Update 65

సెల్ఫ్ లవ్ - సెల్ఫ్ డిసేప్షన్

నిషా "ఏంటి? ప్రపోజ్ చేశావా... ఛీ..... అలా ఎలా చేశావే..... అసలు అలా ఎలా దిగజారావ్..."

కాజల్ "దిగజారడమా..."

నిషా "మరి... నోరు తెరిచి ప్రపోజ్ చేశావ్ కదా..."

కాజల్ "ఏడిచినట్టు ఉంది ఫక్ మీ అంటే లేని సిగ్గు లవ్ యు అంటే వచ్చిందా..."

నిషా "దెంగేటపుడు వంద అంటాం... అవన్నీ లెక్క వేసుకుంటే ఎలా... "

కాజల్ "నువ్వు ఎలా అయినా ఉండు... నేను ప్రతీ మాట నాకు నచ్చే... నా హృదయం నుండే అంటున్నా..."

నిషా "అది కాదు అక్కా... ఒక సారి ఆలోచించు... లవ్ యు చెప్పడం అంటే సరెండర్ అవ్వడం... అప్పుడు చెప్పించుకున్న వాళ్ళ ఇష్టం వచ్చి నట్టు డామినేట్ చేస్తారు"

కాజల్ "ఏమో అవన్నీ నాకు తెలియదు... నాకు క్రిష్ నచ్చాడు... చెప్పాను. ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం అన్నా"

నిషా "పెళ్ళా..." అని షాక్ అయింది.

రెండు నిముషాల తర్వాత....

కాజల్ "అవునూ పెళ్లి...."

నిషా "నీకూ పిచ్చి పట్టింది... నీకూ అసలు పిచ్చి పట్టింది... అయినా వాడికి ఎలా... అసలు ఎలా... మన మధ్యలోకి"

కాజల్ "నిషా జస్ట్ లీవ్ ఇట్"

రెండు నిముషాల తర్వాత....

నిషా "నో... చెప్పాడు కదా...."

కాజల్ అవాయిడ్ చేస్తుంది.

నిషా మాత్రం పదే పదే "నో... చెప్పాడు కదా.." అని అడిగింది.

కాజల్ "హా... అవునూ... సిగ్గు లేకుండా అడిగి నో... చెప్పించుకున్నా... చాలా..." అని కోపంగా చెప్పింది.

నిషా బాధ పడి సైలెంట్ అయింది.

రెండు నిముషాల తర్వాత....

కాజల్ "పెళ్లి వద్దు ప్రేమించుకుందాం అన్నాడు. అయినా అంతకు ముందు కూడా ఒక సంభాషణలో అన్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఒక వేళ చేసుకుంటే నిన్నే కన్సిడర్ చేస్తాను అన్నాడు" అంది.

నిషా "సిగ్గు లేదక్కా నీకూ..."

కాజల్ తల అడ్డంగా ఊపి పక్కకు తిరిగింది.

నిషా "నీకు అసలు సిగ్గు లేదు..."

కాజల్ కోపంగా "అయిపోయిందా.... ఇంకో వంద సార్లు చెబుతావా.... సిగ్గు లేదు... సిగ్గు లేదు... అని"

నిషా "అది కాదు అక్కా... సెల్ఫ్ లవ్ ఉండాలి... నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఇలా ప్రవర్తించవు..."

కాజల్ "ఐ లవ్ మై సెల్ఫ్...."

నిషా "అలా అయితే అడిగేదానివే కాదు"

కాజల్ "నిషా నాకు సమాధానం తెలుసు... తెలిసే అడిగాను... వాడు ఓకే చెబుతాడు అనిపిస్తే... మంచి గిఫ్ట్ ఇచ్చి చెప్పేదాన్ని... లేదు కాబట్టి బండి మీద ఉన్నప్పుడు క్యాజువల్ గా అడిగేశాను" అంది.

నిషా "ఏం చెప్పాడు"

కాజల్ "లేదు, బేబి..... ప్రేమించుకుందాం.... పెళ్లి మాత్రం వద్దు అన్నాడు... అయినా వాడు లాంగ్ టర్మ్ రిలేషన్ అంటే భయపడుతున్నాడు. అందుకే షార్ట్ టర్మ్ కి ఓకే చెబుతున్నాడు"

నిషా "లాంగ్, షార్ట్.... ప్చ్.... నువ్వు మాత్రం తప్పు చేశావ్...."

కాజల్ "నిషా నీకూ ముందే చెప్పాను... నేను మనస్పూర్తిగా ఇష్టపడ్డాను. ఆ విషయం చెప్పాను.. మధ్యలో నీ జోక్యం ఏంటి?"

నిషా "ఇదిగో ఇటూ చూడు.... ఇదే ఇంట్లో నువ్వు వాడితో దెంగించుకుంటున్నావ్... నేను కూడా వాడితో దెంగించుకుంటున్నా.... కాని నువ్వు మాత్రమే ఎందుకు లవ్ చేశావ్... ఎందుకంటే నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకోవడం లేదు కాబట్టి"

కాజల్ సైలెంట్ అయింది.

నిషా "నన్ను చూసి నేర్చుకో..."

కాజల్ "షట్ అప్.... నిషా.... ఊరుకుంటే రెచ్చి పోతున్నవ్...."

క్రిష్ గదిలోకి వచ్చాడు.

కాజల్, నిషా ఇద్దరూ సైలెంట్ అయ్యారు.

నిషా "క్రిష్ నువ్వు చెప్పూ.... అక్కని పెళ్లి చేసుకుంటావా..."

కాజల్ "నిషా..."

క్రిష్ "లేదు... నేనసలు ఎవరినీ పెళ్లి చేసుకోనూ..."

నిషా కాజల్ ని చూసి నవ్వుతూ ఉంటే, కాజల్ ఇబ్బందిగా తల దించుకుంది.

క్రిష్ "కాని మీ అక్క అంటే నాకు ప్రాణం... ఐ మీన్ తనను చూస్తూ ఉంటే నాకు చాలా హాయిగా... ప్రశాంతంగా....." అని ఆమె చేయి పట్టుకొని "నా మనిషి.... నా సొంతం అన్నట్టు ఉంటుంది" అన్నాడు.

కాజల్ నవ్వుతూ "నేను నీ దాన్ని..." అంటూ అతని కళ్ళలోకి చూస్తుంది.

ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండగా...

నిషా తల అడ్డంగా ఊపుతూ "మోసం చేస్తున్నావా...." అంది.

క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ కోపంగా నిషా వైపు చూశారు.

నిషా "సెల్ఫ్ లవ్ ఉండాలి. అసలు అది లేకుండా ఉన్నారు మీరు ఇద్దరూ" అంది.

కాజల్ "నిషా..." అని సీరియస్ గా అంది.

క్రిష్ "అయినా ఆ పదం ఎక్కువ నేను వాడుతూ ఉంటా.... నువ్వేంటి నా మీద వాడుతున్నావ్" అన్నాడు.

నిషా "చూడండి... మన ముగ్గురం ఇండివిడ్యువల్స్ ఎవరికీ వాళ్ళం సింగిల్ గా సెల్ఫ్ లవ్ తో ఉందాం. కాని మీ ఇద్దరూ లవ్ అంటూ ఉంటే నవ్వు వస్తుంది"

క్రిష్ "నవ్వు ఎందుకు?"

నిషా "తనొక లూజర్.... మొగుడుతో తన్నులు తిని అరిస్తే ఏమవుతుందో అని దెబ్బలు కప్పుకొని ఆఫీస్ కి వెళ్ళేది"

క్రిష్ "నువ్వు నీ లిమిట్ క్రాస్ చేస్తున్నావ్ నిషా...."

నిషా "వీడు ఇంకో లూజర్..... ఇద్దరు, ముగ్గురు మోసం చేశారు అని..... పెళ్లి వద్దు, పెటాకులు వద్దు.... అని కాల్ బాయ్ లాగా లంజరికం చేస్తున్నాడు"

కాజల్ "ఎనఫ్.... నిషా...."

నిషా "అయినా నువ్వు మోసం కాక పొతే.... మా అక్కని లవ్ చేస్తున్నావా... మా అక్కకి పిల్లలు పుట్టరు... ఆ విషయం తెలుసా.... అసలు..."

కాజల్ కళ్ళ నీళ్ళు పెట్టుకొని అక్కడే మంచం పై కూర్చొని ఏడుస్తుంది.

క్రిష్ "బేబి... బేబి... " అంటూ ఆమె దగ్గరకు వెళ్తుంటే నిషా చేయి పట్టుకొని ఆపింది.

నిషా "సెల్ఫ్ లవ్ ఉండాలి... అది ఉంటే ఈ ఏడుపు రాదు.... అంటే నాలా..." అంది.

క్రిష్ కోపంగా నిషా వైపు చూసి "నీది సెల్ఫ్ లవ్ కాదు.... సెల్ఫ్ డిసేప్షన్.... అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్..." అన్నాడు.

నిషా "వాట్..."

క్రిష్ "నీ భర్త నిన్ను వదిలేశాడు... అది తీసుకోలేక నిన్ను నువ్వు ఇంట్లోనే ఉంటూ సెల్ఫ్ పనిష్ చేసుకుంటున్నావ్.... అసలు బయటకు వస్తున్నావా... ఇంట్లోనే ఉండి... ఫోన్ లో అతని ప్రొఫైల్ చూస్తూ సాత్విక్ నన్ను మోసం చేశాడు అంటూ ఏడుస్తూ ఉంటావ్... బాధ పడుతూ... నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ.... ఈ నాలుగు గోడల మధ్య సంతోషంగా ఉన్నా అన్నట్టు నటిస్తున్నావ్" అన్నాడు.

నిషా అతని అరుపులకు కళ్ళ నీళ్ళు పట్టుకొని ఏడుస్తుంది.

కాజల్ పైకి లేచి క్రిష్ చెంప మీద కొట్టింది.

క్రిష్ ఆశ్చర్యంగా చూస్తూ "బేబి" అన్నాడు.

కాజల్ "గెట్ అవుట్..... క్రిష్..."

క్రిష్ "ఐ సేడ్ గెట్ అవుట్....." అని గట్టిగా అరిచింది.

పిల్లర్ కే పీచే..... క్యా హై....

క్రిష్ తన బ్యాగ్ సర్దుకొని బైక్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.

ఆ రోజు రాత్రి....

నిషా ఫోన్ నుండి క్రిష్ కి మెసేజ్ "మా అక్కకి నీ కంటే నేనే ఎక్కువ.... కాబట్టి పగటి కలలు కనడం మానేసేయ్" అని వచ్చింది.

క్రిష్ చదివినట్టు బ్లూ టిక్స్ పడ్డాయి. తన ఈగో సాటిస్ ఫై అయింది.

నిషా "అక్కా.... భోజనం చేద్దువు కానీ రా..."

కాజల్ "నువ్వు తిను... నాకు ఆకలి లేదు.."

నిషా "నువ్వు అలానే అంటావ్... కానీ రా..." అంటూ భోజనం దగ్గరకు తీసుకొని వచ్చింది.

కాజల్ అన్నం చూస్తూ "తిన్నాడో లేదో" అంటూ ఫోన్ తీసి కాల్ చేసింది, బిజీ అని వచ్చింది.

మళ్ళి చేసింది, మళ్ళి అలాగే వచ్చింది. ఫోన్ కోపంగా విసిరి కొట్టి భోజనం చేస్తుంది.

నిషా, కాజల్ ల కధ మళ్ళి మాములు అయింది. ఇద్దరూ ఒకే బెడ్ రూమ్ లో పక్కపక్కనే పడుకున్నారు.

నిషా దుప్పటి మొత్తం కప్పుకొని పడుకుంటే, కాజల్ మాములుగా పడుకుంది.

నిషా దుప్పటిలో ఫోన్ తీసుకొని తన ఎక్స్ హస్బెండ్ సాత్విక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది.

తన ప్రజెంట్ హాస్పిటల్ లో దిగిన కొత్త ఫోటోస్ అప్లోడ్ చేశాడు. వాటిని చూస్తూ చూస్తుంది.

సాత్విక్ మొహం పై చేయి వేసి నిమురుతూ, ఫోన్ ని గుండెలకు హత్తుకొని అలానే ఉంది.

నిద్ర మధ్యలో కాజల్ పైకి లేచి ఫోన్ తీసుకొని క్రిష్ కి ఫోన్ చేసింది. బిజీ అని వస్తుంది.

మళ్ళి ట్రై చేస్తే అలానే వచ్చింది. బ్లాక్ చేసాడేమో అని డౌట్ వచ్చి... దుప్పటిలో ఉన్న నిషా వైపు తిరిగి దుప్పటి తీసేసింది.

నిషా ఇన్ని రోజులు దుప్పటి ఫుల్ గా కప్పుకోడానికి కారణం అదే... నిద్ర పట్టక ఫోన్ లో సాత్విక్ ప్రొఫైల్ చూస్తూ గ్యాలరీలో ఫోటోస్ చూస్తూ ఉంటుంది.

కాజల్ ఏ మాత్రం సర్ప్రైజ్ అవ్వకుండా.... నిషా చేతిలో ఫోన్ తీసుకొని క్రిష్ కి ఫోన్ చేసింది. అది రింగ్ అవుతుంది.

ఫోన్ ఎత్తారు.

కాజల్ "బాడ్ కవ్ నాయాలా... చెత్త నా కొడకా..." అని అనగానే....

అవతల నుండి మగ గొంతు "క్రిష్ బయటకు వెళ్ళాడు మేడం.... ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడి చార్జింగ్ పెట్టి ఇప్పుడే బయటకు వెళ్ళాడు" అన్నారు.

నిజానికి క్రిష్ పక్కనే ఉండి, తన ఫ్రెండ్ తో అలా అబద్దం చెప్పించాడు. అతను క్రిష్ రాసింది చదువుతూ ఉన్నాడు.

కాజల్ "ఓహ్.. అలాగా.... ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు"

ఫోన్ "xxx నగర్ మేడం.... మా రూమ్ లో ఉన్నాడు"

కాజల్ "అయినా... ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తావ్..."

ఫోన్ "అంటే అది మేడం..."

కాజల్ "బుద్ది ఉందా.... అసలు ఇదేమైనా టెలిఫోన్ యుగం అనుకున్నావా... ఎవరి పర్సనల్ ఫోన్ వాళ్ళకు ఉంది ఎందుకు.... ఇలా వేరే వాళ్ళ పర్సనల్ ఫోన్ ఎత్తుతున్నావ్.... సంస్కారం ఉండే పని లేదా..."

ఫోన్ "మేడం.... సారీ మేడం.... సారీ మేడం.... " అంటూ క్రిష్ ని కోపంగా చూస్తూ ఫోన్ కట్టేశాడు.

ఫ్రెండ్ "నీ యబ్బా..." అని క్రిష్ భుజం మీద చరిచి వెళ్లి పడుకున్నాడు.

క్రిష్ పక్క వేసుకొని బ్యాగ్ ని తలకు దిండులా పెట్టుకొని నడుము వాల్చాడు.

మెల్లగా కాజల్ నెంబర్ ని బ్లాక్ లిస్టు లో నుండి తీసేశాడు.

కాజల్ నుండి మళ్ళి ఫోన్, ఈ సారి ఎత్తలేదు.

క్రిష్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి నిద్ర పోవడం కోసం పడుకున్నాడు.

మరో వైపు...

కాజల్, నిషా ఫోన్ ని నిషా చేతికి ఇచ్చి, విసురుగా దిండుని మూడు దెబ్బలు కొట్టి తల కింద వేసుకొని పడుకుంది.

నిషా మనసులో "అంటే.... నేను సాత్విక్ ని మర్చిపోలేక పోతున్నా అని అక్కకి తెలుసా.... క్రిష్ కి కూడా తెలుసా... నిజంగా నన్ను నేను పనిష్ చేసుకుంటూ మోసం చేసుకుంటున్నానా.... " అని ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకుంది.

ముగ్గురు మనుషులు నిద్ర రాకపోయినా గట్టిగా కళ్ళు మూసుకొని ఎప్పటికో నిద్ర లోకి జారుకున్నారు.

తెల్లారి బైక్ పార్క్ చేసి... తల వంచుకొని కాలేజ్ లోపలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఇంతలో కాజల్ వాయిస్ "ఒరేయ్...." అని వినపడింది.

క్రిష్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వూ.... ఇక్కడ...." అన్నాడు.

కాజల్ "తమరి కోసమే వచ్చాను స్వామి.... క్రిష్ లవర్ ని అనగానే లోపలకు పంపారు"

క్రిష్ "వాట్..." అని షాకింగ్ గా చూశాడు.

కాజల్ "ఏడవకు నేను కూడా ఇదే కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ ని"

క్రిష్ "ఓహో..." అని మళ్ళి నవ్వుతూ "అదేంటో అందమైన అమ్మాయిలు అందరూ ఇదే కాలేజ్ లో చదువుతారు" అన్నాడు.

కాజల్ "అందుకే కదా... తమరు ఇక్కడికి వచ్చింది"

క్రిష్ సిగ్గుగా తల దించుకున్నాడు.

కాజల్ "నా నెంబర్ బ్లాక్ లిస్టు చేశావ్.... నిషా ఫోన్ నుండి చేస్తుంటే... ఎవడో గొట్టం గాడికి ఇచ్చి మాట్లాడించావ్... హా... "

క్రిష్ "అది కాదు..."

కాజల్ "ఆపరా... నీతో ఇన్ని రోజులు కాపురం చేసిన దాన్ని... నాకు తెలియదా... నీ వేషాలు..." అంది.

క్రిష్ "నువ్వు కాపురం, గీపురం అని అలా పెద్దగా మాట్లాడకే... ఎవరైనా వింటే బాగోదు...." అని ఆమె దగ్గరకు వచ్చి తిన్నగా కాలేజ్ క్యాంటిన్ కి తీసుకొని వెళ్ళాడు.

క్రిష్ "ఏం తింటావ్..."

కాజల్ "ఎదో ఒకటి ... ఆకలేస్తుంది..."

క్రిష్ "అదేంటి... నిషా వండుతుంది కదా..."

కాజల్ "నేను ముందే బయటకు వచ్చాను..."

క్రిష్ "హేయ్.. నిజం చెప్పూ... నువ్వు వచ్చి ఎంత సేపు అవుతుంది" అన్నాడు.

కాజల్ ఏం మాట్లాడకుండా తల తిప్పుకుంది.

క్రిష్ వెళ్లి ఫుడ్ తీసుకొని వచ్చాడు. ఇద్దరూ తింటూ ఉంటే... క్యాంటిన్ లో ఉండే ఒక ఆమె క్రిష్ తో కాజల్ ని చూపించి "ఎవరూ?" అని అడిగింది.

క్రిష్ "ఏమో ఎవరో నాకు కూడా తెలియదు... ఆకలేస్తుంది అంటే తీసుకొని వచ్చి పెట్టిస్తున్నా..." అన్నాడు.

క్రిష్ నవ్వుతూ ఉంటే.... కాజల్ కోపంగా క్రిష్ ని చేత్తో కొడుతుంది.

క్రిష్ "ఇక చాలు.... ఇక చాలు.... కోపం తీరిపోయింది కదా... అయిపొయింది కదా... ఇక తిను..." అన్నాడు.

కాజల్ కోపంగా క్రిష్ ని చూస్తూ "నాకో డౌట్.... కాలేజ్ లో ఇంకేవారిని అయినా మైంటైన్ చేస్తున్నావా... నే మొహం లో కంగారు కనిపిస్తుంది" అంది.

క్రిష్ ఆమెను చూస్తూ "నిజం చెబుతున్నా... నా కంటికి నీ కంటే ఎవరు అందంగా కనిపించరు" అన్నాడు.

"హాయ్ క్రిష్" అంటూ ఒకమ్మాయి వచ్చింది.

కాజల్ కోపంగా క్రిష్ ని చూస్తూ ఉంటే... ఆమె సరాసరి వచ్చి క్రిష్ తో కాజల్ ని ఉద్దేశించి "ఎవరూ.... మీ అక్క అని అడిగింది"

క్రిష్ ఏం చెప్పాలో అర్ధం కాక అటు ఇటూ చూస్తూ ఉంటే... కాజల్ వెనక్కి వాలి ఏం చెబుతాడా అన్నట్టు అతన్నే చూస్తూ ఉంది.

క్రిష్ "నా పెళ్ళాం" అన్నాడు.

"యు సిల్లీ" అంటూ ఆ అమ్మాయి అక్కడ నుండి వేరే అబ్బాయి (తన బాయ్ ఫ్రెండ్) దగ్గరకు వెళ్ళిపోయింది.

క్రిష్ కూడా "బాయ్" చెప్పాడు.

కాజల్ కోపంగా చూస్తుంది.

క్రిష్ ఇబ్బందిగా చూస్తూ "ప్లీజ్... అలా చూడకు.." అన్నాడు.

ఇద్దరూ టిఫెన్ చేసేసి కారు దగ్గరకు వచ్చారు.

కాజల్ "ఇంటికి రా...."

క్రిష్ "నేను రానూ...."

కాజల్ "క్రిష్... పదే.... పదే.... చెప్పించుకోకు... ఇంటికి రా..."

క్రిష్ "అదీ...."

కాజల్ "నిషా చాలా సెన్సిటివ్... అందుకే నేను కూడా ఏమి అనను.... అప్పుడు నేను నిన్ను ఏమి అనక పోతే సపోర్ట్ చేసినట్లు అవుతుంది, ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది. అందుకే నిన్ను అరిచాను. అలా అని నిజంగానే బ్యాగ్ సర్దుకొని వచ్చేసావ్.... ఎదో మొగుడు తిడితే పెళ్ళాం పుట్టింటి కి పారిపోయినట్టు"

క్రిష్ "హేయ్ బాలేదు... నేను అబ్బాయిని"

కాజల్ "అబ్బా... ఛా నిజమా... మరి అలిగి నేను రానూ... అంటుంది ఎవరూ?"

క్రిష్ "అది సరే కాని... నిషా సంగతి ఏంటి? తనకు కూర్చో బెట్టి ఏం మాట్లాడవా..."

కాజల్ "విడాకులు ఓకే అయిపోతే... ఒక మంచి సంబంధం చూసి చేస్తా... ఈ కేసు ఏమో కోర్టులో ఆడుతూనే ఉంటుంది. వంద రోజుల సినిమా లా..."

క్రిష్ "హుమ్మ్"

కాజల్ "నీ సంగతి ఏంటి? వస్తున్నావా..."

క్రిష్ "నాకు ఇండస్ట్రీ టూర్ ఉంది ఇవ్వాళ అటు వెళ్తున్నా... వారం పాటు ఉండను"

కాజల్ "నాకు ఎందుకు చెప్పలేదు..."

క్రిష్ "వద్దు అనుకున్నా... కానీ... నిన్న నిషాని చూశాక.. కొన్ని రోజులు దూరంగా ఉంటే బెస్ట్ అనిపించింది"

కాజల్ "సరే.... జాగ్రత్త.... నీ పెళ్ళాం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది"

క్రిష్ "దేని కోసం ఎదురు చూస్తుందో...."

కాజల్ "హుమ్మ్ మొగుడి మొడ్డ కోసం"

క్రిష్ "అక్కడ నాకు ఎవరైనా అమ్మాయి సెట్ అయితే...."

కాజల్ "గన్ పట్టుకొని ఎదురు చూస్తుంది"

క్రిష్ "వద్దులే... అంత వైలెన్స్ వద్దు" అని నవ్వాడు.

ఇద్దరూ నవ్వుకున్నాక కాజల్ ఆఫీస్ కి బయలు దేరింది.

క్రిష్ టూర్ కి వెళ్ళిపోయాడు.

ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఆఫీస్ లోనే ఎక్కువ సమయం గడుపుతుంది.

దానికి తోడూ... సుహాస్ సెలవు పెట్టడంతో అతని వర్క్ కూడా చేస్తూ ఆఫీస్ లోనే ఉంటుంది.

ఆదివారం జనరల్ గా క్రిష్ తో దెంగించుకునేది, కాని మనసు మార్చుకొని ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉంది.

నైట్ లేట్ అవ్వడంతో పార్కింగ్ ఏరియా లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే... ఎవరో అమ్మాయి గొంతు వినపడింది.

ఇదేదో దెయ్యంలా వినపడి... భయం భయంగా అనిపించి కార్ తీసుకొని నడుపుకుంటూ ఆఫీస్ బయటకు వెళ్ళింది.

ఒక పిల్లర్ వెనక ఒక మగ వ్యక్తీ ఈషా(ఈషా రెబ్బ) ని నోరు బలంగా నొక్కి పెట్టి ఉంచాడు. అతని బలం ముందు తేలిపోయి ఈషా మూలుగుతూ ఉంది.​
Next page: Update 66
Previous page: Update 64