Update 107
రేణుక కూడా మత్తుగా మూలుగుతూ రాముని గట్టిగా వాటేసుకున్నది.
అంతలో సడన్ గా తలుపు తీసుకుని సునీత, “రాము….రేణుక వచ్చిందా….” అని అడగబోయిన ఆమె బెడ్ మీద వాళ్ళిద్దరినీ చూసి వెంటనే బయటకు వెళ్ళి తలుపు వేసింది.
సునీత తమని అలా చూసే సరికి రేణుక చాలా సిగ్గు పడిపోయింది.
వెంటనే రేణుక, రాము ఇద్దరూ బెడ్ దిగారు….రేణుక తన ఒంటి మీద బట్టలు సరి చేసుకుని బయటకు వచ్చింది.
రాము ఫ్రెష్ అవడానికి బాత్ రూమ్ లోకి వెళ్లాడు.
సునీత ఏమంటుందో అని భయపడుతూ బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చింది రేణుక.
సునీత గది బయటే నిలబడి రేణుక కోసం ఎదురుచూస్తున్నది.
రేణుక బయటకు రాగానే సునీత ఆమె చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న ఆమె బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి, “రేణుక….నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా….” అని అడిగింది.
రేణుక : తెలుస్తుంది….కాని….రాము అలా అడిగితే కాదనలేకపోతున్నాను…..
సునీత : చూడు రేణుక….తెలిసో తెలియకో తప్పు జరిగిపోయింది…ఇక నుండైనా కొంచెం కంట్రోల్ లో ఉండు….
రేణుక : ఎందుకు సునీత….మా ఇద్దరికీ పెళ్ళి అవుతుంది కదా….
సునీత : చెప్పింది అర్ధం చేసుకో రేణుక….మగాళ్ళ మనసు చాలా విచిత్రమైనది….పెళ్ళికి ముందు ఇదంతా బాగానే ఉంటుంది… కాని పెళ్ళి అయిన తరువాత మగాళ్ళ ఆలోచనలు మారిపోతాయి….పెళ్ళీకి ముందే తప్పు జరిగితే తరువాత అనుమానంతో చూస్తాడు….ఎలాగూ మీ పెళ్ళి జరిగిపోతుంది కదా….అప్పటి దాకా కొంచెం కోరికలను అదుపులో పెట్టుకో….తరువాత మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి….
రేణుక : కాని….పెళ్ళి అయ్యేదాకా రాముతో దూరంగా ఉండాలంటే ఎలా…..
సునీత : అయితే ఒక పని చెయ్యి….రాముకి దగ్గరగా ఉండు….కాని పెళ్ళి అయ్యేదాకా అతనికి మాత్రం కొంచెం దూరంగా ఉండు. నేను ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో….నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే చెబుతున్నాను….
సునీత అంత ప్రేమగా చెప్పేసరికి రేణుక కూడా ఆమె చెప్పింది నిజమే అనిపించి అలాగే అన్నట్టు తల ఊపింది.
సునీత : సరె….టిఫిన్ చేద్దాం పద….నిన్ననగా ట్రంకాల్ బుక్ చేసాం….ఇంతవరకు ఫోన్ రాలేదు….తొందరగా పద టిఫిన్ చేద్దాం…
దాంతో ఇద్దరూ గదిలో నుండి బయటకు వచ్చారు….అంతలో రాము కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు రావడంతో ముగ్గురూ కలిసి డైనింగ్ హాల్లోకి వచ్చి టిఫిన్ చేసారు.
అలా ముగ్గురూ కలిసి సరదాగా మాట్లాడుకుంటుండగా రాము రేణుక వైపు చూసి….
రాము : రేణూ….నేను ఒక్క విషయం చెప్పనా….
రేణుక : ఏంటి….ఇంకా నన్ను పరాయి దానిలాగా చూస్తున్నావా….నాకు ఏదైనా విషయం చెప్పడానికి నా పర్మిషన్ అక్కర్లేదు….
రాము : విషయం ఏంటంటే రేణూ….షాపూర్ బావి ఉన్న గుడి ఉన్నది కదా….
రేణుక : అవును….
అంటూ రేణుక, సునీత ఇద్దరూ రాము ఏం చెబుతాడా అని ఆత్రంగా చూస్తున్నారు.
రాము : ఆ గుడే లేకపోతే మనం ఆ ప్రాబ్లం నుండి బయట పడలేము….అందుకని మనం ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాం కదా… నాకు ఆ గుడిని బాగు చేయించాలని ఉన్నది….నువ్వు ఒప్పుకుంటే ఆ పని చేయిద్దామనుకుంటున్నాను….
సునీత : అదేంటి రాము…రేణుకని అలా అడగాల్సిన పని లేదు…ఈ ఆస్తి మొత్తం రేణుకది….అంటే నీది….అయినా మంచి పని కోసం చేస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు….