Update 61

ప్రణవ్ కధ : టగ్ ఆఫ్ వార్ - ఫైనల్

మీటింగ్ హాల్


మీటింగ్ హాల్ లో శ్రీకాంత్ ప్రణవ్ పై కోపిస్టి అని, రూడ్ అని, డిక్టేటర్ అని, సిద్దార్డ్ తో గొడవలు పెట్టుకుంటున్నాడు, కోపం వస్తే ఇలా చెప్పాపెట్టకుండా సంవత్సరాల కనపడకుండా వెళ్ళిపోతాడు అని, బిజినెస్ ఫీల్డ్ లో ఇలాంటి వారు పనికి రారు అంటూ పెద్ద స్పీచ్ యిచ్చాడు.

మనోజ్ పైకి లేచి సిద్దార్డ్ మరియు ప్రణవ్ మధ్య గొడవ గురించి చెబుతున్నాడు.

దీప లోపలకు వస్తూ చిన్న అనౌన్స్ మెంట్ చేసింది.

దీప "క్షమించండి... మన గెస్ట్ అర్జెంట్ గా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళబోతూ ఒక్క సారి మనల్ని అందరిని కలవాలని అనుకుంటున్నారు"

సుహాసిని ఆశ్చర్యంగా దీపని చూస్తూ ఉంటే, దీప చిన్నగా పర్లేదు అన్నట్టు కళ్ళు ఆర్పి డోర్ వైపు చూసింది.

ప్రణవ్ మరియు సిద్దార్డ్ లోపలకు వచ్చారు.

మీటింగ్ హాల్ మొత్తం సైలెన్స్...

సిద్దార్డ్ మాట్లాడుతూ "నేను అర్జెంట్ గా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అయితే అందరిని కలిసినట్లు ఉంటుంది అని వచ్చాను" అన్నాడు.

అందరూ చూస్తూ ఉన్నారు.

సిద్దార్డ్ "ఇప్పుడే డాడ్ వచ్చారు, కొలాబరేషన్ గా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అని ప్రణవ్ ఇచ్చిన ఐడియాని ఓకే చేస్తూ ఇప్పుడే వెళ్ళారు"

సుహాసిని ఆశ్చర్యంగా దీప వైపు చూసి "రామ్ దేవ్" అంది.

దీప "ఇంకా చాలా సర్పైజ్ లు ఉన్నాయి" అంటూ సుహాసిని చెవిలో చెప్పింది.

సిద్దార్డ్ "ప్రణవ్ సీఈఓ అవ్వబోతున్నాడని తెలిసి మేం ఈ డీల్ కి ఓకే చేస్తున్నాం" అన్నాడు.

శ్రీకాంత్ "మీ ఇద్దరి మధ్య గొడవలు" అంటూ సిద్దార్డ్ వైపు చూశాడు.

ప్రణవ్ "ఆహ్... అవన్నీ ఎప్పుడో కాలేజ్ లో జరిగినవి.... మనం ఇప్పుడు పెద్ద అయ్యాం... శ్రీకాంత్...." అన్నాడు.

సాదిక్ "నువ్వు సంవత్సరం పాటు ఎక్కడకు వెళ్ళావ్..." అని ప్రణవ్ ని అడిగాడు.

సిద్దార్డ్ "నేను చెబుతాను" అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.

సిద్దార్డ్ "మేం ఇద్దరం కలిసి అక్కడా ఇక్కడా తిరిగి వర్క్ నేర్చుకున్నాం... అసలు నా ఎదుగుదల మొత్తానికి ప్రణవ్ నే కారణం. ప్రణవ్ గైడెన్స్ లేక పోతే నేను మా ఫ్యామిలీ లో ఇంత ఎదిగే వాడిని కాను" అంటూ ప్రణవ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

ప్రణవ్ "షట్ అప్..... నీ టాలెంట్ ఇది అంతా" అన్నాడు.

సుహాసిని మరియు దీప ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

సిద్దార్డ్ ని బయటకు తీసుకొని వెళ్లి కార్ ఎక్కించి తిరిగి మీటింగ్ రూమ్ లోకి వచ్చాడు.

ప్రణవ్ వస్తూనే అందరూ సైలెన్స్ పాటించినట్టు సైలెంట్ గా ఉన్న మీటింగ్ రూమ్ చూశాడు.

అందరూ ప్రణవ్ ని చూస్తున్నారు.

దీప మాట్లాడుతూ R కన్స్ట్రక్షన్ తో కలిసి జాయింట్ గా చేయబోతున్న వెంచర్ తో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్ లు గురించి చెబుతుంది.

ప్రణవ్ అందరి వైపు చూస్తూ "లంచ్ చేసి రండి తీరికగా మాట్లాడుకుందాం" అని అందరిని పంపించి,

మనోజ్ ని హాగ్ చేసుకొని "నీ నీడ మళ్ళి ఈ కంపనీ మీద పడ్డా... నరికి పారేస్తాను" అని చెవిలో చెప్పి నవ్వుతూ "లంచ్ చేసి రా మనోజ్..." అన్నాడు.

శ్రీకాంత్ వెళ్తూ వెళ్తూ ప్రణవ్ కి కన్ను కొట్టాడు. ఇద్దరూ మనసులో నవ్వుకున్నారు.

సిద్దార్డ్ తన కారుని వరూధిని కన్స్ట్రక్షన్ ఆఫీస్ ముందు ఆపి "మిమ్మల్ని నేను డైరక్ట్ గా కొట్టలేను... అందుకే ప్రణవ్ తో కలిపి వస్తున్నాను... త్వరలో పాత లెక్క కొత్త లెక్క అన్ని తేల్చుకుందాం" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

---------------------------------------------

ప్రణవ్ కధ : శ్రీ ని కలిసిన శ్రావ్య....

దీప కంగారుగా హాస్పిటల్ కి వెళ్లి శ్రీవిద్యని చూసి కాని కుదుట పడలేదు.

శ్రీవిద్య "ఎందుకు పిన్నీ అంత కంగారు... ఇప్పుడు ఏమయింది అని..."

దీప "నువ్వు అలా ఎవరికీ చెప్పకుండా ఒక్క దానివి హాస్పిటల్ కి వచ్చావ్... మేమమన్నా పోయావ్ అనుకున్నావా..."

శ్రీవిద్య "అదేం లేదు లే పిన్నీ.... ఆఫీస్ లో బిజీ ఉంది కదా..."

దీప "అయినా మెడిసిన్ వాడినా కూడా ఇవ్వాళా...."

శ్రీవిద్య తల దించుకుంది.

దీప "ఆ మనోజ్ చాల పెద్ద ప్లాన్ చేశాడు. ప్రణవ్ కే కాదు మీ అమ్మకి కూడా ఏకకాలంలో ప్లాన్ చేశాడు"

శ్రీవిద్య "అమ్మ మీదకు వెళ్లి బ్రతికి ఉందామనే"

దీప "వాడు పాము లాంటి వాడు... వామ్మో... మనతో ఉంటూ వెన్నుపోటు పొడిచే రకం"

శ్రీవిద్య "మరి అమ్మ ఏం చేసింది?"

దీప "ఇక అమ్మ ఏం చేసింది స్టోరీస్ కాదు... నీ మొగుడు ఏం చేశాడో కూడా వినూ...? ఇవ్వాళ మొత్తం ప్రణవ్ గేం ఆడాడు... మనోజ్ దెబ్బకు జాబ్ వదిలి వెళ్ళిపోయాడు.... అస్సలు ఇవ్వాళ...."

శ్రీవిద్య ఎదో ఆలోచిస్తూ కూర్చుంది.

దీప, శ్రీవిద్యని గమనించి "ఏంట్రా.... ఏమయింది"

శ్రీవిద్య "ప్రణవ్ కి నాలాంటి పేషెంట్.... కరక్ట్ కాదేమో.... అందుకే వెళ్లి పోయాడేమో" అంది.

దీప బాధగా శ్రీవిద్యని హత్తుకొని "మీ అమ్మ ఉంది మొత్తం చూసుకుంటుంది... హుమ్మ్... నేను ఉన్నాను... నువ్వు ఏడవకు" అంటూ ఏడుపు ఆపుకుంటుంది.

శ్రీవిద్య "నువ్వెందుకు, పిన్నీ ఏడుస్తావ్..." అంటూ హాగ్ చేసుకుంది.

దీప "నువ్వేమన్నా అనుకో, వాడిని మాత్రం ఈ సారి గట్టిగా కొడతాను" అంటూ ఆపుకోలేక ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసింది.

బాధ గుండెల్లో ఆపుకుంటూ మోస్తున్న శ్రీవిద్యని చూసి దీప తట్టుకోలేక పోయింది.

శ్రీవిద్య, దీపని గట్టిగా హత్తుకుంది.

అప్పుడే వాళ్ళ ముందు ఇద్దరూ నిలబడ్డారు.

ఖాళీగా ఉన్న ఆ ప్రాంతంలో తన ముందు ఇద్దరు నిలబడడంతో శ్రీవిద్య మరియు దీప ఇద్దరూ వాళ్ళను చూస్తూ విడబడ్డారు.

దీప తనను తాను తట్టుకుంటూ "ఏం కావాలి..." అంది.

ఎదురుగా నిలబడ్డ శ్రావ్య ప్రెగ్నెంట్ కావడంతో మరింత గట్టిగా మాట్లాడలేక పోయింది. సంతోష్, శ్రావ్య భుజం చుట్టూ చేయి వేసి కనపడ్డాడు.

అప్పుడే బయటకు వచ్చిన సైకియాట్రిక్ డాక్టర్ సెరేనా "ఒకే దీప.. టీ తాగుతూ మాట్లాడుకుందామా..." అంది.

శ్రావ్యా మరియు సంతోష్ ఇద్దరూ సెరేనాని చూసి "నువ్వూ...." అంటూ ఆశ్చర్య పోయారు.

సెరేనా ముందుకు వచ్చి వాళ్ళను చూస్తూ "డాక్టర్ సెరేనా సైకియాట్రిస్ట్.... మీ అమ్మ నన్ను హైర్ చేసుకొని మీ దగ్గరకు పంపింది" అంటూ శ్రావ్యని చూసింది.

శ్రావ్య మరియు సంతోష్ ఇద్దరూ నోరు తెరిచారు. వాళ్ళ మొహాల్లో ఒకటే ప్రశ్న "అమ్మకి తెలుసా..." అని.

కాఫీ టేబుల్ దగ్గర సెరేనా మధ్యలో ఉండగా అటు వైపు ఉన్న రెండు సీట్లలో సంతోష్, శ్రావ్యాని జాగ్రత్తగా కూర్చోబెట్టి తను కూడా కుర్చోగా... మరో వైపు దీప కూడా శ్రీవిద్యని అలాగే జాగ్రత్తగా కూర్చోబెడుతూ ఉంటే, శ్రీవిద్య సిగ్గుగా "పిన్నీ" అంది. దీప విసుగ్గా కూర్చో అని కూర్చోబెట్టి తను కూడా కూర్చుంది.

శ్రీవిద్య "ఎలా ఉన్నావ్.... అంతా బాగుందా..." అని అడిగింది.

శ్రావ్యా "బావున్నాను, సంతోష్ నన్ను బాగా చూసుకుంటున్నాడు" అంది.

శ్రీవిద్య, సంతోష్ ని పలకరించే సాహసం చేయలేదు.

దీప కోపంగా వాళ్ళిద్దరిని చూస్తుంది.

సంతోష్ కి కూడా శ్రీవిద్య ముందు కూర్చోవడం చాలా ఇబ్బంది గా ఉంది పైగా అప్పటి నుండి తను అదే లాంటి ఇబ్బంది పడుతుంది దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది అనగానే ఇబ్బందిగా అనిపించి తల దించుకున్నాడు.

దీప "బ్రతికే ఉన్నారా... ఇద్దరూ..." అంది.

శ్రీవిద్య "పిన్నీ" అంటూ దీప చేతిని నొక్కింది.

దీప తేరుకొని "అదే... బాగున్నారా అంటున్నా..."

శ్రావ్య ఇబ్బందిగా "బాగున్నాం పిన్నీ" అంది.

దీపకి తామిద్దరూ అలా ఎదురుగా కూర్చోవడం నచ్చలేదు అని వాళ్ళిదరికి అర్ధమయింది.

దీప "కడుపు వచ్చిందా..." అంది శ్రావ్యని చూస్తూ.

శ్రావ్య సంతోషంగా "హుమ్మ్.... ఆరవ నెల... ఇంటికి వచ్చాను. ఆయన వెళ్తారు రెండు రోజుల్లో..." అంది.

దీప "ఆహా" అని తల ఊపి "ఎవరితో..." అంది.

శ్రావ్య "ఒక్కడే వెళ్తాడు... ఎవరితో ఎందుకు వెళ్తాడు... నేను కనే వరకు అమ్మ దగ్గరే ఉంటాను" అంది.

దీప "నేను అడిగేది... కడుపు ఎవరితో... అని" అంది.

శ్రావ్య ఇబ్బందిగా తల దించుకుంటే...

శ్రీవిద్య "పిన్నీ.... ఇక చాలు పదా..." అంటూ పైకి లేపింది.

శ్రావ్య "పర్లేదు... శ్రీ... డౌట్ రావడం సహాజం"

శ్రీవిద్య "లేదు మాకు చాలా అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి" అంటూ పైకి లేచింది.

వెళ్ళబోతున్న శ్రీవిద్య మరియు దీపలను చూస్తూ శ్రావ్య కంగారు పడింది, అది గమనించిన సంతోష్ పైకి లేచి దీప మరియు శ్రీవిద్యలకు ఆపాడు.

దీప "చెయ్ తియ్"

శ్రీవిద్య, దీప వైపు సీరియస్ గా చూసి "మేం వెళ్ళాలి సంతోష్ గారు.." అంది.

సంతోష్ "చాలా ముఖ్యమైన విషయం... ప్రణవ్ గురించి" అన్నాడు.

-- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- --

శ్రావ్య "నాకు కోపం వచ్చింది అందుకే..."

దీప కోపంగా "నీకూ అసలు బుద్ది ఉందా...." అంటూ తిట్టబోతూ ఉంటే...

శ్రీ ఆశ్చర్యంగా "నువ్వు నిజం చెబుతున్నావా..." అంది.

సంతోష్ "శ్రావ్యాకి మీ గురించి తెలిసినప్పటి నుండి బాధగా అనిపించింది, అందుకే నిన్ను డైరక్ట్ గా కలిసి క్షమించమని అడుగుదాం అని వచ్చాం"

శ్రావ్యా "మమ్మల్ని క్షమించండి" అంది.

సంతోష్ "మీ టూ... ఐ యామ్ సో సారీ శ్రీ..." అన్నాడు.

దీప కోపంగా పైకి లేచి "అసలు మిమ్మల్ని చంపేయాలి" అంటూ పైకి లేచి కొట్టడానికి చేయి జాపింది.

సంతోష్, శ్రావ్యని కవర్ చేస్తూ కోపంగా మొహం పెడితే, శ్రావ్య సంతోష్ ని ఆపింది.

శ్రీ "పిన్నీ... పిన్నీ... ప్రణవ్ నా మీద ఇష్టం లేక వెళ్ళిపోలేదు.. పొరపాటు పడి వెళ్ళిపోయాడు... వాడికి నేనంటే ఇష్టం ఉంది" అంటూ సంతోష పడిపోయింది.

దీప పైకి లేచి శ్రావ్య మరియు సంతోష్ లను చూస్తూ "ఇంకొక్క నిముషం నా ముందే ఉన్నారు అంటే" అనగానే వాళ్ళు ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు.

శ్రీవిద్య సంతోషంగా ఫోన్ తీసుకొని కళ్ళు తుడుచుకొని ప్రణవ్ నెంబర్ టైప్ చేస్తూ ఉంటే...

దీప ఫోన్ లాక్కొని "కొంచెం తట్టుకో.... నువ్వే వాడికి సమర్పించుకునేలా ఉన్నావ్"

సెరేనా "అతన్ని వచ్చి సంజాయిషీ ఇవ్వనివ్వు" అంది.

శ్రీవిద్య "హుమ్మ్... నిజమే..." అని కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఫోన్ చేసి "అమ్మా.... అర్జెంట్ అని చెప్పి ప్రణవ్ ఒక్కడినే హాస్పిటల్ కి పంపు..." అంది.

-------------------------------------------------

ప్రణవ్ కధ : BREAK UP....

ప్రణవ్ కంగారుగా సెరేనా ఉండే గదిలోకి వచ్చాడు.

మొహం పై ఫ్లాష్ పడింది. ప్రణవ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

సెరేనా ఫోటో సేవ్ చేసుకుంది.

ప్రణవ్ "ఏమయింది? ఎలా ఉంది శ్రీ... కి" అని అడుగుతున్నాడు.

సెరేనా తన చేతిలోకి ఇంజెక్షన్ తీసుకొని సూది పై ఉండే క్యాప్ నోట్లో పెట్టుకొని ప్రణవ్ చేతి నుండి బ్లడ్ కలక్ట్ చేసి ఒక బాయ్ ని పిలిచి యిచ్చింది.

ప్రణవ్ కి ఏమి అర్ధం కావడం లేదు. బ్లడ్ ఎందుకు కలక్ట్ చేశారో అర్ధం కాలేదు. చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు.

సెరేనా "హమ్ తుమ్ ఎక్ కమరే మే బంద్ హో" అంటూ పాట హమ్ చేస్తూ అటు ఇటూ తిరుగుతుంది.

ప్రణవ్, సెరేనా కి అడ్డం వచ్చి నిలబడ్డాడు. సెరేనా పెన్ తీసుకొని క్యాప్ తీసి నోట్లో క్యాప్ పెట్టుకుంది.

ప్రణవ్ కోపంగా నోట్లో నుండి ఆ క్యాప్ లాక్కొని ఆమె చేతి నుండి పెన్ తీసుకొని క్యాప్ పెట్టి తిరిగి ఆమె చొక్కా కోటు జేబులో పెట్టాడు.

చొక్కా చేబులో....

సెరేనా సళ్ళు టచ్ అవ్వగానే సెరేనా "మ్మ్" అంటూ ప్రణవ్ రెండు చేతులు పట్టుకొని "ఆహ్.... హ్.... హ్.... " అంటూ ఒర్గానిసం వచ్చినట్టు ప్రవర్తించింది.

రెండు నిముషాలు సెరేనా మొహాన్ని చూస్తూ మళ్ళి మాములు అయి "ఎంటబ్బాయ్ అలా పిసికేసావ్" అని చేతులు విడిపించుకొని అతని గుండెల పై కొట్టింది.

ప్రణవ్ చిరాకుగా తనని తోసేశాడు. సెరేనా సినిమా పక్కిలో వెనక గోడకు తగిలి మళ్ళి వచ్చి ప్రణవ్ ని హత్తుకుంది.

ఇంతలో గదిలోకి వచ్చిన దీప మరియు శ్రీవిద్యని చూసిన సెరెనా "అయ్యయ్యో అలా తలుపు తట్టకుండా వచ్చేసారెంటి" అంటూ ప్రణవ్ వైపు చూసి "ఇలా మీ వాళ్ళ ముందు కూడా నన్ను ఇలా పట్టుకున్నావ్ ఏంటి వదులూలూ..........." అని అంటూ రెండు చేతులు చెస్ట్ కి అడ్డం పెట్టుకొని వేరే గదిలోకి వెళ్ళింది.

ప్రణవ్ తనని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

శ్రీవిద్య, ఆశ్చర్యంగా చూస్తూన్న ప్రణవ్ దగ్గరకు వచ్చి "ఆఫీస్ లో మంచి పని చేశావ్... గుడ్" అంది.

ప్రణవ్ "థాంక్స్ అక్కా" అన్నాడు.

దీప "ఏం చేస్తున్నావ్ ఇక్కడ..." అంటూ సెరేనా వెళ్ళిన గది వైపు చూపించింది.

ప్రణవ్ "ఏం లేదు.... "

అప్పుడే సెరేనా బయటకు వచ్చి "ఏం లేదు.... అస్సలు ఏం జరగలేదు...." అంటూ గట్టిగా ఎదో కవర్ చేస్తున్నట్టు అబద్దం చెబుతున్నట్టు అరుస్తూ చెప్పింది.

అది విన్న దీప నమ్మలేనట్టు ప్రణవ్ వైపు చూస్తూ ఉంటే, ప్రణవ్ కంగారుగా "అదేం లేదు..." అని గట్టిగా అన్నాడు.

సెరెనా "అలా అంటావు ఏంటమ్మా... నాకూ కార్పించావా లేదా..."

ప్రణవ్ "అదీ..." అని ఎదో అనబోతూ ఉంటే...

సెరెనా గట్టిగా "సే యస్ ఆర్ నో" అంది.

ప్రణవ్ "నో" అన్నాడు.

సెరెనా ఏడుపు మొహం పెట్టి "చూడండమ్మ... ఈ అబ్బాయి.. నా పాతివ్రత్యాన్ని పాడు చేయడానికి వచ్చినట్టు ఉన్నాడు" అంటూ ముక్కు చీదింది.

దీప, సెరేనా ని చూస్తూ "ఓసి దీని ఏషాలో" అనుకోని "అవునూ... అసలే... పతివ్రతలకు మారూ పేరు నువ్వూ..." అంటూ సెరేనా భుజం పై చేయి వేసింది.

సెరేనా ప్రణవ్ చూడకుండా కోపంగా దీప వైపు చూసి మళ్ళి మాములుగా "మా ఆయన లేడు, ఉండి వుంటే నేను పతివ్రతనే.." అంది.

శ్రీవిద్య "మీ హస్బెండ్ లేరా..."

సెరేనా "అయ్యో రామా... ఎందుకు లేరూ... ఆఫీస్ కి వెళ్ళారు సాయంత్రం కలుస్తారు" అంది.

దీప "అప్పటి వరకు ఇలా... అప్పటి నుండి పతివ్రతవా..." అంది.

సెరేనా "ఛా... ఊరుకోండి... నేనేదో జోక్ చేశాను"

అందరూ నవ్వారు.

సెరేనా "అయినా మే అబ్బాయి మాత్రం నావి పిండేసాడు.... రసం కింద కారి పోయింది... మ్మ్... హు హు మ్మ్..." అని ఎదో ఒళ్ళు జలదరించినట్టు గా అంది.

ప్రణవ్ "అదేం లేదు... నేను జస్ట్ పెన్ పెట్టాను అంతే"

సెరేనా "అవునా.. అయితే పట్టుకున్నావ్ కదా"

ప్రణవ్ "నేనేం పట్టుకోలేదు" అంటూ సెరేనా క్లవరేజ్ చూస్తున్నాడు.

సెరేనా "అదిగో మళ్ళి...."

ప్రణవ్ "అదేం లేదు.... ఎదో ఫ్రెండ్లీగా చూశాను" అన్నాడు.

సెరేనా "ఫ్రెండ్లీ.... సరే సరే..."

ప్రణవ్ "హుమ్మ్"

సెరేనా "ఫ్రెండ్లీగా చెప్పూ.... నావి పెద్దవా... మీ అక్కవా..." అంది.

ప్రణవ్ ఇబ్బందిగా "ఏంటి?" అన్నాడు.

దీప "దేన్నీ అంపైరింగ్ గా ఉంచాలి, పిచ్ రిపోర్ట్ చూసి వికెట్ పడకుండా దగ్గరుండి లాంగ్ ఇన్నింగ్స్ బాటింగ్ ఆడిస్తుంది" అని చిన్నగా అంది.

గదిలో ముగ్గురికి వినపడ్డ ఎవరూ బయట పడలేదు.

సెరేనా "చెప్పూ ప్రణవ్.... నావి పెద్దవా... మీ అక్కవా... నావే కదా..." అంది.

ప్రణవ్ "హుమ్మ్" అన్నాడు.

సెరేనా "నువ్వు చూసి చెప్పడం లేదు"

ప్రణవ్ "చూశాను" అని తల దించుకున్నాడు.

సెరేనా "ఎవరివి పెద్దవి..."

ప్రణవ్ తల పైకెత్తి "నీవే... కాని శ్రీ వి అందంగా ఉంటాయి" అన్నాడు.

సెరేనా, ఏం మాట్లాడలేదు.

శ్రీ, ప్రణవ్ వైపు చూస్తూ "థాంక్ యు.... ఫర్ కాంప్లిమెంట్.... కాని నేను నిన్ను పెళ్లి చేసుకోనూ..."

ప్రణవ్ షాక్ గా "ఎందుకు?"

శ్రీ "బ్రేక్ అప్" అంది.

ప్రణవ్ హార్ట్ బ్రేక్ అయినట్టు మొహం పెట్టి తల దించుకొని "హుమ్మ్" అన్నాడు.

దీప కోపంగా ప్రణవ్ దగ్గరకు వచ్చి "అలా చచ్చులా కూర్చుంటావ్ ఏంటి రా... ఎందుకో అడగవా...."

ప్రణవ్ చిన్నగా నవ్వి "మేం అక్కాతమ్ముళ్ళం" అన్నాడు.

శ్రీ "మరి నువ్వు అక్కా అక్కా అనే దెంగావ్... గుర్తు లేదా అప్పుడు..." అంది.

ప్రణవ్ ఇబ్బందిగా సెరేనా వైపు చూసి తల దించుకున్నాడు.

సెరేనా "మిస్టర్ ప్రణవ్... నువ్వు దైర్యంగా శ్రావ్యా, సంతోష్ లకు హెల్ప్ చేశావ్.... అప్పుడు పవర్ఫుల్ గా కనిపించావ్.... మరి ఇప్పుడు ఎందుకు ఇలా వీక్ గా ఉన్నావ్" అంది.

దీప "అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావ్... వదిలేయొచ్చు కదా...."

సెరేనా "నువ్వు శ్రావ్యా,సంతోష్ లకు సహాయం చేశాను అనుకున్నావ్..... కాని వాళ్ళు నువ్వు బాధ పెట్టావ్ అనుకుంటున్నారు...... చూడు ప్రణవ్ మంచి చేశామా... చెడు చేశామా కాదు... నువ్వు బాధ పెట్టావ్.... నీ మీద పగ పెంచుకుంటారు......... లైఫ్ అంతే ఉంటుంది"

దీప "తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి..... అని అప్పటిలోనే చెప్పారు" అంది.

సెరేనా "వాళ్ళు నీ మీద పగ పట్టారు..."

దీప "అసలు నువ్వు వాళ్ళ లైఫ్ లో వేలు పెట్టకూడదు... పెట్టావ్"

ప్రణవ్ "అలా ఎలా చేస్తాం పిన్నీ.... నువ్వే చెప్పూ.... తెలిసి తెలియక ఒక చిన్న పిల్ల వాడు మట్టి తింటున్నాడు అనుకో, ఆపుతాం... అవసరం అయితే ఓ దెబ్బ వేస్తాం... ఆ తర్వాత వాళ్ళు మనల్ని తిట్టుకున్నా వదిలేస్తాం... ఇప్పుడు శ్రావ్యా, సంతోష్ లు నన్ను తిట్టుకోవచ్చు కాని ఎక్కడున్నా కూడా బాగానే ఉంటారు కదా..."

శ్రీ "మరి నేను బాగాలేను కదా...."

ప్రణవ్, బాధ పడుతున్న శ్రీ..ని చూస్తూ "మనం కలిసి ఉండాలని రాసి లేదు" అన్నాడు. ఆ మాటలు తన గుండెని బాధ పెట్టాయి. కాని చెప్పక తప్పదు అనుకున్నాడు.

సెరేనా "అక్కా అనే ఫాంటసీ ఉంది కాని, నిజంగా అక్క అంటే వదిలేస్తావా...."

ప్రణవ్ ఏమి మాట్లాడలేదు.

సెరేనా "చెప్పకుండా... వేల్లిపోయావ్.......... నీ వల్ల తను ఎంత స్ట్రగుల్ అయిందో.. అవుతుందో... అసలు అర్ధం అవుతుందా..."

ప్రణవ్ ఏమి మాట్లాడలేదు.

సెరేనా "నువ్వొక పని చేయాలి"

ప్రణవ్ వేగంగా "నువ్వొక పని చేయాలి" అన్నాడు.

సెరేనా "పాత్ ఆఫ్ బ్రేక్ అప్" అంది.

ప్రణవ్ "అంటే..."

సెరేనా "కలిసి సినిమాకు వెళ్ళండి.... పార్క్ కి వెళ్ళండి.... 24 గంటలు కలిసి గడపండి.... చివరిలో హెట్ యు చెప్పుకొని విడిపోవాలి" అంది.

ప్రణవ్ "అలా చేస్తే తనకు బాగు అవుతుందా"

సెరేనా "ఈ మాట నువ్వు ప్రేమతో చెబుతున్నావ్"

ప్రణవ్ "నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావ్" అన్నాడు.

దీప "సినిమాకి"

ప్రణవ్ "హుమ్మ్"

శ్రీ, ప్రణవ్ చేతి మీద చేయి వేసి "మన ఇంట్లో... హోం దియేటర్" అంది.

ప్రణవ్ తల ఊపాడు.

సెరెనా "ఏం చేస్తున్నారు.."

దీప "నువ్వు కొంచెం ఆత్రం తగ్గించుకుంటావా..."

సెరెనా "ఏం చేస్తున్నారు.. చెప్పూ"

దీప, బ్యాక్ సైడ్ లో ఉన్న డోర్ దగ్గర నుండి తొంగి చూస్తూ ... స్క్రీన్ ముందు ఉన్న కుర్చీల్లో కూర్చున్న ఇద్దరినీ చూస్తూ "సినిమా చూస్తున్నారు" అంది.

సెరెనా "తర్వాత"

దీప "మాట్లాడుకుంటున్నారు.... నవ్వుకుంటున్నారు.."

సెరెనా "అవునా... దేనికి నవ్వుకుంటున్నారు..."

దీప "నువ్వు పో... మా ఇంటి నుండి బయటకు"

సెరెనా "సారీ... సారీ... ప్లీజ్ చెప్పూ తర్వాత ఏమయింది..."

దీప "నువ్వు కూడా తల పెట్టి చూడొచ్చు కదా"

సెరెనా "కదా.. నాకు ఈ ఐడియా రాలేదు"

దీప "దీని.." అని మిగిలిన బూతులు మింగేసింది.

సెరెనా "ఏంటి ఎంత సేపు సినిమా చూస్తారు... "

దీప, సెరెనా చేయి పట్టుకొని బయటకు వచ్చి కూర్చొని ఫోన్ లో వీడియో గేం పెట్టి "ఇది ఆడుకో... ఆ రిపోర్ట్ వచ్చాక మళ్ళి వెళ్లి చూద్దాం" అంది.

కొన్ని గంటల తర్వాత...

సెరెనా "ఏం చేస్తున్నారు.."

దీప "ఆగవే తల్లి చూస్తున్నాను..."

సెరెనా "అబ్బా ఏం చేస్తున్నారు"

దీప "నిన్ను ఎవరూ సైకాలజీ చదివించారే తల్లి, నీ వల్లే పిచ్చి పడుతుంది"

సెరెనా నవ్వింది.

దీప "బ్రేక్ అప్"

సెరెనా "వాట్ నో.."​
Next page: Update 62
Previous page: Update 60