Update 39
ప్రణవ్ కధ - మొదటి యుద్ధం (టీజర్)
దీప ఫోన్ "ప్రణవ్... వాళ్ళను చంపడం లాంటి, ఏం పిచ్చి పని చేయలేదు కదా..."
సేతు ఫోన్ "పిచ్చి పనే చేశాడు మేడం... చంపొద్దు అని"
దీప "ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, అతను కుర్రాడు... ఉడుకురక్తం నువ్వు తోడూ ఉంటావ్ ని వెంటనే నిన్ను పంపాను, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ్"
సేతు "అసలు, ఈ ముగ్గురూ..."
దీప "ఒక్క నిముషం... వేరే ఫోన్ వస్తుంది"
రెండు నిముషాల తర్వాత...
దీప "అసలు ఏం జరిగింది, జస్ట్ కిడ్నాప్"
సేతు "కాదు మేడం.. అసలు ఏం జరిగింది అంటే..." అంటూ విషయం చెప్పాడు.
దీప "అవునా"
సేతు "అంతే కాదు, వాళ్లకు ఇది కొత్త కాదు, ఇంకా పేర్లు చెప్పారు... అం*ర్ ఏజ్ కూడా ఉన్నారు.... వీళ్ళు రాక్షసులు కంటే రాక్షసులు మేడం... వీళ్ళ ఫోన్ లలో ఆ వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి"
దీప "ఓహ్... ఛా..."
సేతు "ఇప్పుడు చెప్పండి... ఆ నా కొడుకులని చంపడం కరక్ట్ కాదు అంటారా... ప్రణవ్ సర్ కి చెబితే పట్టించుకోలేదు... అయినా బాగా వున్న వాళ్ళ బిడ్డలు అని వదిలేస్తున్నారా... నాకసలు ప్రణవ్ నచ్చలేదు మేడం..." అంటూ కోప్పడ్డాడు.
దీప "ఈ రెండు నిముషాలు నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడాను అనుకున్నావ్"
సేతు "స్స్... చెప్పండి" అన్నాడు విసుగ్గా..
దీప "ప్రణవ్ మన కంప్యూటర్ యనలిస్ట్ బ్రిస్టి కి ఫోన్ చేసి వీళ్ళు పాపల చిట్టా తీసుకుంటున్నాడు. అలాగే బల్బీర్ కి ఫోన్ చేసి ఆ ముగ్గురి ఫ్యామిలీ బిజినెస్ లను అంతం చేయమని చెప్పాడు"
సేతు "అంటే... ఏంటి మేడం... వాళ్ళను చంపరా..."
దీప "ప్రణవ్ కుర్రవాడిలా ఆలోచిస్తాడు అనుకున్నాను, ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక సీఈఓ లా ఆలోచించాడు" అంటూ చిన్నగా నవ్వింది
సేతు "అంటే..."
దీప "వాళ్ళ పాపం పండి ప్రణవ్ చేతికి చిక్కారు"
సేతు "ఏవైనా చెప్పండి... వీళ్ళను చంపుతున్నామా లేదా"
దీప "ప్రణవ్ పనిష్మెంట్ తో ఆపుతాడు అని అనుకోవడం లేదు... ఇది దండయాత్ర"
సేతు "దండయాత్రనా బొచ్చు యత్రనా... చంపమంటారా వద్దా..."
దీప "ప్రణవ్ ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా... నన్ను పిన్నీ.... పిన్నీ.... అనే వాడు... పర్సనల్ ఒపినియన్ చెబుతున్నా వినూ... నువ్వు వదిలినా ప్రణవ్ వదలడు"
సేతు "థాంక్స్ మేడం"