Update 03
హ్యాంగ్ ఓవర్
ఒక్కసారిగా చీకటి, ఫ్యాన్ తిరుగుతూ ఉంది. నా వొళ్ళంతా చమటలతో తడిసిపోయింది. చీకటిలో నా ఫోన్ వెతుకున్నాను. ఓపెన్ చేసి చూస్తే ఎలాంటి వాట్సాప్ మెసేజెస్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లేవు. ఇదంతా కల అని అర్ధమైంది. ఇది కల అని తెలిసాక చాల సంతోషం వేసింది. చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాను.
చాల దాహంగా అనిపించింది. ఒక వాటర్ బోటిల్ మొత్తం తాగేసాను. ఐన సరే ఇంకా కొంచెం దాహం అనిపించింది. మినీ ఫ్రిడ్జ్ లో కోక్ టిన్ ఉంటె ఓపెన్ చేసుకుని తాగాను. చల్లగా హాయిగా అనిపించింది. వెంటనే నేను వాష్ రూమ్ కి వెళ్లి పేస్ వాష్ చేసుకొని వచ్చాను.
నా ఫోన్ తీసుకొని అమిత్ కి కాల్ చేసాను.
" హలో నేహా డియర్......."
"అమిత్...... నేను నీతో మాట్లాడాలి......"
"ఒకే...... మాట్లాడు....."
"ఫోన్ లో కాదు........ ప్రైవేట్ గా మాట్లాడాలి......"
"ప్రైవేట్ గాన ??"
"అవును......"
"నేహా డియర్...... నీకు సెక్స్ కావాలంటే డైరెక్ట్ గా నన్ను అడుగు.......అంతే కానీ ఈ దొంగతిరుగుడెందుకు..... "
"అమిత్ తాగింది దిగలేదా ??"
"నేను తాగలేదు......"
"అమిత్ పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు....... ఇందాక కారులో ఏంటి ?? ఏదేదో మాట్లాడావ్....."
"ఎం మాట్లాడాను ??"
"అమిత్..... ప్లీస్...... నేను నీతో సీరియస్ గా మాట్లాడాలి......."
"నేను నీకు ఆల్రెడీ చెప్పాను నేహా డియర్...... సెక్స్ కావాలంటే డైరెక్ట్ గా అడగమని...... ఇలాంటి ఇన్ డైరెక్ట్ భాష నాకు నచ్చదు......"
అమిత్ కి తాగింది దిగలేదని అర్ధమైంది. పిచ్చి పిచ్చి గా మాట్లాడి నాకు చాల కోపం తెప్పిస్తున్నాడు.
"అమిత్ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం..... బాయ్......" అని చెప్పి ఫోన్ పెట్టేసాను.
ఫోన్ పెట్టేసాక నేను వెళ్లి షవర్ కింద కాసేపు స్నానం చేసి బట్టలు మార్చుకొని ఫోన్ లో అలారమ్ పెట్టుకొని మళ్ళి పడుకున్నాను.
మరుసటి రోజు:
నేను నిద్ర లేచి రెడీ అవుతున్న టైం లో అమిత్ నుంచి ఫోన్ వచ్చింది
"నేహా డియర్....... "
"ఏంటి అమిత్ ??"
"నిన్న నువ్వేమైనా నాకు కాల్ చేశావా ??"
"అవును...... నీతో మాట్లాడాలి ప్రైవేట్ గా......"
"ఓకే.........మాట్లాడుకుందాం........ "
"అమిత్, ఫ్లైట్ ఎన్నింటికి ??"
"కొన్ని ప్లన్స్ చేంజ్ అవ్వటం వల్ల ఫైనల్ గా ఈవెనింగ్ 5 కి.......ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను"
"ఓకే......"
"అవును ఏదో మాట్లాడాలి అన్నావ్...... ఏదైనా ఇంపార్టెంట్ మేటర్ ఆ ??"
"ఎస్....... చాల......."
"if you don't mind ప్రస్తుతం నేను హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను....... లంచ్ టైం అప్పుడు మాట్లాడుకుందాం......"
"hmmmmm....... "
"నేహా డియర్...... ఇంపార్టెంట్ మేటర్ అంటున్నవ్....... ఇప్పుడు నేను వైన్ మూడ్ లో అస్సలు లేను........"
"ఓకే......"
"ఒకే బాయ్........." అని చెప్పి అమిత్ ఫోన్ పెట్టేసాడు.
అమిత్ సీరియస్ గా వినాల్సిన సబ్జెక్టు కాబట్టి నేను తనని ఫోర్స్ చేయలేదు.
ఫోన్ అయిపోయాక నేను నీట్ గా రెడీ అయ్యి...... ఫోన్ లో మంచి ఫైవ్ స్టార్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం వెతికాను....... నిన్న రాత్రి కూడా ఏమి తినకపోవటంతో...... బాగా ఆకలి వేసింది. ఒక మంచి రెస్టారంట్ చూసి ఒకే అనుకున్నాను.
ఈ లోగ సూట్ కేసు విషయం గుర్తొచ్చింది.
నేను అమిత్ కి మళ్ళి ఫోన్ చేసాను "అమిత్...... 30 లక్షల సూట్ కేసు నా దగ్గరే ఉంది......నేను బయటకి వెళ్తున్నాను....... సూట్ కేసు రూమ్ లో సేఫ్ కాదు.......అలాగే అమిత్ ఈ డబ్బులు ఫ్లైట్ లో ఎలా తీసుకొని వెళ్ళాలి ?? ఎయిర్పోర్ట్ లో చెకింగ్ ఉంటుంది కదా......"
"నేహా డియర్....... ఆ సూట్ కేసు నా రూమ్ కి తెచ్చివ్వు ....... మిగిలినదంతా నేను చూసుకుంటాను ..."
"అమిత్....... ఈ డబ్బు ఎలా తీసుకొని వెళ్ళాలి...... ??"
"నేహా డియర్...... కూల్ గా ఉండు..... ఒక టు డేస్ వెయిట్ చేయి...... నీ అపార్ట్మెంట్ కె ఆ సూట్ కేసు నీ దగ్గరకి వస్తుంది......"
"ఆ ఏంటి నాకేం అర్ధం కాలేదు??"
"నేహా నీకు డబ్బు కావల ప్రాసెస్ డీటెయిల్స్ కావల ??"
"డబ్బు......"
"అయితే నేను చెప్పినట్లు ఆ సూట్ కేసు నాకిచ్చేసాయి........ ఒక టు డేస్ సూట్ కేసు గురించిమరచిపో .... "
"అమిత్..... "
"నేహా డియర్..... నీకు నమ్మకం లేకపోతే నీ దగ్గరే పెట్టుకో ....... నా కమిషన్ కూడా నీ దగ్గరే పెట్టుకో...... ఎక్కడో ఒక చోట దొరికి పోతావ్ నిన్ను ...... లోపలేస్తారు....."
నేనేమి రియాక్ట్ అవ్వలేదు.......
"నీ ఇష్టం....... "
"అమిత్..... నీ పై నమ్మకంతో ఇస్తున్నాను......"
"నువ్వు నన్ను నమ్మిన నమ్మకపోయినా ...... సూట్ కేసు మళ్ళి నీ దగ్గరికే వస్తుంది టు డేస్ తర్వాత...... "
"ఓకే....... నీ రూమ్ నెంబర్ ??"
"807..... "
"ఒకే......"
"సూట్ కేసు రాహుల్ ఇచ్చేసేయి......"
"ఒకే....."
అమిత్ ఫోన్ పెట్టేసాడు.
నేను రెడీ అయ్యి ఒక డీసెంట్ గా ఉండే సారీ వేసుకొని సూట్ కేసు తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్లాను.
రూమ్ డోర్ ముందు నిల్చొని బెల్ కొట్టాను.
రాహుల్ డోర్ ఓపెన్ చేసాడు.
తన చేతికి సూట్ కేస్ ఇచ్చి "అమిత్ నీకు ఇవ్వమన్నాడు.......... ఈ సూట్ కేస్ అమిత్ కి ఇచ్చేసేయి......"
"నేహా....... చాల అందంగా కనిపిస్తున్నావు......... జస్ట్ వావ్......అచ్చం ఒక అందమైన హీరోయిన్ లాగ ఉన్నావ్ నువ్వు......."
"రాహుల్........ "
"ఎక్కడికైనా వెళ్తున్నావా ??"
"అవును......."
"నైస్.......ఎక్కడికి ??"
"బ్రేక్ ఫాస్ట్ కి పార్క్ హోటల్ కి వెళ్తున్నాను......."
"if you don't mind, can i join ?"
నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. సైలెంట్ గా ఉండిపోయాను.
"ఓకే...... ఒకే..... I respect your privacy....."
అసలే కొత్త సిటీ...... తెలియని ప్లేస్ ఇది...... నాకు ఎందుకో ఒంటరిగా తినాలని అనిపించలేదు.
"ఓకే......."
"ఏంటి ??"
"ఓకే రావొచ్చు......"
"థాంక్స్........అమిత్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు...... ఒక్కడినే బ్రేక్ ఫాస్ట్ చేయటం నాకిష్టం లేదు......"
ఒకే తనకి కూడా అదే ఫీలింగ్ ఉందని అర్ధమైంది.....
"నేహా......"
" ఒక 20 మినిట్స్ వెయిట్ చేయి....... నేను రెడీ అయ్యి వస్తా ..... " అన్నాడు.
నాకు బాగా ఆకలిగా ఉండటంతో....... చిరాకేసింది...... కానీ రాహుల్ తో కూడా మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి....... కాబట్టి "ఒకే...... నేను నా రూమ్ లో వెయిట్ చేస్తుంటాను......." అన్నాను.
"థాంక్స్......" చెప్పి నెమ్మదిగా డోర్ వేసాడు.
నేను కిందకి వెళ్లి నా రూమ్ లో వెయిట్ చేసాను.
టు బి కంటిన్యూడ్......