Update 13
షేర్ హోల్డర్స్
ప్రభు గ్రూప్స్ షేర్ హోల్డర్స్ మీటింగ్..
లావణ్య "నీకు ఏ ఇబ్బంది లేదు, నేను ప్రభు గారి పక్కనే చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను.. వీళ్లు అందరూ నాకు తెలుసు.. నేను చూసుకుంటాను"
క్రిష్ ఆమెను సూటిగా చూసి "నేను చెప్పిన పని చేశావా!"
లావణ్య "ఏం పని?"
క్రిష్ "నూతన్.."
లావణ్య మొహంలో రంగులు మారిపోయాయి.
క్రిష్ "చెప్పిన పని చూడు.."
లావణ్య తల ఊపి బయటకు వెళ్ళింది.
క్రిష్ ఇలా అయితే సరిపోదూ అనుకుంటూ మరో లోకల్ డిటెక్టివ్ కి కూడా నూతన్ సంగతి కనుక్కోమని డీటెయిల్స్ పంపించాడు.
బోర్డు మీటింగ్ స్టార్ట్ అయింది.
మైకెల్ "ఇలా అయితే ఎలా అండి?"
మిదున్ "ఏమయింది?"
మైకేల్ "మరీ బిటెక్ కంప్లీట్ అవ్వగానే, ఇలా తీసుకొచ్చి మన నెత్తిన పెట్టేస్తారా.. పైగా ఇతనేమి ప్రభుకి పుట్టిన వాడో, పెంచిన వాడో కాదు.."
మిదున్ "ఇతనికి, నూతన్ కి పడదు అంట.. అందుకని ఇతన్ని ఇక్కడ ఉంచితే నూతన్ ఎక్కడున్నా తిరిగి వస్తాడని.."
మైకేల్ "నూతన్ రాకపోతే బ్రతిమలాడుకుంటారు.. అంతే కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళను తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతారా.."
సురభి "మిస్టర్ క్రిష్ మొన్నటి వరకు ఫండ్ మేనేజర్ గా పని చేశారు"
మిదున్ "వాట్ నాన్సెన్స్.. అతనికి మొన్నే బిటెక్ కంప్లీట్ అయింది.."
సురభి "అతని వైఫ్ మరియు కొడుకుని పోషించుకోవడం కోసం నా దగ్గరే ఇంటర్న్ గా జాయిన్ అయ్యాడు"
మిదున్ "చూశారా మైకేల్.. అప్పుడే పెళ్లి.. పిల్లలు.. నిండా పాతికేళ్ళు కూడా లేవు.."
సురభి "విడిపోయారు కూడా.."
మైకేల్ "వాట్.."
సురభి "ఇప్పుడు నేను చెప్పేది వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది"
మైకేల్ "ఏమిటది?"
మిదున్ "ఏముంది? మళ్ళి పెళ్లి అయి ఉంటుంది"
సురభి నవ్వేసింది.
మైకేల్ అటూ మిదున్ ని ఇటూ సురభిని మార్చి మార్చి చూస్తూ కళ్ళు పెద్దవి చేసుకొని "నిజమా.." అంటూ ఆశ్చర్య పోయాడు.
సురభి "ఆ అమ్మాయి వీడి కంటే ఐదేళ్ళు పెద్దది అంట.. "
మైకేల్ "వద్దు.. వద్దు.. ఇంకేం చెప్పొద్దూ.. వింటే నాకు హార్ట్ ఎటాక్ వచ్చేస్తుందేమో.."
మిదున్ మరియు సురభి ఇద్దరూ నవ్వేశారు.
కొద్ది సేపటికి గదిలోకి ప్రభుతో పాటు మరికొందరు షేర్ హోల్డర్స్ లోపలకు వచ్చారు. ఒక వైపు క్రిష్ నిలబడి ఉండగా, మరో వైపు లావణ్య నిలబడి మీటింగ్ హాల్ లోకి నడుచుకుంటూ వచ్చారు.
సెంటర్ లో ఉన్న కుర్చీలో ప్రభు కుర్చోగా అతని రైట్ సైడ్ లో క్రిష్ మరో వైపు లావణ్య కూర్చున్నారు.
అందరూ తమ తమ పొజిషన్ లలో కూర్చొని ఉన్నారు.
ప్రభు అందరిని పలకరిస్తూ తన ముందు ఉన్న డాక్యుమెంట్స్ ని పైపైన చూస్తూ ఉన్నాడు.
మైకేల్ పైకి లేచి ఎదో చెప్పబోయేంతలో.. ప్రభు డాక్యుమెంట్స్ నుండి మైకేల్ వైపు చూడగానే.. అతను కూర్చుండి పోయాడు.
ప్రభు "ఇదేమన్నా.. కాలేజ్ అనుకున్నారా.. మిస్టర్ మైకేల్.. కూర్చొని మాట్లాడండి.." అని నవ్వుతూ అన్నాడు.
మైకేల్ నవ్వుతూ కూర్చున్నాడు.
ప్రభు రకరకాల విషయాలు మాట్లాడుతూ మధ్యలో క్రిష్ ని కొన్ని డిపార్టమెంట్ లకు వైస్ చైర్మన్ గా ప్రకటించాడు.
ఎవరూ ఏం మాట్లాడక పోవడంతో అంతా ఓకే అన్నట్టు గా అయి ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోబోతూ క్రిష్ ఇక నుండి ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు అని ఈవెనింగ్ పార్టీకి పిలిచి వెళ్ళిపోయాడు.
మైకేల్ & co కి, తమకు మాట్లాడే అవకాశం రానందుకు రాత్రి పార్టీలో క్రిష్ ని అందరి ముందు అవమానించాలని ఫిక్స్ అయ్యారు.
పార్టీకి క్రిష్ ఎంటర్ అవ్వగానే అందరూ అతన్నే చూస్తూ ఉన్నారు. ప్రభు కూడా అక్కడే ఉండడంతో అతన్ని డైరక్ట్ గా ఎదిరించలేక సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ప్రభు అందరి ముందు "నాకు వారసుడుగా ఇక నుండి క్రిష్ ఉంటాడు, ఒక వేళ నూతన్ తిరిగి వచ్చినా కూడా.." అని ప్రకటించాడు.
కొంత మంది మేజర్ క్లయింట్ లకు క్రిష్ కలుస్తూ తన పరిచయలాని పెంచుకుంటూ ఉన్నాడు.
మనుషులు అందరూ గ్రూప్ గ్రూప్ లుగా నిలబడి చేతిలో ఒక వైన్ గ్లాస్ పెట్టుకొని తాగకుండా, చెంపలు నొప్పి పుట్టేలా నవ్వుతూ, పరిచయాలు పెంచుకుంటూ సంతకాలు మాత్రమే మిగిలిపోయేలా రకరకాల బిజినెస్ డీల్స్ జరిగిపోతూ ఉన్నాయి.
క్రిష్ అక్కడ కనపడకపోవడంతో మైకేల్ "తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు.. ఖరీదైన వైన్ కదా కక్కుర్తి పడి ఉంటాడు.." అని తిట్టుకుంటూ ఉన్నాడు.
ఇంతలో క్రిష్ ఒక ప్రవేటు రూమ్ నుండి మరి కొంత మంది ఇంపార్టెంట్ క్లయింట్ లతో బయటకు వచ్చాడు, వాళ్ళ మొహాలను చూస్తూ ఉంటే ఎదో డీల్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది.
క్రిష్ తిరిగి అదే ప్రవేట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
మైకేల్ ఇక భరించలేక తన ముందు ఉన్న వైన్ గ్లాస్ మొత్తం తాగేసి "పదండి.. ఇవ్వాళ ఏది అయితే అది అవుతుంది.." అనుకుంటూ క్రిష్ దగ్గరకు కోపంగా వెళ్ళాడు.
దారిలోనే మిదున్ వచ్చి మైకేల్ ముందుకు వచ్చి ఆపేశాడు, మైకేల్ "ఆపకు.. ఇవ్వాళ నేనో వాడో తేలిపోవాలి.."
మిదున్ "వద్దూ.. తాగి ఉన్నావ్.. వద్దూ.." అంటూ ఆపుతున్నాడు.
మైకేల్ అందరూ చూస్తూ ఉండగా.. మిదున్ ని తోసేసి క్రిష్ ముందుకు వెళ్లి నిలబడ్డాడు.
క్రిష్ "చెప్పండి మిస్టర్ మైకేల్ మీరు నాతో ఏమయినా మాట్లాడాలని అనుకుంటున్నారా.." అని అడిగాడు.
మైకేల్, క్రిష్ ని కోపంగా చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి చిటికే వేశాడు.
కళ్ళు తెరవగానే అందరూ తన కంట్రోల్ లోకి వస్తారు అని ఎక్సపర్ట్ చేశాడు.
క్రిష్ తననే చూస్తూ ఉండడం చూసి మైకేల్ కి నూతన్ గుర్తొచ్చాడు. అతని మాటలు గుర్తొచ్చాయి.
"క్రిష్ జోలికి ఎవరూ వెళ్లొద్దు.. అతన్ని మనం ఎవరం కంట్రోల్ చేయలేం.."
మైకేల్ అతన్ని చూస్తూ చిన్నగా అక్కడ నుండి బయటకు వెళ్లిపోయాడు.
క్రిష్ అసలు ఏమి పట్టించుకోకుండా తన పనిలోకి తానూ వెళ్లిపోయాడు.
నూతన్ "క్రిష్ జోలికి ఎవరూ వెళ్లొద్దు.."
మైకేల్ "ఆ క్రిష్.. చాలా ఎక్కువ చేస్తున్నాడు.. కొత్త కొత్త ప్రాజెక్టులు.. అదీ ఇదీ.."
నూతన్ "షట్ అప్.."
మైకేల్ ".."
నూతన్ "క్రిష్ కి బిజినెస్ మైండ్ ఉంది.. అతను ప్రభు గ్రూప్స్ కి సరైన వ్యక్తీ.."
మైకేల్ "కానీ.."
నూతన్ "కానీ.. గీనీ ఏమి లేదు.. క్రిష్ ని నేను కంట్రోల్ లోకి తెచ్చుకుంటే, కంపనీ కూడా నా కంట్రోల్ లో ఉన్నట్టే.." అని కట్టేశాడు.
మిదున్ "ఇప్పుడు ఏం చేద్దాం.."
మైకేల్ "విన్నావు కదా.."
సురభి "ఆల్మోస్ట్ అందరం కూడా నూతన్ మనుషులమే.. ఇప్పుడు క్రిష్ ఎంత ఎదిగినా.. మనం అతన్ని ఓడించే రోజు వస్తుంది.." అంది.
మైకేల్ "సరే.. ప్రస్తుతం అదే ఫాలో అవుదాం.." అనుకున్నారు.
మరుసటి రోజు.. మైకేల్ ఫ్లవర్ బోకే తీసుకొని క్రిష్ ని నవ్వుతూ వెళ్లి కలిసి వచ్చారు.
క్రిష్ "మనం ఎదగాలి.." అంటూ స్పీచ్ ఇచ్చాడు. అందరితో పాటు నూతన్ మనుషులు నూతన్ ఆర్డర్ ప్రకారం కూడా ఫుల్ సపోర్ట్ చేశారు.
నూతన్ మాల్ సిసి వీడియోని చూస్తూ "ఒకే సారి ఇంత మందిని కంట్రోల్ చేసిందా.."
విజయ్ "ఆ ఇద్దరూ.."
నూతన్ "ఆ ఇద్దరి సంగతి పక్కన పెట్టు.. తను ఎందుకు అలా బిహేవ్ చేసింది.. "
విజయ్ "ఏదైనా మత్తు మందు యిచ్చి ఉంటారు.."
నూతన్ "మేఘ నిజానికి ఒకే సారి ఇద్దరినీ మాత్రమే కంట్రోల్ చేయగలదు.. అలాంటిది ఈ మత్తు మందు తీసుకున్నప్పుడు.. తను అన్ లిమిటెడ్ గా మారిపోయింది"
విజయ్ "హుమ్మ్.."
నూతన్ "నువ్వు ఆ మత్తు మందు ఏంటో తెలుసుకో.. గోవా నుండి ఒకమ్మాయిని పంపిస్తున్నాను.. తన మీద ప్రయోగాలు చేయించు.."
విజయ్ "అలాగే.."
నూతన్ "ఆ ఇద్దరి డీటెయిల్స్ నాకు పంపించు.."
విజయ్ "ఇదిగో పంపించాను.. వాళ్ళ పేర్లు సుహాస్... కేశవ్..."
నూతన్ "వాళ్లకు ఎలా తెలిసింది.."
విజయ్ "సైకియాట్రిక్ డాక్టర్ త్రిషా..."
నూతన్ పెదవుల మీద నవ్వు వచ్చి చేరింది.
నూతన్ "పేరు బాగుంది.... సుహాస్..."
-------------------------------------------------------
నా థీరీ
త్రిషా "తను నిద్ర లేస్తే ఎదో ఒకటి చెబుతుంది అనుకుంటే అలానే పడుకొని ఉంది"
సుహాస్ మరియు కేశవ్ ఇద్దరూ ఎదురుగా కూర్చొని తల దించుకొని ఉన్నారు.
త్రిషా "తను కళ్ళు తెరుస్తుంది, ఎదో ఒకటి మాట్లాడదాం అంటే ఇలా అయిపోయింది"
కేశవ్ "చాలు ఆపండి మేడం.. ఆమెకు ఎటువంటి సైకలాజికల్ డిసీజ్ లేదని రికార్డ్స్ చెబుతున్నాయి, కాని ఆమెకు మీరు ఎదో మత్తు మందు ఇంజెక్ట్ చేశారు. అదేంటో కనుక్కోమని మా పై ఆఫీసర్లు ఓ.. సావగొడుతున్నారు" అంటూ విసుక్కుంటూ తల అడ్డంగా ఊపుతున్నాడు.
సుహాస్ మోహంలో నవ్వు వచ్చి చేరింది.. ఆపుకోలేక పెద్దగా "హహ్హహ్హ" అని నవ్వేస్తున్నాడు.
త్రిషా మరియు కేశవ్ ఇద్దరూ అతన్నే చూస్తూ ఉన్నారు.
సుహాస్ "నిన్ను ఎవరు సావగొడుతున్నారు?"
కేశవ్ "ఏంటి?" అని విసుగ్గా అన్నాడు.
సుహాస్ "నిన్ను ఎవరూ...? సావగొడుతున్నారు.." అని అడిగాడు.
కేశవ్, సుహాస్ ని పైకి కిందకు చూసి, కూల్ అయ్యి "మా సర్కిల్ ఇన్స్పెక్త్యర్"
సుహాస్ "అతన్ని ఎవరూ..?"
కేశవ్ "ఉష్.." అని తన నుదురు పట్టుకొని "వాళ్ళ పైన ఆఫీసర్.."
సుహాస్ "విసుక్కోకు.. మిస్టర్ కేశవ్.. మనం దగ్గరలో ఉన్నాం.."
కేశవ్ "దగ్గరలో ఉన్నామా.."
సుహాస్ "మిస్ మేఘని మనం హాస్పిటల్ లో ఉంచినప్పటి నుండి ఇక్కడక్కడే సుమారు ఆరుగురు షిఫ్ట్ లు వారిగా మనల్నే ఫాలో అవుతున్నారు, ఇప్పుడు కూడా మనకు క్రాస్ గా కూర్చున్న వ్యక్తీ మనల్ని ఫోటో తీసి ఎవరికో పంపుతున్నాడు.." అని చెప్పాడు.
త్రిషా మరియు కేశవ్ లకు ఒక్క సారిగా టెన్షన్ వచ్చేసింది.
సుహాస్ "అటూ చూడొద్దు.."
త్రిషా "మీ.. మీ.. మీరు నిజమే చెబుతున్నారా..."
సుహాస్ "మీరు ఒక సైకియాట్రిస్ట్ కదా మీరే చెప్పండి.. నూతన్ చెప్పిన దాని బట్టి అతనొక్కడే మాస్టర్.. కాని సడన్ గా మరో మాస్టర్ వచ్చేసింది.. దాని అర్ధం ఇంకా చాలా మంది ఉన్నారనే కదా.."
త్రిషా "ఉమ్మ్" అని తల ఊపింది.
సుహాస్ "అంటే.. వీళ్లు అందరూ ఎవరూ బయట పడకుండా జాగ్రత్తగా ఉంటున్నారు.. అంటే వీళ్ళ అందరికి ఒక గ్రూప్ ఉంది.. ఒక సిండికేట్ లాగా.."
కేశవ్ "వాట్, దానికి.. దీనికి.. సంబంధం ఏంటి?"
సుహాస్ "సరిగ్గా చూడు.. నీ కంటి ముందే ఉంది.. మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కో ఆర్దినేటేడ్ ఇంత దూరం ఒకళ్ళు, ఇంత సమయం ఒకళ్ళు అన్నట్టు జాగ్రత్త వహిస్తున్నారు, వేషాలు మారుస్తున్నారు.. ఎంతో పగడ్బందిగా ఉన్నారు.. చాలా అనుభవం ఉన్న వాళ్ళు లాగా.. "
ఆ మాటలకు త్రిషా తల దించుకుంది, తల పైకెత్తే సాహసం కూడా చేయలేదు.
సుహాస్ "నేనే కనక ఆ మాస్టర్స్ ని తయారు చేసే వాడినే అయితే.. చాలా గొప్ప ప్లేస్ లలో నా మాస్టర్స్ ని ఉంచుతాను.. పాలిటిక్స్ లో.. బిజినెస్ లో.. ఇంకా అనేక రకాల డిపార్ట్మెంట్ లలో.."
కేశవ్ "నీ థీరీ ప్రకారం మా సెక్యూరిటీ అధికారి డిపార్టమెంట్ లో కూడా ఉన్నారు అంటావ్.."
సుహాస్ "కాదంటావా.."
కేశవ్ "సినిమాలాగా ఉండదు.. సెక్యూరిటీ అధికారి డిపార్టమెంట్.."
సుహాస్ నమ్మన్నట్టుగా మొహం పెట్టి "సరే.." అన్నాడు.
కేశవ్ "ఇంకా వీళ్లు అంటావా.. మా కానిస్టేబుల్స్ ని ఎవరినైనా ఇక్కడ పెడతాను.. అలాగే లోపల కూడా చెప్పిబుచ్చుతాను.." అని పైకి లేచి వెళ్లిపోయాడు.
త్రిషా మరియు సుహాస్ మాత్రమే అక్కడ ఉన్నారు.
త్రిషా "మీరు చెప్పింది నిజమా.."
సుహాస్ సూటిగా చూస్తూ "నా అంచనా కరక్ట్ అయితే మన ఫోటోని వాళ్ళు చూస్తూ ఉంటారు.." అన్నాడు.
విజయ్ ఆ వాళ్ళ ఫోటోని చూస్తూ "ఫాలో అవ్వండి.. టైం వచ్చే వరకు ఇలానే ఫాలో అవ్వండి.." అన్నాడు.
విజయ్ తన ఐపాడ్ లో వాళ్ళ ఫోటోని చూస్తూ ఉంటే, సుహాస్ తన ఎదురుగ పొజిషన్ లో ఉంచిన స్టీల్ గ్లాస్ ద్వారా తమని ఫోటో తీస్తున్న వాళ్ళను గమనిస్తున్నాడు.
ప్రియాంక "యావండి.. ఏం చేస్తున్నారు?"
సుహాస్ "ఎప్పుడొచ్చారు.. అత్తయ్య చెప్పింది కాబట్టి తెలిసింది.. నీకు అసలు చెప్పాలని అనిపించలేదా.. లేకపోతే సర్పైజ్ ఇవ్వాలని అనుకున్నావా.."
ప్రియాంక "కాదు నువ్వు ఎవరైనా అమ్మాయితో ఏ ఎండి పోయిన దోసెలు తింటూ.. ఏ అందమైన అమ్మాయితోనో.. రాచకార్యం వెలగబెడుతూ ఉంటావని.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అని సడన్ గా వచ్చా.." సుహాస్ తన ఎదురుగా ఉన్న పిజ్జాని దూరంగా నేట్టేసాడు.
సుహాస్ ఫోన్ నుండి వస్తున్నా మాటలు త్రిషాకి కూడా వినపడుతున్నాయి, ఆమె కూడా నవ్వేసింది.
సుహాస్ "నీ కంటే ఎవరూ అందంగా ఉండరు.."
ఆ మాటకు త్రిషా మొహం బిత్తరపోయి చూస్తూ ఉంటే, అసలు ఆమెను పట్టించుకోకుండా పైకి లేచి "అవునా.. వస్తున్నా.." అన్నాడు.
సుహాస్ ఇంటికి వచ్చేసరికి చిన్న చిన్న పాదాలతో తన ఇంట్లో అటూ ఇటూ పరిగెడుతూ ఉన్న కొడుకుని వాడికి బట్టలు వేయడం కోసం వెనకే పరిగెడుతున్న వాళ్ళ అమ్మమ్మ, వంట గది నుండి "ఒరేయ్.. అమ్మమ్మ చేత బట్టలు వేయించుకో.." అన్న అరుపు వినిపించింది.
"లేదు, నేను అమ్మ వేస్తేనే వేయించుకుంటాను.. "
గేటు దగ్గర సౌండ్ వినగానే ప్రియాంక మొహం మీద నవ్వు వచ్చి చేరింది.
"పో మీ నాన్న వచ్చాడు.. మీ నాన్న చేత వేయించుకో.. బట్టలు.."
"నాన్నా.." అనుకుంటూ వస్తున్నా కొడుకుని అమాంతం ఎత్తుకొని లోపలకు వస్తూనే "బాగున్నారా.." అంటూ పలకరించిన అత్తగారికి "బాగున్నాను.." అంటూ సమాధానమిచ్చి ఇంట్లోకి వస్తూనే కిచెన్ వైపు ఒక చూపు విసిరాడు.
మొగుడు చూస్తున్నాడు అని తెలిసినప్పటికీ కనపడకుండా ఉండడం కోసం అవతలకు జరిగింది. సుహాస్, ప్రియాంక కనపడకపోయే సరికి నిరాశగా పక్కకు తిరిగి అత్త గారితో మాట్లాడుతున్నాడు.
మొగుడు గొంతులో వచ్చిన మార్పుని వింటూ ప్రియాంక కిచెన్ లోనే నవ్వుకుంటుంది.
సుహాస్ నవ్వుతూ మాట్లాడి బాత్రూంలోకి వెళ్ళాడు. పెళ్ళాం వచ్చింది అన్న ఉత్సాహంతో రేజర్ కి పని పెట్టి అరగంట తర్వాత బాత్రూం నుండి బయటకు వచ్చాడు.
బెడ్ రూమ్ లో నీటుగా ఏర్పాటు చేసిన బెడ్, పరుపుపై ఏర్పాటు చేసిన బట్టలు చూడగానే అదంతా ప్రియాంక పని అర్ధం అయి పోయింది.
తెల్ల లుంగీని ఎగకట్టి గది నుండి బయటకు వస్తున్నా మొగుడుని చూస్తూ "అనుకున్నట్టే చేశాడు" అనుకుంటుంది.
ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెల్ల లుంగీ కట్టుకుంటే ఆ రాత్రి నిదర ఉండదని హింట్ ఇస్తున్నట్టు అర్ధం.
ప్రియాంక నేల మీద కూర్చొని టీవీ చూపిస్తూ కొడుకుని అన్నం పెట్టడం చూస్తూ ఉన్నాడు, అస్సలు తన వైపే చూస్తూ ఉంది.
తను కూడా వెనకే సోఫాలో కూర్చొని కాసేపు టీవీని మరి కాసేపు పెళ్ళాన్ని చూస్తూ ఉన్నాడు.
ప్రియాంక ఎర్ర చీర కట్టుకొని ఉంది, దాని అర్ధం అయి ఫుల్ టైర్డ్ అయ్యాను ఇవ్వాళ కుదరదు, అని అర్ధం.
సుహాస్ ఇదేమి పట్టించుకోకుండా ఎర్ర చీరలో వెనక నుండే ఆమె వంపు సొంపులను చూపులతోనే కొలుస్తున్నాడు.
ఎర్ర చీర మధ్యలో ఆమె నడుము దగ్గర కనిపిస్తున్న ఆమె పచ్చని మేని ఛాయతో కూడిన ఆమె శరీరాన్ని చూస్తూ ఉన్నాడు.
ప్రియాంక మొహం అంతా ఎర్రగా అయిపోయింది, అయినా తనలో వస్తున్న ఎమోషన్స్ అన్నింటిని కంట్రోల్ లోకి తెచ్చుకొని వెనక్కి తిరిగి సుహాస్ వైపు కోపంగా చూసింది.
సుహాస్ "హ్హ" అంటూ సౌండ్ చేస్తూ దగ్గి మెల్లగా బయటకు వెళ్ళాడు. తననే వెంటాడుతూ చూస్తున్న పెళ్ళాం చిరాకు చూపుకు చిన్నగా బయటకు జారుకున్నాడు.
అత్తగారితో చాలా సేపు మాట్లాడాడు, కొద్ది సేపు అయ్యాక మెల్లగా ఇంట్లోకి వస్తూ అత్త గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవలించేసి సరాసరి బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు.
అప్పటి వరకు పెళ్ళాంతో మాట్లాడుదాం అని ఎదురు చూస్తే, ఇప్పుడేమో గదిలోకి వచ్చేసి దుప్పటి కప్పుకొని పడుకుంది.
పక్కకు చూడగానే ఒక చిన్న పక్క వేసి ఉండడంతో కొడుకు కూడా నిద్ర పోతున్నాడని అర్ధం అయి దిగాలుగా వెళ్లి చొక్కా విప్పి తగిలించి వెళ్లి పడుకున్నాడు.
నిద్రలో కదిలిస్తే అరుస్తుంది అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు, కానీ నిదర రావడం లేదు.
కొద్ది సేపటికి కళ్ళు తెరవగానే ఎదురుగా ప్రియాంక తెల్ల చీర కట్టుకొని నవ్వుతూ కనిపించింది.
ప్రియాంక "ఏంటి? వంటి మీద బట్టలు లేవు.. నీకు కూడా నేనే బట్టలు వేయాలా..."
సుహాస్ "బాబు.."
ప్రియాంక "పాలు మానిపించాను కదా... అమ్మ దగ్గర పడుకోబెట్టా.. "
సుహాస్ మొహం మీద ఉత్సాహం అమాంతం పెరిగిపోయి ప్రియాంక మీదకు వెళ్ళిపోయాడు.