Chapter 01
ఈ కథ ముగ్గురు జీవిత సమహారం ఈ కథ అనెక మలుపులు తిరిగి చుట్టు తిరిగి ముగ్గురు ఒక చొట కలుస్తారు………
మొదటి వ్యక్తి………
నా పేరు అర్జున్…అసలు పెరు వేరె ఉంది అది చెబితె మీరు నవ్వుతారు అందుకె నేను పెౠ మార్చుకున్నాను, మేము ఉండెది తమిళ్ నాడు లోని ఒక గ్రామం , మాది ఒక చక్కని కుటుంబం. కాని నా జీవితం లాగా ఇంకెవ్వరికి ఉండకూడదు ….. ఎమని చెప్పను నా భాద, మా అమ్మ నాన్న పెళ్ళి ఐన పదహైదు సంవత్సరాలకు మా గ్రామ దెవతకు ముక్కుకుంటె పుట్టాను నేను ,దానితొ నాకు ఆ అమ్మవారి పేరు పెట్టి నా అమె అంశగా పూజించెవారు,దానితొ నా బాల్యం మటాష్ ఐపొయింది,నాకు జీవితాని మొత్తం గుడికి అంకితం ఇచ్చెసారు, అందరు బడికి పొయి చదువుకుంటుంటె నేను మాత్రం గుడిలొ పూజ చెసుకుంటు ఉండెవాడిని,అందరు ఆడుకుంటూంటె నేను మాత్రం వాళ్ళ వంక దీనముగా చుస్తు గుడిలొ కొబ్బరి చిప్పలు,ప్రసదాలు తింటు కుర్చునెవాడిని,ఇంక జాథర వచ్చిదంటె చాలు ఇంకా నా పని హుష్ కాకి……..ఇలా ఉండగా నాకు ముగ్గురు ఆ ఊరిలొ పరిచయం ఎర్పడింది ,వాళ్ళతొ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఆడుకునెవాడిని, ఎప్పుడైన ఇంట్లొ తెలిసితె అందరు మాకు క్లాసులు పీకెవారు……
ఇల ఉండగా అందరం పెరిగి పెద్ద అయ్యాము, నేను గుడిలొ పూజ ,ఎవ్వతికి ఐన గాలి,ధూలి విడీపించెవాడిని….దానితొ నేను మా ఊరె కాదు పాక ఊరిలొ కూడ ఫేమస్ అని నేను అనుకునెవాడిని,బాగా జుట్టు పెంచి కపాలి మాంత్రికుడు ఉనట్లు ఉండెవాడిని…………….ఇంక నా ఫ్రెండ్స్ ఒక్కడు కొతల రాయుడూ అయ్యాడు..
ఇంకొక్కడు మన్మధరాజు వాడికి ఎప్పుడూ అమ్మయిల పిచ్చి మా ఊరిలొ ఉన్న అందరిని వీడుకెలికాడు వీడికి ఇంకొ ప్లెస్ పాయింట్ వాళ్ళ నాన్న ఆ ఊరి జమిందార్……………దానితొ వీడు పడని అమ్మయి లేదు …దీనితొ రొజు మా జరిగిన సంఘటనలు రాత్రి చెప్పుకొని బాధపడెవాళ్ళం,ఒక రాజు గాడె వాడి శృంగార విషయాలు చెబుతుంటె మాకు కోరికలు కలిగెవి,ఇలా జరుగుతుండగా మా జీవితాలు మాకు బోర్ కొట్టాయి ,ఎక్కడికి ఐన పొయి సుఖముగా ఊండాలి అనుకున్నాము,కాని రెండు సార్లు మా ప్రయత్నాలు విపలం అయ్యయి ,దానితొ విసిగిపొయాము,మా కోసం ఊరి నిండ కావలి పెట్టాడు మనుషులను………..ఎమి చెయ్యలనొ అర్థం కాలెదు మా అమ్మ,నాన్న ఒక ఆక్సిడెంట్ చనిపొయారు…..ఇంకా నాకు ఆ ఊరిలొ ఉండబుద్ది కాలెదు,దానితొ మేము పారిపొయి చెన్నై వచ్చాము,అక్కడ ముగ్గురం మా దగ్గర ఉన్న డబ్బులతొ హ్యాపిగా ఉందాము అనుకుంటు ఉన్నాము………….
భయంకరమైన ఈదురు గాలులు…
కుండపోతగా కురుస్తున్న వర్షం… చీకటి దుప్పటి విశ్వమంతా కప్పుకున్న వేళ…
ఎక్కడో రాక్షస వృక్షాలు భూమిలోంచి వేళ్ళతో సహా, పైకిలేచి కూలుతున్న చప్పుడు….
మేఘాలు చేస్తున్న ఉరుముల హుంకారాలు, వుండుండి మెరుస్తున్న మెరుపుల భీభత్సం!
నాయుడు పేటకు, నెల్లూరుకు మధ్యనున్న ఓ చిన్న రైల్వేస్టేషనులోని స్టేషన్ మాస్టర్ రూమ్ లో-
చలికి వణికిపోతూ కూర్చున్నాడు యాభయ్ యేళ్ళ స్టేషన్ మాస్టర్ ఆయనకు దూరంగా గుమ్మం దగ్గర అటెండర్ కూర్చుని వున్నాడు.
స్టేషన్ మాస్టర్ చెయిర్ లోంచి లేచి టేబుల్ మీదున్న గ్రీన్ లైటు అందుకుని గదిలోంచి బయటకు రాబోయాడు.వర్షం జల్లు విసురుగా మొహంమీద కొట్టింది. “ఒరేయ్… ఆ గొడుగు అందుకో” అటెండర్ లేచి గొడుగు తీసి, స్టేషన్ మాస్టర్ చేతి కందించాడు.
“ఇవాళ చార్మినార్ ఎక్స్ ప్రెస్ వస్తుందంటారా బాబూ-ఇప్పటికే రెండు గంటలు లేటు…” తనలో తను అనుకున్నట్టుగా అడిగాడు అటెండర్.”ఎందుకు రాదు? వెళ్ళి ఆ జెండా తీసుకురా…” అని చెప్పి ముందుకు నడిచాడాయన. “ఎక్స్ ప్రెస్ బళ్ళు ఇక్కడ ఎలాగూ ఆగవు. అసలే తుఫాను….గాలి చూసారా ఎలాగుందో? ఫ్లాట్ ఫారం మీద కెళ్ళొద్దు బాబూ” సలహా ఇచ్చాడు అటెండర్.
“స్టేషనులో బండి ఆగకపోయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఎలాగరా? అసలే వర్షం ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా వుండాలి” అనుకుంటూ ముందుకు నడిచాడాయన. అదే సమయంలో స్టేషన్ మాస్టర్ రూంలో ఫోన్ మోగింది. అటెండర్ పరుగు, పరుగున వెళ్ళి రిసీవరు అందుకుని, మెసేజ్ రిసీవ్ చేసుకుని ఫోన్ పెట్టేసి-
“మాస్టర్ బాబూ! చార్మినార్ ఎక్స్ ప్రెస్ నాయుడుపేటలో బయల్దేరిందట.” అరుస్తూ చెప్పాడు అటెండర్ ఫ్లాట్ ఫారం మీదకొస్తూ.
రివ్వు, రివ్వుమని శబ్దం చేసుకుంటూ వచ్చిన నీటి తుంపర స్టేషన్ మాస్టర్ ముఖానికి విసురుగా తగిలింది.మసక మసక వెలుతురులో కనిపిస్తున్న పట్టాలవైపు చూస్తూ నిలుచున్నాడు స్టేషన్ మాస్టర్.
నాయుడుపేట స్టేషన్ ని వదిలిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఒక్కసారి వేగం అందుకుంది.
చీకట్లో కొండచిలువలా పట్టాలమీద పరిగెడుతోంది ట్రైన్.
ఆ ట్రైన్ లో-
జనరల్ కంపార్టుమెంట్ లో కిక్కిరిసిన జనం మధ్య వళ్ళంతా పూర్తిగా తడిసిపోయి నంచునున్నాడు అర్జున్.నాయుడు పేటలో సరిగ్గా సమయానికి ఈ ట్రైన్ తను అందుకో లేకపోతే…? అందుకోలేకపోతే… తను వాళ్ళకి దొరికిపోయి వుండేవాడు….తనని వాళ్ళు భయంకరంగా చంపేసి వుండేవాళ్ళు.చీకట్లో, వరదహోరులో, గాలిలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని…
శత్రువుల నుంచి తప్పించుకుని రావడం… అది కలో, నిజమో నమ్మలేని పరిస్థితిలో వున్నాడు అర్జున్.
అతని శరీరం వణుకుతోంది. అందుక్కారణం చలి, వర్షం కాదు భయం.అతని గుండె కొట్టుకుంటున్న వేగం అతనికి తెలుస్తూనే వుంది.
తనని తాను భయాన్నుంచి, ఆందోళన నుంచి, ఉద్వేగం నుంచి కంట్రోల్ చేసుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు అర్జున్.
కుడిజేబులోంచి సిగరెట్ ప్యాకెట్, అగ్గిపెట్టె తీసాడు.రెండూ బాగా తడిసిపోయాయి. సిగరెట్ ను నోట్లో పెట్టుకొని అగ్గిపుల్లతో వెలిగించడానికి ప్రయత్నించాడు.అతని చేతులెందుకో వణుకుతున్నాయి.చుట్టూ చూశాడు కొంతమంది నిద్రలో, కొంతమంది నిద్ర మత్తులో వున్నారు.
పట్టాలమీద ట్రైన్ చేస్తున్న చప్పుడు…అంతటి హోరుగాలిలో కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ట్రైను నెల్లూరులో ఆగుతుంది. వెంటనే ట్రైన్లోంచి తను బయట పడతాడు.ఏ టాక్సీనో పట్టుకుంటాడు. తన మిత్రుల వెళ్ళిపోతాడు. టెన్షన్ వెలిగించిన సిగరెట్ ఊపిరి నరాల్లోకి వెచ్చగా పరుగెడుతోంది.అర్జున్ మెదడులో ఆలోచనలు కూడా అంతకంటే వేగంగా పరుగెడుతున్నాయి.ఎక్కడో ఉరుము ఉరిమింది. మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో పట్టాల దిగువనున్న చెరువు అద్దంలా మెరిసింది.
స్టేషను ముందు కీచుమంటూ సడన్ బ్రేకుతో ఆగింది జీపు.
స్టీరింగ్ ముందు కూర్చున్న శ్రీరాములు నాయుడు జీపు హెడ్ లైట్ల వెలుగులో స్టేషనువైపు చూసాడు.
ఆరడుగుల భారీ ఆకారం తెల్లటి కుర్తా పైజామా…బురద నీటిమీద పడుతున్న అతని అడుగుల శబ్దం వింతగా వుంది.
శ్రీరాములు నాయుడు ఆ స్టేషన్ లోకి ఎందుకు వెళుతున్నాడో, అతని వ్యూహం ఏంటో అర్ధంకాక…
జీపు వెనక సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి, ఆ పక్కనున్న మిగతా ముగ్గురు…జీపులోంచి దిగిపోయి-నాయుడిని అనుసరించారు.
జీపు హెడ్ లైట్ల వెలుగులో, రైల్వేస్టేషన్ ముందు భాగం… సినిమా సెట్టింగ్ లా మెరుస్తోంది.
“ట్రైన్ మధ్యలో ఆగుతుందా…నెల్లూరులోనే ఆగుతుందా…” ప్రక్కనే తన వేపు చూస్తున్న ఓ నడివయసు వ్యక్తిని అడిగాడు అర్జున్.
అసలే వర్షం…పట్టాలు బాగుంటే నెల్లూరులో ఆగుతుంది. లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది…అసలు ….వర్షంలో ప్రయాణాలు చెయ్యకూడదు.” స్టేట్ మెంట్ ఇచ్చి-
“సాయంత్రం రేడియోలో వార్తలు విన్నారా మీరు…” అడిగాడా వ్యక్తి.
“ఏం?”
“ఆకాశం పొడి, పొడిగా ఉంటుందని, మనకసలు వర్షాలు పడవని చెప్పారు. చెప్పిన పావుగంతకే ఉరుముల్తో వర్షం ప్రారంభమైంది….” నవ్వాడా వ్యక్తి.
మరో సమయంలో అయితే అర్జున్ కూడా ఆ నవ్వుతో శృతి కలిపేవాడు. ప్రస్తుతం అర్జున్ ఆ మూడ్ లో లేడు.
నెల్లూరు స్టేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నాడతను…
వాళ్ళు తనను వెంటాడుతుంటారా? అంకుంటు తన పాత గుర్థులు నెమెరెసుకుంటూ , ఒక్కొక్క సంఘటన గుర్తుకొస్తుంటే అతనికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఒకప్రక్క.ఎక్సయిటింగ్ గా వుంది మరోప్రక్క. సిక్త్ సెన్స్ చేస్తున్న మృత్యు హెచ్చరిక-కళ్ళు తుడుచుకుంటూ విండోలోంచి బయటకు చూసాడు.చిక్కటి మృత్యువు లాంటి చీకటి…
తనవైపు వస్తున్న భారీ ఆకారంవైపు ఆశ్చర్యంగా చూసాడు స్టేషన్ మాస్టర్. ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడ్డాడు శ్రీరాములు నాయుడు.
“నువ్వేనా స్టేషన్ మాస్టర్ వి?”
ఆ ఏకవచన ప్రయోగానికి కోపం వచ్చింది స్టేషన్ మాస్టర్ కి.
“నేనే….” అయిష్టంగా జవాబిచ్చాడాయన.
“చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇక్కడ ఆగుతుందా…”
“ఆగదు…” టక్కున జవాబిచ్చాడు అతను.
నాలుగువైపులా చూసాడు శ్రీరాములునాయుడు. త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ లోంచి సిగరెట్ తీసి గోల్డెన్ లైటర్ తో వెలిగించుకుంటూ-
“ఇక్కడ చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆగాలంటే…” కరుగ్గా, పొగరుగా ఉందా గొంతు.
“గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి” కోపంగా అన్నాడు స్టేషన్ మాస్టర్.
“అయితే… నేను…. పర్మిషన్ ఇస్తున్నాను….చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను ఇక్కడ ఆపు చెయ్యి.”
పరుగు, పరుగున వచ్చి శ్రీరాములునాయుడు వెనక నుంచున్న నలుగురు వ్యక్తులవైపు చూసాడు స్టేషన్ మాస్టర్.
“ఎవర్నువవు” మరింత కోపంగా అడిగాడు స్టేషన్ మాస్టర్.
“చెప్తే జడుసుకుని జ్వరం తెచ్చుకుమ్తావ్…. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను ఇక్కడ ఆపు౮….ఓన్ లీ టెన్ మినిట్స్… మా పని మేం చేసుకుని వెళ్ళిపోతాం నీకెంత కావాలో చెప్పు….”
స్థంభం దగ్గర కూర్చున్న అటెండర్ దగ్గరకు రాబోయి శ్రీరాములు నాయుడ్ని చూసి దడుసుకుని వెనకడుగు వేసాడు.
“ఎవరు మీరు? మీకేం కావాలి?” మళ్ళీ అయోమయంగా అడిగాడు స్టేషన్ మాస్టర్.దూరంగా రైలు కూసిన కూత విన్పించింది.
“క్విక్- టైమ్ లేదు…. ట్రైనొచ్చేస్తోంది. లోపల రెడ్ లైటు, ఫ్లాగూ ఉంటాయ్ అందుకోండి” కంగారుగా అరిచాడు శ్రీరాములు నాయుడు.
వెంటనే ఇద్దరు స్టేషన్ మాస్టర్ రూమ్ లోకి పరుగెత్తారు.”ఒరేయ్ వాడిచేతిలో గ్రీన్ లైట్ ని లాక్కోండిరా” అటెండర్ వైపు చూస్తూ అరిచాడు శ్రీరాములు నాయుడు.శ్రీరాములు నాయుడు ఎవరో, ఆ గ్రూపులో ఎలాంటి నరరూప రాక్షసులుంటారో అటెండర్ కు బాగా తెలుసు.
అందుకే వాళ్ళు తన దగ్గరకు రాకమునుపే చేతిలోని లాంతరును క్రిందకు వదిలేశాడు అటెండర్.పరుగు, పరుగున లోనికెళ్ళిన ఇద్దరు వ్యక్తులు రెడ్ లైట్ తోనూ, రెడ్ ఫ్లాగ్ తోనూ బయటికొచ్చారు.”వెళ్ళండి…..ముందుకెళ్ళండి….ట్రైన్ స్లో కాగానే…. ముందు జనరల్ కంపార్ట్ మెంట్స్ వెతకండి” అరుస్తూ స్టేషన్ మాస్టర్ చేతిలోని గ్రీన్ ఫ్లాగ్ ని లాగడానికి ప్రయత్నించాడు శ్రీరాములు నాయుడు.స్టేషన్ మాస్టర్ ఆ పచ్చ జండాని గట్టిగా పట్టుకున్నాడు.”ఆ రెడ్ లైట్ వెలిగించినంత మాత్రాన, రెడ్ ఫ్లాగ్ ఊపినంత మాత్రాన నువ్వు ట్రైన్ ని ఆపలేవ్” తను ముందుకెళుతూ అన్నాడు స్టేషన్ మాస్టర్.
”సార్… వచ్చేయండి సార్ వెళ్ళొద్దు- వాళ్ళతో గొడవ పడొద్దు” స్టేషన్ మాస్టర్ వైపు వస్తూ అరిచాడు అటెండర్.”వాడికున్న బుద్ది నీకు లేదు- ట్రైయిన్ ని ఆపు” స్టేషన్ మాస్టర్ భుజాన్ని పట్టుకుని వెనక్కి లాగుతూ అరిచాడు శ్రేరాములు నాయుడు.ఆ విసురుకి నేలమీద పడిపోయాడు స్టేషన్ మాస్టర్.”ఇప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లకి కంప్లయింట్ చేస్తాను” కిందపడిన స్టేషన్ మాస్టర్ లేచి, తన రూమ్ వైపు పరిగెడుతూ అన్నాడు.శ్రీరాములు నాయుడు ఒక్క అంగలో ముందుకురికి ఎడంచేత్తో స్టేషన్ మాస్టర్ జుత్తుని పట్టుకున్నాడు. “ట్రైన్ ని ఆపకపోతే ఛస్తావ్… దిసీజ్ మై లాస్ట్ వార్నింగ్ నేనెవరో తెలుసా- పిచ్చి, పిచ్చి వేషాలెయ్యకు… కమాన్.”అతని మాటలకు స్టేషన్ మాస్టర్ ఏ మాత్రం చలించలేదు.దూరంగా, పట్టాలమీద పరుచుకొన్న ట్రైన్ కాంతిలో పెనువేగంతో దూసుకొస్తోంది చార్మినార్ ఎక్స్ ప్రెస్. ప్లాట్ ఫారం మొదట్లో కెళ్ళి నిలబడిన శ్రీరాములునాయుడు అనుచరులు కేకలేస్తూ రెడ్ లైట్ ఊపుతున్నారు.
అదే వర్షం ఏ మాత్రం తగ్గకుండా!
అదే గాలి ఏ మాత్రం తగ్గకుండా!
“ఈ ట్రైన్ ఆగదు నువ్వేం చేసుకుంటావో చేసుకో” ట్రైన్ వస్తున్న స్పీడ్ ని అంచనా వేస్తూ చెప్పాడు స్టేషన్ మాస్టర్ కోపంగా.
“ఆగదూ… ఆగదా?”
ఒకే ఒక క్షణం తను తీసుకునే నిర్ణయం గురించి ఆలోచించాడు.
అంతే-
తన చేతుల్లోంచి విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్న స్టేషన్ మాస్టర్ని అమాంతంగా-
రెండు చేతుల్తో పైకెత్తి…ఫ్లాట్ ఫారమ్మీద నుంచి, పట్టాలమీద బస్తాను పడేసినట్టు పడేసాడు.ఊహించని ఆ చర్యకు స్టేషన్ మాస్టర్ కేక వేసాడు బాధతో!నడుం దగ్గర మేలికలో ఏదో ఎముక విరిగిన చప్పుడు. కిందపడిన స్టేషన్ మాస్టర్ పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అటెండర్ భయంతో కేకలు వేస్తున్నాడు.ట్రైన్ కీ, స్టేషన్ కీ మధ్య ఒక కిలోమీటరు దూరం మాత్రమే ఉంది.
“ఒరేయ్….ముసిలాడా! నువ్వు పట్టాలమీంచి పైకొచ్చావా….ఛస్తావ్” అరుస్తూ జేబులోని పిస్టల్ ని తీసి పట్టుకున్నాడు శ్రీరాములు నాయుడు.లేచి, పైకి రాబోతున్న వాడల్లా, నిస్సహాయంగా చూస్తూ నిల్చుండి పోయాడు. ట్రైన్ ఆపడానికి ప్రయత్నం చెయ్యక తప్పదు.
చేతుల్ని పైకెత్తి, అడ్డంగా ఊపుతూ…..కేకలేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు స్టేషన్ మాస్టర్.తనలో తను నవ్వుకుని…. ముందుకడుగు వేసాడు శ్రీరాములు నాయుడు.
అదే సమయంలో-
హోరు గాలిలో ట్రెయిన్ కూత భయంకరంగా విన్పించింది.
“ఏమిటీ….ట్రెయిన్ వేగం….సడన్ గా తగ్గిపోయిందీ” పక్కనున్న వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. ఉలిక్కిపడ్డాడు అర్జున్, గబుక్కున లేచాడు…. అతని కళ్ళు, బయట చీకటిని భయంగా చూసాయి. ట్రెయిన్ స్లో అవుతోంది నెమ్మదిగా. గబుక్కున డోర్ దగ్గరకొచ్చారు…. బయటకు చూసాడు… దూరంగా కన్పిస్తున్న స్టేషన్ వేపు చూసాడు. ఫ్లాట్ ఫారం అంచున నిలబడ్డ ఇద్దరు వ్యక్తులు…. రెడ్ లైట్…. సిగ్నల్…. మసక, మసక వెల్తురులో కన్పించిన భారీ ఆకారం.అవును… వాళ్ళే వాళ్ళు… భయం అతన్ని ఒక్కసారి కొండ చిలువలా చుట్టేసింది. ట్రైన్ ఇంజన్ అప్పటికే ఫ్లాట్ ఫారమ్మీదకు అడుగుపెట్టింది.
లాభం లేదు…. తను తప్పించుకోవాలి…. మనుషుల మధ్య నుంచి కంపార్ట్ మెంట్ డోర్ వేపు పరుగుతీసాడు.ట్రైన్ వేగం బాగా తగ్గిపోయింది. కంపార్టుమెంట్లో కలకలం మొదలైంది.వెనక డోర్ దగ్గరకొచ్చి అర్జున్…బయటకు చూసాడు. ఫ్లాట్ ఫారమ్మీద-
దూరంగా ఒకే ఒక వ్యక్తి నుంచున్నాడు. అంతే…. నెమ్మదిగా ఐరన్ రాడ్ పట్టుకుని కిందకు దిగాడు.పట్టాలు దాటుకుని అంచు పట్టుకొని, ఫ్లాట్ ఫారమ్మీదకెక్కి, చీకట్లో ముందుకు పరుగెత్తడం ప్రారంభించాడు.
అదే సమయంలో-
జనరల్ కంపార్టుమెంటులోకి దూసుకొచ్చిన శ్రీరాములు నాయుడు అనుచరుల్లో ఒకడికి-ఫ్లాట్ ఫారమ్మీదకు ఎక్కుతున్న అర్జున్ కన్పించాడు.”వాడే…. వాడే పరిపోతున్నాడు…. పట్టుకొ….పట్టుకొ” లెఫ్ట్ డోర్ లోంచి పట్టాల మీదకు దూకి, ఫ్లాట్ ఫారమ్మీదకెక్కాడు అరుచుకుంటూ.బలాన్నంతా కూడదీసుకుని పరుగెడుతున్నాడు అర్జున్ అటూ, ఇటూ చూసాడు…. ఎక్కడా బయటికెళ్ళడానికి దారిలేదు. ఆ చివర నుంచి ఈ చివరవరకూ సిమెంటు స్తంభాలు….ఐరన్ ఫెన్సింగ్ ఇంజన్ వేపు పరుగు, పరుగున వస్తున్న స్టేషన్ మాస్టర్ని చూసాడు అర్జున్ .తను వాళ్ళ చేతులకి దొరికిపోవడం ఖాయం.తనని వాళ్ళు చంపడం ఖాయం.
పైన వర్షం… కింద బురద…. .. స్టేషన్ మాస్టర్ కి ఎదురుగా వెళ్ళాడు.
“ఆ అబ్బయ్యనాయుడు గూండాలేనా ట్రైన్ ని ఆపింది” భయంగా అడిగాడు – స్టేషన్ మాస్టర్ని భుజం దగ్గరున్న నేమ్ ప్లేట్ ని చూస్తూ.
అప్పుడు తెల్సింది స్టేషన్ మాస్టర్ కి. తానెవరితో తలపడ్డాడో!
అబ్బయ్య నాయుడు!! ది అరక్ కింగ్ ఆఫ్ ఆంద్రప్రదేశ్.
ఆ పేరు వినగానే వెన్నులో చలి మొదలైంది. భయం నిండిన కళ్ళతో చూసాడు అర్జున్ ని.
“ మీ… మీ… మీరెవరు ”
సార్! న నేనెవరొ తరువాత ముందు నన్ను కాపడండి – నన్ను వాళ్ళు చంపేస్తారు- ప్లీజ్- ప్లీజ్ సేవ్ మీ సర్ ప్లీజ్.” ఎందుకో ఆ సమయంలో అర్జున్ గొంతులో ప్రాణభయం. స్టేషన్ లో ఒక్కసారి హడావుడి. ట్రైన్ అక్కడ ఎందుకాగిందో తెలీని ప్రయాణీకులు కంపార్టుమెంట్లలోంచి దిగుతున్నారు. అర్జున్ వేపు ఎగాదిగా చూసాడు స్టేషన్ మాస్టర్!
“బ్రిడ్జి ఎక్కి స్టేషన్ బయటకు వెళ్ళండి. అక్కడ రెండు క్వార్టర్సు కన్పిస్తాయి. మొదటి క్వార్టర్ నాది. ఇదిగో తాళాలు తీసుకోండి నేను వస్తాను మీరెళ్ళండి” ఫాంటు జేబులోంచి తాళాల గుత్తి తీసిచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ముందుకెళ్ళిపోయాడు స్టేషన్ మాస్టర్.
కుడిచేతిలో తాళాలు పట్టుకొని దూరంగా కన్పిస్తున్న వంతెనవేపు పరుగెడుతున్నాడు అర్జున్.
రెండు…. మూడు… అయిదు క్షణాలు.శక్తినంతా కూడదీసుకుని పరుగెడుతున్నాడు.బ్రిడ్జి పైకెళ్ళి కిందకు చూసాడు.
శ్రీరాములునాయుడు అటూ, ఇటూ పరుగెడుతున్నాడు. అంతలోనే అతనికి, అతని అనుచరులు పరుగు పరుగున వచ్చి ఏదో చెపుతున్నారు.ఆగిన ట్రైన్… ప్రయాణీకుల హడావుడి…. శ్రీరాములునాయుడు మనుషుల హడావుడి…. వర్షం హోరు….అప్పుడప్పుడు మెరిసే మెరుపులు.
కాలం కేన్వాస్ మీద కరెన్సీ గీసిన ఒక బీభత్స దృశ్యం.
వంతెన రెండోవేపుకి దిగి గోడదాటి ముందుకు పరుగెత్తాడు.దూరంగా రెండు పసుపు పచ్చని ఇళ్ళు.ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు అర్జున్.
తలుపు తెరుచుకొని, ఇంటి లోపలి గదిలోకెళ్ళి కూలబడిపోయాడు అర్జున్ తను ఇటువేపు రావడం ఎవరూ చూడలేదు!
గుడ్ గాడ్!అంతటి ప్రమాద పరిస్థితుల్లో కూడా స్టేషన్ మాస్టర్ చేసిన సహాయం గుర్తుకొచ్చిన అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిల్లాయి.
గుండె ఎండిపోతోంది గొంతు పిడచకట్టుకుపోతోంది.దాహం- దాహం- బయట వర్షం.బాగా అలసిపోయాడు అర్జున్. కాళ్ళూ, చేతులూ కదలడంలేదు.స్టేషన్లో, ట్రైన్ కూతవేసి, బయలుదేరుతున్న చప్పుడు.ధడేల్మని తలుపు చప్పుడుకి, తలెత్తి ద్వారబంధం వైపు చూసాడు అర్జున్…
మసకచీకట్లో లోనికొస్తున్న స్టేషన్ మాస్టర్. అలా వచ్చిన స్టేషన్ మాస్టర్ మన వాడికి నిళ్ళు ,తరువాత బోజనం పెట్టి నువ్వు ఇక్కడె ఉండు నీ దగ్గరికి ఎవ్వరు రారు అని చెప్పి వెళ్ళిపొయాడు, ఆ భయ్ముతొనె ఎప్పుడు నిద్ర పట్టెసిందొ తెలియదు అర్జున్ మరుసటి రొజు పెంకుల నుండి సుర్యకాంతి తన మీద పడెసరికి మెలుకువ వచ్చింది,కొద్ది సెపటీకి స్టేషన్ మాస్టర్ వచ్చి లెచావ బాబు! నీకొసం ఆ రౌడీలు రాత్రి అంతా వెతికి వెళ్ళీపొయారు,ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ టిఫిన్ మాత్లాడుకుందాము,అని నా గురించి అడుగుతాడు తరువాత నువ్వు ఎవ్వరు? ఆ గూండాలు నీ వెంట ఎందుకు పడుతున్నారు….దానికి మన అర్జున్ జరిగింది మొత్తం ఆయంతొ చెపుతున్నాడు…
అలా తన గతం గురించి స్టేషన్ మాస్టర్ కి చెప్పడం ప్రారంబించాడు అర్జున్….
అది 1989 తన పుట్టీనప్పటి నుంది చెప్పుతున్నాడు ……చెన్నై వచ్చెంతవరుకు మన తెలిసిందె చెప్పాడు, తరువాత అందరు మన కొథల రాయుడు జై వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ రూములొ ఉండి సిటి అందాలని ఎంజాయ్ చెస్తు ఉన్నారు కాని నేను పెరిగిన వాతవరుణం వేరు కదా అందుకె అంతా ఈజిగా అలవాటు పడలేదు కాని మేము నలుగురం అతి కొద్ది కాలం లొనె విదిరాయ బంధం ఎర్పడింది ,అన్ని విషాయాలు షేర్ చెసుకునెవాళ్ళం , అందరు గర్ల్ ఫ్రెండ్ సెట్ చెసుకున్నారు…….కాని మన వాడికి ఎవ్వరు దొరకడం లేదు…..
ఎందుకంటె మన వాడు గడ్డం పెట్టుకొని అచ్చం తమిళ్ హీరో లా ఉంటాడు….. మన రాహుల్ కి పెళ్ళి కుదిరింది, ఆ పెళ్ళి కూడ గోవా లొ జరుగుతుంది ఇకా మా ఆనందానికి అవదులు లేవు…అతి కస్టం మీద వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఒప్పించుకొని వాళ్ళు మాతో పాటు కారులొ తీసుకొని వచ్చారు……నేనేమో కాఋ డ్రైవర్ లాగా ముందు కుర్చున్నా ,వాళ్ళెమొ దర్జాగా వెంకల లవర్సుతొ ఎంజాయ్ చెస్తున్నారు…..
కాని నా పరిస్థితి ఎంటి……ఊహించుకొండి………..ఇలా పెళ్ళికి చేరుకున్నము నాకు ఆకలి ఎక్కువా ,మిగత ఇద్దరికి కొకలు ఎక్కువ…. నేను రాహుల్ వెంటె ఉండి అన్ని చుసుంటు ఉన్నాను….నేను బంతి పూలు చేత పట్టుకొని కిందికి అల్లడానికి తీసుకెల్తున్నాను………..నా గురించి తెలుసు కదా మనం సుపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్స్ లాగా ద్దొసుకుపొతున్నా ఇంతలొ నాలాగె ఇంకొ వొల్వొ బస్ తన స్నెహితురాలు వెంట పడుతుంటె నా ఎదురుగా వచ్చింది, ఇద్దరం ఆ హడావిడీలొ ఒక్కరిని డాష్ ఇచ్చుకున్నము,నా సక్తితొ నిలబడా కాని అమె కింద పడబొతుంటె చుసాను తనను…..
నా చేతిలొని బంతి పూల బుట్ట మా గుద్దుడికి పైకి ఎగిరి మా పై పూల వర్షం కురిసింది ,ఇద్దరి చుపులు మొదటి సారి కలిసింది…..ఇద్దరం పక్కన అందరిని మర్చిపొయి అలా ఎంత సేపు ఉన్నమొ మాకె తెలియదు……తన ఫ్రెండ్స్ వచ్చి అమెను లెపె వాళ్ళతొ తీసుకువెల్లె వరకు ఇద్దరు ఈ లొకములొకి రాలెదు……..అప్పుడు ఇద్దరు తలలు అడ్డముగా తిప్పుతుంటె వచ్చింది బాక్ గ్రౌండ్ మ్యుజిక్ …………….అనంతపురం 1980 సినిమాలొని కొంటె చుపుతొ సాంగ్…
కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ నా మనసు మెల్లగా చల్లగా దొచావె..
చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ యెదొ మాయజెసి అంతలొనె మౌనమెలనె..

మాటరాని మౌనం మనసె తెలిపె.. యెద చాటుమాటు గానం కనులె కలిపె ఈవెళ..
కల్లొ రాసె నీ కల్లొ రాసె ఒక్క చిన్ని కవిత ప్రెమెనెమొ..
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటె నాలొ పలికినది..