Update 01
ఐడెంటిటీ
కొన్ని గంటల తర్వాత:
"నేహా డియర్....."
"ఒక డీల్ ఉంది రేపు ఈవెనింగ్......"
"ఎం డీల్ ??"
"ఇప్పటి దాకా నువ్వు చేసిన డీల్స్ కన్నా ఇది డిఫరెంట్ గా ఉంటుంది"
"అంటే ??"
"అశోక్ సర్ వాళ్లకు ఒక పర్మిషన్ రవళి గవర్నమెంట్ నుంచి...."
"ఒకే...."
"ఆ IAS ఆఫీసర్ చాల గట్టిగ ఉన్నాడు..... నేను ఈ పర్మిషన్ తెస్తే నాకు పది లక్షలు వస్తాయి...."
"పది లక్షల ??" అని ఆశ్చర్యంగా అడిగాను.
"అవును..... దన్తలో నీకు ముడిస్తిస్తాను..."
"ఆ ?? పదొస్తే ముడేనా ??"
"సరే నేను ఎవరినైనా వెతుకుంటాలే"
"అమిత్ 50-50"
"సరే రెండు లక్షలు...."
"రెండా ??"
"ఒకటి"
"ఓకే ఓకే మూడు ఓకే"
అమిత్ నవ్వి "అది అలా రా దారికి....."
"నాకు అవకాశం వచ్చినప్పుడు పాగా తీర్చుకుంటాను" అన్నాను
అమిత్ నవ్వి "చూద్దాం లే"
"సరే డీల్ ఏంటి ??"
"రేపు ఈవెనింగ్.... abc హోటల్ లో నీకు ఒక రూమ్ బుక్ చేస్తాను..... "
"నాకా ??"
"నీకు అంటే నీకు కాదు.... వేరే పేరు మీద.."
"ఓకే??"
"రూమ్ కీ నీకిస్తాను..... రేపు 6 కల్లా రూమ్ కి వెళ్ళిపో....."
"తర్వాత ??"
"అతన్ని రెస్టారంట్ కి 8 కి రమ్మన్నాను....అప్పుడైతే రష్ ఉంటుంది..."
"ఓకే...."
"నన్ను ఎక్సపెక్ట్ చేస్తాడు రెస్టారంట్ లో.... కానీ నా ప్లేస్ లో నువ్వుంటావు...."
"ఒకే....."
"ఇక అక్కడ నుంచి నీదే కంట్రోల్.... ఎం చేస్తావో తెలీదు నాకు.... నీకు కొన్ని ఫైల్స్ ఇస్తాను.... వాటి మీద సంతకాలు పెట్టించాలి...."
"అన్నిటిమీద ??"
"అఫ్ కోర్స్....రెండు కాపీల మీద...."
"ఎం ఫైల్స్ అవి ??"
"తీసుకో.....ఇస్తాను..... ఒక పని చేయి 3 కల్లా రూమ్ కి వెళ్లి ఆ ఫైల్స్ అన్నిటిని స్టడీ చేయి....."
నేను అమిత్ ని చేతి మీద కొట్టి "అమిత్...... నువ్వొక ఇడియట్ వి...."
"అవి ప్రాజెక్ట్ కి సంబందించిన ఫైల్.....అన్ని కరెక్ట్ గా ఉన్నాసరే సైన్ చేయనంటున్నాడు...."
"అన్ని కరెక్ట్ గా ఉంటె ఎందుకు చేయడు ??"
"సరే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కి ఒక ఇండస్ట్రీ హోదాలో .... వెళ్లి రూపాయి ఖర్చు లేకుండా పని చేయించుకొని రా... నీకు కోటి రూపాయిలు ఫ్రీగా ఇస్తాను...."
"ఓకే ఓకే అర్ధమైంది....."
"ఎం అర్ధమైంది ??"
"అతన్ని సెడ్యూస్ చేసి ఎలాగో ఆలా.... ఫైల్స్ మీద సంతకం పెట్టించాలి"
"అమిత్ IAS అంటున్నవ్..... నేనెలా అతన్ని హాండెల్ చేయగలను ??"
"హాండెల్ చేయడం కష్టం.... నాకు కూడా వల్ల కాలేదు.... అందుకే నిన్ను పంపిస్తున్నాను..."
"నీకే వల్ల కాకపోతే నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది??"
"అవుతుంది....."
"ఎలా ??"
"నేహా డియర్..... ఏ మొగాడికైనా ఒకటే వీక్నెస్....."
"ఆడది..."
"కరెక్ట్......నిన్ను చూడగానే మనసు మార్చుకుంటాడులే....."
"ఒకే వేళ మనసు మార్చుకోపోతే ??"
"ఏముంది నువ్వు ఫెయిల్ అవుతావు....."
"మరి డీల్ ??"
"నో డీల్..... నో మనీ...."
"అంటే నేను ఆ రిస్క్ తీసుకోవాలా ??"
"నేహా డియర్.... నీకు ఈ డీల్ ఒక పరీక్షా లాంటిది ??"
"ఆ ?? ఏంటి ??"
"నువ్వు ఎంత బాగా సెడ్యూస్ చేయగలవో..... ఈ డీల్ తో తెలిసిపోతుంది....."
"అమిత్...."
"నేహా డియర్..... నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను...."
"hmmmmm... సరే...."
"ఏమైనా టిప్స్ ఇస్తావా అమిత్ ??"
"నేనా ??"
"యా"
"నేహా డియర్..... "
"ఏంటి ??" అని విసుగుతో అన్నాను.
"ఈ డీల్ నువ్వే సొంతగా ట్రై చేయి.....నీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్..... ప్రతి సరి నేనుండను కదా..."
"ఏమో అమిత్....."
"నేహా డియర్..... ఇలా భయపడితే నిజంగానే ఫెయిల్ అవుతావు..... జస్ట్ మాములుగా ఉండు......నేహా క్యారెక్టర్ వదిలేసి నిషా లోకి ప్రవేశించు"
"hmmmmm......"
"నాకు నీ మీద నమ్మకం ఉంది..... నువ్వు చేయగలవు..... డాక్టర్ నిషా...." అన్నాడు
నేను తనని నవ్వుతు చూసి "నీకెవరు చెప్పారు ??"
"రాహుల్.....చెప్పాడు డాక్టర్ నిషా....."
"రాహుల్ ఆ ??"
"అవును డాక్టర్..."
నేను చిరుకోపంతో ఉన్నాను.
"నా బెస్ట్ ఫ్రెండ్.... తను"
"అయితే ?? ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకుంటారా ??"
"నాకేమి చెప్పలేదు.... ఏదో ఇద్దరు డాక్టర్ పేషెంట్ లాగా roleplay చేసారని చెప్పాడు"
"ఓ అంతేనా ??"
"యా...."
"ఓకే"
"నేహా డియర్..... నాకు పక్కనోళ్ళ సెక్స్ లైఫ్ గురించి డిస్కస్ చేసే ఓపిక తీరిక లేదు...... కాకపోతే ఏమైనా టిప్స్ కావాలంటే అడుగు చెప్తాను...."
నేను అమిత్ ని కొట్టాను.
"నేహా డియర్ ఆపు కొట్టడం అలా........ఒకే ??"
"తగిలిందా ??"
"అవును డాక్టర్ నిషా ట్రీట్మెంట్ చేస్తారా నాకు ??"
నేను అమిత్ ని మళ్ళా కొట్టాను
"అబ్బా..... ఏంటి నేహా డియర్ అలా కొడుతున్నారు ??"
"రాహుల్ అంత చెప్పేసాడన్నమాట ??"
"లేదు..... నువ్వు డాక్టర్ కాబట్టి ట్రీట్మెంట్ అడిగాను"
నేను అటు వైపు చూసాను.
"ఓ ఏదో మొత్తానికి మీ మధ్యలో సీక్రెట్స్ ఉన్నాయి.... అవేంటో బయటకు తీస్తా......డాక్టర్ నిషా గురించి తెలుసుకుంటాను..."
"ఓకే...."
"ఏంటి ??" అని ఆశ్చర్యంగా అడిగాడు
"నీ ఇష్టం..... నీకు నా సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావంటే..... నీకెంత పని పాత లేదో అర్ధమవుతుంది"
"నోటిని అదుపులో పెట్టుకో లేడీ...."
"ఏడిసావ్ లే"
ఇద్దరం నవ్వుకున్నాం
"నీతో జాగ్రత్త ఉండాలి.....అసలే డాక్టర్ వి కద...."
"నీతో కూడా....."
"ఎందుకు ??" అని అమిత్ అన్నాడు.
"IAS ఆఫీసర్ కదా...."
"నీకెవరు చెప్పారు ??"
"నా గురించి నువ్వు తెలుసుకుంటే మరి ..... నీ గురించి తెలుసుకొనే మిస్టర్ అమరేష్ రంజిత్....."
"నో....అన్ని చెప్పేసాడు రాహుల్ నా గురించి ??"
"రిలాక్స్.... అంతే చెప్పాడు"
"ఫైన్....."
ఇద్దరి మధ్య సైలెన్స్....
"ఐన అమరేష్ రంజిత్ అయితే అమిత్ ఏంటి అసహ్యంగా ??"
"అమరేష్ లో "ఆ" "మా"..... రంజిత్ లో లాస్ట్ లో "త"..... మూడు ఆ, మా, త కలిపితే అమిత్...."
"ఓ.....ఒకే ఒకే....."
ఇద్దరి మధ్య సైలెన్స్....
"అవును అమిత్ ఎందుకు అంత మంచి జాబ్ వదిలేసావ్ ??"
"ఎందుకంటే నాకు డబ్బు కావాలి అమ్మాయిలు కావాలి....."
"అమిత్ సీరియస్ గా అడుగుతున్నాను....."
"నేహా డియర్......దానికి చాల రీసన్స్ ఉన్నాయి....."
"అంత మంచి జాబ్....."
"ఓకే..... చూడు నేహా డియర్......నేను ఎక్కడికో వెళ్లి ఎక్కడో కష్టపడి పనిచేసి ఎం సాదిస్తాను ??"
"మంచి పేరు....."
"అలాగా ??"
"యా..."
"సరే.....IAS ఆఫీసర్స్ ప్రవేశ పెట్టిన ఒక పది మంచి స్కీమ్స్ చెప్పు ప్రజల కోసం....."
"ఏమో....."
"సరే పొలిటిషన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ ప్రవేశ పెట్టిన స్కీమ్స్ చెప్పు..... "
"అర్ధమైంది ఇప్పుడు..... నువ్వు చెప్పక్కర్లేదు...."
"కష్టపడేది గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ పోస్టర్స్ మీద ఉండేది పొలిటిషన్స్..... కష్టపడేది ఆఫీసర్స్ కానీ డబ్బులు సంపాదించేది పొలిటిషన్స్..... కష్టపడేది ఆఫీసర్స్ కానీ విగ్రహాలు, ఫోటోలు, సన్మానాలు, సెల్యూట్ లు వాళ్ళకి....."
"hmmmmm....."
"నా లైఫ్ చూడు..... హ్యాపీ గా ఫైవ్ స్టార్ట్ హోటల్ లో ఉంటా రోజు..... కావాల్సిన ఫుడ్ తినొచ్చు......కావాల్సిన కార్ లో తిరగొచ్చు.....ఏది కావాలన్నా రెండు ఫోన్లు కొడితే పనులన్నీ అయిపోతాయి..........అన్ని ఫ్రీ....."
"ఫ్రీ నా ఇవన్నీ ??"
"యా....."
"ఎలా ??"
"అదంతే....."
"వావ్......"
టు బె కంటిన్యూడ్.......