Update14

నాకు ఏమాత్రం ఒత్తిడిగా అనిపించట్లేదు, ఆమె రసాల తడి నా బలాన్ని ఆహ్వానిస్తుంది.

పరుపులో bed sheet నా మోకాళ్ళను అనుసరిస్తూ నా ప్రతీ తోపుకి ముందుకి వస్తూ నా తొడల కింద ముడతలు పడిపోతూ ఉంది.

వదిన తొడలు ఇంకాస్త సాపి పక్కకి వాల్చింది, నేను అదే పనిగా తొస్తూ ఉన్నాను.

ఇద్దరికీ ఊపిరి ఆడట్లేదు. నాకు ఆయాసం వస్తూ ఉంది.

వదిన నన్ను లాగి మీద ఒరిగించుకుంది. నాకు దగ్గరపడింది.

ఇద్దరమూ ఒకరిని ఒకరం హత్తుకొని వెచ్చగా పరవశిస్తూ నేను ఆఖరి తోపులు వేగం పెంచి తోసాను.

వదిన మూతి మీద చెయ్యి తీసాను.

సంధ్య: కానివ్వు కానివ్వు మ్మ్... అంటూ నా చెవిలో ఏడ్చింది.

నేను: హాహ్... ఐపోయింది.

గట్టిగా దెబ్బలు గుద్దాను.

నేను: అహ్... ఒకటి...

తప్

నేను: రెండు..

తప్

నేను: మూడు

తప్

నేను: స్... వదినా

అంతే కార్చేసాను.

ఊపిరి లాగి తీసి పక్కకి జరిగాను. కళ్ళు మూసుకున్న. నా మీద చెయ్యేసి ఒరిగింది.

సంధ్య: పక్క పాడయిందిరా.

కిందకి చూశాను, ఆమె పిరుదుల దగ్గర పక్క పచ్చిగా ఉంది.

నేను: నాకేం తెలీదు. నీ వల్లే అది.

సంధ్య: సరేలే ఉతికేది నేనే కదా.

కుడి చేతిని వదిన వీపులో వేసి ఒళ్ళోకి తీసుకున్న. పైకి నన్ను చూసింది.

సంధ్య: మార్కెట్ కి పోయి వచ్చేదారిలో కన్నాని తీసుకొని వద్దాము.

నేను: ఒకే వదినా.

ఆమె సొంపులు నా ఛాతీ మీద మెత్తగా ఒత్తుకుపోతుంటే వెచ్చగా ఉంది. ఆమె వాసన పీల్చి నుదురు ముద్దు చేసాను.

నా ఫోన్ రింగు మోగింది. వదినని వదిలి లేచి తీసాను. నా చెయ్యి పట్టుకొని మళ్ళీ పరుపులోకి లాగింది. ఆమె పక్కన పడి ఫోను చూస్తే కావ్య అని ఉంది.

నేను: వదిన... ష్...

సరే అని తల వూపింది.

వదినని నా చేయి మీద పడుకోపెట్టుకొని కావ్య ఫోను ఎత్తాను.

నేను: హెలొ...

కావ్య: హలో కృష్ణ..

నేను: కావ్య?

కావ్య: ఇవాళా రాలేదెంటి?

నేను: హ రాలేదు. ఉత్తగానే

కావ్య: అదేంటి ఉత్తిగా రాకుండ ఉంటావా? పోయిన గురువారం కూడా రాలేదు. ఏదైనా పని చేస్తావా గురువారం?

వదిన నా జుట్టు నిమురుతూ చెంప ముద్దిచ్చింది.

నేను: అలా ఏమి లేదు, పోయిన వారం పెద్దమ్మ పని ఉండే, ఇవాళా నేనే ఉత్తగానే రాలేదు.

కావ్య: హ్మ్...

నేను మౌనంగా వదినకి ముద్దు పెట్టాను.

కావ్య: కృష్ణ వచ్చే నెల internals అంటా

పెదవి వదిలి, నేను: మ్.... ఓహ్... అవునా?

కావ్య: హా... ఇవాళే నోటీస్ వచ్చింది.

నేను: హ సరే.

కావ్య: కృష్ణా... అని దీర్ఘం తీసింది.

నేను: చెప్పు?

కావ్య: ఏం లేదులే.

నేను: ఏంటి చెప్పు కావ్య?

కావ్య: ఏం లేదు.

నేను: సరే.. అభీ ఉన్నాడా?

కావ్య నవ్వింది.

నేను: లేడా?

కావ్య: హా... వాడికి m.a department లో ఒక అమ్మాయి నచ్చిందట చూడడానికి పోయాడు.

నేను: అవునా?

వదిన వెళ్ళిపోబోతుంటే ఆగమని సైగ చేసాను.

కావ్య: హా మనకు చెప్పలేదు.

నేను: ఒక్క నిమిషం కావ్య.

ఫోన్ పరుపులో వదిలి, లేచి వదినని హత్తుకుని చెవికి ముద్దు పెట్టాను.

నేను: పట్టించుకోలేదు అని పోతున్నావా?

సంధ్య: చ.. లేదు హరి.. మా గదికి పోతాన.

నేను: దా ఉండు కాసేపు.

మెడలో వాసన చూసి ముద్దు పెట్టాను.

తిరిగి ఫోన్ తీసుకున్న.

నేను: ఐతే అభీకి చప్పిడి ముక్కుది దొరికిందా?

కావ్య: నేను చూడలేదు కానీ, వాడు మాత్రం బాగా ఎక్సైట్ ఐతుండు. సూపర్ ఉంది అంటుండు.

నేను: అవునా, అంత సూపర్ ఉంటే వాడికేందుకు నేను ట్రై చేసుకుంటాను.

కావ్య: సిగ్గులేదు. పాపం వాడికి దొరికిందే ఒక్కతి నువు ట్రై చేస్తే వాడికెలా?

నేను: అంటే నాకు పడిపోతుంది అంటావా?

కావ్య: నీకు పడకుండా ఎవరైనా ఉంటారా?

ఇప్పుడు ఇది పడిందా ఏంటి? లేక కేవలం నేను బాగుంటాను అంటుందా? నా మీద ఇష్టం ఉండే ఉంటుంది అనిపిస్తుంది. కాకపోతే మరీ అందం అనే పొగరు కదా, అందుకే అనుమానం.

నేను: అంటే....?

కావ్య: అదే నువు బానే ఉంటావు కదా?

నేను: హ్మ్....

కావ్య: హ్మ్... ఏంటి. ఫ్రెండ్ అని చెప్తున్నా. ఏదో అనుకోకు.

నేను: ఇప్పుడు నేను ఏం అనలేదు.

కావ్య: హా సరే పెట్టేస్తున్నా.

నేను: ఒకే రేపు కలుద్దాం.

ఫోను కట్టేసి, వదినని లాక్కొని పరుపులో పడేసి మీద పడుకున్న.

======
………………

తర్వాత రోజు ప్రొద్దున లేచాక అన్నయ్య హైదరాబాదుకి ఎందుకు పోతున్నాడా అని అడిగాను. ఆరోజు పెళ్ళిలో కలసిన మోహన్ మామయ్య హైదరాబాదులో వాళ్ళ అల్లుడి కోసం ఒక బిల్డింగ్ కొనాలని అనుకుంటున్నాడంట, కూతురి భవిష్యత్తుకి ఒక ముందు జాగ్రత్తగా. అందుకే అన్నయ్యతో పోతే అన్నయ్య కొంచెం ఆయనకు సలహాల సహాయంగా ఉంటాడు అని తోడుగా రమ్మన్నాడంట.

నేను ఇంట్లోంచి బయల్దేరదాం అనుకున్నాను అంతే అనుకోకుండా వర్షం మొదలైంది. కొద్ది సమయం ఆగితే తగ్గుతుందిలే అని కూర్చున్న. అది అలా అర్థగంట గడిచాక తగ్గుముఖం పట్టింది. కొంత చినుకు ఉండగా ఇక ఇంట్లోంచి బయల్దేరాను.

బస్సులో పోతుంటే టౌనికి వచ్చేసరికి ఇక్కడ వర్షమే లేదు, అంతా పొడిగానే ఉంది. మా ఊరి దిక్కు మాత్రమే కురిసింది.

కాలేజ్ చేరుకునే సరికి ఫస్ట్ సాలిడ్ స్టేట్ పీరియడ్ సగం అయిపోయింది. జెల్ది జెల్ది ఉరికి క్లాసుకు పోయాను. సార్ ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా వెళ్ళి కావ్య పక్కన కూర్చున్న.

పది నిమిషాలకి పీరియడ్ ఐపోయింది.

అభీ: లేట్ అయ్యిందేంట్రా ఇవాళ?

నేను: మా దిక్కు వర్షం పడిందిరా. ఇక్కడ పొడిగానే ఉంది.

అభీ: ఇక్కడ ప్రొద్దున చినుకులు పడ్డాయి కానీ వర్షం పడలేదులే.

కావ్య నన్నేం అడగలేదు.

తరువాత ముగ్గురం అసలేం మాట్లాడుకోలేదు. క్లాసులో సమయం గడిచింది.

లంచ్ లో కావ్య గర్ల్స్ తో తినింది. మేము తిన్నాక మాటల్లో ఉండగా నిన్న కావ్య ఒక అమ్మాయి అని చెప్పడం గుర్తొచ్చి అభీని అడిగాను.

నేను: ఎవరో m.a లో అమ్మాయి అట?

అభీ: అదా... పోయిన వారం బండి మీద వస్తున్న మన యూనివర్సిటీకి స్కూటీ మీద వస్తుంది. చూసాను.

నేను: బాగుందా లైన్ ఏసుడు స్టార్ట్ చేసావా?

అభీ: హా... ఇవాళ కూడా క్యాంటీన్ కాడికి వస్తది.

నేను: పా పోదాం అక్కడికే.

మేము లేచి వెళ్తుండగా కావ్య వచ్చింది.

కావ్య: ఎక్కడికి?

నేను: అదే m.a పిల్లని చూద్దాం అని.

కావ్య: సరే నేను కూడా వస్తాను.

నేను: నువేందుకు?

అభీ: రావే నువు కూడా.

సరే అనుకొని ముగ్గురం క్యాంటీన్ కాడికి పోయాము.

క్యాంటీన్ ముందు ఆగినాక, అభీ నాకు ఆ అమ్మాయి డిటైల్స్ చెప్పాడు.

అభీ: పేరు మీనాక్షి, m.a english చేస్తుంది. జగిత్యాల నుంచి బస్సులో వస్తుంది.

నేను: మాట్లాడావా?

అభీ: హా...

ఈ విషయం కావ్యకి కూడా తెలేదేమో.

కావ్య: ఎపుడు రా?

వాడు మురిసిపోతూ చిరునవ్వు చేసాడు.

అభీ: నిన్న బండి మీద బస్సు ఫాలో అయ్యి జగిత్యాల బస్టాప్ దగ్గర సైట్ కొట్టిన.

కావ్య: హా తర్వాత?

అభీ: వచ్చి మాట్లాడింది. వారం నుంచి చూస్తున్నవు. మాట్లాడే ధైర్యం లేదు. ఇలా ఉంటే నేను పడను నీకు అని చెప్పింది.

అలా అంటుంది అని నేను అనుకోలేదు.

నేను: నిజమా లేక మాతో ఊరికే చెప్తున్నవా?

అభీ: నిజం రా. అలాగే అంది. నాకేం మాట్లాడాలో తెలీక, ఫస్ట్ టైం అలా ఎలా మాట్లాడాలి అని అంటే, ఇన్నిరోజులు నువు చూస్తే తెలీదా నన్ను చూస్తున్నావు అని అన్నది.

నేను: హా ఇంకేమంది?

అభీ: ఇంట్రస్ట్ లేదు అని చెప్పిందిరా.

నేను: ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా కూడా ఇవాళ ఎందుకు తీసుకొచ్చావు?

అభీ: అంటే మామ అది. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఒక అమ్మాయి నెలకి పడుద్ది....

నేను: ఆ ఆపు డైలాగ్ తెలుసు. బొంత పురుగు ఆకుకి ముళ్లుంటే మాత్రం అగుద్ధా. ఆకు కొరకాలి కదా.

వాడు నన్ను అదోలా చూసాడు.

నేను: సింగిల్ మీనింగే డబుల్ మీనింగ్ కాదు.

కావ్య మొహం తిప్పుకుంది, బహుశా లోపల కవ్వుకుందేమో.

అభీ గాడు టక్కున మొహం అటు దిక్కు తిప్పి చూసాడు, వాడి కనుపాపలు పెద్దగా అయ్యాయి.

నేను కావ్య కూడా చూసాము.

గ్రీన్ పంజాబ్ డ్రెస్సులో, సైడ్ బ్యాగ్ వేసుకొని వస్తుంది ఒక అమ్మాయి.

కావ్య కంటే పొడుగ్గా ఉంది. చమంచాయ వచస్సు. నా చూపు ఆమె బస్ట్ మీదకి పోయింది.

పొడుగ్గా ఉంది, తోడుగా హీల్స్ కూడా వేసుకుంది. నడుచుకుంటూ పోతుంటే నేను మాత్రం ఆమె బస్ట్ నుండి చూపు తిప్పుకోలేక పోతున్న. నేను చూడడం కావ్య నన్నే చూస్తూ ఉంది.

అభీ: బాగుంది కదా?

నేను: సుపర్ కాదు బంపర్ ఫిగర్ రా మామ.

కావ్య నా చేయి గిల్లింది.

నేను: ఏంటి?

కావ్య: వాడు చూడమన్నాడు అంతే. నిన్ను చూస్కోమనలేదు.

నేను: చూస్తున్నా కదా అందుకే?

కావ్య: మొహం చూడు.

కొంటెగా కన్నెగరేసి, నేను: మొహమే చూస్తున్న, నువ్వేమనుకున్నావు?

కావ్య: అబద్ధం ఆడకు. చి...

అభీ గాడు ఏ ఊహా లోకంలో ఉన్నాడో, మా మాటలు వింటున్నాడో లేదో కూడా తెలీదు.

నేను: ఏంటి చి?

కావ్య: ఏహ్ పో... అభీ మాట్లాడుపో.

అభీ: ఏం మాట్లాడాలి?

నేను: ఏదో ఒకటి అడుగుపోరా. ఫోన్ నెంబర్, insta. Id. అడుగు.

అభీ మీనాక్షి దగ్గరికి పోయాడు.

వాడు పోయాక కావ్య నన్ను చెయ్యి పట్టుకొని తనవైపు తిప్పుకుంది. తన కళ్ళలో కోపం, కాదు అసూయ.

కావ్య: ఫోన్ లో ఏం చెప్పినా నీకు.

నేను: హా నేను ట్రై చెయ్యొద్దు అన్నావు.

కావ్య: మరేంటి అలా కోరుకేసేలా చూస్తున్నావు ఆమెని?

కొంచెం వొంగి నవ్వుతూ, నేను: నిజమే కావ్య. కోరికేయాలనిపిస్తుంది, చూడిదార్లోనే అలా ఉంటే ఇంకా...

కావ్య సిగ్గుతో మూతి మీద చెయ్యేసుకుంది.

కావ్య: ఆపు నాయనా.

నేను: యెహె... చీర కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో అంటున్న.

కావ్య: మాట మార్చకు. డార్క్ గాడివి నువు. పేరుకే పెద్ద టాపర్.

నేను: ఓయ్ నేను ఏం అనలేదు. ఫిగర్ బాగుంది అంటున్నా. నువ్వే ఏవో ఏవో అనుకుంటున్నావు.

సిగ్గుతో తల కిందకి వేసుకుంది.

కావ్య: నేను కూడా ఏమీ అనుకోలేదు. నువ్వే గ్యాప్ ఇచ్చావు

నేను: గ్యాప్ ఇవ్వలేదు, నువ్వే మధ్యలో మాట్లాడావు.

కావ్య: ఎహె ఆపు. అమ్మాయిలతో మాట్లాడడం రాదు గాని కళ్ళతోనే రే... ప్... చేసినట్టు చూస్తున్నావు.

నేను: ఇప్పుడేంటి నిన్ను చూడట్లేదు అని ఫీల్ అవుతున్నావా?

కావ్య: నువు చూస్తే నాకేంటి చూడకుంటే నాకేంటి. నాకేం జెలస్ లేదు.

నేను: ఇప్పుడు నేను జెలస్ అనలేదు.

కావ్య: అయినా మీరు సైట్ కొట్టుకుంటా అంటే మీతో వచ్చాను చూడు.

అభీ గాడు డల్ గా నాదగ్గరకు వచ్చాడు.

నేను: ఏమైంది?

అభీ: అంటే అక్కడికి పోయాను. కానీ మాట్లాడాలి అంటే భయమైతుంది.

నేను: పా ఇక క్లాస్ కి పోదాము.

అభీ: ఏదైనా ఐడియా చెప్పురా?

కావ్య: వాడికి అంత సీన్ లేదులే.

నన్ను వెక్కిరిస్తే కోపంగా చూసాను. అటు తిరిగి నవ్వింది.

మా మాటల్లో మేము ఉంటే మా క్లాసులో మంజూష, పొట్టిగా ఉంటుంది. మా దగ్గరకి వచ్చింది.

నేను చూస్తున్న, నన్నే చూస్తూ సిగ్గు పడుతూ వస్తుంది.

అభీ చూసి పక్కకి జరిగాడు. కావ్య మౌనంగా ఉంది.

మంజూష వచ్చి సిగ్గు పడుతూ వేళ్ళు నలుపుకుంటూ నా ముందే నిల్చుంది.

మంజు: కృష్ణ...

ఇదేంటి ఏదో తేడా కొడుతుంది అనుకున్న.

నా గొంతు రావట్లేదు. ఒక అమ్మాయి వచ్చి నా ముందు వేళ్ళు నలుపుకుంటూ ఏదో అడగాలి అనుకోవడమా?

నేను: హ్మ్...

మంజు: మాట్లాడొచ్చ?

నేను: sorry... ఎందుకు?

మంజు: అది... అంటే... నువు హాండ్సమ్ గా ఉంటావు.

నాకేం తెలీలేదు. కావ్యను చూసాను. నా చెవ్వు పట్టి నన్ను మంజు దిక్కు తిప్పింది నవ్వుతూ.

మంజు: ఐ యాం ఇంట్రెస్టెడ్ ఇన్ యూ..

నిజం చెప్పనా. ఏదో అమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని యాక్సెప్ట్ చేసి టైంపాస్ చేసి తరువాత లేదు అనడం నాకు నచ్చదు. కావ్య మీద నాకు ఇష్టం ఉంది, అలాంటప్పుడు నేను మంజుకి ఛాన్స్ ఇవ్వడం బాగోదు.

నేను: మంజూష. ఐం నాట్ ఇంట్రెస్టెడ్.

తను అవాకయ్యి నన్ను చూసింది.

మంజూష: సాయంత్రం కలసి మాట్లాడుకుందాం ఇఫ్ యు డోంట్ మైండ్.

నేను: నో. నువు పొట్టిగా ఉన్నావు నాకు నచ్చవు.

కావ్య నవ్వింది.

నన్ను కోపంగా చూసింది. నన్ను చూస్తే సరి, పక్కన కావ్యని కూడా అలాగే చూసింది. వెళ్ళిపోయింది.

కావ్య: మరీ అలా మొహం మీద అనేసావు. నీకు పొగరు కదా పొడుగు ఉన్నావు అని.

ఒకసారి ఆటపట్టించాలి.

నేను: ఐనా నువ్వెందుకు నవ్వుతున్నావు, నువు కూడా పొట్టిగానే ఉంటావు.

మండిపోయింది.

కావ్య: ఎవర్రా పొట్టిగా ఉండేది, దానిలా బాగా పొట్టిగా ఉంటే పొట్టి అంటారు. నేనేం అంత పొట్టిగా లేను.

నేను: నాకంటే పొట్టిగానే ఉన్నావు కదా.

కావ్య: పేహ్.... నేను పోతున్న క్లాసుకు…. అని ముక్కు విరిచింది.


కావ్య వెనకే మేము పోయాము.

-----
------

ఇక మీమేం మాట్లాడుకోలేదు. సాయంత్రం అభీ బై చెప్పి వెళ్ళిపోయాక, ఇద్దరమూ బస్టాప్ కి నడుచుకుంటూ పోయాము.

కావ్య నాతో మాట్లాడట్లేదు. నేను పొట్టి అన్నందుకు కోపం అనుకుంటాను.

నడుస్తూ ఉండగా చినుకులు పడుతున్నాయి. చినుకులే కదా అనుకుంటే వర్షం అయ్యింది.

ముందు షెడ్లు ఏమి లేవు. చెట్ల కింద ఉండలేము. తడుచుకుంటూ పరిగెత్తాం.

బస్టాప్ షెడ్డు కిందకి చేరుకున్నాము. చుట్టూ ఉండే మంది కూడా తడవలేక వచ్చి బస్టాప్ లోనే ఆగారు.

మా ఇద్దరి చుట్టూ గుంపు మూగారు అటు ఇటూ కొందరు మొగవాళ్ళు, ఆడవాళ్ళు నిల్చున్నారు.

అప్పటికే మేము సగం తడిచాము.

కావ్య కుడి దిక్కు ఇద్దరు మధ్య వయసు మొగవాళ్ళు మా దిక్కే వెనక్కి జెరుగుతూ ఉన్నారు. కావ్య ఇబ్బంది పడసాగింది. వాళ్ళు తనకి ఎక్కడ తాకుతారో అని. అసలే తన డ్రెస్సు తడిచింది.

తను తల దించుకొని ఇబ్బంది పడటం చూడలేక నా కుడి చేతిని తన వెనక నుంచి అటు పోనిచ్చి కావ్య కుడి భుజం మీద చెయ్యేసి వాళ్ళ భుజాలు తగలకుండా అడ్డు పెట్టాను.

తలెత్తి నన్ను చూసింది, నేను మొహమాటంగా మొహం తిప్పుకున్న. తను సిగ్గుతో చూపు దించుకుంది.

ఆ అంకుల్ కావ్య దిక్కే జరుగుతుంటే నేను ఇంకొంచెం కావ్యని నా దిక్కు జరుపుకున్న. తను బస్ట్ నాకు తగలకుండా ఎడమ భుజం నా ఛాతీలో పెట్టి నన్ను హత్తుకుంది.

తను వెచ్చగా కోడిపిల్లలా వణుకుతుంది. తనకి చలి పడదేమో.

మౌనంగా తన మొహం చూసాను. మెల్లిగా కనురెప్పలు ఎత్తి నా కళ్ళల్లోకి చూసింది.

తన నడుము దగ్గర ముందున్న ముసలాయన మోచేతు తగులుంటుంటే, నా చేతిని కిందకి దించి అడ్డువేసి కావ్యని నా ఒళ్ళోకి తీసుకున్న.

తన కళ్ళలో ఆశ్చర్యం. గంధం బదులు కుంకుమ పూసినట్టు తన చెంపలు ఎరుపెక్కి పోయాయి.

సూటిగా ఇష్టంగా తన కనుపాలను చూస్తున్న. తనూ నన్ను చూస్తూ పెదవంచున, సిగ్గు నవ్వూ, చలి వణుకుతో నన్ను చూస్తూ ఉంది.

నా చూపు తన కనులు దాటి, పచ్చి కురులు వాలుతున్న ముక్కు దాటి, స్ట్రాబెర్రీ పెదవులకు చేరి, ఆ అలజడి చూచి, అవి కూడా దాటి మరీ కిందకి పోయి ఆమె V neck బ్లూ టాప్ కాలర్ దాటి దిగుతుంటే నా గడ్డం మీద కొట్టింది.

మొహం రోడ్డు దిక్కు తిప్పేసి నవ్వుకున్న.

తన నడుము మీద తడి టాప్ బట్టకి నా వేళ్ళను ముడిచి నడుముని కాస్త పట్టుకున్న. నా ఛాతీలో అరచేతిని తడిమి నా చొక్కాని పిడికిట నలిపింది.

చలిగాలి, వర్షపు సంగీతం, జనం మాటలు.

ఇవన్నీ మమ్మల్ని చుట్టేసినా, నాకు తన కురుల సువాసన మాయగా కమ్ముకుంటుంది.

కావ్య: అభీ గాడిని బైక్ మీద డ్రాప్ చేయమని అడిగితే బాగుండు.

నేను: హ్మ్...

కావ్య: ఆటోలో పోవాలి ఇవాళ కూడా నేను, బస్సు అంటే మధ్యలో మా ఇంటి స్టోపు దగ్గర దిగి నడక కష్టం.

నేను: తగ్గిపోద్దిలే. కాసేపే.

ఇంతవరకు నేను వాళ్ళ ఇంటి అడ్రెస్ అడగలేదు.

నేను: మీ ఇల్లు ఎక్కడ?

నన్ను అనుమానంగా చూసింది.

నేను: ఎటు దిక్కు, ఒకసారి ఆటోలో వస్తావు, ఒకరోజు ఇక్కడ బస్టాప్ లో దిగి నడుచుకుంటూ వస్తావు?

కావ్య: మాది అశోక్ నగర్, *** కళ్యాణ మండపం పక్కన.

నేను: నేను పోయే బస్సుకి అక్కడ స్టాప్ ఉంది.

కావ్య: హా తెలుసు.

నేను: మరి ఇన్నిరోజులు చెప్పలేదు. మనం కలిసే వచ్చేవాళ్ళం కదా?

కావ్య: మీ ఊరు నుంచి ఇటు వచ్చేసరికి బస్సు ఫుల్ ఉంటది కదా.

నేను: అవునులే.

నా నెత్తి తడవడం వలన ఇప్పుడు కాస్త ఆరిపోతూ నా కురులలో నీరు మొహం మీద నుంచి జారుతూ గడ్డం నుంచి కావ్య ముక్కు మీద పడింది.

నేను కళ్ళలోకి చూస్తూ ఎడమ చేత దాన్ని తుడిచాను. తన చెంప చాలా వేడిగా అనిపించింది. అక్కడే చేతిని ఆపాలి అనిపించినా తప్పనిపించింది.

ఇంతలో బస్సు వచ్చింది. మా ఊరిదే.

నేను: పదా... నువు మీ స్టాప్ దగ్గర దిగు.

బస్సులో సీట్లు ఖాలి లేనట్టున్నాయి.

కావ్య: ఇంకోటి రాదంటావా?

తను ఆటోలో వెళ్తాను అని అనొచ్చు కానీ ఇలా సీట్లు లేవు అనడం ఎందుకు?

నేను: వర్షంలో ఉండేకన్నా ఎలాగోలా ఇంటికి చేరుకోవడం బెటర్ కదా కావ్య. నిన్ను ఒక్కదాన్ని వర్షంలో వదిలి కూడా పోను.

కావ్య: సరే..

ఇద్దరం కలిసి బస్సు ఎక్కి మధ్యలోకి పోయి నిల్చున్నాము.

మావెనకే ఇంకో నలుగురు ఎక్కారు.

స్టాండింగ్ లో బస్సు మధ్యలో, కావ్య బస్సు పయనించే దిక్కు మొహం చేసి నిల్చుంటే నేను తన దిక్కు మొహం చేసి నిల్చున్న.

బస్సు మరో స్టోపు దగ్గర ఆపితే, ఇంకొంత జెనం ఎక్కి పూర్తిగా నిండుకుంది. నేను తప్పక ముందుకు అడుగేసి కావ్యకి దాదాపు హత్తుకునేలా దగ్గరయ్యాను.

ఇద్దరమూ కొంత ఇబ్బంది పడుతూనే పైన రాడ్డులు గట్టిగా పట్టుకున్నాము.

కండక్టర్ వస్తే నేను మా ఊరు టికెట్, కావ్య లోకల్ టికెట్ తీసుకుంది. తరువాత నా తల పైన రాడ్డుకి తగులుతుంది అని మెడ వొంచి కావ్య మొహం మీదకి నా మొహం తెచ్చాను.

తను కలువ కళ్ళతో నా కనుపాపలకి చూపు పెనవేసింది.

తను ఎంత ముద్దుగా ఉందో…..

కనులు, నక్షత్రపు కాంతులు స్వర్గంలో దీపాలైనట్టు.
సిగ్గు, చిన్నారి నవ్వులు సంతోషానికి సిగ్గుపడినట్టు.
ముక్కు, పువ్వుల అందం సూర్యుని రాకకి మురిసిపోయినట్టు.
పెదవులు, చెర్రీ పండు ముక్కలు రుచికోసం పండిపోయినట్టు.
చెంపలు, మందార పువ్వులు చలికాలం తేమని పట్టినట్టు.

కావ్య మొహం నాలో మరలా కవిత్వాన్ని తెప్పించింది, మొదటిసారి ఎవరి అందానికి వచ్చిందో మీకు తెలుసు. గుర్తుందా?

ఇలా నాలో నేను ఆలోచనలో కావ్యని చూస్తూ వుండగానే నన్ను పక్కకి జరగమంది, తను దిగాల్సిన స్టాప్ వచ్చేసింది అని.

తన చెవిలో “ జాగ్రత్తా…… బై ” చెప్పి కురుల సువాసనను మరొక్కసారి హాయిగా ఆస్వాదించాను.

ఊరిలో బస్సు దిగేసరికి వర్షం తగ్గింది. నిధానంగా తోవలో బురద గుంతలు చూసుకుంటూ, దాటుకుంటూ ఇంటికి పోయాను.

అన్నయ్య హైదరాబాదుకి పోయుంటాడు.

గుమ్మంలో అడుగుపెట్టగానే, వేధ్ గాడు వచ్చి నన్ను పట్టుకున్నాడు. వాడిని ఎత్తుకొని కాసేపు ముచ్చటలాడి, ఇంతలో వదిన ఛాయి పెట్టుకొని వస్తే తాగుతూ కూర్చున్న.

అన్నయ్య లేడు కదా, నేనే వాడికి అక్షరాలు దిద్ధించి, ఫోనులో రైమ్స్ చూపించి, ఇంటి ముందు బంతితో ఆడించి వాడు అలసిపోయేదాకా నన్ను వదలలేదు.

రెండు గంటలు వేధ్ తో నాకు చాలా సరళంగా గడిచింది.

నిజంగా చిన్నపిల్లలతో ఉండడం మొదటగా అర్థగంట కాస్త విసుగుగా అనిపిస్తుంది గాని, తరువాత వచ్చీ రాని మాటలతో అర్థం కాని పదాలలో మనతో ముద్దుగా ఏదో చెప్పుకోవాలి అనుకుంటూ, అది ఇది చూపిస్తూ, కిలకిలా నవ్వుతూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, రోజంతా ఎంత చిరాకుగా గడిచినా వాళ్ళ నవ్వు చూస్తే అంతా పోతుంది. అన్నట్టు ఇంకోటి చెప్పాలి, పుసుక్కున మనం చేసిన పని వాళ్ళకి నచ్చలేదో ఏడుపుకి ఏడుకొండలు కదిలిపోతాయి, వాళ్ళమ్మ చేత ఎడాపెడా మనకు వాతలు పడతాయి. పిల్లలు జాగ్రత్త, పిల్లలతో జాగ్రత్త.

ఏంటో మరీ బోరు కొట్టకుండా మిమ్మల్ని నవ్వించాలి అంటే ఇలాంటివి కూడా చెప్పాలి కదా నేను.

సరే అనవసరం అనిపించినా, ఒకటి చెప్తాను మా వేధాంత్ వాడి వేదాంతం.

{మా వదిన వేధ్ గాడు కొద్దికొద్దిగా ముద్దుముద్దుగా అరాకొరా మాటలు నేర్చాక వాడికి డైపర్లు వేయడం మానేసింది. ఎప్పుడైనా ఒకసారి అలా బయటకి చుట్టాలింటికో, ఫంక్షణ్కో, అలా ప్రయాణం చేసే పని ఉంటే తప్ప. lockdown కి ముందు మా వీధిలో రాజేష్ అన్నయ్య కొడుకి పురుడు ఉంటే మేము రెఢీ అవుతున్నాము.

వదిన ముందు వీడికి డ్రెస్సు వేసి, దిష్టి చుక్క పెట్టి, మొహానికి తెల్లగ పౌడర్ అద్ది కూర్చోబెట్టింది. కానీ వీడు ఒక్కచోట ఉంటాడా, నడక నేర్చిన హుషారులో హాల్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు.

నేను అప్పుడే తల దువ్వుకుని నా గదిలోంచి బయటకి వస్తుంటే బొమ్మలా బిగుసుకుపోయి చేతులు కిందకి వాడి ప్యాంటు పట్టుకొని దిక్కులు చూస్తూ నిల్చున్నాడు.

వీడెంటి ఇలా ఆగాడు హఠాత్తుగా అనుకున్నాను.

“ మమ్మ్.. మమ్మీ... టాయి.. టాయి...” అని అంటున్నాడు.

గదిలోంచి వదిన గొంతు.

సంధ్య: హరి వాడిని మూత్రం తీసుకుపో.

నేను: హా పోతున్న.

నేను దగ్గరకి పోయి వాడి చంకల్లో చేతులు పెట్టి ఎత్తులోబోతుంటే, దులుపుకుంటూ వద్దని నా చేతుల్లోకి రాలేదు.

“ టాయి... టాయి... ” అని దిక్కులు చూస్తూ ప్యాంటు బట్టని నలుపుకుంటూ నన్ను చూసాడు.

మీకు అర్థం అయ్యిందా ఏం జరిగిందో?

పది లెక్క పెడతాను guess కొట్టండి.

పది

తొమ్మిది

ఎనమిది

ఏడు

ఆరు

ఐదు

నాలుగు

మూడు

రెండు

ఒకటి


నాకు తెలుసండీ మీరు ఎనమిది నుంచి ఈ లైనుకు jump కొట్టారు కదా.

అసలేం జరిగింది అంటే, వాడు మూత్రం పోసాడు.

మూత్రం పోస్తే వాడి ప్యాంటు తడవాలి, కానీ తడవలేదు. మరి ఉచ్చ ఎక్కడికి పోయింది అని వాడి ఆశ్చర్యం. అందుకే అలా బొమ్మల అయోమయంగా నిల్చుని “ టాయి... టాయి...” అని గోల.

వాళ్ళమ్మ డైపర్ పెట్టింది, అది తెలీక మూత్రం బయటకి రాలేదని చిన్న భయం పిల్లోడికి.

ఈ విషయం అర్థం అయ్యి నాకు నవ్వాగలేదు. అక్కడే నవ్వుతూ నిల్చున్న వాడిని చూస్తూ.

వదిన వచ్చింది.

సంధ్య: టాయి టాయి అంటుంటే నవ్వుతావెంట్రా?

నేను: అది కాదు వదినా, వాడు పోసుకున్నాడు, బయటకి రాలేదని అడుగుతున్నాడు.... హహహ...

వదిన కూడా ముందు నవ్వింది తరువాత ఆపుకుంది. వేద్ ని దగ్గరకి తీసుకుంది.

సంధ్య: అష్ష్... బంగారు, టాయి ఆ, పోరా గాడిధ నవ్వుతున్నావు. పిచ్చి బాబాయ్ గాడు.

వాళ్ళమ్మ వచ్చాకా మామూలు ఐపోయాడు. }

వేధ్ తో ఆడుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి మంచి నీళ్ళు తాగించి ఒళ్ళో కూర్చోపెట్టుకుని టీవీ ముందు కూర్చున్న. పెద్దమ్మ ఏదో పాత శోభన్ బాబు సినిమా చూస్తుంది. వదిన ప్లేటులో అన్నం మెత్తగా కలుపుకొచ్చి నా కుడి పక్కన కూర్చొని వేధ్ కి గారాబంగా తినిపిస్తూ ఉంది.

చీర కొంగు నడుముకి చెక్కుకొని, జెడ మూడి వేసుకొని.

తను వేధ్ కి తినిపిస్తూ ఉంటే పక్కనే ఉంది కదా అని కుడి చేతిని వేధ్ పక్క నుంచి పెట్టి ఆమె వీపులో వేసాను.

కళ్ళతో నాకు వద్దని చెప్పింది కొంటెగా. పక్కనే పెద్దమ్మ ఉంది అనే భయం నాకు కూడా ఉందిలె.

సోఫా మీద చెయ్యేసినట్టు ఒరిగించి, ముని వేళ్ళతో ఆమె నున్నని వీపుని గోకుతూ, మెడలో మెత్తగా మసాజ్ చేసినట్టు నొక్కాను.

నన్ను గిచ్చింది ఆపమని. నవ్వి చేయి తీసాను.

సంధ్య: అత్త ఆయన లేడు కదా, మా గదిలో పడుకో.

పెద్దమ్మని అలా అడిగి నన్ను నవ్వుతూ చూసింది వెటకారంగా. నేను వద్దంటూ తల అడ్డంగా ఊపాను.

రాజమని: ఎందుకులే.. వద్దు.

హమ్మయ్య.

సంధ్య: హరి నువు కన్నా గాడితో ఆడుకొని వాడి పక్కనే పడుకో.

ఉఫ్... ఆఫర్ వచ్చేసింది.

వేధ్: బాబాయ్... నా పక్కనే...అంటూ నవ్వాడు.

నేను: అవును నేను నీ పక్కనే ఆడుకుందాం మనం.

రాత్రి పెద్దమ్మకి టాబ్లెట్స్ ఎపించి కాసేపు మాట్లాడి నేను వేధాంత్తో ఆడుకుంటూ వాళ్ళ గదికి పోయి ఇద్దరం బెడ్డులో కూర్చొని ఆడుకున్నాం.

కాసేపటికి వదిన వచ్చి మమ్మల్ని బయటకి వెళ్ళమంది.

వేద్ ని అలా బయట చల్లగాలికి తిప్పుధాం అనుకున్నా కానీ చినుకులు పడుతున్నట్టు అనిపించి పోలేదు.

వదిన గది తలుపు తీసింది. పూల డిజైన్ ఉన్న గులాబి రంగు నైటీలో ఉంది.

Next page: Update15
Previous page: Update13