Update 054
రాము రేణుక వైపు కన్నార్పకుండా అలాగే ఆమె అందాన్ని చూస్తూ, “ఇంత అందంగా ఉంటే ఆ సుందర్ ఏంటి….ఎవరికైనా గుల పుడుతుంది,” అని మనసులో అనుకుంటూ చూస్తున్నాడు.
తను అడిగిన దానికి రాము సమాధానం చెప్పకుండా తన వైపు కన్నార్పకుండా చూస్తుందే సరికి రేణుక, “అడుగుతున్నా కదా… మాట్లాడకుండా మెదలకుండా ఉన్నారేంటి….సమాధానం చెప్పండి….” అని గట్టిగా అడిగింది.
దాంతో రాము ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటపడి, “అదీ…అదీ….నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను….నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే…..” అంటూ రేణుక దగ్గరకు వెళ్లబోయాడు.
రాము దగ్గరకు రావడాన్ని గమనించిన రేణుక, “ఏ….ఏ….ఏ….ముందుకు రావద్దు….అక్కడే ఆగు…మిమ్మల్ని ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు…ఈ ఊరికి కొత్తగా వచ్చారా….” అని అడిగింది.
రేణుక తన దగ్గరకు రావద్దు అనడంతో రాము అక్కడే ఆగిపోయి, “నాకు దారి తెలియక ఇక్కడే అటూ ఇటూ తిరుగుతున్నాను.....టౌన్ వెళ్లడానికి మిమ్మల్ని దారి అడుగుదామని మిమ్మల్ని ఫాలో అవుతున్నాను,” అన్నాడు.
రాము చెప్పింది విని రేణుక, “అవునా….మా సునీత మీలాంటి వాళ్ల గురించి ఎక్కువగా చెబుతుంటుంది….ముందు దారి అడిగినట్టే అడిగి పరిచయం పెంచుకుని అమ్మాయిల్ని లొంగదీసుకుంటారని చెప్పింది….మీరు అలాగే ఉన్నారు,” అన్నది.
ఆ మాటలు విన్న రాము తన మనసులో, "ఏంటి....నిజంగా చూసినెట్టే నా గురించి చెబుతున్నది....దీంతో జాగ్రత్తగా ఉండాలి," అని అనుకుంటూ పైకి మాత్రం అమాయకంగా మొహం పెడుతూ, “లేదండి….నేను అటువంటి వాడిని కాదు….నిజంగానే దారి తప్పిపోయాను,” అన్నాడు.
“ముందు అందరూ అమాయకంగా ఇలాగే చెబుతారు….” అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న రేణుకను రాము మధ్యలోనే ఆపాడు.
“ఆగండి….ఆగండి….నేను మిమ్మల్ని ఏదైనా చెయ్యాలనుకుంటే….ఇంత దూరం మిమ్మల్ని ఫాలో చెయ్యను….ఎప్పుడో జనాలు ఎవరూ లేకుండా చూసి మిమ్మల్ని ఏదో ఒకటి చేసే వాడిని….ఇంత దూరం వచ్చేవాడిని కాదు…” అన్నాడు రాము.
రాము చెప్పింది విన్న రేణుకకి అతని మాటల్లో నిజముందనిపించింది.
తాను అన్న మాటలకు రాము ఉడుక్కుంటూ సమాధానం చెప్పడం చూసి నవ్వు వచ్చినా బయటకు రానీయకుండా ఆపుకుంటూ రాము వైపు చూసి, “సరె…మీరు చెప్పింది నమ్ముతున్నా. నేను మీరు టౌన్ కి వెళ్లడానికి దారి చెబుతాను….పదండి,” అంటూ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టింది.
రేణుక అమాయకత్వానికి, మంచితనానికి రాము చిన్నగా నవ్వుకుంటూ ఆమె వెనకాలే నడవడం మొదలుపెట్టాడు.
అలా ఐదు నిముషాలు నడిచిన తరువాత రేణుక ఒక రాయి మీద కాలు వేసి పడబోయింది.
వెంటనే రాము ఆమె కింద పడకుండా పట్టుకున్నాడు.
రేణుక వెంటనే సర్దుకుని సరిగా నిల్చున్నది.
రాము వెంటనే, “పర్లేదా….దెబ్బ ఏమీ తగల్లేదు కదా,” అన్నాడు.
రేణుక కూడా, “పర్లేదు….” అన్నది.
రాము ఆమె చేతిలో మ్యూజిక్ బుక్ తీసుకుని, “నేను తీసుకొస్తాను….ఇవ్వండి,” అంటూ తన చేత్తో పట్టుకుని రేణుక పక్కనే నడుస్తున్నాడు.
రేణుక తల తిప్పి రాము వైపు చూస్తూ అతను వేసుకున్న బట్టలు కొత్తగా, విచిత్రంగా అనిపించడంతో చిన్నగా నవ్వింది.
ఆమె అలా నవ్వడం చూసి రాము రేణుక వైపు ఎందుకు నవ్వుతున్నారు అన్నట్టు చూసాడు.
రేణుక అలాగే నవ్వుతూ, “మీరు ఇందాక చెప్పింది కరెక్టే అనిపిస్తున్నది….ఇలా విచిత్రంగా బట్టలు వేసుకుని ఇంతకు ముందు ఎవరిని చూడలేదు…ఈ బట్టల్లో మిమ్మల్ని చూస్తుంటే…మీరు ఈ ఊరికే కాదు…..ఈ లోకానికే కొత్తగా వచ్చినట్టు ఉన్నది…ఏదో అంతరిక్షం నుండి వచ్చినట్టు ఉన్నది,” అంటూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ రాము వైపు చూసింది.
అప్పటిదాకా రేణుకతో మాటలు ఎలా కలపాలా అని ఆలోచిస్తున్న రాముకి రేణుక అలా అనడంతో అవకాశం వచ్చినట్టయ్యి అతను కూడా ఒకసారి తన బట్టల వైపు చూసుకుని తరువాత రేణుక వైపు చూసి నవ్వుతూ, “నిజం చెప్పాలంటే….మీరు అన్నది కరెక్టే,” అన్నాడు.
రేణుక : ఏది కరెక్ట్…..
రాము : నేను నిజంగానే అంతరిక్షం నుండి వచ్చాను…
రేణుక : అవునా నేను మరీ అంత అమాయకురాని కాదు….మీరు చెప్పిందల్లా నమ్మడానికి…
రాము : నేను నిజమే చెబుతున్నాను….నేను వేరే లోకం నుండి వచ్చాను….అది కూడా మీ కోసమే….
రేణుక : నాకోసమా….ఎందుకలా….
రాము : ఎందుకంటే….మీరు ఇంత అందంగా ఉన్నారు కదా….మిమ్మల్ని ఈ లోకం బారి నుండి కాపాడటానికి నేను అక్కడనుండి రావలసి వచ్చింది….
రాము తనను పొగిడే సరికి రేణుక మనసులో చాలా ఆనందపడిపోయింది…..ఇప్పటి దాకా తనతో ఎవరూ అలా సరదాగా మాట్లాడక పోయేసరికి రేణుకకు కూడా చాలా సరదాగా ఉన్నది.
పైగా తనను కాపాడటానికి వచ్చాను అని రాము అనే సరికి రేణుకకి నవ్వు ఆగలేదు.
రేణుక : మనిద్దరి మధ్య ఇంతవరకు పరిచయం కూడా అవలేదు…..అంతలోనే మీరు నా బాడిగార్డ్ అయిపోయారా….