Update 101
దాంతో రేణుక బావి దగ్గరకు వచ్చి బావి గట్టు మీద చెయ్యి పెట్టి లోపలికి చూస్తూ, “రాము….రాము….నీకేం కాలేదుగా,” అని కంగారు పడుతూ అడుగుతున్నది.
రాము రేణుక వైపు చూస్తూ, “రేణూ…నేను బాగానే ఉన్నాను రేణూ….అయిపోయింది రేణు….ఇక నువ్వు సేఫ్ గా ఉన్నావు….ఇక నీకు ఏమీ కాదు,” అంటూ తాడు పట్టుకుని చిన్నగా పైకి వస్తున్నాడు.
కాని రాము ఇంకోవైపు కట్టిన గుమ్మం పాతది అవడంతో రాము బరువుకి ఆ గుమ్మం చిన్నగా కదిలి కింద పడటంతో తాడు కూడా ఊడిపోయింది.
దాంతో రాము ఒక్కసారిగా పట్టు తప్పి పోయి బావిలోకి జారుతున్నాడు.
బావి గట్టు మీద దగ్గరే ఉన్న రేణుక వెంటనే తేరుకుని తాడుని గట్టిగా పట్టుకున్నది.
రాము బావిలో పడిపోకుండా ఆగిపోయాడు….రేణుక చిన్నగా తాడు పట్టుకుని పైకి లాగుతున్నది.
రాము కూడా చిన్నగా అక్కడ ఉన్న రాళ్ళ సందుల్లో తన కాళ్ళను పెట్టి సపోర్ట్ తీసుకుని పైకి వస్తున్నాడు.
కొద్దిసేపటికి రాము చిన్నగా బావిలో నుండి పైకి వచ్చాడు.
రాము బయటకు రావడం చూసిన రేణుక వెంటనే తాడుని వదిలేసి రాముని చూసిన ఆనందంలో అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగిలించుకుని రాము మొహం మీద ఎక్కడ బడితే అక్కడ ముద్దులు పెడుతున్నది.
రేణుక ఆనందం చూసి రాము కూడా ఆమెను గట్టిగా వాటేసుకుని, “రేణు….రే….ణు…..కంట్రోల్….ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇక నీకు సుందర్ ప్రేతాత్మ అనే ప్రాబ్లం లేదు….ఇక వెళ్దాం పద,” అన్నాడు.
రేణుక రాము మొహం లోకి చూస్తూ, “ఇదంతా నీవల్లే రాము….నువ్వు లేకపోతే నేను ఏమయిఉండేదాన్నో తలుచుకుంటేనే భయమేస్తున్నది….నన్ను వదిలి వెళ్లకు రాము….I Love U రాము,” అంటూ మళ్ళీ వాటేసుకున్నది.
రాము ఆమె భుజం మీద ముద్దు పెడుతూ, “రేణూ….నేను ఎక్కడికి వెళ్తాను…కాలంలో నీకోసం వెనక్కు వచ్చిన వాడిని….మళ్ళీ నా కాలానికి ఎలా వెళ్తానో కూడా తెలియదు....కాని నాకు నీతో ఉండాలని ఉన్నది…” అంటూ తన చేతులతో రేణుక మొహాన్ని పట్టుకుని ఆమె పెదవుల మీద ముద్దు పెడుతూ నోట్లోకి తీసుకుని చీకుతున్నాడు.
రేణుక కూడా రాముకి అడ్డు చెప్పకుండా తన చేతిని రాము తల వెనకవేసి జుట్టు లోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ ఆమె కూడా రాము పెదవులను నోట్లోకి తీసుకుని చప్పరిస్తున్నది.
అలా ఎంత సేపు ముద్దు పెట్టుకున్నారో వాళ్ళకే అర్ధం కాలేదు….కొద్దిసేపటి తరువాత వాళ్ళిద్దరూ అక్కడ నుండి బయలుదేరి ఇంతకు ముందు సూఫీ బాబాను కలవడానికి దర్గాకు వెళ్ళారు.
దర్గాకు వెళ్లగానే అక్కడ సూఫీబాబా వీళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ అంతా బాగానే జరిగింది కదా అన్నట్టు నవ్వాడు.
రాము సూఫీ బాబాకు జరిగిందంతా చెప్పి, “బాబా….నాదో చిన్న డౌట్,” అని అడిగాడు.
“చెప్పు రాము….” అంటూ సూఫీ బాబా అడిగాడు.
“మీరు నేనున్న కాలంలోకి వచ్చి నన్ను రేణుక ఉన్న కాలంలోకి పంపించారు…ఇప్పుడు మళ్ళీ నేను నా కాలంలోకి ఎలా వెళ్ళాలి. మీరు పంపిస్తారా….ఎలా వెళ్లాలి,” అనడిగాడు రాము.
రాము మాటలు విన్న రేణుక వెంటనే రాము తల మీద కొట్టి, “ఇప్పుడే అంతా హ్యాపీగా అయిపోతే నువ్వు మళ్ళీ వెళ్ళిపోతానంటా వేంటీ….” అంటూ బాబా వైపు తిరిగి, “బాబా….రాముని ఇప్పుడే అతని కాలానికి పంపించొద్దు బాబా….నాకు రాముతో ఆనందంగా గడపాలని ఉన్నది….ప్లీజ్ బాబా….ఒక వేళ మీకు తెలిసినా చెప్పొద్దు,” అంటూ బ్రతిమలాడుతున్నట్టు అడిగింది.
రేణుక మాటలు విని సూఫీ బాబా చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూసి, “ఇంతకు ముందు చెప్పాకదా….ఆ బావిలో ఏదైనా, ఎవరైనా పడితే వాళ్ళు చేరాల్సిన చోటకు చేరుతారాని చెప్పాను కదా…..అసలు రాము ఆ బావిలో తాడు ఊడిపోయినప్పుడే అతను కూడా ఆ బావిలో పడి తన కాలానికి వెళ్ళిపోవాల్సింది…కాని అతను వెళ్ళిపోకుండా నువ్వే ఆపావు….అది రాము మీద నీకు ఉన్న ప్రేమ మాత్రమే అతను అతని కాలానికి వెళ్లకుండా ఆపింది…..ఆ దేవుడు ఇన్నేళ్ళు నీకు బాధను ఇచ్చినా….రాముని పంపించి నీకు ఆనందాన్ని ఇవ్వాలనుకున్నాడు…ఆయన ఏం చేసినా ఒక ప్రయోజనం ఉంటుంది….కాబట్టి ఇక రాము ఇప్పుడల్లా తన కాలానికి వెళ్లలేడు….సమయం వచ్చినప్పుడు నా ప్రమేయం లేకుండానే రాము అతని కాలానికి వెళ్ళిపోతాడు….అప్పటి వరకు మీరిద్దరూ హాయిగా పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండండి,” అన్నాడు.
బాబా మాటలు వినగానే రేణుక చాలా చాలా ఆనందపడిపోయింది.
అంతలో రాముకి ఇంకో విషయం గుర్తుకు వచ్చి బాబాను అడగాలా వద్దా అని సంశయిస్తున్నాడు.
రాము వైపు చూసిన బాబా అతని సంశయాన్ని చూసి, “ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నావా,” అనడిగాడు.
ఆ మాట వినగానే రాము అవునన్నట్టు తల ఊపాడు.
“మరి అడక్కుండా….అలోచిస్తున్నావెందుకు….అడుగు,” అన్నాడు బాబా.
“నాకు మొదటి నుండి అర్ధం కాని విషయం ఏంటంటే….మోహిని ఎవరో నాకు తెలిసింది….కాని ఈ మోహిని ఆత్మ సుందర్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నది….వాళ్ళిద్దరికీ ఎలా కుదిరింది,” అనడిగాడు రాము.
దానికి బాబా నవ్వుతూ, “ఈ విషయం నువ్వు ఈ కాలానికి రాకముందే అడుగుతావనుకున్నాను….ఇప్పటికి అడిగావు,” అన్నాడు.