Update 73

మరుసటి రోజు ఆఫీసుకి వెళ్ళగానే హీనని చూస్తూ గదిలోకి వెళ్ళాను... నా కేబిన్ లోకి నజీరని పిలిచాను..

*వెంటనే adimin వాళ్లతో.... మిగతా వాళ్లతో మీటింగ్ పెట్టు.. నేను వస్తున్నా...
కొద్దిసేపు తరువాత.. నేను వెళ్ళాను.. అక్కడ అందరు ఉన్నారు,.. అమ్మ,మాధురి నీరు...
అప్పుడు దాకా హీనా msg చేస్తుంది.. నేను వెళ్ళగానే ఆపేసింది..
*ఈ మీటింగ్ మెయిన్ రిసిన్ ఏంటి అంటే... మన కంపెనీ లావాదేవీల్లో కొన్ని తేడాలు ఉన్నాయ్... అవి ఎవరు చేసారో వాళ్ళంతట వల్లే చెప్తే ఇపుడే వాళ్ళని క్షమిస్తాను... లేదా పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది...
అందరు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు..
*అకౌంట్స్ చూసేది ఎవరు?
అందరు హీనని చూపించారు.. తాను నిలబడింది...
హీనా-అన్ని లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయ్..
అమ్మ కూడా నన్ను చూస్తుంది..
*అలాగా... ఐతే... మన ఫ్యాక్టరీ లో వర్క్ కోసం ఐరన్ బార్స్ ,షీట్స్,పైప్స్... etc .... తీసుకుంటాం ...అవునా..
హీ- అవును-
*ఐరన్ బార్స్ ఎక్కడ నుండి తీసుకుంటాం?
హీ-sk irons .... నుండి...
*ok ... మనం every టైం మన ఆర్డర్ ఈజీగా 10cr ఉంటుంది... అతను మన ఆర్డర్ డెలివరీ ఇస్తాడు.. వచ్చినదాన్ని మనం qc.....check చేసి బాగాలేకపోతే రిటర్న్ పంపుతాం.. అవునా...??

హీనా-ఆ..ఆ... అవును..
*ఆ కంపెనీ తో మనకి మంచి సంభందం ఉంది కనుక మనం పంపిన అమౌంట్ 10cr మనకి రిటర్న్ ఇచ్చేస్తాడు అవునా...
హీనా-అవును..
*లాస్ట్ 2 ఇయర్స్ నుండి మనం ఆర్డర్ ఎన్నిసార్లు పెట్టాం...
హీనా-....
*avg 50-60 సార్లు... అందులో రిటర్న్ వెళ్ళింది.. 7 సార్లు... ఆ 7సార్లు లో 5సార్లు అమౌంట్ రిటర్న్ బాగానే వచ్చింది.. 2 సార్లు రాలేదు... మొదటి సారి మన కంపెనీ అకౌంట్లో 10 బదులు 9 పడ్డాయి.... తరువాత 10 బదులు 8 పడ్డాయి... అంటే ఓవరాల్ గా 3 cr మన అకౌంట్లో మిస్ అయ్యాయి.. అది ఎలాగో చెప్తావా?
3cr అనగానే అందరి గుండెల్లో రాయి పడింది... ఒక్కసారిగా దుమారం మొదలయింది ...
హీనా- నాకు తెలియదు...
నజీరా-తెలియదా.... నువ్వే తీసేసావా?
అమ్మకి అర్ధం అయ్యింది... హీనకంపెనీ డబ్బులు వాడేసింది అని
హీనా- మాటలు జాగ్రత్తగా రాని నజీరా... (కోపంగా)
*ఎం నజీరా చెప్పింది నిజమేగా.... నువ్వే తీసేసి ఉండచ్చుగా? డబ్బు ఎవరికీష్టం లేదు
హీనా- నేను తీయలేదు... తీయలేదు.. తీయలేదు... గట్టిగా
*అలాగా.... వీటిని చూడు.. అని కొన్ని పేపర్లు చూపించాను...

తాను దెగ్గరికి వచ్చి ఆ పేపర్లు అందులో ఉన్నా మేటర్ చూసి షాక్ అయ్యింది..అందులో తన అకౌంట్ కి డబ్బులు వేసినట్టు ఉంది.. తన చేతిలో పేపర్లు తీసుకున్నాను..
తాను ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోయింది...
హీనా-తెగించి)సరే... నేను వాడుకున్నాను... వీళ్ళు ఏమైనా తక్కువ... ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంపెనీ డబ్బులు తిన్నవాళ్ళే... 10rs లో కనీస ఒక్క పైసా అన్న తీసుకుంటారు...
*అలాగా... వాళ్ళ సంగతి ఇప్పుడే తేలుస్తాను... అడ్మిన్ ఆఫీసులో పని చేసి ప్యూన్ దెగ్గర హెడ్ దాకా అందరు 2 రోజుల్లో మీ బ్యాంకు స్టేట్మెంట్ ఎన్ని ఉన్నాయో అన్ని కావాలి... 2 రోజు ఎండింగ్ కి నా టేబుల్ మీద ఉండాలి ... లేదా (అదే టైములో హీనా గురించి తెలిసి గుణ లోపలికి వచ్చాడు వాడిని చూస్తూ)నేను సెక్యూరిటీ అధికారి దెగ్గరికి వెళ్తాను...
సెక్యూరిటీ అధికారి పేరు చెప్పగానే అందరు భయపడ్డారు...
*నేను వీలైనంత వరుకు క్షమించడానికి ట్రై చేస్తాను... సెక్యూరిటీ అధికారి దాక వెళ్తే మాత్రం నేను ఎం చేయలేను... ఇంకా మీ ఇష్టం... మీటింగ్ ఓవర్ వెళ్ళవచ్చు..
అందరు వెళ్లిపోయిన తరువాత... గుణ నా దెగ్గరికి వచ్చాడు...
గుణ-రాజా తాను తీసి ఉండదు.. ఒకసారి ఆలోచించు...
*అది నేను అడిగినప్పుడు వెంటనే చెప్తే అప్పుడు ఆలోచించే వాడిని... పైగా తాను మునుగుతూ పక్క వాళ్ళని కూడా ముంచడానికి ట్రై చేసింది.. ఇందులో అస్సలు అలోచించడానికి ఏమి లేదు... 2 రోజులు తరువాత కలుద్దాం... అని అక్కడ నుండి వచ్చేసాను..

మరుసటి రోజు నిరుపమా సాయంతో వచ్చిన స్టేటమేట్స్ చెక్ చేయడం మొదలు పెట్టాను... నాకు డౌట్ ఉన్న వాటిని నీరు కిచ్చి జాగరత్తగా చెక్ చేయమని చెప్పాను ... నాకు వచ్చిన వాటిల్లో ఒకదాన్ని చూసి దాన్ని మడిచి నా జేబులో పెట్టుకున్నాను... మొదటి రోజు పూర్తి అయ్యే సరికి సగం పైగా వర్క్ ని పూర్తి చేసాము... నీరు నా కేబిన్ నుండి బయటకి రాగానే ఆఫీసులో పని చేసే వాళ్ళు చుట్టుముట్టేశారు... ఎలా చెక్ చేస్తున్నారు... ఎవరు దొరికారు... ఎంతమంది దొరికారు... అనే ప్రశ్నలతో...
నీరు-సగం మంది చెక్ చేసాం... సార్ వాళ్ళ అకౌంట్ నుండి అమౌంట్ మీ అకౌంట్ లో పడితేనే చూస్తున్నారు... లేకపోతె వదిలేస్తున్నారు...
అల అనగానే కొంతమంది రిలాక్స్ అయ్యారు...
నేను అమ్మ ఇంటికి వెళ్ళిపోయాము...నేను ఈ విషయంలో గట్టిగా ఉండటం తో అమ్మ కూడా అడగకుండా ఉంది...
మరుసటి రోజు ending కి పని పూర్తి చేసి మళ్ళి మీటింగ్ పెట్టాను... మీటింగ్ కి గుణ కూడా వచ్చాడు .... వచ్చిన వాళ్ళల్లో కొంత మందిలో భయం స్పష్టంగా కనిపిస్తుంది..
*కొన్ని పేపర్లు పక్కన పెట్టి... ) ఆఫీస్ లో 60-70 మంది పని చేస్తే... అందులో 30 మంది... అక్రమంగా మన కంపెనీ సొమ్ము తిన్నారు... వాళ్ళ పేర్లు చెప్తాను... నిలబడండి.. ఫస్ట్... హీనా.... నెక్స్ట్... xxxx so...and....so .... వాళ్ళ అందరు నిలబడ్డారు.. సూ ఎం చేద్దం సెక్యూరిటీ అధికారి దెగ్గరికి వెళదామా.... లేక... ఇక్కడే తేల్చుకుందామా...
నజీరా-సెక్యూరిటీ ఆఫీసర్లకి పట్టింద్దాం...సార్ ప్రతి ఒక్కళ్లకి పాఠంగా ఉంటుంది.. (తనకి మద్దతు గా కొంత మంది పలికారు)
గుణ-హీనా తలా వంచుకుని ఉంది ... భయపడుతూ) రాజా ఈ ఒక్కసారికి క్షమించు... సెక్యూరిటీ అధికారి దెగ్గరికి వద్దు... కన్నీళ్లు పెట్టుకుంటూ...
గుణాని కన్నీళ్లతో చూసే సరికి హీనా కూడా ఏడ్చేసింది...

*వాళ్ళని చూడగానే నాకు బాధేసింది )సరే నేను చెప్పిన వాళ్ళ అందరి శాలరీ లో సగం కట్ చేసి నేను జమ వేసుకుంటాను... ముందు మందు ఐన జాగరతగా పని చేయండి...
అని మీటింగ్ డిస్మిస్ చేసాను...
ఆరోజు రాత్రి హీనా భాద పడుతూ ఉంది... గుణకి ఒకవైపు హీనా మీద కోపం ఉన్న ... తనని సముదాయిస్తున్నాడు... వాళ్ళ ఇంటి బెల్ మోగింది... గుణ వెళ్లి తలుపు తీయగానే ఎదురుగా మాధురి ఉంది..
గుణ-రా మాధురి.. నువ్వైనా చెప్పు మధ్యాహ్నం నుండి ఒక్క మెతుకు ముట్టడం లేదు... ఏమైనా అంటే ఆకలి లేదు అంటుంది..
మాధురి-ఏంటి హీనా .... ఏదైనా ఉంటె తరువాత చూసుకుందాం.... అన్నం మీద చూపిస్తారా??
హీనా-.... ... ....
మాధురి చాల సేపు బ్రతిమిలాడే సరికి హీనా కొద్దిగా అన్నం తిన్నది... మంచం మీద అలాగే పడుకునిపోయింది...
గుణ-మాధురి... హీనతో పటు పడుకో నేను బయట పడుకుంటాను.. నీకు ఇబ్బంది ఏమిలేదుగా...
మాధురి-లేదు...
--------------------------------------------------
ఆరోజు అందరు పడుకున్న తరువాత నేను కార్ వేసుకుని బయటకి వచ్చి ఒక చోట ఆపి టైం చూసుకుంఇ రెడీ గా ఉన్నాను... కొద్దిసేపు తరువాత కార్ దిగి ముసుగు వేసుకుని గోడ దూకి ఇంటిలోకి ఎలా వెళ్లాలా అని ఇంటిని చూస్తునాను... నేనేదో ఇది 2,3 గదుల ఇల్లు అనుకున్నాను... కానీ ఇక్కడ పెద్ద డుప్లెక్స్ ఇల్లు లా ఉంది... ఎంత మాది ఉంటున్నారో అనుకుంటూ పైపు ఎక్కి లోపలికి వెళ్ళాను... అన్ని గదులు వెతుకుతూ ఒకగదిలోకి వెళ్ళగానే లోపల ఇద్దరు పడుకుని ఉన్నారు... ఇద్దరకీ మత్తు మందు వాసనా చూపించాను. .వాళ్ళు మత్తులోకి వెళ్లారు...
తరువాత ఆ రూమ్ మొత్తం వెతికి కొన్ని ఫోటోలు తీసుకుని పక్కన locker కనిపిస్తే తాళాలు వెతికి ఆ locker తీశాను... లోపల gold....daimond నగలు... కాష్.... ఇంకా డాకుమెంట్స్... ఉన్నాయ్... వాటిని అన్ని ఫొటోస్ తీసుకుని మల్లి అక్కడ పెట్టేసాను... కింద locker తెరవగానే ఏమి లేవు... లోపలికి చేయి పెట్టగానే చివరన ఒక ఫోన్ తగిలింది... ఇంత సీక్రెట్ గా దాసారు అంటే దీనిలో ఎదో ఉంది... అని ఆ ఫోన్ జేబులో పెట్టుకుని అక్కడ మత్తులో ఉన్న ఇద్దరిలో ఒకరిని ఎత్తుకుని భుజాన వేసుకుని ఎలా వచ్చానో ఆలా కిందకి (తాళ్ల సాయంతో )వచ్చి కారులో ఎక్కించి... కోటకి తీసుకుని వెళ్లి... కుర్చీకి కట్టేసాను... ఉదయం అవ్వబోతుండటం తో నేను ఇంటికి వచ్చేసాను...

మరుసటి రోజు నేను అమ్మ ఆఫీసుకి వెళ్ళాము... అమ్మతన పనిలో తానూ మునిగిపోయింది... నేను కొద్దిసేపు తరువాత అడ్మిన్ కి వెళ్ళాను... అక్కడ హీనా నన్ను చూసి వెంటనే తలా దించి పని చేయడం మొదలు పెట్టింది... పక్కన మాధురి కూడా పనిలో ఉంది... మధ్యాహ్నం భోజనం టైములో గుణ,మాధురి ఇద్దరు హీనని సముదాయిస్తున్నారు.. తినమని... ఇంతలో హీనా ఫోన్ కి msg వచ్చింది.. అది ఒక అడ్రెస్స్... కోపంగా హీనా లేచి.. మీరు నాటో రండి అని ఆ ఇద్దర్ని తీసుకుని ఆ అడ్రెస్స్ వెతుకుంటూ వెళ్లారు.. అది కోట అడ్రెస్స్ అక్కడ దిగి ముగ్గురు లోపలికి వెళ్లారు.. అల 2 గదికి రాగానే కుర్చీలో నజీరా కళ్ళకి గంతలు .. నోట్లో గుడ్డలతో కుర్చీకి కట్టేసిఉంది.. అది చూసి మాధురి కంగారుగా కట్లు తీయడానికి వెళ్ళింది.. ఆ ఆగదిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక చిటికె సౌండ్ ముగ్గురికి స్పష్టంగా వినపడింది.. దానితో ముగ్గురు ఆగిపోయి ఆ సౌండ్ వచ్చిన వైపు చూసారు.. అక్కడ నేను కుర్చీలో కూర్చుని నజీరా వైపు చూస్తూ ఉన్నాను...
నేను వెళ్లి నజీరా ఎదురుగా కూర్చుని నోట్లో గుడ్డలు తీయగానే 'ఎవరు మీరు ... నన్నెందుకు తీసుకుని వచ్చారు... నన్ను వదిలీయండి.. " ఈ లోపు హీనా కళ్ళకి గంతలు కూడా తీసేసింది.. నజీరా మెల్లగా ఎదురుగా ఉన్నది ఎవరో పోల్చుకుని షాక్ అయ్యింది...
నాజ్-సార్ మీరు ఏంటి ఇక్కడ... నన్ను ఇలా...
పక్కనుండి ముగ్గురు వచ్చారు... హీనా,గుణ,మాధురి తనకి ఎదురుగా వచ్చారు... హీనా నజీరని చూస్తూ ఉంది.. గుణ కి ఎదో జరుగుతుంది అని అర్ధమైంది.. మాధురి ఇంకా కన్ఫ్యూషన్ లో ఉంది..
నాజ్-మీరు ఇక్కడా ??? నన్ను ఎందుకు తీసుకొచ్చారు...
*హీనా నీ జీతం ఎంత? (నజీరా చేతిలో జ్యూస్ బాటిల్ పెట్టి)
హీ-25...
*గుణ నీది ??
గుణ-25+
*మాధురి నీది?
మాధురి-..... 25... కంగారుగా నజీరని చూస్తూ

*నజీరా నీది??
నాజ్-20....
*నీకు తెలుసా నిన్ను నేను మొదటి సారి చూసినప్పుడు జాబ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్నావు.. ఇది లేకపోతె నువ్వు... నీ కుటుంబం అని చాల చెప్పావ్.. కానీ ఇప్పుడు నే దెగ్గర ఎంత ఉందొ తెలుసా... (అని ఫోన్లో ఫొటోస్ తీసి హీనకి ఇచ్చి మొత్తం ఫైనల్ ఎంతో చెప్పానని చెప్పను..)
హీనా అన్ని చూసి... "ఇంచుమించు 90,80 లక్ష లు "
*అది ఎలాగో చేప్పగలవా ??
నజీరా తలా దించుకుని ఉంది..
హీనా-అంటే.... నజీరనే .... నా?
*అవును అని తలా ఉపాను.. మధురికి గుణకి ఏమి అర్ధం కావడం లేదు..
గుణ-భయ్యా ఇక్కడేం జరుగుతుందో చెప్తారా?? పైగా ఒక అమ్మాయిని ఇలా ఎందుకు కట్టేశారు...
జేబులో ఉన్న ఒక పేపర్ ని తీసి హీనా కి ఇచ్చాను.. తాను ఆ పాపేర్ తీసుకుని పక్కకి వెళ్లి చూస్తుంది.. తన వెనకే గుణ,మాధురి కూడా వెళ్లి చూస్తున్నారు... అది నజీరా బ్యాంకు స్టేట్మెంట్ .. దాన్ని చూడగానే హీనా దిమ్మ తిరిగిపోయింది... దానిలో ప్రతి నెల 25 వేలనుండి 1లక్ష వరుకు డబ్బులు పడుతున్నాయి... అది వేరే దాని నుండి... అది మిగతా వాళ్ళు చూసి సైలెంట్ గా ఉన్నారు.. హీనా దెగ్గరికి వచ్చి తనకు ఎదురుగా మంచం మీద కూర్చుంది.. మిగత ఇద్దరు హీనా పక్కన కూర్చున్నారు...
గుణ-అక్కడ జరిగేది అంత చూసి ఆలోచిస్తూ) అంటే... ఇది అంత ...

నజీరా-నన్ను పట్టుకోవడానికి కదా.... (నన్నే కోపంగా చూస్తూ)
*కచ్చితంగా ఐతే కాదు.... అసలు నువ్వు లిస్టులో లేవు.... దేశంలో దొంగలు పడ్డారు.... లాగా కంపెనీలో దొంగలు పడ్డారు అని హీనా నేను ఆఫీసుకి వచ్చిన అప్పుడే చెప్పింది... మన కంపెనీ సొమ్ముని పందికొక్కుల్లా తినేస్తున్నారు అని .... కానీ వాటిని పట్టుకోవడం కష్టం... అందుకే ఒక ఎలుకని (హీనని చూపిస్తూ) రెడీ చేసి వాళ్ళ మధ్యలోకి పెట్టాను... ఇప్పుడు ఆ ఎలుకని పట్టుకోవడానికి డబ్బు మాయం అయ్యింది అనే పొగని పెట్టాను... అందరు అనుకున్నట్టు నేను ఎలుక కోసం చేస్తున్నాను అనుకుని లైట్ తీసుకున్నారు... కానీ నేను ఆ పందికొక్కుల కోసం చేసాను అని వాళ్ళకి తెలియదు... కానీ ఈ ప్రాసెస్ లో ఒక తాచుపాము చిక్కిద్ది అని అస్సలు ఊహించలేదు...
*చెప్పు నజీరా ఎందుకు చేసావు ?
నజీరా -ఇంతకీ నేను చేసానో చెప్పలేదు... (ఒకలాంటి మొండితనం తో )
మాధురి-అవును ఇంతకీ తాను ఏమి చేసింది?
*నాకు ప్రమాదం,... నావాళ్లు చనిపోవడానికి కారణం తాను అని నా అనుమానం
గుణ -ఎలా......
*ఆ రోజు అంటే నా ప్రమాదం రోజు నేను ఎలా వస్తున్నానో ఇద్దరకీ తెలుసు 1మానస... 2 మన ఆఫీసులో పనిచేసే పర్సన్... మానస లేదు... మిగిలిన ఆ పర్సన్ నా ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉండాలి...
నజీరా-అంటే నీకు గుర్తు ఉందా?
*ఉంది... మర్చిపోయే విష్యం కాదు...
మాధురి -మరి... ఆ మనిషే తను అని ఎలా చెప్పగలవు?
*common guys మీరు అది ఏమి గమనించలేదా?
హీనా- ఏంటి?
*సరే.. వినండి.. మొదటి సారి నాకు అనుమానం వచ్చింది .... రోజు తాను వేసుకొచ్చే చెప్పులు... వారానికి 5,6 మోడల్స్ వేసుకొస్తుంది... అవి నెలరోజుల్లో మార్చేస్తుంది... అవి ఒక్కోదాని రేట్ ఎంత తెలుసా...

మాధురి-ఎంత?
*25000... దీనిలో తప్పు ఏమి ఉంది అని అడగవచ్చు...
గుణ-హా.
*దీనిలో తప్పు ఏంటి అంటే?.... అప్పటిదాకా below avg middleclass ఉన్న మనిషి ఒక్కసారిగా చెప్పులకి అంత ఖర్చు పెట్టడం... .. అవి కాదు.. తన బట్టలు... నగలు కూడా... అవి అన్ని పక్కన పెట్టిన... దీన్ని మాత్రం పక్కన పెట్టలేను... (locker లో ఉన్న తన ఫోన్ తీసి ముందు పెట్టాను... దాన్ని చూడగానే నజీరా మోహంలో రంగులు మారడం స్పష్టంగా కనిపిస్తుంది... )
గుణ.-ఏంటి ఇది? తన ఫోన్ గా ...
*తనదే .... కానీ ఇది ఒక encrypted phone... ... this is high level....
గుణ-ఐతే ఇది తెరవాలి అంటే కష్టమా?
*ఓనర్ లేకుండా తెరవడం అంటే కష్టమే... కానీ మన దెగ్గర ఓనర్ ఉన్నారుగా... (అని నజీరని చూపిస్తూ)
నజీరా-భయంగా )ఇప్పుడు నన్నేం చేస్తారు...
*సింపుల్... అది నా పని... నేను చూసుకుంటాను .. అని (లేచి తన ఫింగర్ ప్రింట్ తో ఫోన్ ఓప్నే చేశాను.. వెంటనే దాని సెట్టింగ్స్ మర్చి లాక్ పెట్టుకున్నాను)
ముగ్గురు భయపడిపోయారు...
నేను ఆ ఫోన్ లో msg ఓపెన్ చేసి ప్రమాదం జరిగిన రోజు msg చోశాను.. అందులో నేను ఎలా వస్తున్నానో డీటెయిల్స్ ఉన్నాయ్... దాన్ని హీనకి చూపించాను... తాను చూసిన తరువాత కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి... హీనా చేతి నుండి గుణ,... వాడి చేతి నుండి మాధురి తీసుకుంది... ముగ్గురు కోపంతో ఊగిపోతున్నారు... ఆ ఫోన్ లో msg ని నజీరా కి చూపించాను
*ఇప్పుడు చెప్పు... నువ్వు ఎవరికోసం చేస్తున్నావ్?

నజీరా తలా తిప్పుకుని మౌనంగా ఉంది..
*ఎందు కోసం చేస్తున్నావ్??
తాను అస్సలు వినిపించుకోవడంలేదు... అది చూసి హీనకి బాగా కోపం వచ్చింది... లాగి చెంప మీద కొట్టింది... అది ఎవ్వరు ఊహించలేదు...
హీనా-ఎందుకు చేసావు.... నువ్వు... ఎందుకు?.... రాజాని అంతలా ప్రేమించే అమాయకురాలైన.. కరుణాని ఎందుకు చంపాలి అనిపించింది... (ఏడుస్తూ
నాజ్-కోపంతో ఊగిపోతూ)ఏంటి..... ప్రేమించిందా...... ??? అమాయకురాలా?? ఎవరు ప్రేమించింది... నేను రాజాని ప్రేమించింది... నేను .. తాను కాదు.... వాళ్ళు ఎవరు కాదు... నేనే....
అది విన్న నేను సైలెంట్ గా ఉన్నాను ... హీనా మల్లి కొట్ట బోయింది...
నాజ్- నువ్ కొట్టినంత మాత్రాన నేను ఏమి భయపడను... నేను ముందుగా రాజాని ప్రేమించాను... కానీ చెప్పేలోపు మానస అడ్డుపడి తనని తీసుకుని వెళ్ళిపోయింది... ఆ తరువాత ఆ కర్రిదాన్ని తీసుకొనివచ్చారు.... అది రాజా పెళ్ళాం అయ్యింది... మీకు తెలుసా వాలిద్దరికంటే నేనే...నేనే అందంగా ఉంటాను... బాగుంటాను... కానీ కనీసం నన్ను ముట్టుకోను కూడాలేదు.

వాళ్ళయిద్దరికంటే నేను ఏమి తక్కువ?..... అందుకే వాళ్ళని చంపేయాలి అనుకున్నాను... అలాగే నన్ను కాకుండా వాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు నిన్ను కూడ చంపాలి అనుకున్నాను... అందుకే... ఆ రోజు రోడ్డు ప్రమాదానికి కారణం నేనే.. నువ్వు వస్తున్నా రూట్ వాళ్ళకి చెప్పాను ... అదే కాదు.. దానికి ముందు... లారీ తో గుద్దబోయింది కూడా నావల్లే... దానికి ముందు పాత ఫ్యాక్టరీ లో బాంబు పెట్టి చంపాలి అనుకున్నది నావల్లే... ఇక్కడ జరిగే చిన్నాపెద్దా అన్ని ....అన్ని వాళ్లకి చేరవేసాను ... చేరవేస్తాను...
వాళ్ళ మధ్యలో ఉంటూ ఇన్ని పనులు చేసింది అని వాళ్ళ ముగ్గురు అస్సలు ఊహించలేదు... ముగ్గురు తనని అలాగే చూస్తున్నారు..
*ఆడదాన్ని అసూయా ఎంతకైనా దిగజారుస్తుంది.. నీకు ఈ ఫోన్ ఎవరు ఇచ్చారు?
నాజ్-..... ....
*2అత్తా ఫోటోని చూపిస్తూ )ఈవిడేనా నీకు ఇచ్చింది...
నాజ్-తలా వంచుకుని అవును అని ఊపింది..
Next page: Update 74
Previous page: Update 72