Episode 16


హారం తీసుకుని ఇంటికి వెళ్లాను, కొత్తింట్లో అమ్మమ్మ వాళ్లు నానమ్మ వాళ్ళు మావయ్యలు వాళ్ళ పెళ్ళాలు, అత్తలు పిన్ని అంతా బాగా సెట్ అయ్యారు.. నన్ను చూడగానే అత్త వచ్చి పలకరించి నా చేతిలోనుంచి బ్యాగ్ తీసుకుంది. ముందు వెళ్లి స్నానం చేసి వచ్చేసరికి అత్తయ్య ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చింది.

వంశీ : పిన్ని ఏది కనిపించలేదు

మిత్ర : పొద్దున్న నుంచి మొహం అదోలా పెట్టుకుని ఉంది, ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడలేదు.. ఏమయ్యిందో

వంశీ : నేను మాట్లాడతా లే

మిత్ర : పిలవనా

వంశీ : వద్దులే కానీ మంచి కేక్ ఒకటి తెప్పించు, సాయంత్రం కట్ చేపిద్దాం

మిత్ర : నువ్వొచ్చావ్ గా సెట్ చేసేస్తావ్ లే.. ఎటైనా వెళ్లాలా

వంశీ : లేదు.. యే..

మిత్ర : ఊరికే

వంశీ : చెప్పు అత్తా

మిత్ర : ఏం లేదు.. సరే రెస్ట్ తీసుకో.. అని వెళ్ళిపోయింది

పడుకున్నాను, లేచేసరికి చీకటి పడింది.. పక్కకి చూస్తే అత్తయ్య బుడ్డదానికి పాలు పడుతూ నేను లేవడం చూసి వెంటనే పైట కప్పుకుంది నేనూ అదే టైంలో మొహం తిప్పేసుకున్నాను.

మిత్ర : నీకోసం మీ పిన్ని మూడు సార్లు వచ్చి చూసి వెళ్ళింది

ఊ కొట్టి లేచాను

మిత్ర : నీకోసం ఫోన్ చేసింది మీ అమ్మాయి

వంశీ : నవ్వాను.. నా ఫోన్ చూడొచ్చా అలా

మిత్ర : నువ్వు పడుకున్నావ్ అది మొగుతుంది, చూసాను అంతే.. బుజ్జి అని ముద్దు పేరు నువ్వు పెట్టుకున్నావా లేక తన పేరేనా

వంశీ : కేక్ తెప్పించావా

మిత్ర : అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పవు

నవ్వుతూ లేచి అక్కకి మధ్యాహ్నం ఇంటికి వచ్చి పడుకున్నాను అని ఒక మెసేజ్ పెట్టి బైటికి వచ్చి పిన్ని రూంకి వెళ్లాను, మౌనంగా కూర్చుని ఉంది. నన్ను చూసి నా చెయ్యి పట్టుకుని పక్కకి లాగి కూర్చోబెట్టింది.

పిన్ని : నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అనుకున్నాను

వంశీ : నాన్నతో మాట్లాడావా

పిన్ని : ఉమ్మ్..

వంశీ : ఇంకా ఏం చెప్పాడు

పిన్ని : నీకెలా తెలుసు, ఆ విషయం

వంశీ : ఏ విషయం

పిన్ని : నన్ను ఏడిపించకు.. ఇప్పటికే తల ఎత్తుకొలేకపోతున్నాను నీ ముందు.. చాలా ఏడ్చాను.. నువ్వు నన్ను ఇక పిన్నిలా చూడవేమో అని ఏడుపొచ్చేసింది అని నా చెయ్యి పట్టుకుంది.

వంశీ : నిన్ను పిన్నిలా నేనెప్పుడూ చూడలేదు అనగానే తల ఎత్తి చూసింది.. అమ్మలా చూసాను

పిన్ని : అవును..

వంశీ : సరే ఇంకెందుకు ఆ ఏడుపు మొహం.. నవ్వొచ్చుగా

పిన్ని : ఆ..

వంశీ : నీకో గిఫ్ట్ తెచ్చా.. లే.. చూపిస్తా

పిన్ని : ఏది.. అని కొంగుతో మొహం తుడుచుకుంటూ లేచింది

వంశీ : ఇలా కాదు ముందు రెడీ అవ్వు.. అంతలోపు నేను బైటికి వెళ్ళొస్తా అని పిన్నిని పంపించి బైటికి వచ్చి కొన్ని సామాన్లు కొని హాల్ మొత్తం బలూన్స్ కట్టి టేబుల్ అన్ని సర్ది పెట్టాను.. అందరూ చూసి వెళ్తున్నారు కానీ ఎవ్వరు కనీసం ఒక్క పని కూడా అందుకోవట్లేదుకు.

ఇద్దరు మేనత్తలు అఖిల, విమల సోఫాలో కూర్చుని ఒకటి ఫోన్లో మాట్లాడుతుంటే ఇంకోటి పాటలు వింటుంది. ఇద్దరినీ చూసాను.. అఖిల ఫోన్ పెట్టేసి నన్ను చూసి ఏంట్రా అంది

వంశీ : మీ పెళ్ళికి కనీసం పని చెయ్యడానికి కూడా రానే నేను..

అఖిల : ఏ

వంశీ : మీరు ఎవరికైనా పని చేస్తే కదా

అఖిల : ఆమ్మో నన్ను వదిలేయి అని లేచి వెళ్ళిపోయింది. విమల అత్త మాత్రం వచ్చింది.. ఇద్దరం కలిసి అన్ని ఏర్పాట్లు చేసాం. ఫుడ్ బిర్యానీ మొత్తం బైటే ఆర్డర్ పెట్టేసాను ఇక ఇంట్లో వండకుండా

పిన్ని రూంలోకి వెళ్లేసరికి అద్దం ముందు రెడీ అయ్యి మల్లెపూలు పెట్టుకుంటుంటే వెళ్లి వెనకాల నిలుచున్నాను.

వంశీ : బాగున్నావ్

పిన్ని : ఊరుకోరా జోకులు చెయ్యకు

వంశీ : చెవి దెగ్గరికి వెళ్లి.. ఈ అందంతోనేగా ఇద్దరిని నీ వలలో వేసుకున్నావ్ అనగానే చురుగ్గా చూసింది. ఊరికే ఆటపట్టిద్దామనీ..

పిన్ని : బాధ పెడుతున్నావ్ నన్ను

వంశీ : సరేలే సారీ.. మనం ఇద్దరమే కదా ఉన్నదనీ అలా వాగాను

పిన్ని : నువ్వు నా కొడుకువి రా

వంశీ : కళ్ళు మూసుకో.. హా.. తెరవకూడదు నేను చెప్పేవరకు అని పిన్ని కళ్ళు మూసుకోగానే తన మెడలో హారం వేసి కొక్కేం పెట్టాను.. ఇప్పుడు కళ్ళు తెరువు అనగానే పిన్ని కళ్ళు తెరిచి అద్దంలో నన్ను చూసి నవ్వి తన మెడ చూసుకుంది.. ఆశ్చర్యంగా తనదేనా అన్నట్టు తడుముకుని మళ్ళీ మళ్ళీ చూసుకుని ఏడుస్తుంటే వెనక నుంచి వాటేసుకున్నాను.. హ్యాపీ బర్తడే అంటూ

పిన్ని : కానీ ఎలా..

నవ్వాను అంతే

పిన్ని : ఇది నాకు ఎంత ముఖ్యమైనదో ఎవ్వరికి తెలీదు వంశీ.. నా పెళ్లయ్యాక మా అమ్మ పోతూ పోతూ నాకు ఈ హారం ఇచ్చింది తన గుర్తుగా కానీ మా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు ఇది ఇవ్వడానికి ఒప్పుకోకపోతే వాళ్ళతో కొట్లాడి నాకు వాటాగా వచ్చే ఆస్తి బదులు ఈ హారం ఇవ్వమని అడిగాను అలా తెచ్చుకున్నాను.. ఈ విషయం తెలిస్తే మీ బాబాయి మళ్ళీ నాకు రావాల్సిన ఆస్తి కోసం వాళ్ళ మీదకి వెళ్తాడని నేను ఎవ్వరికి చెప్పలేదు.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ నా పుట్టింట అడుగు పెట్టలేదు తెలుసా

వంశీ : మరి ఎందుకు ఇది ఆక్షన్ లో పోతుంటే మెలకుండా ఉన్నావ్

పిన్ని : ఎవరిని అడగాలో తెలీలేదు రా.. మీ నాన్న బాబాయికి చాలా ఇచ్చి ఉన్నాడు.. ఆ టైంలో ఆయన్ని డబ్బులు అడిగితే తెచ్చిస్తాడు కానీ నాకే ఆయన పక్కలో పడుకుంటున్నందుకు అడుగుతున్నానా అనిపించింది అందుకే నేను అడగలేదు.

వంశీ : రాత్రిళ్ళు నువ్వు ఏడవటం నేను చూస్తూనే ఉన్నాను.. నిన్ను నవ్వించడం కోసం ఏమైనా చేస్తాను..

పిన్ని నాకు తెలుసు ఏడుస్తూ ప్రేమగా నా వైపు చూసి బుగ్గ మీద ముద్దు పెట్టుకోగానే ఒకసారిగా నాకేమైందో నాకే తెలీదు.

అమ్మా.. అని పిలిచాను.

అమ్మా అని పిలవగానే సమీర పొంగిపోయింది, ఎన్నడూ లేనంత ప్రేమగా వాడిని కౌగిలించుకుంది గట్టిగా

నాకు మాత్రం ఆ శరీర సౌష్టవ మెత్తదనం నన్ను ఇంకేదో లోకానికి తీసుకెళుతుంది, గట్టిగా నాలోకి అదుముకున్నాను తన మెడ వంపు నా పెదాలకి తగులుతుంటే ఏదో మత్తు ఇంకేదో కావలి, వెనక చేతులు వేసి వీపుని తడిమాను, పిన్ని పొడుగాటి ఒతైన జడ మల్లెపూలు తగిలాయి, దాని ఎమ్మటే నా చేతులని కిందకి పాముతూ నడుము దెగ్గరికి వచ్చేసరికి జడని వదిలి చీరని పక్కకి తప్పించి ఒక చేత్తో నడుము పట్టుకుని ఇంకో చేత్తో నడుము మీద ఏర్పడ్డ మడతని నా అరచెయ్యితో కొలుస్తుంటే పిన్ని ఉలిక్కిపడి ఆశ్చర్యంగా అయోమయంగా నా కళ్ళలోకి చూసింది. నడుముని వదిలేసి వెనక ఉన్న పిర్రల మీద రెండు చేతులు వేసి అదిమి పట్టి తన కళ్ళలోకి చూస్తూనే పిన్ని పెదాల మీదకి నా పెదాలని ఆనించి చిన్న ముద్దు ఒకటి పెట్టి కళ్ళు తెరిచి చూసాను. పిన్ని కళ్ళలో నాకు ఏదో సన్నని కన్నీటి పొర ఒకటి కనిపించింది. బాధ పెట్టానా.. ఇచ్చిన ఆనందాన్ని చేతులారా నేనే నాశనం చేసానా అనిపించింది. మోకాళ్ళ మీద కూర్చుని తన కాళ్లు పట్టుకున్నాను.

వంశీ : క్షమించు.. అన్నాను చిన్నగా ఎందుకో ఏడుపు వచ్చేసింది కామంతో నా కళ్ళు అంతగా మూసుకుపోయాయా, రాధిక మేడం ఇన్నేళ్లుగా నాకు చెప్పింది ఇదేనా.. ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేదు బైటికి పరిగెత్తాను.

అఖిల : కేక్ కటింగ్ కి టైం అవుతుంది.. ఎక్కడికిరా అని అరిచింది

ఎందుకో నాకు నా మీదె అసహ్యం వేసింది.. టీచర్ దెగ్గరికి పరిగెత్తాను.
Next page: Episode 17
Previous page: Episode 15