారు… అందుకే రైలు ఆగింది….

సరే… పడుకుందామా…

సరే వదిన

పడుకుందామా అన్న పిలుపు వీర్ కు మరోలా అర్థమయ్యింది…

తనను తాను తమాయించుకొని బెడ్ మీద నిద్రకు ఉపక్రమించారు ఇద్దరూ.

తనకు శారీరక సుఖం తొలి రుచులు తెలిశాక ఇంత ఎడబాటు రావడం తో చిట్టి పూకు తట్టుకోలేక గీత ను ఇబ్బంది పెట్టసాగింది.

ప్రపంచంలో ఉన్న అందమంతా తన కళ్ళముందే ఉండటంతో ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకున్నాడు ఆ గీత కు మరిది.

వదిన మెత్తని యద స్పర్శ పదే పదే గుర్తొచ్చి…. అలాగే వదిన వైపు చూశాడు. తదేకంగా తననే చూస్తున్న వదిన ను చూసి..ఒక నవ్వు నవ్వాడు…

తిరిగి నవ్వింది గీత…

ఆ ఎర్రని పెదాలు…

ఆ అందమైన పలు వరుస వీర్ ను కామంతో రమ్మని పిలుస్తున్నట్లు అనిపించి… లేచి వదిన బెడ్ వద్దకు చేరాడు…

సడెన్గా వచ్చిన మరిది ని చూసి… నవ్వు ఆపేసి లేచి… ఏంటీ అన్నట్టు కళ్ళతోనే అడిగింది.

ఆగలేక గీత ను గట్టిగా కౌగలించుకొని కసిగా గీత పెదవులను లాక్కొని తన పెదవులతో బంధించాడు వీర్…

ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన గీత… పెనుగులాడి… వదిలించుకునే ప్రయత్నం చేసి… అది ఫలించక అతని పెదవులకు సహకరించడం మొదలు పెట్టింది…

కామంతో నిండిపోయి… ఎదురు తిరిగి… ఇంకా కసిగా వీర్ ను హత్తుకొని. వీర్ పెదవుల మధ్య లో నుంచి తన నాలుక ను లోనికి జొప్పించింది. వదిన సహకారానికి… ఇంకా తెగువకు మిక్కిలి సంతోషించి… తన పెదవులను వదులుచేశాడు వీర్.

అంతే… గీత రెచ్చిపోయింది… తన లాలాజలం మొత్తం వీర్ నోట్లోకి పంపించి… దానికి వడ్డీ కలిపి ఇంకొంచెం ఎక్కువగా తిరిగి తీసుకోసాగింది.

వదిన ఎత్తులు తన గుండెలకు మెత్తగా తగులుతుంటే… ఒక చేత్తో… ఎడమ సన్ను పిసికాడు. రక్తం పరుగులు పెట్టి… గీత వీర్ నాలుక ను కసుక్కున కొరికింది. కీచ్ మని అరిచి… వదిన సన్ను పై దాడి ఉదృతం చేశాడు. వీర్ ఎప్పుడైతే అరిచాడో… అతని పెదాలు వదిలి… ఏం జరిగింది అని మరిది కళ్ళలోకి చూసింది. కామంతో ఎర్ర బడిన కళ్లతో… తనకేం కావాలో తెలుసుకొని… తన ఎంగిలి ముద్దు తిరిగి కొనసాగించింది.

తన సన్ను మీద దాడి పెరగటం తో… అలాగే మరిది ని నెట్టి.. బెడ్ మీద పడుకుని… ఇంకా కసిగా అతని నాలుకను… పెదాలను ఆబగా తినసాగింది. బలంగా అతని దండం పూకు మీద తగులుతుంటే… గిలిగింతలు పెట్టినట్టయ్యింది… తనకు కావాల్సింది అదే అని… పట్టుకుంది. సైజ్లో తన భర్త మగతనం కంటే కొద్దిగా లావుగా పెద్దగా అనిపించగానే అతని మడ్డ ను షార్ట్ పై నుంచే… ఊపసాగింది.

వదిన కు పూర్తిగా సహకరిస్తూ… రెండో సన్నును గిల్లుతూ వత్త సాగాడు… అతని పెదవుల మీద దండయాత్ర కొనసాగిస్తూ… రెండు పూర్ణ కుంభాలను అతని రెండు చేతుల్లోకి పట్టేలా చేసింది… మడ్డ ఊపుడు పిసుకుడు మాత్రం ఆపలేదు..

వీర్ చిన్నగా ఒక చేత్తో వదిన నైటీ లోపల చెయ్యి పెట్టి… గీత కాళ్లనుంచి అన్ని భాగాలను తాకుతూ… గీత లో కామాగ్ని ఇంకా పెంచేశాడు. అతని పెదవులను వదిలి… పై నుంచి లేచి… వీర్ షార్ట్ ని లాగేసింది.

తనలో ఇంత కోరిక దాగున్న విషయం తనకు కూడా తెలియదు. ఎలాగైనా గీత ను దెంగాలి అన్న ఆలోచన లో ఉన్నాడో… ఏమో… వీర్ లోపల అండర్వేర్ వేసుకోలేదు. చెంగు మని బయటకు దూకిన మరిది మడ్డను చూసి… క్షణం ఆలస్యం చెయ్యకుండా వెంటనే చేత్తో పట్టుకొని ఊపసాగింది.

వీర్… వదిన నైటీ ని తీసేయటానికి ప్రయత్నిస్తుంటే… గీత సాయం చేసి… నైటీ తీసి మరిది చేతుల్లో పెట్టి… తన పని తాను చేసుకుపోతుంది.

వదిన అందమైనా నగ్న దేహం చూడగానే మడ్డ ఇంకొంచెం రెచ్చిపోయింది. ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా… వదిన రెండు లేత సళ్లను నోట్లో పెట్టుకుని చీకసాగాడు. ఒకదాన్ని చీకుతూ… ఇంకోదాన్ని జ్యూస్ పిండినట్టు పిసికి పిసికి సుఖాన్ని ఇస్తున్నాడు… ఒకసారి దాన్ని… ఇంకోసారి దీన్ని… ఇలా చేస్తూ… వదిన ని ఇంకా రెచ్చగొట్టసాగాడు…

గీత ఈ మాత్రానికే 2 సార్లు కార్చేసుకుంది… ఇక లాభం లేదని… మరిదిని మోకాలి మీద కూర్చోబెట్టి… పూకు ని నోటి దగ్గరగా చేసింది… మునుపెన్నడూ ఎరుగని మదపు వాసన రావటంతో… పీలుస్తూ… వదిన పాంటీని మెల్లిగా కిందకు లాగాడు…

ఎప్పటి నుంచో మాటలు లేకుండా… కేవలం యాక్షన్ లో ఉన్న వీర్ వదిన పూకు ని చూసి… నువ్వు నా శృంగార దేవత వు వదిన… అనగానే… అవునా… అని మళ్ళీ నవ్వి… తాను కూడా వంగి… మరిది పెదాలపై ఘాడంగా చుంబించి…దేవత లా పోజ్ పెట్టి… మెచ్చాను రా వత్సా....

నా పువ్వు గ్రోలి అమృతం స్వీకరించుము అని అనే సరికి… దేవతా మృతం అని… ఆ చిక్కని రసాలు వదిన తొడల మీదుగా కిందకి జారుతుంటే… అలా నాలుకతో నోట్లోకి లాక్కున్నాడు.

ఆ… వీర్… అంటూ… ఇంకొంచెం రసాలు వదిలింది. మహా ప్రసాదం అని ఒక వేలితో… గీత పువ్వును గెలుకుతూ…

తన నాలుకతో గీత తొడల మీద రసాలు జుర్రుకోసాగాడు.

ఆ… అమ్మా… అంటూ… గీత… మరిది తలను తన పూకుకేసి నొక్కుకుంది. వీర్ కూడా వేలిని ఇంకొంచెం లోపలికి నెట్టాడు. తట్టుకోలేక వచ్చే రసాలను చుక్క కూడా పోనివ్వకుండా నాలుక తో లాక్కొని… వేలిని తీసేసి… ఆ స్థానంలో నాలుక పెట్టాడు… ఇక ఆగలేని గీత … వీర్ కోసం… తన ఒక కాలిని లేపి… బెడ్ మీద పెట్టింది. మదన మందిరం పూర్తిగా కనిపించగానే ఇక వీర్ తన నాలుక ప్రతాపం చూపించాడు.

వీర్ నాకుడికి గీత పై ప్రాణాలు పైనే పో సాగాయి. అబ్బా… అమ్మా… అని పలువరిస్తూ… నూలుపోగు కూడా లేని శరీరాన్ని అదుపు చేసుకుంటూ తన రెండు చేతులతో ఒంటిని వెనక్కి వింటిలా వంచింది. చేసేపనిని ఆపి, ఆ భంగిమ లో ఉన్న వదిన ని చూడగానే వీర్ ఆగలేక పైకి లేచి బలంగా వాటేసుకుని

వదిన ని మెల్లగా బెడ్ పై పడుకోబెట్టాడు.

తన షర్ట్ తీసేసి… ఒక్కసారి నగ్నంగా వదిన శరీరం పై పరుండిపోయాడు… గీత మాత్రం వీర్ నోటికి తన సళ్ళు అందించి… రెచ్చిపో మరిది… అని మడ్డ పట్టుకొని పొజిషన్ లో పెట్టి… మత్తుగా నవ్వి… కానివ్వు ఇంకా అంది.

వదిన నాకు ఇదే 1st… అనగానే… పర్లేదు… మీ అన్న కు కూడా నేనే 1st… ఏం పర్లేదు… లోపలికి పెట్టు… అని మీదకీ మరోసారి లాక్కుంది

తన చేత్తో మరిది పిర్రల్ని పూకు కేసి… నెట్టుకుంది… అర్థమయ్యి… వీర్ తోశాడు… ఆ…అని గీత మరిది మూతి ని తడిపేసింది… మరిది కళ్ళలోకి చూస్తూ… సగమే పోయింది. తీసి అలాగే ఇంకోసారి పెట్టు అని నేర్పింది. కానీ బలంగా అని కూడా చెప్పింది… అంతే… తన బలం ఉపయోగించి… అలాగే చేశాడు వీర్. ఇప్పుడూ… అలాగే స్పీడ్ గా తీస్తూ… పెడుతూ… ఉండు.

సరే వదిన.

వదిన కాదు… గీత.

సరే గీత.

కానివ్వురా మగడా…

అలాగే చేయసాగాడు వీర్…

అబ్బా…. కొట్టు… అంతే…ఆ… అలాగే.. ఇంకా… అమ్మా… దెంగు… గట్టిగా దెంగు… ఆపకు… కొట్టూ… కొట్టూ… అని అరుస్తూ… ఎదురొత్తులిస్తూ దెంగించుకోసాగింది గీత.

గీత… ఆ…ఆ… అని అరుస్తూ… గీత సళ్లు పిండుతూ… మధ్యలో నాలుకను లోపలికి పెట్టి… గీత ఉమ్మి… పీల్చుతూ… గీత పూకు ని తొలిచేస్తున్నాడు వీర్.

దెంగు… అంతే… కొట్టు… ఆపకు… అని అరుస్తూ ఉంది గీత. అప్పటికే బాగా కార్చుకొని ఉండటం వల్ల… పూకంతా చిత్తడి చిత్తడి అయ్యి… ప్రతి దెబ్బ… తపక్ తపక్ అని పెద్దగా సౌండ్ చేస్తుంది. మ్మ్మ్మ్మ్…మ్మ్మ్… అంటూ… పోట్లు ఆడిగిమరీ బలంగా వేయించుకుంటుంది.

వీర్ దెంగుడు లో గీత మూలుగులు లో వేగం పెరిగింది… అప్పటికే 40 నిమిషాల నుండి… వారి రంకు సాగుతూ ఉంది.

గీత కు ఇంకోసారి భావప్రాప్తి కలిగి… మత్తులో అరుస్తూ….మ్మ్మ్మ్మ్ మ్మ్మ్ అని మూలుగుతుంది. వీర్ కి చెప్పింది… తన పూకు లో రసాలను వదలొద్దు అని. గీతా అని జోరు పెంచాడు… వీర్.

ఇంకా ఎంత సేపు అని గీత వీర్ ని లాక్కొని అలాగే వాటేసుకుని… లిప్స్ ని బంధించి… దెంగు రాజా… త్వరగా అని ఆమె ఒక చేత్తో… వీర్ వట్టలు పిసికింది. మ్మ్మ్… అని…వీర్ ఇంకా దెంగుతూ ఉన్నాడు. వీర్ వట్టలు గీత పూకు కి తగిలి ఇంకా మంచి శబ్దం చేస్తున్నాయి.

గీత… గీత… అంటూ… సడెన్గా మడ్డ బయటకు తీశాడు… ఆ ఆ ఆ…అంటూ కార్చబోయాడు… ఉండూ… అని వీర్ ని పడుకోబెట్టి… గీత… వీర్ మడ్డని చేతుల్లోకి తీసుకుని ఉపసాగింది గీతా.

ఆ… అంటూ… గీత నగ్న దేహం మీద ఫౌంటెన్ లా చిమ్ముతూ తన రసాలు వదిలాడు.

వీర్… అంటూ… గట్టిగా అరిచింది మన కోడలుపిల్ల.

వీర్… అని గీత గట్టిగా వేసిన కేకకు మరిది ఉలిక్కిపడి ఏమైంది వదినా… అని పరుగెత్తుతూ వచ్చి… వదినా వదినా అంటూ తనని కదుపుతుంటే… చెమటతో తడిసి ముద్దయ్యిన గీత ను చూసి కంగారు పడుతూ… వదిన… వదినా అంటూ బలంగా కదిపాడు.

గీత మెల్లగా కళ్లు తెరిచి ఎదురుగా ఉన్న మరిది ని బలంగా వాటేసుకుంది…

వీర్… ఏమైంది వదిన… ఏదైనా పీడ కల వచ్చిందా… అనే వరకు గీత…తాను ఇప్పటివరకు కలలో ఉన్న విషయం అర్థమయ్యి… హాయిగా ఊపిరి పీల్చుకుని… మెల్లగా వీర్ ని వదిలి…

అవునూ… ఎదో కలొచ్చింది… అని మరిది ఇచ్చిన bottle తీసుకుని మంచినీళ్లు తాగి, sorry వీర్… డిస్టర్బ్ చేశానా… అనగానే, నేను మీ కోసమే ఇంత దూరం వస్తున్నా… ఇదేముంది వదిన… రెస్ట్ తీసుకోండి… ఇంకో గంటలో స్టేషన్ వస్తుంది అని చెప్పగానే, సరే నువ్వూ వెళ్లి పడుకో అని చెప్పగానే వీర్ వెళ్లి తన బెడ్ మీద కూర్చొని,

గంటే కదా… ఇంక నిద్ర రాదు, మీరు పడుకోండి అని కేబిన్ డోర్ తీసి, బయటకు వెళ్ళిపోయాడు.

వీర్ అలా వెళ్ళగానే దుప్పటి లోపల చిందరవందరగా ఉన్న తన డ్రెస్ ని వేగంగా సరిచేసుకుంది… కలలో వీర్ తో విచ్చలవిడిగా దెంగించుకుంటున్నా అనుకుంటూ… పూకులో వేళ్ళతో గెలుక్కుంది వర్మ కోడలు,

పూర్తిగా తన పూ రసాలతో తడిచి పోయిన పాంటీ ని చూసి తనలో తాను నవ్వుకుని, బాత్రూమ్ లోకి దూరింది.

మరిది తో కలలో ఎలా అంతగా రెచ్చిపోయిందో… తలచుకొని సళ్లు బరువెక్కుతుంటే… వత్తుకొని… పాంటీ తీసి, జాగ్రత్తగా నీటితో పిండి తెచ్చి బాగ్ లో పెట్టుకుంది,

సడన్ గా ఎదో జ్ఞాపకం వచ్చింది లా… తెల్లవారు జామున వచ్చిన కలలు నిజమౌతాయనే అని గుర్తుకొచ్చి… ఇప్పుడెలా… అనుకొంది.

ఒకవేళ నిజమైనా… మరిదితో శృంగారం తనకు ఇష్టం లేకుండా జరుగదు కదా… అని ప్రశాంతంగా బట్టలు మార్చుకుని కేబిన్ డోర్ ఓపెన్ చేసి… మరిది ని పిలిచి…

ఇంకెంత టైం అని అడగ్గానే 30 మినిట్స్ అని బదులిచ్చాడు వీర్.

ఎందుకో మరిది కళ్ళలో కళ్లు పెట్టి చూసి మాట్లాడలేకపోతుంది గీత, వచ్చి… భర్త కు కాల్ చేసి… కొద్దిసేపు మాట్లాడి, స్టేషన్ రావటం తో, దిగి… పెళ్లి ఇంటి నుంచి వచ్చిన కార్ లో పెళ్లి వారు ఇచ్చిన హోటల్ గది కి వెళ్లారు.

4 గంటలకు సంగీత్… మరుసటి రోజు అర్థరాత్రి పెళ్లి అని తెలుసు కాబట్టి, హోటల్ కెళ్లి కలత నిద్ర నుంచి విశ్రాంతి కోసం అలా బెడ్ మీద వాలిపోయింది.

వదిన తో ఒకే గదిలో ఉండటం పద్ధతి కాదని తన కోసం అదే హోటల్ లో ఇంకో గది తీసుకుని, ఉదయం వదిన తనని బలంగా హత్తుకున్న విషయం, రాత్రి వదిన బంతుల్లో కదలిక గుర్తొచ్చి… వీర్ రాడ్ లో వీరత్వం నిద్ర లేచి… ఇబ్బంది పెట్ట సాగింది. దాన్ని బలవంతంగా నిద్ర పుచ్చి, తానూ నిద్రపోయాడు.

సాయంత్రం 3 కే ఇద్దరూ సంగీత్ వద్దకు చేరుకున్నారు. చూసేవాళ్ళందరూ వాళ్ళిద్దర్నీ జంటగా అనుకోకూడదు అని, వదిన వెనుకగా నడవసాగాడు వీర్, మరిది ఆలోచన ను అర్థం చేసుకుని, మనసులో మెచ్చుకుంది గీత.

పెళ్లి కూతురి తల్లి ఎదురొచ్చి… ఇద్దరినీ చూసి (వర్మ కొడుకు పెళ్లి కి వచ్చి ఉండటం వల్ల) బాగున్నావమ్మా… అని హత్తుకొని… మరిది తీసుకొచ్చాడా అని నవ్వి… మీ మామ గారు ఫోన్ చేశారు… ఆయన వర్మ గారు మంచి స్నేహితులమ్మ అని గీత ను తీసుకెళ్లి కూతురి కి పరిచయం చేసింది.

వీర్ అక్కడే కూర్చోని… ఫోన్ గెలుకుతూ వచ్చే పోయే వాళ్ళని చూస్తూ… ఉన్నాడు. గీత మాత్రం కొత్తమనుషులైనా వాళ్ళతో బాగా కలిసిపోయి… పెళ్లి కూతుర్ని అలంకరిస్తూ ఉంది. ఇక్కడ వీర్ కి విసుగొచ్చి… లేచి వెళ్లబోతు… అంతే షాక్ కొట్టినట్టు అక్కడే కూర్చొని లోపలికి వచ్చే అప్సరస ని చూస్తూ… అంతే కూర్చున్నాడు.

ఇప్పటివరకు అంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు అన్నట్లు, ఎవరైనా చూస్తే… బాగోదనే స్పృహ లో కూడా లేకుండా… కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు.

అబ్బాయిలకు వాళ్లని ఎవరు చూస్తున్నారో తెలియదు కానీ… అమ్మాయిలు మాత్రం ఈ విషయంలో చురుగ్గా ఉంటారు.

ఆ అజ్ఞాత యువతి కూడా వీర్ చూపులు చాలా వేగంగా పసిగట్టింది.

దొంగా…దొరికిపోయావ్… అన్నట్టు వీర్ కళ్ళలో కళ్లు కలిపింది, అందానికే అందం అన్నట్లున్న ఆ అమ్మాయిని చూసి తనకు తెలియకుండానే చిరునవ్వు నవ్వాడు, ఆ అమ్మాయి కూడా హాయ్ అని చెయ్యెత్తగానే… హాయ్ అనబోయి… గీతా అన్న ఆ యువతి పిలుపుకు ఉలిక్కిపడి… వెనక్కి తిరిగి చూస్తే… తన వదిన. నవ్వుతూ…

రమ్య… అని నవ్వుతూ దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని, ఎలా ఉన్నావు అక్కా… అని అడగ్గానే బానే ఉన్నాను, నువ్వే మారిపోయావు, ఏంటి పెళ్లయ్యిందా..?

అవునక్కా… మరి నీకు?

హా అయ్యింది, ఈ పెళ్లి మా వారి బంధువులబ్బాయిది, అందుకే ఇక్కడున్నా, కొద్దిగా రంగు తేలావు, కొంచెం ముద్దుగా కూడా ఉన్నావు, మీ వారెక్కడా అని ప్రశ్నలు… సమాధానాలు వచ్చాయి గీత కు.

నువ్వేం మారలేదక్కా… అలాగే ఉన్నావు… వీర్ ని పిలిచి… మా మరిది, మా వారు బిజీ గా ఉండి రాలేదు. ఓహో… మీ మరిదా… అయితే నాక్కూడా మరిదే అయితే… హాయ్ అని వీర్ తో చెయ్యి కలిపింది రమ్య.

పెళ్లయ్యిందన్న విషయం వినగానే కొంచెం నిరుత్సాహ పడినా… ఆ సుందరి మెత్తటి చేతి స్పర్శకు మనసు తో పాటు మరోచోట కూడా తియ్యగా మూలిగింది.

ఏం చదువుతున్నాడు… మీ మరిది… అన్న పిలుపు కు ఈ లోకంలో కి వచ్చి… హైదరాబాద్ లో పీజీ చేస్తున్నాడు అని గీత చెప్పింది.

నువ్వే మాట్లాడుతున్నావు… తనకు మాటలు రావా… అనడంతో .. ఆ చేతిని ఇంకా వదలకుండా నే లేదండి… హైదరాబాద్ లో MBA చేస్తున్నాను.

రమ్య అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ… చెయ్యి వైపు చూడగానే… sry అండి… అని చేతిని వదిలేశాడు.

అండీ… కాదు… గీత కు నేను సీనియర్ ని, తనకు మరిది అంటే… నాక్కూడా మరిదివే… రమ్య అని పిలువు… లేదా వదిన అని పిలువు..

రమ్య చనువుకు సంతోషించి సరే రమ్య అని… వదిన వైపు చూసి… సారీ… సరే రమ్య వదిన.​
Next page: Update 06
Previous page: Update 04