Update 055
రాము : మీకెలా తెలిసిపోయింది…..మీరు చాలా తెలివైన వారులా ఉన్నారు….మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి….మా లోకంలో నా పేరు కూడా ఇదే…..ఓజోజో….
రేణుక : ఓజోజో….అదేం పేరు….విచిత్రంగా ఉన్నది….
రాము : అది మా లోకంలో నా పేరు….దానర్ధం బాడీగార్డ్ అంటారు….
రాము అలా మాట్లాడుతుండటంతో రేణుక నవ్వు ఆపుకోలేకపోతున్నది….అలా పడీ పడీ నవ్వుతూ
రేణుక : మీరు చాలా సరదాగా మాట్లాడుతారు…..చాలా నవ్వొస్తున్నది…
రాము : అంతే కాదు…..ఈ గ్రహం మీద నా పేరు రాము…..
రేణుక : నా పేరు రేణుక….
రాము : nice to meet u madam…
అంటూ వాళ్ళ పద్దతిలో కాళ్ళు కొంచెం కిందకు వంచి విష్ చేసాడు.
రేణుక : nice to meet u ramu….
అంటూ రేణుక కూడా నవ్వుతూ విష్ చేసింది.
అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసారు….
రేణుక రాము వైపు చూసి, “ఇక్కడ నుండి మనిద్దరి దారులు వేరవుతాయి….మీరు ఈ రోడ్ మీద ఏదైనా బస్సు పట్టుకుని టౌన్ కి వెళ్ళొచ్చు….మా ఇల్లు అటు వైపు ఉన్నది….మీరు వెళ్లాల్సిన టౌను ఇటు వైపు ఉన్నది,” అన్నది.
రాము చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న రేణుక మ్యూజిక్ బుక్ ని ఆమెకు ఇచ్చేసి, “థాంక్స్ రేణుక,” నవ్వుతూ అన్నాడు.
రేణుక కూడా చిన్నగా నవ్వుతూ అతని చేతిలో నుండి తన బుక్ తీసుకుని, “యు ఆర్ మోస్ట్ వెల్కమ్…గుడ్ బై,” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రేణుక అలా వెళ్తుంటే రాము ఆమె వెళ్లిన వైపు చూస్తూ, “ఇదంతా కల కాదు….నిజంగానే జరుగుతున్నది….నేను యాభై ఏళ్ళు వెనక్కు వచ్చేసాను….నేను ఇక్కడకు వచ్చిన కారణం ఒక్కటే….అది రేణుకను సుందర్ బారి నుండి రక్షించడం…” అని ఆలోచిస్తూ అక్కడ నుండి బయలు దేరి ఒక మోటెల్ లో గది రెంట్ కి తీసుకుని ఫ్రెష్ అయ్యి రేణుకను ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నాడు.
కాని రేణుక మాత్రం జరగబోయే అనర్ధం తెలియదు కాబట్టి ప్రశాంతంగా చిన్నపిల్లలా ఆదమరిచి నిద్ర పోతున్నది.
రాము బెడ్ మీద పడుకుని తన మనసులో, “రేణుక రాసిన లెటర్ ప్రకారం ప్రొఫెసర్ సుందర్ రేణుకని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు రేణుక తనను తాను రక్షించుకోవడానికి అతన్ని చంపేస్తుంది….అప్పుడు సుందర్ ప్రేతాత్మగా మారి రేణుక మీద తనకు ఉన్న కోరికను తీర్చుకుంటాడు….రేణుకని ఎలా రక్షించుకోవాలి,” అని ఆలోచిస్తూ బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.