Update 66

పిసినారి

కాజల్ పార్కింగ్ ఏరియా లో నడుస్తూ తన కార్ దగ్గరకు నడుస్తూ వెళ్తుంటే ఎవరో ఒక అమ్మాయిని లాక్కొని వెళ్తూ ఉన్నట్టు "హెల్ప్" అని పిలిచింది.

కాజల్ చుట్టూ చూసి ఎదో దెయ్యం అనుకుంటూ భయం భయంగా తన కారు దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసుకొని లోపల కూర్చొని కార్ తీసి బయటకు పంపింది.

ఈషా నోటిని ఒకతను మూసేసి ఆమెను తన కార్ దగ్గరకు లాక్కొని వెళ్తున్నాడు.

ఈషా ఏడుస్తూ అతనితో కలబడుతూ ఉంది. అతను ఆమె కంటే బలంగా ఉండడంతో అతని కింద ఆనడం లేదు.

అతను ఈషా మొహం పై చెంప దెబ్బ కొట్టి, ఆమెను లాక్కొని వెళ్లి కార్ డిక్కి ఓపెన్ చేశాడు. లోపల తాళ్ళు నోటికి వేసి ప్లాస్టర్ ఉంది.

ఈషా భయం భయంగా అతన్ని తోసేసి "హెల్ప్" అని అరుస్తూ పరిగెత్తింది, కాని ఆదివారం అందులోనూ రాత్రి, దాంతో ఆఫీస్ లో ఎవరూ లేకపోవడం తనకు శాపం అయింది.

అతను ఆమె వెనకే పరిగెత్తి ఆమె జుట్టు పాతుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉన్నాడు. ఈషా కేకలు పెడుతూ వేడుకుంటూ ఉంది, అయినా అతను ఆమె నోటికి ప్లాస్టర్ వేశాడు.

ఆమె చేతులతో ప్లాస్టర్ లాక్కొ బోతూ ఉంటే అతను ఆమె చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడు.

చుట్టుపక్కల మరే వ్యక్తీ లేరు తనను కాపాడడానికి, అందుకే ఆమె మూలుగుతూ అతని వైపు జాలిగా చూస్తుంది, కాని అతను అదేం పట్టించుకోకుండా ఆమె కాళ్ళు కూడా కట్టేసి ఆమెను ఎత్తుకొని డిక్కీలో పడేశాడు.

ఈషా పెద్ద పెద్దగా మూలుగుతూ అరిచే ప్రయత్నం చేసింది.

అతను "హమ్మయ్యా" అనుకోని డిక్కీ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, "అయిపోయిందా" అని గొంతు వెనక నుండి వచ్చింది.

అతను వెనక్కి తిరిగి కత్తి చూపించగా.... కాజల్ అప్పటికే తన పర్సులో నుండి తీసిన పెప్పర్ స్ప్రే అతని కళ్ళలోకి కొట్టింది.

అతను నొప్పితో "ఆహ్" అని అరుస్తూ కింద పడిపోగా, కాజల్ స్పీడ్ గా వెళ్లి డిక్కీ ఓపెన్ చేసి ఈషా కట్లు విప్పుతుంది. అవి గట్టిగా ఉండడంతో ఆమెకు లేట్ అయిపోతుంది.

ఇంతలో ఈషా నోటి ప్లాస్టర్ తీయగానే, ఈషా "వెనక చూడు" అని అరిచింది.

అప్పటికే అతను పైకి లేచి కత్తి తీసుకొని ఆమె పైకి వచ్చేశాడు. కాజల్ తప్పుకోగా ఆమె భుజంలోకి చీల్చుకుంటూ దిగి పోయి బ్లడ్ ఒక్క సారిగా చిమ్మింది.

కాజల్ నొప్పితో "అమ్మా" అంటూ పడిపోగా... ఈషా "మేడం..." అంటూ అరిచింది. ఆమెకు డిక్కీలో ఉండి బయట కాజల్ పరిస్థితి అర్ధం కావడం లేదు.

అతను మళ్ళి కాజల్ వైపు కత్తి తీసుకొని వస్తుంటే, కాజల్ అతని వెనక చూస్తుంది. ఆమె చూపు అనుసరించి వెనక్కి తిరిగి చూడగా హెల్మెట్ పట్టుకొని ఉన్న క్రిష్ అతన్ని కాలుతో కొట్టడంతో దూరం వెళ్లి పడ్డాడు.

కాజల్ "నువ్వు వెళ్ళిపో.... అతని చేతిలో కత్తి ఉంది" అంది.

క్రిష్ అదేమీ పట్టించుకోకుండా అతని ముందు నిలబడ్డాడు.

అతను పైకి లేచి ఫాస్ట్ గా క్రిష్ మీదకు వస్తూ ఉంటే కాలుతో అతని చాతి పై గట్టిగా కొట్టడంతో, అతను వెళ్లి వెనక ఉన్న గోడకు తగిలి పడిపోయాడు.

క్రిష్ ని భయంగా చూస్తూ అక్కడ నుండి పారిపోయాడు.

అలాగే ఈషా కట్లు విప్పి ఇద్దరినీ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు.

దెబ్బ పెద్దగా తగల లేదు... కట్టు తడవకుండా చూసుకోండి. అని చెప్పి మందులు రాసిచ్చాడు డాక్టర్.

కాజల్ భుజానికి కట్టు కడుతున్నంత సేపు సైలెంట్ గా కోపంగా ఉన్నాడు. ఈషా ఆమె పక్కనే కూర్చొని ఒక్కో సారి సారీ, ఒక్కో సారి ధాంక్స్ చెబుతూ ఉంది.

ఆ తర్వాత ముగ్గురూ ఒక కాఫీ షాప్ లో కూర్చున్నారు. క్రిష్ కోపం చూసి ఎదో ఒకటి మాట్లాడాలని అనిపించింది.

కాజల్ "నీ కాలేజ్ టూర్ అయిపోయిందా.. అప్పుడే వెనక్కి వచ్చేసావ్" అంది.

క్రిష్, కాజల్ చేతిలోని బ్యాగ్ తీసుకొని పెప్పర్ స్ప్రే బాటిల్ తీసి "ఇది వాడొచ్చు కదా..." అన్నాడు.

కాజల్ "నేను వాడాను.... ఈషా నువ్వైనా చెప్పూ"

ఈషా "వాడింది" అని అంటూ ఉండగానే క్రిష్ చేతులు అడ్డంగా పెట్టి కాజల్ వైపు తిరిగి "పిసినారి దానా.... ఇందులో ఇంకా చచ్చింది కదా.... మొత్తం వాడి మీద కొడితే లేచే వాడు కాదు కదా" అన్నాడు.

ఈషా ఇద్దిరిని మార్చి మార్చి చూస్తుంది.

కాజల్ "మనం అసలు సంగతి మర్చిపోయాం.... హేయ్ ఈషా అతను నీకూ తెలుసా..... ఎందుకు అలా చేశాడు" అంది.

క్రిష్ కోపంగా ఆమె వైపు చూసి మళ్ళి ఈషా వైపు చూస్తూ "చెప్పండి... అతనెవరు...." అని అడిగాడు.

కాజల్ "నీకూ అసలు అడగడమే చేతకాదు, ఎదో తనే పొడిచినట్టు అడుగుతున్నావ్"

క్రిష్ "పోనీ నువ్వే అడుగు..."

కాజల్, ఈషా వైపు చూసింది.

ఈషా చెప్పడం మొదలు పెట్టింది.
----------------------

దొరికాడు

కాజల్ "మనం అసలు సంగతి మర్చిపోయాం.... హేయ్ ఈషా అతను నీకూ తెలుసా..... ఎందుకు అలా చేశాడు" అంది.

క్రిష్ కోపంగా ఆమె వైపు చూసి మళ్ళి ఈషా వైపు చూస్తూ "చెప్పండి... అతనెవరు...." అని అడిగాడు.

కాజల్ "నీకూ అసలు అడగడమే చేతకాదు, ఎదో తనే పొడిచినట్టు అడుగుతున్నావ్"

క్రిష్ "పోనీ నువ్వే అడుగు..."

కాజల్, ఈషా వైపు చూసింది.

ఈషా "అతను కౌశల్..... కాలేజ్ లోనా సీనియర్..... లవ్ అంటే..... ఇంట్లో అడగమన్నాను..... మా అమ్మ వాళ్ళ దగ్గరకు పెళ్లి ప్రపోజల్ తీసుకు వచ్చాడు, అమ్మ వాళ్ళకు నచ్చక పోవడంతో వద్దన్నారు.... మా ఇద్దరి మధ్య లవ్ ఏం లేదు.... కౌశిల్ కోపంగా నాతో ఫోన్ లో మాట్లాడాడు. తను అంత పని చేస్తాడు అని అస్సలు అనుకోలేదు. ఐ యామ్ సో సారీ మేడం..." అంటూ ఏడుస్తుంది.

కాజల్ ఆమెను ఓదారుస్తూ ఉంది.

క్రిష్ తన ఫోన్ నుండి ఒక నెంబర్ పేపర్ పై రాసి "తని నాకు తెలిసిన ఒక సెక్యూరిటీ ఆఫీసర్ పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, ఆల్రెడీ చెప్పి ఉంచాను, అలాగే వాళ్ళు రేపు వచ్చి పార్కింగ్ ఏరియా cc కెమెరా ఫుటేజ్ తీసుకుంటారు. మీరు కూడా ఒక సారి మాట్లాడండి"

కాజల్ "వావ్... అప్పుడే ఇదంతా ఎప్పుడు చేశావ్..."

క్రిష్, కాజల్ వైపు కోపంగా చూశాడు.

కాజల్ "నాతో మాట్లాడవా.... కోపమొచ్చిందా... అయినా టూర్ వదిలి ఎందుకు వచ్చావ్.... నన్ను చూడాలని అనిపించిందా.... " అని మాట్లాడుతూనే ఉంది.

ఈషా తన మేడంలోని ఈ కొత్త యాంగిల్ చూస్తూ క్రిష్ వైపు చూస్తూ ఉంది.

క్రిష్ మొహంలో కోపం మెల్లగా తగ్గిపోయి నవ్వు చేరుకుంటుంది.

కాజల్ "అవునూ, నీ ఎక్స్ లలో కూడా ఎవరైనా నన్ను కాని నిన్ను కాని కిడ్నాప్ చేసే వాళ్ళు ఉన్నారా.... ముందే చెప్పూ నాకు అసలే చాల భయం"

క్రిష్ "ఉన్నారు... చాలా పెద్ద విలన్ ఉన్నాడు"

కాజల్ "నీ కంటే పెద్ద విలన్ ఉండరు లే..."

క్రిష్ సైలెంట్ గా "ఒకడు ఉన్నాడు" అని చిన్నగా అన్నాడు.

కాజల్ "అయినా నువ్వు నన్ను మెచ్చుకోవా.... నేను ఒకరిని సేవ్ చేశాను. తెలివితేటలు ఉపయోగించి... కారులో బయటకు వెళ్ళిపోయినట్టు నడుచుకుంటూ లోపలకు వచ్చాను" అంటూ జరిగింది మొత్తం చెప్పింది.

కాజల్ "మీకు తెలిసిన సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పి నాకేమన్నా అవార్డ్ వస్తుందా... బ్రేవరీ అవార్డ్ " అని ఎక్సైటింగ్ నా నవ్వుతుంది.

క్రిష్ "పెప్పర్ స్ప్రే కొట్టాక... డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కారు నడుపుకుంటూ బయటకు ఒక కిమీ వెళ్లి అక్కడ డిక్కీ ఓపెన్ చేసి కాపాడొచ్చు కదా..." అన్నాడు.

కాజల్, క్రిష్ ని కోపంగా చూస్తూ "ఛీ.... సచ్చినోడా... అసలు గ్రాటిట్యూడ్ అనేది కూడా తెలియదు" అంటూ దూరం జరిగింది.

ఈషా వాళ్ళ ఇద్దరినీ చూస్తూ ఉంది.

క్రిష్, ఆమెనూ దగ్గరకు లాక్కొని ఆమె భుజం గాయం చూస్తూ "నీకో మాట చెప్పాలి... ఒక అప్పుడు మా అమ్మ చెప్పిన మాట...."

కాజల్ "చెప్పూ"

క్రిష్ "జీవితంలో అందరి కంటే ముందు ఎవరూ చనిపొతారో తెలుసా"

కాజల్ "హుమ్మ్"

క్రిష్ "ముందు వెనక చూసుకోకుండా గొడవకు దిగే వాళ్ళు.... నీలా...."

కాజల్ "ఛీ... సచ్చినోడా... దూరం ఉండు నాకు.... ఉత్త వెస్ట్ ఫెలో ఈషా..." అంటూ దూరం జరిగింది

క్రిష్ ఆమెను మళ్ళి దగ్గరకు లాక్కొని "ఇంకో సారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే.... నాకు కాల్ చెయ్.... ఈ సచ్చినోడు... నీ కోసం చావగలడు..."

కాజల్, క్రిష్ చెంప మీద కొట్టి "పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మూతి పళ్ళు రాల్తాయి.... " అని వేలు చూపించి కోపంగా దూరం జరిగి కూర్చుంది.

సుమారు అయిదు నిముషాలు గడిచాయి. ఇద్దరూ మాట్లాడుకోలేదు కాని ఆమె కొట్టినందుకు అతను, అతను అలా అన్నందుకు ఆమె మనసులో సంతోష పడుతున్నారు.

క్రిష్, కాజల్ ని చూసి "ఇప్పుడే వస్తా.... ఎవరితో గొడవ పడకు..." అన్నాడు.

కాజల్ "నువ్వు మాత్రం ఎవరన్నా గొడవకు వస్తే నన్ను పిలువూ..." అని కసిగా అంది.

క్రిష్ చేతులు కట్టుకొని వెక్కిరిస్తూ "అలాగే మేడం... వచ్చి ఆ రెండో భుజం కూడా అడ్డు పెట్టండి" అని వెళ్ళిపోయాడు.

కాజల్ కూడా అతన్ని వెక్కిరించింది.

అతను వెళ్ళాక....

ఈషా "మీకు చాలా దైర్యం మేడం.... ఇంతకు ముందు చూశారా... ఒక్క దెబ్బతో అతణ్ణి కింద పడేశాడు. పైగా బాక్సింగ్ చాంపియన్..... మీరు అసలు అలా చెంప దెబ్బ, కొట్టేశారు" అంది.

కాజల్ చిన్నగా నవ్వి "నీకో సీక్రెట్ చెప్పనా... నేను అతన్ని రెండు లక్షలు పెట్టి కొనుక్కున్నాలే..." అని నవ్వింది.

ఈషా నవ్వింది.

కాజల్ చిన్నగా నవ్వి "ఇంకొకటి చెప్పనా.... ఆ రెండు లక్షలు కూడా వాడి దగ్గరే అప్పు చేశా" అని మళ్ళి నవ్వింది.

ఈషాకి అర్ధం కాక పోయినా కాజల్ ని చూసి నవ్వేసింది.

కాజల్ "తొందరగా గొడవకు వెళ్ళడు... మంచోడు..." అంది.

ఈషా "మేడం అక్కడ కొట్టుకుంటున్నారు.... మీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు"

కాజల్, ఈషా ఇద్దరూ అక్కడకు చేరుకున్నారు.

క్రిష్ ని కింద పడేసి అతని పై మరొకరు అతన్ని పైకి లేవనివ్వకుండా చేతులు మేలిపెట్టాడు.

కాజల్ అరుస్తూ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే మరో పెద్ద వయస్సు వ్యక్తీ "సెక్యూరిటీ ఆఫీసర్ లం మేడం మా డ్యూటీ చేసుకోనివ్వండి" అంటూ అతని id చూపించాడు. దానిపై ఇన్స్పెక్టర్ రామ్మోహన్ నార్కోటిక్ డిపార్టుమెంటు అని వ్రాసి ఉంది.

----------------------

ఎందుకు?

కాజల్ అరుస్తూ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే మరో వ్యక్తీ "సెక్యూరిటీ ఆఫీసర్ మేడం మా డ్యూటీ చేసుకోనివ్వండి" అంటూ అతని id చూపించాడు. దానిపై ఇన్స్పెక్టర్ రామ్మోహన్ నార్కోటిక్ డిపార్టుమెంటు అని వ్రాసి ఉంది.

కాజల్ "ఎదో పొరపాటు అయి ఉంటుంది, క్రిష్ మంచి వాడు" అంటూ ఈషా చెబుతున్నా వినకుండా వాళ్ళ దగ్గరకు వెళ్లి క్రిష్ మీద ఉన్నవాడిని తోసేసింది. క్రిష్ చేతులకు విడుదల రాగానే పైకి లేచి తనను అప్పటి వరకు పట్టుకున్న వ్యక్తిని కింద పడేసి తన మీద ఎక్కి కూర్చున్నాడు.

అతను సరెండర్ అయినట్టు అరచేయి కింద కొడుతున్నాడు.

ఇన్స్పెక్టర్ రామ్మోహన్ "క్రిష్ అతన్ని వదులు..... ఒక డ్యూటిలో ఉన్న పోలిస్ ఆఫీసర్ తనూ...."

కాజల్ "మీరు మాత్రం ఒక సివిలియన్ ని డ్యూటిలో ఉండి కొట్టచ్చా..." అంది.

రామ్మోహన్ "ఎవరూ?"

క్రిష్ కింద ఉన్న అతన్ని వదిలి "నా గర్ల్ ఫ్రెండ్....." అన్నాడు.

రామ్మోహన్ "ఆల్రైట్ వెళ్ళండి వెళ్ళండి..... జస్ట్ సివిలియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని టెస్ట్ చేశాం వెళ్ళండి" అని గుమి కూడిన జనాన్ని పంపాడు.

ఈ సారి టేబుల్ దగ్గర ఐదుగురు కూర్చున్నారు.

క్రిష్ "వీడి పేరు కేశవ్" అని తనతో ఫైట్ చేసి బంధించిన వ్యక్తిని చూపించాడు.

కేశవ్ "హుమ్మ్... హుమ్మ్... " అన్నాడు.

క్రిష్ "సరే..." అని చిన్నగా చెప్పి ఈషా వైపు చూస్తూ "సర్ పేరు.... కేషన్, సబ్ ఇన్స్పెక్టర్" అని కేశవ్ వైపు తిరిగి చేతులు కట్టుకొని "అంతేనా సర్..."

కేశవ్, క్రిష్ మెడ పై చేయి వేసి నొక్కుతూ "నీకూ చాలా ఎక్కువయింది రా... పెద్దంతరం చిన్నంతరం కూడా లేకుండా పోయింది... డిగ్రీ అవ్వని... నేనే పర్సనల్ గా వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వడానికి ట్రైనింగ్ ఇస్తా..."

క్రిష్ "హలో.... హలో.... డిగ్రీ కాదు బి టెక్.... అయినా మేం సాఫ్ట్ వేర్ అవుతాం..." అంటూ కాజల్ ని చూపిస్తూ "నా గర్ల్ ఫ్రెండ్" అని పరిచయం చేశాడు.

కేశవ్ ఆమెను చూసి చిన్నగా నవ్వి "గవర్నమెంట్ జాబ్ నాకే దిక్కు లేదు..... నీకూ ఏంటి రా...."

క్రిష్ "యు... సిల్లి..... నీ పీచూ గడ్డానికి ఎవరు గర్ల్ ఫ్రెండ్ అవ్వరు బావా.... నా మాట విని, అరెంజేడ్ మ్యారేజ్ చేసుకో...."

రామ్మోహన్ "అవి కూడా అయినాయి... ఎవరికీ వీడు నచ్చడం లేదు"

క్రిష్ "హహ్హహ్హ"

కేశవ్ "బాబాయ్...." అన్నాడు సీరియస్ గా...

క్రిష్ "మామని చుడమన్నావా.... నీకూ ఇక ఈ జన్మలో పెళ్లి అయినట్టే"

రామ్మోహన్ "రేయ్... నా ఎక్సిపీరియన్స్ లో..... ఎంత మంది పెళ్ళిళ్ళు చేశానో తెలుసా..."

క్రిష్ "చేశావ్.... లే పెద్ద అవన్నీ ఆంటీ మాట్లాడి చేసింది"

కాజల్, క్రిష్ ని తన పక్కనకు లాక్కొని వచ్చి, దగ్గరకు లాగి చెవిలో "ఆంటీ అని చెప్తావ్.... ఆవిడా హస్బెండ్ కదా..."

క్రిష్ "హుమ్మ్..... నా మేనమామ, మా అమ్మ తమ్ముడు"

కాజల్ "అంటే వాళ్ళా ఆవిడని నువ్వూ...."

క్రిష్ "ఇంటికి వెళ్ళేటపుడు మాట్లాడుకుందాం, పరువు పోతుంది ఇక్కడ..." అంటూ నవ్వుతూ కవర్ చేశాడు.

కాజల్ "నువ్వు ఎందుకు అత్త అనవు..."

క్రిష్ "ఓన్లీ దెంగేటపుడు అత్త అంటాను... విడి టైం లో ఆంటీ అంటాను.... అయినా అప్పటి నుండి మళ్ళి మాములుగా కూడా కలవడం లేదు" అని చిన్నగా చెప్పి, బయటకు నవ్వుతూ కవర్ చేశాడు.

కాజల్ కూడా నవ్వేసి కవర్ చేసింది.

కేశవ్... వాళ్ళను చూస్తూ "పెళ్ళెప్పుడు... చదువు అయ్యాక... లేకపోతే ముందే నా..."

క్రిష్ "నేను పెళ్లి చేసుకోనూ...." అన్నాడు.

ఈషా, కేషన్ మరియు అందరూ షాకింగ్ గా చూస్తున్నారు.

కాజల్ నవ్వుతూ "అవునూ నేనే మా వాడికి తాళి కట్టి పెళ్లి చేసుకుంటాను" అని అంది.

అందరూ నవ్వేశారు.

కేశవ్ "మీ అమ్మకి తెలుసా... పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా....."

క్రిష్ "వద్దులే బావా.... అయినా ఆంటీతో ఫోన్ మాట్లాడుతుంది"

రామ్మోహన్ "సరే.... మీ ఆంటీ ఒక సారి ఇంటికి రమ్మంది...."

క్రిష్ "నేను రానూ...."

రామ్మోహన్ "ఫ్యామిలీ అందరం లోకల్ టెంపుల్స్ టూర్ ప్లాన్ చేసింది. నిన్ను కూడా రమ్మని చెప్పింది"

క్రిష్, కేశవ్ వైపు తిరిగి "బావా మనం కూడా ఈ లోకల్ బార్స్ టూర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది"

కాజల్ "హుమ్మ్.... తాగనూ అని మాట ఇచ్చావ్" అంది.

క్రిష్ తల ఊపాడు.

కేశవ్ ఇద్దరినీ నవ్వుతూ చూస్తూ "నిన్ను చూస్తే కొత్తగా ఉంది రా.... లవ్ లో పడ్డాక మారిపోయావ్..."

ఈషా "మా మేడం కూడా మారిపోయింది"

కేశవ్ "అవునా... హహ్హహ్హ" అని నవ్వాడు.

క్రిష్ "బేబి నేనేమన్నా లావేక్కానా... మారిపోయావ్ అంటున్నారు" అన్నాడు కాజల్ ని చూస్తూ...

కాజల్ "నువ్వు ఎక్కడం లేదు కానీ, నా బ్రా మాత్రం సైజ్ పెంచాల్సి వచ్చింది" అని చెవిలో చెప్పింది.

క్రిష్ "నువ్వు పక్కన ఉంటే నా డ్రాయర్ కూడా ఓవర్ స్ట్రెచ్ అవుతుంది"

కాజల్ "అయితే పద.... ఇంటికి వెళ్దాం"

క్రిష్ "హుమ్మ్ సరే.... ఇంటికి వెళ్ళాక నీకూ..." అన్నాడు.

ఇద్దరూ నవ్వుకున్నారు.

కేశవ్ ఇద్దరినీ చూస్తూ "అదేదో మాకు కూడా చెబితే నవ్వుకుంటాం కద రా...."

రామ్మోహన్, కేశవ్ భుజం పై కొట్టాడు.

కేశవ్ "ఓహో... " అని నవ్వాడు.

క్రిష్ "ఏంట్రా ఓహో...." అని కలబడుతున్నాడు.

రామ్మోహన్ ఇద్దరినీ చూస్తూ "బయట ఎలా ఉండాలో కూడా తెలియదు... ఛీ..." అన్నాడు.

కేశవ్, ఈషా ఫోన్ నెంబర్స్ ఎక్సచేంజ్ చేసుకున్నారు.

ఈషా "మీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా...."

కేశవ్ "సెట్ అవ్వడం లేదు"

ఈషా "ఓహో" అని "గుడ్ నైట్" చెప్పి వెళ్ళిపోయింది.

రామ్మోహన్ ఆమెను డ్రాప్ చేస్తా అని తీసుకొని వెళ్ళాడు.

కేశవ్, క్రిష్ ని చూస్తూ "ఇకేంటి సంగతులు...."

కాజల్ కేశవ్ ని చూస్తూ, ఈషాకు "హాయ్... అని మెసేజ్ పెట్టండి బ్రో" అంది.

కేశవ్ "ఎందుకు?"

క్రిష్ "నీకూ ఈ జన్మకి పెళ్లి అవ్వదు రా...." అని తల అడ్డం ఊపుతూ ఇద్దరూ వెళ్ళిపోయారు.

కేశవ్ "ఎందుకు?"
Next page: Update 67
Previous page: Update 65