Update 49

Princess entry

రకుల్ వరుణ్ ఇద్దరూ ఒక scientific lab కి వచ్చారు.

రకుల్: హెయ్ ఏంట్రా ఇదంతా?

వరుణ్: చెప్తాను రా. (అంటూ లోపలికి తీసుకెళ్ళాడు)

లోపలికి వెళ్ళాక, అక్కడ ఒక container దాన్లో ఒక మనిషి ఎదో fluid లో ఉన్నాడు. ఆ container కి మొత్తం pipes connect చేసి ఉన్నాయి.

పక్కన computer లో ఆ మనిషి details, body aspects అంటే BP,. pulse and brain working అలా అన్నిచూపిస్తుంది.

రకుల్ కి ఏం అర్థం కావడం లేదు.

వరుణ్: నేను ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తాను అనుకుంటావు కదా. అసలు నేను ఇంట్లో ఉండను, ఇదిగో ఇక్కడికివచ్చి ఈ పని చేస్తా.

రకుల్: కానీ ఎందుకు? అసలు ఇంత high end technology నీకు ఎక్కడిది, ఎవరు తయారు చేసారు? And నీకన్లేంటిరా అలా ఉన్నాయి, నిన్ను చూస్తే భయం వేస్తుంది.

వరుణ్: ok నీకు చెప్తా విను.

రకుల్: చెప్పు.

వరుణ్: 98 years back మా వంశంలో ఒకరు, నా ఎడమ కన్ను చూసావు కదా, దీన్ని తయారు చేసాడు. ఆ కన్నుని మా వంశంలో ఎవరు పుట్టినా వారికి generations గా ఇస్తారు. అలా నాకు వచ్చింది. అంటే ఇది ఇంతకీముందు మా నాన్నకి ఉండేది, ఇప్పుడు నాకు పెట్టారు.

రకుల్: what ఇది నేను ఎక్కడా వినలేదు?

వరుణ్: ఈ విషయం ఎక్కువ ఎవరికి తెలీదు. పూర్తిగా విను, ఇప్పుడు ఈ pod లో ఉన్న వ్యక్తి పేరు శ్రీరామ్, అదే మీపూజా చెప్పింది కదా నికు చూస్తే నేను గుర్తు వచ్చాను అని, అతనే.

రకుల్: అసలు నువ్వు వీడితో ఏం చేస్తున్నావు?

వరుణ్: ఇతని DNA ఇంకా ఈ కన్ను తయారు చేసిన DNA same ఉంది. అయితే ఈ కన్ను తయారు చేసిన వ్యక్తిtotal genome మా దగ్గర ఉంది. So ఇతనికి మా తాత DNA gene editing చేస్తే, ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి. మళ్ళీ ఇలాంటి కన్ను తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది అని మా నాన్న చెప్పాడు. అందుకేనేను ఇతన్ని తెచ్చుకున్న.

రకుల్: ఇది నాకెందుకు చూపించావు..

వరుణ్: రకుల్ మన మధ్య ఎలాంటి secrets ఉండకూడదు. ఈ work ఇంకో 18 months లో complete అవుతుంది. ఈ పని అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం.

రకుల్: సరే పదా.. నాకు ఎందుకో body కాస్త ఊగినట్టు ఐతుంది.

వరుణ్: నికు ఈ place అలవాటు లేదు కదా. సరే పదా.

అంటూ మళ్ళీ ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు.

Party చేసుకున్నారు.

Party లో రకుల్ మందు తాగింది. ఇంకా తాగుతూనే ఉంది.

ఇద్దరు pub లోంచి బయటకి వచ్చారు. రకుల్ మత్తులో తూలుతుంది.

వరుణ్: హెయ్ ఇంటికి పోదాం పదా ఇక చాలు.

రకుల్: ఎందుకు ఇప్పుడే ఆగు... హేయ్ దొంగ ఇంటికి వెళ్ళి ఏం చేద్దామని..? (అంటూ తాగిన మైకం లో చిలిపిగాఅడుగుతుంది)

వరుణ్: ఏం లేదు పోదాం పా..

అంటూ రకుల్ ని bike ఎక్కించుకుని ఇంటికి వచ్చేసాడు.

ఇంటికి వచ్చాక వరుణ్ అమ్మ main door దగ్గర ఉండడం చూసి,

రకుల్: పెద్దమ్మ బయటే ఉంది, ఇవ్వాళ మన పెళ్ళి విషయం చెప్పెడ్డాం రా.

వరుణ్: ఎంటే అలా అంటావు ఇంకేమైనా ఉందా..

రకుల్: నువ్వు రారా.. (అంటూ వరుణ్ ని వదిలేసి ఇంట్లోకి వెళ్ళింది)

ఇంట్లోకి వెళ్లిన తర్వాత,

రకుల్: పెద్దమ్మ నికు ఒక విషయం చెప్పాలి..

వరుణ్ వచ్చి, రకుల్ నోరు మూస్తూ..

వరుణ్: ఏం లేదు అమ్మ ఇవ్వాళ అక్క కాస్త తాగింది, అందుకే మత్తులో

రకుల్: ఏహే నువు ఆగురా, పెద్దమ్మ, వీడు నీ సొంత కొడుకు కాదు, వీడు నేను love చేసుకుంటున్నాము, పోయిన3 నెలల ముందే అంటే పెళ్లికి ముందే శోభనం కూడా అయిపొయింది. మీరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన మేముపెళ్లి చేసుకుంటాము.

వరుణ్ రకుల్ ని ఎత్తుకుని,

వరుణ్: అదంతా ఎం లేదు, తాగి వాగుతుంది.

అంటూ రకుల్ ని తన రూంలో పడుకోపెట్టి వచ్చాడు.

వరుణ్ అమ్మ: అక్క చెప్పింది నిజమే నా?

వరుణ్: అది ... ఎదో

అమ్మ: నిజమా కాదా?

వరుణ్: నిజమే అమ్మ, తప్పలేదు. నేనే తనను ప్రేమించాను. మీకు చెప్పడానికి భయం వేసింది. కానీ ఇవ్వాళ తనుతాగి

రకుల్ రూం లోంచి అరుస్తూ,

రకుల్: రేయ్ వరుణ్ రారా, నాకు చలి పెడ్తుంది blanket ఎక్కడా..

అమ్మ: పోరా పో, చెయ్యాల్సింది అంతా చేసారు గా ఇంకా ఎందుకు సిగ్గు, మీ బాబాయ్ తో మాట్లాడి ఎదో ఒకటిచేద్దాం

వరుణ్ ఇక రూం లోకి వెళ్ళాడు.

రకుల్: రేయ్ ఇలా రా.

వరుణ్ వెళ్లి రకుల్ దగ్గర కూర్చున్నాడు.

రకుల్: ఇంకా దగ్గరకి, నీ face నా face దగ్గర ఉండాలి,

వరుణ్ రకుల్ కి దగ్గరగా వెళ్ళాక, రకుల్ వరుణ్ మొహం పట్టుకుని,

రకుల్: నేను చాలా lucky తెల్సారా నీ అంత మంచోడు నాకు ఉన్నాడు. మందు తాగవు, అబద్ధాలు చెప్పావు.

వరుణ్: పడుకో ఇక

రకుల్: నువ్వు పడుకో,

వరుణ్ రకుల్ పక్కన పడుకున్నాడు.

రకుల్: అలా కాదు, నిన్నటి లాగా..

వరుణ్ లేచి రకుల్ బట్టలు విప్పేసి, తన shirt విప్పేసి, వాడి ఛాతి రకుల్ స్థానాలు హత్తుకునేలా పడుకున్నాడు.

రకుల్: ఆహ్ చలి మొత్తం పోయింది.

వరుణ్: నీతో ఇలాగే ఎప్పటికీ ఉండాలి అని ఉంది.

వరుణ్ రకుల్ వేళ్ళు తీసుకొని ముద్దులు పెడుతున్నాడు.

రకుల్: నీ కళ్ళు ఒకసారి చూపించు..

వరుణ్: ఎందుకే..?

రకుల్: నా మొగుడి కళ్ళు నేను చూడకుడద?

వరుణ్ మళ్ళీ తన కళ్ళు అలా ఎర్రగా మారడం చూపించాడు.

రకుల్: భయం వేస్తుంది రా నాకు కానీ...

వరుణ్: కానీ. ...?

రకుల్: చాలా బాగున్నాయి రా నీ కళ్ళు.

వరుణ్: సరే పడుకోవే, (అని చెప్పి రకుల్ నుదిటి మీద ముద్దు పెట్టి నిద్రపుచ్చాడు).

రకుల్ నిద్ర పోయాక అక్కడికి suddenly ఆషిక వచ్చింది.

ఆషిక: రేయి్ మళ్ళీ ఎప్పుడు వస్తావ్? ఇదేనా రా నువ్వు చెప్పిన రకుల్, బాగుంది, నీకంటే పెద్దది కదా రా?

వరుణ్: అవును..

ఆషిక: ఏమ్ ఉందిరా దానిలో అంత ప్రేమిస్తున్నవూ?

వరున్: నికు అర్ధం కాదు , అయినా నువ్వెందుకు వచ్చావే తింగరిదానా దెంగేయ్ (అని కోపంగా తిట్టాడు)

ఆషిక: సరే bye (అని చెప్పి వెల్లిపోయింది).

Guys శ్రీ first time నిషా కి ఫోటోషూట్ చేసినది గుర్తు ఉంది కదా KSN-1 లో,

అప్పుడు Rash ఊర్లో లేదు. శ్రీ కి ఇంకా నిషా తో పరిచయం కాలేదు. అదే నిషా ని వాళ్ళ terrace మీద photoshoot కి 2 రోజులు ముందు.

కాజల్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నాడు.

వెళ్ళేదారిలో,

ఒకతను శ్రీ ని lift అడిగాడు, శ్రీ అతనకి lift ఇచ్చాక.

కాస్త దూరం వెళ్ళాక,

అతను శ్రీ ని busstop దగ్గర drop చెయ్యమన్నాడు.

ఇక శ్రీ busstop దగ్గర car ఆపాడు.

అయితే ఆ busstop దగ్గర ఒక tea కొట్టు ఉంది.

అతను శ్రీ ని తనతో tea తాగమని request చేస్తే, శ్రీ ఒప్పుకున్నాడు.

అతను శ్రీ కి tea cup అందిస్తూ, దాన్లో మత్తుమందు వేసాడు.

అంతే శ్రీ తాగి స్పృహకొలోయాడు.

3 గంటలు గడిచాక శ్రీ స్పృహలోకి వచ్చాడు.

శ్రీ ని ఎవరో తాళ్లతో కట్టేశారు.

వరుణ్: శ్రీ గారు....

శ్రీ: ఎవర్ర నువ్వు నన్ను kidnap చేసావెంటీ...? (భయపడుతూ)

వరుణ్: భయపడకండి శ్రీరామ్ గారు.. నాకు మీ గురించి మొత్తం తెలుసు.

శ్రీ: ఎలా తెల్సురా... ? అసలు ఇక్కడ ఎం జరుగుతుంది.

Assistant: hello mr please నువ్వు కాస్త co-operate చేస్తే మా పని మేము చేసుకుంటాము.

శ్రీ: లేదు ముందు మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి.

వరుణ్: చెప్తాను. శ్రీ గారు, మీతో నేను ఒక experiment చేస్తున్న. Please దీనిలో బయపడడానికి ఎం లేదు. మీప్రాణాలకు, మీ ఫ్యామిలీ కి, మీ కాజల్ కి ఏం కాదు. కానీ మీరు ఒప్పుకోక పోతే మీ భార్య Rash ని చంపేస్తాను.

శ్రీ: అసలు ఎందుకు ఇదంతా...?

వరుణ్: శ్రీ గారు, ఇంకొన్ని సంవస్తారాల్లో ఈ భూమికి ఒక పెద్ద ఆపద రాబోతుంది. దానిని మీరే అడ్డుకోవాలి.

శ్రీ: ఏంటీ ఎం ఆపద, నేను ఎలా అడ్డుకుంటాను, నేను ఒక ఫోటోగ్రాఫర్ ని..

వరుణ్: పూర్తిగా వినండి, శ్రీ గారు. నాకు తెలిసిన ఒక అతనికి దాన్ని ఎలా అడ్డుకోవాలి అని తెలుసు, కానీ ఇప్పుడుఅతను ఇక్కడ లేడు. కానీ మీరు ఒప్పుకుంటే మనం అతన్ని ఇక్కడికి తీసుకురావచ్చు. ఇప్పుడు మేము మీకుకావాల్సిన knowledge మొత్తం DNA transcription చేసి మీకు ఇస్తాము. దానికి మీరు 3 సంవత్సరాలు నాతోఉండాలి.

శ్రీ: 3 years no way.

వరుణ్: చూడండి మీకు situation అర్థం కావట్లేదు, భూగ్రహం మొత్తం నాశనం అవుతుంది. అలా అవ్వకుండాకాపాడాలి మీరే... మీ వల్లే అవుతుంది అది. కానీ మీరు ఇప్పుడు ఒప్పుకోకపోతే మీ వల్లే future generations భదపడ్తాయి..

శ్రీ కి అసలు వరుణ్ ఏం అంటున్నాడు అని అర్థం కావట్లేదు.

వరుణ్: చూడండి, శ్రీ గారు. మీరు ఒక 2 days time ఇస్తే మీ లాగే ఉండే ఒక clone తయ్యారు చేద్దాం. మీ బదులుఆ clone మీ వాళ్ళతో ఉంటుంది. And మీరు నిద్రలో ఉంటారు, మీ ఆలోచనలు, memories అన్ని ఆ clone తోconnect అయ్యి ఉంటాయి. Just మీకు రెండు శరీరాలు ఉన్నాయి అనుకోండి అంతే.

శ్రీ: కానీ... ?

వరుణ్: please ఈ లోకం మంచి కోసం చేస్తున్నాం శ్రీ గారు ఇది, నన్ను నమ్మండి, నేను ఎం దుర్మార్గుని కాదు. మీవల్ల రేపు future generations మనకు వచ్చే కష్టాలను ఎదురుకుంటాయి అంటే మీరు ఒప్పుకుంటారా....? మీపిల్లలు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.

శ్రీ కి వరుణ్ మాటలు నమ్మదగినవిగా ఉన్నాయి.

వరుణ్: శ్రీ గారు, చూడండి, మీ బదులు మీ clone వెళ్తుంది, మీకు DNA transcription అయిన వెంటనే మీరుమళ్ళీ మీ కుటుంబంతో ఉండచ్చు. అసలు మీ జీవితంలో మీకు ఎటువంటి సమస్యా, మార్పు ఉండదు.

ఇక శ్రీ ఒప్పుకున్నాడు. వరుణ్ 2 రోజుల్లో ముందు శ్రీ కి ఒక clone (అంటే ప్రతిరూపం) తయారు చేసి, శ్రీconciousness ని ఆ clone కి connect చేసి, పంపించాడు.

ఇక శ్రీ వరుణ్ కి సహాయపడుతూ, ఆ DNA transcription లో ఉన్నాడు.

ఆ clone ఇక ఇంటికి వెళ్ళి శ్రీ లా ఉంటుంది. శ్రీ లా కాదు ఆ clone ఏ శ్రీ.

అయితే అవును, ఆ రోజు చనిపోయింది, శ్రీరామ్ clone మాత్రమే, శ్రీ రామ్ clone place లోకి శ్రీకాంత్ వచ్చాడు.

Original శ్రీరామ్ ఇప్పుడు వరుణ్ దగ్గర ఉన్నాడు.

————————————————————————————​
Next page: Update 50
Previous page: Update 48