Update 01

P3 (ప్రేమ, పగ, పోరాటం)
నా storyలో , స్టోరీ jurney prosess లో తప్పులు ఉన్న పప్పులు ఉన్న క్షమించాలి
ఇందులో పాత్రలు,పేర్లు అన్నీ కల్పితం....
ఇంకా కథలోకి వెళదాం

CHARACTORS
  • తాత=రాజశేకర్ 75​
  • నానమ్మ =శకుంతల 58D​
  • మొదటి కూతురు=కృష్ణవేణి (వేణి)38​
  • పెద్ద అల్లుడు =మధుసూదన్ (మధు)51​
  • రెండో కూతురు =లతకుమారి (లతా)37​
  • రెండో అల్లుడు =శ్రీనివాస్ (శ్రీ)47​
  • 1 కొడుకు =రవి కిరణ్36(D​
  • 1 కోడలు=భారతి (35)​
  • 3 కూతురు రజిత = 34​
  • 43= కల్యాణ్ అల్లుడు​
  • కొడుకు 2 = రజిత్ 34 (రజిత రజిత్ కవలలు)​
  • =వరలక్ష్మ 2కోడలు 30(వరం)​
  • 4కూతురు=గీతా30​
  • 4అల్లుడు=వాసుదేవ్35 (వాసు)​
కృష్ణవేణి మడుసుదన్ లకు.కరుణ 20. సిరి23;
లతా,శ్రీనివాస్ లకు పవన్22, సింధు19, శ్రావణి**;
రవి,భారతిలకు రాజరుద్ర18(చూడడానికి 20 లాగా కనపడతాడు),పల్లవి**;
రజిత,కల్యాణ్ లకు కోమలీ**,
రజిత్,వరలక్ష్మిలకు ఇందు,నందు**(కవలలు);
. గీతా,వాసుల పెళ్లి అయ్యి 5 ఏళ్ళు ఇంకా పిల్లలు పుట్టలేదు.
రాజరుద్ర ఈ కధలో main నేనే

ఎప్పటిలాగానే నేను evening roomకి వెళ్ళగానే అమ్మ ఫోన్ వచ్చింది
నేను- Hallo అమ్మ?
అమ్మ-రాజ ఎలాఉన్నావు?(ప్రేమగా)
నేను-బాగానే ఉన్నాను.నువ్వు ఎలాఉన్నావు?
అమ్మ-నేను బాగానేఉన్నాను.work, workouts బాగా చేస్తున్నావా?
నేను-10/10 మీరు చేయమన్నవి అన్నీ చేస్తున్నాను,చేయించుకుంటూనాను.సరే ఇంకేమిటమ్మ?
అమ్మ-ఏమీలేదు,అర్జెంట్ గా ఇంటికి రా.అడ్డ్రస్ నేకు మెసెజ్ చేస్తాను.(గంబిర్యామ్ గా)
నేను-సరే అమ్మ. అని ఫోన్ పెట్టేసి,బట్టలు సర్దుకుని,అమ్మ చెప్పినాదాన్ని గురించి ఆలోచిస్తుండగా మెసేజ్ tone soundతో కదలిక వచ్చి బట్టల బాగ్ తీసుకుని నాకు కావల్సిన చిన్న చిన్న వస్తువులు తీసుకుని stationకి వచ్చి ticket తీసుకుని ట్రైన్ ఎక్కాను.
లక్ బాగుండి రిసర్వేషన్ సీట్ దొరకింది.సీట్ లో కుర్ఛోని అమ్మ గురింఛి నా లైఫ్ గురించి ఆలోచించసాగాను.

10 ఏళ్ళ క్రితం అమ్మ నన్ను తీసుకుని నేను వచ్చి జగన్నాద్ (EX-ARMY)కి అప్పచెప్పింది.అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ మాత్రమే చూడడానికి వచ్చేది.బందువుల గురించింది అడిగితే time వచ్చినప్పుడు చెపుతా అంటూ మాట దాటేసేది.అప్పుడప్పుడు తాత గురించి చెప్పేది.అలాంటిది నన్ను suddenగా ఊరికి,అదీ ఇంటికి, ఏదో జరిగింది,సరే చూద్దాం అని కిటికీలోనుంచి చూస్తూ నిద్ర పోయాను బాగా అలసటగా ఉండడం వల్ల ఎక్కువసేపు నిద్ర పోయాను. Station ఇంకా గంటలో వస్తుంది అనగా మెళుకువ వచ్చింది. లేగిసి freshup అయ్యి సిటి స్టేషన్లో దిగి ఊరికి టాక్సీ కట్టిచ్చుకుని బయలుదేరను. డ్రైవరు నార్మల్ స్పీడ్ లో వెళుతున్నాడు
నేను-భయ్యా నీ పేరు ఏంటి? ఎప్పుడు ఇలాగే తొలతావా?
డ్రైవరు-రాము సర్, లేదు కొత్త బండి కదా నార్మల్ తొలతను,అదో కారణం ఐతే మరొకటి స్పీడ్ కొ రేటు ఉంటుంది.మరి ఏంటి సర్?
నేను-మనకు తొందర ఏమి లేదు.మామూలు గా వెళ్ళు.పాటలు ఉంటే పెట్టు.
రాము-ఇళయరాజా పాటలు ఉన్నాయి పెట్ట మంటారా?
నేను-పెట్టు నాకు చాలా ఇష్టం.

ఇలా నేను రాము మాట్లాడుకుంటుంటే పక్క నుండి ఒక కారు స్పీడ్ గా వెళ్లింది.అది చూసి రాముకి కోపం వచ్చింది.

రాము-ర్రెయ్ తగవా ఏంటి పోతార్ర?
నేను-R U OK రాము?
రాము-ok సర్ ఆడు చూడండి ఎలా....(చెప్పి రోడ్డు మీద ఛూస్తూ ఆగిపోయాడు)
నేను-ఏంటి రాము ఆగిపోయావు?(నేను రోడ్డు మీద చూస్తూ ఆగిపోయాను.)
ఆ కార్ స్పీడుగా వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది
నేను-రాము స్పీడ్ గా ఆ కార్ దగ్గర కు పోనీ .

రాము –సరే సర్
కార్ అక్కడకు వెళ్ళి చూడగానే డ్రైవరు చనిపోయాడు పక్కన రెండు డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి అటువేపు చూడగానే ఒక అమ్మాయి ని బుజలమీద ఎత్తుకుని ఇద్దరు మనుషులు పొల్లాలో కి పరిగెత్త సాగారు.నేను వెంటనే వాల్లవెనుక పరుగెత్తి వాళ్ళను ఆపటానికి ట్రై చేశాను.
రాము- మనకెందుకు సర్
నేను-కోపంగా రాముని చూసి నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తా .అని చెప్పి వాళ్ళ వెనుక పరిగెత్తాను.
అమ్మాయి ని మోసేవాడు కొద్దిగా బలంగా ఉన్నాడు ఒక చేతిలో కత్తి ఉంది, రెండోవాడు బక్కగా ఉన్నాడు .నేను వాళ్ళ దేగ్గరకు వెళ్ళగానే వాడు అమ్మాయిని కింద పడేసి కత్తి తీసుకుని మీదకు దూకాడు రెండోవాడు ఒకసారి ఆగి నా వేపు చూసి మరలా పరేగెట్టడం మొదలపెట్టాడు.నేను వాడిని చూసి ,కత్తి వేటు తప్పించుకొంటానికి పక్కకి దూకాను అంతలో కత్తి ముక్కు నా చేతి మీద గీసుకుంటూ వెళ్ళి రక్తం కారడం మొదలు పెట్టేంది.
రక్తం కనపడగానే కోపం వచ్చి కింద పడిన అమ్మేయిని తరువాత వాడిని చూశాను.అమ్మాయికి ఊపిరి ఉంది conformచేసుకుని ఈలోపు వాడు మళ్ళీ నామీదకు దూకాడు.

ఈసారి స్పీడ్ గా తప్పించుకుని వాడి వీపు మెడ చేయి వెసి బలంగా తోశాను,దానితో వాడు బోర్లాగా కింద పడి గట్టిగా అరిచాడు.వాడిని వెలికల్లా పొడుకోబెట్టి చూడగానే వాడి కత్తి వాడి గుండెల్లో దిగిపోయింది.
dout వచ్చి వాడి ముక్కు దేగ్గరవేలు పెట్టి చూశాను వాడు చనిపోయాడు.
అమ్మాయి దేగ్గరకు వెళ్ళి తనని లేపే లోపు ఒక ఆలోచన వచ్చి అమ్మాయి ఛున్నీతీసుకుని చేతి కి కట్టుకుని వాడి జేబులో ఉన్నవి అన్నీ తీసుకుని నా జేబులో వేసుకుని అమ్మాయిని ఎత్తుకుని రాము దేగ్గరకు వచ్చను.
నేను-రాము డోర్ ఓపెన్ చై.

రాము-కొద్దిగా ఆలోచించి డోర్ ఓపెన్ అమ్మాయి ని కూర్చోవడానికి help చేశాడు.
నేను.రాము దేగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళు.స్పీడ్ గా
రాము-సరే సర్ .అని చెప్పి కార్ తోలడం మెదలుపెట్టాడు.

ఇంతలో అమ్మాయి కి కదలిక రావడం తో ఎవరిదైన phone no చెప్పు అని అడిగాను తను ఆగి ఆగి ఏదో నెంబర్ చెప్పింది దానిని నా phoneలో నోట్ చేసుకుని call చేసే లోపు
రాము-సర్ హాస్పిటల్ వచ్చేసింది.

ఫోన్ లోక్ చేసి వెంటనే తనని admit చేసి treatment చేయమని చెప్పాను,మొదట్లో తను doctors ఒప్పుకోలేదు తరువాత ఒప్పుకున్నారు.నేను బయటకు వచ్చి తను చెప్పిన నెం కి కాల్ చేశాను.కొంత సమయం తరువాత phone ఎత్తారు
అటువైఏపు-హలో ఎవరు?
నేను.హలో నాకు ఒక అమ్మాయి ఈ నెం ఇచ్చింది. తనని ఇప్పుడు హాస్పిటల్ join చేశాం మేరు వెంటనే ఇక్కడకు రండి.
అటువైపు-నేను వెంటనే అక్కడకు వస్తున్న max 5ని లో నువ్వు అక్కడే ఉండు.
నేను-సరే. ఫోన్ మాట్లాడి రాము దేగ్గరకు వెళ్ళాను.అక్కడ రాము చిరాకు గా కార్ లోపల తుడుస్తున్నాడు. నన్ను చూసి త్వరగా బయలుదేరండి సర్ లేటు అవ్వుతుంది.

నేను-(కొద్దిగా నవ్వి )10 నిలు తరువాత వెళ్దామ్. హాస్పిటల్ లోపలికి వెళ్ళాను.
రాము-సరే సర్.
సరిగ్గా 5నిలు తరువాత 2సెక్యూరిటీ ఆఫీసర్ వ్యాన్ లు,ఒక aumbulence హాస్పిటల్ ముందు ఆగింది. వ్యాన్ లో నుండి ఒక 41 ఏళ్ల మనిషి దిగి phone తీసి ఒక కాల్ చేశాడు.

లోపల మెడికల్ షాప్ దేగ్గిర ఉన్న నేను నా phoneవచ్చింది.
నేను-హలో ఎవరు?
అటువైపు-నేను బాబు ఇందకడ కాల్ చేశావ్.నేను వాల్ల నాన్న ను. నేను వచ్చేశాను నువ్వు ఎక్కడ?
నేను-నేను మెడికల్ షాప్ దేగ్గిర ఉన్నాను.ఒక్ పని చేయండి మేరు I c u దేగ్గరకు వచ్చేయండి.నేను అక్కడ కలుస్తాను.

నేను మందులు తీసుకుని అక్కడకు వెళ్ళగానే ఒకతను అద్దం లోపల నుండి చూస్తూ ఏడుస్తున్నాడు.నేను దేగ్గరకు వెళ్ళి తన బుజం మీద చేయి వేశాను.
నేను-మీరే నా వాళ్ళ నాన్న? ఒక్క నిమిషం (అని చెప్పి చేతిలో ఉన్న మందులు నర్సు కి ఇచ్చేశాను)
అతను-నేనే తన నాన్న ని ,పేరు అజయ్ రావు D G P
నేను-అంతా OK సర్ ,షాక్ లోకి వెళ్లింది,ఇంకా ఒంటి పై చిన్న దెబ్బలు.
అజయ్-చాలా థాంక్స్.నువ్వు చేసింది మామూలు పని కాదు.తను నా ప్రాణం,ఆర్రే నీకు గాయం అయ్యిందే(నా చేతి మీద రక్తం చూసి)
నేను-ఇది చిన్న గాయం సర్.
అజయ్-ఇది ఎలజరిగింది.?
నేను జరిగింది మొత్తం చెప్పాను, Phone ల మాటర్ తప్పించి.

నేను- ok సర్ నాకు లెట్ అవ్వుతుంది నేను ఇంటికి వెళ్ళాలి.సర్ సెక్యూరిటీ ఆఫీసర్ విషయం కొద్దిగా చూడండి సర్ .ఇంట్లో వాళ్ళకు సెక్యూరిటీ ఆఫీసర్లు అంటే బయమ్
అజయ్-ఒకె నేను చూసుకుంటాను.
నేను బాయ్ చెప్పి టాక్సీ ఎక్కను.
నేను-రాము తొందరగా ఇంటికి తీసుకుని వెళ్ళు.
రాము-సరే సర్. సాద్యమైనత తొందరగా ఇంటి ముందు అపాడు.
ఇంటికి వచ్చే సరికి సాయంత్రం అయ్యైంది. ఇంట్లో చాలా మంది ఉన్నారు.నాకు ఏమి అర్దం కాలేదు.ఇంతలో రాము లాగేజ్ ఇంట్లో పెట్టాడు. నేను రాముని చూసి 2000 తీసి ఇచ్చాను .
రాము-అదేంటి సర్ 500 కద.
నేను-ఇందాక నువ్వు చేసిన హెల్ప్ కి
రాము- ఇది చాలా ఎక్కువ 1000 తెసుకుంటా.సర్ అని చెప్పి 1000 తీసుకుని వెళ్లిపోయాడు.
Next page: Update 02