Episode 25
చందన భోజనం చేసి ఇవ్వాల్టికి నాలుగు రోజులు.. మంచం మీద ఒంటరిగా పడుకుని ఏడుస్తూనే ఉంది. ఎవరు ఎంత నచ్చజెప్పినా లాభం లేకపోయింది. ఆఖరికి రాధికని కాళ్ళు పట్టుకుని అడిగినా వంశీ జాడ దొరకలేదు. తన కూతురు ఎక్కడుందో తనకు తెలియదని ప్రశాంతంగా చెప్పి తనకి ధైర్యం చెప్పి పంపించేసింది. ఇటు మిత్ర కూడా అంతే నిద్రపోయి నాలుగు రోజులు అవుతుంది. చందన అయినా తన కొడుకు కోసం గట్టిగా ఏడవగలుగుతుంది.. కానీ పాపం మిత్రది ఎటూ కాని పరిస్థితి ఎవ్వరికి చెప్పుకోలేదు అందరి ముందు బాధపడలేదు.. లోపల లోపలే కుమిలిపోతుంది.
వంశీ పెద్ద అత్త విమల అత్తగారింటి నుంచి వచ్చి రెండు రోజులు ఓదార్చి వెళ్ళింది. అఖిలకి మొహం చెల్లక అస్సలు తన రూంలో నుంచి బైటికి రావడం మానేసింది. వంశీ పెద్దమ్మ సమీర పూటకోసారి బీరువా తీసి హారం చూసుకుని వంశీని తలుచుకుని ఏడుస్తుంది. వంశీ అమ్మమ్మ నానమ్మలకి దొరికిందే సందు అని వాళ్ళ ఏడుపులు వాళ్ళు ఏడుస్తున్నారు.. ఇంట్లో ఉన్న ఆడాళ్ళంతా ఎవరికి వాళ్ళు మౌనంగానే ఏడుస్తున్నారు కాని అందరికి కోపమే ఈ కారణం అంటే ఈ కారణం వల్లే వంశీ వెళ్లిపోయాడని మనసులోనే ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకుంటున్నారు. వంశీ నాన్నా మరియు బాబాయి కొడుకు కోసం వెతుకుతూనే ఉన్నారు.
నాలుగు రోజులుగా వందన తన నాన్న బాబాయిలతో కలిసి ఎంతో ప్రయత్నించింది కానీ ఆ నలుగురి ఆచూకీ మాత్రం తెలియలేదు. ఆ రాత్రి తన తమ్ముడిని తలుచుకుని ఏడుస్తూనే నిద్రపోయింది. తెల్లారి పొద్దున్నే లేచి ఏడవకుండా కళ్ళు తుడుచుకుని ఫోన్ ఆన్ చేసి తన తమ్ముడిని చూసి ముద్దు పెట్టుకుని బాత్రూంలోకి దూరి ఆలోచిస్తూ అన్నిటికి సరే అనుకుని స్నానం ముగించి రెడీ అయ్యి బైటికి వచ్చింది.
నాలుగు రోజులు ఇంట్లో వంశీ లేకపోయేసరికి ఇల్లంతా చిందరవందరగా తోచింది వందనకి.. అందరినీ రమ్మని కేకేసింది. దెబ్బకి అందరూ హాల్లోకి వచ్చారు ఒక్క చందన తప్ప.
వందన : నాన్నా.. అమ్మ ఎక్కడా
సుదీప్ : లోపల
వందన : పిలుచుకురా.. ముందు అందరం కలిసి టిఫిన్ చేద్దాం.. రానంటే కుదరదని చెప్పు.. కచ్చితంగా వచ్చి తీరాలి.. నాకస్సలే ఓపిక తక్కువ అని వంశీ డైలాగ్ కొట్టింది.
సుదీప్ వెంటనే అచ్చు గుద్దినట్టు అవే మాటలు చెప్పగానే చందన అసహనంగా బైటికి వచ్చింది. వందన అందరికి వడ్డించి తనూ అమ్మ పక్కన కూర్చుంది. అందరినీ చూసింది మౌనంగా తల వంచుకుని భోజనం చేస్తున్నారు. ప్లేట్లో టిఫిన్ పెట్టి చందన నోట్లో కుక్కుతూ తినిపించి తనూ తినింది.. తిన్నంత సేపు మౌనంగానే ఉంది.. మిత్ర త్వరత్వరగా తినేసి లేచి వెళ్లిపోతుంటే ఆపింది.
వందన : అత్తా.. కూర్చో.. అనగానే మిత్ర కూర్చుంది.. మీ అందరితో మాట్లాడాలి.. వంశీ.. వాడు వెళ్లిపోయేముందు నాకు కొన్ని బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు
చందన : అంటే వాడు వెళ్ళిపోతాడని నీకు ముందే తెలుసా.. ఎందుకు దాచావ్ మా దెగ్గరా అని లేచి నిలబడింది.
వందన : నేనిప్పుడు వంశీ డ్యూటీ ఎక్కుతున్నాను.. వాడి కోసం ఎదురు చూడటం ఆపి ముందు మీరంతా మామూలు అవ్వండి.. మనం అంటే చచ్చేంత ఇష్టం వాడికి.. కొన్ని రోజులు ఆగితే వాడి మనసు కుదుటపడుతుంది.. మనల్ని చూడకుండా వాడు మాత్రం ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి.. ముఖ్యంగా మీరు అమ్మా.. పెద్దమ్మా.. ఇద్దరు.. మిమ్మల్ని అలా చూస్తుంటే మాకు ఏడుపు వస్తుంది.. ఇక ఇంకో విషయం నేను ఈ ఇంట్లో ఉండట్లేదు.. సారిక వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అక్కడే ఉంటాను..
చందన : కానీ..
వందన : నాతో పాటు మిత్ర అత్తయ్య కూడా వస్తుంది అని మిత్రని చూసింది .. మిత్ర ఏమి మాట్లాడలేదు.. అత్తా బట్టలు సర్దుకో అని లేచి వెళ్ళిపోయింది
చందన : మీరేం మాట్లాడరే...
సుదీప్ : అది అనుకున్నది చెయ్యని.. అక్కా తమ్ముళ్లు వాళ్ళేం మాట్లాడుకున్నారో అని చెయ్యి కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు
సమీర : అవును.. మిత్రా.. పద నేనూ సాయం చేస్తాను అని లేచింది.
వందన మరియు మిత్ర ఇద్దరు బట్టలు సర్దుకుని పొద్దున్నే రాధికా ఇంటికి వెళ్లిపోయారు. ఇంటి బయట కసువు ఊడుస్తూనే తల ఎత్తి వందనని, మిత్రని చూసి ఆగిపోయింది.
వందన : మేము ఇక్కడే ఉంటాం
రాధిక : లోపలి రండి అని దారి ఇచ్చింది.
ఇద్దరు లోపలికి వెళ్లారు. రాధిక పాపని మిత్ర నుంచి తీసుకుని ఆడిస్తూ వంశీ చెప్పాడా అని అడిగింది. వందన ఊ కొట్టింది.
రాధిక : వాడలానే చెప్తాడు.. పరవాలేదు.. అనవసరంగా మీరు ఇబ్బంది పడొద్దు
వందన : లేదు ఏ ఇబ్బందీ లేదు.. ఇది నా నిర్ణయమే
రాధిక : తమ్ముడి బాధ్యతలు ఎత్తుకున్నావన్నమాట.. జాగ్రత్త.. కష్టాలు, బాధలు పడాలి
వందన : ఎందుకు అలా అంటున్నారు
రాధిక : అందరి గురించి పట్టించుకోవాలి.. అందరూ నీ చుట్టూ ఉంటారు.. అందరి అవసరాలు నీకే చెపుతారు.. ఎవరు బాధ పడినా చూడలేడు చూస్తూ ఊరుకోడు.. ప్రేమ ఎంత ఎక్కువ పంచితే అంత బాధ మిగులుతుంది అందుకే కదా చివరికి పాపం వాడికి ఆ స్థితి పట్టింది. పారిపోయాడు.. అని నవ్వింది.
వందన మౌనంగా ఉండిపోయింది.
రాధిక : మీరు మాట్లాడుతూ ఉండండి.. నేనెళ్ళి టిఫిన్ చేసుకొస్తాను
వందన : లేదు.. మేము తినే వచ్చాం.. నేను ఫోన్ మాట్లాడాలి అని వెళ్ళిపోయింది.
రాధిక వంటింట్లోకి వెళ్ళిపోగా మిత్ర ఒక్కటే మిగిలింది, తను కూడా పాపని పడుకోబెట్టి వంటింట్లోకి వెళ్లి రాధిక పక్కన నిలుచుంది.
మిత్ర : ఏదైనా పని ఉంటే చెప్పండి.. చేస్తాను
రాధిక : ఆమ్మో.. నీతో పని చేపిస్తే ఇంకేమైనా ఉందా.. నీ అల్లుడు నన్ను కుళ్ళబోడిచేయ్యడు
మిత్ర నవ్వింది : మిమ్మల్ని నేను కొన్ని విషయాలు అడగొచ్చా
రాధిక ఒక్క నిమిషం నవ్వడం ఆపి.. మిత్రని చూసి మళ్ళీ నవ్వి అడుగు అంది
మిత్ర : మొన్న మీరు వంశీ కోసం చేసింది ఆఖరికి వంశీ అమ్మ కూడా చెయ్యలేకపోయింది.. అంత ప్రేమ ఎలా సాధ్యం.. ఆ తరువాత కూడా మీరు పడ్డ నరకం గురించి నేను ఉంటూనే ఉన్నాను.. మీకు వంశీ మీద కోపం వచ్చిందా.. ఇప్పుడు వంశీతో మీరు పక్క పంచుకున్నారు కదా రేపు మీ కూతురిని వంశీకి ఇచ్చి చేస్తారా.. మీరు లోపల ఏం ఆలోచిస్తున్నారు.. ఏం అనుకుంటున్నారు.. నాకు తెలుసుకోవాలని ఉంది..
అప్పుడే అక్కడికి వందన కూడా వచ్చింది.. రాధిక సమాధానం కోసం మిత్రతో పాటు వందన కూడా ఎదురుచూస్తుండడం చూసి రాధిక నవ్వుతూ ప్లేట్లో దోశలు పెట్టుకుని చెట్నీ వేసుకుని తన రూంలోకి వెళుతుంటే వందన మరియు మిత్రలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తన వెనుకే వెళ్లారు.
రాధిక : మీరంతా వంశీని చూసింది ఒకవైపే వాడి గురించి ఎవ్వరికి తెలీదు ఆఖరికి నా కూతురుకి కూడా.. అది ఇప్పుడిప్పుడే చూస్తుంది.. మిత్రా.. కొన్ని సంవత్సరాలగా వంశీ రూంలోనే ఉంటున్నావ్ రోజు వాడి పక్కనే పడుకుంటున్నావ్ ఇప్పటి వరకు ఒకసారి కూడా వాడు నిన్ను ముట్టుకోలేదు.. అవునా
మిత్ర : అవును అంది కళ్ళు తుడుచుకుంటూ..
వందన : అత్తా.. అంటే ఇన్ని రోజులు మేమంతా అనుకుంటుంది అబద్ధమా.. నన్ను క్షమించు అత్తా
మిత్ర : మా ఇద్దరి మధ్యా ఉన్నది స్నేహం మాత్రమే.. మా గురించి ఎవరేమనుకున్నా మేము పట్టించుకోదలుచుకోలేదు.
రాధిక : మీకోటి చెప్పనా.. నేనూ వాడి మీద మనసు పడ్డాను, మోజు పడ్డాను.. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ ఎప్పుడు హద్దు మీరలేదు.. నేను వాడిని మొగుడుగా ఉంచాలనుకున్న ప్రతీసారి వాడు నాకు బిడ్డ అని గుర్తుచేసుకుంటూ వచ్చాడు అలా అని ఏది నోటి ద్వారా చెప్పడు.. వాడి పనులు అలా ఉంటాయి అంతే.. నా మనసు అర్ధం చేసుకున్నాక నన్ను ఒక్కసారి కూడా ముట్టలేదు
వందన : నాకు నా తమ్ముడి గురించి చెప్పరా
రాధిక : చెపుతాను ఇక్కడే ఉంటారుగా
మిత్ర : వంశీ చెప్పకుండా వెళ్లడం మీకు బాధ అనిపించలేదా
రాధిక : లేదు.. వాడితో నా కూతురిని నేనే పంపించాను.. వాళ్ల అమ్మగారి మాటలకి, వాడు చేసిన కొన్ని పొరపాట్లకి, నీ మీద చెయ్యి వేసినందుకు అని మిత్రని చూసింది.. నన్ను రేప్ చేసినందుకు అన్నిటికి.. ఇంకేమైనా ఉన్నాయో ఏమో.. మనసు విరిగినట్టుంది.
వందన : మళ్ళీ వస్తాడు కదా
రాధిక : రాక పోవచ్చు.. వాడి కోసం మనమే వెళ్ళాలేమో.. ఏమో
వందన : అంటే రాడా
రాధిక : లేదు కచ్చితంగా కలుస్తాం
మిత్ర : మీకు బాధగా లేదా
రాధిక : ఎందుకు లేదు.. ఇన్ని రోజులు ఆ ఇద్దరి కొట్లాటలు, ప్రేమలు.. ఇద్దరికి ఇద్దరే రెండు కోతులు.. నా దుంప తెంచేవారు.. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది.. నేను ఇది కూడా ఎంజాయి చేస్తున్నాను.. కానీ ఆ అల్లరి మూకలని మిస్ అవుతున్నాను.. ప్రేమించుకోనీ ఎన్ని రోజులు ప్రేమించుకుంటారో వాళ్ల ఇష్టం
వందన : ఈ నానీ.. వాళ్ల అమ్మ.. వాళ్ళని తీసుకెళ్లేంత చనువు..?
రాధిక : వాడా.. హహ.. వాడెప్పుడు అన్నా అన్నా అని తిరుగుతుంటాడు.. పేరుకే అన్నా అని పిలుస్తుంటాడు కానీ వాడు వంశీకి రెండో పెళ్ళాం.. సవితి పెళ్ళాం పక్కనే ఉన్నట్టు ఎప్పుడు వాడి పక్కనే ఉంటాడు.. రాత్రి మొత్తం అమ్మ పక్కలో ఉంటే పగలు మొత్తం వంశీ గాడి పక్కలో ఉంటాడు.. వెధవ
వందన : అమ్మ పక్కలో అంటే..
రాధిక : అదే..
మిత్ర : ఆమ్మో.. ఈ విషయం వంశీకి తెలుసా
రాధిక : మళ్ళీ రాముడు ఎవరు అన్నాడట.. నీ లాంటోడే.. నవ్వింది గట్టిగా.. సెట్ చేసిందే వాడు
వందన : నాకు మొత్తం చెప్పు అత్తా
రాధిక : అత్తా..
వందన : అత్తవే కదా నాకు..
రాధిక : అత్తనే..
వందన : చెప్పు
రాధిక : చెప్పుకుందాంలే.. ఒక్క రోజా రెండు రోజులా.. ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో నవ్వులాటలు.. ఎన్నో ఏడుపులు.. తీరికగా చెపుతా.. ముందు వంశీ ఏవో బాధ్యతలు ఇచ్చాడు అన్నావ్ కదా.. అవేంటో చూడు కొడలు పిల్లా అనేసరికి వందన నవ్వింది.
వందన : ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా
రాధిక : నీ తమ్ముడు నేర్పిందే.. నేనూ నిన్ను కొన్ని అడగాలి
వందన : అడగండి..
రాధిక : ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు అడుగుతాను.. అని తిన్న ప్లేట్ తీసుకుని లేచింది.
వందన వంశీ ఆఫీస్ కి వెళ్ళగా.. రాధిక మరియు మిత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ పిల్లని ఆడిస్తూ ఇంటి పనుల్లో పడ్డారు. స్వాహ్తాగా ఇంట్రోవర్ట్ అయిన మిత్ర కూడా రాధిక కలుపుకుని మాట్లాడటంతో ఇబ్బంది పడకుండా ఒక్క పూటలోనే కలిసిపోయింది. సాయంత్రం వందన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.
మిత్ర : థాంక్స్
రాధిక : దేనికి.. హో.. నీ గురించి నాకు వంశీ చెపుతూనే ఉంటాడులే.. నువ్వు వంశీకి దెగ్గరదానివి అంటే నాకు కూడా దెగ్గరదానివే.. నాకు నా కూతురు ఆ వంశీగాడే లోకం..
మిత్ర : మీరు టీచర్ కదా
రాధిక : అవును.. మానిపించేసాడుగా బలవంతంగా
మిత్ర : బలవంతంగా నా
రాధిక : ఎంత గోల చేస్తాడో తెలుసా.. నా లైఫ్ లో వాడిని తన్నినంత నేను ఏ స్టూడెంట్ ని తన్నలేదు.. మొండి నా కొడుకు.. నీ అల్లుడు
వందన కూడా ఇంటికి వచ్చింది.. ముగ్గురు కలిసి ముచ్చట్లలో పడ్డారు. రాధిక బిర్యానీ చేసిపెడితే ఆవురావురమంటూ తినేసి మంచాలు ఎక్కారు.
వందన : నాకు కొంచెం రాత్రిళ్ళు నిద్ర సమస్యలు ఉన్నాయి.. నేను ఒంటరిగా పడుకుంటాను
రాధిక : నీ నిద్ర సమస్య గురించి నాకు తెలుసులే కానీ.. మిత్ర నువ్వు సారిక రూంలో పడుకో.. వందన నువ్వు నా రూంలోకి వచ్చేయి అనగానే వందన అదిరిపడింది.