Update 34
ప్రణవ్ కధ - అరటిపండు
హమ్మయ్యా మొత్తానికి శ్రావ్య సెట్ అయింది, ఇక నా కుందనపు బొమ్మని (శ్రీవిద్య) బ్రతిమలాడుకోవాలి.
దేవుడు విగ్రహం ముందు అరటిపండ్లు ఉంచి...
దేవుడా... మా లవ్ మీద ఇప్పటికే అందరి చెడు ద్రుష్టి పడింది, అందుకే మొదటి రోజే, మొదటి డేట్ అపశకునం (శ్రావ్య) వచ్చింది. ఎన్నో కష్టాలకు ఒగార్చి ఆ శ్రావ్యని సెట్ రైట్ చేశాను. దయ చేసి మా లవ్ స్టొరీ మీద ఇంక ఎటువంటి చెడు కళ్ళు చూడకుండా చూడు తండ్రి. అంటూ ప్రార్ధన చేసి, శ్రీవిద్య రూమ్ దగ్గరకు నడిచాడు.
అప్పుడే బయటకు వచ్చిన శ్రీవిద్య, ప్రణవ్ ని చూసి పట్టించుకొనట్టు బయటకు నడుస్తుంది.
ప్రణవ్ "ఎక్కడికి?"
శ్రీవిద్య "నీకు చెప్పాలా... ప్రతీది..."
ప్రణవ్ "నేను కూడా వస్తాను"
శ్రీవిద్య "వద్దు... నీ మంచికే చెబుతున్నా"
ప్రణవ్ "అమ్మది, నీది సెక్యూరిటీ నాకు ముఖ్యం"
శ్రీవిద్య "అమ్మా...."
కార్ స్టార్ట్ అయింది.
ప్రణవ్ "చూడు శ్రీ... అమ్మని, నిన్ను చిన్నప్పటి నుండి అలా ఆమ్మా, అక్కా అని పిలవడం అలవాటు అయింది అంతే... కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం"
శ్రీవిద్య "అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా... నేను అంటే ఎక్కువ ఇష్టమా" ఎవరిని సెలెక్ట్ చెసుకుంటావ్
ప్రణవ్ ఏమి మాట్లాడలేదు.
శ్రీవిద్య తనలో తానూ నవ్వుకొని కోపంగా "నిన్నటి రెస్టారెంట్ దగ్గరకు తీసుకొని వెళ్ళు"
ప్రణవ్ సంతోషంగా శ్రీవిద్యని తీసుకొని వెళ్ళాడు.
ప్రణవ్ "ముందు చెబితే మంచి సూట్ వేసుకొని వచ్చేవాడిని కదా... ఇప్పుడు చూడు నువ్వేమో మంచి డ్రెస్ లో ఉన్నావ్... నేనేమో ఇలా..."
శ్రీవిద్య ఏమి మాట్లాడలేదు.
ప్రణవ్ "వాటర్ తాగుతావా..." అంటూ గ్లాస్ లో వాటర్ పోశాడు.
శ్రీవిద్య అతన్ని చూస్తూ "ఇంకో గ్లాస్" అంది.
ప్రణవ్ నవ్వుతూ పోశాడు.
ప్రణవ్ ఎదో ఒకటి మాట్లాడుతూ శ్రీవిద్య చేత మాట్లాడించ డానికి ప్రయత్నించాడు.
కానీ శ్రీవిద్య ఏమి మాట్లాడలేదు.
ఫైనల్ గా శ్రీవిద్య ప్రణవ్ వెనక వైపు చూస్తూ నవ్వింది. ప్రణవ్ కూడా నవ్వుతూ "ఎవరు?" అంటూ వెనక్కి తిరిగాడు.
సిద్దార్డ్ సూట్ లో నడుచుకుంటూ వస్తున్నాడు.
ప్రణవ్ మొహంలో మారిన ఎక్సప్రెషన్ ని శ్రీవిద్య ఓ కంట గమనిస్తూనే ఉంది.
సిద్దార్డ్ "ఎక్కువ సేపూ వెయిట్ చేయించానా...." అని శ్రీవిద్యతో చెప్పి, ప్రణవ్ వైపు తిరిగి "హాయ్ ప్రణవ్" అన్నాడు.
ప్రణవ్ మొహం నవ్వకపోయినా, అతని పెదవులు దూరం జరిగి నవ్వినట్టు ఒక ఎక్సప్రేషన్ వచ్చింది.
శ్రీవిద్య ఎదురుగా కూర్చున్న సిద్దార్డ్ "నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావ్... నీకు కరక్ట్ గా సూట్ అయింది" అన్నాడు.
అందుకు శ్రీవిద్య నవ్వుతూ "థాంక్స్" అంది.
ప్రణవ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు. తనకు బాగా కాల్తుంది. ఏ నిముషంలో అయినా పేలేలా ఉన్నాడు.
సిద్దార్డ్ "ఆ మెడకి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ పెట్టుకోవచ్చు కదా... ఇంకా నీకు సూట్ అయ్యేది" అన్నాడు.
శ్రీవిద్య "నేను పారేసుకుంటా, అని మా అమ్మ ఒప్పుకోదు, ఒక సారైతే ప్రణవ్ పగలు రాత్రి మొత్తం నదిలో వెతికి ఇదిగో అక్కా అని గొలుసు తీసుకొని వచ్చాడు"
సిద్దార్డ్ "నిజంగానా.... వావ్... ప్రణవ్ నువ్వు నిజంగా గ్రేట్.... ఇలాంటి తమ్ముడు ఉండడం నీ అదృష్టం"
శ్రీవిద్య "నిజంగా... తను చాలా మంచి లైఫ్ సేవియర్"
ప్రణవ్ కోపం తారా స్థాయికి చేరుకుంది.
సిద్దార్డ్ "ఏంటి, ప్రణవ్ ఏమి మాట్లాడవు"
ప్రణవ్ కోపంగా సిద్దార్డ్ వైపు రెండు నిముషాల చూసాడు.
సిద్దార్డ్ "ప్రణవ్... ప్రణవ్... " అంటూ నవ్వాడు.
ప్రణవ్ చిన్నగా నవ్వి "నీ స్కిన్ చాలా బాగుంటుంది సిద్దార్డ్.... అచ్చం అమ్మాయిలు లాగా" (ఆడంగి వెధవ)
శ్రీవిద్య, సిద్దార్డ్ ని అలా అన్నాడని ప్రణవ్ ని కోపంగా చూస్తూ ఉంటె,
సిద్దార్డ్ నవ్వేసి "నో ప్రణవ్.... అమ్మాయిల లాగా కాదు... అమ్మాయిలకు నచ్చేలా" అంటూ నవ్వాడు. (కవరింగ్)
శ్రీవిద్య కూడా నవ్వింది. ప్రణవ్ మాత్రం సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు.
సిద్దార్డ్ కౌంటర్ ఇవ్వడానికి సిద్దంగా ప్రణవ్ వైపు తిరిగి "నువ్వు కొంచెం ఓవర్ గా జిమ్ చేశావ్... ప్రణవ్... నీ చెస్ట్ చూడు... అచ్చం అమ్మాయిలలాగా...." అని మళ్ళి శ్రీవిద్య వైపు తిరిగి నవ్వుతూ "అమ్మాయిలకు ఇలా ఉంటె నచ్చదు" అని ప్రణవ్ కి రిప్లై ఏమి లేకుండా సీల్ చేసేశాడు.
ప్రణవ్ రెండు గుండీలు విప్పి "ఇది చూసి అమ్మాయిల లాగా ఉంది అన్నావంటే, నువ్వు నిజంగా..." అని రెండు సెకన్లు ఆగి "సమ్ థింగ్ ఎల్స్..... మా లాంటి వాడివి కాదు" అంటూ చేతిని తన వైపు శ్రీవిద్య వైపు చూపించాడు (మాడా గాడివి రా వెధవ అని క్లాస్ గా తిట్టాడు).
ప్రణవ్ నవ్వుతూ ఉండడం చూసి,
సిద్దార్డ్ మొహం లో నవ్వు మాయం అయిపొయింది. శ్రీవిద్య ని చూసి మళ్ళి ప్రణవ్ వైపు తిరిగి టాపిక్ డైవర్ట్ చేయాలని అనుకొని "బాస్కెట్ బాల్ మ్యాచ్ నువ్వు చాలా బాగా ఆడావ్ ప్రణవ్... మంచి కేప్టేన్సి నీది" అన్నాడు
ప్రణవ్ కి సిద్దార్డ్ ఎం చేస్తున్నాడో అర్ధం అయింది అందుకే బదులుగా "బేస్ బాల్ ఇంకా బాగా ఆడతాను. శ్రీకాంత్ ఎప్పుడూ అంటూ ఉంటాడు... నువ్వు బ్యాట్ బాగా స్వింగ్ చేస్తావ్... ఎవడైనా మధ్యలో దూరితే తలకాయలు పగిలిపోతాయ్" అని మళ్ళి రెండు సెకన్లు పాస్ యిచ్చి "అంటాడు" అని ఫినిష్ చేసాడు.
సిద్దార్డ్ కి ప్రణవ్ ఎందుకు అలా అంటున్నాడో అర్ధం కాలేదు, ప్రణవ్ మరియు శ్రీవిద్య మధ్యలో లవ్ ఉంది అని అతను అస్సలు అనుకోలేదు. తనకు తెలిసినంత వరకు శ్రీవిద్య మాట్లాడాలి అని పిలిపించింది, ఏదైనా వర్క్ అవుట్ అవుతుంది అని వచ్చాడు. ప్రణవ్, శ్రీవిద్య తమ్ముడు కాబట్టి అతన్ని భరిస్తున్నాడు.
సిద్దార్డ్ "రౌడీలా మాట్లాడుతున్నావ్ ప్రణవ్.... జాగ్రత్త బయట తిరిగేటపుడు" అని సీరియస్ గా చెప్పాడు, అతని మొహంలో ఏ మాత్రం నవ్వులేదు.
ప్రణవ్, సిద్దార్డ్ వార్నింగ్ కి నవ్వుతూ "నువ్వు.... కూడా.... జాగ్రత్త" అని కళ్ళు ఎగరేసి "బయట... తిరిగేటపుడు" అని వార్నింగ్ ఇస్తున్నట్టు అన్నాడు.
శ్రీవిద్య ఎదురుగా ఉన్న ఇద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని కోపంగా ఒకరినొకరు చూసుకోవడం చూస్తూ ఒక్క క్షణం భయపడింది.
శ్రీవిద్య "ప్రణవ్..., ప్రణవ్... నువ్వు కొంచెం బయట ఉంటావా... నేను సిద్దార్డ్ తో మాట్లాడాలి" అంది.
ఆ మాట ఊహించని ప్రణవ్ షాకింగ్ గా శ్రీవిద్య వైపు చూస్తూ "ఏం... ఏం... ఏంటి..." అని అన్నాడు. అతని గొంతులో ఒణుకు వినిపిస్తుంది.
సిద్దార్డ్ "నిన్నూ.... బయటట" అని చిన్నగా 'దెంగేయ్' అని ప్రణవ్ కి మాత్రమే వినపడేలా అని మళ్ళి పెద్దగా "ఉండమన్నారు" అని శ్రీవిద్య వైపు తన వైపు చేయి చూపిస్తూ "మేమిద్దరం.... మాట్లాడుకోవాలి" అన్నాడు.
ప్రణవ్ సిద్దార్డ్ మాటలు వినే స్థితిలో లేడు, శ్రీవిద్యని తన ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉన్నాడు. శ్రీవిద్య ప్రణవ్ ని చూడకుండా మొహం పక్కకు తిప్పుకుంది.
సిద్దార్డ్ ప్రణవ్ భుజం తట్టడంతో ప్రణవ్ ఈ లోకంలోకి వచ్చి శ్వాస బరువుగా పీలుస్తూ బయటకు నడిచాడు.
లోపల అద్దం డోర్ నుండి శ్రీవిద్య మరియు సిద్దార్డ్ మాట్లాడుకుంటూ ఉన్నారు
ప్రణవ్ కోపంగా అటూ ఇటూ తిరుగుతూ, ఎదురుగా కనిపిస్తున్న దేవుడి (రెస్టారెంట్ లో) విగ్రహం ముందు ఉన్న అరటిపండుని కోపంగా లాక్కొని కసిగా తిన్నాడు.
------------------------------
ప్రణవ్ కధ - మేడం గారు
కొద్ది సేపటికి శ్రీవిద్య బయటకు వచ్చింది, సిద్దార్డ్ ఆమె వెనకాలే బయటకు వచ్చి నవ్వుతూ వాళ్ళ ఇద్దరినీ చూసి "గుడ్ నైట్" చెబుతూ ప్రణవ్ వైపు తిరిగి "నువ్వు ఏం తినలేదు" అన్నాడు.
ప్రణవ్ చిన్నగా చేయి అడ్డుగా ఊపాడు.
శ్రీవిద్య ప్రణవ్ వైపు చూసి "ఆరోగ్యం అలా పాడు చేసుకోకు ప్రణవ్... ఎదో ఒకటి తిను... లేదా పార్సిల్ తీసుకొని వెళ్దామా" అంది.
ప్రణవ్ కోపంగా శ్రీవిద్య వైపు చూసి బాధగా తల తిప్పుకొని మళ్ళి హోటల్ వైపు చూసి "ఐదు నక్షత్రాల హోటల్...." అని తన డ్రెస్ చేత్తో తడుముకుంటూ "నక్షత్రాలు" అని హోటల్ వైపు చూసి మళ్ళి శ్రీవిద్య వైపు చూసి "చందమామని కానీ అందుకునే అర్హత నాకు లేదు" అని అన్నాడు.
శ్రీవిద్య ప్రణవ్ మాటల్లో అర్ధం అర్ధం చేసుకుని ప్రణవ్ కి ఎదో చెప్పాలని అనుకోని సిద్దార్డ్ వైపు చూసి ఆగిపోయింది.
సిద్దార్డ్, ప్రణవ్ మొహంలో ఉన్న బాధ ఫీలింగ్ గమనిస్తూ మనసులో నవ్వుకొని, శ్రీవిద్యని మరో సారి షేక్ హ్యాండ్ యిచ్చి ఆ చేతి మీద ముద్దు పెట్టి "గుడ్ నైట్" చెప్పి వెళ్లి పోయాడు.
శ్రీవిద్య షాక్ గా సిద్దార్డ్ ని చూసి ప్రణవ్ వైపు తిరిగింది. ప్రణవ్ కనిపించలేదు.
ముందుకు నడిచి చుట్టూ చూడగా ప్రణవ్ కార్ తీసుకొని వచ్చాడు.
శ్రీవిద్య కార్ దగ్గరకు నడవగా... ప్రణవ్ కిందకు దిగి కార్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి "రండి మేడం" అన్నాడు.
శ్రీవిద్య, ప్రణవ్ లో వచ్చిన మార్పుని గమనిస్తూ వెనక కూర్చుంది.
------------
ప్రణవ్ "ఏంటే మహరాణిలా దర్జాగా వెనక కూర్చున్నావ్... మూసుకొని ముందుకు రా..."
------------
ప్రణవ్ కార్ నడుపుతూ "AC అడ్జెస్ట్ చేయమంటారా మేడం" అన్నాడు.
------------
శ్రీవిద్య "అబ్బా చలి పుడుతుంది" అంటూ AC తగ్గించింది.
ప్రణవ్ శ్రీవిద్య భుజంపై గిచ్చి "అందుకే ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, ఏంటి ఇవి" అంటూ తన బట్టల వైపు చూపించాడు.
శ్రీవిద్య "వీటిని ఫ్యాషన్ అంటారు... స్లీవ్ లెస్"
ప్రణవ్ ఎక్కిరిస్తూ ఉండే సరికి
శ్రీవిద్య కూడా వెక్కిరించి "అయినా... పందికి ఎం తెలుసు పాండ్స్ పవుడర్ వాసన" అంది.
ప్రణవ్ "నీ యంకమ్మా" అని AC బాగా తగ్గించాడు. బాగా చలిగా ఉంది.
శ్రీవిద్య, ప్రణవ్ ఇద్దరూ చేతులతో కొట్టుకుంటూ ఉన్నారు.
వెనక నుండి సుహాసిని "కుక్కల్లా కొట్టుకొని, మళ్ళి పాపం పందులను ఎందుకురా తిడతారు" అంది.
కుక్కలు అన్నమాట విని ఇద్దరూ కోపంగా వెనక్కి తిరిగి ఒకే సారి "అమ్మా" అని అన్నారు.
------------
శ్రీవిద్య ఆలోచనల నుండి బయటకు రాగానే, ఇల్లు కూడా వచ్చింది.
ప్రణవ్ కిందకు దిగి డోర్ తెరవడంతో శ్రీవిద్య కోపంగా కిందకు దిగింది. ప్రణవ్ అలా రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటె తనకు చాలా చిరాకుగా ఉంది.
అందుకే కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది.
(రెండు రోజులు గడిచాయి) - - కోపం కరిగిపోయి, ఇబ్బందిగా అనిపించినా రోజులు
ప్రణవ్ శ్రీవిద్యని అలాగే మేడం గారు అంటూ ట్రీట్ చేస్తున్నాడు అలాగే పిలుస్తున్నాడు.
శ్రీవిద్య ని కాలేజ్ లో చాలా వరకు అవాయిడ్ చేస్తూ దూరం నుండి గమనిస్తున్నాడు.
శ్రీవిద్యకి ఈ విషయం ఏ మాత్రం నచ్చలేదు.
ప్రణవ్ అలా డిప్రేస్ గా ఉండడం అసలు నచ్చలేదు.
తనను పట్టించుకోక పోవడం అస్సలు నచ్చలేదు.
------------
శ్రీవిద్య "రేయ్... పందెం నేను ముక్కుకు నాలుక అంటిస్తాను..."
ప్రణవ్ "నా ముక్కుకు అంటిస్తావ్... నాకు బాగా తెలుసు నీ తెలివితేటలు"
శ్రీవిద్య "ఏం కాదు, నా ముక్కుకి నా నాలుకతో అంటిస్తా"
ప్రణవ్ "నీ వల్ల కాదు"
శ్రీవిద్య "పందెం"
ప్రణవ్ "హుమ్మ్... సరే... పందెం"
శ్రీవిద్య "నేను చేస్తే నువ్వు నన్ను ఇక నుండి మేడం గారు మేడం గారు అని పిలవాలి"
ప్రణవ్ కోపంగా శ్రీవిద్యని చూసి "సరే కానీ"
శ్రీవిద్య "నేను గెలుస్తా" అంటూ అతని గదిలో ఉన్న అద్దం దగ్గరకు వచ్చింది.
తన నాలుకతో అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం యొక్క ముక్కును టచ్ చేసింది, ఎంత ప్రయత్నించినా నాలుక నాలుక టచ్ అవుతుంది కానీ ముక్కుకు టచ్ అవ్వడం లేదు.
ప్రణవ్ తల కొట్టుకొని శ్రీవిద్య వైపు చూశాడు. శ్రీవిద్య ఇంకా ఏమి అర్ధం కాలేదు. వల్ల కాలేదు.
ప్రణవ్ "అద్దం మొత్తం నాకేయ్యవే... తుడుచుకునే పని ఉండదు" అన్నాడు
శ్రీవిద్య కోపంగా "నేను ప్రయత్నం అయినా చేశా... నీకు అది కూడా రాదు" అంది.
ప్రణవ్ "నేను చేసి చూపిస్తా"
శ్రీవిద్య "నిజంగా"
ప్రణవ్ "నిజంగా"
శ్రీవిద్య "సరే, పందెం ఎం కావాలో అడుగు..."
ప్రణవ్ "హమ్ సరే నేను గెలిస్తే... నేను నిన్ను ఒసేయ్ అని పిలుస్తా"
శ్రీవిద్య కోపంగా "సరే" అంది.
ప్రణవ్ ఫోన్ బయటకు తీసి సేల్ఫీ తీసుకొని, ఫోన్ లో జూమ్ చేసి తన ఫోటోలో ఉన్న ముక్కుకు తన నాలుక టచ్ చేశాడు.
శ్రీవిద్య "లేదు నేను ఒప్పుకోను... ఇది చీటింగ్"
ప్రణవ్ "మరీ నువ్వు చేసింది ఏంటే..." అంటూ అద్దం వైపు చూపించాడు.
శ్రీవిద్యకి సమాధానం లేదు.
ప్రణవ్ "ఒసేయ్... ఒసేయ్... ఒసేయ్..." అంటున్నాడు.
శ్రీవిద్య "ఆమ్మా" అనుకుంటూ సుహాసిని దగ్గరకు వెళ్లి ప్రణవ్ తనని ఒసేయ్ అంటున్నాడు అని చెప్పింది.
సుహాసిని ప్రణవ్ ని పిలిచి తిట్టింది.
ప్రణవ్, శ్రీవిద్యని కోపంగా చూస్తూ ఉంటె, శ్రీవిద్య "అంటే పందెంలో నువ్వు ఒసేయ్ అని పిలవచ్చు అని ఉంది కానీ నేను తిరిగి అమ్మకు చెప్పొచ్చు అని లేదు కదా" అని నవ్వింది.
ప్రణవ్ తనని కోపంగా చూస్తూ తన జుట్టు పట్టుకొని ఒక సారి గట్టిగా లాగి "ఆహ్" అనగానే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు.
------------
శ్రీవిద్య "ఆహ్" అని అరిచి జుట్టు పట్టుకొని, జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి చుట్టూ చూసింది.
తన గదిలో తన రూమ్ లో ఉంది, మనసులో అనుకుంటే బయటకే "అస్సలు బాగాలేదు... మేడం గారు అని పిలిపించుకోవడం అస్సలు బాగాలేదు" అంది.
ఫోన్ మోగింది.
విసుగ్గా ఫోన్ తీసుకొని "హలో" అంది.
"మేడం మీ కోసం ఒకరు వచ్చారు" అన్నాడు వాచ్ మెన్
"వస్తున్నా" అని బలహీనంగా అని కిందకు నడుచుకుంటూ వెళ్ళింది.
ప్రణవ్ కూడా వస్తున్నాడు.
ఇద్దరూ మెట్లు దిగుతున్నారు.
శ్రీవిద్య ప్రణవ్ ని చూస్తూ ఉంది కానీ అతని ఆమెను చూడడం లేదు. తనను దాటి ముందుకు వెళ్ళిపోయాడు.
పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రణవ్ ని ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడగాలని అనుపించింది
శ్రీవిద్య స్పీడ్ కొన్ని మెట్లు దిగి హాల్ లోకి చూడగానే షాక్...... ఎదురుగా శ్రావ్య.
ప్రణవ్ శ్రావ్య ముందు కూడా తనని మేడం అని పిలిచాడు. శ్రావ్య ఇద్దరినీ మార్చి మార్చి చూసి ఎం పట్టించుకోకుండా, తన బ్యాగ్ ఓపెన్ చేసి ఒక శుభలేఖ యిచ్చి "రేపు నెలలో నా పెళ్లి, తప్పకుండా రావాలి" అంది.
శ్రీవిద్య ఓపెన్ చేసి చూసింది "సంతోష్ వెడ్స్ శ్రావ్య" అని ఉంది.
శ్రీవిద్య, శ్రావ్య వైపు చూసి "మరీ... మరీ... ప్రణవ్" అంది, అప్పుడే ప్రణవ్ వాళ్ళ ముందుకు వచ్చి శ్రీవిద్యని "మేడం, ఇవి తినలేదు... వేరే స్నాక్స్ ఏమైనా కావాలా" అన్నాడు.
శ్రావ్య నవ్వేసి "అప్పుడు ఎదో... పిచ్చిలో..." అని శ్రీవిద్య వైపు చూసి నవ్వేసి "మళ్ళి చెబుతాలే మొత్తం" అని పైకి లేచింది వెళ్ళడానికి.
శ్రావ్య ప్రణవ్ వైపు చూసి "మీ మేడంతో పాటు నువ్వు కూడా రా ప్రణవ్.... అక్కడ ఒక స్పెషల్ ఉంది" అంది.
శ్రీవిద్యకి ప్రణవ్ ని చూస్తూ బాధగా అనిపించి ఏం మాట్లాడాలో అర్ధం కాక తన గదిలోకి విసురుగా వెళ్ళిపోయింది.
శ్రావ్య, ప్రణవ్ కి ఒక వంద రూపాయల నోటు ఇచ్చింది.
ప్రణవ్ "ఏయ్.... ఏంటే ఇది" అన్నాడు. (అతని గొంతులో పొగరు ఎప్పటిలాగానే వచ్చింది)
శ్రావ్య "నువ్వు ఉంచుకుంటావ్ అని" అంది.
ప్రణవ్ ముందుకు వచ్చి శ్రావ్య జాకెట్ లోకి తోస్తూ "చుట్టజుట్టి నీ గుద్దలో పెట్టుకో" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
శ్రావ్య కోపంగా పళ్ళు కొరుకుతూ "బానిస నాయాలా.... ఎంత పొగరు రా నీకూ... డబ్బు పెట్టి నిన్ను కొనుక్కొని... నిన్ను ఎత్తుకెళ్ళిపోతా" అని అనుకుంది. (శ్రావ్య పిచ్చికి పది అంగుళాల దూరంలో ఉంది, ఆ విషయం ఎవరూ గుర్తించడం లేదు)
మరో వైపు గదిలో శ్రీవిద్య మంచంఫై తల వాల్చి ఏడుస్తూ అలానే ఉంది.
డోర్ సౌండ్ టక్ టక్
బయట నుండి ప్రణవ్ వాయిస్ "మేడం... భోజనం చేయడానికి రండి" అని వచ్చింది.
శ్రీవిద్య కోపంగా పైకి లేచి డోర్ తీసి "ఎవర్రా ఎవరు మేడం నీకూ.... చంపేస్తా... ఇంకో సారి మేడం అన్నావంటే" అంది.
ప్రణవ్ "మీకు ఇలా కనిపిస్తున్నాను కానీ... నాకు తెలిసి నేను ఆల్రెడీ చనిపోయాను...... " అని రెండు సెకన్లు పాన్ యిచ్చి "మేడం..." అన్నాడు.
శ్రీవిద్య ఏడుస్తూ ప్రణవ్ చొక్కా పట్టుకొని "ఎందుకురా నన్ను ఎడిపిస్తావ్" అంటూ చాలా సేపూ అతన్ని హత్తుకొని అలానే ఉంది.
ఎంత సేపూ అయినా... ప్రణవ్ నుండి ఏ రెస్పాన్స్ రాలేదని తిరిగి
గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.
రాత్రి పది అయినా శ్రీవిద్య భోజనం చేయలేదు అని, ప్రణవ్ వెళ్లి తలుపు కొట్టాడు.
తలుపు నెట్టుకొని లోపలకు వెళ్ళాడు. మంచం పై నిద్ర పోతూ ఉంది.
ఆమె పక్కనే కూర్చొని "మేడం.... మేడం.... మేడం.... " అన్నాడు.
అయినా రెస్పాన్స్ రాకపోయే సరికి కప్పుకున్న దుప్పటి పట్టుకొని లాగాడు.
అవతల నుండి శ్రీవిద్య కూడా గట్టిగా వెనక్కి లాక్కుంటూ ఉంది, ఎంత సేపటికి రాకపోయే సరికి ప్రణవ్ గట్టిగా లాగాడు.
దుప్పటిలో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు.
దుప్పటిలో ఉన్న పనిమనిషి "అయ్యగారు" అంది.
ప్రణవ్ కోపంగా పనిమనిషి వైపు చూస్తూ "మేడం.... ఎక్కడ..." అన్నాడు.
పనిమనిషి భయం భయం గా "అదీ... చిన్న మేడం గారు..." అని అంది
ప్రణవ్ కోపంగా "శ్రీ.... ఎక్కడ..." అని గదిమాడు.