Update 17

నా డోర్ ఎవరో knock చేశారు. ఈ టైం లో ఎవరు అనుకున్నాను. వెళ్ళి చూసాను, బయట అమిత్ ఉన్నాడు. నన్ను convince చేయటానికి వచ్చినట్లున్నాడు.

నేను డోర్ ఓపెన్ చేసాను.

"హలో నేహా డియర్ ....... "

"హలో అమిత్ ...... "

తను లోపలి వచ్చాడు. నేను తలుపు వేసాను. వచ్చి చైర్ లో కూర్చున్నాడు.

"looking so beautiful.....నేహా డియర్ ....... నువ్వు వెనక్కి తిరిగి వచ్చినప్పటి నుంచి ఇంకా అందంగా సెక్సీగా కనిపిసితున్నావ్ ...... "

"థాంక్స్ ...... "

"So...what is your decision?? yes or no ...... "

"అమిత్ ....... No ........ ఇదే ఫైనల్ ........ "

"are you sure?...... "

"yes I am sure అమిత్ ....... "

"నేను వాళ్లకి message పంపిస్తున్నాను ........ "

"ఓకే ....... after sending the message......don't tell me you changed your mind....."

"లేదు ....... అలా చెప్పను ........ నా డెసిషన్ ఫైనల్ ........ "

"ఓకే I am sending message" అని వాళ్లకి message పంపించాడు.

"you have 7 days to vacate...... "

"ఏంటి ??"

"ఈ రూమ్ వేరే అమ్మాయికి ఇవ్వబోతున్న ........ నువ్వు ఈ రూమ్ వీకెండ్ లోపల కాళీ చేయాలి ....... "

"అమిత్ ! నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను ........ సడెన్ గా అపార్ట్మెంట్ కి ఎలా వెళ్ళాలి ....... నా పాత అపార్ట్మెంట్ లేదు ...... నా సొంత apartments seize అయ్యి ఉన్నాయి ......... ఇప్పుడు ఖాళి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ??"

"that's your headache ..... నేహా డియర్ ....... not mine"

"అమిత్ నీకు మానసనేదే లేదా ?? ఎప్పుడు selfish గానే ఆలోచిస్తావా ??"

"no నాకు లేదు........ and ........ yes ....... నేను నా కోసం జీవిస్తాను ....... నీ కోసం కాదు ....... "

"అమిత్ ....... please ఇదంతా ఏదో blackmail లాగ ఉంది ....... "

"నేహా డియర్ ....... రోజుకి పదివేలు పేమెంట్ ఇస్తాను అంటే చెప్పు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ రూమ్ లో నువ్వు ఉండొచ్చు ....... "

"అమిత్ ...... కనీసం అపార్ట్మెంట్ ఐన నాకు వెతుకు ........ "

"నేహా డియర్ ........ నీకు జాబ్ కావలి అన్నావ్ ........ అదొక్కటి నేను నీకోసం వెతుకుతాను ....... అది కూడా నీ first month శాలరీ లో నాకు 50% కమిషన్ ఇవ్వాలి ........ "

"అమిత్ ! ఎప్పుడు నీకు కమిషన్ తీసుకోవటమేనా ?? నా పరిస్థితి గురించి అసలు ఎప్పుడైనా ఆలోచించావా ??"

"నేహా డియర్ అది నా కోసం కాదు ....... నిన్ను ఇంటర్వ్యూ చేయబోయే HR మేనేజర్ కోసం ........ "

"అమిత్ నా దగ్గర 2 లక్షలు అడిగావు ....... ఇప్పుడు జాబ్ కోసం మళ్ళి కమిషన్ అడుగుతున్నావు....... ఇంకా ఎంత తీసుకుంటావ్ నాకు మిగిలిన కొద్దిగా డబ్బులలోనుంచి ......... "

"అంతే కాదు ....... ఆడిటర్ కి కూడా ఇంకో 5000 pay చేయాలి ........ అలాగే నువ్వు ఆరు నెలలుగా ఫ్రీగా apartment లో ఉన్నందుకు వాటి రెంట్ అలాగే ఖర్చులు కూడా pay చేయాలి ...... నీకు యూనివర్సిటీ లో teacher గా ఇచ్చిన వాళ్లకి కూడా ఇంకో 20 వేలు కట్టాలి ........ "

నా కళ్ళలో నీళ్లొచ్చాయి "అమిత్! ఎందుకు నన్ను ఇలా పీడిస్తున్నావ్ ......... ఎంత డబ్బు తీసుకుంటావ్ ?? ఇన్ని deals తీసుకున్నాక నాకు మిగిలిందేంటి చివరికి ??"

"నేహా డియర్ ......... నువ్వు sudden గా డెసిషన్స్ తీసుకొని నా పై అరిస్తే నేను చేయగలిగేది ఏమి లేదు ........ "

"అమిత్....... you are a fraud......liar......cheater......."

"నేహా డియర్ ........ నువ్వేన్నైనా అరువు కానీ డబ్బులు కట్టకుండా మాత్రం తప్పించుకోలేవు ......... "

"అమిత్ ........ నా డీల్ డబ్బులు నాకిచ్చేసేయ్ ........నిన్ను ఇంకేమి అడగను........ నీకు నీ డీల్స్ కి goodbye....... ఇక నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు చాలు ......... "

"నేహా డియర్ ........ nothing comes for free in life.......there is no free lunch......"

"అమిత్ ........ నా ఫొటోస్ కూడా అన్ని డిలీట్ చేసేయి ....... ఇక నాకు ఈ జీవితం వద్దు ......... "

"రిలాక్స్ నేహా డియర్ ........ I could blackmail you with all the photos I have.......but I am not that kind of person......ముందే అన్ని డిలీట్ చేస్తాను ......... "

నేను అలాగే అక్కడే ఏడుస్తూ కూర్చున్నాను. అమిత్ తన ఫోన్ లో ఉన్న ఫొటోస్ delete చేసి నాకు చూపించాడు.

ఈ లోపల ఎవరో తలుపు తట్టారు

అమిత్ వెళ్లి చూసి వెంటనే వెనక్కి వచ్చి "shhhhh...." అన్నాడు.

తన రియాక్షన్ చూసి భయం వేసి "అమిత్ ....... ఎవరు బయట ??"

"security officer లు ఉన్నారు ........ " అన్నాడు.

నాకు భయం వేసి "ఇప్పుడెలా ??"

ఒక్క సారిగా మొత్తం సైలెంట్ అయ్యింది. అటు ఇటు చూస్తే ఎవ్వరు లేరు. అప్పుడు అర్ధమైంది నాకొచ్చింది కల అని. హమ్మయ్య అనుకున్నాను.

టైం చూస్తే 9:30 అయ్యింది. అమిత్ చెప్పిన 9 టైం దాటిపోయింది. నేను వెంటనే నా ఫోన్ వెతికాను. ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. ఇందాక ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి పవర్ స్విచ్ ఆన్ చేయలేదు.

"అమిత్ ...... "

"హలో నేహా డియర్ ....... congratulations ....... "

"ఎందుకు ??"

"పెద్ద డీల్ confirm చేసినందుకు ........ "

"అమిత్! నేను ఇప్పుడే నిద్ర లేచాను ........ నన్ను అడగకుండా ఎలా confirm చేసావ్ ??"

"నేహా డియర్ ........ I gave you time.....నీకు 3 సార్లు కాల్ చేసాను ........ మూడు సార్లు నీ ఫోన్ switched off అని వచ్చింది ........ "

"అమిత్ నా ఫోన్ లో alarm పెట్టి పడుకున్న....... కానీ ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి..... నా ఫోన్ మోగలేదు......... "

"నేహా డియర్ ........ you are in this deal.....you cannot back off....."

"అమిత్ ప్లీస్ నాకు ఈ లైఫ్ danger అనిపిస్తుంది ........ నాకు ఇక ఈ లైఫ్ లో భయం భయం గా జీవిస్తూ ఉండాలని లేదు ....... "

"నేహా డియర్ ........ నేను వేరే మీటింగ్ లో ఉన్నాను ....... రేపు మార్నింగ్ నిన్ను కలుస్తాను ........ I will explain everything....."

"అమిత్ ...... ఇక నన్ను నువ్వు convince చేయలేవు .... నా నిర్ణయం final ...... "

"relax నేహా డియర్ ......... we will talk later.......నా మీటింగ్ ఇంకొక 2 minutes లో స్టార్ట్ అవుతుంది ....... let's talk tomorrow morning...."

"అమిత్ ! No ! ఇక చాలు ......... నాకు ఓపిక లేదు ....... "

"నేహా డియర్ ........ I am in this meeting because of you.......నీ replacement కోసం వెతుకుతున్నాను....... చాలా అందమైన అమ్మాయి .......జస్ట్ ఇప్పుడే హోటల్ కి వచ్చింది....... she is on her way to my room....I can't talk sorry...."

"అమిత్ please ........ మళ్ళి ఎప్పుడు free అవుతావో చెప్పు ........ this is important"

"నేహా డియర్ ........ నీకు అర్ధంకాలేదనుకుంటాను ......... I am going to sleep with this beautiful chick tonight.......ఈ రాత్రంతా తనతో మాట్లాడి ....... convince చేసి ........ sex చేసి ........ రేపు నిన్ను కలుస్తాను ........ నీ లాగే she is also shy and innocent......I need time to convince her...... "

"అమిత్! ఒక్క 5 మినిట్స్ నీతో మాట్లాడాలి ....... "

"I got a juicy deal ఒక దుబాయ్ investor వస్తున్నాడు రెండు రోజుల్లో.......tomorrow we will discuss more about that juicy deal and your exit......okay bye ....... she is here ...... "

నేను మళ్ళి అమిత్ కి కాల్ చేయటానికి ట్రై చేసాను. ఫోన్ కట్ చేసాడు. మళ్ళి ట్రై చేసాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.

నాకిప్పుడు ఎం చేయాలో తెలియలేదు.

టు బి కంటిన్యూడ్ .........​
Next page: Update 18
Previous page: Update 16
Previous article in the series 'ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ': ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (SEASON - 5)