Update 05
2010... ఆగస్టు...23rd రాత్రి అయింది టైం సరిగ్గా తెలీదు...
అంత నీ వల్లే జరిగింది.. లేదు నీ వల్లే జరిగింది అంటూ రూబెన్స్,geroge aruchukuntunnaru...
విశ్వాస్...shut up guys ఎంటి చిన్న పిల్లల లాగా గొడవ పడుతున్నారు . Just mana దగ్గర ఉన్న equipment ఆ అగాధం లో పడిపోయింది అంతే కదా
జార్జ్...లేదు సీనియర్ అటు అసలు దారి ఉండదు అని చెప్పా అయిన వినకుండా రూబెన్స్ అటు వైపు నుండి కిందకు దిగడానికి ట్రై చేసి టోటల్ equipment అందులో పడిపోయింది...ఇప్పుడు మనం బయట వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి..
రూబెన్స్...నేను ఏమైనా కావాలని పడేశన నేను దిగిన ప్లేస్ లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అది నన్ను తన వైపు కు లాగేసుకుంది నేను బ్యాలన్స్ తప్పి రాల్లకి గుద్దుకున్న equipment నీటిలో పడిపోయింది..దానికి కారణం నేను కాదు కదా.
విశ్వాస్...ఎంటి మాగ్నెటిక్ ఫీల్డ్ auh ఇక్కడ నీకు మైండ్ పోయిందా రూబెన్స్ మనం ఉన్నది సౌత్ ఈస్ట్ లో ఇదేమి నార్త్ కాదు..
రూబెన్స్...నన్ను నమ్ము సీనియర్ అక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది . అలాగే gravitational force u can't believe it మనుషుల మీద పనీ చేయటం లేదు , మిగిలిన వాటి మీద ప్రభావం అధికంగా ఉంది.
ఆశ్న...ఇదేమి స్పేస్ కాదు రూబెన్స్...!!!
రూబెన్స్...నేను అదే చెప్తున్న ఇదేమి స్పేస్ కాదు , అలాగే నార్త్ పోల్ కూడా కాదు .
జార్జ్...సన్ ఆఫ్ బిచ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు..
విశ్వాస్ bloody guys అనుకుంటూ ఊరుకున్నాడు...
........2 గంటల క్రితం....
రూబెన్స్...హేయ్ జార్జ్ ఆ రోప్ తీసుకొని రా ...
జార్జ్...ఎందుకు dude ఎక్కడికి వెళ్తున్నవు...?!!
రూబెన్స్... అదిగో అక్కడ డెప్త్ చాలా తక్కువగా ఉంది maybe మనం అక్కడ నుండి కిందకు దిగి వెళ్లొచ్చు ...
జార్జ్...నో నో r u sucks ఇది చాలా ప్రమాదం..
రూబెన్స్...ఫక్ ఇట్ జార్జ్ ట్రై చేస్తే తప్పు ఎంటి come on let's move అంటు equipment తీసుకొని వెళ్తున్నాడు..
జార్జ్...son of bitch అంటు తాడు తీసుకొని రూబెన్స్ నీ ఫాలో అయ్యాడు..
ఇద్దరు హుక్స్ use చేసి తాడు అక్కడ ఉన్న చెట్లకి కట్టి లోయ లోకి విసిరేశారు . రూబెన్స్ safty belt వేసుకొని దానికి ఉండే హుక్ నీ రోప్ కి అటాచ్ చేసి మెల్లగా లోయలోకి దిగుతున్నాడు...
జార్జ్...రూబెన్స్ నువ్వు 50 ఫీట్ దిగావు అక్కడ హుక్ రాళ్ల లోకి గుచు అంటూ కేక వేశాడు..
రూబెన్స్ అల 50 అడుగులకు ఒకటి హుక్ పెడుతూ దాదాపు లోయ సగం వరకు చేరుకున్నాడు ...
రూబెన్స్...జార్జ్ వినబడుతుంది కదా హలో ఇక్కడ ఒక సొరంగం ఉంది హలో అంటూ రేడియో టాకీ లో మాట్లాడుతున్నాడు.. బజ్జ్జ్జ్ స్స్ అంటూ సౌండ్ తప్ప ఎమీ వినపడటం లేదు ....
ఉన్నట్టుండి equipment lo short circuit aindi మొత్తం పేలిపోయి అక్కడ మాయం అయిపోయింది.. రూబెన్స్ వెళ్లి రాళ్లకి గుద్దుకున్నడు...
అతని కళ్ళకి ఒక వలయం కనిపించింది కాని అది వెంటనే మాయం అయిపోయింది...
అతను భయపడి గబ గబ పైకి వచ్చేశాడు...
జరిగింది జార్జ్ కి చెప్పి ఇద్దరు గొడవ పడుతున్నారు....
.......2022....మార్చ్ 20 ... Mrng 7:05 am...
సంధ్య కి ఫోన్ వచ్చింది...
సంధ్య...హలో అలెక్స్ చెప్పు విక్రమ్ గురించి ఏమైనా తెలిసిందా..???
అలెక్స్...నేను ఖచ్చితంగా చెప్పలేను ..కానీ నన్మగలం రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక చార్లీ 359 helicopter దొరికింది అది పేలిపోయి ఉంది కుప్పకూలి..
సంధ్య...అది నాకు ఎందుకు చెప్తున్నవు అలెక్స్...??
అలెక్స్...విక్రమ్ వెళ్ళింది ఆ helicopter లోనే..
సంధ్య...నో విక్రమ్ కి ఏమి అయ్యి ఉండదు తను ప్రాణాలతో ఉన్నాడు.
అలెక్స్...అక్కడ కేవలం 3 బాడీస్ మాత్రమే దొరికాయి . అందులో ఇద్దరు పైలట్ ఒకళ్ళు ఎవరో అర్ధం కావడం లేదు బాడీస్ కుళ్లిపోయి ఉన్నాయి బహుశా మాకు సిగ్నల్ కట్ అయినప్పుడు జరిగి ఉంటుంది..
అది విక్రమ్ body ఏమో అని అనుకుంటున్నాము..
విక్రమ్ వెళ్ళిపోయి అప్పటికే నెల రోజులు అయింది . కానీ అతని గురించి ఎటువంటి call సంధ్య కి రాలేదు . ఈ నెల రోజులు ఎలా గడిచిపోయాయి అనేది కూడా అర్థం కాలేదు కనీసం ఫోన్ కూడా చేయకూడని అంత రహస్యం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంది...
....విక్రమ్ వెళ్లిన 2 నెలల తర్వాత ....
స్టేషన్ లో కూర్చొని ఉన్న సంధ్య కి మొదటిసారి కోపం ,చిరాకు వస్తుంది.అది తన duty మీద ప్రభావం చూపుతుంది ఆ విషయం సంధ్య అర్థం చేసుకోలేకపోతుంది ...తాను duty లో జాయిన్ అయిన దగ్గర నుండి ఇప్పటవరకూ క్రైం రేట్ చాలా వరకు తగ్గింది అలాగే తను బాబాయ్ అని పిలిచే దయ కూడా రిటైర్డ్ అయ్యి వెళ్లిపోయాడు...
సంధ్య ఇప్పుడు ఒంటరి జీవితం గడుపుతుంది.విక్రమ్ ఉన్న లేకపోయినా సంధ్య తన జీవితం లో వేరే మగాడిని రానివ్వలేదు..
విక్రమ్ అంటే అంత ప్రేమ తనకి అల విక్రమ్ ఆలోచనల్లో పడిపోయిన సంధ్య సిటీ లో జరుగుతున్న క్రైమ్స్ గురించి పట్టించుకోవడం మానేసింది..
సంధ్య duty చేసే ఏరియా లో క్రైమ్ రేట్ మెల్లగా పెరుగుతూ వచ్చింది. ఆడపిల్లలు కిడ్నాప్ ఇంకా అవయవాల అమ్మకం వంటి నేరాలు జరుగుతూ ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. వాటి కంప్లైంట్స్ ఇంకా అధికారుల వత్తిడి సంధ్య నీ ఏమి ఆలోచంచకుండా చేస్తున్నాయి ...ఇలా దాదాపు 3 నెలలు చెన్నై లో ప్రతి రోజు ఏదో ఒక ప్లేస్ లో క్రైం జరుగుతూ వచ్చింది..
దానికి తోడు అధికార పార్టీ నేతలు సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులు మీద మండి పడుతున్నారు.. ఇంకో ఏడాది లో ఎన్నికలు అటువంటి టైం లో ఇటువంటి కేసులు నమోదు అవ్వడం తో తమిళనాడు మొత్తం భయపడిపోయింది...
విక్రమ్ వెళ్లి 6 నెలలు అయింది. సంధ్య మెల్లగా విక్రమ్ గురించి అలోచన లేదు . జరుగుతున్న నేరాలు ఆపడానికి ఇప్పటి వరకు జరిగిన కిడ్నాప్ కేసులో ఉన్న కామన్ పాయింట్ నీ గురించి సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ చర్చించుకుంటున్నారు...కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఎక్కడెక్కడ మిస్ అయ్యారో ఆ ప్లేస్ లను map మీద పాయింట్ ఔట్ చేసి అలాగే అక్కడ ఉన్న ప్రతి area CCTV footage నీ చెక్ చేశారు ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్ అయ్యేసరికి 4 రోజులు పట్టింది. ప్రతి సీసీటీవీ లో అమ్మాయిల గురించి common గా ఉన్న పాయింట్ వాళ్ళు అందరూ కిడ్నాప్ అయ్యే ముందు ఒక పూల బుకే పట్టుకొని ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు నడుస్తూ వెళ్ళడం ...
అలాగే ఆ అమ్మాయిలు అందరిలో ఉన్న ఇంకో కామన్ పాయింట్ వీళ్ళందరూ ఏదో ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారు లేదా అందుకు ట్రైనింగ్ అవుతున్న వారు...
ఉదాహరకు...
వైద్య నిపుణులు గా ఉన్నవారు.
ఐఏఎస్ అధికారులు గా ట్రైనింగ్ అవుతున్నవారు.
Ips గా చేరబోతున్నవారు.
ఇంక కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నవారు ..వాళ్ళు కిడ్నాప్ అయిన landmarks వల్ల మాప్ లో వచ్చిన కొన్ని అక్షరాలు ఒక క్రమం లో పేర్చి చూస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ షాక్ అయ్యారు...
వచ్చిన పేరు...Mind Hunter.....
సెక్యూరిటీ ఆఫీసర్లు అందరికీ చెమటలు పట్టాయి..ఆ పేరు చూసి అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది కి mind hunter గురించి తెలీదు . తెలిసిన కొంత మంది అధికారులు వెన్నులో వణుకు పుడుతోంది...
సిటీ కి కొత్తగా వచ్చిన కమిషనర్ అనురాగ్ రావు లేచి నిలబడి మాట్లాడుతూ..
సో guys ఈ రకమైన sequence kidnaps 1970 లో నార్త్ అమెరికా లో జరిగేవి .. ఆ kidnaps చేసింది benjiman & bearly అనే ఇద్దరు భార్యాభర్తలు కానీ వాళ్ళని 1973 లో artloona అనే విలేజ్ లో fbi agents పట్టుకున్నారు . వాళ్ళు అక్కడే ఒక జైల్ లో 8 సంత్సరకాల శిక్ష తర్వాత అనారోగ్యం తో చనిపోయారు..
కానీ దాదాపు 50 సంవత్సరాల తర్వత మళ్ళీ అలాగే kidnaps చేస్తున్న ఈ copy cat ఎవరో తొందరగా కనిపెట్టాలి.అర్థం అవుతుంది కదా అని అందరినీ చూస్తున్నారు..
అనురాగ్ రావు మాటలకు అందరూ ok sir అని లేచి నిలబడి salute చేశారు..
అనురాగ్...అలాగే ఇది చాలా రిస్క్ సో లేడీ ఆఫీసుర్స్ ఎవ్వరూ ఈ కేసు లో పని చేయకూడదు this is my order అంటు సీరియస్ గా చెప్తున్నాడు..
ఇద్దరు ముగ్గురు లేడీ ఆఫీసర్స్ సరే sir అంటు చెప్పి ఊరుకున్నారు.
సంధ్య మాత్రం ఎందుకు సార్ మేము ఎందుకు చేయకూడదు. మేము కూడా మీలాగే ips లో ట్రైన్ అయ్యి. వచ్చిన వాళ్ళమే మాకు కూడా మీలాగే duty చేసే సత్తా ఉంది . ఒకళ్ళ గురించి ఏమో కానీ నేను మాత్రం ఇందులో ఉంటాను . మేము మీ అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు కానీ చాలా మంది మహిళ సెక్యూరిటీ ఆఫీసర్లు చాలా కేసులు సాల్వ్ చేశారు అంటూ emotional అయ్యింది..
అక్కడ ఉన్నవాళ్లు సంధ్య మాటలకు నవ్వుకున్నారు..
అనురాగ్...just shut up అంటూ గట్టిగ అరిచి look Mrs.Sandhya ఇదేమి సినిమా కాదు రియల్ లైఫ్ సో homoside కేసులు చూసుకో చాలు అంటూ వార్నింగ్ ఇచ్చి దిస్పస్ అని వెళ్లిపోయాడు...