Update 04
హ్యాంగ్ ఓవర్ 2
కొన్ని నిమిషాల తరువాత:
బెల్ మోగింది. నేను డోర్ ఓపెన్ చేసాను. బయట రాహుల్ ఉన్నాడు. నీట్ గా రెడీ అయ్యి వచ్చాడు.
"వెళ్దామా ??" అని అడిగాడు.
నేను కార్డు తీసి డోర్ లాక్ చేసి బయటకు వచ్చాను.
ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. నేను లిఫ్ట్ బటన్ నొక్కి "రాహుల్......." అని పిలిచాను.
రాహుల్ నా వైపు చూసాడు.
"అమిత్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చాడా ??"
"ఇప్పుడిప్పుడే ..... కొంచెం కొంచెం..... ఏదో ట్రై చేస్తున్నాడు" అన్నాడు.
నేను "తనకిప్పుడు ఫోన్ చేయొచ్చా ??"
"నీ ఇష్టం..... సరిగ్గా మాట్లాడితే నీ లక్ (luck)..... "
నేను నవ్వి నా ఫోన్ లో అమిత్ కి డైలీ చేసాను. ఈ లోగ లిఫ్ట్ వచ్చింది. ఇద్దరం లిఫ్ట్ ఏకం. లిఫ్ట్ ఎక్కగానే ఫోన్ లో సిగ్నల్ పోయింది.
లిఫ్ట్ కొందకు వచ్చాక మళ్లి ఫోన్లో సిగ్నల్ వచ్చింది.
రాహుల్ "పద, నా కారులో వెళదాం..... " అన్నాడు.
"రాహుల్..... నాకు ఒక 2 మినిట్స్ టైం కావలి..... అమిత్ తో మాట్లాడి వచ్చేస్తా...... "
"ఓకే...... నేను ఈ లోగ కార్ తెమ్మంటాను...... " అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు.
నేను రిసెప్షన్ లో కూర్చొని అమిత్ కి ఫోన్ ట్రై చేసాను.
"హలో.... అమిత్"
"హలో నేహా డియర్....... " అని చాల ఇబ్బందిగా చెప్పాడు.
"అమిత్ are you ok ??"
ముక్కుతో మాట్లాడాడు "ఎస్..... ఏంటో చెప్పు .... "
"అమిత్ .... నీ గొంతు సరిగ్గా లేదు....... "
"నా సంగతి వదిలేయ్...... ఏంటో చెప్పు..... "
"ఓకే...... నీతో ప్రైవేట్ మాట్లాడాలని చెప్పానుగా..... ఇందాక..... "
"యా...... ఆఫ్టర్ నూన్ మాట్లాడుకుందాం.... ప్రైవేట్ గా.... "
"ఓకే.... "
"ఇంకా ??"
"అమిత్ నేను నిన్ను ఒకటి అడగొచ్చా ??"
"ఏంటి నేహా డియర్ ??"
"నేను బ్రేక్ ఫాస్ట్ కి వేరే చోటకి వెళ్తున్నాను...... రాహుల్ కూడా నాతో వస్తున్నాడు ...... "
"ఓకే అయితే ??"
నేను ఇబ్బందిగా "ఇది డేట్ కిందకి వస్తుందా ??"
"hmmmmmm...... వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒంటరిగా బయటకి వెళ్తున్నారు...... నా డెఫినిషన్ ప్రకారం ఇది భక్తి కిందకి వస్తుంది...... "
"భక్త ??"
"వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒంటరిగా బయటకి వెళ్తున్నారు అంటే నా డెఫినిషన్ ప్రకారం డేట్ కిందకే వస్తుంది...... "
"అమిత్ వెటకారం ఆపుతావా ??"
"రిలాక్స్....... ఇదే question రాహుల్ కూడా నన్ను ఇందాకే అడిగాడు...... "
"అవునా ??"
"you love birds have fun......నన్ను వదిలేయండి....... " అని చెప్పి ఫోన్ పెట్టేయబోతుంటే నేను "అమిత్ ఆగు......"
"ఇంకేమైనా చెప్పాడా రాహుల్ నీతో ??"
"ఆగు...... " అన్నాడు.
"ఏంటి ??"
"రాహుల్ కి కాంఫరెన్స్ కాల్ కలుపుతాను.... నువ్వే డైరెక్ట్ గా అడుగు, నీకు అన్ని చెప్తాడు......" అన్నాడు.
నేను చిరాకుగా "అమిత్..... "
"నేహా డియర్...... మీ ఇద్దరి మధ్యలో ఉన్న విషయంలోకి నన్ను లాగి disturb చేయకండి ..... "
"అమిత్, మా ఇద్దరి మధ్య ఏమి లేదు...... "
"సరే నమ్మేసాను....... "
"అమిత్ ......"
"నేహా డియర్ నీకు మనీ గురించి కానీ డీల్స్ గురించి కానీ లేదా నాతో సెక్స్ చేయాలనిపిస్తే మాత్రమే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి...... లేదంటే ఇలా ఏవేవో నన్ను అడిగి నా టైం వేస్ట్ చేయకు...... ఓకేనా ??"
"ఒకే......" అని చిరాకుగా చెప్పాను.
"బాయ్...... మీ పెళ్ళికి నన్ను మరచిపోకుండా పిలవండి..... "
నేను నవ్వుతు "పెళ్లా ??" అని అడిగాను
"ఎస్..... ఈ రోజు డేట్, రేపు రొమాన్స్, నెక్స్ట్ సెక్స్, తర్వాత పెళ్లి..... "
"అమిత్ ......మా ఇద్దరి మధ్య అలాంటిదేమి లేదు..... ఒకేన ??"
"నిజంగా ??"
"అవును.... "
"సరే అయితే ..... నాతో ఈ రాత్రికి సెక్స్ చేయి....... "
"ఏంటి ??"
"తప్పేముంది ?? we will have fun ...... ఏమంటావ్ ??"
"అమిత్..... నీకు తాగిందింకా దిగలేదు...... "
"oh look who is diverting the topic..... "
"అమిత్ నువ్వు మళ్ళి తాగుతున్నావ్ కదా ??"
"లేదు..... "
"నిజం చెప్పు..... "
"నీ పై నువ్వు ప్రామిస్ వేసుకొని చెప్పు ..... "
"ఫైన్..... కనిపెట్టేశావ్......నేను తాగుతున్నాను...... ఏమైనా ప్రైజ్ కావల నీకు ??"
"అమిత్ ...... "
"చెప్పు...... నాతో పాడుకుంటావా ఈ నైట్ కి ??"
"లేదు...... "
"..... సరే నీ ఇష్టం...... "
నిన్న రాహుల్ మాట్లాడిందే అమిత్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే రాహుల్ అమిత్ తో నా గురించి మాట్లాడినట్లున్నాడు.
"అమిత్..... "
ఫోన్ లో రెస్పాన్స్ లేదు.
"బాయ్...... నేహా డియర్...... " అని అమిత్ ఫోన్ పెట్టేసాడు.
రాహుల్ మీద కొంచెం కోపం వచ్చింది.
నేను బయటకు వచ్చి చూసాను. రాహుల్ అప్పుడే నన్ను చూసి కార్ తీసుకొని వచ్చాడు.
నేను నెమ్మదిగా కార్ ఎక్కాను. రాహుల్ పై కోపం నాలాగే ఉంది. తనతో మాట్లాడాలనిపించలేదు.
రాహుల్ ఏదో చెప్పబోతుంటే చేత్తో సైగ చేసి నేను రేడియో ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెట్టాను.
నేను మాట్లాడే మూడ్ లో లేనని రాహుల్ కి అర్ధమైంది.
టు బి కంటిన్యూడ్......