Update 43

సిద్దార్డ్ కధ : మొదటి యుద్ధం : అసలు కధ

(ఆ ముగ్గురు చనిపోయిన ముందు రోజు)

సిద్దార్డ్ ఫోన్ "హలో అంకుల్"

అంకుల్ "హా! బాబు, నేను నిన్ను కలవచ్చా"

సిద్దార్డ్ "సరే అంకుల్"

కొన్ని గంటల తర్వాత

(అంకుల్ ఇంట్లో)

అంకుల్ "ఆద్యా..."

సిద్దార్డ్ "అంకుల్ అవన్నీ మర్చిపోండి, ఆద్య నాకు చెల్లెలు లాంటిది, తను సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం, అప్పుడు నిజంగా నేను కూడా తట్టుకోలేకపోయాను తన చావు, ఇప్పుడు ఆ విషయం బయటకు తీసుకువచ్చి నిజాలు తెలుసుకోకుండా ఆ మెంటల్ వాడు ముగ్గురిని చంపుతా అని తిరుగుతూ ఉంటె వాడికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారా!"

ప్రణవ్ "పోనీ... ఆ ముగ్గురు చెబితే వింటావా"

సిద్దార్డ్ వెనక్కి తిరిగి చూడగా ప్రణవ్ "ఆ ముగ్గురు చెబితే నమ్ముతావా..."

సిద్దార్డ్ "వాళ్ళు నా ఫ్రెండ్స్... తప్పు చేయరు"

అంకుల్ తల దించుకున్నాడు.

ప్రణవ్ "అవును, నువ్వు చెప్పింది నిజం, తప్పు వాళ్ళు కాదు నువ్వు చేశావ్"

సిద్దార్డ్ "యు ఇడియట్... ఏం మాట్లాడుతున్నావ్" అంటూ ప్రణవ్ చొక్కా పట్టుకున్నాడు.

అంకుల్ "ప్లీజ్ కొట్టుకోకండి"

ప్రణవ్ తన దగ్గర ఉన్న జిప్ ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న సాక్ష్యాలు తీసి సిద్దార్డ్ ముందు పెట్టాడు.

సిద్దార్డ్ "ఏంటి ఇవన్ని"

ప్రణవ్ తన ముందు ఉన్న టీ సిప్ చేస్తూ "జి.. రా... క్సులు..." అన్నాడు

(కొన్ని XXX ఫోటోలు ఆఫ్ సల్మాన్, వంశీ మరియు ప్రకాష్)

సిద్దార్డ్ వాటిని చూస్తూ నేమ్మదించాడు.

ప్రణవ్ "ఆద్య వాళ్ళ ఫస్ట్... తను నీతో క్లోజ్ ఉండడంతో పాటు నీ ఫ్రెండ్స్ అయిన వాళ్లతో కూడా క్లోజ్ గా ఉంది. వాళ్ళ చూపులు, బుద్దులు ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా... ఎందుకంటే తను నిన్ను నమ్మింది"

అంకుల్ నెమ్మదిగా కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

సిద్దార్డ్ "ఇంకో సారి చూద్దాం... ఇప్పుడు వద్దు"

ప్రణవ్ "ఇప్పుడే అవసరం" అంటూ తన ఎదురుగా ఉన్న బల్లపై గట్టిగా కొట్టాడు.

సిద్దార్డ్, కోపంగా ఉన్న ప్రణవ్ ని చూస్తూ "ఏం చేయాలని అనుకుంటున్నావ్ అసలు నువ్వూ..."

ప్రణవ్ కోపంగా పైకి లేచి "ఆద్య బిల్డింగ్ పై నుండి దూకినపుడు తనని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ లో ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పారు"

సిద్దార్డ్, అంకుల్ వైపు చూశాడు.

ప్రణవ్ "ఆ రోజు, ఆ విషయం ఎంక్వయిరీ చేయొద్దు అని సెక్యూరిటీ ఆఫీసర్స్ కి చెప్పారు... ఎందుకంటే ఆమె పరువు పోకూడదు అని..."

సిద్దార్డ్ "ప్ర.. ప్ర.. ప్రణవ్ ఆ రోజు..."

ప్రణవ్ చాలా కూల్ గా "హా! ఆ రోజు... ఆ ముగ్గురు పార్టీ చేసుకొని ఉంటారు.. ఆ తర్వాత మరొకరు మరొకరు అనుకుంటూ మరికొంత మందిని మొదలు పెట్టారు" అని అన్నాడు.

అంకుల్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు.

సిద్దార్డ్ "ప్ర... ప్ర..ణ"

ప్రణవ్ చాలా కోపంగా "ఏంట్రా... నీ యబ్బా... ఆ రోజు నిజం తెలుసుకొని ఉంటె, ఆ రోజు వాళ్ళను ఆపి ఉంటే... ఆ రోజు... ఆ రోజు... మీరు ఆపకపోవడం వల్ల మరో ఇద్దరూ చనిపోయారు. కాదు... ఆ ఇద్దరినీ మీ ఇద్దరే చంపారు" అన్నాడు.

అంకుల్ బరస్ట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. సిద్దార్డ్ పైకి లేచి అంకుల్ కి బిపి టాబ్లెట్ ఇచ్చాడు.

సిద్దార్డ్ "సెక్యూరిటీ ఆఫీసర్స్ కి అప్పజెపుదాం"

ప్రణవ్ "నాకు అప్పజెప్పు"

సిద్దార్డ్ "నువ్వు ఎం మాట్లాడుతున్నావో నీకు అర్ధం అవుతుందో"

ప్రణవ్ సిద్దార్డ్ కాళ్ళ మీద పడపోయాడు, సిద్దార్డ్ వెనక్కి జరిగాడు. ప్రణవ్ "నీ కాళ్ళు పట్టుకుంటున్నా రా సిద్దూ... ప్లీజ్... ఇది నేను వాళ్ళు నా శ్రీ... ని ఎదో చేసారని కాదు, అందుకోసం వాళ్ళను కొట్టి వదిలేశాను, కానీ ఆ తర్వాత వాళ్ళు చేసిన పాపాలు అన్ని చూశాక... " అంటూ కోపంగా పళ్ళు కొరికాడు.

సిద్దార్డ్ "కానీ, మీ అమ్మ.. ఏమి అనదా"

ప్రణవ్ "నేను అలా చేస్తే మా అమ్మ నన్ను చూసి గర్వ పడుతుంది... నాకే సపోర్ట్ చేస్తుంది"

సిద్దార్డ్ తన మనసులో "పెంచిన తల్లి, అయినా కూడా ఇంత నమ్మకమా... నాకు కన్న తండ్రి అయి ఉండి కూడా నాకు నమ్మకమే లేదు" అనుకున్నాడు.

అంకుల్ "అతన్ని తీసుకొని వెళ్ళు సిద్దార్డ్" అన్నాడు.

సిద్దార్డ్ వచ్చి అక్కడ నిలబడ్డాడు. ముగ్గురు కూర్చొని మందు తాగుతున్నారు.

సల్మాన్ "మామా... ఏంటి మామ వెళ్ళిన తర్వాత మళ్ళి కనిపించడం మానేశావ్..."

వంశీ "మందు, విందు ఇచ్చావ్ మరీ పొందు" అంటూ నవ్వాడు.

ప్రకాష్ "రేయ్, నువ్వు ఇప్పుడు ఇలానే అంటావ్, దెంగేటపుడు మోడ్డతో కొట్టేవాటికంటే, చేత్తో కాళ్ళతో ఆడవాళ్ళను కొట్టడమే ఎక్కువ" అన్నాడు

సిద్దార్డ్ "ఆద్యా...."

సల్మాన్ "ఎవరు రా..."

వంశీ "అదే రా... ఆ అమ్మాయి MBA లో జాయిన్ అయిందే ఆ అమ్మాయి... తీసుకొని రా..."

ప్రకాష్ "ఆ అమ్మాయి కాదు రా... ఆ అమ్మాయి పేరు అదితి... అయినా ఆద్యని చంపేసాం"

సిద్దార్డ్ "చంపెసారా..."

ప్రకాష్ "అవునూ, వీడే (వంశీ) దాన్ని కొడితే తను పరిగెత్తింది, తను తిరగబడి కొట్టింది. సల్మాన్ ని కూడా కొట్టింది, అందుకనే వాడే దాన్ని లాక్కొచ్చి బిల్డింగ్ పై నుండి తోసేశాడు"

సిద్దార్డ్ షాక్ అయి అలానే ఫ్రీజ్ అయిపోయాడు.

సల్మాన్ "రేయ్..., రేయ్..., రేయ్..., రేయ్..., " అంటూ వచ్చి సిద్దార్డ్ భుజం పై చేయి వేశాడు.

సల్మాన్ సిద్దార్డ్ భుజంపై చేయి వేసి నడిపిస్తూ "నీ ఆతిద్యం మాకు బాగా నచ్చింది"

వంశీ "ఒక బాస్టర్డ్ కి ఇది నిజంగా చాలా ఎక్కువ"

ప్రకాష్ "రేయ్... ష్.." అంటూ వంశీ ని ఆపాడు.

సిద్దార్డ్ నవ్వి "ఈ బాస్టర్ద్ మీకు ఏ విధంగా సహాయ పడగలడు"

వంశీ "మాకు మసాజ్ చేసేవాళ్ళు కావాలి... అందంగా ఉండాలి"

సిద్దార్డ్ చిటిక వేసి "చిటికలో పంపిస్తా"

వంశీ "హహ్హహ్హ"

ప్రకాష్ "మాకు సాండ్ విచ్ మసాజ్ కావాలి"

సిద్దార్డ్ డోర్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ప్రణవ్ లోపలకు వచ్చి సిద్దార్డ్ వైపు చూశాడు.

సిద్దార్డ్ "ఒక్క నిముషం..." అని ఆపి "మళ్ళి చెప్పలేదు అనకు.... ఆద్యని హత్య చేశారు.... ఆత్మహత్య కాదు"

ప్రకాష్ "రేయ్, రేయ్ వీడు ఆ ప్రణవ్ ని ఇక్కడికి తెచ్చాడు రా..."

ప్రణవ్ "మసాజ్... వద్దా..." అంటూ ముందుకు కదిలాడు.

సిద్దార్డ్ డోర్ క్లోజ్ చేసి అడ్డుగా నిలబడ్డాడు.

బయట ఉన్న అంకుల్ కి, లోపల పెద్ద పెద్దగా శబ్దాలు (ఆర్తనాదాలు) వినపడ్డాయి.

(రెండు రోజుల తర్వాత, కాలేజ్ గొడవ అయిపోయిన తర్వాత)

టీవీ "ముగ్గురిని సాండ్ విచ్ లాగా ఒకరిపై ఒకరిని ఉంచారు. అందుకే ఈ కేసు ని సాండ్ విచ్ మర్డర్స్ అని పిలుస్తున్నారు"

సిద్దార్డ్ మరియు ప్రణవ్ ఇద్దరూ ఒకరికళ్ళలోకి చూసుకున్నారు.

అందరూ వాళ్ళను చూసి "వీళ్ళు ఇక బద్దశత్రువులే" అన్నారు.

సిద్దార్డ్ మరియు ప్రణవ్ ఇద్దరూ, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

సుహాసిని / సోనీ "వాళ్ళను ఎవరు చంపి ఉంటారు"

ప్రణవ్ / సిద్దార్డ్ "తెలియదు"

సుహాసిని / సోనీ "హుమ్మ్"

సిద్దార్డ్ మరియు ప్రణవ్ ఇద్దరూ వెనక్కి తిరిగి ఒకరినోకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.

హత్యా నేరం వాళ్ళ మీద పడకుండా... ప్రణవ్ వాళ్ళను వెతుకుతూ ఉన్నట్టు, సిద్దార్డ్ వాళ్ళను కాపాడుతూ ఉన్నట్టు నటించారు.

సాక్ష్యాదారాలు మాన్పెసారు.

అందరి ముందు వీళ్ళు ఇద్దరూ శత్రువులే కానీ వీళ్ళు నిజానికి స్నేహితులు అని ఎవ్వరికి అంటే దేవుడికి కూడా తెలియదు. మే బి డెవిల్ (మనోజ్) కి తెలియొచ్చు
Next page: Update 44
Previous page: Update 42