Update 41
ప్రణవ్ కధ - మొదటి యుద్ధం - కాలేజ్ ముట్టడి
సేతు "ఇప్పటికే ఏడూ రోజులు గడిచాయి, వాళ్ళ ఆచూకి దొరకలేదు"
దీప "వెతకండి"
సేతు "అయినా వాళ్ళను కొట్టాం కదా మేడం, ఇంక వెతికి ఏం చేస్తాం"
దీప "మీ వల్లే వాళ్ళు తప్పించుకున్నారు, ప్రణవ్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లు అంచు మీద నిలబెట్టాడు, వాళ్ళు దొరకడం, బిజినెస్ లు నాశనం చేసేసి వాళ్ళను చంపేయడం"
సేతు "ప్రణవ్ సర్ ఏం చేస్తున్నారు"
దీప "CC కెమెరా ఫుటేజ్ లు చూస్తున్నాడు, వాళ్ళు నాశనం చేసిన కుటుంబాలను కనుక్కొని వాళ్ళ విషయాలు కనుక్కున్నాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారిని కలిసి వివరాలు కనుక్కుంటూ ఉన్నాడు"
సేతు "హుమ్మ్"
దీప "నిన్న, ప్రణవ్ ఓకే మాట అన్నాడు, మొదట వారు కంప్లైంట్ యిచ్చి ఉంటె ఇన్ని జరిగేవి కాదు అని"
సేతు "అంటే ప్రణవ్ సర్ కంప్లయింట్ ఇస్తామా మేడం"
దీప "నువ్వు చెప్పూ చూసావు కదా వాడిని కంప్లయింట్ ఇస్తాడా"
సేతు "ఇవ్వడు మేడం... సర్ సిచ్యువేషన్ వచ్చే వరకు మాములుగా ఉంటాడు... రాగానే ఫుల్ ఫైర్ అవుతాడు"
దీప "గమనిస్తూ ఉండు, నీ అనుభవం వాడికి ఇప్పుడు కావాలి, మా అబ్బాయి - ప్రణవ్ జాగ్రత్త"
కాలేజ్ ప్రిన్సిపల్ "ఆ శ్రీ కన్స్ట్రక్షన్ అబ్బాయి ప్రణవ్ ముగ్గురు వ్యక్తులను చంపుతా అని సిటీ మొత్తం తిరుగుతున్నాడు"
పర్సన్ 1 "ఎవరు సర్"
పర్సన్ 2 "వాళ్ళ అమ్మాయి మన స్టూడెంట్ శ్రీవిద్య ని ఆ ముగ్గురు కిడ్నాప్ చేసి హెరాస్ చేశారు"
కాలేజ్ ప్రిన్సిపల్ "ఆ ప్రణవ్ మరీ పిచ్చి నా యాలు లా వెతుకుతూ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ మనల్ని ఆ సుహాసిని గారితో మాట్లాడమని అడిగారు"
పర్సన్ 1 "ఆ ప్రణవ్ కి ఫోన్ చేసి రమ్మన్నాను... ఇప్పుడు వస్తున్నాడు"
కాలేజ్ ప్రిన్సిపల్ "అయినా ఆ పిల్లబచ్చా గాడిని చూసి వీళ్ళు భయపడడం ఏంటో నాకు అర్ధం కావడం లేదు"
ప్రణవ్ "కాలేజ్ కి వస్తున్నావా"
శ్రీకాంత్ "హుమ్మ్"
ప్రణవ్ "ఆ సిద్దార్డ్ వచ్చాడా"
శ్రీకాంత్ "వచ్చాడు... కానీ కాలేజ్ లో ఎక్కడా కూడా దొరకలేదు"
ప్రణవ్ "నేను వస్తున్నా"
ప్రణవ్ కార్ వచ్చి ఆగింది వెనక మరో కార్ ఆ తర్వాత మరొకటి వచ్చి సుమారు యాభై మంది వచ్చారు. అందరూ మొరటుగా రాక్షసంగా కనిపిస్తున్నారు.
వాళ్ళ ముందు ప్రణవ్ కాలేజ్ బ్యాగ్ తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు.
అందరూ వాళ్ళను చూస్తూ ఉండగా ప్రణవ్ వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వచ్చి ముందుకు వచ్చాడు.
ప్రిన్సిపల్, సెక్యూరిటీ వాళ్ళకు ఫోన్ చేశాడు "ప్రణవ్ మాత్రమే రావాలి, కూడా ఏ మనుషులు కూడా రాకూడదు"
సెక్యూరిటీ, ప్రణవ్ కి అడ్డుగా చేతులు పెట్టి "మీరు మాత్రమే, రావాలి సర్, వాళ్ళకు పర్మిషన్ లేదు"
ప్రణవ్, వెనక్కి వెళ్లి సేతు చెవిలో ఎదో చెప్పాడు, వాళ్ళు దూరంగా వెళ్లి నిలబడ్డారు.
ఫోన్ లో ప్రిన్సిపల్ "నాట్ సో పవర్ ఫుల్ నౌ" అని పక్కన వాళ్ళకు చెప్పాడు.
సెక్యూరిటీ ఆ జోక్ కి నవ్వుతూ నవ్వుతూ "పవర్ తగ్గిపోయిందా" అన్నాడు.
ప్రణవ్ ముందుకు వెళ్లి మళ్ళి వెనక్కి తిరిగి "సేతు" అని పిలిచాడు.
సేతు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రణవ్ ముందు నిలబడ్డాడు. ప్రణవ్ తన నడుము దగ్గర ఉన్న గన్ తీసి సేతుకి ఇచ్చాడు.
సెక్యూరిటీ మొహంలో నవ్వు వెళ్ళిపోయి భయం చేరుకుంది.
ప్రిన్సిపల్ ఫోన్ లో "వాణ్ణి మొత్తం వెతుకు..."
సెక్యూరిటీ "మిమ్మల్ని చెక్ చేయాలి సర్" అని చిన్నగా అన్నాడు.
ప్రణవ్ "ఏంటి? పెద్దగా చెప్పూ"
సెక్యూరిటీ "మిమ్మల్ని చెక్ చేయాలి" అంటూ CC కేమెరా వైపు చూశాడు.
ప్రణవ్ అక్కడ ఎం జరుగుతుందో అర్ధం చేసుకున్నాడు.
ప్రణవ్ అక్కడే నిలబడి చొక్కా, ప్యాంట్, బనియన్ మొత్తం విప్పి CC కెమెరా వైపు చూసాడు.
ఫోన్ లో ప్రిన్సిపల్ "వెనక్కి తిరగమనూ"
సెక్యూరిటీ భయంగా కళ్ళు మూసుకొని "వెనక్కి తిరగండి" అని అన్నాడు.
సేతు కోపంగా సెక్యూరిటీ ని కోపంగా చూస్తున్నాడు
ప్రణవ్ ముందుకు వెనక్కి తిరిగి చూపించాడు.
సెక్యూరిటీ ఆ బట్టలను కూడా చెక్ చేసి తిరిగి ప్రణవ్ ఇచ్చాడు.
CC కెమెరాలో జరిగింది అంతా చూస్తూ ప్రిన్సిపల్ నవ్వుతున్నాడు.
ప్రణవ్ తిరిగి బట్టల వేసుకొని నిలబడ్డాడు. అతని చుట్టూ చాలా మంది స్టూడెంట్స్ నిలబడి చూస్తున్నారు. వాళ్ళలో ఒకమ్మాయి "ఆ బాడీ చూశావా... వాడికి నిజంగా వాడికి వెపన్ కావాలా" అంది. ప్రణవ్ ఆమెను చూసి చిన్నగా నవ్వాడు.
మరో అమ్మాయి ప్రణవ్ ని చూస్తూ "ఆద్య, నా ఫ్రెండ్..... ఆ ముగ్గురు వల్ల చనిపోయింది... నువ్వు చేసేది తప్పు కాదు" అంది.
ప్రణవ్ చిన్నగా నవ్వి ముందుకు నడిచాడు. స్టూడెంట్స్ అందరూ అక్కడ నిలబడి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు.
అందరి మధ్యలో నిలబడి ప్రణవ్ "రెడీనా" అని అన్నాడు.
వాళ్ళలో చాలా మంది బ్యాగ్ సర్ది ఓ పక్కన పడేసి బ్యాగ్ లో నుండి క్రికెట్ బ్యాట్ లు, వికెట్లు, హాకీ స్టిక్ లు, బేస్ బాల్ బ్యాట్ లు తీసుకొని ప్రణవ్ వెనక నిలబడ్డారు.
ప్రణవ్ చిన్న గట్టు లాంటిది ఎక్కి నిలబడి "ఇక్కడ చాలా మంది ఒకరికి ఒకరు ఏమి కాక పోయినా తోటి వారిని ఒక అక్క, ఒక చెల్లి, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ లా చూస్తాం వాళ్ళు కూడా ఎంతో దైర్యంగా మనల్ని నమ్ముతారు. అలా వచ్చిన వాళ్ళే మనలో కొంత మంది ఆద్య మూడోవ సంవత్సరం బి టెక్ పోయిన సంవత్సరం కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకి చనిపోయింది, అప్పుడే నిజం తెలుసుకొని ఆపి ఉంటే... ఆ తర్వాత చనిపోయిన ఏక్తా ఏమ్ టెక్ చదువుకునే అమ్మాయి, ఫరీదా జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయి బిటెక్ లో జాయిన్ అయిన అమ్మాయి అందరూ ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇంకా ఎందరో మౌనంగా ఈ నరకం భరిస్తున్నారు. ఇదంతా కూడా ఆ ముగ్గురు వల్ల జరిగింది. ఒక్క సారి ఆ చనిపోయిన వాళ్ళను మన అక్కగా, చెల్లిగా ఒక ఫ్రెండ్ గా భావిద్దాం"
అందరూ సైలెంట్ గా ఉన్నారు.
ప్రణవ్ "ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తుంది తప్పు అనిపిస్తే వెళ్లి పొండి నేను కాదు అనను. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు చెబుతున్నా, మీకు వచ్చే ప్రతి ఇబ్బంది ముందు నేను ఉంటా..." అని చెప్పాడు.
శ్రీకాంత్ "మాతో ఉంటారా" అని అరిచాడు.
ఒక్క సారిగా చాలా మంది "ఆ!" అరిచారు.
ప్రణవ్ "ఆ సిద్దార్డ్ ని వెతికి పట్టుకొని, ఆ ముగ్గురు ఆచూకి తెలుసుకోవడమే... "
అందరూ మళ్ళి "ఆ!" అరిచారు.
ప్రణవ్ "కాలేజ్ ని ముట్టడి చేయబోతున్నాం, అన్ని క్లాస్ రూమ్స్ స్టూడెంట్స్ లేక్చిలర్స్ ఉన్నా లేకపోయినా అన్ని మూసేయండి, ఒక్కొక్కటి చెక్ చేసి ఆ సిద్దార్డ్ ని పట్టుకుందాం"
ప్రణవ్ "వెళ్దామా" అని అడగగానే అందరూ ముదుకు నడిచారు.
అదంతా చూస్తున్న ప్రిన్సిపల్ చమటలు పట్టేసి ఉన్నాడు.
ప్రిన్సిపల్ తత్తర పడుతూ "ఫోన్ చేసి సెక్యూరిటీ ఆఫీసర్లకు కలపండి" అన్నాడు
పర్సన్ 1 "ఫోన్ లు పని చేయడం లేదు, జామర్ లు పెట్టినట్టు ఉన్నారు. ల్యాండ్ లైన్ కూడా రన్నింగ్ లో లేదు" అన్నాడు.
పర్సన్ 2 "కంప్యూటర్ ఇంటర్నెట్ కూడా పని చేయడం లేదు"
పర్సన్ 1 "మొత్తం వాడు తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు, బయటకు ఎవరూ వెళ్ళడానికి లేదు, లోపలి ఎవరూ రావడానికి లేదు" అన్నాడు.
అప్పటి వరకు నిలబడి ఉన్న ప్రిన్సిపల్ కాళ్ళలో, సత్తువ లేనట్టు కుర్చీలో కూలబడ్డాడు.
పర్సన్ 2 "సర్, సర్" అంటూ హడావిడిగా వచ్చి అతనికి వాటర్ ఇచ్చారు.
ఒక ప్యూన్ వచ్చి "కాఫీ తాగుతారా సర్" అన్నాడు.
పర్సన్ 1 "వాటర్ తే.... మీ సర్ కి బిపి టాబ్లెట్ వేసుకునే టైం అయింది" అన్నాడు.
ప్యూన్ "అలాగే సర్ అని వెళ్ళిపోయాడు"
ప్రిన్సిపల్ "వాడు అన్నంత పని చేశాడు, కాలేజ్ ని ముట్టడించారు" అన్నాడు
మనోజ్ ప్రణవ్ ని చూస్తూ ఆశ్చర్యంగా "ప్రణవ్, అసలు ఏంట్రా నువ్వు" అన్నాడు.
తపస్య అడ్మైరింగ్ గా "ప్రణవ్ గ్రేట్ కదా అన్నయ్యా"
మనోజ్ "నిజంగా వావ్... మెచ్చుకోవాలి" అంటూ నవ్వాడు.
తపస్యని చూస్తూ మనోజ్ "నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా" అన్నాడు.
మరో వైపు ఆడిటోరియం లో అందరి మధ్య ఉన్నసిద్దార్డ్ దగ్గరకు అబ్దుల్ అనే వ్యక్తీ వచ్చి "ఆ ప్రణవ్ కాలేజ్ మొత్తాన్ని ముట్టడించాడు. నీ కోసం" అన్నాడు.
సిద్దార్డ్ "ఏంటి? ఎంత మంది" అన్నాడు.
అబ్దుల్ "సుమారు ఒక డెబ్బై మంది"
సిద్దార్డ్ చుట్టూ అందరిని చూస్తూ "వాడు రెడీ అయినా మనం ఎం చేయలేమా... " అంటూ అందరిని చూస్తూ "వెళ్దామా" అని అరిచాడు.
అక్కడ ఉన్న అందరూ "హా!" అని అరిచారు.
మనోజ్ "వావ్ సిద్దార్డ్..... వావ్ ప్రణవ్..... మీ ఇద్దరూ నిజంగా గ్రేట్..." అంటూ చప్పట్లు కొట్టాడు.
----------------------------
ప్రణవ్ కధ : మొదటి యుద్ధం : పూర్తీ యుద్ధం
శ్రీకాంత్ ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యాడు. లోపల ఉన్న సిద్దార్డ్ మరియు మిగిలిన వాళ్ళ అందరిని చూస్తూ "దొరికారు రా..." అంటూ తన చేతిలోని బేస్ బాల్ బ్యాట్ ని అక్కడ ఉన్న కుర్చీల మీద శబ్దం చేస్తూ కొడుతూ గట్టిగా "దొరికారు రా" అని మళ్ళి అరిచాడు.
ఎపుడు సిద్దార్డ్ పక్కన ఉండే అబ్దుల్ క్రికెట్ వికెట్ తీసుకొని నాలుగు అడుగులు ముందుకు వచ్చాడు.
అబ్దుల్ శ్రీకాంత్ ని చూసి వెటకారంగా "ఏంట్రా నీ పిల్ల చేష్టలు! ఇప్పుడు నిన్ను చూసి కూడా మేం భయపడాలా ఏందీ!" అంటాడు.
అందరూ నవ్వుతారు, ఆడిటోరియం మొత్తం వాళ్ళ నవ్వులతో నిండిపోతుంది.
"పోనీ నన్ను చూసి భయపడతారా" అంటూ మరో వైపు నుండి ప్రణవ్ లోపలకి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా క్రూరంగా తన లక్ష్యానికి అడ్డు వచ్చిన వాళ్ళేవరిని వదలను అన్నట్టు ఉండే అతని యాటిట్యూడ్ ని చూస్తూనే ఆడిటోరియం సందడి మొత్తం మాయమై పోయి అందరూ సైలెంట్ అయిపోయారు.
అందరూ లేచి నిలబడి ఎవరి వెపన్ వాళ్ళు చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకున్నారు.
అబ్దుల్ రెండు అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు.
అప్పటికే శ్రీకాంత్ వెనక సుమారు పాతిక మంది, ప్రణవ్ వైపు ఇరవై మంది లోపలకి వచ్చేశారు. అంతమందిని చూసి అబ్దుల్ చేతిలోని వికెట్ జారి కింద పడింది.
శ్రీకాంత్ "రేయ్ పిల్ల నా మడ్డ, నీ వికెట్ అయినా గట్టిగా పట్టుకో, బౌల్డ్ అయిపోగలవు" అన్నాడు.
అందరూ ఒకరిమీదకు ఒకరు పరిగెత్తారు
ప్రణవ్ తన మనుషులతో ఆడిటోరియంలోకి నడిచాడు. అక్కడే వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నా సిద్దార్డ్ మరియు అతని మనుషులు వాళ్ళ పై ఆకస్మిక దాడి చేశారు.
కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయి. మనుషులు పైకి కిందకు ఎగిరి పడుతున్నారు,
ఎన్నో మంచి మంచి క్లాస్ లను చూసిన ఆ ఆడిటోరియం, ఇవ్వాళ రక్త పాతాన్ని చూస్తుంది.
ప్రణవ్ మరియు సిద్దార్డ్ ఒకరినొకరు బేస్ బాల్ బ్యాట్ లతో కొట్టుకుంటూ ఉన్నారు.
పడ్డ వాళ్ళు పడుతూ ఉన్నారు, వాళ్ళు కాళ్ళకు తగిలి మరికొంత మంది పడుతున్నారు. లేపుతూ ఉన్న వాళ్ళు లేస్తూ ఉన్నారు.
ప్రణవ్ కి ఒక లక్ష్యం, సిద్దార్డ్ కి వాళ్ళను కాపాడడం లక్ష్యం.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ "వాళ్ళను వదిలేయ్... వాళ్ళ ఆచూకి చెప్పూ"
సిద్దార్డ్ "వదిలితే ఎం చేస్తావ్"
ప్రణవ్ "చేయ్యాల్సిందే చేస్తాను"
సిద్దార్డ్ పెద్దగా "చూడండి, వీడు చెప్పింది నమ్మి వచ్చారు, అది నిజమో లేదో తెలుసుకున్నారా"
ప్రణవ్ పెద్దగా "బయటకు తీసుకురా వాళ్ళను.... వాళ్ళ చేతే నిజం చెప్పిస్తా"
సిద్దార్డ్ మాటలు లేక ప్రణవ్ పై బ్యాట్ ఎత్తి కొట్టడం మొదలు పెట్టాడు.
ప్రణవ్ తన బ్యాట్ తో అడ్డు పెట్టి సిద్దార్డ్ ని తోసేశాడు.
సిద్దార్డ్ కింద పడ్డాడు, ప్రణవ్ కొట్టడానికి వెళ్తూ ఉంటె అబ్దుల్ వచ్చి ప్రణవ్ ని కూడా పడేసాడు. అలాగే సిద్దార్డ్ ని పైకి లేపాడు.
సిద్దార్డ్ వెళ్లి ప్రణవ్ ని బ్యాట్ తో కొడుతున్నాడు.
శ్రీకాంత్ వచ్చి సిద్దార్డ్ ని తోసేసి ప్రణవ్ ని పైకి లేపాడు. శ్రీకాంత్, ప్రణవ్ ని పడేసిన అబ్దుల్ మీదకు వెళ్ళాడు.
ప్రణవ్ మరియు సిద్దార్డ్, ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు తోసుకుంటూ, నెట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉన్నారు.
ప్రణవ్ మరియు సిద్దార్డ్ ఇద్దరూ దెబ్బలతో రక్తాలు మూతి నుండి ముక్కు నుండి కారుస్తూ తుడుచుకొని పైకి లేచి నిలబడ్డారు.
ప్రణవ్ "వాళ్ళు ఎక్కడ"
సిద్దార్డ్ "వాళ్ళు నా ఫ్రెండ్స్.... వాళ్ళకి ఏం కానివ్వను అని మాట ఇచ్చాను"
ప్రణవ్ "నాకు అడ్డం పడితే చస్తావ్"
సిద్దార్డ్ "ఏది, బ్రతికే ఉన్నాను కదా"
ప్రణవ్ "నీ యబ్బా...." అంటూ ముందుకు దూకాడు.
సిద్దార్డ్ మరియు ప్రణవ్ ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు.
సిద్దార్డ్ మనుషులు మరియు ప్రణవ్ మనుషులు కూడా కొట్టుకుంటూ ఉన్నారు.
మనోజ్ వాళ్ళను ఒకటవ అంతస్తు నుండి చూస్తూ నవ్వుకుంటూ "ఇంప్రెసివ్" అని అనుకుంటూ ఉన్నాడు.
కాలేజ్ ప్రిన్సిపల్ "రిలాక్స్ అవ్వండి..... ఒకడు (ప్రణవ్) సుహాసిని దేవి పెంపుడు కొడుకు, ఒక రకంగా స్లేవ్..... ఇక రెండో వాడు సిద్దార్డ్ ఒక బాస్టర్ద్, అక్రమ సంతానం..... వీళ్ళ కోసం ఏమి అంత పెద్ద సమస్య అవ్వదు. కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే వెళ్ళిపోతారు" అంటూ టీ సిప్ చేశాడు.
బాయ్ "సర్ మన కాలేజ్ బయట సుహాసిని గారు తన కార్లతో బ్లాక్ చేశారు. ఏ నిముషంలో అయినా లోపలికి వస్తారు"
కాలేజ్ ప్రిన్సిపల్ "నువ్వు బయటకు వెళ్ళు" అని అతన్ని పంపించి,
మీటింగ్ రూమ్ లో ఉన్న అందరితో, కాలేజ్ ప్రిన్సిపల్ "పజిల్ సాల్వడ్... తప్పు సిద్దార్డ్ చేశాడు"
P1 "ఇదే సిద్దార్డ్ మనుషులు వచ్చి ఉంటే..."
P2 "తప్పు ప్రణవ్ చేసినట్టు... అంతే కదా సర్..."
కాలేజ్ ప్రిన్సిపల్ "చూడు నేను ఇక్కడ ఒక సమస్యని సాల్వ్ చేశాను"
బాయ్ "సర్.... రామ్ దేవ్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరక్టర్ మిస్సెస్ సోనీ తన మనుషులతో వచ్చారు"
కాలేజ్ ప్రిన్సిపల్ "వాట్"
P1 "కార్లు వచ్చాయా"
బాయ్ "అవును సర్ మన గేటు దగ్గర ఇద్దరూ ఎదురెదురు కార్లలో నుండి దిగి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు"
P2 "సుహాసిని దేవి గారు వర్సెస్ సోనీ గారు"
P1 "కాదు.......... శ్రీ కన్స్ట్రక్షన్ వర్సెస్ రామ్ దేవ్ కన్స్ట్రక్షన్"
------------------------
నలభైలలో ఉన్న ఒక బిజినెస్ వుమెన్ ఒక వైపు చీరకట్టులో హుందాగా ఉంది. సుహాసిని దేవి.
మరో వైపు ముప్పైలలో ఉన్న మరో బిజినెస్ వుమెన్ ప్యాంట్, షర్ట్ పై కోటు ధరించి హుందాగా ఉంది. సోనీ గారు (అలియాస్ సోనాలి బాయి)
------------------------
సుహాసిని మనసులో "నా బిడ్డ జోలికి వస్తారా.... ఒక్కొక్కళ్ళను చంపేస్తాను"
సోనీ తన పొట్టపై చెయి వేసుకొని మనసులో "నా బిడ్డ కోసం వచ్చాను.... ఒక్కొక్కళ్ళను చంపేస్తాను"
P1 "ఇప్పుడు ఏం చేద్దాం ప్రిన్సిపల్ గారు"
కాలేజ్ ప్రిన్సిపల్ తత్తరపడుతూ CC టీవీలో గెట్ దగ్గర ఉన్న ఫుటేజ్ చూస్తూ భయపడుతున్నారు. కాళ్ళు చేతులు చమటలు పడుతున్నాయి.
P2 "గోవిందా గోవిందా "
అప్పుడే లోపలికి వచ్చిన మనోజ్ వాళ్ళ అందరినీ చూస్తూ "అప్పుడేనా.... ఇంకా అసలు కధ మొదలవ్వక ముందే"
కాలేజ్ ప్రిన్సిపల్ తో పాటు అక్కడ ఉన్న మిగిలిన అందరూ మనోజ్ ని నోరు తెరుచుకొని చూస్తూ "అసలు కధనా" అన్నారు.
మనోజ్ చుట్టూ అందరినీ మార్చి మార్చి చూస్తూ నవ్వుతున్నాడు.
బాయ్ "సర్.... వరూధిని కన్స్ట్రక్షన్ డైరక్టర్ మిస్టర్ ప్రభాకర్ తన మనుషులతో వచ్చారు"
ఈ సారి కార్లు ముందు వచ్చిన వాటి కంటే ఎక్కువ ఉన్నాయి.
ప్రిన్సిపల్ "ఆయన ఎందుకు వచ్చారు"
P1 "వరూధిని.... అంటే శ్రీ.... , రామ్ దేవ్.... రెండూ కలిపినా కూడా పెద్దదే" అన్నాడు.
ప్రిన్సిపల్ "నా నెత్తిన పాలు పోయడానికి వచ్చారు, అంటూ స్వయంగా వెళ్లి ఆయనని లోపలికి తీసుకు వద్దాం" అంటూ మనోజ్ ని తోసుకొని మరీ బయలుదేరాడు.
ప్రభాకర్ వస్తూనే ప్రిన్సిపల్ చెప్పింది వినకుండానే ఆడిటోరియంకి కదిలారు.
కూడా వెనక వైపే సోనీ మరియు సుహాసిని కూడా తమ అసిస్టెంట్ లతో వచ్చారు.
దీప "ఆద్య అనే అమ్మాయి యొక్క తండ్రి విషయం బయట పెట్టడానికి ఒప్పుకున్నాడు"
సుహాసిని, దీపతో "మంచిది మన దగ్గర ఉన్న అన్ని వీడియోలు బ్లర్ చేసి రిలీజ్ చేయండి, ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూ వీడియో రిలీజ్ చేయండి"
దీప "ప్రణవ్ మొత్తం సిద్దం చేసేశాడు, ప్రస్తుతం అన్ని చానల్స్ లో వస్తుంది."
సుహాసిని "మంచిది, కాలేజ్ కి ఇంటర్నెట్ ఇవ్వండి, ఫోన్ లైన్స్ అలాగే జామర్స్ రిలీజ్ చేయండి"
దీప "ఒకే మేడం"
సుహాసిని "వెల్ డన్ ప్రణవ్" అని అనుకుంది.
సోనీతో తన అసిస్టెంట్ దివ్య "మేడం ఈ ఆర్టికల్ చూడండి"
సోనీ "ఏంటి దీని అర్ధం"
దివ్య "మన సిద్దార్డ్ సర్ దే తప్పు, అంటే... సిద్దార్డ్ సర్ ఏ ఫ్రెండ్స్ కోసం అయితే ఫైట్ చేస్తున్నాడో వాళ్ళు క్రిమినల్స్"
సోనీ "వాడికి విషయం తెలుసా"
దివ్య "తెలియక పోవచ్చు"
ప్రభాకర్ వచ్చి సిద్దార్డ్ మరియు ప్రణవ్ ల మధ్యలోకి వచ్చి ఇద్దరినీ నెట్టాడు.
ప్రణవ్ కోపంగా ప్రభాకర్ ని పక్కకి తోసి "ఎవడ్రా నువ్వు" అన్నాడు.
ప్రభాకర్ "నేను వరూధిని.." అని చెబుతూ ఉంటె,
ప్రణవ్ "అయితే ఎవడికి గొప్ప, దొబ్బెయ్ ముందు ఇక్కడ నుండి" అని తోసేసాడు,
ప్రభాకర్ "ఎవడికి గొప్ప కాదు, కొట్టుకోండి" అంటూ దారి ఇచ్చాడు.
"రేయ్" అంటూ సిద్దార్డ్ మీదకు కొట్టడానికి వెళ్ళాడు. ప్రణవ్ మరియు సిద్దార్డ్ ఇద్దరూ కొట్టుకుంటున్నారు.
ముందు వచ్చిన ఆ ఆద్య ఫ్రెండ్ అయిన అమ్మాయి ఆడిటోరియం లోని టీవీ లో ఆర్టికల్ ని చూపిస్తూ మైక్ లో "సిద్దార్డ్, వెనక్కి తగ్గు, నువ్వు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నావో.... వాళ్ళు రేపిస్టులు, హంతకులు... ఇవిగో సాక్ష్యాలు... ప్రపంచం అంతా కూడా చూస్తుంది"
అందరూ ఒకరిని ఒకరు కొట్టుకోవడం ఆపేశారు.
ప్రణవ్ "ఇప్పటికైనా నిజం చెప్పూ... ప్లీజ్" అంటూ సిద్దార్డ్ ముందు నిలబడి తన చేతిలోని బ్యాట్ విసిరేశాడు.
సిద్దార్డ్ అతన్ని చూస్తూ బ్యాట్ గట్టిగా పట్టుకొని తల పై కొడుతున్నట్టుగా పోజ్ యిచ్చి ఒక క్షణం తర్వాత తను కూడా దూరంగా విసిరేశాడు.
అందరూ కూడా అదే పని చేశారు.
అందరూ టీవీ చూశారు.... ఆ ముగ్గురు చేసిన అరాచకాలు అన్నీ అందరూ చూశారు.
సిద్దార్డ్ "నాకు తెలియదు, వాళ్ళు అంత వెధవలు అని నాకు నిజంగా తెలియదు" అన్నాడు
సిద్దార్డ్ ఫోన్ ఆన్ చేసి, ఆన్ లైన్ లోకి వచ్చి "మా ఫ్రెండ్ ఫార్మ్ హౌస్ లో ఉన్నారు ఆ ముగ్గురు... ఈ పాటికి పారిపోయి ఉంటారేమో తెలియదు... త్వరగా వెళ్లి పట్టుకోండి... అడ్రెస్..." అంటూ అడ్రెస్ చెప్పేసాడు.
ప్రిన్సిపల్ మైక్ తీసుకొని "మిస్టర్ సిద్దార్డ్, మిస్టర్ ప్రణవ్ మీ ఇద్దరినీ అలాగే వెనక ఉన్న అందరిని సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి అరెస్ట్ చేస్తారు. కాలేజ్ ప్రాపర్తీ డామేజ్ చేసినందుకు" అన్నాడు.