Update 44
మనోజ్ కధ : అసలు కధ
గొడవ తరవాత, కాలేజ్ నుండి మనోజ్ ఇంటికి వెళ్ళాడు
మనోజ్ ఇంటికి టీవీ ఆన్ చేసాడు.
టీవిలో అనుమానాస్పద వ్యక్తీ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు టీవీలో చూపిస్తున్నారు.
మనోజ్ తన పక్కనే ఉన్న డ్రెస్ తీసి నిప్పుల్లో వేసి తగల బెట్టాడు.
(ఆ రోజు...)
వంశీ "ఆ తర్వాత ఏం జరిగింది రా... "
ప్రకాష్ "రాయలేదు రా..."
వంశీ "సరే... రిప్లై పెట్టు"
ప్రకాష్ "హుమ్మ్"
వంశీ "లింక్ ఎదో ఇచ్చారు" అని ప్రెస్ చేసాడు.
మనోజ్ "దొరికారు కొడుకులు"
మనోజ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని బైక్ పై నైట్ టైం లో సీక్రెట్ గా ఆ ముగ్గురు రేపిస్ట్ లు ఉన్న అపార్ట్ మెంట్ కి చేరుకున్నారు.
మనోజ్ అక్కడకు వెళ్లి ప్రణవ్ ఆ ముగ్గురుని చంపడం, సిద్దార్డ్ అతనికి సహాయం చేయడం చుసాడు.
అలాగే వాళ్ళు ఈ మర్డర్స్ నుండి ఎస్కేప్ అవ్వాలని అనుకోవడం దాని కోసం ప్లాన్ చేసుకోవడం చుసాడు.
అప్పుడే ఆ ముగ్గురులో సల్మాన్ పారిపోయాడు. అలా పారిపోతూ అడవిలోకి చేరుకున్నాడు.
సల్మాన్ ఎదో శబ్దం అయిందని వెనక్కి తిరిగి చూడబోగా వెనక నుండి ఒకరు నిలబడి "మళ్ళి అదే మాట అనూ" అన్నారు.
సల్మాన్ కి అది ఎవరో అర్ధం అయి "ఏయ్ నువ్వు... లంజ.." అని అనే సరికి అతని మెడ నుండి రక్తం చిమ్మి నేల పై పడింది. అలా కింద పడి ప్రాణాలు విడిచాడు.
సల్మాన్ అతదినో తీసుకొని వచ్చి మిగిలిన ఇద్దరితో అక్కడే పడేసి వెళ్ళిపోయాడు.
మనోజ్ ఇంట్లోకి వెళ్లి ఒక ప్రింటర్ ద్వారా సల్మాన్ ఫోటో తీసి జాగ్రత్తగా కట్ చేసి, ఒక ఆల్బం ఓపెన్ చేసి అందులో సల్మాన్ ఫోటోని అందులో పెట్టాడు.
ఆ ఆల్బం పై "డెవిల్ బుక్" అని రాసి ఉండి "నేను లంజా కొడుకుని కాను" అని రాసి ఉంది. అందులో అప్పటికే చాలా మంది ఫోటోలు ఉన్నాయి. నవ్వుతూ ఉన్న సల్మాన్ ఫోటో కూడా అందులోనే కలిసిపోయింది.
----------------------------------------------------------
ప్రణవ్ కధ : టచ్ చేసి చూడు
(హాస్పిటల్ లో)
శ్రీవిద్య "ఎవరో హీరోయిజం చేసి వచ్చినట్టు ఉన్నారు, కాలేజ్ మొత్తం ఒకే తాటి మీద నిలబెట్టారు అంట. ప్రిన్సిపల్ ని భయపెట్టారు అంట"
ప్రణవ్ "హహ్హహ్హ" అని నవ్వి "విషయం నీ దాకా వచ్చిందా"
శ్రీవిద్య, ప్రణవ్ చెవిని మేలి వేసి "నీకూ అసలు బుద్ది ఉందా, అలా ఎవరైనా చేస్తారా... రౌడీ వెధవ.. రౌడీ వెధవ.. " అంటూ వీపు మీద కొడుతుంది.
ప్రణవ్ "వాళ్ళు ఇక లేరు..."
శ్రీవిద్య మూతి తిప్పుకుంటూ మంచం మీద కూర్చొని "మాకు తెలుసు... మేం ఫోన్ లో వార్తలు చూశాం" అంది.
ప్రణవ్ పైకి లేచి విండో దగ్గరకు నడిచి "తప్పించుకున్నారు" అన్నాడు.
శ్రీవిద్య ఎమోషనల్ అయి "అలా అనకు ప్రణవ్, నాకు వాళ్ళ కంటే కూడా నీ గురించే ఎక్కువ భయం వేసింది" అంది.
ప్రణవ్ "ఎందుకు భయం... నాకు నువ్వు అమ్మ ఉండగా నన్ను ఎవరూ ఏం చేస్తారు, అయినా ఒకరినొకరం కాపాడుకోవాలి అదే కదా ఫ్యామిలీ అంటే" అన్నాడు.
వెనక నుండి శ్రీవిద్య ఏడుస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి తన దగ్గరకు వెళ్లి "శ్రీ.." అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
శ్రీవిద్య, ప్రణవ్ ని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకొని "నాకు, అమ్మ నువ్వు అంటే ప్రాణం, మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను" అంటూ ఎమోషనల్ అయి చెప్పింది.
అలా ఒక నిముషం అలానే ఉన్నాక, ప్రణవ్ కూడా ఆమె చుట్టూ చేతులు వేసి హత్తుకోబోతూ ఉండగా తలుపు తెరుచుకొని దీప లోపలకు వచ్చి "కంటిన్యూ.... కంటిన్యూ.... నేను మళ్ళి వస్తా" అంది.
ప్రణవ్ మరియు శ్రీవిద్య ఇద్దరూ "పిన్నీ" అని కేక వేశారు, ఆమె నవ్వుకుంటూ డోర్ దగ్గరకు వెళ్తూ ఉండగా సుహాసిని దేవి ఎదురు వచ్చి తలుపులు క్లోజ్ చేసి దీప దగ్గరకు వచ్చి "లోపల బగ్స్ ఏమి లేవు కదా" అంది.
దీప "లేవు మేడం, మార్నింగ్ నుండి ఎవరూ అనుమానంగా ఇక్కడకు రాలేదు" అంది.
సుహాసిని "సరే, నువ్వు వెళ్లి కూర్చో" అంది.
ప్రణవ్, శ్రీవిద్యని వదిలి దూరం జరిగాడు.
సుహాసిని కోపంగా వెళ్లి ప్రణవ్ చెంప చెల్ మనిపించింది. శ్రీవిద్య కంగారుగా "అమ్మా, ప్రణవ్ తప్పు ఏం లేదు అమ్మా... నేనే తనను హత్తుకున్నాను"
సుహాసిని దేవి కోపం చూసి దీప కూడా దూరంలోనే నిలబడి పోయింది.
సుహాసిని ప్రణవ్ ని మరో చెంప మీద కూడా కొట్టి, జుట్టు పట్టుక్కొని వెనక్కి వంచి "నాకు తెలియకుండా ఉంచుదాం అనుకున్నావా... చంపేస్తా... పిచ్చి వేషాలు వేశావ్ అంటే" అంది.
శ్రీవిద్య, సుహాసినిని చూస్తూ దండం పెట్టి ఏడుపు మొహం వేసి "అమ్మా, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అమ్మా, మేం ఇప్పుడు ముద్దు కూడా పెట్టుకోలేదు అమ్మా,, నేను... నేను... నేను... ఇంకా వర్జిన్ ని" అంది.
సుహాసిని ఇక వినలేనట్టు శ్రీవిద్యని కూడా కొడుతున్నట్టు చేయి లేపింది. ప్రణవ్ శ్రీవిద్య ని కవర్ చేస్తూ అడ్డం నిలబడ్డాడు. సుహాసిని కోపంగా ప్రణవ్ వీపు మీద కొట్టింది.
సుహాసిని దేవి కొట్టడం ఆపడంతో ప్రణవ్, శ్రీవిద్య పై నుండి లేచి పక్కనే ఉన్న పీట పై కూర్చున్నాడు.
శ్రీవిద్య వాళ్ళ అమ్మని చూసి భయం భయంగా చిన్నగా జరిగి ప్రణవ్ పక్కకు వచ్చింది.
సుహాసిని ఆవేశంతో రొప్పు తీసుకుంటూ ఉంది. దీప భయం భయంగా వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి సుహాసిని చేతికి ఇచ్చింది,
సుహాసిని దాన్ని తాగి ప్రణవ్ చేతికి ఇచ్చింది, ప్రణవ్ కూడా తాగేసి శ్రీవిద్య చేతికి ఇచ్చాడు. శ్రీవిద్య తాగి దీపకి ఇచ్చింది, దీప మిగిలిన కొంచెం తాగేసి బాటిల్ పక్కన పెట్టేసింది.
శ్రీవిద్య "అమ్మా, నాకు ప్రణవ్ అంటే ఇష్టం అమ్మా..." అంది.
సుహాసిని విసుగ్గా "నోర్ముయ్" అంది.
శ్రీవిద్య గట్టిగా కళ్ళు మూసుకొని "అమ్మా, నిజం అమ్మా, మేమిద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకున్నాం, ప్లీజ్ అమ్మా" అంది.
సుహాసిని, ఏడుస్తున్న శ్రీవిద్యని చూస్తూ "ఆ రేపిస్టులను చంపింది... వీడే" అంది.
శ్రీవిద్య షాక్ అయి కళ్ళు తుడుచుకొని ప్రణవ్ వైపు చూసింది.
దీప కూడా ముందుకు వచ్చి "వాట్" అంది.
ప్రణవ్ "మా అమ్మ బ్రిలియేంట్... కనిపెట్టేసింది" అన్నాడు నవ్వుతూనే.
ఆ మాట విన్న శ్రీవిద్య ఒక్క ఉదుటున పైకి లేచి తిడుతూ ప్రణవ్ మీదకు వెళ్ళింది, దీప మరియు సుహాసిని కూడా ప్రణవ్ మీదకు పోట్లాడుతూ ఉన్నారు.
ప్రణవ్ మధ్యలో నిలబడగా చుట్టూ ముగ్గురు ఆడవాళ్ళూ తనను తిడుతూ ఉన్నారు.
శ్రీవిద్య, ప్రణవ్ ని తిడుతూ ఉండడం చూసి సుహాసిని నవ్వుతూ ఉంది. ప్రణవ్ తన వైపు చూసి కాపాడు అన్నట్టు సైగ చేస్తూ ఉంటె తల అడ్డంగా ఊపుతూనే నవ్వుతూ ఉంటుంది.
ఇంతలో దీపకి ఫోన్ వచ్చింది, ప్రణవ్ వైపు చూస్తూ సుహాసిని చెవిలో ఎదో చెప్పింది.
దీప బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి సీరియస్ గా సుహాసిని చెవిలో ఎదో చెప్పింది.
అది వింటూనే సుహాసిని కూడా సీరియస్ అయి బయటకు వెళ్ళబోతూ ఉంటే నేను కూడా శ్రీ, బుగ్గ మీద ముద్దు పెట్టి బయటకు వెళ్లబోయాను.
అమ్మ నన్ను నెట్టేసి శ్రీవిద్యతో "చూడు శ్రీ... నువ్వు ఏం చేస్తావో, ఏం చూపిస్తావో నాకు తెలియదు... వీడు మాత్రం బయటకు రాకూడదు" అంది.
శ్రీవిద్య సిగ్గు పడింది.
దీప మరియు సుహాసిని బయటకు వెళ్ళారు.
శ్రీ... నడుచుకుంటూ వచ్చి నా చొక్కా రెండు అంచులు పట్టుకొని కిందకు చూస్తూ సిగ్గుపడుతూ ఉంది.
ప్రణవ్ శ్రీ... ని చూస్తూ "ఇదొకటి సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా సిగ్గు పడుతుంది" అనుకున్నాడు.
శ్రీవిద్య ప్రణవ్ చొక్కా గుండీలు మీద గుండ్రంగా తిప్పుతూ ప్రణవ్ కళ్ళలోకి దొంగ చూపులు చూస్తూ సిగ్గుపడుతూ ఉంది.
సుహాసిని బయటకు వస్తూనే "ఎవడ్రా... ఎవడ్రా... అది నా కొడుకు మీదకు వచ్చేది" అంటూ బయటకు వచ్చింది. సుహాసిని అంత కోపంగా ఎప్పుడు లేదు.
అక్కడే ఉన్న వరూధిని కంపనీ డైరక్టర్ మిస్టర్ ప్రభాకర్ అక్కడ నిలబడి ఉన్నాడు, అతని వెనక వంశీ, ప్రకాష్ మరియు మస్తాన్ ల పేరెంట్స్ నిలబడి ఉన్నారు. ప్రణవ్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లను రోజుల్లోనే కూల్చేసి నాశనం చేశాడు.
అందుకే వాళ్ళు వాళ్ళ కంపనీలలో వరూధిని డైరక్టర్ మిస్టర్ ప్రభాకర్ ద్వారా ఇన్వెస్ట్ మెంట్ పొంది తిరిగి కోలుకున్నారు, కానీ ప్రణవ్ వల్లే వాళ్ళ పిల్లలు చనిపోయారని అతన్ని తీసుకొని వచ్చారు.
ప్రభాకర్ "తల్లికి తగ్గ కొడుకు" అన్నాడు.
అప్పుడే బయటకు వచ్చిన ప్రణవ్ బయటకు వచ్చి ప్రభాకర్ ని చూస్తూ "అసలు ఎవర్రా నువ్వు?" అన్నాడు.
అక్కడ ఉన్న అందరూ ప్రణవ్ ని చూసి నోరు చేత్తో మూసుకొని "చూశారా అసలు గౌరవమనేదే లేదు..." అన్నారు.
ప్రణవ్ "అయ్యో, నా బిడ్డ పోయాడే, అందరూ వాడిని తిడుతున్నారే" అని ఏడుస్తూ బిజీగా ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు" అన్నాడు.
వంశీ వాళ్ళ నాన్న "నీ వల్లే మా పిల్లలు చనిపోయారు, నిన్ను చంపేస్తాం"
ప్రకాష్ వాళ్ళ నాన్న "రాచపీనుగా ఒంటరిగా పోదు"
ప్రణవ్ "ముగ్గురు కలిసే పోయారుగా, ఒంటరిగా ఎక్కడ పోయారు... ఎవరి చేత అయినా దీని వెనక వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు అంటే..." అన్నాడు.
దీపకి ఆ పొజిషన్ లో కూడా నవ్వొచ్చింది.
ప్రభాకర్ ప్రణవ్ భుజం పై ఫ్రెండ్లీగా చేయి వేసాడు.
ప్రణవ్ అది ఇష్టం లేనట్టు ప్రభాకర్ వైపు చూస్తే,
ప్రభాకర్ ప్రణవ్ ని నడిపించుకుంటూ పక్కకు తీసుకొని వెళ్లి "నువ్వు ఎదైతే చేశావో... అది హీరోయిజం... చాలా బాగుంది, కాని ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ల జోలికి ఎందుకు వెళ్ళావ్" అన్నాడు.
ప్రణవ్ ఏమి మాట్లాడలేదు.
ప్రభాకర్ "బిజినెస్ ఫీల్డ్ లో మనం ఎదగడం కాదు మన చుట్టూ ఉన్న అందరూ కూడా ఎదగాలి" అంటూ ప్రణవ్ భుజం తట్టాడు.
వెనక్కి తిరిగి "ఇక నుండి ప్రణవ్ మీ బిజినెస్ ల జోలికి రాడు.... స్వయంగా తనే చెప్పాడు" అన్నాడు.
అప్పుడే లోపలకు వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రణవ్ ముందు నిలబడి "కాలేజ్ ప్రాపర్టీని నాశనం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అన్నాడు.
ప్రణవ్ ప్రభాకర్ వైపు చూస్తూ ఉంటె ప్రభాకర్ నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు.
ప్రభాకర్ డబుల్ గేం చూసి ప్రణవ్ షాక్ అయ్యాడు. కానీ ప్రణవ్ అంత పిచ్చిగా ఏం లేడు.
ప్రణవ్ నవ్వుకుంటూ "ఒక మాట నిజం చెప్పడం ఉండదు" అనుకుంటూ సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు చూసి "నా లాయర్ వస్తాడు" అని వెనక్కి తిరిగాడు.
సెక్యూరిటీ ఆఫీసర్ "అన్నీ మూసుకొని బేడీలు వేయించుకో" అన్నాడు.
ప్రణవ్ "ఒక్క నిముషం" అని వెనక్కి తిరిగి ప్రభాకర్ దగ్గరకు వచ్చి అతని భుజం పై చేయి వేసి "నేను నీకూ ఒకటి చెప్పేదా" అన్నాడు.
ప్రభాకర్ ప్రణవ్ వైపు షాక్ గా (నీ భుజం మీద చేయి వేయగాలవా అన్నట్టు) వెటకారం చూస్తూ ఉంటె ప్రణవ్ "
పాయింట్ నెంబర్ 1. చనిపోయినా వాళ్ళను కూడా వదలని ప్రణవ్... లేదా శవాలను పీక్కు తింటున్నా ప్రణవ్... అని ప్రచారం.
పాయింట్ నెంబర్ 2. వాళ్ళ కుటుంబాల బిజినెస్ లను నేను నాశనం చేసిన ప్రణవ్, ఆర్ధిక నేరగాడు
పాయింట్ నెంబర్ 3. అరెస్ట్ అయిన ప్రణవ్... ;లైవ్ చూడండి... టడా...
కరక్ట్ గా చెప్పానా " అన్నాడు.
ప్రభాకర్ నోరు తెరిచి ఎదో మాట్లాడ బోతూ ఉంటె, దీప ముందుకు వచ్చి "ప్రణవ్ ని హీరో గా సోషల్ సర్కిల్ లో పెరగడం వల్ల శ్రీ కన్స్ట్రక్షన్ షేర్ వాల్యు పెరిగింది ఆ ఎఫెక్ట్ మీ కంపనీ పై పడింది, అసలు మాకు రావు అనుకున్న ఢిల్లీ ఇన్వెస్టర్స్ మాకే ఇన్వెస్ట్ చేశారు" అంది.
ప్రభాకర్ దొరికిన దొంగలా బుకాయించినట్టు నవ్వుతూ సెక్యూరిటీ ఆఫీసర్ ని సీరియస్ గా చూసి "వీడిని అరెస్ట్ చెయ్" అన్నాడు.
సుహాసిని ముందుకు వచ్చి "వీడు నా కొడుకు" అంది.
చుట్టూ ఉన్న అందరూ ఒక్క సారిగా నవ్వారు.
సెక్యూరిటీ ఆఫీసర్ నడుచుకుంటూ వచ్చి ప్రణవ్ ని తాకబోయాడు.
సుహాసిని "ప్రణవ్ వర్మ, నా కూతురుకు కాబోయే మొగుడు, నాకు నా పోగరుకు, నా ఆస్తికి వారసుడు"
దీప "అలాగే శ్రీ కన్స్ట్రక్షన్ కి కాబోయే సీఈఓ"
సుహాసిని "ఇప్పుడు వెయ్ రా చెయ్యి" అంది.
సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క సారిగా గుటక వేసి చేతులు వెనక్కి పట్టుకొని "లా.. లాయర్ ని పంపించండి సర్" అని అక్కడ నుండి పరుగు లాంటి వేగంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
సుహాసిని ముందుకు అడుగు వేసి ప్రణవ్ పక్కనే నిలబడి చేతులు కట్టుకొని "మీలో ఎవరైనా దమ్ము ఉంటే నాకొడుకుని టచ్ చేసి చూడండి, నేనేంటో చూస్తారు" అంది.
అందరూ సీరియస్ గా ఉన్న సుహాసిని మరియు ప్రణవ్ ని మార్చి మార్చి చూస్తూ ప్రభాకర్ "మనం కలుద్దాం" అని బయటకు వెళ్ళిపోయాడు.
ప్రభాకర్ బయటకు వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు.