Update 106

ఆ మాట వినగానే రేణుక, “ఇక రాము మా అందరికంటే ముఖ్యమైన వాడు….మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం,” అంటూ సిగ్గు పడింది.
దాంతో డ్రైవర్ కూడా సంతోషంగా రాము వైపు చూసి అతనికి విష్ చేస్తూ రేణుక చెప్పిన గదికి తీసుకెళ్లాడు.
రేణుక రాము వైపు చూసి, “ఏదైనా అవసరం అయితే నన్ను పిలువు,” అంటూ రూమ్ లోకి వెళ్తూ డ్రైవర్ వైపు చూసి, “మన టైలర్ ని రేపు రమ్మన్నానని చెప్పు….రాముకి డ్రస్ లు కుట్టించాలి….ఇక ఆయనకు ఏం అవసరమో దగ్గరుండి నువ్వే చూసుకో….ఏదైనా కంప్లయింట్ వచ్చిందంటే ఊరుకోను,” అన్నది.
డ్రైవర్ అలాగే అన్నట్టు నవ్వుతూ తల ఊపి రాముని గదిలోకి తీసుకెళ్ళి చూపించి బయటకు వచ్చాడు.
అప్పటి దాకా రెస్ట్ లేకుండా సునీత, రాము, రేణుక బాగా స్ట్రగుల్ అయ్యే సరికి ముగ్గురూ కలిసి భోజనం చేసి అంతే పడుకుని నిద్ర పోయారు.

తరువాత రోజు పొద్దున్నే తనను ఎవరో తట్టి లేపుతుండటంతో రాము బద్దకంగా కళ్ళు తెరిచి చూసాడు.
రేణుక అప్పటికే నిద్ర లేచి ప్రెష్ అయ్యి తనని నిద్ర లేపుతుండటంతో రాము వెంటనే రేణుకను మీదకు లాక్కుని ముద్దు పెట్టుకుంటున్నాడు.
అలా రాము సడన్ గా లాగేసరికి రేణుక ఒక్కసారిగా రాము మీద పడిపోయింది.
రాము తన మొహం మీద పెడుతున్న ముద్దుల ధాటికి తట్టుకుంటూ రేణుక కూడా రాముని వాటేసుకుని రాముకి అడ్డు చెప్పకుండా సహకరిస్తున్నది.
ఇద్దరూ పొద్దున్నే ఒకరిని ఒకరు గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఉండటంతో టెన్షన్స్ అన్నీ తీరిపోవడంతో ఇద్దరూ చాలా ఫ్రీగా ఉంటున్నారు.

అలా ఐదు నిముషాలు అయ్యేసరికి రాము తమ కాళ్ల దగ్గర ఉన్న దుప్పటి తీసుకుని కప్పుతున్నాడు.
రాము ఏం చేస్తున్నాడో అర్ధమయిన రేణుక అతని వైపు చూసి, “రాము…వద్దు రాము…సునీత మన కోసం ఎదురుచూస్తుంటుంది….ప్లీజ్ రాము,” అంటుంది.
కాని రేణుక చేతల్లో మాత్రం వ్యతిరేకత కనిపించడం లేదు.
రాము చిన్నగా దుప్పటిని ఇద్దరి మీద కప్పేసి రేణుకని దగ్గరకు లాక్కుని గట్టిగా వాటేసుకుని ఆమె మెడ ఒంపులో తల దూర్చి పెదవులతో ముద్దు పెట్టుకుంటూ, నాలుకతో నాకుతున్నాడు.
రేణుక కూడా మత్తుగా మూలుగుతూ రాముని గట్టిగా వాటేసుకున్నది.
అంతలో సడన్ గా తలుపు తీసుకుని సునీత, “రాము….రేణుక వచ్చిందా….” అని అడగబోయిన ఆమె బెడ్ మీద వాళ్ళిద్దరినీ చూసి వెంటనే బయటకు వెళ్ళి తలుపు వేసింది.
సునీత తమని అలా చూసే సరికి రేణుక చాలా సిగ్గు పడిపోయింది.
వెంటనే రేణుక, రాము ఇద్దరూ బెడ్ దిగారు….రేణుక తన ఒంటి మీద బట్టలు సరి చేసుకుని బయటకు వచ్చింది.
రాము ఫ్రెష్ అవడానికి బాత్ రూమ్ లోకి వెళ్లాడు.
సునీత ఏమంటుందో అని భయపడుతూ బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చింది రేణుక.​
Next page: Update 107
Previous page: Update 105