Update 62

ప్రణవ్ కధ : పెళ్లి చేసుకుందాం...

ప్రణవ్ మరియు శ్రీ ఇద్దరూ కలిసి మూవీస్ చూస్తున్నారు. సినిమా లో వచ్చే సన్నివేశాలకు కౌంటర్లు వేస్తూ నవ్వుతూ చూస్తున్నారు.

దీప మరియు సెరేనా వాళ్ళ వెనక ఉండి సినిమాతో పాటు అప్పుడప్పుడు ప్రణవ్ మరియు శ్రీ ని కూడా చూస్తున్నారు.

కొన్ని గంటల సమయం గడిచింది.

ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు.

స్క్రీన్ పై సడన్ గా వాళ్ళ చిన్నప్పటి ఫోటోస్, వీడియోస్ వస్తున్నాయి, నవ్వుతూ చూస్తున్నారు.

పాత జ్ఞాపకాలు చూసుకుంటూ ఉన్నారు.

స్క్రీన్ పై సడన్ గా సుహాసిని దేవి పెళ్లి శుభలేఖ కనిపించింది. అందులో భర్త పేరు విశ్వక్ సేన్ అని కనిపించింది.

శ్రీవిద్య "మా నాన్న పేరు విశ్వక్ సేన్" అంది.

ప్రణవ్ అయోమయంగా "సేన్" అన్నాడు.

శ్రీవిద్య "అవునూ" అంది.

ప్రణవ్ చూస్తూ ఉండగా "DNA రిపోర్ట్ కనిపించింది"

శ్రీవిద్య "మనిద్దరి DNA టెస్ట్ మనిద్దరం బయాలజికల్ గా ఏం కాము.... అక్కా తమ్ముళ్ళం అస్సలు కాదు" అంది.

ప్రణవ్ షాక్ గా చూస్తూ "ఇది..ది.ది. నిజమా..." అన్నాడు.

శ్రీవిద్య "ఇప్పుడు చెప్పూ... బ్రేక్ అప్ అని" అంది.

ప్రణవ్ వంటి నిండా చమటలతో శ్రీవిద్యని చూస్తూ "నన్ను క్షమించు" అన్నాడు.

శ్రీవిద్య "నిన్ను ఏం తిట్టాలో కూడా నాకు అర్ధం కావడం లేదు.... ఎవరో చెప్పింది నమ్మేసావ్" అని వెళ్ళిపోయింది.

ప్రణవ్ ఆమె వెంట వెళ్తుంటే, శ్రీవిద్య చేయి అడ్డం పెట్టి "ఇప్పుడు మనం బ్రేక్ అప్ అయ్యాం.... నువ్వు ఇప్పుడు ఆఫీస్ లో బాస్ వి కాబట్టి నేను ఇక నుండి సర్ అని పిలుస్తాను"

-- -- -- -- -- -- -- -- --

కొంత సమయం తర్వాత

ప్రణవ్ "ఇంకొక్క సినిమా చూద్దాం" అన్నాడు.

శ్రీవిద్య "లేదు సర్.... ఇంకేమనా కావాలా సర్" అంది.

ప్రణవ్, శ్రీవిద్య ముందు నిలబడి "నన్ను క్షమించు" అన్నాడు.

శ్రీవిద్య "కుదరదు సర్... ఇంకేమైనా కావాలా సర్"

ప్రణవ్ "అవునూ కావాలి" అంటూ శ్రీవిద్య ని ముందుకు లాక్కొని కిస్ చేస్తున్నాడు.

సుమారు రెండు నిముషాల్ కిస్ తర్వాత శ్రీవిద్య ని వదిలాడు.

శ్రీవిద్య "స.. స.. స.. సర్" అంది.

ప్రణవ్ మళ్ళి కిస్ చేసి "సర్ అన్నావంటే మళ్ళి కిస్ చేస్తాను" అంటూ ముందుకు వెళ్తూ ఫోన్ తీసి "అమ్మకి చెబుతున్నా పెళ్లికి ఓకే అని చెబుతున్నా... ఇవన్నీ వద్దులే బాగోదు" అన్నాడు.

శ్రీవిద్య కొద్ది సేపు అలానే నిలబడి ఉంది.

ప్రణవ్ తనని దాటేసి ముందుకు డోర్ దగ్గరకు వెళ్ళాడు.

శ్రీవిద్య "ప్రణవ్" అంది.

ప్రణవ్ వెనక్కి తిరిగాడు.

శ్రీవిద్య "ప్రణవ్ సర్" అంది.

ప్రణవ్ చేయి జాపాడు.

శ్రీవిద్య పరిగెత్తుకుంటూ వచ్చి హాగ్ ఎగిరి హాగ్ చేసుకుంది.

-- -- -- -- -- -- --

వాళ్ళ పై ఫ్లాష్ లైట్ పడింది. కాని వాళ్ళు చూడలేదు.

దూరంలో సెరేనా చేతిలో ఫోన్ ని దీప లాక్కుంటుంది. ఇద్దరూ ఫోన్ ని చెరో వైపు లాక్కుంటున్నారు.

-- -- -- -- -- -- --

శ్రీవిద్య, ప్రణవ్ ఎమోషనల్ అవుతూ కిస్ చేసుకుంటున్నారు.

సుహాసిని ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ కారులో ఉండి ప్రణవ్ నుండి వచ్చిన మెసేజ్ చదివింది.

సుహాసిని "వావ్... ఇది గుడ్ న్యూస్"

డ్రైవర్ రమణయ్య "ఏమయింది మేడం..."

సుహాసిని "ప్రణవ్ పెళ్ళికి ఒప్పుకున్నాడు"

రమణయ్య "అవునా మేడం... మంచి విషయం..... మరి మన శ్రీవిద్య అమ్మ గారి పెళ్లి ఎప్పుడు మేడం" అన్నాడు.

సుహాసిని కి ఎలా చెప్పాలి అర్ధం కాలేదు కాని నోరు తెరిచి చెప్పింది "రమణయ్య... ప్రణవ్ కి శ్రీవిద్యని ఇచ్చి చేస్తున్నా" అంది.

అవతలి వారి గురించి కాని వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తే తను సుహాసిని కాదు కదా...

రమణయ్య "చాలా మందికి ఇది నచ్చదు మేడం.... చిన్నప్పటి నుండి అక్కా తమ్ముళ్ళు అంటూ పెద్దయ్యాక పెళ్లి చేస్తున్నారు అంటారు"

సుహాసిని ఏం మాట్లాడలేదు. తను మనసులో ఒకరి గురించి అనవసరం అని చెప్పాలని అనుకుంది. కాని అంతలోనే...

రమణయ్య "కాని నేను చిన్నప్పటి నుండి చూస్తున్న కదా మేడం.... వాళ్ళిద్దరూ బాగుంటారు..." అన్నాడు.

సుహాసినికి "బాగుంటారు.. బాగుండాలి" అంది. తన మొహం పై చిరునవ్వు విరిసింది.

సుహాసిని మనసులో "అయినా నేను ఉండగా నా ఫ్యామిలీ దగ్గరకు ఎవరినీ రానివ్వను... అంతా... నేను చూసుకుంటాను" అని అనుకుంటు బలంగా శ్వాస తీసుకొని వదిలింది.

తన ఫోన్ మోగింది.

సుహాసిని "హలో"

ఫోన్ "నేను"

సుహాసిని "ఎవరూ"

ఫోన్ "నేను.. గుర్తు పట్టలేదా..."

సుహాసిని "ఎవరండి మీరూ..."

ఫోన్ "నీ కూతురుకి తండ్రిని" అన్నాడు.

సుహాసినికి బిపి లూజ్ అయి కళ్ళు తిరిగి నట్టు అనిపించింది.

ఫోన్ లో "శ్రీవిద్య కి ఒక మంచి సంబంధం చూశాను"

సుహాసిని కి తెలుసు ఇప్పుడు కనక తను కొంచెం మెత్తబడ్డా.... తన ఫ్యామిలీ... తన ఎంపైర్ మొత్తం కొలాప్స్ అవుతుంది.

ఫోన్ లో "సంబంధం చాలా మంచిది"

సుహాసిని గొంతు మార్చి "ఇంకొక్క సారి ఫోన్ చేస్తే...." అంది.

ఫోన్ లో "ఏం మాట్లాడుతున్నావ్... అయినా నన్ను కొట్టే వాడు ఉన్నాడా నీ దగ్గర... ఎవడైనా.... హుమ్మ్..."

సుహాసిని ఏం మాట్లడలేదు.

ఫోన్ లో "నీ కన్నా బలంలో బలగంలో అన్నింట్లో నేనే ఎక్కువ" అని పొగరుగా అన్నాడు.

సుహాసిని భయంతో గుటకలు మింగింది కాని లేని దైర్యం తెచ్చుకొని "నా చేతిలో చచ్చేవాళ్ళు అందరూ ఇలానే మాట్లాడారు... ఇప్పుడు నువ్వు..."

ఫోన్ లో "మన ప్రేమ మర్చి పోయావా బంగారం"

సుహాసిని ఏం మాట్లాడలేదు.

ఫోన్ లో "సరే... అలా అయితే... నీ కొడుకు ప్రణవ్ జాగ్రత్త... బిజినెస్ లో దూకుడు పెంచాడు. నా దాకా వస్తే నాతొ యుద్ధం చేయాల్సి వస్తుంది. నాతో యుద్ధం ఎలా ఉంటుందో తెలుసుగా" అన్నాడు.

సుహాసినికి భయంతో చమటలు పట్టాయి, ఫోన్ లో తను భయపడుతున్నట్టు తెలియకూడదు అనుకుంటూ శ్వాస శబ్దం కూడా బయటకు రాకుండా చూసుకుంటుంది.

ఫోన్ లో "జాగ్రత్త" అంటూ ఫోన్ కట్టేశాడు.

సుహాసిని టక టక బ్యాగ్ ఓపెన్ చేసి బిపి టాబ్లెట్ తీసుకొని వేసుకుంది. మనసులో "నేను ఉండాలి... నేను ఉండాలి... ప్రణవ్ ఒక్కడి వల్లా కాదు... నేను ఉండాలి... నేనే చూసుకుంటాను.... అంతా నేనే చూసుకుంటాను" అనుకుంది.

-------------------------------------------

ప్రణవ్ కధ : అంతా నేను చూసుకుంటాను.

సుహాసిని ఇంట్లోకి వెళ్ళగానే పార్టీ వాతావరణం చూసి షాక్ అయింది. దీప ఇలాంటి వాటిల్లో ముందు ఉంటుంది, తనకు ఇలాంటివి చేత కాదు. అందుకే ఎవరూ అవునన్నా కాదన్నా దీపని అసిస్టెంట్ లా కాక సొంత చెల్లి అనుకుంటుంది.

ప్రణవ్ మరియు శ్రీవిద్య ఎదురు వచ్చి "అమ్మా" అంటూ హాగ్ చేసుకున్నారు.

ప్రణవ్, సుహాసిని వంటి మీద చమటలు చూస్తూ "ఏమయింది?" అన్నాడు. తనకు తెలుసు తన మొహం లో ఒక్క క్షణం ఎక్సప్రేషన్ వచ్చి వెళ్ళినా పూర్తిగా తెలుసుకునే దాకా వదిలిపెట్టాడు. అందుకే మాట మార్చింది.

సుహాసిని "సంతోషం" అంది.

శ్రీవిద్య, సుహాసినిని హత్తుకుంది. తను సంతోషంగా ఉన్నప్పటికి తన కళ్ళు వర్షిస్తున్నాయి.

సుహాసిని "నీకే ఇప్పుడు అందరికి కంటే పెద్ద బాధ్యత... త్వరలో బుల్లి ప్రణవ్ నో, బుల్లి శ్రీవిద్యనో రప్పించాలి" అంది.

శ్రీవిద్య తల వంచుకుని సిగ్గు పడింది.

ప్రణవ్ "నేను రెడీ... కాకపోతే పెళ్ళికి ముందుగా కావాలా... పెళ్ళికి తర్వాత కావాలా" అన్నాడు.

శ్రీవిద్య కోపంగా ప్రణవ్ చేతిని గిచ్చింది.

దీప "నువ్వు ఇలా ఉంటే సరిపోదు అమ్మాయ్... ఈ డ్రెస్ లు అన్ని మానేయాలి... మా అబ్బాయి పక్కన చీర కట్టుకొని కనపడాలి" అంది.

సుహాసిని చేతులు కట్టుకొని "హుమ్మ్ నిజమే.... "

ప్రణవ్ కూడా నవ్వుతున్నాడు.

శ్రీవిద్య "ఏంటి పిన్నీ నన్ను ఒంటరిని చేసేసావ్"

దీప "ఉస్స్... నీకేం చెప్పాను... జంప్ దిస్ సైడ్" అంది.

శ్రీవిద్య క్యూట్ గా ఫేస్ పెట్టి "నాకు స్వేచ్చ లేదా ప్రణవ్" దొంగ ఏడుపు ఏడ్చింది.

ప్రణవ్ కరిగిపోయి "నీ ఇష్టం.... శ్రీ... నువ్వు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను... " అన్నాడు.

శ్రీవిద్య ప్రణవ్ చేయి పట్టుకొని తన వైపుకి లాక్కుంది.

సుహాసిని నోటి మీద చేయి వేసుకుంది.

దీప "అమ్మ నీ అమ్మాయ్..... పెద్ద చేపనే పట్టావ్" అంది.

అందరూ నవ్వుకున్నారు.

కేక్స్ కాస్త చేసుకున్నారు.

పార్టీ పేరుతొ షాంపైన్ తాగారు.

దీప స్పెషల్ గా చేయించిన ఫుడ్ తిన్నారు.

శ్రీవిద్య, దీప కి స్పెషల్ హాగ్ ఇచ్చింది.

ప్రణవ్ మరియు సుహాసిని ఇద్దరూ హాగ్ చేసుకున్నారు.

పార్టీ అయిపొయింది.

అందరూ రిలాక్స్ అయిపోయి ఎవరి బెడ్ రూమ్ లోకి వాళ్ళు వెళ్లి నిద్ర పోయారు.

దీప బలవంతం మీద ప్రణవ్ శ్రీవిద్య రూమ్ నుండి బయటకు వచ్చి తన రూమ్ లో పడుకున్నాడు.

అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. దీప మరియు శ్రీవిద్య హాయిగా నిద్ర పోయారు.

బాల్కనీ

సుహాసిని రూమ్ బాల్కనీ
సుహాసిని కూడా బాల్కనీలోకి వచ్చి నించొని, చీకటిలోకి చూస్తూ "నేను కాపాడుకోవాలి... నా ఫ్యామిలీని..." అనుకుంది.

ప్రణవ్ రూమ్ బాల్కనీ
ప్రణవ్ సిగిరెట్ కాలుస్తూ పొగ వదులుతూ "రేయ్ బెహెన్ చోద్(మనోజ్)... ఏం ప్లాన్ చేస్తున్నావ్... నువ్వు వెనక్కి తగ్గే వాడివి కాదు అని నాకు తెలుసు" అని అనుకున్నాడు.

సుహాసిని మరియు ప్రణవ్ వేరే వేరే చోట ఒకే మాట బయటకు అన్నారు. "అంతా నేను చూసుకుంటాను"

---------------------------------------------

మనోజ్ కధ : జూదగాడు

మనోజ్ ఇల్లు

రావు "మనోజ్ ఎక్కడ" అని కూతురు తపస్యని అడిగాడు.

తపస్య "అన్నయ్య, చెస్ ఆడుతున్నాడు.. డిస్ట్రబ్ చేయొద్దు"

రావు నడుచుకుంటూ తన కొడుకు మనోజ్ దగ్గరకు వచ్చాడు.

మనోజ్ చాలా సీరియస్ గా చెస్ ఆడుతున్నాడు. మధ్యలో కూర్చొని అటు వైట్, ఇటూ బ్లాక్ రెండు తానె ఆడుతున్నాడు.

కోపంగా వచ్చిన రావు, మనోజ్ ని చూస్తూ చెస్ బోర్డు ని చేరిపెసాడు.

రావు "ఇలా ఒక్కడివే కూర్చొని ఆడితే పిచ్చోడు అంటారు" అన్నాడు.

మనోజ్ సైలెంట్ గా పైకి లేచి కింద పడ్డ చెస్ పీసెస్ అన్నింటికీ కలక్ట్ చేస్తూ తన టీ షర్ట్ కి, తుడుచుకుంటూ ఉఫ్ అని ఊదుతున్నాడు.

రావు "నువ్వు ఆ ప్రణవ్ ని ఎప్పటికి గెలవలేవు"

మనోజ్ "ఎందుకు?"

రావు "ఎందుకంటే అతనికి నీ ప్లాన్స్ అన్ని తెలిసి పోతున్నాయ్"

మనోజ్ "ఓహ్..."

రావు "ప్రణవ్ ని వదిలేసి నువ్వు మళ్ళి ఫారెన్ వెళ్ళి పో... హుమ్మ్... తపస్యని అక్కడ పెళ్లి చేసుకో... ఓకే" అన్నాడు.

మనోజ్ చిన్నగా నవ్వాడు.

రావు "మీరు అక్కడ ఉంటే నేనే వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను. ఇక్కడ ఉంటే ఆ సుహాసిని దేవి ఏదైనా చేస్తుంది... ఆ ప్రణవ్ సుహాసిని వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు" అన్నాడు.

మనోజ్ నవ్వు పెద్దది అయింది.

రావు "ఏమైనా పిచ్చి పట్టిందా" అంటూ మనోజ్ టేబుల్ పై చూశాడు. అక్కడ చాలా ఫైల్స్ కనిపిస్తున్నాయి, ఒక దానిపై ప్రణవ్ అని పేరు రాసి ఉంది.

అది అప్పుడే క్లోజ్ చేసినట్టు, అక్కడ ఉన్న వాతావరణం చెబుతుంది. రావు, మనోజ్ ని చూస్తూ కొంచెం భయంగా "ఏం చేయబోతున్నావ్" అన్నాడు. తన భయం మనోజ్ ని చూసి కాదు, అత్యాశ పడుతున్న తన కొడుకు మనోజ్ కి ఏమవుతుందో అని.

మనోజ్ నవ్వుతూనే ఉన్నాడు.

రావు "ప్లీజ్ మనోజ్... వాళ్ళ జోలికి వేళ్ళకు" అంటూ చేతులు పట్టుకున్నాడు.

మనోజ్ "నాన్నా.... నాన్నా.... నాన్నా.... " అని నవ్వుతూ రావు చుట్టూ తిరుగుతున్నాడు.

రావు కి సైడ్ కి వచ్చి నిలబడ్డాడు. రావు మనోజ్ వైపు తిరిగాడు.

మనోజ్ "ప్లాన్ లో నేను శ్రీకాంత్ ని ఇన్వాల్వ్ చేశాను. వాడు ప్రణవ్ మనిషి... రెండు ప్లాన్ అంతా నీకూ చెప్పేశాను. నువ్వు భయపడే మనిషి..... అసలు నేను ఎందుకు చెప్పాను" అంటూ నవ్వాడు.

రావు అయోమయంగా చూస్తున్నాడు.

మనోజ్ "నువ్వు వెళ్లి ప్రణవ్ కి చెప్పావ్.... శ్రీకాంత్ సంగతి కూడా చెప్పావ్"

రావు "మనోజ్ నీకూ చెడు చేయాలని కాదు రా కన్నా... నీ మంచి కోసమే..."

మనోజ్ చేయి అడ్డం పెట్టి "నువ్వు ఇలా ఆలోచిస్తావ్ అని నాకు తెలుసు... అందుకే నీకూ చెప్పాను"

రావు "ఓడిపోవాలని ఆడావా..."

మనోజ్ "ప్రణవ్ ని గెలిపించాలని ఆడాను"

రావు "ఏంటి?"

మనోజ్ "హహ్హహ్హ అర్ధం కాలేదా..."

రావు "నీకూ పిచ్చి పట్టింది" అని కోపంగా అన్నాడు.

మనోజ్ "ఓహ్ మై స్వీట్ డాడీ.... నేను ఒడాలని కాదు, ప్రణవ్ గెలవాలని ఆడాను... రెండింటికి తేడా ఉంది"

రావు "ఏం మాట్లాడుతున్నావ్"

మనోజ్ "మహాభారతం తెలుసా...."

రావు "హుమ్మ్"

మనోజ్ "మహాభారతంలో ధర్మరాజు, ఓడిపోయాక కూడా మళ్ళి ఎందుకు ఆట కొనసాగించాడు.... "

రావు అయోమయంగా చూస్తున్నాడు.

మనోజ్ "సరే పోనీ.... అందరూ చస్తున్నారు అని తెలిసి కూడా కౌరవులు యుద్ధం ఏందుకు చివరి వరకు చేశారు"

రావు "ఎందుకు?"

మనోజ్ "గెలుస్తాం అన్న ఆశ"

రావు "ఆశ" అని అయోమయంగా అన్నాడు.

మనోజ్ "ధర్నరాజు ఓడిపోయే ముందు కొన్ని ఆటలు గెలిచాడు. గెలుపు రుచి చూశాడు. ఆ తర్వాత ఎన్ని ఓటములు వచ్చినా... ఎంత కోల్పోతున్నా గుర్తించడం లేదు.. ఆడేస్తున్నాడు.. ఆడేస్తున్నాడు.. ఆఖరికి తమను తామూ కోల్పోయారు.

మహాభారత యుద్ధంలో కూడా సేం సేం.... మొదట తొమ్మిది రోజులు కౌరవులు గెలుపు రుచి చూశారు. అందుకే కొనసాగించారు... ఎంత కోల్పోతున్నా, ఎందరు చస్తున్నా గుర్తించడం లేదు.. యుద్ధం చేస్తున్నారు.. చేస్తున్నారు.. ఆఖరికి తమను తామూ కోల్పోయారు. చనిపోయారు" అన్నాడు.

రావు, మనోజ్ ని చూస్తూ తను చెల్లా చెదురు చేసిన చెస్ టేబుల్ చూశాడు. తను గదిలోకి వచినపుడు ఏ పొజిషన్ లో పడేసాడో... ఇప్పుడు అదే పొజిషన్ లో ఉన్నాయి అన్ని పీసెస్.

మనోజ్ "ఈ ఆట ఆడింది.... ప్రణవ్ కి గెలుపు రుచి చూపించడానికి... ఆ తర్వాత....." అంటూ కన్నింగ్ గా నవ్వాడు.

రావు తల తిప్పగా ప్రణవ్ ఫైల్ కింద మరో ఫైల్ ఉంది.

రావు ముందుకు నడిచి ప్రణవ్ ఫైల్ కింద ఉన్న ఫైల్ చూడగా దాని పై "సిద్దార్డ్ కధ" అని రాసి అతని ఫోటో పెట్టి ఉంది.

రావు కాగితాలు తిరగేస్తూ ఉండగా. "బాస్టర్డ్ సన్ నుండి నెక్స్ట్ సీఈఓ గా ఎదిగిన సిద్దార్డ్" అని రాసి ఉంది.

మనోజ్ వచ్చి చేతులు అడ్డు పెట్టి "నువ్వు బయటకు వెళ్తే... నీ కూతురు లోపలకు వస్తుంది" అన్నాడు.

రావు "నువ్వు ఏదైనా చెయ్... తపస్యని మాత్రం బాధ పెట్టకు.... తనకు నువ్వంటే ప్రాణం" అన్నాడు. మనోజ్ మోహంలో ఐ డోంట్ కేర్ అన్న యాటిత్యూడ్ కనిపిస్తుంది.

మనోజ్ "తపస్యని నేను నిజంగా ప్రేమిస్తున్నాను నాన్నా... మా ఇద్దరినీ విడదీయకండి... ప్లీజ్" అన్నాడు.

రావుకి, తపస్య వచ్చింది.. అందుకే వీడు డబుల్ గేం ఆడుతున్నాడు అని అర్ధం అయింది.

గది బయట పాల గ్లాస్ పట్టుకొని ఉన్న తపస్యని దాటుకొని, తన గదిలోకి వెళ్ళిపోయాడు.

తపస్య లోపలకు వెళ్లి మనోజ్ ని వెనక నుండి హత్తుకొని "మా అన్నయ్య బెస్ట్, ఇంత చిన్న వాటికి భయపడేవాడు కాదు" అంది.

మనోజ్, తపస్య వైపు తిరిగి తనను హాగ్ చేసుకొని "నా భయం, దైర్యం రెండూ నువ్వే... అసలు నువ్వు నా చెల్లిగా ఎందుకు పుట్టావ్" అంటూ నటించాడు.

తపస్య, మనోజ్ గడ్డం పట్టుకొని పైకి లేపుతూ "ఇంకో సారి అలా అనొద్దు, నేను నీ చెల్లిని కాదు... నీ లంజని... సరేనా" అంది.

మనోజ్ తపస్యని హాగ్ చేసుకొని "లేదు... నువ్వు నా ఏంజెల్ వి" అంటూ ఆమె మెడ ఓంపుల్లో ముద్దు పెట్టాడు.

తపస్య నోటి నుండి "మ్మ్" అని సౌండ్ వచ్చింది.​
Next page: Update 63
Previous page: Update 61