Update 05

స్వీటీ తను కేసు ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యింది కానీ వాళ్ల అక్క మాత్రం కోపంతో "నీ జాబ్ గురించి నాకూ దిగులు లేదు కానీ నీ కడుపులో పెరిగే బిడ్డ మీద మాత్రం నాకూ దిగులు ఉంది నేను నీకంటే ముందే నేను రెండు సార్లు తల్లి అయ్యాను ఒక సారి నీకు, ఇప్పుడు నా కొడుకు కీ నువ్వు ఇలాగే టెన్షన్ పడితే రేపు దాని వల్ల బిడ్డ కీ ఏమైన అయితే నీకు మళ్లీ తల్లి అయ్యే అవకాశం ఉండదు స్వీటీ అమ్మ అవ్వడం ఒక వరం అది నీకు తొందరగానే వచ్చింది కానీ దాని నువ్వు నాశనం చేసుకుంటున్నావు ప్లీజ్ వద్దు కావాలి అంటే వేరే లాగా ప్రయత్నం చేద్దాం "అని స్వీటీ నీ కౌగిలించుకొన్ని ఏడచ్చింది దానికి స్వీటీ "అక్క నీకు చిన్నప్పుడు గుర్తు ఉందా నాన్న మందు తాగడానికి అమ్మ నీ డబ్బు కోసం రోజూ కొట్టేవాడు దానికి అమ్మ రాత్రికి రాత్రి అక్కడి నుంచి మనల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి కూలి పనులు చేస్తూ మనల్ని పెంచాలి అని కష్టపడుతుంటే ప్రతి ఒక్కరూ అమ్మ నీ జాలి గా ఆశ గా చూస్తూ ఉండేవారు కొంతమంది ఇంకా దారుణంగా ప్రవర్తించే వాళ్లు అది తట్టుకోలేక అమ్మ మనల్ని ట్రస్ట్ లో చేర్పించి ఆత్మహత్య చేసుకుంది నేను అమ్మ లాగా రేపు నా బిడ్డ కీ తండ్రి ఎవరో తెలియని దాని లాగా తల దించుకోన్ని బ్రతకాల లేదు దానికి తోడు ఇప్పుడు నేను ఈ సమాజం లో కారెక్టర్ లేని దాని నా గుర్తింపు నాకూ కావాలి నా బిడ్డకు తండ్రి శ్రీని అని చెప్పాలి, నా ప్రేమ ను నేనే గెల్చుకోవాలి దానికి నేను మాత్రమే కాదు నా బిడ్డ కూడా సిద్దం ఇద్దరం కలిసి గెలుస్తాం " అని చెప్పి తన కడుపు పైన రుద్దుతు "బుజ్జి కన్న నువ్వు కూడా ఈ ఫైట్ లో అమ్మ కీ సపోర్ట్ ఉన్నావు కదా "అని అడిగింది దానికి పక్కన స్కానర్ లో ఏదో కదిలింది అది చూసి స్వీటీ కీ ఆనందబాష్పాలు వచ్చాయి.

శ్రీని నీ కలవడానికి చరణ్ జైలు కీ వెళ్లాడు కేసు కీ సంబంధించిన డాక్యుమెంట్స్ అని స్వీటీ పంపించింది దాంట్లో సంతకం చేస్తూ ఉన్నాడు అప్పుడే శ్రీని నీ కలవడానికి ఇంకొకరు వచ్చారు ఎవరూ అని చూస్తే రాకేేష్ (స్వీటీ ex బాయ్ ఫ్రెండ్) "హలో బ్రదర్ ఎలా ఉన్నావు మొత్తానికి నీ దరిద్రం చూశావా నా fate మార్చిన నిన్ను కసి తీరా నేను నిన్ను కోర్టు లో ఆడుకుంటా పైగా నీకు ఎవరూ లాయర్ లు సపోర్ట్ కీ రావడం లేదు అంట కదా అది కూడా నా ప్లాన్ ఆక్సిడేంట్ అయ్యింది ఒక చిన్న పిల్లాడికి కాబట్టి నేనే sympathy కార్డ్ వాడి లాయర్ లతో ఇలా చేయించా"అని నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడు చిరాకు లో ఉన్న శ్రీని నీ చూసి చరణ్ రాకేష్ తో "బాస్ అనవసరంగా నువ్వు పులి తోక పట్టుకుని ఆడుకుంటున్నావు" అని వార్నింగ్ ఇచ్చాడు దానికి రాకేష్ ఇంకా రెచ్చిపోయాడు అప్పుడు శ్రీని తన ఎడమ చేత్తో తన ముందు ఉన్న అద్దం మీద కోడితే ఆ అద్దం కి క్రాక్ వచ్చి ఒక బోక్క పడింది దానికి రాకేష్ దడుచుకోని గోడకి అనుకున్నాడు అప్పుడు చరణ్ కింద పడిన పేపర్ లు తీసుకొని వెళ్లుతుంటే రాకేష్ నీ చూసి "అందుకే వద్దు అన్నా విన్నావా" అని అన్నాడు దానికి రాకేష్ "చెయ్యి బాగాలేదు అన్నారు" అని అడిగితే "వాడికి రెండు చేత్తులో సమానంగా పవర్ ఉంది" అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తరువాత రాకేష్ లాస్య ఇంటికి వెళ్లాడు అప్పుడే బ్రేకింగ్ న్యూస్ లో స్వీటీ కేసు ఫైట్ చేయబోతుంది అని న్యూస్ రావడంతో లాస్య, రాకేేష్ ఇద్దరు షాక్ అయ్యారు "హే ఏ లాయర్ కేసు వాదించరు అని చెప్పావు మరి ఇది ఏంటి " అని కోపంగా అడిగింది దానికి రాకేష్ తల పట్టుకుని కూర్చున్నాడు "నాకూ మాత్రం ఏమీ తెలుసు ఇది ఇంత పెద్ద షాక్ ఇస్తుంది అని మనం జాగ్రత్తగా ఉండాలి దానికి చిన్న క్లూ దొరికిన మనం అయిపోతాము అందుకే మన బోక్కలు జాగ్రత్తగా పూడ్చుకోవాలి " అని చెప్పాడు దానికి లాస్య" ఒక ఆడదానికి భయపడుతున్నావు సిగ్గు లేదు" అని అడిగింది దానికి రాకేష్ "పార్థసారథి గౌడ బెంగళూరు లో చాలా పెద్ద లాయర్ 15 సంవత్సరాల నుంచి అతను ఓడిపోయిందే లేదు అలాంటి వాడిని single hearing లో ఓడించింది ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్ హెడ్ గా పార్థసారథి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏమీ చేయలేము కాబట్టి ముందు ఆ బార్ టెండర్ నీ కనపడకుండా చేయాలి"అని చెప్పి ఇద్దరు రాత్రి ఆ బార్ టెండర్ నీ ఫాలో అయ్యి వాడిని కార్ తో గుద్ది చెరువు లో పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత కోర్టు లో శ్రీని బ్లడ్ samples కలెక్ట్ చేయడానికి ఫర్మిషన్ పెడితే రెండు రోజులు లేట్ గా వచ్చేలా చేశారు అప్పటికి డ్రగ్స్ కంటెంట్ తగ్గి శ్రీని తాగే డ్రైవింగ్ చేసినట్లు చూపించడానికి మొత్తం అంతా పద్దతి గా రెడీ చేసారు అప్పుడు రాకేష్ అడిగాడు "అసలు నీకు కోపం ఎవరి పైన శ్రీనివాస్ మీద లేక స్వీటీ మీద" అని అడిగాడు దానికి లాస్య "దాని కడుపులో ఉన్న బిడ్డ మీద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దానికి ప్రెజర్ పెరిగితే miscarriage అవుతుంది అంటా అందుకే నేను దాని కేసు వాదించడానికి ఒప్పుకున్న నువ్వు దాని పర్సనల్ గా టార్గెట్ చెయ్యి దానికి ప్రెజర్ పెరిగి పోవాలి "అని చెప్పింది అది విన్న రాకేష్ "ఇంత పెద్ద psycho ఏంట్రా ఇది" అని అనుకున్నాడు.

శ్రీని కేసు కోర్టు కీ వచ్చింది దారి అంతా మొత్తం ట్రాఫిక్ జామ్ "శ్రీని డౌన్ డౌన్" అనే నినాదాలు ఎక్కువ అయ్యాయి ఆ చనిపోయిన పిల్లాడి ఫోటో పట్టుకొని అతని తల్లిదండ్రులు ర్యాలీ లో ముందు ఉన్నారు ఆ ర్యాలీ దాటుకొని సెక్యూరిటీ అధికారి వ్యాన్ లో ముందుకు వచ్చినప్పుడు ఆ పిల్లాడి ఫోటో చూశాడు శ్రీని రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీ లో తన రేస్ జరిగినప్పుడు ఒక పిల్లాడు వచ్చి అతని t షర్ట్ పైన శ్రీని సంతకం తీసుకున్నాడు అతనే ఈ పిల్లాడు దాంతో శ్రీని చాలా బాధ పడ్డాడు ఆ తర్వాత కోర్టుకు వెళ్లగానే లాస్య వచ్చి మీడియా ముందు శ్రీని నీ కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టింది దాంతో మీడియా అది అంతా కవర్ చేసింది అప్పుడే స్వీటీ కార్ లోపలికి వచ్చింది లాస్య డబ్బులు ఇచ్చి కొంతమంది నీ గుంపులో పెట్టి స్వీటీ కార్ దిగగానే తన మీద ఇంక్ చల్లమని చెప్పింది దాంతో అందరూ రెడీ గా ఉన్నారు కానీ అప్పటికే స్వీటీ కోర్టు లోపల ఉంది శ్రీని తో మాట్లాడుతూ ఉంది కార్ లో ఎవ్వరూ లేరు లాస్య ఇలా ఏదో ఒకటి చేస్తుంది అని అర్థం అయ్యి స్వీటీ కార్ లో కాకుండా ఆటో లో వచ్చింది బురఖా వేసుకొని ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళింది దాంతో లాస్య షాక్ అయ్యింది.

ఆ తరువాత కోర్టు మొదలైంది జడ్జ్ గారు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన రాకేష్ కీ అవకాశం ఇచ్చారు దాంతో రాకేష్ వెళ్లి శ్రీని నీ అడగడం మొదలు పెట్టాడు

రాకేష్ : శ్రీనివాస్ గారు మీరు ఒక celebrity పైగా వరల్డ్ బైక్ చాంపియన్ అలాంటిది సడన్ గా బెంగళూరు ఎందుకు వచ్చారు

శ్రీని : నా వరల్డ్ చాంపియన్ షిప్ తరువాత జరిగిన friendly రేస్ లో బైక్ కంట్రోల్ తప్పడం వల్ల ఆక్సిడేంట్ అయ్యింది దాంతో కొంచెం రెస్ట్ కోసం ఇండియా వచ్చాను

రాకేష్ : అవును మీది సొంత ఊరు అనంతపురం కదా బెంగళూరు లో ఎందుకు సెటిల్ అయ్యారు అయిన మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు

శ్రీని : అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఆ తర్వాత బాబాయ్ దెగ్గర పెరిగాను ఇంటర్ చదివే రోజుల్లో ఒక స్టూడెంట్ తో గొడవ అవ్వడం తో వాడిని కొట్టి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను

రాకేష్ : నోట్ దిస్ పాయింట్ your honor దీని బట్టి చెప్పొచ్చు ఇతని మెంటల్ హెల్త్ సరిగా లేదని దానికి తోడు ఆక్సిడేంట్ అవ్వడం తో ఇతను psychological గా డిస్టర్బ్ అయ్యాడు అందుకే ఫుల్ గా తాగేసి ఒళ్లు తెలియకుండా బండి నడిపి ఒక పసి కందు నీ చంపేసాడు

శ్రీని : your honor నాకూ ఒకప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒప్పుకుంటాను కానీ నా జీవితం లో ఇప్పటి వరకు నేను ఎప్పుడు మందు తాగలేదు

అలా ఉండగా రాకేష్ తను తయారు చేయించిన ఫేక్ మెడికల్ రిపోర్ట్ ద్వారా శ్రీని ఆ రోజు మందు తాగాడు అని ఉంది. ఆ తర్వాత "అవును మీకు మీ స్పాన్సర్ ప్రమోద్ సిన్హా కూతురు లాస్య కీ పెళ్లి announce చేశాక మీరు మీ Instagram లో లాయర్ స్వీటీ ఫోటో పెట్టి నేను తనని పెళ్ళి చేసుకుంటాను అని పెట్టారు ఆ తర్వాత ఒక rumor ఏంటి అంటే స్వీటీ pregnant అని దానికి కారణం మీరే అంటా ఇది నిజమా" అని అడిగాడు రాకేష్, దానికి శ్రీని ఏ మాత్రం భయపడకుండా "అవును అది నిజం నేను వరల్డ్ చాంపియన్ షిప్ గెలిచిన తర్వాత వచ్చి తనని పెళ్ళి చేసుకుందాం అనుకున్న కానీ అంతలోనే మా స్పాన్సర్ ప్రమోద్ గారు పాపం నా మీద ఇష్టం తో తన కూతురు నీ ఇచ్చి చేస్తా అని పబ్లిక్ గా చెప్పారు దాంతో అంతా గందరగోళంగా మారింది" అని అన్నాడు, "ఒక అమ్మాయి నీ పెళ్ళి కీ ముందే గర్భవతి చేయడం ఎంత పెద్ద నేరం తెలుసా "అని అన్నాడు రాకేష్ దానికి శ్రీని "మీరు లాయర్ సుప్రీం కోర్టు లాయర్ అయ్యి ఉండి ఇది కూడా మరిచి పోయారా ఎవరైనా సరే ఒకరి పై ఒకరు ఇష్టం తో సెక్స్ చేస్తే అది నేరం కాదు అని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కదా మీకు తెలియదా "అని అన్నాడు దాంతో కోర్టు లో అంతా నవ్వారు దాంతో రాకేష్ పరువు పోయింది అందుకే స్వీటీ నీ క్రాస్ క్వశ్చన్ చేయడానికి పిలిచాడు "సో స్వీటీ గారు leading లాయర్ అయ్యి ఉండి బార్ కౌన్సిల్ వాళ్లు కూడా నిరాకరించిన ఈ కేసు నీ మీరు ఎందుకు తీసుకున్నారు " అని అడిగాడు రాకేష్, దానికి స్వీటీ "వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక నిర్దోషి కీ శిక్ష పడకుడదు అని మా చట్టం చెప్తోంది అందుకే ఈ కేసు ఫైట్ చేయడానికి ఒప్పుకున్నా " అని చెప్పింది దానికి

రాకేేష్ "సరే అయితే మీరు ఈ కేసు తీసుకోవడానికి మీకు చట్టం పైన ఉన్న గౌరవమా లేదా వేరే ఏదైనా ఇంటరెస్ట్ ఉందా మీ బాయ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల లేదా మీ కడుపు లో పెరిగే బిడ్డ కీ తండ్రి అవ్వడం వల్ల " అని అడిగాడు దానికి జడ్జ్ సైతం రాకేష్ కీ వార్నింగ్ ఇచ్చారు కానీ స్వీటీ మాత్రం దైర్యం గా "సరే మీరు ఆలోచించే విధంగా ఆలోచిస్తే నేను ఏదో శ్రీని వెనుక ఉన్న డబ్బు కోసం ఈ నాటకాలు ఆడుతున్నా అని మీరు అనుకుంటే శ్రీని ఇక్కడి దాకా రావడానికి నేను కారణం అతను వాడిన మొదటి రేసింగ్ బైక్ కీ డబ్బు ఇచ్చింది నేను అంటే దానికి అర్థం శ్రీని సాధించిన ప్రతీది నా సహకారం తోనే అప్పుడు అతనికి సంబంధించిన ప్రతి దాని పైన నాకూ హక్కు ఉంది "అని చెప్పింది స్వీటీ చెప్పిన సమాధానం తో రాకేష్ నోట్లో నుంచి మాట రాలేదు.

ఆ తరువాత స్వీటీ తను వాదించడం మొదలు పెట్టింది ముందుగా లాస్య నీ క్రాస్ క్వశ్చన్ కీ పిలిచి "మిస్ లాస్య మీరు ఆ రోజు నా క్లయింట్ శ్రీనివాస్ తో Pub లో ఉన్నారా "అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఆడించింది లాస్య ఆ తర్వాత "మీరు ఎప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని అడిగింది స్వీటీ "నేను 9:30 కీ అక్కడి నుంచి వెళ్లిపోయాను శ్రీని మాత్రం అక్కడే ఉన్నాడు దాంతో నేను ఫోన్ చేశాను తనకి కానీ ఎత్తలేదు " అని చెప్పింది లాస్య ఆ తర్వాత తనని వెళ్లమని చెప్పింది స్వీటీ ఆ తర్వాత ఒక pen drive ఇచ్చి అందులో లాస్య కార్ 9:30 కీ exist గేట్ దెగ్గర వెళ్లిపోయింది కానీ లోపల మాత్రం లాస్య ఇంకా ఉంది అప్పటికే శ్రీని ఫుల్ మైకం లో నిద్ర పొత్తు ఉన్నాడు ఆ తర్వాత శ్రీని నీ లాస్య బయటికి మోసుకొని వెళ్లి తను కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లడం మొదలు పెట్టింది అది అంతా exist గేట్ దెగ్గర రికార్డ్ అయ్యింది, అది చూసి లాస్య షాక్ అయ్యింది రెండు రోజుల క్రితం ఆ footage మొత్తం డేలీట్ చేసింది కానీ అది స్వీటీ కీ ఎలా దొరికింది అని షాక్ అయ్యింది, ఆ తర్వాత స్వీటీ రెండు మెడికల్ రిపోర్ట్ లు ఇచ్చింది ఒకటి కోర్టు permission ద్వారా కలెక్ట్ చేసిన బ్లడ్ samples మళ్లీ ప్రైవేట్ గా కలెక్ట్ చేసిన బ్లడ్ sample రెండు రిపోర్ట్ లు చూపించారు (ఆ రోజు రాకేష్ నీ భయపెట్టడానికి గ్లాస్ నీ కొట్టినప్పుడు విరిగిన ఒక గాజు ముక్కలో శ్రీని రక్తం దొరికితే దాని చరణ్ తీసుకొని వెళ్లాడు లాస్య ఇలా cctv footage డేలీట్ చేస్తుంది అని డౌట్ వచ్చే శ్రీని అరెస్ట్ అయిన రోజే శ్యామ్ నీ పంపి ఆ footage తెప్పించింది స్వీటీ) మొదటి మెడికల్ రిపోర్ట్ లో శ్రీనివాస్ బ్లడ్ లో డ్రగ్స్ ఉన్నాయి అని liquid ద్వారా ఆ డ్రగ్స్ ఎక్కించారు అని తెలిసింది ఇలా అని సాక్ష్యాలు చూపించిన తరువాత ప్రత్యక్ష సాక్షులు కధనం కోసం లాస్య ఆక్సిడేంట్ చేసిన ఆ బార్ టెండర్ నీ తీసుకొని వచ్చారు వాడు ఇంకా బ్రతికి ఉండటం తో రాకేష్, లాస్య ఇద్దరు షాక్ అయ్యారు (లాస్య నీ ఫాలో అవ్వడానికి శ్యామ్ నీ పెట్టింది స్వీటీ దాంతో ఆ బార్ టెండర్ నీ కాపాడాడు) ఆ బార్ టెండర్ లాస్య తనకు డబ్బులు ఇచ్చి శ్రీని కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలపమని చెప్పింది అని సాక్ష్యం చెప్పాడు దాంతో లాస్య నీ అరెస్ట్ చేయమని చెప్పారు అప్పుడు దాంతో పాటు శ్రీని కీ మరో గంట లో rto ముందు తన మెంటల్ హెల్త్ డ్రైవింగ్ లో లోపం లేదు అని రిపోర్ట్ కోసం అక్కడే డ్రైవింగ్ టెస్ట్ పెడతామని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అందరూ హ్యాపీగా ఉండగా, స్వీటీ కీ కడుపు లో మళ్లీ నొప్పి వచ్చింది అక్కడికక్కడే పడిపోయింది.

స్వీటీ అలా పడిపోవడంతో శ్రీని వెంటనే తనని ఎత్తుకొని బయటికి వెళ్లాడు అక్కడ మిడియా అంతా ఉన్నారు మొత్తం జనాలు ఎక్కువ ఉన్నారు పైగా స్ట్రైక్ చేస్తూ రోడ్డు బ్లాక్ చేశారు అప్పుడు చరణ్ వచ్చి తన కార్ తెరిచి స్వీటీ నీ కూర్చోబెట్టి తాళాలు శ్రీని కీ ఇచ్చి "నువ్వు వేళ్లు బావా నేను చూసుకుంటా" అని అన్నాడు దాంతో శ్రీని కార్ నీ మెరుపు వేగంతో స్టార్ట్ చేశాడు అప్పుడే సెక్యూరిటీ అధికారి లు వచ్చి రోడ్డు బ్లాక్ చేసిన వాళ్ళని లెపడానికి చూశారు కానీ శ్రీని వస్తున్న స్పీడ్ కీ వాలే పక్కకు జరిగారు ఆ తర్వాత శ్రీని ఇంకా కస్టడి లో ఉండటం వల్ల సెక్యూరిటీ అధికారి లు అతని అరెస్ట్ చేయడానికి బండ్లు తీశారు వాళ్ల జీప్ లోకి చరణ్ కూడా ఎక్కాడు ఆ తర్వాత rto కూడా పొరపాటుగా ఆ సెక్యూరిటీ అధికారి జీప్ లో కాలిపోయాడు చరణ్ తన ఫోన్ లో శ్రీని కీ ఫోన్ చేసి అలాగే వదిలేశాడు ఇక్కడ సెక్యూరిటీ అధికారి లు చెప్పేది వాడికి తెలియాలి జాగ్రత పడతాడు అని అలా చేశాడు, శ్రీని కార్ నీ మొత్తం ట్రాఫిక్ లో కూడా ఎక్కడ చిన్న సందు దొరికితే అక్కడ దూర్చి వెళ్లి పోతున్నాడు శ్రీని డ్రైవింగ్ చూసిన rto "ఏమయా అతను ఎమైన రాకేట్ ని మింగాడ ఆ స్పీడ్ ఏంటి" అని అడిగాడు దానికి చరణ్ "సార్ ఆ స్పీడ్ గురించి పక్కన పెట్టండి ఇప్పుడు ఆ కార్ లెఫ్ట్ కీ తీసుకుంటే అది వన్ వే ట్రాఫిక్ ఎక్కువ కానీ హాస్పిటల్ కీ షార్ట్ కట్ అప్పుడు కార్ సంగతి ఏంటి సార్" అని అన్నాడు దానికి శ్రీని చరణ్ తనని గైడ్ చేస్తున్నాడు అని అర్థం అయ్యింది వెంటనే వచ్చిన నెక్స్ట్ లెఫ్ట్ లో cut చేసి హ్యాండ్ బ్రేక్ లాగాడు దాంతో బండి skid అయ్యి ఆ సందులోకి వెళ్లింది సడన్ గా ఎదురుగా కార్ రావడంతో ఆ లైన్ లో ఉన్న బండ్లు కొంచెం సైడ్ కీ జరిగాయి ఆ గ్యాప్ లో శ్రీని దూసుకొని వెళ్లాడు, అది చూసి మొత్తం సెక్యూరిటీ అధికారి జీప్ లో ఉన్న rto నోరు వెళ్ళబేటాడు.

శ్రీని ఇలా ఆపలేము అని అర్థం అయ్యిన సెక్యూరిటీ ఆఫీసర్లు వెంటనే శ్రీని ఆ వన్ వే రూట్ నుంచి బయటకు వస్తే యేలహంక ఎయిర్ పోర్ట్ ఫ్లయిఒవర్ వస్తుంది దాని మధ్యలో బ్లాక్ చేయమని చెప్పాడు దాంతో శ్రీని అది ఫోన్ లో వినీ స్పీడ్ గా ఫ్లయిఒవర్ మీద వెళ్తుండగా సెక్యూరిటీ అధికారి లు రోడ్డు నీ మధ్యలో బ్లాక్ చేసి ఉంచారు అప్పుడు ఎవరూ ఊహించని విధంగా శ్రీని ఫ్లయిఒవర్ మధ్యలో u టర్న్ కోసం తీసేసీన diveder బ్లాక్ ఒకటి కన్నబడింది వెంటనే బండి నీ రైట్ cut చేసి హ్యాండ్ బ్రేక్ లాగి అవతలికి వెళ్లాడు అది చూసి చరణ్ కూడా షాక్ అయ్యాడు "సార్ కొంచెం మెల్లగ వెళ్లిండి సార్ మీరు స్పీడ్ పెంచితే వాడు పెంచుతాడు నా కార్ కీ ఏమైనా అయితే నా పెళ్లాం చంపేస్తుంది సార్" అని అన్నాడు, "ఈ బండ్లకు ఏమైనా అయితే మా ఉద్యోగాలు కూడా పోతాయి సామి" అని అన్నాడు ఇన్స్పెక్టర్, "సార్ అది కట్నం కింద వచ్చింది దానికి ఏమైనా అయితే నా సీటు కింద బాంబ్ పెట్టి పేల్చిది సార్ "అన్నాడు చరణ్ దానికి సెక్యూరిటీ అధికారి అతను "కట్నం తీసుకోవడం ఎంత పెద్ద క్రైమ్ తెలుసా నీకు" అన్నాడు ఇన్స్పెక్టర్, దాంతో చరణ్ "గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న మీరే లంచాలు తీసుకుంటూ ఉంటే ప్రైవేట్ జాబ్ గాడిని నేను కట్నం తీసుకుంటే తప్పు ఏంటి సార్ " అన్నాడు దానికి ఇన్స్పెక్టర్ "అబ్బ తమ్ముడు మస్తు లాజిక్ చెప్పిన్నావు లాజిక్ ఉంది తమ్ముడు "అని అన్నాడు ఆ తరువాత మొత్తానికి స్వీటీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లాడు.

ఆ తరువాత వెయిటింగ్ రూమ్ లో ఉండగా సెక్యూరిటీ అధికారి లు వచ్చారు శ్రీని నీ అరెస్ట్ చేయడానికి అప్పుడు శ్రీని చెయ్యి చాపి అరెస్ట్ కీ సహకరిస్తు ఉంటే అతని కుడి చెయ్యి రక్తం తో తడిచి ఉంది అప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొని వెళ్లాలి అనుకున్నారు అప్పుడు టివి లో ప్రమోద్ సిన్హా ఆ ఆక్సిడేంట్ చేసింది తన కూతురే అని దానికి సంబంధించిన వివరాలు ఆ కేసు నుంచి బయటపడి శ్రీని నీ ఇరికించడానికి లాయర్ రాకేష్ తో చేసిన వాటిని తన ఇంటి సెక్యూరిటీ రికార్డ్ లో రికార్డ్ అయిన వాయిస్ మళ్లీ cctv footage అని ఇచ్చాడు దాంతో కోర్టు శ్రీని నీ నిర్దోషి గా తీర్పు ఇస్తూ అతని వదిలేయమని ఆర్డర్ ఇవ్వడం తో సెక్యూరిటీ అధికారి లు వెళ్లిపోయారు ఆ తర్వాత స్వీటీ కీ స్ప్రుహ వచ్చింది అంటే వెళ్లి చూశాడు శ్రీని అప్పుడు అను ఆవేశం గా వచ్చింది "ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తా బేబీ మీద జాగ్రత లేదా కొంచెం ఉంటే ఎంత రిస్క్ తెలుసా" అని అనింది దానికి స్వీటీ నవ్వుతూ ఉంటే స్కానర్ చూపించింది అను అందులో బేబీ స్వీటీ గర్భసంచి నుంచి బయటకు వచ్చే స్టేజ్ కీ వచ్చి ఆగింది కారణం స్వీటీ కీ లోపల twins form అయ్యారు ఒక బేబీ ఇంకో బేబీ ఉన్న పేగు చేతికి చుట్టూకోడం వల్ల అలా జరిగింది దాంతో అను "ఇప్పుడు నీకు రెండు ఆప్షన్ లు ఉన్నాయి ఒకటి ఈ బయటికి వచ్చిన బేబీ నీ తీస్తే ఇంకో బేబీ ఉంటుంది నీకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదు, రెండోది రెండు బేబీ లు నీ తీసేయాలి నీకు మళ్లీ పిల్లలు పుట్టరు" అని చెప్పింది దాంతో శ్రీని ఏమీ ఆలోచించకుండా మొదటి ఆప్షన్ కీ వెళ్లాడు స్వీటీ కూడా ఒప్పుకుంది ఆ తర్వాత ఆపరేషన్ చేసి ఒక బేబీ నీ కాపాడారు రెండో బేబీ నీ అను సీక్రెట్ గా ల్యాబ్ లో దాచి ఉంచింది.

ఆ రోజు స్వీటీ, శ్రీని మొదటి సారి కలిసి కోర్టు కీ వెళ్తుండగా ఒక కార్ కీ ఆక్సిడేంట్ అయ్యింది అప్పుడు ఆ కార్ లో ఉన్నది అను, తన భర్త అలా శ్రీని చేసిన ఆక్సిడేంట్ వల్ల అను కీ obortion అయ్యింది, కానీ ఆక్సిడేంట్ చేసింది వాళ్లే అని అనుకు తెలియదు ఇలా జరిగిందని స్వీటీ శ్రీని కీ తెలియదు ఇప్పుడు ఆ బయటికి వచ్చిన బేబీ నీ టెస్ట్ tube బేబీ పద్ధతి లో కాపాడాలని అలాగే కన్నాలి అని ఆలోచిస్తూ ఉంది అను తనకి జరిగిన దాంట్లో తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఇలా తనకి జరిగిన పొరపాటుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.

ఆ తరువాత ఒక 2 నెలల తర్వాత స్వీటీ కీ శ్రీని కీ పెళ్లి దాంతో పాటు సీమంతం జరిగింది అలా కొని రోజుల తర్వాత శ్రీని జార్జియా ఓపెన్ చాంపియన్ షిప్ కీ వెళ్లాడు అప్పుడు బైక్ స్టార్ట్ చేయగానే ఎప్పుడు తను ట్రోఫీ తీసుకుంటున్నటు కనిపించేది ఈ సారి ట్రోఫీ gallery దెగ్గర స్వీటీ ఒడిలో కూర్చున్న తన కొడుకు మొహం లో నవ్వు కోసం గెలవడం మొదలు పెట్టాడు శ్రీని గెలిచి తన కొడుకు తో సహ స్టేజ్ ఎక్కి ట్రోఫీ తీసుకున్నాడు.

The End
Next page: Update 06
Previous page: Update 04