Update 18

నేను ఫోన్ పెట్టేసి రేపు అమిత్ ఎలాంటి మాటలు మాట్లాడిన సరే నేను convince కాకూడదు అని నా వైపు కొన్ని points నా ఫోన్ లో టైపు చేసి పెట్టుకున్నాను.

నేను నా చీర తీసేసి jeans t -shirt కి మారాను. రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసి డిన్నర్ రూమ్ కి ఆర్డర్ చేసుకున్నాను. బయటకు వెళ్ళాలి అనిపించలేదు.

ఈ లోగ నా ఫోన్ లో పాయింట్స్ రాసుకొని నా ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసాను. నేను recent గా పెట్టిన ఫొటోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పటిలాగే నాకు కొంతమంది creepy messages పంపించారు, వాళ్ళని block చేసేసాను.

కానీ ఇలాంటి టైం లో social media వాడటం ఎంత వరకు కరెక్ట్ అనుకోని ఆలోచించాను. రేపు అమిత్ తో మాట్లాడి మొత్తం ఎలాంటి steps తీసుకోవాలో అన్ని steps తీసుకోవాలి అని decide అయ్యాను.

ఈ లోగ డిన్నర్ వచ్చింది. TV చూస్తూ డిన్నర్ చేసి అలాగే ఫోన్ లో time pass చేసాను. ఈ లోగా అమిత్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఏదో దుబాయ్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడాలి అన్నాడు.

అంటే రేపు నన్ను ఆ డీల్ తీసుకోమని convince చేస్తాడా ?? పోయిన సారి ఆఫ్రికా ఇన్వెస్టర్స్ తో అంటే నీగ్రోలతో డీల్ కుదిరింది. మరి దుబాయ్ అంటే ఈ సారి '' లతో డీల్ కుదురుస్తాడా ??

అలాగే వాళ్ళతో ఇందాక నా deal తనే final చేసాడు. ఇప్పుడు నాకు రెండు డీల్స్ వస్తే చాలా డబ్బులొస్తాయి. ఇక ఈ డబ్బుతో ప్రశాంతంగా exit అయిపోవచ్చు. వచ్చే నెల నుంచి job లో కూడా జాయిన్ అయ్యి మళ్ళి పాత జీవితంలోకి వెళ్లి ఈ tensions లేకుండా జీవించొచ్చు.

మరుసటి రోజు:

రూమ్ బెల్ మోగింది.

డోర్ ఓపెన్ చేసాను.

"Good morning నేహా డియర్ ........ "

నేను ఎం రిప్లై ఇవ్వలేదు.

"లోపలి కి రావోచ్చ ??"

నేను పక్కకు జరిగాను. అమిత్ లోపలికి వచ్చి చైర్ లో కూర్చున్నాడు. నేను opposite చైర్ లో కూర్చున్నాను.

"ఇప్పుడు చెప్పు ........ "

"అమిత్ చెప్పేదేమీ లేదు ........I want to exit....."

"Relax నేహా డియర్ ....... ఎందుకంత తొందరపడతావ్ ??"

"అమిత్ నీకు ఇదంతా జోక్ గా అనిపించొచ్చేమో కానీ నాకు మాత్రం రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు....... "

"నిద్ర రాక పోతే ....... నన్ను పిలిస్తే ........ నీకు full గా నిద్రొచ్చే లాగ నేను చేస్తా నేహా డియర్ ....... "

"అమిత్ ...... నీ జోక్స్ కి నాకు నవ్వే ఓపిక కానీ ....... లేదా ...... వైన్ తీరిక కానీ లేదు ....... "

"ఎందుకంత కోపం ఆవేశం నేహా డియర్ ?? ఏమైంది ?? ఈ రోజంతా నేను ఫ్రీగా ఉంటాను ....... I will listen to you whole day....."

"అమిత్....... ఇక చాలు ....... నా exit గురించి చెప్పు ........ "

"ఓకే fine ........ నీ exit కి ఇంకా ఒక నెల పడుతుంది ...... "

"అమిత్ ....... నేను నిన్న నీకు చెప్పిందంతా ఏమైంది ??...... "

అమిత్ మధ్యలో నన్ను ఆపి "relax నేహా డియర్ ........ నేను చెప్పే విషయం అంత విని respond అవ్వు ........ "

నేను చిరాకుగా అమిత్ వైపు చూసి మొహం చాటేసాను.

".... నిన్న నేను డీల్ ఆల్రెడీ ఒకే చేసాను కాబట్టి ....... next month గోవా లో ఆ డీల్ ఉంటుంది ......... పెద్ద డీల్ కాబట్టి 10 లక్షలొస్తాయి........... "

"అమిత్ అది నాకు తెలుసు నిన్న చెప్పావ్ ........ "

"అలాగే నిన్న ఒక ఇన్వెస్టర్ కి సంబందించిన మనిషి కలిసాడు ....... అతనికి డబ్బులు ఆశపెట్టాను ....... కానీ డబ్బు మాత్రమే ఆశించటం లేదు ........ అందుకే నా ఫోన్ లో ఉన్న అమ్మాయిల ఫొటోస్ చూపించాను ........ అతనికి నువ్వు బాగా నచ్చావు ......... "

"అమిత్ ....... are you serious??"

"of course....... డబ్బు విషయంలో I am always serious....."

"నిన్న రాత్రి నాకు చెప్పకుండా goa డీల్ ఒకే చేసావ్ ...... ఇప్పుడు ఏదో డీల్ గురించి చెప్తున్నావ్......."

"ఒకే ........ డీల్ amount బాగుంది అని నీతో discuss చేసి confirm చేయాలి అనుకున్నాను ..... నీకు ఇష్టం లేదు కాబట్టి నేను వేరే arrangement చేసుకుంటాను ........ "

నేను సైలెంట్ గా ఉన్నాను.

"నేహా డియర్........ ఏదో చెప్పాలి అనుకుంటున్నావు ...... ??"

"లేదు ...... "

"come on....నీ face చూస్తే అర్ధమైపోతుంది ....... "

"డీల్ ఎంత ??"

అమిత్ నవ్వి "I know you will ask that question......" అని "కానీ నీకు interest లేనప్పుడు ...... ఎంత amount అయితే ఏంటి ??"

నేను కోపంతో "అమిత్ ........నేను ఎలాగో ఒక 1 month తర్వాత డీల్ తీసుకోవాలి ....... ఈ లోగ job అనుకున్నాను ....... కానీ ఆ డీల్ పెట్టుకొని నేను మళ్ళి normal లైఫ్ పై ఫోకస్ పెట్టలేను .... "

"అయితే ??"

"ఎలాగో 1 month టైం ఉంది కాబట్టి ....... డీల్ ఏంటో తెలుసుకోవాలని ఉంది ...... "

"ok ..... fair enough ........ నేను డీల్ గురించి చెప్పేముందు ఒక ప్రామిస్ చేయాలి నువ్వు ....... "

"ఏంటి ??"

"నేను డీల్ గురించి చెప్పిన 10 మినిట్స్ లో నీ డెసిషన్ చెప్పాలి ......... yes or no ...... అని ....... "

"అమిత్ 10 నిమిషాలైనా ??"

"నేహా డియర్ ......... I want to close this deal fast......."

"అమిత్ నాకు 10 నిమిషాలు సరిపోదు ....... "

"అయితే డీల్ గురించి నేను చెప్పను ...... "

"అమిత్ this is so unfair....."

"goa గురించి నీకు టైం ఇచ్చాను ........ నువ్వు ఫైనల్ గా డెసిషన్ చెప్పలేదు ....... first నువ్వే వాళ్లతో ఆ డీల్ ఒప్పుకున్నావు ....... నాకు చెప్పకుండా ....... వాళ్ళు నాకు message చేస్తే 9 దాకా టైం అడిగి ఎలాంటి reply ఇవ్వలేదు ......... ఇలాంటి experience నీతో పెట్టుకొని నీకు టైం ఇస్తే నాకు డీల్ ఎప్పటికి తేలదు....... "

"అమిత్ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ....... "

"నేహా డియర్ ....... shhhhh..... నీకు డీల్ గురించి తెలియాలి అంటే 10 minutes లోపల decision చెప్పాలి ....... that's all...... take it or leave it....."

"అమిత్ ! నువ్వు నా గురించి ఆలోచించటం లేదు ....... "

అమిత్ countdown స్టార్ట్ చేసాడు "10..... 9...... 8........ 7........ "

"అమిత్ numbers counting ఆపు ......... "

"countdown zero కి వెళ్ళాక ఇక డీల్ గురించి నీకు ఎప్పటికి చెప్పను .........6..... 5...... "

"ఒకే...... fine...... నేను 10 minutes లో నా డెసిషన్ చెప్తాను ........ డీల్ గురించి చెప్పు ........ "

"ఓకే ఫైన్ ........ చెప్తాను ........ "

"yeah చెప్పు ......... "

"డీల్ ఇంకొక 5 days లో ...... "

"ఒకే ...... "

"డీల్ విలువ 15 లక్షలు ........ "

"15 లక్షల ??" అని ఆశ్చర్యంగా అడిగాను.

"అప్పుడే తొందర పడకు .......వచ్చే నలుగురు దుబాయ్ నుంచి వస్తారు ...అయితే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లి సెటిల్ అయిన వాళ్ళే..... వాళ్ళని farm house లో రెండు రోజులు బాగా satisfy చేయాలి .......అయితే వచ్చే నలుగురు 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు ........ "

"your time starts now....." అని అమిత్ తన ఫోన్ తీసి టైమర్ 10 నిమిషాలు ఆన్ చేసి పెట్టాడు.

ఇప్పుడు నేను 10 నిమిషాలలో decide చేసుకోవాలి ఆ నలుగురు ముసలోళ్లతో రెండు రోజులు పడుకోవాలా లేదా అని.

అమిత్ పెట్టిన timer countdown స్టార్ట్ అయ్యి ....... టైం గడిచిపోతూ ఉంది ......

నాకు ఎం చెప్పాలో తెలియలేదు .....

టు బి కంటిన్యూడ్ ........​
Next page: Update 19
Previous page: Update 17
Previous article in the series 'ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ': ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (SEASON - 5)