Update 075

అక్కడ హోటల్ వెయిటర్ నిల్చుని వాళ్ల వైపు నవ్వుతూ చూస్తున్నాడు.
రాము : ఏంటి…..
వెయిటర్ : సార్….టైం పదవుతుంది….హోటల్ డోర్స్ క్లోజ్ చేస్తున్నాము….అందుకని మీరు రూమ్ లోకి వెళ్తారని….
రాము : సరె….(అంటూ రేణుక వైపు చూసి) పద రేణుక….రూమ్ లోకి వెళ్దాం….
వెయిటర్ : సారీ సార్….మంచి మూడ్ పాడు చేసాను….
రాము వెనక్కు తిరిగి వెయిటర్ వైపు చూసి నవ్వుతూ…
రాము : ఫరవాలేదు….
వెయిటర్ : సార్….మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క విషయం చెప్పొచ్చా….
రాము : ఏంటి చెప్పు….
వెయిటర్ : మీరిద్దరూ చూడటానికి చాలా అందంగా ఉన్నారు సార్….అదే….made for each other అంటారే అలా ఉన్నారు….
వెయిటర్ అలా అనగానే రేణుక సిగ్గుతో తల వంచుకున్నది….ఆమె చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి.

రాము కూడా ఆనందంతో వెయిటర్ కి డబ్బులు ఇచ్చి, “చాలా థాంక్స్,” అంటూ రేణుక దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని వెళ్దాం పద అంటూ తాముండే రూమ్స్ వైపు తీసుకెళ్లాడు.
రూమ్ దగ్గరకు వెళ్తూనే రేణుక తలుపు తీసి లోపలికి వెళ్ళడానికి డోర్ హ్యాండిల్ మీద చెయ్యేసింది.
రాము ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆపుతూ…..
రాము : అప్పుడే వెళ్లాలా….కొద్దిసేపు ఉండొచ్చు కదా…
రేణుక రాము వైపు తిరిగి అతని చాతీ మీద తలపెట్టి….
రేణుక : నాక్కూడా వెళ్లాలని లేదు….నువ్వు ఎప్పుడు ఆగమంటావా అని ఎదురుచూస్తున్నాను….
రాము : అయితే నా రూమ్ లోకి వెళ్దాం పదా……
రేణుక : అమ్మో….ఒంటరిగానా….నేను రాను….
రాము : ఎందుకు రావు….
రేణుక : మీ అబ్బాయిలు అమ్మాయిలను ఒంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తారో నాకు తెలియదనుకున్నావా…
రాము : అందరు అబ్బాయిలు అలా ఉండరు….
రేణుక : అందరు అంతే ఉంటారు బాబు….ఆ టైంలో పిచ్చిపిచ్చి కోరికలు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి….
రాము : సరె….అయితే నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళు….నేను నా రూమ్ లోకి వెళ్తాను…

అ మాట అనగానే రేణుక చివ్వున తల ఎత్తి రాము మొహం లోకి చూస్తూ….
రేణుక : అలా నేను వద్దనగానే నన్ను నా రూమ్ లోకి వెళ్ళిపోమనడమేనా….
రాము : మరి నువ్వే కదా రానన్నావు….(అంటూ అయోమయంగా రేణుక వైపు చూసాడు)
రేణుక : అలాగే అంటాం….మమ్మల్ని బ్రతిమిలాడి ఒప్పించాలి….
రేణుక అలా అనగానే రాము చిన్నగా నవ్వుతూ రేణుక గడ్డం కింద చెయ్యి పెట్టి బ్రతిమిలాడుతున్నట్టు…..
రాము : రేణుక…ప్లీజ్ రేణుక….నా బుజ్జి కదూ….కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత నిన్ను పంపించేస్తాను…ప్లీజ్ రేణుక….రావే….
రాము తనను “రావే” అని పిలిచేసరికి ఒక్కసారిగా బిత్తరపోయి….వెంటనే తేరుకుని రాము తనని అలా పిలిచినందుకు రేణుక మనసులో సంతోషపడుతూ…పైకి మాత్రం తెచ్చిపెట్టుకున్న కోపంతో…..
రేణుక : ఏంటి రావే…..అంటున్నావు….
రాము : మరి కాబోయే పెళ్లాని రావే అనక రండి….వెళ్లండి అంటారా….
రాము తనని కాబోయే పెళ్ళాం అనగానే రేణుక సంతోషంగా రాముని గట్టిగా వాటేసుకున్నది.
రేణుక అలా గట్టిగా వాటేసుకోవడంతో ఆమె సళ్ళు మెత్తగా రాము ఛాతీకి హత్తుకున్నాయి.
తన సళ్ళు రాము ఛాతీకి గట్టిగా హత్తుకోవడం రేణుకకు తెలుస్తున్నా పట్టించుకోకుండా రాముని ఇంకా గట్టిగా కౌగిలించుకున్నది.​
Next page: Update 076
Previous page: Update 074