Update 02
కండిషన్స్
మరుసటి రోజు:
ఇద్దరం రెడీ అయ్యి కూర్చున్నాం రూమ్ లోనే.
నేను నైల్ పోలిష్ వేసుకుంటున్నాను చేతులకి. అమిత్ నా దాగరకు వచ్చి కూర్చొని, అమిత్ నా చేతులు తీసుకొని నా నైల్ పోలిష్ కాప్ తీసుకొని నా వేళ్ళకు వేయసాగాడు.
"అమిత్, నేను వేసుకుంటాను...."
"పర్లేదు నేహా డియర్....."
"నేహా డియర్ చాల హ్యాపీ గ ఉన్నావ్ ఈ రోజు నువ్వు??"
"యా....."
"ప్రెగ్నెన్సీ ఇష్యూ సాల్వ్ అయ్యిందనా ??"
"ఆలా ఎం లేదే......"
"నీ మొహం లో చాల కళ కనిపిస్తుంది.....నిన్నంతా ఏడ్చి నీ మొహం అంత బిగుసుకుపోయింది.... కానీ ఈ రోజు చాల బాగుంది....ఉషారుగా...."
"అవును......"
"ఈ రోజంతా నీ ఫోకస్ డీల్ మీదే ఉండాలి....."
"hmmmmm....."
"అమిత్ ఎం వేసుకొని వేళ్ళను హోటల్ కి ??"
"నేహా డియర్....."
"అమిత్..."
"నేను నీకు చెప్పే రోజులో పోయాయి.... ఈ డీల్ కి సంబంధించి అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి..... నేనేమి చెప్పను....."
"అమిత్ ఈ డీల్ డిఫరెంట్ అని నువ్వే చెప్పావ్....."
"నేహా డియర్ ఇక నుంచి వచ్చే అన్ని డీల్స్ చాల డిఫరెంట్ గా ఉంటాయి..... ప్రతి దానికి నేను నీకు చేతులు పట్టుకొని నడిపించలేను....."
నేను అమిత్ ని అలాగే చూసాను.
"సరే నేహా డియర్ ఒక సరి వాట్సాప్ ఓపెన్ చేయి....."
"ఎందుకు ??"
"నీకు జాబ్ ఒచ్చింది కాబట్టి ఆ జాబ్ నేనే ఇప్పించాను కాబట్టి నాకు కమిషన్ కావలి...."
"అమిత్...."
"నేహా డియర్ ముందు చాట్ ఓపెన్ చేయి....."
"అమిత్ ఇది అన్యాయం..... నాకు వచ్చేదే లక్ష....మళ్ళా దాంట్లో నుంచి టాక్స్ కట్టాలి..... మళ్ళా నీకు కమిషన ??"
"నేహా డియర్ నీ జాబ్ లాంగ్ టర్మ్ కాబట్టి నాకు మొత్తం మీద 30% బదులు నువ్వు టాక్స్ కట్తేసాక మిగిలిన దాంట్లో నుంచి 30% ఇస్తే చాలు....."
"అమిత్..... గవర్నమెంట్ వేసే టాక్స్ కన్నా నువ్వు వాసులు చేసే కమిషన్ ఎక్కువుంది...."
"సరే ఎంతిస్తావో చెప్పు...."
"10%....."
"సరే నేను కూడా నాకు కమిషన్ ఎక్కువిచ్చే అమ్మాయిలకు ఎక్కువ డీల్స్ తెస్తాను......నువ్వు 10% అన్నావ్ కాబట్టి వేరే వేరే వాళ్ళకి ప్రిఫెరెన్సు ఇస్తానులే...."
"ఒకే ఒకే..... చెప్పు ఎంత కావాలో ....."
"30%....... ఫిక్స్డ్"
"అమిత్ 30% దారుణం..."
"సరే ఎంతిస్తావ్ ??"
"25%......"
"20%......"
"నువ్వెంత కమిషన్ ఇస్తే అన్ని డీల్స్ తెస్తాను నీకు...."
"సరే 25%...."
"30% కమిషన్ ఇచ్చే అమ్మాయిలకు నీకన్నా మంచి డీల్స్ వస్తాయి...."
"అమిత్...."
"నేహా డియర్ నీకు నేను మంచి డిస్కౌంట్ ఇచ్చాను......అంతకుమించి తాగద్దు"
"ఆ ?? 30% అన్నావ్..... ఇప్పుడేం తగ్గించావ్ ??"
"నేహా డియర్ ఒకప్పుడు 30% ఫిక్స్డ్ ... కానీ ఇప్పుడు టాక్స్ కట్ అయిపోయాక మిగిలిన దాంట్లో 30% అడుగుతున్నాను..... "
"అమిత్ నా దగ్గర ఉన్న సగం డబ్బులు కమిషన్ కి టాక్సులకి పోతున్నాయి....."
"నేహా డియర్.... నీకి జాబ్ వస్తే ఇంటి రెంట్ ఫ్రీ, కరెంటు బిల్ ఫ్రీ, ట్రావెల్ ఛార్జ్ ఫ్రీ, హోటల్ స్టే ఫ్రీ, డ్రైవర్ జీతం ఫ్రీ, అన్ని ఫ్రీగా వస్తున్నాయి.... జీతంలో మిగిలేది ఏమి లేకపోయినా...... అన్ని నీకు ఇండైరెక్ట్ గా వస్తున్నాయి"
"నీకు నెలకి ఒక 3-4 డీల్స్ లో 10 లక్షలు వచ్చిన ఈజీగా అన్ని కట్ అయిపోయాక 1-2 లక్షలు మిగులుతాయి..... అవన్నీ నీకే.....ఎం ఖర్చులుండవ్.... పండగ చేసుకో...."
"ఏంటి ?? 10 లక్షలు సంపాదిస్తే అన్ని EMI లకు, టాక్సులకు, నీ కమిషన్ కి ఇచ్చి పండగ చేసుకోవాలా ??" అని అమిత్ ని కొట్టాను.
"నేహా డియర్ నీ ఇష్టం నా ఆఫర్ ఫైనల్......"
"అమిత్ ప్లీస్ 25% ఫైనల్ చేసుకో..... 30% మరి ఎక్కువ"
"డీల్స్ తగ్గుతాయి......"
"అమిత్ బ్లాక్మెయిల్ చేయకు అలా....."
"నేహా డియర్ నాకు కావాల్సింది డబ్బు...... ఎవరిస్తే నాకేంటి ?? ఎవరి దగ్గర ఎక్కువ కమిషన్ వస్తే వాళ్ళ దగ్గర బాగా పనిచేస్తాను......"
"అంటే మరి నా సంగతి ??"
"ఏమో......."
"అంటే ఏంటి నీ ఉద్దేశం అమిత్ ??"
"నేహా డియర్ నా మాటలు వక్రీకరయించొద్దు......"
"hmmmmm ??"
"నీకు సరిగ్గా పనిచేయను అని ఎప్పుడు చెప్పలేదు..... నీకన్నా ఎక్కువ కమిషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఇంకా బాగా పనిచేస్తాను అని చెప్పాను..... చాల తేడా ఉంది...."
"అమిత్ నువ్వు నాకు ఛాయస్ ఇవ్వట్లేదు...."
"నేహా డియర్.... "
"అమిత్ ఇప్పుడు నాకు నువ్వేదో తొక్కలో ఉదాహరణో లేదా తొక్కలో విషయం ఏదో చెప్తావ్...."
"కరెక్ట్...."
"అప్పుడు నేను ఒప్పేసుకుంటాను...."
"కరెక్ట్...."
"ఒప్పుకోకపోతే......"
"నీకే నష్టం....."
నేను అమిత్ ని కొట్టి "చి..... వెరీ సెల్ఫిష్ నువ్వు"
"అఫ్ కోర్స్......నేను నా గురించే ఆలోచిస్తాను....."
"సరే చెప్పు....."
"ఒకే..... నువ్వొక సెల్ల్ఫోన్ షాప్ కి వెళ్లావు అనుకో..... ఏ ఫోన్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి ??"
"అంటే ??'
"10 వేళా ఫోన్లో ఫీచర్స్ ఎక్కువ లేదా 30 వేళా దన్తలో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయా ??"
"30 వేల దాంట్లో...."
"10 వేల ఫోన్ కూడా బాగుంటుంది.... కానీ 30 వేల ఫోన్ ఇంకా బాగుంటుంది"
"అవును....."
"సరే...... ఇప్పుడు చెప్పు ..... నేను ఎవరికి బాగా పనిచేస్తాను ?? 10% కమిషన్ ఇచ్చేవాళ్ళక లేదా 30% ఇచ్చేవాళ్ళక ??"
"30% ఇచ్చేవాళ్ళకి" అని నీరసంగా చెప్పాను.
"నీ నోటితో నువ్వు చెప్పావ్ కాబట్టి ..... ఇక నువ్వే డిసైడ్ అయిపో..."
"దుర్మార్గుడా....."
"నేను చాల ఓపెన్ అండ్ హానెస్ట్ ...... నా గురించి ఎవరేమనుకున్నా నాకేం పర్లేదు..... "
"అమిత్..... నీది కమిషన్ అనకూడదు....."
"మరి ??"
"అమిత్ టాక్స్ అనాలి...."
"నువ్వేమైనా పిలిచుకో మై డియర్.... నా డబ్బు నాకొస్తే చాలు....."
"నీతో మాట్లాడి వేస్ట్....."
"అమిత్ అలా కాదు నైల్ పోలిష్ వేసేది......" అంటూ నేను నేను తీసుకొని నేనే వేసుకోవటం స్టార్ట్ చేసాను.
"నేహా డియర్..... నీకే నేను ఛాయస్ వదిలేసాను....."
"అవును అన్ని విషయాలు చెప్పి...... నన్ను మానిప్యులేట్ చేసావ్"
"మానిప్యులేట్ ఆ ?? నేను నీకు ఉన్న విషయం అంటే రియాలిటీ చెప్పాను.....నీదే నిర్ణయం..... నాకు 10% అయినా ఒక....."
"సరే నువ్వే గెలిచావ్.....అమిత్....."
"థాంక్స్ నేహా డియర్......"
"నాకు కూడా టైం వస్తుంది......"
"చూద్దాంలే"
ఇద్దరం నవ్వుకున్నాం.
"రాహుల్ రావటానికి ఇంకో 2 డేస్ పడుతుందంట...."
"ఒకే....."
"ఒకే కాదు..... నాకు ప్రైవసీ కావాలి..... నువ్వు...."
"అర్ధమైంది.... నన్ను వెళ్లి రాహుల్ ఇంట్లో ఉండమంటున్నావ్"
"నేనలా చెప్పానా ??"
"మరి ??"
"నేహా డియర్.... నీకు ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి.... నువ్వు రెంట్ తీసుకొని ఎక్కడైనా ఉండొచ్చు.....కంపెనీ పే చేస్తుంది"
"hmmmmm......"
ఇద్దరం వాట్సాప్ లో కండిషన్స్ అన్ని చాట్ చేసి స్క్రీంషాట్స్ తీసి చాట్స్ డిలీట్ చేసేసాము. స్క్రీంషాట్స్ అమిత్ భద్రంగా క్లౌడ్ లో సేవ్ చేసి పెట్టాడు. నా దగ్గర కూడా కాపీ పెట్టుకున్నాను సేవ్ చేసి.
అమిత్ వెళ్ళిపోయాడు పని మీద.
నేనొక్కదాన్నే రూమ్ లో ఉండిపోయాను. ఇక డీల్ గురించి ఆలోచించటం స్టార్ట్ చేసాను.
టు బి కంటిన్యూడ్........