Chapter 02
మొదటి సారి ఒక్క అమ్మయికి నేను నచ్చాను, అది కూడ మాములు అమ్మయి కాదు….అపురూప లావన్యవతి…మా దేవతకు పూజలు చెసినందుకు నాకు ఒక్క మంచి అమ్మయిని పరిచయం చెసింది అందుకు అమెకు నా మనుస్సులొనె శతకొటి నమస్కారాలు పెట్టుకున్నాను ……….. ఇక అమె కొసం ఎదురుచుస్తున్నా..
నీ వాలు కళ్ల కొంటె చూపులు నా మనసును తాకిన ఆ క్షణం…
నా మనసు లోని తొలిప్రేమ మేల్కోన్న ఆ నిమిషం…….
మరువలేని మరుపురాని ఓ తీపి జ్ఞాపకం………
నీ కనుచూపుల తో వెయ్యకు ప్రేమా అనే వల….
నీ కనుపాపల చాటున నను బందించకు ప్రతిమ లా…..
ఆ ప్రతిమనే నీ కన్నిటి లో కరిగించి నీ చెక్కిళ్ళ పై జారనియ్యకలా…… అమెను చుసినప్పటి నుండి అతనిలొని కవి మేల్కొన్నాడు ,దానితొ అమె ఎక్కడికి వెళ్ళితె అక్కడికి వెళ్ళి అమెను మన వాడు ఫాలో అవుతున్నాడు,ఇలా మన వాడు అమె వెంట పడడములొ కొన్ని ఫన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇలా ఇద్దరికి పరిచయం ఎర్పడినిది,ఒక్కరి గురించి ఒక్కరికి తెలియకుండా ,ఒక్కరి పెర్లు ఒక్కరు తెలుసుకొకుండా కేవలం మనస్సుతొనె మాట్లాడుకుంటున్నారు ,
ఇలా ఇద్దరు కలిసిపొతున్నారు అని అనుకునెలొపు……మన వాడు ఎవొ సరుకులు తీసుకువరాడానికి వెల్తాడు,అమె ఇంటి నుండి ఎదొ అర్జెంట్ రావాలి అంటె వెల్లింది………… దీనితొ ఇద్దరు కలుసుకొకుండానె మొదటి కలియకతొనె విడిపొతారు……. అలా మెమిద్దరం కలుసుకొలెదు కాని మా మనుసులు కలుసుకున్నయి…. తను కూడ చెన్నై లొ ఉంటుంది అని తెలిసింది అది ఒక్కటె నా దొరికిన క్లూ….. అలా ఫ్రెండ్స్ తొ గోవాలొ ఎంజాయ్ చేసి….. చెన్నై చెరుకొని అమె కొసం వెతకడం మొదలెట్ట……….. అమె కూడ నాకు తెలియకుండా వెతకడం మొదలెట్టింది ………… అమె కొసం నేను నా జీవితములొ మొదటి ప్రెమలెఖ రాశాను………..
నువ్వు వెన్నెలవైతే… నేను చందమామను నౌతా…
నువ్వు వసంతం అయితే… నేను కొకిల నౌతా…
నువ్వు నవ్వితే … నేను నీ చిరునవ్వు నౌతా…
నువ్వు బాధ పడినప్పుడు… నేను నీ కన్నీటి బొట్టు నౌతా..
నువ్వు నింగివైతే… నేను నేల నౌతా…
నువ్వు నక్షత్రానివి అయితే..నేను మెరుపు నౌతా…
నువ్వు నేనైతే…. నేను నువ్వవుతా…
మనప్రేమకు పూల బాట వేస్తా……………..
అది చుసి నన్ను ఏడిపించెవాళ్ళు…………ఇల నా ప్రెమ వేట కొనసాగెది……………నా అదృష్టమొ తెలియదు నా దురదృష్టమొ తెలియదు వెతకపొయిన తీగ కాలికి తగిలినట్లు నా ఎదుర అపార్ట్ మెంట్ లొనె తను కూడ ఉండేది…………….
ఇలా కొన్ని రొజుల సంఘర్షణ తరువాత ఇద్దరం ఒక్కరిని విడిచి ఒక్కరమ విడవలెని దగ్గర అయ్యాము….శారీరకుముగా కాదు మానసికముగా
ఒక రొజు నా మనుసులొని మాట చెప్పాను తన కూడ నాకు సిగ్నల్ ఇచ్చెసింది ఇక నా ఆనందానికి అవధులు లేవు ఐ లవ్ యూ అని గట్టిగా చెన్నై అంత వినపడేలా అరిచా అందరు చుస్తుంటె తను సిగ్గుగా బయటకు వెళ్ళిపాయింది….!!!
అంతే ఆ రొజు నుండి
నా లైఫ్ చేంజ్
రోజు పిక్ అప్ డ్రాపింగ్
సినిమాలు షికారులు ,చాటింగులు ,హోటల్లో లంచ్ లు అంత వింత ఎవరిని పట్టించుకోవటం లేదు….!!!
సింపుల్ గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్….!!
తన ప్రేమలో ఈ లోకాన్నే మరచిపోయ…!! ఇలా ఉండగా మా లవ్ విషయం తెలుసుకొని వాళ్ళ ఇంట్లొ వాళ్ళు తనను హాస్టల్ నుండి తీసుకొని ఆంధ్రాకు వెళ్ళిపొయారు,………తనను వెతుకుంటు నేను వెళ్ళదాము అనుకుంటె అనుకొకుండా మా ఊరి వాళ్ళకు మేము ఇక్కడ ఉండె విషయం తెలిసింది………..ఇల వాళ్ళ నుండి తాపించుకొని అందరిని ఒక చొట సెటిల్ అయ్యారు , నా ప్రెయసి కొసం…..నేను బయలదెరాను………….అక్కడ అనుకొకుండా ఆంధ్ర బార్డర్ లొ ఆంధ్ర బాగ ఫేమస్ ఐన నాయుడు మనషులంటా బాగా తాగి (మా లవర్ వాళ్ళ నాన్న అమ్మ,పిన్ని గుడికి ముక్కు వెళ్ళి నెల్లూర్ వెల్తుంటె మధ్యలొ బోజనం కోసం ఆగితె) మా లవర్ వాళ్ళ ఫామిలి పై గొడవ పడి దొంగతనం, అత్యాచారం చెయబొతుంటె అందరిని చిత్తకొట్టి నా లవర్ ఫామిలిని కపాడి వాళ్ళ దౄస్టిలొ హీరొ అయ్యను, నన్ను వాళ్ళతొ పాటి వాళ్ళ ఇంటికి తీసుకొని పొయారు అక్కడ తీర్స్ చుస్తె నా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి అయెది…. నేను హీరొ కదా ఎలా ఆపుచెయాలి అని అలోచిస్తున్నా…………… నేను ఇలా ఉండగా నా జీవితములొకి మరొ ట్విస్ట్ వచ్చింది,అది ఎంటి అంటె,……
అలా గడిచిపొతునా మన అర్జున్ జీవితములో అనుకొని ట్విస్ట్ వచ్చి పడింది, అదెనండి మన వాడు ఎలాగొలా అందరిని తన తెలివితేటలతో ఒప్పించాడు, కాని పెళ్ళి కొడుకు చైతన్య (అదె మన వాడు ప్రెమించిన అమ్మయితొ పెళ్ళి చెసుకొబొయెవాడు) వాడు ఆ ఊరి నాయుడి గారి అమ్మయిని ప్రెమించాడు… కాని పెద్దల ఇష్టం మేరకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు, మా ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది, దానితొ చైతన్య ఇక నాయుడి కూతురితో పెళ్ళి కాదు అని సూసైడ్ చెసుకొబొతుంటె నేను చైతు బాధ చుడలెక ,నా పెళ్ళితో పాటు నీ పెళ్ళి చెస్తాను అని మంగమ్మ శబదం చేసి నాయుడి కూతురిని కిడ్నాప్ చెయడానికి ప్లాన్ వెస్తున్నా, ఇంతలొ నా కథ ఇంకొ మలుపు తిరిగింది.
మా ఫ్రెండ్ నాయుడు కొడుకు పెళ్ళి చెసుకొబొయె అమ్మయిని ప్రెమించాడు, వాడి బాద చుడలెక ఆ అమ్మయిని కూడ తెస్తాను అని బయలదెరాను….. నా మనుసులొ నేనే తిట్టుకుంటున్నా..చీ! దీనమ్మ జీవితం నా మానాన నా పెళ్ళి చేసుకొకుండా నాకేందుకు ఈ అతిక పెత్తనాలు ,నువ్వు బతుకుతున్నావ్ బురుదలొ పంది బతుకు తుంది ఎందుకురా ఈ జీవితం అనుకుంటు బయలదెరాను….. ఎలాగొలా ఇద్దరి అమ్మయిలని ఎవ్వరికి తెలియకుండా తీసుకువదాము అని అనుకునె లోపు వాళ్ళకి పట్టుబడ్డాను…..కొంత మంది ఉంటె నా బలముతొనె వాళ్ళను కొట్టి అమ్మయిలద్దరిని మా ఫ్రెండ్స్ దగ్గరికి చెర్చాను ….ఇంతకి కిడ్నాప్ ప్లాన్ ఏంటి అనుకుంటునారా సినిమాలు చుట్లెదేంటి(చుడడం లేదు ఎంటీ)మనం అన్ని సినిమాలు రీమిక్స్ చెసి ఒక ప్లాన్ డిసైడ్ అయ్యాను, మొత్తనికి వర్క్ ఔట్ అయ్యింది.
మొత్తానికి వాళ్ళ నలుగురిని కలిపాను కాని నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చేరుకొలెకపొయాను,నాయుడు మనుషుకను నా వైపు డైవర్త్ చేసి ,మా వాళ్ళందరిని మా ఊరికి పంపించాను,ఇక ఎలాగొలా రైల్వె స్టెషన్ చెరుకొని ఆ తరువాత జరిగింది మీకు తెలుసు …………
ఇక ఆ స్టెషన్ మాష్టరని మా ఊరికి ట్రైన్ ఎప్పుడు ఉండి అని అడిగాను ఇక్కడ నుండి చెన్నై వెళితె అక్కడ నుండి నీకు చాల దొరుకుతాయి అని చెప్పాడు, అక్కడ ఒక వారం అంతా సర్దుమణిగిన తరువాత బయలదేరాను,ఇక నేను వారం తరువాత బయట సుర్యొదయం చుసాను…..ఇక ఆలస్యం చెయకుండా అక్కడ నుండీ బయలదేరి చెన్నై వెళ్ళాను నా గర్ల్ ఫ్రెండ్ కలుదాము అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను అక్కడికి చేరుకునెసరికి నాకు ఒక భయంకరమైన నీజం తెలిసింది, ఆ నాయుడు మనుషులు నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకొని వెళ్ళి తన కొడుక్కి పెళ్ళి చేసి అమేకు నరకం చుపిస్తున్నారు……… అది విన్న వెంటనె కొపముతో ఊగిపొయిన నేను నాయుడు ఇంటి వెళ్ళి గొడవకు దిగాను, ముందు నుంచి ఎంత అమంది వచ్చినా ఎదిరించి పొరాడసాగాను ,కాని ఎవడొ నా వెనక నుండి తలపై గట్టిగా కొట్టాడు,దానితొ నేను స్పృహ కొల్పొయాను, నన్ను కొట్టి ఎదొ బస్సులొ వేశారు,నన్ను ఒక అర్.ఎం.పి డాక్టర్ కాపాడి నా వైద్యం చెపించాడు,కొన్ని రొజులకు కొలుకున్నాను, అప్పుడు తెలిసింది నాకు గతం పొయింది అని ,దానితో నా పాత గుర్తులు కూడ తుడుచుపెట్టుకు పొయాయి……. ఇలా అక్కడ అక్కడ పని చెసుకుంటు ఒక ఊరికి చికటి పడె సమయానికి వెళ్ళాను, ఇంతకి ఆ ఊరి పేరు చెప్పలేదు కదా …………..
నా ఎంట్రి శృంగారపురంలో, అది కార్తీకమాసం అనుకుంటా – ఆకాశంలో చందమామ దొర్లుతున్న మల్లెచెండులా వుంది. సన్నటి చలి ఒంటికి మంచుతెరను కప్పుతోంది. గాలి ఎక్కడో ముసుగుతన్ని పడుకున్నట్లు ఆకులు కూడా రెపరెపలాడటం లేదు.శృంగారపురం నిద్ర కుపక్రమిస్తోంది. ఊరికి తూర్పున వున్న కొండ వెన్నెల్లో వెండి కొండలా మెరిసి పోతోంది. దాని పైభాగాన వున్నా పెద్ద భవనం శిథిలమై కాలం కొమ్మకు వేలాడుతున్న ఎండుటాకులా వుంది. దాని పక్కనే వున్న దేవాలయం రాగిచెంబు మీదున్న కలశంలా వుంది.
శృంగారపురంలో మొత్తం వేయికి పైగా ఇళ్ళున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పెంకుటిళ్ళే. అక్కడక్కడా పావురాళ్ళు వాలినట్లు మట్టి మిద్దెలున్నాయి.
ఆ వెన్నెల్లో పెంకుటిళ్ళు దేవుడి వూరేగింపు కోసం వేసిన ఎర్రమట్టి గీతాల్లా వున్నాయి. ఇళ్ళ మధ్య నున్న చెట్లు ముగ్గుల కోసం పెట్టిన చుక్కలా వున్నాయి.
రాత్రి తొమ్మిది కావడంతో అందరూ పడుకోవడానికి పడకలు సర్దుకుంటున్నారు. కిరోసిన్ దీపాలు చీకటిని నాకుతున్న వింత పురుగుల్లా కనిపిస్తున్నాయి.
అలాంటి సమయంలో ఓ వ్యక్తి పెద్ద స్టీలు క్యారియర్ లో విందు భోజనం తీసుకుని నడుస్తున్నాడు.
ఆ వ్యక్తి పేరు అర్జున్. అతనికి పాతికేళ్ళ వయసుంటుంది. అతని తల్లిదండ్రులెవరో తెలియదు. ఎప్పుడో ఏ చీకట్లో తయారై, ఓ రాత్రి ముళ్ళపొదల వెనక భూమ్మీదపడి, ఫ్లాట్ ఫారమ్ ఊయలలో ఊగి, టీ అంగళ్ళల్లో అన్నప్రాసన చేసి, వీధుల్లో పెరిగి అంతటి వాడయ్యాడు. ఈ మధ్యే శృంగారపురం వచ్చాడు.
దానికి ముందు ఎమి జరిగింది అంటె, టౌన్ అంటే అసహ్యమేసి, పని వెదుక్కుంటూ ఇలా గ్రామాల మీద పడ్డాడు. ఎక్కడా పని దొరకలేదు. చివరికి శృంగారపురం చేరుకునే సరికి కాళ్ళు ఇక కదలనని మొరాయించాయి. అప్పటికి తిండి తిని మూడురోజులైంది. ప్రతి ఇల్లూ తిరిగి పని అడుక్కునే శక్తి చాలక పెద్ద భవంతిలాగా కనపడే కొండమీదున్న ఇల్లుకు చేరుకున్నాడు.
“అయ్యా అమ్మా!” అని అరుస్తూ ద్వారం దగ్గర పడిపోయాడు.
లోపలినుంచి జవాబు రాలేదు.
మరోసారి కేకపెట్టాడు, కాసింత అన్నంపెట్టిన వాళ్ళకి తన పేగులు తీసి దండలా వేస్తాడేమోనన్నంత దీనంగా అడిగాడు.
కానీ ఎవరూ రాలేదు. ఇక లాభం లేదనుకుని ఒంట్లోని శక్తినంతా కాళ్ళల్లోకి తీసుకుని పైకి లేచాడు. ఇక వెళ్ళిపోదామని ఒకడుగు వేశాడో లేదో “ఎవరూ?” అంటూ లోపల్నుంచి కంఠం వినిపించింది.
వెళ్ళబోతున్న వాడల్లా ఆగాడు.
కొన్ని క్షణాల తరువాత లోపల్నుంచి ఓ యువకుడు వచ్చాడు. అతనిదీ అర్జున్ వయస్సు. అయితే తిండి పుష్టివల్ల అతనికంటే బలంగా, పొడవుగా వున్నాడు.
“ఏం కావాలి?” ఆ యువకుడు అడిగాడు కళ్లల్లోకి చూస్తూ.
“అనాధను…. ఆకలి” అంతకుమించి మాట్లాడలేకపోయాడు.
ఆ యువకుడు మరో మాట మాట్లాడకుండా లోపలికి పరుగెత్తాడు. తినడానికి ఏమైనా వున్నాయేమోనని గదులంతా గాలించాడు. ఊహూ ఏమీ దొరకలేదు. ఉట్టి చేతులతో అతని దగ్గరికి వెళ్లడానికి మనసొప్పలడు. కానీ తప్పదు.
తన ఎదురుగ్గా సిగ్గుతో నిలబడ్డ అతన్ని చూసి ఏం జరిగిందో అర్థమైంది అర్జున్ కి.
“ఏమీలేదా?” ప్రాణాలను కళ్ళల్లోకి తెచ్చుకుని అడిగాడు.
“ఇంత ఇంట్లో….” అర్జున్ ఆగిపోయాడు.
“ఇంత ఇంట్లో నేనూ ఒక్కడ్నే. నేనూ అనాదనే. కానీ….” ఎలా చెప్పాలో అర్థంకాక అంతటితో ఆపేశాడు. తన చరిత్రంతా చెప్పడానికి అది సమయం కూడా కాదని అతనికి తెలుసు.
మరిక వెళతానన్నట్లు చేతులు రెండూ జోడించాడు అర్జున్.
అప్పుడు కనిపించాడు అతనికి బసవరాజు. ఆయన ఓ పెద్ద క్యారియర్ ను తీసుకు వస్తున్నాడు.
“అర్జున్” అంటు ఆనందం పట్టలేక అరిచాడతను.
అర్జున్ మరోసారి ఆగాడు.
“భోజనం వస్తోంది. అదుగో బసవరాజు తెస్తున్నాడు.”
అర్జున్ కూడా అటువేపు చూశాడు. ఓ ముదుసలి అక్కడికి వచ్చి క్యారియర్ పెట్టాడు.
“నే వెళ్ళనా బాబుగారూ?”
వెళ్ళమన్నట్లు తల ఊపడంతో బసవరాజు వెళ్ళిపోయాడు.
“రా! లోపలికి” అంటూ అర్జున్ని ఆ యువకుడు చేయిపట్టుకుని లోనికి తీసుకెళ్లాడు.
హాలు మధ్యలో కూర్చోబెట్టి విస్తరి వేశాడు. క్యారియర్ విప్పి అందులోని పదార్థాలను వడ్డించాడు.
విస్తరిలోకి వస్తున్న ఒక్కొక్క పదార్థాన్ని చూస్తుంటే అర్జున్ కి లాలాజలం నోట్లోంచి కిందకు దూకుతోంది. పెరుగు పచ్చడి, కోడివేపుడు, దోసకాయ సాంబారు, బంగాళాదుంప కర్రీ ఈ వాసనలకు అతని ముక్కు కాసేపటి వరకు మొద్దుబారిపోయింది.
ఒక్కక్షణం క్రితం తినడానికి ఏమీలేదన్న ఇంట్లో, ఇప్పుడు అన్ని కూరలు విస్తర్లో పడుతుంటే అతనికి ఠక్కున మాయాబజార్ సినిమా గుర్తుకొచ్చింది.
ఇక మరో ఆలోచనకు తావివ్వకుండా వాటిమీద పడ్డాడు.
క్షుద్భాధ అణిగాక తల పైకెత్తి అతనివైపు కృతజ్ఞతతో చూశాడు.
“మరి మీకు భోజనం…..?”
“నేను తరువాత తింటానులే. నువ్వు ముందు కానీ.”
అర్జున్ భోజనం పూర్తి చేశాడు. చేతులు కడుక్కుని వచ్చాక అతని ముందు కూర్చున్నాడు.
“బయటికి ఈ భవనం రాజుగారి కోటలా వుంది. లోపలేమో దుమ్మూ, బూజుతో నిండిపోయి మురికివాళ్ళ పేటలా వుంది. ఎవరూ లేరా?” అని అడిగాడు.
“ఎవరూ లేరు. ఇంటికి నేనొక్కడ్నే వారసుడ్ని.”
” అయితే నీకు తోడుగా ఇక్కడే వుండిపోతా” క్షణంలో స్నేహం చేయడం, ఎదుటివాడ్ని ప్రేమించటం అతని సహజలక్షణం. అందుకే ఆ పాటి పరిచయంలోనే అడిగాడు.
“అలానే”
అర్జున్ ఖుషీ అయిపోయాడు.
“పట్టణాలు బోరు కొట్టాయి గురుడా….. ఆఁ మన స్నేహం మొదలైంది కనుక నేను నిన్ను ‘గురుడా’ అని పిలుస్తాను. సరేనా? ఆఁ ఏమిటి చెబుతున్నాను. పట్టణాలు బోరుకొట్టాయని గదూ. అక్కడంతా మోసం. పైసాయే పరమాత్మ. అందుకే విసుగుపుట్టి ఇలా పల్లెటూర్ల మీద పడ్డాను. నా అదృష్టం కొద్దీ నీలాంటి గొప్ప మిత్రుడు తగిలాడు, నేను ఇక్కడే వుంటూ నీ పనుల్లో నీకు సహాయకారిగా వుంటాను. వ్యవసాయపు పనులు తెలియవనుకో కానీ నేర్చుకుంటాను.”
“కానీ నాకు వ్యవసాయం లేదే.”
“మరి నీ భుక్తి?”
“ఇప్పుడు చూశావు కదా. అలాగే రోజూ క్యారియర్ వస్తుంది.”
“రోజూ ఎవరు పంపిస్తారు క్యారియర్ ని?”
“గ్రామస్థులు.”
“గ్రామస్థులా? ఎందుకు?”
“అదో పెద్ద కథలే!”
“చెప్పు గురుడా. ఇక్కడే వుండిపోతానన్నాను గదా! మరి నీ గురించి నాకు తెలియద్దూ. వ్యవసాయం లేకపోతే ఇంకేమైనా ఆదాయం వుందా?”
“లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేనూ నీలాగా అనాధనే అర్జున్ . కాకపొతే ఈ ఊర్లో వున్నా ఓ ఆచారం వల్ల రాజభోగాలు అనుభవిస్తున్నాను. అంతే మనిద్దరికీ తేడా.”
“ఏమిటా ఆచారం?”
“మొత్తం చెబుతాలే. మాడి మదనకామరాజు వంశం. ఈ ఊరికి మేము జమీందారులం. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోని పొలాలన్నీ మావే. అంటే ఈ ఊరికి మేం రాజులం అన్నమాట. మామాటే వేదం ఇక్కడ. అయితే భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయి మా నాన్న చనిపోయాక.”
“మీ నాన్న చనిపోయాడా?” నరుడు బాధతో ప్రశ్నించాడు.
“ఆఁ! నేను సిటీలోని ఓ హాస్పిటల్ లో పుట్టాను ప్రసవం అయ్యాక అమ్మను, నన్నూ కార్లో ఇంటికి తీసుకొస్తున్నారు నాన్నగారు. అప్పుడు ఎదురుగ్గా వస్తున్న ఓ లారీ మా కారును గుద్దేసింది. ఆ యాక్సిడెంట్ లో అమ్మా, నాన్న చనిపోయారు. నేను కొన్ని రోజుల పసిగుడ్డుని. నాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. వెనుకనే మా దివాను, మరికొంతమంది పనిమనుషులూ మరోకారులో వస్తున్నారు. యాక్సిడెంట్ లో బతికున్న నన్ను ఎత్తుకున్నారు. అలా నేను అనాధనైపోయాను.”
“తరువాత?”
వర్షకి మెలకువ వచ్చింది.
పడక మీదనుంచి లేచి కూర్చుని చుట్టూ చూసింది. చీకటి గోడకి దిగ్గొట్టిన మేకులా యెర్రటి బెడ్ లైట్ వెలుగుతోంది. రెండు చేతుల్నీ బాగా రాపాడించి కళ్ళను తుడుచుకుంది. ఆ కాస్త వేడిమికే నిద్ర కరిగిపోయినట్లు ఫ్రెష్ గా ఫీలయింది.
పక్కకు తిరిగి చూస్తే టైమ్ పీస్ అయిదు గంటలను చూపిస్తోంది. కిటికీలోంచి కనిపిస్తున్న బోగన్ విల్లా, పచ్చల రాయికి పగడాలను పొదిగినట్లుంది. దూరంగా వున్నా తురాయి చెట్టు పండక్కి పుట్టింటికి వచ్చిన పదిమంది ఆడపిల్లల కుటుంబంలా ఆకులన్నీ రాల్చేసి పూలనే మిగల్చుకుని కనిపిస్తోంది. గాలి అప్పుడే నదీస్నానం చేసివచ్చినట్లు చల్లగా తగులుతోంది.
“అబ్బ! ఎంత బావుందో వాతావరణం” తనలో తనే అనుకుంటూ పడకమీద నుంచి కిందకి దిగింది వర్ష.
బాత్రూమ్ లో ముఖం కడుక్కుని అద్దంలో చూసుకుంది. పాతికేళ్ళ పరువాన్ని ఆరోగ్యంతో రంగరించినట్లు మెరిసిపోతోంది శరీరం.
ఆమె పెద్ద అందగత్తేమీ కాదు. కానీ ఏదో తెలియని ఆకర్షణ చూపరులను ఇట్టే లాగేస్తుంది. వ్యక్తిత్వపు గుభాళింపువల్ల ఎక్స్ట్రా ఆకర్షణ అది.
సాధారణంగా చాలామంది ఆడపిల్లలకు దేనిమీదా ఒక దృక్పథం వుండదు. వాళ్ళు తల్లిదండ్రులకు కార్బన్ కాపీల్లా వుంటారు. అందుకే పోతపోసిన విగ్రహాల్లా కనిపిస్తారే తప్ప ప్రాణం వున్న మనుషుల్లా అనిపించరు. ఏ చిన్న సమస్య ఎదురైనా తల్లివైపో, తండ్రివైపో చూస్తుంటారు.
పెళ్ళి అయ్యాక కూడా అంతే. మొగుడు ప్రతిరాత్రీ పడకటింట్లో వదలకుంటే, పుట్టింటికి పరుగెత్తి తనకేదో పెద్ద కష్టం వచ్చినట్లు నానా హైరానా చేస్తారు. ‘కొత్తలో అంతేననీ, ఆ వేడి కాస్త తగ్గాక నువ్వు రమ్మన్నా అతడు రాడ’న్న సత్యాన్ని తల్లో, యింకో ముసలావిడో చెప్పాల్సి వస్తుంది.
కానీ వర్ష అలా కాదు. ఆమెకు ప్రతి చిన్న విషయంపై కూడా ఒక అవగాహన వుంది. అదంతా ప్రపంచ పరిశీలనవల్ల, అధ్యయనం వల్ల వచ్చింది. తనకేదయినా సందేహంవస్తే ఎంతో కష్టపడి సమాధానం తెలుసుకునేది. అంతే తప్ప ముసుగుదన్ని పడుకునేది కాదు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వున్నప్పుడు ఓరోజు సాయంకాలం త్వరగా ఇంటికొచ్చింది. వంటింటిలో తండ్రి తల్లితో సరసాలాడుతున్నాడు. ఈ విషయం తెలియక వంటింటిలోకి అడుగుపెట్టిన ఆమెకు వాళ్ళ రొమాన్స్ కళ్ళపడింది. తండ్రి తప్పు చేసినవాడిలాగా కంగారుపడ్డాడు. తల్లి దోషిలాగా తలదించుకుంది. ఆమెకు పాపం ఏడుపు ఒకటే తక్కువ.
అప్పుడు వర్ష చాలా క్యాజువల్ గా తండ్రి దగ్గరికి వెళ్ళి “ఎందుకు నాన్నా! అలా తప్పు చేసిన వాడిలాగా నిలబడిపోయావ్? ఇదంతా క్వయిట్ నేచురల్. మీ శృంగారాన్ని చూసి నేనేదో అనుకుంటానని ఫీల్ కాకు- ఏమిటే అమ్మా! ఎందుకా ఏడుపూ…..? ఇప్పుడేమైందనీ? ఇలాంటి సీన్స్ చూసి నేనేదో వికారానికి లోనవుతానని నీ బెంగ కాబోలు. అంతటి బలహీనురాలిని కానులే” అని అక్కడి నుంచి వచ్చేసింది.
కూతుర్ని అలా గుడ్లప్పగించి చూస్తూండిపోయారు వాళ్ళిద్దరూ నిర్మొహమాటంగా వున్నది వున్నట్లు నిర్భయంగా చెప్పిన ఆమె తమ కూతురేనా అన్న సందేహం వాళ్ళిద్దర్నీ కాసేపటివరకూ బొమ్మల్లా నిలబెట్టేసింది. తమ కంటి ముందు పెరిగిన అమ్మాయి నిస్సంకోచంగా ఎలాంటి ;ఇన్హిబిషన్స్’ లేకుండా మాట్లాడడం అబ్బురంగా అనిపించింది.
తన కూతురు వయసుతోపాటు అభిప్రాయాలనూ మార్చుకుంటూ తనకంటే ఎత్తు ఎదగడం ఆమె తండ్రికి ఆశ్చరాన్ని కలుగజేసింది. ఎప్పుడో హనకు ఊహ తెలిసినప్పుడు ఏర్పరచుకున్న అభిప్రాయాలను ఆయన ఎప్పుడూ మార్చుకోలేదు. కానీ తన కూతురు ఎప్పటికప్పుడు కొత్త దృక్పథాన్ని అలవరచుకోవడం ఆయనకు మింగుడుపడలేదు. వయసొచ్చే కొద్దీ ఆమె వ్యక్తిత్వం కూడా పరిపూర్ణత సాధించుకుంది.
ఎం.ఏ. అయిపోయాక బి.ఇడి. చదవాలన్న కోరికను తండ్రితో చెప్పింది. “నాకోసం ఫిలాసఫీ చదువుకున్నాను నాన్నా! ఆ సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ నాకున్నా ఉద్యోగం రాదు. ఈ దేశంలో చదువు పరమార్థం రాజకీయనాయకులకి తెలియక పోవడం వల్ల ఆ సబ్జెక్టుకి ఎలాంటి విలువా లేదు. లేకుంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చదవాల్సిన సబ్జెక్టు అది. కానీ ప్రస్తుతం ఏ సబ్జెక్టులోనూ సీటు పంచలో తలదాచుకునే కాందిశీకుల గుడారంలాంటిదన్న మాట. దానివల్ల లెక్చరర్ పోస్టు కాదుకదా అటెండర్ ఉద్యోగం కూడా రాదు. అందుకే ఉద్యోగం కోసం బి.ఇడి. చదవాలనుకుంటున్నాను.”
ఇదంతా వంటింటిలో వుండి విన్న తల్లి పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చి “మేం చెప్పినా వినకుండా ఇంతకాలం చదివావు. ఇక చదివింది చాలు. ఆ మూడుముళ్లూ వేసుకుని కాపురానికి వెళ్లు. అది నీకూ మంచిది మాకూ మంచిది” అంది.
“చూడే అమ్మా! నేను మీ మాటలు వినని తెలిసి ఎందుకు ప్రయాస పడతావ్? ‘ఈ లోకంలో పశుపక్ష్యాదులు సైతం తమ తిండి తామే సంపాదించుకుంటున్నాయి. ఒక్క స్త్రీ తప్ప’ అని ఎక్కడో చదివాను. అదిగో! ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఉద్యోగం చేయాలని.”
“మరి పెళ్ళి?”
“పెళ్ళి చేసుకోనని అనడం లేదు. అయితే పెళ్ళిచూపుల పేరిట మూడు నిముషాల తంతు ముగించి, ముహూర్తం నిర్ణయించేసి సిగ్గూ ఎగ్గూ లేకుండా ఫస్ట్ నైట్ కోసం ఎగబడటం నాకిష్టం లేదు. అలాంటి వ్యక్తి తారసపడప్పుడు పెళ్ళి చేసుకుంటాను.”
ఇదేమీ చోద్యమే. మా కాలంలో ఇలా ఏ ఆడపిల్లా బరితెగించి పెళ్ళి చేసుకోనని చెప్పేది కాదు” రాగాలు తీసింది తల్లి.
“మీ కాలంలో ఏ ఆడపిల్లా ఇలా మాట్లాడివుండదు. నిజమే. మీ కాలంలో టీ.వీ. వుందా? లేదు. మరి ఇప్పుడొచ్చింది. మీ కాలంలో లేదని నువ్వు టీ.వీ. కొనకుండా ఆపేశావా? లేదు. పైపెచ్చు కలర్ టీ.వీ. తెచ్చుకున్నావ్. అలానే అభిప్రాయాల్లోనూ మార్పులొస్తున్నాయి.
మీ అమ్మ పెళ్ళి అయిన ఆర్నెల్ల తరువాత బరువుగా కళ్ళమీద వాలిపోతున్న సిగ్గు తెరలను ఎత్తుకుని మొగుడ్ని మొదటిసారి బెడ్ రూమ్ లొ చూసింది. నువ్వేమో నెలకంతా భర్త కమనీయ రూపాన్ని కళ్ళారా తిలకించావ్. మరి మార్పు రాలేదూ? అలానే నేనూ. ఇక ఇందులో ఆర్గ్యుమెంట్స్ అనవసరం” చాలా స్పష్టంగా చెప్పింది ఆమె.
“అలా మాట్లాడకే- తప్పే” ఈసారి తల్లి అనునయంగా చెప్పింది.
“తప్పొప్పుల పట్టిక నా దగ్గర చదవకు. తప్పు ఒప్పు రెండూ కాలం మీద ఆధారపడి వుంటాయి. ఒక కాలంలో తప్పు మరో కాలంలో రైటు. మనిషికి సుఖం ఇచ్చేదంతా ఒప్పేనంటాడు రూసో అనే ఆయన. ‘నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, ఫలితం కోసం ఆశించకుండా’ అని అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి నైతిక విలువలు కానీ మరే విలువలు కానీ కాల పరిస్థితులమీద ఆధారపడి ఉంటాయి. నా మటుకు నాకు సహజ వికాసానికి తోడ్పడేదంతా మంచే.”
ఇక కూతురితో ఎలా వాదించాలో తెలియక ఆమె తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
అంత గొడవయ్యాక, వర్ష బి.ఇడి. చదివి ఇటీవలే స్కూల్ టీచర్ గా చేరింది. లక్కిగా, ఉన్న వూరులోనే పోస్టింగ్ వచ్చింది.
ఇక ప్రస్తుతం
త్వరగా బయల్దేరి స్కూలుకు వెళ్ళాలన్న ఆలోచన రాగానే ఆమె ముఖంపై కాసిన్ని నీళ్ళు చల్లుకొని బ్రష్ చేసుకుని వంట గదిలోకి వచ్చింది.
కాఫీ తాగాక స్నానం చేసి తయారవటం మొదలుపెట్టింది.
‘యు’ షేప్ లో కత్తిరించుకున్న జుట్టును అలా వీపుమీద వదిలేసి మొదట్లో క్లిప్ పెట్టుకుంది. ముఖానికి ఆయిల్ ఆఫ్ ఒలేని కొద్దిగా పట్టించి లైట్ గా పౌడర్ అద్దుకుంది. నుదుటున పెద్దగా తిలకం బొట్టు పెట్టుకుంది.
ఆమె చీర కట్టుకోవడం పెద్దగా ఇష్టపడదు. చాలా ఇంపార్టెంట్ అయిన నడుమును అలా బహిర్గతం చేసే చీరకట్టుకు ఆమె వ్యతిరేకి. అందుకే మోడరన్ డ్రస్సులంటే ఇష్టం.
ఆరోజు తెల్లని కాటన్ చుడీదార్ వేసుకుంది.
చివరిసారి అద్దంలో చూసుకుని బయల్దేరింది.
స్కూలుకు వెళ్ళేసరికి తొమ్మిదిన్నర దాటింది.
కారిడార్ లో నడుస్తుంటే వెంకటాచలం అనే టీచర్ ఎదురుపడ్డాడు.
అతనికి నోటి దురద ఎక్కువ. తోటి లేడీ టీచర్లతో వెకిలిగా మాట్లాడుతుంటాడు.
అయితే వర్ష దగ్గర మాత్రం అతను మంత్రగత్తె దగ్గర పడుకున్న కుక్కపిల్లలాగా నడుచుకుంటాడు. దానికి కారణం ఆమె గురించి విని వుండటమే.
ఆమె యూనివర్శిటీలో చదువుకునేటప్పుడు ఓరోజు క్లాసుకు వెళుతోంది. ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం వద్ద గుమిగూడిన విద్యార్థి బృందం ఆమెను చూడగానే కసెక్కింది.
ఓ విద్యార్థి ఆమెకు వినబడేటట్లు “చీర కుచ్చెళ్ళను తాకుతూ చేతిని పోనిస్తే ఏం తగులుతుంది?” అని ప్రక్కనున్న మిత్రుల్ని అడిగాడు.
ఈ ప్రశ్న వేసింది ఆమెకే కాబట్టి ఏం సమాధానం చెబుతుందా అని అందరూ అటువేపు చూస్తున్నారు.
సాధారణంగా అలాంటప్పుడు అమ్మాయిలు మరింత తల వంచుకుని నడక వేగం హెచ్చిస్తారు.
కానీ ఆమె ఠక్కున ఆగింది. మెల్లగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న వేసిన విద్యార్థితో “ఇంటికెళ్ళి మీ చెల్లెలు చీరలోనో, మీ అక్క చీరలోనో చేయిపెట్టి చూడు. అక్కడ ఏం తగులుతుందో నాకూ అదే తగులుతుంది. ఎందుకంటే అనాటమీ ఎవరికైనా ఒక్కటే కదా” అంది.
పాపం కుర్రాళ్ళు బిక్కచచ్చిపోయారు. వంచిన తల ఎత్తలేదు. కళ్ళుమూసి తెరిచేంతలో తలో దిక్కు మాయమయ్యారు.
ఈ సంఘటన గురించి వినడంవల్ల వెంకటాచలం ఆమె ముందు బలవంతంగా నోరు కట్టేసుకున్నాడు.
అలాంటి వెంకటాచలం తనను చూసి అదోరకంగా నవ్వడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలగజేసింది.
“ఏమిటీ విషయం?” అని అడిగింది అతను దగ్గరకు రాగానే.
“మిమ్మల్ని హెడ్ మాస్టర్ రమ్మంటున్నారు” అని చెప్పి ఆమెను దాటి వెళ్ళిపోయాడు.
వెర్రిమొర్రి ఆలోచనలు ఏమీ చేయకుండా హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్ళింది.
ఏదో సీరియస్ గా రాసుకుంటున్న హెడ్ మాస్టర్ నారాయణరావు తల పైకెత్తి ఆమెను హూడగానే పలకరింపుగా నవ్వాడు.
“గుడ్ మార్నింగ్ సర్” ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ విష్ చేసింది.
“నీకేమోగానీ నాకు మాత్రం బేడ్ మార్నింగమ్మా” అన్నాడాయన కళ్ళజోడును చేతుల్లోకి తీసుకుంటూ.
“అదేంటి సార్! ఏమైంది?”
“నీకు ట్రాన్స్ ఫర్ అయిందమ్మా. నీలాంటి సిన్సియర్ అండ్ బ్రిలియంట్ టీచర్ ను పోగొట్టుకుంటున్నందుకు చాలా బాధగా వుందమ్మా.”
ఆమెలో చిన్న కదలిక.
“ట్రాన్స్ ఫరా?”
“అవునమ్మా.”
అప్పటికి సర్దుకుంది ఆమె. ఉద్యోగం అన్న తర్వాత బదిలీలు తప్పవు కదా సార్! ఇంతకీ ఏ ఊరుకి ట్రాన్స్ ఫర్ చేశారు?”