Update 156

ముసలాయన అలా అడిగేసరికి రాముకి ఏమి చెప్పాలో తెలియక ఒక్క క్షణం గమ్మున ఉండిపొయ్యాడు.
అంతలో పూర్ణ మేడమ్ బండ మీద నుండి లేచి అటువైపు తిరిగి తన జాకెట్ హుక్స్ పెట్టేసుకుని పైట సరి చేసుకుని ముసలి దంపతుల వైపు తిరిగింది.
"మేము అర్జంటుగా వెళ్ళాలి…కాసేపు ఇక్కడ ఆగాము అంతే….మాతో పాటు రండి," అంటూ రాము పక్కనే ఉన్న పూర్ణ మేడమ్ సమాధానం కోసం చూడకుండా అక్కడ పెట్టిన బాగ్స్ రెండు భుజాన వేసుకుని ఒక చేత్తో పూర్ణ మేడమ్ చేయి అందుకుని, "పదండి వెళ్దాం...." అంటూ నడవటం మొదలుపెట్టాడు.
పూర్ణ మేడమ్ కూడా రాము చెయ్యి పట్టుకుని నడవటం మొదలుపెట్టింది.
కొద్దిదూరం నడవగానే మినుకు మినుకు మంటూ లైట్లు పరిగెడుతున్నది చూసి రాము ఆనందంగా, "రోడ్ దగ్గరకి వచ్చేసాము," అని అరిచాడు.

ముసలి దంపతులు కూడా ఆనందంగా, "మీకు చాలా రుణపడి ఉంటాము బాబు…మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించాలి…మేము ఉన్న పరిస్తితి వేరు….తప్పనిసరి పరిస్తితుల్లో ఇబ్బందిపెట్టాము కాని కావాలని చెయ్యలేదు బాబు," అని ముసలాయన బాధపడుతూ చెప్పాడు.
"పర్లేదండి…నేను అర్ధం చేసుకోగలను మీ ఇబ్బంది," అంటూ రాము పూర్ణ మేడమ్ వైపు చూడకుండా అలాగే రోడ్ వైపు నడుస్తున్నాడు.
కాని పూర్ణకి మాత్రం ఆ ముసలి దంపతుల మీద మనసులో చాలా కోపంగా ఉన్నది, చాలా రోజుల తరువాత దొరికిన అవకాశం పాడు చేసారు అని రగిలిపోతుంది.
కాని రాము మాత్రం అవేమి పట్టిందుకోకుండా అందరూ రోడ్ ఎక్కేసరికి, అక్కడ ఒక ధాబా కనిపిస్తే అక్కడకు వెళ్ళి కూర్చుని అందరికీ టీ ఆర్డర్ ఇచ్చాడు.
వాళ్ళందరికీ వేడి వేడి చక్కని టీ ఇచ్చాడు అక్కడి సర్వర్.
ఆ టీ తాగుతూ రాము తల తిప్పి పూర్ణ వంక చూసాడు.
పూర్ణ కోపంగా మొహం పెట్టి టీ తాగకుండా తన వంకే చూడటం గమనించాడు రాము.
"టీ తాగు పూర్ణ….చల్లారితే బాగోదు," అన్నాడు రాము.

"నా ఇష్టం వచ్చినప్పుడు తాగుతాను....అయినా నాకు టీ చల్లగా అయ్యాకే తాగుతా….అడగటాని నువ్వెవరు," అంటూ కోపంగా సమాధానం చెప్పింది పూర్ణ మేడమ్.
"అది కాదు పూర్ణ…నేను చెప్పింది విను…వేడిగా తాగితే హాయిగా ఉంటుంది…ఈ లోపు ఏదన్నా బస్సు కోసం చూస్తాను నేను," అన్నాడు రాము.
"అక్కర్లేదు….నోరు మూసుకుని కూర్చో ఇక్కడే….ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలు…కనీసం ఇప్పటికయినా నా మాట విను," అన్నది పూర్ణ.
"సరె…కనీసం వాళ్ళని ఏదన్నా బండి ఎక్కించి వస్తాను…పాపం చాల ఇబ్బందుల్లో ఉన్నట్లు ఉన్నారు," అని రాము లేవబోయె సరికి పూర్ణ మేడమ్ అతని చెయ్యి పట్టుకుని లాగింది.
దాంతో రాము మళ్ళి అలాగే కుర్చీలొ కూర్చున్నాడు.
"అది కాదు పూర్ణ…ఒక్క అయిదు నిముషాలు టైం ఇవ్వు…పాపం వాళ్ళని ఎక్కిస్తే మనమిద్దరం ఎలా కావాలంటే అలా వెళ్దాం," అన్నాడు రాము.
పూర్ణ మేడమ్ ఏమి మాట్లాడకపోయేసరికి, ఆమె ఒప్పుకున్నదనుకుని అలా రొడ్ మీదకు వెళ్ళి ఒక లారీ ఆపి వాళ్ళిద్దరిని ఎక్కించి తిరిగి వచ్చి పూర్ణ మేడమ్ పక్కన కూర్చున్నాడు రాము.
ధాబా వాడు పూర్ణ మేడమ్ కోపంగా ఉండటం చూసి, "అమ్మగారు…అలాంటి ముసలోల్లకి సాయం చేస్తే పుణ్యం వస్తుంది….కోప్పడకండమ్మా," అని పరోటాలు ఆమ్లేట్ తెచ్చి ఇచ్చాడు.
వాళ్ళిద్దరూ అవి తినేసి రోడ్ మీదకు వచ్చి ఏదన్నా బస్సు వస్తుందేమోనని చూస్తున్నారు.​
Next page: Update 157
Previous page: Update 155