Update 43
నీకూ ఏమనిపిస్తుంది?
హుస్సేన్ సాగర్.... మధ్యలో బుద్ధ విగ్రహం... ట్యాక్ బండ్.... నక్లెస్ రోడ్... రొమాంటిక్ వాతావరణం...
కాజల్, క్రిష్ చేతులను పట్టుకొని లాక్కొని వెళ్తుంది.
క్రిష్ "ఎందుకు ఇటూ తీసుకొని వచ్చావ్.... మీ చెల్లికి కనపడక పోతే గొడవ చేస్తుంది"
కాజల్ "అదేం చిన్నపిల్ల కాదు... మనం దొరక్క పోతే.... ఫోన్ చేస్తుంది"
క్రిష్ "సరే..."
కాజల్ "నువ్వు రా...." అంటూ అతని చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంది.
క్రిష్ "ఎక్కడికి... అటూ... ఇటూ... ఇప్పటికే మూడు సార్లు తిప్పావ్..."
కాజల్ "హుమ్మ్... ఇక్కడ బాగుంది ఇక్కడ నిలబడదాం"
క్రిష్ "హుమ్మ్" అని ఇద్దరూ నిలబడి సాగర్ కాంతులను, అందాలను చూస్తున్నారు.
కాజల్ "ఇవ్వాళ చాలా......... బాగుంది. కదా..."
క్రిష్ "హుమ్మ్,,,,,, చల్లగా ఉంది."
కాజల్ "క్రిష్.."
క్రిష్ "హుమ్మ్..."
కాజల్ "నిన్నొకటి అడగాలి"
క్రిష్ "అడుగు"
కాజల్ "సమాధానం నన్ను చూస్తూ,, నా కళ్ళలోకి చూస్తూ చెప్పాలి"
క్రిష్ తల తిప్పి ఆమెను చూశాడు. ఆ స్ట్రీట్ లైట్ కాంతులు మరియు అక్కడ అప్పుడప్పుడు వెళ్ళే వెహికల్స్ హెడ్ లైట్ కాంతులలో ఆమె మొహం సంతోషంతో పెరిసిపోతుంది.
క్రిష్ ఆమె అందాన్ని చూస్తూ అలాగే ఒక క్షణం ఉండిపోయాడు, వెంటనే తల పక్కకు తిప్పుకొని "అడుగు.... నీ కళ్ళలోకి చూసి చెబుతాను" అన్నాడు.
కాజల్ వచ్చిన దగ్గర నుండి అతన్నే చూస్తుంది, అతన్ని కూడా తననే చూడమని తన గురించి మాట్లాడమని, తన డ్రెస్, తన అందం, అతని ముద్దు కోసం అర్రులు జాస్తున్న ఆమె పెదవుల గురించి మాట్లాడమని తన కళ్ళతో చెబుతుంది.
కాని వచ్చిన దగ్గర నుండి క్రిష్ ఆమెను తప్ప మిగిలిన ప్రపంచం చూస్తున్నాడు.
కాజల్ "నా కళ్ళలోకి చూడు.... అడగడం మొదలు పెడతాను... రెండు నిముషాలు టైం ఇస్తాను... అప్పటి వరకు కూడా నన్నే చూడాలి... రెండు నిముషాలు తర్వాత సమాధానం చెప్పాలి... నువ్వు గెలిస్తే...."
క్రిష్ చిన్నగా నవ్వేసి "ఆమె వైపు చూసి సరే అడుగు..." అన్నాడు.
కాజల్ "నన్ను చూడు" అంది.
క్రిష్ ఆమెను చూస్తూ "హుమ్మ్.... చూశా...."
కాజల్ "ఇలా పై నుండి కింద వరకూ.... ముందు వెనక.... మొత్తం చూడు...."
క్రిష్ ఆమెను చూస్తూ నవ్వి "హుమ్మ్.... చూస్తా.... నీ ప్రశ్న ఏంటి?"
కాజల్ "ప్రశ్న అదే.... రెండు నిముషాల పాటు నన్ను చూస్తూ ఉండి... ఆ తర్వాత నీకూ నన్ను ఎక్కడెక్కడ ఏం చేయాలని అనిపిస్తుందో..... చెప్పూ" అంది.
క్రిష్ ఆమెను చూస్తూ నవ్వి "సరే స్టార్ట్" అన్నాడు.
కాజల్ ని చూస్తూ ఉన్నాడు.
క్రిష్ మనసులో "ఏమని చెప్పను... ఎలా చెప్పను.... చూసిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ నా మనసు నుండి వెళ్లి పోవడం లేదు... అందం... అభినయం... అన్నింటికి మించి ఆమె దైర్యం... పక్కనే ఉన్నా ఏమనుకుంటుందో అని, ఆమెను చూడలేక పోతున్నాను. అందానికి మించిన అందం నా పక్కనే ఉన్నా.... తన చూపుతో చూపు కలప లేక పోతున్నాను. నా గుండెలో గుచ్చేసే తన నవ్వు... ఆరాటంగా ఆక్రమించుకోవాలనిపించే తన బ్యాక్... ఎలా చెప్పను... అందంగా ఉన్నావ్ అని చెప్పినా బహుశా అది అబద్దమే అవుతుంది... ఎందుకంటే తను అందంగా లేదు... అంతకు మించి.... అప్సరసలా ఉంది"
అతని చూపులు ఆమెను తినేస్తు ఉంటే.... అతని ఊపిరి భారం పెరగడం చూస్తూ ఉంది..... రెండు నిముషాలు గడవక ముందే.... "చెప్పూ" అంది.
క్రిష్ తల దించుకొని "ఏం చెప్పాలి" అన్నాడు. అవునూ ఆమె అందం అతని మనసును నిపేసింది.
కాజల్ "నేన్ను ఏం చేయాలని అనిపిస్తుంది"
క్రిష్ తల దించుకున్నాడు.
కాజల్ అతనికి దగ్గ్రరగా నించొని "ఇప్పడు చెప్పూ.... చిన్నగా" అంది.
క్రిష్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ "ఎలా ఇంత అందంగా పుట్టావ్.... "
కాజల్ "తల దించుకుంది"
క్రిష్ "అసలు నిన్ను చూసినప్పటి నుండి నన్ను నేను ఆపుకోలేక పోతున్నాను... రోజు నువ్వు నా పక్కన నిద్రపోతున్నా.... నాకు నిన్ను తాకాలని అనిపిస్తుంది, నీకూ ముద్దు పెట్టాలని... ఏదేదో చేయాలని అనిపిస్తుంది"
కాజల్ సిగ్గుపడి తల దించుకుని "ఏం చేయాలని అనిపిస్తుంది"
క్రిష్ "ముద్దులు పెట్టాలని, నీ పెదవులు కోరికేయాలని... ఇంకా చాలా... చాలా... అన్నింటికీ మించి...."
ఆమె తన పెదవులను ముడుచుకుంది. తల పైకెత్తి "హుమ్మ్.... మించి...."
క్రిష్ "నీలాగే నేను కూడా దైర్యంగా నా ఫీలింగ్స్ చెప్పుకోవాలని, కావలసినట్టుగా చేయాలని అనిపిస్తుంది..."
ఆమె "మరి చేయొచ్చు కదా"
క్రిష్ "నేను నీకూ నచ్చకకుండా పోతానేమో అని నా భయం"
ఆమె క్రిష్ చేతిని మరింత బలంగా చుట్టుకుంటూ "ట్రై చేస్తేనే కదా... ఏదైనా తెలిసేది..." అంది.
క్రిష్ ఆమెనే చూస్తూ ఉన్నాడు.
ఆమె "ఇక నుండి మనం బాయ్ ఫ్రెండ్ -- గర్ల్ ఫ్రెండ్ కాదు"
క్రిష్ అయోమయంగా "మరీ" అన్నాడు.
కాజల్ "ఇక నుండి మనం లవర్స్" అంది.
క్రిష్ "లవర్స్" అన్నాడు.
కాజల్ "హుమ్మ్...." అని తల ఊపింది.
క్రిష్ "తేడా ఏంటి"
కాజల్ "నీకేం కావాలన్నా చేయొచ్చు..."
క్రిష్ "ముద్దు పెట్టొచ్చా"
కాజల్ "పెట్టొచ్చు"
క్రిష్ ఆమె మొహం పై పడుతున్న జుట్టు పక్కకు నెట్టి ఆమె దగ్గరగా వచ్చాడు.
కాజల్ "ఇప్పుడు పెడతావా..."
క్రిష్ "వద్దా"
కాజల్ చిన్నగా నవ్వేసి "పెట్టూ" అంది.
ఆమె మొహం పై చమట బిందువులు కాంతులతో అప్సరసలా మెరుస్తూ ఉంటే... క్రిష్ తన పెదవులతో ఆమె పెదవులను లాక్ చేశాడు.
సిటీ కార్లు వేగంగా వెళ్తూ ఉంటే వాళ్ళ ముద్దు నీడ కూడా రోడ్ పై పడుతుంది.
క్షణాల నుండి నిముషాలుగా మారిన ఆ ముద్దులోని మాధుర్యం... ఆ మధుర క్షణాలు.... ఇరువురి మనసులను మరింతగా కట్టిపడేశాయి.
లవ్ బర్డ్స్.... సోలో బర్డ్....
"సిగ్గు... శరం.... లాంటివి ఏమైనా ఉన్నాయా.... అసలు మీకూ..." అని నిషా గొంతు విని దూరం జరిగారు.
క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ దూరం జరిగి తల దించుకొని ఉన్నారు.
నిషా "ఇంటికి వెళ్తే ఇద్దరికీ పడే పని కదా.... మరీ రోడ్ మీద కూడా ఈ కక్రుత్తి దేనికి" అంది.
ఇద్దరూ తిట్లు తినడానికి సిద్దంగా లేనట్టు ఆమె వైపు కోపంగా చూశారు.
నిషా "కార్ లో బ్లో జాబ్...., డాబా మీద డాగీ..., ఇప్పుడు ఇక్కడ నడి రోడ్ మీద ఏంటిది..... అసలు ఏంటి ఈ పబ్లిక్ డిస్ప్లే" అంది.
కాజల్ నోరు పెగిలించి "ఇంకా చాలు ఆపవే... ఎదో అలా.... కంటిన్యూ అయిపోయాం" అంది.
ఆ మాటకు నిషా కోపంగా చూస్తూ ఉంటే... క్రిష్ చేతులు అడ్డం పెట్టి తన వెనక్కి లాక్కొని నిషాని చూస్తూ "బోటు ఎక్కుదామా..... " అన్నాడు.
నిషా మాట్లాడబోయెంతలో క్రిష్ మళ్ళి "క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉంటుంది అంట... కదా..." అన్నాడు.
నిషా "ఉంటుంది"
క్రిష్ "ఎక్కడ?"
నిషా "అటు వెళ్ళాలి"
క్రిష్ "అవునా.... వెళ్దాం పదా..."
నిషా "ఇలా కాదు.... టికెట్ బుక్ చేసుకోవాలి"
క్రిష్ "అవునా.... సరే పదా చేద్దాం"
నిషా "సరే పదండి...."
-- -- -- -- -- -- -- -- --
క్రిష్ తనను సేవ్ చేయడం కాజల్ కి బాగా నచ్చింది.
అతని వెనక నిలబడి.... వీపు మీద చేతి వేలుతో రాస్తుంది.
క్రిష్ అయినా నిషాతో మాట్లాడుతూనే ఉన్నాడు.
నిషా ముందు నడుస్తూ ఉంటే... వెనక కొంచెం దూరంలో క్రిష్, కాజల్ చేతిని పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు.
కాజల్, క్రిష్ చెవిలో "కంత్రి గాడివి నువ్వు" అంది.
క్రిష్, ఆమె వైపు చూడగా నవ్వుతూ కనిపించింది.
కాజల్ "మా చెల్లిని ట్రిక్ చేశావ్... కంత్రి కాక మరి ఇంకేంటి..."
క్రిష్ కూడా నవ్వేసి "అను.... నువ్వు కాకా ఇంకెవరూ అంటారు.... పోనిలే అని కాపాడితే... చిన్నపిల్లడిని చేసి ఆడుకుంటున్నావ్..."
కాజల్ "నువ్వు చిన్న పిల్లాడివా" అంటూ క్రిష్ ప్యాంట్ మీదనే తొడలపై చేయి వేసింది.
క్రిష్ "ఏయ్.... ఏమ్ చేస్తున్నావ్... మీ చెల్లి కాని చూసింది అంటే... మనిద్దరిని... చెరో చేత్తో పట్టుకొని.... ఇదే హుస్సేన్ సాగర్ లో ముంచి లేపుతుంది" అన్నాడు.
కాజల్ నవ్వేసింది.
నిషా కోపంగా వెనక్కి తిరిగి చూసి "అక్కా... నువ్వు నాతో రా.... ముందుకు..." అంది.
కాజల్ క్రిష్ ని వెక్కిరిస్తూ తన చెల్లెలు పక్కన నిలబడి నడుస్తుంది.
ఆమెకు బాగా తెలుసు.... క్రిష్ తనను వెనక నుండి చూస్తున్నాడు అని... అందుకే వీలైనంతగా నడుము బాగా తిప్పుతూ నడుస్తుంది.
డైనింగ్ టేబుల్ పై ముగ్గురు కూర్చొని ఉన్నారు.
క్రిష్ మరియు కాజల్ కళ్ళతోనే రోమాన్స్ చేసుకుంటూ ఉన్నారు.
ఎదురుగా కొంత మంది ఆడవాళ్ళు అంచున నిలబడి సిగిరెట్ కాలుస్తున్నారు.
నిషా వాళ్లనే చూస్తూ మిగిలిన ఇద్దరి వైపు చూస్తూ "ఇప్పుడే వస్తా" అని వెళ్ళింది.
లవ్ బర్డ్స్ ఇద్దరూ ఎదురెదురు సీట్ లలో కూర్చొని టేబుల్ పై కళ్ళతో, టేబుల్ కింద కాళ్ళతో రోమాన్స్ చేసుకుంటూ ఉన్నారు.
నిషాని పెద్దగా పట్టించుకోలేదు.
బోటు వెనక భాగపు అంచుకు వచ్చింది. అక్కడ నిలబడి నీళ్ళను చూస్తుంది.
బోటు మోటార్ చక్రం తిరగడం వల్ల బోటు ముందుకు నడుస్తూ ఉంటే.... నీళ్ళు అలలు అలలుగా కనిపిస్తున్నాయి.
ఒకామె చీరకట్టుకొని స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని నిషాని చూస్తూ "హేయ్.... సోలో బర్డ్... సిగిరెట్ కావాలా" అంది.
ఆమె చూడడానికి మందు తాగినట్టు అనిపిస్తుంది. ఆమె దగ్గర సిగిరెట్ తీసుకొని నోట్లో పెట్టుకొని వెలిగించింది.
ఆ పొగ గొంతులోకి వెళ్ళగానే దగ్గు వచ్చి సిగిరెట్ ఒక చేత్తో పట్టుకొని అలానే ఉంది.
ఆమె నిషాని చూసి "ఫస్ట్ టైం" అంది.
నిషా నిలువుగా తల ఊపింది.
ఆమె "ఓకే.." అని పక్కకు వెళ్ళింది.
నిషా ఆ నీళ్ళలోని అలలను చూస్తూ ఉంటే, తన జ్ఞాపకాలు కూడా అలా అలలు లాగా గతంలోకి ప్రయాణం చేశాయి.
--------------------------------------------
గతం:
తన భర్త సాత్విక్ బాల్కనీలో సిగిరెట్ కాలుస్తూ ఉన్నాడు. దొరికిపోతానేమో అన్నట్టుగా హడావిడిగా దమ్ము పీలుస్తూ పొగ బయటకు వదులుతున్నాడు.
పక్కకు తిరిగి చూడగా.... నిషా నడుము మీద చేయి పెట్టుకొని తననే కోపంగా చూస్తూ ఉంది.
సాత్విక్ కోపంగా ఉన్న భార్యని చూసి "సారీ" అంటూ నవ్వేశాడు.
నిషా కోపంగా ముందుకు వచ్చి చేతులు కట్టుకొని "డాక్టర్ వి.... ఒకళ్ళని మానెయ్యమని చెప్పాల్సింది పోయి నువ్వు సిగిరెట్ కాలుస్తున్నావా" అంది.
సాత్విక్ "నేనేం తాగమని చెప్పడం లేదు కదా... నాకు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కాల్చుకుంటున్నాను" అన్నాడు.
నిషా "తెలివి తేటలకు మాత్రం తక్కువేం లేవు..." అంది.
అణుబాంబ్ లా పేలుతుంది అనుకుంటే... ఇలా విసుక్కుంటూ ఉండే సరికి సాత్విక్ కి ముద్దుగా అనిపించింది.
నిషా, తన భర్త మొహం పై నవ్వు చూసి కోపమొచ్చి "ఇటివ్వు నేను కూడా కాలుస్తా..." అని చేతికి తీసుకుంది.
సాత్విక్ నవ్వుతూ తన నోట్లో పెట్టాడు. నిషా ఒక దమ్ము పీల్చి పెద్దగా దగ్గి "ఎలా కాలుస్తావ్.. దీన్ని... ఇంత చండాలంగా ఉంది" అంది.
సాత్విక్ "టాలెంట్" అన్నాడు.
నిషా "అబ్బో... బోడి టాలెంట్..." అని పెదవి విరుచుకుంది.
సాత్విక్ సిగిరెట్ పక్కన పడేసి..... నిషాకి ముద్దు పెట్టబోయాడు.
నిషా "వద్దు... వద్దు... సిగిరెట్ వాసన వస్తుంది...." అని అంటున్నా సరే... అలాగే ముద్దు పెట్టేశాడు.
సాత్విక్ "హుమ్మ్.... ఇప్పుడు నీకూ కూడా అలవాటు అయింది కాబట్టి... నాకు ముద్దు పెట్టడానికి ప్రాబ్లం లేదు" అని చిలిపిగా నవ్బాడు.
నిషా అతన్ని కోపంగా తోసేసి "ఇంకో సారి సిగిరెట్ కాల్చావో... మనిద్దరి రిలేషన్ మీద ఒట్టు" అంటూ వెళ్లి పోయింది.
సాత్విక్ నవ్వుతూ మరో సిగిరెట్ వెలిగించాడు.
-----------------------------------------
ఇంతలో తన చేతిలో ఉన్న సిగిరెట్ అంచుకు రావడంతో నిషా తేరుకొని నీళ్ళలోకి విసిరేసింది.
ఆ సిగిరెట్ పీక కొద్ది సేపు ఆ నీళ్ళలో అలానే ఉండి... కొద్ది సేపటికి ఆ నీళ్ళలో మునిగిపోయి అడుగుకు చేరుకుని అక్కడున్న మట్టిపై పడింది. కొన్నాళ్ళకు అది ఆ మట్టిలో కలిసిపోతుంది.
కాని ఇష్టమైన వ్యక్తితో అయ్యే జ్ఞాపకాలు మాత్రం మనిషి చచ్చే వరకు వస్తూనే ఉంటాయి.
నిషా ఫోన్ బయటకు తీసి ఆన్ లైన్ లోకి వెళ్లి ఒక ప్రొఫైల్ ని చూసింది. రిలేషన్ షిప్ స్టేటస్ డైవర్స్ డ్... సింగిల్ అని రాసి ఉండేది. ఇప్పుడు ఇన్ రిలేషన్ విత్ జాక్వలెన్ అని ఉంది.
ఫోటోస్ లోకి వెళ్ళింది.
ఒక ఫోటో లో జాక్వలెన్ బికినీ వేసుకుని ఉంటే, సాత్విక్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఉన్నాడు.
ఆ ఫోటోకి హెడింగ్ "బ్యూటిఫుల్ బీచ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ విత్ బ్యూటిఫుల్ వుమెన్" అని ఉంది.
నిషా ఆ ఫోటోని చూస్తూ ఉంటే.... కన్నీరు కళ్ళ తడిపేస్తూ ఉంటే... రెప్పలు మాత్రం బయటకు రావద్దు అంటూ అడ్డు కట్ట వేసేసాయి. ఆ రెంటి మధ్య జరిగిన యుద్ధంలో ఒక బొట్టు మాత్రం పక్కలుగా జారి కింద పడింది.
నిషా వేగంగా గాలి పీల్చుకుంటూ ఆ మూడ్ లోనుండి త్వరగా బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. కాని గతం మరో జ్ఞాపకాన్ని కళ్ళ ముందుకు తెచ్చింది.

గతం :
నిషా "బీచ్ కి వెళ్దాం.... ప్లీజ్.... " అని అడిగింది.
సాత్విక్ "సారీ బేబి.... కుదరదు..."
నిషా "ప్లీజ్... సాత్విక్.... ఒకే ఒక్క రోజు.... పొద్దున్నే వెళ్లి... సాయంత్రానికి వచ్చేద్దాం... ప్లీజ్" అని బ్రతిమలాడుతుంది.
సాత్విక్ "నిషా... అలా చిన్న పిల్లలా అడగకు.... నీకూ పెళ్లి అయింది.... నీ హస్బెండ్ అంటే నేను బిజీగా ఉన్నాను..... అర్ధం చేసుకో" అన్నాడు.
నిషా డిజప్పాయింట్ అయి "పో... నీతో మాట్లాడను" అంటూ మంచం పై దుప్పటి కప్పుకొని పడుకుంది.
సాత్విక్ చిన్నగా నవ్వుకుని "ఎక్కడుంది... నా బేబి" అంటూ దుప్పటిలో దూరి ఆమెను చుట్టేసుకున్నాడు.
--
--
--
నిషా నవ్వుకుంటుంది.
---------------------------------------------------
ఇంతలో బోటు పెద్ద శబ్దం "కూ..." అని చేసింది.
నిషా "క్రిష్ చెప్పింది నిజమే.... ఈ ఊరు పాపపు ఊరు... ఎప్పుడు శబ్దాలు చేస్తూనే ఉంటుంది" అనుకుంటూ వెనక్కి క్రిష్ మరియు కాజల్ లు కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చింది.