Update 04

(గోవా జ్ఞాపకాలు-ఫ్యూచర్ ప్లాన్)

Goa నుండి తిరిగి వచ్చాక నా బెస్ట్ ఫ్రెండ్ శేఖర్ వాడి తో తాగుతు జరిగింది అంత చెప్పేసా. నా లైఫ్ ని నా ప్రేమ ని చేంజ్ చేసిన మీటింగ్ ఇది, శేఖర్ గాడు నా థింకింగ్ మొత్తం మార్చేశాడు. అప్పుడు వాడికి మా ఇద్దరి ఫొటోస్ చూపించ.. వాడు అన్నాడు ఒక అమ్మాయి నీతో గోవా కి 3 డేస్ వస్తే నువ్వంటే ఎంత ఇష్టం ఉంటే వస్తది, తను నిన్ను లవ్ చేస్తుంది రా .. తనతో ఎందుకు సెక్స్ చేయలేదు.. మంచి opportunity miss చేసావ్ అని అంటుండు..నాకు ఏం అర్థం అయితలేదు.. తను నన్ను నమ్మి వచ్చింది రా సెక్స్ కోసం ఎలా బలవంతం చేయాలి రా నమ్మక ద్రోహం కదా రా అంటే ..

శేఖర్ గాడు అన్నాడు నా మొడ్డలో ద్రోహం నువ్ తనని లవ్ చేస్తున్నావ్ సెక్స్ కూడా చేయొచ్చు ఫస్ట్ thanaki propose చెయ్ అన్నాడు..

అప్పుడు వెంటనే సప్న కి ఫోన్ చేశా గోవా ట్రిప్ కబుర్లు మాట్లాడుకున్నాం మాట మధ్యలో నీకు ఎలాంటి పాస్ట్ ఉన్న నాకు అవసరం లేదు .. నువ్ అంటే నాకు చాలా ఇష్టం నేను నీకు propose చేదాం అనుకుంటున ఎం అంటావ్ అని అడిగా .. తన నుండి ఆన్సర్ ఏం లేదు ..

నేను శేఖర్ గాడికి చెప్పాను వాడు అన్నాడు తను బ్రేక్ అప్ వల్ల మళ్లీ లవ్ అంటే థింక్ చేస్తుంది అనుకుంటా అని అంటే వాడు ఇప్పుడే I love you ani చెప్పకు కొంచెం టైం ఇవ్వు .. అని అన్నాడు

Daily ఆఫీస్ ,weekends మూవీస్ , హోటల్స్ పబ్స్ అన్ని సరదాగా జరుగుతున్నాయి మళ్లీ మా మధ్యలో లవ్ టాపిక్ రాలేదు ఆల్మోస్ట్ 6 months అయింది..

స్వప్న మీద నాకు ప్రేమ మరియు కామము రోజు రోజు కి పెరుగుతున్నయుఈ శేఖర్ గాడు మొత్తం చేదదెంగాడు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి మల్లి ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి ..స్వప్న తో నా ప్రేమాయణం కొనసాగినచాలి ఎలా అయినా.

రిసార్ట్ అంటే వన్ డే, ఎం చేయాలి అని అనుకుంటూ ఉండగా అదే టైం లో స్వప్న చేపింది వాళ్ళ అక్క ది లవ్ మ్యారేజ్ అని వల్ల బావ ది కేరళ అని .

.నిన్ననే వాళ్ళ అక్క అండ్ పిల్లలు Kerala కి వెళ్లి వచ్చారు చాలా బాగుంది అంటున్నారు అని చెప్పింది, ఆఫీస్ లో లాస్ట్ వీక్ లీవ్స్ దొరకలేదు అందుకే వెళ్ళలేదు వాళ్ళతో అని చెపింది ..

Swapna నాకు కేరళ అంటే ఇష్టం మనం వెళ్దామా నెక్స్ట్ మంత్ కి లీవ్స్ రిక్వెస్ట్ చేయ్ అని అన్నాను.. తను ఆలోచించి am not sure.. ఇంట్లో అడిగి ఆ తర్వాత ఆఫీస్ లో అడిగి చెప్తా అంది..

ఒక 3 డేస్ తరువాత వచ్చి లీవ్స్ వచ్చాయ్ ఎప్పడు వెళదాం అంది.. నేను వెంటనే శేఖర్ కి కాల్ చేసి చెప్పాను వాడు ఈ ఛాన్స్ మిస్ చేయకు స్వప్న తో ఎంజాయ్ చెయ్ ఫస్ట్ పని కానివ్వు ఆహ్ తరువాత అన్ని ఉంటే అన్నాడు..

Make my trip లో 4 డేస్ కి Kerala ట్రిప్ పాకేజ్ లో బుక్ చేసుకున్నము..

Now we are ready to go Kerala ..ఎప్పడు ఎప్పడు నా స్వప్న తో ఎంజాయ్ చేద్దామా అని వెయిటింగ్ ..​
Next page: Update 05
Previous page: Update 03