Episode 12
రాత్రికి అందరూ డాబా మీద సిట్టింగ్ వేశారు, పనంతా పిన్ని చూసుకుంటుంది చికెన్ 65లు, లెగ్ పీసులు, జీడిపప్పు మసాలా, కార్న్ మసాలా అన్ని చేసింది..
సమీర : రేయి కొంచెం సాయం చెయ్యొచ్చుగా
వంశీ : ఇవ్వు అని తీసుకుని పైకి వెళ్లి అన్ని సర్దిపెట్టాను, అప్పటికే గ్లాసుల్లో పోసుకుని కానిచ్చేస్తున్నారు.
పెద్దమామ : ఏరా అలవాటుందా.. జాయిన్ అవుతావా
వంశీ : లేదు మామా.. మీరు కానివ్వండి.. నాకు నిద్రొస్తుంది
తాతయ్య : అలిసిపోయేంత పనేం చేసావురా
వంశీ : గ్రౌండ్ కెళ్ళాలే
తాతయ్య : ఎంత సంపాదించావెంటి
సుదీప్ : ఏరా సంపాదించడమెంటి.. బెట్టింగులు వేస్తున్నావా
వంశీ : అవును నాన్నా.. నువ్విచ్చే పాకెట్ మనీ ఏం చేసుకోవాలో అర్ధంకాక, ఎలా ఖర్చుపెట్టాలో తెలీక బెట్టింగులు వేస్తున్నా
సుదీప్ : జోకులు.. నీకేం అవసరాలు ఉన్నాయి.. అయినా..
వంశీ : ఇప్పుడు వద్దులే మనం తరవాత మాట్లాడుకుందాం, ముందు ఆ పని కానివ్వండి.. తాతయ్య చెప్పినట్టు ఏం లేదు ఆయనేదో వేళాకోలం.. అన్నట్టు మర్చిపోయా.. ఈ సారి నేషనల్స్ కి ఆడుతున్నా
సుదీప్ ఏంటి.. నిజమా.. అని సంబరంగా లేచి నిలుచున్నాడు.. అందరూ దెగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు.. సుదీప్ కూడా కౌగిలించుకుని ముద్దు పెట్టేసరికి.. వంశీ బుగ్గ తుడుచుకున్నాడు అది చూసి వంశీ పిన్ని నవ్వుతూ వాడి పక్కకి వచ్చి నిలబడింది.
సమీర : ఏరా ఈ మధ్య నా దెగ్గర చాలా దాస్తున్నావ్ నువ్వు.. ఏం చెప్పట్లేదు.. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చెవిలో ఇయర్ ఫోన్స్ అస్సలు తీయడం లేదు.. అయ్యగారి తీరు మారిందే అని వ్యంగ్యంగా నవ్వింది.
వంశీ : నువ్వు కూడా దాస్తున్నావ్.. నాకు చెప్తున్నావా
సమీర : నేనేం దాచాను
వంశీ : నాలుగు రోజుల నుంచి నీలో నువ్వే తెగ బాధ పడుతున్నావ్.. ఇందాక కూడా చూసా కిచెన్లో ఒక్కదానివే కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ ఒండుతున్నావ్.. ఏంటి కధ
సమీర ఆశ్చర్యంగా చూస్తుంటే వంశీ చిటికె వేసాడు.. తనింకేం మాట్లాడలేదు కానీ మౌనంగా తల దించుకుంది..
వంశీ : నేను వెళుతున్నా.. పడుకుంటా.. పెద్దత్త నా రూంలో పడుకుంటుందిలే..
సమీర నవ్వుతూ జాగ్రత్త బాబు.. అస్సలే ఇంట్లో అనుమానాలు.. ఈ కొంపని కొంప లాగే ఉంచు అని నవ్వింది.. వంశీ తేరుకొని పక్కకి చూస్తే ఎవ్వరు లేరు.. కోపం వచ్చేసింది..
వంశీ : అందరూ నీలా ఉంటారనుకున్నావా.. అది నాకు అక్క లాగ అని కోపంగా కిందకి వెళ్ళిపోయాడు.. ఇదంతా సారిక అవతల ఫోన్లో వింటూనే ఉంది..
పైన సమీర మాత్రం ఇంకా అలానే స్థంభంలా నిలబడి ఉంది, వంశీ అన్న మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.. వాడి ఒక్క మాటతో తన పరువు గౌరవం అన్ని మంటలో కలిసినట్టు అనిపించి ఏడవకుండా ఉండలేకపోయింది.. వెంటనే కిందకి పరిగెత్తి బాత్రూమ్లోకి వెళ్లి డోర్ పెట్టేసి కింద కూలబడిపోయి ఏడ్చేసింది..
నన్ను ఎప్పుడు నవ్వులాటగా కూడా ఒక మాట అనడు, ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడినా అస్సలు సహించడు అన్నది నా మొగుడైనా కూడా ఊరుకోడు అలాంటిది నన్ను అందరూ నీలా ఉండరులే అని విసుక్కుని వెళ్ళిపోయాడు.. వాడికి తెలిసే ఉంటుంది.. ఎప్పుడు తెలిసిందో ఎలా తెలిసిందో నన్ను ఇక పిన్నిలా చూడడా.. నన్ను అసహ్యించుకుంటాడా.. నాతో మాట్లాడతాడా.. బైట డోర్ కొట్టిన శబ్దం విని, ఆ వస్తున్నా అని కళ్ళు తుడుచుకుని లేచి బైటికి వెళ్ళింది సమీర.
సారిక : సారీ రా
వంశీ : దేనికి..?
సారిక : నేను కూడా మీ గురించి తప్పుగా అనుకున్నాను.. సారీ
వంశీ : ముందు తిను.. ఆర్డర్ పెట్టాను.. ఇంకా రాలేదా
సారిక : వచ్చాడు.. తింటున్నా
వంశీ : సరే గుడ్ నైట్ అయితే
సారిక : బావ బావ.. ఫోన్ కట్ చెయ్యకురా.. బోర్ కొడుతుంది.. ఉండని.. ఏదో ఒకటి వింటూ నీతో మాట్లాడుతూ ఉంటాను..
వంశీ : హ్మ్మ్.. అని ఊ కొడుతూ లోపలికి వెళ్లి మంచం మీద పడుకుని దొల్లుతూ సారికతో ముచ్చట్లు పెడుతుంటే కొంత సేపటికి మిత్ర తన ఏడాది కూతురిని ఎత్తుకుని లోపలికి వచ్చింది.. రా అత్తా అని లేచి కూర్చున్నాడు.
మిత్ర పాపని పడుకోబెట్టి తన పక్కన పడుకొని జాకెట్ తీసి ముచ్చిక పాపకి అందించి పైట కప్పేసింది.. వంశీ అంతవరకు మొహం తిప్పుకుని మిత్ర అయిపోయింది అని అనగానే నవ్వుమొహం పెట్టి చూస్తూ ఉన్నాడు.
మిత్ర : చెప్పరా.. ఇన్ని రోజులు నువ్వు లేక పిచ్చెక్కిపోయింది.. ఎలా చదువుతున్నావ్.. నీ క్రికెట్ ముచ్చట్లు చెప్పు.. ఎంత సంపాదించావ్.. బక్కగా అయిపోయావ్.. అస్సలు తినట్లేదా.. ఏం మాట్లాడవే..?
ఫోన్లో సారిక : నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడతాడు పాపా అని కౌంటర్ వేసింది దానికి వంశీ నవ్వాడు
మిత్ర : ఏంట్రా
వంశీ : చెప్పు అత్తా.. ఊరికే గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతుంటే నవ్వొచ్చింది.. అంతా మాములే.. నువ్వు చెప్పు ఏంటి విశేషాలు
మిత్ర : ఏముంది.. తినడం పడుకోవడం.. పాపతో సరిపోద్ది.. ఆదివారం అయితే మీ మావయ్యతో సరిపోద్ది.. సాగుతుంది అలా.. మొన్న మీ మావయ్య మా నాన్నని అడిగి డబ్బులు పట్టుకురమన్నాడు నేను అడగనని గట్టిగా చెప్పేశా
వంశీ : హ్మ్మ్..
మిత్ర : ఇంకోటి..
వంశీ : చెప్పు
మిత్ర : నా చెల్లెలు గురించి.. అదే నువ్వు చేసుకుంటావా అని...
వంశీ : ఏంటి ..?
మిత్ర : అదే నువ్వు చేసుకునేటప్పుడే.. ఇప్పుడే కాదు, నువ్వైతే నేను ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని ఉండదు..
సారిక : అమ్మనీయమ్మ ...
వంశీ : నాకు తను అత్త వరస కదా
మిత్ర : ఏమో నేనవేమి ఆలోచించలేదు.. అయినా ఈ రోజుల్లో అవన్నీ...
వంశీ : నోరు ముయ్యి.. నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా
సారిక : అదీ అట్టా బెంగు బావా..
మిత్ర : అవునా.. మరి నాకు చెప్పాల్సింది.. ఎవరా అమ్మాయి.. బాగుంటుందా.. మన కులమేనా.. అందంగా ఉంటుందా.. అందంగానే ఉంటుందిలే.. ఎంతైనా నీ సెలక్షన్ కదా
సారిక : అరే దీని గుద్దలో చెరుకు నూకండ్రా.. ఆత్రం ఆగదేంట్రా నీ అత్తకి..
వంశీ : ష్.. అని ఫోన్లో సారికని వారిస్తూ.. మిత్రని చూసి.. ఏ మన కులం కాకపోతే..
మిత్ర : అలా అని కాదు.. ఏదో మాములుగా అడిగాను అంతే.. నీకు పెళ్ళాం అవుతే నాకు కూతురు వరసేగా ఆ మాత్రం నేను తెలుసుకోవద్దు..
వంశీ : మాట్లాడతావా
మిత్ర : ఆ..(ఆశ్చర్యంగా)
వంశీ : ఇదిగో మాట్లాడు అంటూ ఇంకో ఇయర్ ఫోన్ తీసి మిత్ర చెవిలో పెట్టాను
మిత్ర : ఎప్పటి నుంచి వింటుంది మన మాటలు.. పాపం ఆ అమ్మాయి ఏమైనా అనుకుందేమో.. నువ్వు.. ఇలా ఇర్కించేస్తావ్ ఏంట్రా.. హలో
సారిక : హలో
మిత్ర : సారీ.. ఏమైనా ఫీల్ అయ్యారేమో
సారిక : లేదు లెండి
మిత్ర : నేను మిత్ర వంశీ వాళ్ళ అత్తని, మీ పేరు
సారిక : తను చెపుతాడు లెండి.. నాకు మీరు తెలుసు
మిత్ర : అలాగా.. మా వంశీ నువ్వు ఎలా కలుసుకున్నారు
సారిక : చాలా సంవత్సరాల పరిచయం.. ప్రేమ పుట్టింది అంతే..
మిత్ర : అయితే నీకు సారిక తెలిసే ఉండాలే..
సారిక : అవునా.. తెలుసు కానీ.. తనేందుకు వచ్చింది మధ్యలో..
మిత్ర : అదేంటి.. సారిక లేకుండా వంశీ గాడి జీవితమే లేదు.. తెలుసా
వంశీ : అత్తా...
సారిక : నువ్వాగు.. మీరు చెప్పండి.. ఇంటి సారిక
మిత్ర : హబ్బో.. చాలా పెద్ద కధ అమ్మాయి.. సారిక వంశీ చిన్నప్పటి నుంచి శత్రువులు.. పేరుకే శత్రువులు కానీ వాళ్ళిద్దరి మధ్యా చాలా పెద్ద బాండింగే ఉందని నాకు మాత్రమే తెలుసు..
సారిక ఆశ్చర్యపోయింది.. అదే అడిగింది.. అదేంటి శత్రువులు అన్నారు మళ్ళీ బాండింగ్ అంటున్నారు..
మిత్ర : అదంతే.. వాళ్లిద్దరూ.. ఒకరకం.. లేకపోతే రక్తం వచ్చేలా కొట్టుకుంటారు కానీ ఇప్పటికీ అంటే ఇన్ని సంవత్సరాలకి కూడా వాళ్ళకి కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి.. అయితే వీడు దాని జోలికి వెళ్లడం లేకపోతే అదే కావాలని వీడిని రెచ్చగొట్టడం.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. వంశీ నాతో ఒకసారి చెప్పాడు.. సారిక గురించి ఎవరితో అయినా మొదటిసారి మాట్లాడాడు అంటే అది నా దెగ్గరే.. నేనంటే అంత స్పెషల్ వాడికి..
సారిక : ఏమన్నాడు..
మిత్ర : నాలుగేళ్ళ క్రితం ఇద్దరు రాళ్లతో కొట్టుకుని హాస్పిటల్లో పడ్డారు అప్పుడు వాడిని చూసి నాకు ఏడుపొచ్చేసింది.. ఆ సారికని తిట్టేద్దామని వెళుతుంటే నన్ను అపాడు.. అప్పుడు అన్నాడు.. సారికతో వాడి బంధం చాలా విచిత్రమైనదని.. మేము ఎంత కొట్టుకున్నా రేపు దానికి ఏదైనా కష్టం వస్తే ముందు ఉంటాను.. నాకు ఏదైనా కష్టం వస్తే అందరికంటే నాకోసం ముందు వచ్చేది సారికే అవుతుంది అన్నాడు.. అప్పటినుంచి వీళ్ళని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాను.. ఇదంతా నీకు ఎందుకు చెపుతున్నానంటే నీకు వంశీ గురించి తెలియాలని.. వంశీ అందరిలాంటి అబ్బాయి కాదు కొంచెం స్పెషల్ కేసు.. తనకి సంబంధించిన అందరి గురించి ఆలోచిస్తాడు.. ఎవరికో ఒకరికి సొంతం అనుకుంటే పొరపాటే.. ఎవరికి కష్టం వచ్చినా ఎవరు బాధలో ఉన్నా తట్టుకోలేడు.. దారిన పోయే వాళ్ళని చూసి కూడా మనకెందుకులే అనుకోడు.. చేతనైన సాయం చేస్తాడు.. రేపు మీ మధ్య ఏ గొడవ రాకూడదని చెపుతున్నాను.. ఇవన్నీ వంశీ చెప్పడు.. నీకింకా వాడి గురించి చాలా చెప్తానులే.. ఇప్పటికే నన్ను తినేసేలా చూస్తున్నాడు.. కానీ అమ్మాయి ఆఖరి మాట.. నన్ను తప్పుగా అనుకున్నా పరవాలేదు కానీ వాడిని మాత్రం బాధపెట్టమాక.. అస్సలు తట్టుకోలేడు.. జీవితాంతం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఐయామ్ విషింగ్ యు.. వంశీకి ఇస్తున్నాను అని చెవిలో నుంచి ఇయర్ ఫోన్ తీసింది.. వంశీ లేచి బైటికి వెళ్ళాడు..
వంశీ : ఏంటే సైలెంట్ అయిపోయావ్..
సారిక : లవ్ యు బావా.. నన్ను నేనే తిట్టుకుంటున్నాను.. మనం ఎందుకు ముందే కలిసిపోలేదా అని.. లవ్ యు లవ్ యు..
వంశీ : లవ్ యు.. పడుకో.. నాకు కూడా నిద్రొస్తుంది.. పొద్దున్నే బస్టాండ్ కి వెళ్లాలి అని ముద్దు పెట్టి ఫోన్ కట్ చేసాడు.. కాల్ టైం మూడు గంటల యాభై నిముషాలు అని పడడం చూసి వావ్ అనుకుంటూ లోపలికి వెళ్లి పడుకున్నాడు..
మిత్ర : ఏమైనా ఎక్కువగా మాట్లాడానా.. నా గురించి ఏమైనా తప్పుగా అనుకుందా
వంశీ : లేదు.. ఇంకా చెప్పు అని ఫోన్ పక్కన పడేసి అత్త వైపుకి తిరిగాను..
మిత్ర ఆపకుండా మాట్లాడుతుంటే వంశీ వింటూ వింటూనే నిద్రలోకి జారుకున్నాడు.. కొంతసేపటికి మిత్ర గమనించి వాడికి దుప్పటి కప్పి నుదిటిన ముద్దు పెట్టుకుని పాపని వాటేసుకుని పడుకుంది..
పొద్దున్నే ఫోన్ మొగడంతో లేచాడు వంశీ..
వంశీ : హలో...
రాధిక : రేయి.. ఇంకో పావుగంట.. బస్టాండ్ లో ఉంటాను
వంశీ : వస్తున్నా అని నిద్రలోనే ఫోన్ పెట్టేసి ఇంకో పది నిమిషాలు పడుకుని ఆ తరువాత లేచి చలిలో అలానే బండి రయ్యిమని పోనిచ్చాడు.. చలికి నిద్ర ఎగిరిపోయింది.. ఇంకో పది నిమిషాలకి బస్సు వచ్చింది.. రాధిక దిగుతుంటే బ్యాగ్ అందుకుని బైక్ దెగ్గరికి నడిచాడు..
రాధిక బండి ఎక్కి కూర్చోగానే ముందుకి పోనించాడు.. చల్లగాలికి చిన్నగా వెళుతుంటే రాధిక మాట్లాడుతుంది.. వంశీ మాటల్లో తేడా గమనించింది.. వాడి మొహంలో కూడా తేడా గమనించింది.. అదే అడిగింది..
రాధిక : ఎవరా అమ్మాయి..
వంశీ : ఏంటి..?
రాధిక : నేను వెళ్లిన ఈ నాలుగు రోజుల్లో నీకు ఎవరో పరిచయం అయ్యారు.. కచ్చితంగా అమ్మాయే.. లేదంటే ఎవరైనా ఆంటీని తగులుకున్నావా
వంశీ వెంటనే జేబులో చెయ్యి పోనించి గాల్లోనే సారికకి ఫోన్ కలిపాడు.. ఐదో రింగుకి సారిక నిద్ర లేచి ఫోన్ చూసి ఎత్తింది ఏంట్రా అంటూ కానీ తన అమ్మ మాటలు వినిపించేసరికి మౌనంగా వింటూ కూర్చుంది..
రాధిక : చెప్పు ఎవరా అమ్మాయి..
వంశీ : పిచ్చెక్కిందా.. నాకు నువ్వే పడట్లేదు.. ఇంక మళ్ళీ అమ్మాయంట..
రాధిక : ఈ మాటలన్నీ ఎవరికైనా చెప్పు.. నాక్కాదు.. నేను నమ్మను.. నీ మొహంలో వెలుగు.. నీ నడక.. నీ మాట తీరు అన్నిటీలో మార్పులు వచ్చేసాయి.. దొరికిపోయావు.. ఒప్పేసుకో..
వంశీ : ఆ.. నీ బొంద.. ఇల్లోచ్చింది.. దొబ్బెయి
రాధిక : చెప్తా చెప్తా.. నువ్వే దొరుకుతావ్.. అని దిగి వెళుతుంటే.. ఫోన్ తీసి చెవులో పెట్టుకున్నాడు..
వంశీ : నేను దొరికిపోయా.. నువ్వు జాగ్రత్తగా మానేజ్ చెయ్యి..
సారిక : నేను చూసుకుంటాలే..
వంశీ : హ్మ్మ్ అని పెట్టేసాడు..
రాధిక ఇంటి ముందు లైట్ వేసి తలుపు కొట్టేసరికి సారిక వచ్చి తలుపు తీసింది.. నిద్రలో ఉన్నట్టు నటిస్తు చెయ్యి గోక్కుంటూ రాధికని చూసి లోపలికి వెళ్ళిపోయింది.. అమ్మ దొంగదాన మహానటివె అనుకున్నాడు వంశీ.. ఇద్దరు లోపలికి వెళ్లి తలుపు వేసుకుని లైట్ ఆపేసాక ఇంటికి వెళ్లి పడుకున్నాడు..
వంశీ ఇల్లు కళకళలాడుతుంది.. సారిక తన అమ్మకి కాలేజీకి ఒక నాలుగు రోజులు వెళ్లనని కొంచెం గట్టిగా చెప్పేసరికి ఏదో జరిగి ఉంటుందని గ్రహించి మెల్లగా తెలుసుకుందాం అని సరే అంది.. కొత్తింటి పనుల వల్ల వంశీ సారికలు కలుసుకోవడం కుదరలేదు.. అనుకున్నట్టు గానే గురువారం రోజున గృహప్రవేశం జరిగిపోయింది.. సరిగ్గా రెండు రోజుల తరువాత వంశీ ఇక ఆగలేక సారికని కలవాడినికి వెళుతుంటే సుదీప్ పిలిచాడు.
వంశీ : ఏంటి నాన్నా
సుదీప్ : మాట్లాడాలి
వంశీ : అర్జెంటు నాన్నా..
సుదీప్ : అమ్మ దెగ్గరికి వెళుతున్నాం
వంశీ : అవునా(ఆశ్చర్యంగా).. అదేంటి.. నేను ఒక్కణ్ణే కదా.. అయినా ఇప్పుడు..
సుదీప్ : అస్సలు మేము విడిపోలేదు..
వంశీ : ఏంటి నాన్నా నువ్వు చెప్పేది..
సుదీప్ : అక్కడికి వెళ్ళాక నీకే అన్ని తెలుస్తాయి.. బట్టలు సర్దుకో.. ఈ విషయం ఎవ్వరికి చెప్పకు.
వంశీ : అలాగే.. అన్నాడు దీర్గంగా ఆలోచిస్తూ.