Update 087

వెంటనే సునీత ఫోన్ ని తన చేతిలో నుండి వదిలేసి అక్కడ నుండి చిన్నగా తన గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుని రేణుక వైపు చూస్తున్నది.
అలాగే చూస్తున్న ఆమెలో విపరీతమైన మార్పు వచ్చింది…సునీత లో సుందర్ ప్రేతాత్మ ఆవహించిందనడానికి గుర్తుగా ఆమె మొహం భీకరంగా మారిపోయింది.
మొహం మొత్తం గాట్లు పడి రక్తం కారుతూ, కనుగుడ్లు తెల్లగా అయిపోయి భీకరంగా నవ్వుతూ రేణుక వైపు కామంతో చూస్తున్నది.
రేణుక మాత్రం బెడ్ మీద ఆదమరిచి నిద్ర పోతున్నది.
బెడ్ మీద కూర్చున్న సునీత (సుందర్ ప్రేతాత్మ) రేణుక వైపు చూస్తూ చిన్నగా దగ్గరకు వచ్చి ఆమెను పైనుండి కిందదాకా చూస్తూ, “రే…ణు…కా….” అంటూ తన నాలుకను చాపింది.

సునీత ని ప్రేతాత్మ ఆవహించే సరికి మామూలుగా ఉండాల్సిన నాలుక మూరెడు పొడవుతో నోట్లో నుండి బయటకు వచ్చింది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) కిందకు ఒంగి రేణుక బుగ్గ మీద తన నాలుకతో చిన్నగా నాకింది.
కాని రేణుక బాగా మత్తుగా కదలకుండా నిద్ర పోతున్నది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) మళ్ళి తన నాలుకతో రేణుక మొహం మీద గడ్డం కింద నుండి బుగ్గ పైదాకా నాకుతుంటే….ఈ సారి రేణుక చిన్నగా నిద్రలో కదులుతూ తల తిప్పి కళ్ళు తెరిచి తన మొహం మీద మొహం పెట్టిన సునీత (సుందర్ ప్రేతాత్మ) ని చూసి భయంతో గట్టిగా అరిచింది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) గట్టిగా నవ్వుతూ రేణుకని బెడ్ కి అదిమిపెట్టి ముద్దుపెట్టుకోవాలని ట్రై చేస్తున్నది.
కాని రేణుక వెంటనే సునీత (సుందర్ ప్రేతాత్మ) పట్టు నుండి విడిపించుకుని బెడ్ మీద నుండి కిందకు దిగి గోడ వైపుకు పరిగెత్తింది.

రేణుక వెనకాలే సునీత (సుందర్ ప్రేతాత్మ) కూడా వచ్చి ఆమె కదలకుండా గోడకు అదిమిపెట్టి రేణుక మొహాన్ని తన వైపుకు తిప్పుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నది.
కాని రేణుక మాత్రం సునీత (సుందర్ ప్రేతాత్మ) చేతులని తోసేస్తూ, “సునీత….ఏం చేస్తున్నావు….సు…నీ….త,” అంటూ అరుస్తూ తప్పించుకోవాలని ట్రై చేస్తున్నది.
రేణుక అరుపులు విని పక్క గదిలో నిద్ర పోతున్న రాముకి మెలుకువ వచ్చింది.
వెంటనే ఫ్యాంటు, చొక్కా వేసుకుని రేణుక గది దగ్గరకు వచ్చి తలుపు కొడుతూ, “రేణూ….రేణూ….ఏమయింది….తలుపు తెరువు,” అంటున్నాడు.
రాము గొంతు విని రేణుక, “రాము….హెల్ప్ మి….నన్ను రక్షించు….” అంటూ అరుస్తున్నది.
బయట నుండి రాము గొంతు వినగానే సునీత (సుందర్ ప్రేతాత్మ) వెనక్కు తిరిగి అక్కడ తలుపు దగ్గరే ఉన్న చైర్ వైపు చూసింది.​
Next page: Update 088
Previous page: Update 086