Update 02

...2022...March 15th ...time.. afternoon.1.45pm

ఫోన్... ? చూడండి మేడం మీ బాధ మాకు అర్థం అవుతుంది.కానీ అక్కడికి వెళ్ళింది విక్రమ్ ఒక్కడే కాదు తన తో పాటు 6 గురు సైంటిస్టులు వెళ్లారు అంతే కాదు దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన equipment kuda వాళ్ళతో పాటు ఉంది.మా సైంటిస్ట్లని follow అయ్యే ivan 206 శాటిలైట్ కూడా మా రేదర్ రేంజ్ లో కనిపించటం లేదు మా problems మాకు ఉన్నాయి. ఇవ్వని తెలుసుకోకుండా మీరు నా భర్త ఎక్కడ అంటే మేము ఏమి చేస్తాము విక్రమ్ ఆచూకీ కోసం Indians best ఆర్కియాలజీ టీమ్ నీ పంపిస్తాం ఇంకో 10 రోజుల్లో దయచేసి అర్థం చేసుకోండి అంటూ ? ఫోన్ కట్ చేశాడు..

సంధ్య...తన table దగ్గర కూర్చొని ఫోన్ లో విక్రమ్ తో కలిసి దిగిన ఫోటలను చూస్తూ ఏడుస్తూ ఉంది...

2010...నవంబర్...7th..raatri 11:10 aindi...

విశ్వాస్ ఇంక తన గ్రూప్ తో ఆంబి రాజ్య సరిహద్దు ప్రాంతంలో ఒక సరస్సు దగ్గర క్యాంప్ వేసుకొని ఉన్నారు..

విశ్వాస్ వాళ్ళు ఉన్న ప్లేస్ parambikulam lake ఏరియా అది ఇప్పుడీ palakkad , Kerala రాష్ట్రం లో ఉంది...

ఆస్నా...తన ⛺ టెంట్ లో పడుకొని తన తో పాటు తెచ్చుకున్న kodak video ? camera lo video తీసుకుంటూ ఉంది.. hlo అప్పా మేము ఇప్పుడు హంశనందుడి రాజ్యానికి దగ్గర లో ఉన్నాం ఇక్కడ ఒక పెద్ద lake ఉంది ఇది అప్పటి వాణిజ్య జల మార్గం గా ఉండేది అంట ,రేపు ఉదయం మా vehicle రాగానే మేము బయలుదేరుతాము.. gd nyt మీ

ఆరోగ్యం జాగ్రత అని రికార్డ్ ఆపెసి పడుకుంది...

విశ్వాస్...బుక్ ? ఓపెన్ చేసి చదువుతున్నాడు... కానీ ఇంతలో ఒక పెద్ద గాలి వచ్చి టెంట్ ⛺ తో సహా ? బుక్ నీ కూడా ఎగరేసుకొని పోయింది.. ఆ ? బుక్ వెళ్లి సరస్సు లో పడిపోయింది.

విశ్వాస్ ? బుక్ కోసం పరిగెత్తిన ప్రయోజనం లేకుండా పోయింది.. చేసేది ఏమీ లేక వెనక్కి వస్తున్నాడు అక్కడ మిగిలిన వాళ్ళు ఉన్న ⛺ టెంట్లు బాగానే ఉన్నాయి. ఏమి అర్ధం కాక వాళ్ళు వేసుకున్న క్యాంప్ ? fire దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు...

రూబెన్స్, జార్జ్...ఇద్దరు ఒకే ⛺ టెంట్ లో పడుకున్నారు ...

అలాగే తెల్లారింది...

విశ్వాస్...సరస్సు దగ్గర నిలబడి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తూ రాత్రి జరిగింది ఆలోచిస్తున్నాడు..

ఆశ్న...నిద్ర లేచి ⛺ టెంట్ లో నుండి బయటకి వచ్చింది.. చుట్టూ అడవి లాంటి ప్రదేశం మధ్యలో సరస్సు కొండల మధ్య నుంచి ? సూర్యుడు బయటకి రావడం చూస్తూ వెంటనే తన ? camera lo photos తీసుకుంది.. తర్వాత విశ్వాస్ దగ్గరకి వెళ్లి gd mrng senior ఎంటి తొందరగా లేచినట్టు ఉన్నారు అంటూ పలకరించింది...

విశ్వాస్ కి ఆశ్న్నా చెప్పే మాటలు వినిపించలేదు...

ఆస్న...సీనియర్ అంటూ విశ్వాస్ నీ కదిలించింది.

విశ్వాస్...auh అంటూ aasna నీ చూస్తూ ఇప్పుడే లేచావా అని అడుగుతున్నడు...

ఆశ్న...ఇప్పుడు లేగవటం ఎంటి 5 నిమిషాల నుండి ఇక్కడే ఉన్న మీకు gd mrng kuda చెప్ప మీరు వినలేదా అని ? డల్ గా ఫేస్ పెట్టింది...

విశ్వాస్...ఓహ్ అవునా sorry ? aasna

ఆశ్న... సరే ఎంటి మీరు ఇంత డీప్ గా అలోచఇస్తున్నారు ఏంటో telusukovacha...

విశ్వాస్...అది ఒక చిదంబర రహస్యం....

Aasna.... చిదంబర రహస్యం auh ento చెప్పు సీనియర్ ..??

విశ్వాస్... చెప్పా కదా ఆశ్న చిదంబర రహస్యం అని చెప్పకూడదు .

ఆశ్న...అది కాదు సీనియర్ చిదంబర రహస్యం అంటే ఏమిటి అది చెప్పు తెలుసుకోవాలి అని ఉంది.

విశ్వాస్ హ్మ్మ్ సరే ముందు ప్రశాంతం గా ఉండు చెప్తాను . అవును వీళ్లిద్దరూ ఎక్కడ

ఇక్కడ ఉన్నాం సీనియర్ అంటూ కేక వేసి పిలిచారు.

విశ్వాస్ , ఆశ్న వాళ్ళ వైపు చూశారు రూబెన్స్ చేతిలో ఒక కర్ర పట్టుకుని దానికి 4 చేపలను కట్టుకొని తీసుకొని వస్తున్నాడు.

జార్జ్ ఏవో అడవి పళ్ళు తీసుకొని వస్తున్నాడు...

విశ్వాస్...ఎక్కడికి వెళ్లారు మీరు ఎంటి అవి అని చూస్తున్నాడు.?

రూబెన్స్...ఇందాక మీరు అక్కడ నిలబడి ఉన్నప్పుడు చెప్పాం కదా సీనియర్ ? చేపలు తెస్తము తినడానికి అని ఇవిగోండి అంటు ? చేపలు చూపించాడు..

జార్జ్...ఇవి ?? ఈ అడవి లో తినడానికి ఉన్న పళ్ళు సీనియర్ ? vehicle వచ్చే లోపు ?? వీటిని ఒక పట్టు పడితే బెటర్

ఆశ్న...yes correct ga చెప్పారు ఆకలి దంచేస్తోంది నైట్ కూడా ఏమి తినలేదు

విశ్వాస్...సరే ఆ ?? చేపలు క్లీన్ చేసి ? మంటలో వేయండి.

రూబెన్స్...ok సీనియర్ అని ?? చేపలు క్లీన్ చేసి ? మంటల్లో ? ఇలా పుల్ల కి గుచ్చి పెట్టాడు..

జార్జ్... ? ? పళ్ళు కోసి అక్కడ ఉన్న ఒక పెద్ద ఆకు లో పెట్టాడు...

నలుగురు అవి తింటూ ఉన్నారు...

ఆశ్న...hmm సీనియర్ ఇప్పుడు చెప్పండి స్టోరీ..

విశ్వాస్...తినడం ఆపి చిదంబరం అనేది ప్రాచీన దేవాలయాలలో ఒకటి...ఇక్కడ పరమశివుడు ప్రత్యక్షమై ఉంటాడు...

ఈ చిదంబర నటరాజ స్వామి దేవాలయం మన దక్షిణ భారతదేశం లోని తమిళనాడు లో కడలుర్ జిల్లా లోని కరైకల్ కి ఉత్తరాన పాండిచ్చేరి కి దక్షిణాన ఉన్న చిదంబరం కి నడిబొడ్డున ఉంది.

సనాతన విశ్వకర్మ ల వంశస్తుడైన విదువెల్విడుగు పెరుమర్తకన్ ఈ ఆలయ పుణ ప్రతిష్ట కి ప్రధాన రూపశిల్పి...

పల్లవ , చోళుల కాలం లో ఈ ఆలయం లో అనేక నూతన రూపకల్పన లు జరిగాయి...

శివుడు యొక్క పంచ భూత ఆలయాలలో ఈ ఆలయం ఒకటి . చిదంబర నటరాజ స్వామి ఆలయం ఆకసత్వనికి ప్రసిద్ది..

రూబెన్స్...చిదంబరం అంటే అర్థం ఎంటి సీనియర్...??

విశ్వాస్...చిదంబరం అంటే.. చిత్+అంబరం... చిత్ అంటే చైతన్యం , అలాగే అంబారం అంటే ఆకాశం

జార్జ్...సీనియర్ చాలా మంది ఏదైనా తెలియని విషయాన్ని చిదంబర రహస్యం అని అంటారు కదా ఎందుకు...??? అక్కడ ఏదైనా రహస్యం దాగి ఉందా...???

ఆశ్న...ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటి సీనియర్...???

విశ్వాస్...జార్జ్ నువ్వు అన్నట్టే ఇక్కడ రహస్యం ఉంది , ఒకటి కాదు కొన్ని వేల రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని చేదించటం ఎవరి వల్ల కాదు అందుకే మన పూర్వీకులు ఏదైనా సమస్య అంతు చిక్కలదు అనుకో దానిని చిదంబర రహస్యం అని పిలిచేవారు..

అలాగే చిదంబర ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పరమ శివుడు లింగా రూపం లో కాకుండా నటరాజ స్వామి రూపంలో ఉంటాడు... పరమశివుని ఆనంద తాండవ భంగిమ ఇది యావత్ ప్రపంచంలో ప్రసిద్దమైన భంగిమల్లో ఒకటిగా పేరుగాంచింది...

మన పురణాల్లోని ఇంకో విషయం ఏంటంటే స్వామి పాదాల కింద ఉండే రాక్షసుడు అజ్ఞానికి గుర్తు గా దాన్ని స్వామి సంహరించి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని అలాగే అనేక చిక్కు ముడులు గల ఈ రహస్యాలను ఛేదించడానికి శక్తి నీ ఇచ్చి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తారు...

ఆశ్న...బ్రహ్మానందం గారి appointment దొరకదు ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నారు...

జార్జ్...అమ్మ మేధావి బ్రహ్మానందం అంటే హాస్యనటుడు బ్రహ్మానందం కాదు .. అంతు లేని ఆనందం అని అర్థం అంతే కదా సీనియర్...!!!

విశ్వాస్...నవ్వుతూ హా avnu జార్జ్ అంటూ ఆశ్న నీ చూస్తూ ఉన్నాడు...

అందరూ నవ్వుకుంటూ తినడం పూర్తి చేశారు...

ఈలోపు ? vehicle వచ్చి ఆగింది... డ్రైవర్ కిందకు దిగి వెనక డోర్ tirichadu...

అందులో నుండి విశ్వాస్ మనం ఇప్పుడు వెళ్ళేది Ambi రాజ్యానికి కాదు చిదంబరం అని ఒక లేడీ వాయిస్ వచ్చింది....

అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ సరే అని తల ఊపి వాళ్ళ బ్యాగ్స్ కోసం ⛺ టెంట్స్ లోకి వెళ్లిపోయారు...

.... సుమారు 1700 సం ల క్రితం....

విరిజిత్త్ తన కొడుకుని ఇంక కొంత మంది సైనికులను తూర్పు దిశలో పంపించి అతను 600 మంది సైనికులతో అడవిలోకి ప్రవేశించాడు.. కానీ వాళ్ళు అడవిని దాటలేదు .....

అశోకుడు తన వెంట ఉన్న బలగం తో anuyaaru గ్రామం లోకి ప్రవేశించాడు అక్కడ నుండి వెళ్తున్న వాళ్ళకి ఆ గ్రామ పరిస్థతి చూస్తే వొళ్ళు chalinchipoyindi...

ఎటు చూసినా శవాలు , వాటిని రాబందులు పీక్కు తింటున్నాుయి... ఆడవారి నగ్న దేహాలు పొడవాటి కర్రలకు గుచబడి ఉన్నాయి వాటిని చూస్తుంటే వాళ్ళు చెరచబడి తర్వాత వాళ్ళ యోని భాగం గుండా ఆ బల్లెం వంటి కర్రలను పొడిచినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది...

చిన్న పిల్లల్ని కూడా చంపేసి కుప్పలుగా వేసి ఉన్నారు ... అశోకుడు అక్కడ ఉన్న పరిస్తితి చూస్తూ ఇంత దారుణం కి ఎవరు ఒడిగట్టారు అని అనుకుంటూ తన సైనికులతో ముందుకు వెళ్తున్నారు.. అయితే ఇంతలో నలు దిక్కుల నుండి విషపు సూదులు వచ్చి వాళ్ళ మీద దాడి చేశాయి .. దాదాపు 200 మంది సైనికులు అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచారు. ఎమ్ జరిగిందో తెలుసుకునే లోపు ashokudini మిగిలిన సైనికులను అడవి మనుషులు చుట్టుముట్టారు .. ఆ అడవి మనుషులు నంబియార్ ప్రత్యేక సైనిక దళం 10000 అడవి మనుషులు కేవలం 100 మంది సైనికులతో ఉన్న ashokudini చుట్టుముట్టి దాడి కి దిగారు...

చూస్తుండగానే అందరినీ చంపేసి asokudini బంధించి తీసుకొని వెళ్ళారు....

అడవి మధ్యలో విరిజిత్ సంపద తో ఇరుక్కుపోయాడు . ఏటు వెళ్ళలేక చివరికి తన మంత్ర శక్తులతో

ఉచ్చులు వేసి సంపద నీ అతీంద్రియ శక్తులు ద్వారా వేరే చోటుకి తరలించాడు...

అలాగే ఇప్పటి వరకూ వాళ్ళు వచ్చిన దారి మొత్తం ఎన్నో ఆపద లతో నిండిపోయేలా చేశాడు...

ఆ ఆపదలు ఎంటి అంటే....

....2010....నవంబర్...8th... ఉదయం 10 గంటల 40 నిమిషాలు....

విశ్వాస్ బుక్ లో అక్కడ వరకు చదవగానే ఆ గాలి వచ్చి టెంట్ తో సహా బుక్ నీ ఎగరేసుకోని పోయింది....

విశ్వాస్ అసలు ఏంటిది అని అలోచఇస్తూనే తన గ్రూప్ తో కార్ ఎక్కి ముందుకు వెళ్తున్నారు....

రూబెన్స్,జార్జ్... వాళ్ల దగ్గర ఉన్న laptop lo chidambaram గురించి ఇంక ఏమైనా వివరాలు దొరుకుతాయి ఏమో అని వెతుకుతూ ఉన్నారు...

Aasna...కెమెరా లో బయట ఉన్న ప్రదేశాలను ఫొటోస్ తీస్తూ ఉంది.

విశ్వాస్ కార్ లో ఉన్న ఆ లేడీ తో మాట్లాడుతూ మేడం మనం ఆంబీ రాజ్య సరిహద్దు వరకు వెళ్ళాము కదా ఇంకో పది రోజుల తర్వాత ఆ సంపద కనిపెట్టేవాల్లం కానీ మీరు ఎందుకు చిదంబరం వెళ్దాం అని అన్నారు...

లేడీ ...పల్లవ రాజ్య వంశస్తుడు ఒకడు మనకి దొరికాడు కాబట్టి అతను చెప్పిన దాని ప్రకారం విరీజిత్ సంపదను తన శక్తులతో చిదంబర ప్రాంతంలో ఒక పురాతన దేవాలయం లో దాచినట్టు తెలిసింది దాన్ని మనం కనిపెడితే మనకి 40% ఇస్తాను అని చెప్పాడు...

విశ్వాస్...మేడం అది Ambi రాజ్యానికి చెందిన సంపద , పల్లవులు ఎలా తీసుకుంటారు...???

లేడీ...ఎవరు తీసుకుంటే ఎంటి నువ్వు ఆ నిధి కనిపెట్టు ఇది నా order...

విశ్వాస్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ...

సాయంత్రం...6:10 నిమిషాలకి కార్ ఒక చోట ఆగింది హ్మ్మ్ ఇక్కడ దిగండి .ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి . మీకు ఉన్న సమయం 3 రోజులు మాత్రమే అంటూ ఆ లేడీ కార్ లో వెళ్ళిపోయింది...

విశ్వాస్ తన గ్రూప్ తో sorry frnds ikkada ఎటువంటి ఆపదలు ఉన్నాయో మనకి తెలీదు అంటూ ముందుకు కదిలాడు...

ముగ్గురు అతన్ని follow అయ్యారు మొత్తం దట్టమైన అడవి అందులో నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు వర్ష కాలం ఏమో అక్కడక్కడ నీళ్ళు ఆగి ఉన్నాయి కొన్ని చోట్ల నడుము లోతు వరకు ఉన్నాయి మెల్లగా ఆ గుంటలు దాటుకుంటూ వెళ్తున్నారు...

ఇంకో రెండు కళ్ళు వాళ్ళని follow అవుతున్నాయి...

ఆ అడవిలో 4 గంటలు నడక సాగించిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న గుడి కనిపించింది...

విశ్వాస్ hmmm ఈ రోజు ఇక్కడే ఉండి రేపు పొద్దునే bayaluderudam అని ప్లేస్ చూస్తున్నాడు...

ముగ్గురు అక్కడ టెంట్ వేశారు ... క్యాంప్ ఫైర్ వెలిగించడానికి కర్రలు వెతుకుతున్నారు అన్ని వర్షానికి తడిచి ఉన్నాయి...

చేసేది ఏమీ లేక ఊరుకున్నారు..

విశ్వాస్ ఆ గుడి చుట్టూ చూసి అక్కడ వెలుగుతున్న దీపాలను తెచ్చి గుడి ముందు ఉన్న చిన్న కర్రల మీద వేసాడు ... అవి అంటుకొని మంట మొదలైంది...

అందరూ ఆశ్చర్యం గా చూస్తూ ఉండిపోయారు. వెళ్లి padukondi అని చెప్పి తాను ఫైర్ దగ్గర కూర్చున్నాడు​
Next page: Update 03
Previous page: Update 01