Update 104
మహేష్ మహేష్ లాగాన్ ఆడుదాము అంటూ బయటనుండి మురళి - వినోద్ ల పిలుపులు వినిపించాయి .
అక్కయ్యా - చెల్లెళ్ళూ .......
అక్కయ్య : కాసేపు హ్యాపీగా ఆడుకో తమ్ముడూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు - చెల్లెళ్ళూ ..... ఈ ఇంటిపైనుండి బాగా కనిపిస్తుందా ? లేక ఆ ఇంటి పైనుండి బాగా కనిపిస్తుందా ? .
చెల్లెళ్లు : యాహూ యాహూ లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , మనదేవత ఇంటిపైనుండి క్లియర్ గా కనిపిస్తుంది అక్కయ్యా ..... , స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ చూద్దాము అంటూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : దేవత ఇల్లునా ? అంటూ మళ్లీ బుంగమూతిపెట్టుకున్నారు .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు మనందరి ఇల్లు ఉమ్మా ఉమ్మా ....... , అతిత్వరలో బిగ్గెస్ట్ దేవాలయం రెడీ అవుతోందిలే .......
దేవత : దేవాలయమా ? .
చెల్లెళ్లు : అదీ అదీ గుడికి వెళ్లి చాలా రోజులయ్యింది కదా ...... వెళదాము వెళదాము అక్కయ్యా - దేవతా .......
దేవత : మీ అన్నయ్య లేకుండా వెళ్లిపోదామా ? - కూల్ కూల్ ...... మీ డాడీపై చూయించిన కోపం నాపై చూయించకండి - మీ అన్నయ్య క్రికెట్ ఆడి వచ్చాకనే వెళదాము .
చెల్లెళ్లు : లవ్ యు దేవతా అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : హమ్మయ్యా ...... బ్రతికిపోయాను - ముద్దుల ప్లేస్ లో కొరికేసేవాళ్ళు ......
మిస్సెస్ కమిషనర్ : కొరకడం కాదు చెల్లీ ...... , మూడో కన్ను తెరిచేసేవాళ్ళు - మనం లేకుండానైనా బయటకు అడుగుపెడతారేమో కానీ వాళ్ళ అన్నయ్య లేకుండా నెవర్ ...... బుజ్జిహీరో గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త ......
దేవత : అవునవును అక్కయ్యా .......
అక్కయ్య : వన్స్ బుజ్జిహీరోనే ...... బుజ్జిదేవుడు అని తెలిసాక , చెల్లెళ్ళ అంతులేని ప్రేమను నీ దేవతకూడా కురిపిస్తారు తమ్ముడూ ...... - ఆ అందమైన క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని నుదుటిపై పెదాలను తాకించారు .
అక్కయ్యా ........ అంతకంటే ముందు దేవత నుండి ఎంత కోపం - దెబ్బలు తింటే అంత ప్రేమను కురిపిస్తారని బామ్మ చెప్పింది .
అక్కయ్య : నిజమే నిజమే ...... , కానీ రీసెంట్ గా నీదేవత దెబ్బలే తక్కువ అయిపోయాయి .
అవునవును అక్కయ్యా ...... ఎంత అల్లరిచేసినా కోప్పడుతున్నారు కానీ కొట్టడమేలేదు ప్చ్ ప్చ్ .......
అక్కయ్య : అలా జరగాలంటే నువ్వు ఉదయం నుండీ చేసిన మధురమైన చిలిపి పనులు ...... చిలిపి సరసాలుగా మారాలి .
చిలిపిసరసాలుగానా ? ఎలా అక్కయ్యా - దేవత దెబ్బలకోసం ఏమైనా చేస్తాను .
అక్కయ్య : Thats మై లవ్ - లవ్ యు తమ్ముడూ ....... , పెద్దమ్మా ....... మీకోరికను తీర్చడానికి తమ్ముడు రెడీ .......
మెసేజ్ " మనకోసం ఏమైనా చేస్తాడు బుజ్జిదేవుడు - లవ్ యు సో మచ్ బుజ్జిహీరో " .
మా అక్కయ్య కోరికతోపాటు పెద్దమ్మ కోరికకూడా అన్నమాట ......
అక్కయ్య : అవునవును అంటూ పెద్దమ్మతో చాటింగ్ ను చూయించారు .
అక్కయ్యా ....... ఏమీ అర్థం కావడం లేదు , చిలిపి సరసాలు - వేడి సెగలు - తాపాలు - కైపులు ...... కొత్తకొత్తపదాలు , వీటన్నింటితో దేవతను సంతోషపెట్టాలి అన్నారు - ఇంతకూ ఆ పదాల అర్థం ఏమిటి ? .
ఏమిటో చెప్పడానికే కదా నేనున్నది ......
మెసేజ్ " చిట్టి తల్లీ ....... బుజ్జితల్లి కంటే ముందు వాటన్నింటినీ నువ్వే ప్రాక్టీకల్ గా చూయించి నేర్పించి ఎంజాయ్ చెయ్యి " .
అక్కయ్య : పెద్దమ్మా ......
మెసేజ్ " మీ అక్కయ్యే మొదట ఎంజాయ్ చేయాలన్నది నీ కోరిక తెలుసు తెలుసు కానీ నా కోరిక మాత్రం మొదట నా చిట్టి తల్లి ఎంజాయ్ చెయ్యాలి - నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా ....... " .
అక్కయ్య : పెద్దమ్మా ......
మెసేజ్ " అలిగాను - బుంగమూతిపెట్టుకున్నాను " .
అక్కయ్య పెదాలపై అందమైన నవ్వులు .......
అక్కయ్యా అక్కయ్యా ...... ఉమ్మా ఉమ్మా , మా అక్కయ్య ఇలా నవ్విన ప్రతీసారీ చాలా చాలా ఆనందం వేస్తుంది అంటూ గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టాను .
అవును చెల్లీ ...... దేవత - అవును అక్కయ్యా ..... చెల్లెళ్లు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కయ్య : ఇలా ఆనందం వేసినప్పుడు అలా చిరునవ్వులు చిందిస్తున్న దేవత పెదాలపై ముద్దుపెట్టడమే చిలిపిసరసం తమ్ముడూ ........
ఆ ...... అంటూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయాను .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ మా బుజ్జి బంగారం అంటూ కౌగిలించుకుని బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ...... అంటూ ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నారు .
అక్కయ్యా అక్కయ్యా ...... ఆపకుండా ముద్దులు పెడుతున్నారంటే సంతోషమైనదే అన్నమాట - అన్నయ్య మరొక బుగ్గ ఖాళీనే కాబట్టి మేము మేము అంటూ అక్కయ్యతోపాటు ముద్దులుపెడుతున్నారు .
అక్కయ్య : లవ్ టు చెల్లెళ్ళూ ....... , తమ్ముడూ ...... అదే నా మరియు పెద్దమ్మ తొలికొరిక ఎప్పుడు తీరుస్తావు చెప్పు ? .
మా అక్కయ్య కోరిక మాకోరిక కూడా అంటూ చెల్లెళ్లు ......
అంతే వెక్కిళ్ళు వచ్చేసాయి .
తమ్ముడూ - అన్నయ్యా - బుజ్జిహీరో - బుజ్జిహీరో అంటూ అందరూ నీళ్లు అందించారు .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూనే తాగించారు - వెక్కిళ్ళు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకుని కూర్చున్నారు .
దేవత : ఏంట్రా బుజ్జిహీరో ...... నువ్వంటే ఇంతప్రేమ - అందరినీ బుట్టలో పడేసుకున్నావన్నమాట - రాజేశ్వరి మల్లీశ్వరి ఉదయమే కదా వచ్చినది - అంతలోనే వాళ్ళిద్దరిని కూడానా ...... సరిపోయింది , వన్స్ నా బుజ్జిదేవుడు రానివ్వు అప్పుడు అప్పుడు వీళ్ళందరి ప్రేమకంటే ఎక్కువ ప్రేమను పంచుతాను - ప్చ్ ....... ఆ అదృష్టం ఎప్పుడో ఏమో - ఎక్కడ ఉన్నాడో ఏమిచేస్తున్నాడో - ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి ఉమ్మా ఉమ్మా ఉమ్మా బుజ్జిదేవుడా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ ఆ ముద్దులన్నీ నీకోసమే - ఇక తొలికోరికను సులభంగా తీర్చవచ్చు - ఎప్పుడు తీరుస్తావు చెప్పు ......
చెప్పు అన్నయ్యా ఎప్పుడు తీరుస్తావు ......
దేవత దగ్గరికి వెళ్ళాలంటేనే భయం ఇక పెదాలపై ...... అంటూ వణుకుతున్నాను .
అక్కయ్య : అదంతా నాకు తెలియదు - పెద్దమ్మ కోరిక తీర్చాల్సిందే వెళ్లు వెళ్లు ......
ఇప్పుడెలా అక్కయ్యా ...... రాత్రివరకూ దగ్గరికి రావద్దని ఆర్డర్ వేశారు కదా ....
అక్కయ్య : అవునుకదా మరిచేపోయాను .
మహేష్ రేయ్ మహేష్ .......
అక్కయ్యా ...... ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు పాపం .
అక్కయ్య : వెళ్లు వెళ్లు తమ్ముడూ .......
బుజ్జిహీరో ...... ఆడుకుంటూ తినండి అంటూ స్నాక్స్ బాక్స్ అందించారు మిస్సెస్ కమిషనర్ ......
చెల్లెళ్లు : లవ్ యు మమ్మీ - అంటీ అంటూ నా బుగ్గపై ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : చూసారా బామ్మలూ - చెల్లెళ్ళూ ...... , లవ్ యు నాకు చెప్పి ముద్దులు మాత్రం వాళ్ళ అన్నయ్యకు .......
దేవత : బుజ్జిదేవుడు వచ్చేన్తవరకూ అన్నీ అన్నీ కంట్రోల్ చేసుకుంటాను అక్కయ్యా ....... , వచ్చాక ముద్దుముద్దుకీ ప్రతీకారం తీర్చుకుంటానులే ......
వెయిటింగ్ వెయిటింగ్ దేవతా - అక్కయ్యా ...... అంటూ అందరూ నవ్వుకుంటున్నారు .
విక్రమ్ .......
తమ్ముడు : నేనెప్పుడో రెడీ అన్నయ్యా ఫాస్ట్ ఫాస్ట్ అంటూ మెయిన్ డోర్ దగ్గరనుండి బదులిచ్చాడు .
చెల్లెళ్ళూ ...... మేడం కోరిక ప్రకారం రాత్రివరకూ ......
చెల్లెళ్లు : అలాగే అన్నయ్యా అన్నయ్యా అంటూ లేచివెళ్లి దేవత ప్రక్కన చేరారు - అన్నయ్యా ..... అందరమూ ఇంటిపైకి వెళుతాములే ......
లవ్ యు చెల్లెళ్ళూ ..... , అక్కయ్యను హత్తుకునే లేచి గుమ్మం వరకూ నడిపించుకుంటూ వెళ్లి , పెద్దమ్మ కోరిక ప్రకారం దేవత కంటే ముందు అక్కయ్యతో ప్రాక్టీకల్స్ కాబట్టి ......
అక్కయ్య : కాబట్టి ......
కాబట్టి చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యకే తొలి చిలిపి సరసం అంటూ జంప్ చేసిమరీ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి , యాహూ యాహూ ...... పెద్దమ్మ కోరిక తీర్చాను అంటూ కేకలువేస్తూ తుర్రుమన్నాను .
అక్కయ్య తియ్యనైన జలదరింపుకు లోనౌతూ పడిపోకుండా గుమ్మాన్ని పట్టుకుని పెదాలపై తియ్యదనంతో నావైపే కైపుతో చూస్తూ పులకించిపోతున్నారు .
Sorry sorry ఫ్రెండ్స్ ...... , మీకోసం స్నాక్స్ తీసుకొచ్చాను - సో టేస్టీ ......
వినోద్ : నీకోసం మురళి కూడా తీసుకొచ్చాడు - నువ్వు వస్తేనేకానీ ఓపెన్ చెయ్యను అన్నాడు అందుకే అంత ఆతృతతో పిలిచినది .
మురళి : అదికాదు ఫ్రెండ్స్ ...... , మమ్మీ ..... మహేష్ కోసం పంపించింది , ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏమవుతుందో మనందరికీ తెలియదా ........
వినోద్ : ఒక్క రౌండ్ కే ఎంప్టీ అయిపోదూ అంటూ నవ్వుకున్నారు .
మురళి : మహేష్ - తమ్ముడు విక్రమ్ కూడా వచ్చేశారుకదా పదండి మినీ గ్రౌండ్ లో తిందాము అంటూ చేరుకుని అలా బాక్సస్ ఓపెన్ చేశారో లేదో రెండు రెండు చేతులతో అందుకున్నారు .
మురళి : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...... మహేష్ టేస్ట్ చేయకపోతే మమ్మీ , నన్ను కొడుతుందిరా ఒక్కటి ఒక్కటైనా ఉంచండి రా ......
పర్లేదు మురళీ .......
మురళి : మహేష్ ...... దెబ్బలుపడేది నాకు అంటూ బాక్స్ అందుకుని నాకు అందించాడు .
తమ్ముడితో షేర్ చేసుకుని , సూపర్ మురళీ .......
మురళి : మమ్మీ చాలా ఆనందిస్తుంది .
రేయ్ రేయ్ కుమ్మడం అయిపోతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాము అంటూ ఇద్దరు కెప్టెన్స్ కోరుకున్నారు .
*************
అక్కయ్యా అక్కయ్యా ...... ఏంటి ఇక్కడే కదలకుండా నిలబడ్డారు అంటూ చెల్లెళ్లు పిలవడంతో స్పృహలోకివచ్చారు అక్కయ్య .
దేవత : చెల్లీ ...... నుదుటిపై చెమట అంటూ చీరతో తుడిచారు .
అక్కయ్యా ...... అంటూ సిగ్గుపడుతూ దేవతగుండెలపైకి చేరారు .
దేవత : చెల్లీ ...... అదురుతున్నావు - వొళ్ళంతా కాలిపోతోంది ఏమైంది ఏమైంది ? - జ్వరం వచ్చినట్లుగా ఉంది .
చిట్టితల్లీ - తల్లీ అంటూ బామ్మ - మిస్సెస్ కమిషనర్ కంగారుపడుతూ వచ్చి నుదుటిపై స్పృశించి , ముసిముసినవ్వులతో చిట్టితల్లీ ..... ఆ జ్వరమేకదా - అపద్దo చెప్పకు నాకు తెలిసిపోయిందిలే .......
అక్కయ్య : అవునన్నట్లు మరింత సిగ్గుపడ్డారు .
బామ్మ : మా బంగారం అంటూ దిష్టి తీసి ముద్దులుపెట్టారు .
దేవత : చెల్లికి జ్వరం అని తెలిసి సంతోషిస్తున్నావు బామ్మా ....... ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళదాము .
బామ్మ : ఎప్పుడూ అల్లరి పిల్లాడు అల్లరి పిల్లాడు అంటూ కోప్పడితే ఇలాంటి తియ్యనైన జ్వరాల గురించి ఎలా తెలుస్తాయి చెప్పు నీకు - నీకు ...... ఈ జ్వరం గురించి తెలియాలంటే బుజ్జిదేవుడు రావాల్సిందే ....... అంటూ దేవతకు మొట్టికాయ వేసి నవ్వుకుంటున్నారు .
దేవత : నాకైతే ఏమీ అర్థం కావడం లేదు .
చెల్లెళ్లు : మాకు కూడా .......
బామ్మ : ష్ ష్ ష్ ...... మీరిప్పుడే తెలుసుకునే జ్వరం కాదులే - మీ దేవతకే ఇంకా తెలియదు , పేరుకు మాత్రం మేడం మేడం ...... పదండి పదండి మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది పైకివెళ్లి చూద్దాము .
దేవత : చెల్లీ ఎలాంటి జ్వరామో చెప్పవా ? .
బామ్మ : చెప్పనే చెప్పకు చిట్టితల్లీ ప్రామిస్ ...... , నువ్వు ఇటురా ......
అక్కయ్య : అక్కయ్య కౌగిలిలో హాయిగా ఉంది బామ్మా ......
బామ్మ : నీ సంతోషమే మా సంతోషం చిట్టితల్లీ ..... , జ్వరం గురించి మాత్రం మీ అక్కయ్యకు చెప్పకు ప్రామిస్ అంతే ......
అందరూ దేవత ఇంటిపైకి చేరి స్నాక్స్ తింటూ చిరునవ్వులు చిందిస్తూ మా గేమ్ చూస్తున్నారు.
అక్కయ్య అయితే దేవతను గట్టిగా హత్తుకుని నావైపే ప్రాణంలా చూస్తూ తొలిముద్దు మాధుర్యాన్ని ఫీల్ అవుతూ తియ్యదనంతో పరవశించిపోతూనే ఉన్నారు .
చీకటిపడటంతో రేపు కంటిన్యూ చేద్దామని మ్యాచ్ అక్కడితో ఆపేసి , బ్యాట్స్ - వికెట్స్ అన్నింటినీ కిట్ బ్యాగ్స్ లో ఉంచేసి , ఫ్రెండ్స్ అందరమూ మాట్లాడుకుంటూ మురళి ఇంటికి బయలుదేరాము .
అన్నయ్యలూ అన్నయ్యలూ ...... సూపర్ బ్యాటింగ్ - ఎక్కడికి వెళుతున్నారు గుడికి వెళ్లాలికదా ......
లవ్ యు చెల్లెళ్ళూ - ఇదిగో కిట్స్ ఉంచేసి పరుగున వచ్చేస్తాము .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... అక్కయ్యకు జ్వరం వచ్చింది తొందరగా వచ్చెయ్యండి .
లేదు లేదు తమ్ముడూ అని అక్కయ్య అనేంతలో .......
జ్వరమా అంటూ కిట్ పట్టుకునే పైకి పరుగులుతీసాను .
అక్కయ్య : తమ్ముడూ జాగ్రత్త జాగ్రత్త అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టి స్టెప్స్ దగ్గరికి వచ్చారు .
అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ కంగారుపడుతూ నుదుటిపై చేతిని తాకించాను.
ఆఅహ్హ్హ్ ...... అంటూ తియ్యని జలదరింపుతో నన్ను అమాంతం కౌగిలిలోకి తీసుకున్నారు .
బుజ్జితల్లీ - తల్లులూ ...... మీరు వెళ్లి తొందరగా రెడీ అవ్వండి , మేము ..... మీ అన్నయ్య - అక్కయ్యను పిలిచుకునివస్తాము అంటూ కిందకు పంపించారు బామ్మ , జ్వరం కాదు బుజ్జిహీరో ....... మధురమైన పులకింత - ఇలాంటి జ్వరం కావాలని పరువానికి వచ్చిన ప్రతీ అమ్మాయీ ఎంతో ఆశతో ఎదురుచూస్తుంది - మీ అక్కయ్య కూడా - ఈ మధురమైన జ్వరం మీఅక్కయ్యకు ...... నీ రూపంలో రావడం మరింత సంతోషాన్ని ఇస్తోంది మీ అక్కయ్యకు - మీ అక్కయ్యకు రోజూ ఇలాంటి జ్వరాన్నే ఇవ్వాలి - ఆత్రం ఏమీలేదు జ్వరాన్ని అక్కాతమ్ముళ్ళు ప్రేమతో షేర్ చేసుకుని కిందకురండి అంటూ మా కురులపై ముద్దులుపెట్టి కిందకువెళ్లారు .
అక్కయ్యా ...... బామ్మ ఏదో చెప్పారు - సగం సగం అర్థమైంది .
అక్కయ్య : జలదరిస్తూనే మరింత గట్టిగా కౌగిలించుకున్నారు - నా ము....ద్దుల తమ్ము....డికి పూర్తి....గా అర్థమ.....య్యేలా అన్నీ నేర్పించ....డానికి నేను బామ్మలు మిస్సెస్ కమిషనర్ ఉన్నాము....కదా అంటూ తడబడుతూ మాట్లాడుతున్నారు .
అక్కయ్యా ...... are you ok ? .
అక్కయ్య : డబల్ త్రిబుల్ ok తమ్ముడూ ...... , నాకు జీవితాంతం ఈ తియ్యనైన జ్వరం కావాలి తమ్ముడూ ...... ఇస్తావా ? .
ఇస్తావా ఏంటి అక్కయ్యా ...... , ఇవ్వాల్సిందే అని ఆర్డర్ వెయ్యండి , కానీ ఎలానో మీరే నేర్పించాలి .
అక్కయ్య అందమైన నవ్వులతో లవ్ టు లవ్ టు తమ్ముడూ ...... అంటూ నుదుటిపై ముద్దులవర్షం కురిపించారు - తమ్ముడూ ...... దేవతకు చిలిపిసరసం రుచి చూయించమంటే నాకు చూయించావేమిటి ? .
నిజం చెప్పాలంటే మాఅక్కయ్య సంతోషంతో నవ్వడం చూసి ...... , మీకు బాధ కలిగి .......
అక్కయ్య : తమ్ముడూ ...... నేను - నీదేవత , నీ సొంతం , ముద్దే కాదు ఏమైనా చెయ్యొచ్చు . ఒక్కసారి బుజ్జిదేవుడిలా ..... నీ ప్రాణమైన దేవతముందు నిలబడు తరువాత ఏమిజరుగుతుందో తెలుసా అంటూ అంతులేని ఆనందంతో మళ్లీ ముద్దులు కురిపించారు - ప్చ్ ...... మొదట దేవత కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను లేకపోయుంటే .......
మెసేజ్ " చిట్టితల్లీ ...... నీ ఉద్దేశ్యం తప్పు " .
అక్కయ్య : లేదు లేదు బామ్మా ...... , " దేవత - బుజ్జిదేవుడు " అని మనసులో ఎప్పుడో ముద్రించుకున్నాను , ఆ తరువాత మీరు ఆగమన్నా ఆగనులే .......
మెసేజ్ " మా బంగారం - లవ్ యు చిట్టితల్లీ , కానీ చిలిపి సరసాలన్నీ నువ్వే ముందు " .
అక్కయ్య : లవ్ టు లవ్ టు పెద్దమ్మా - దేవతతో దిగ్విజయం అవ్వాలంటే తమ్ముడిని నేనే సిద్ధం చెయ్యాలికదా అంటూ చిలిపిగా నా బుగ్గపై కొరికేశారు .
స్స్స్ ......
అక్కయ్య : నొప్పివేసిందా తమ్ముడూ ......
ఊహూ ఊహూ ..... హాయిగా ఉంది .
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దులు కురిపించారు . తమ్ముడూ ...... ఈరోజుకు తప్పించుకున్నావు రేపటికి మాకోరిక తీర్చాలి - చూడు అంటూ మొబైల్ ను నావైపుకు చూయించీ చూయించనట్లు తిప్పి , పెద్దమ్మ వాయించేస్తోంది మెసేజ్ లతో ...... నా చిన్న కోరిక కూడా తీర్చలేవా చిట్టితల్లీ అంటూ ....... - పెద్దమ్మా ...... నాకోరిక కూడా కదా రేపు ఖచ్చితంగా తీరుస్తాడులేఅని నచ్చచెప్పాను .
రేపా ...... అంటూ భయంతో అక్కయ్యను కౌగిలించుకున్నాను .
అక్కయ్య : కొడతారని భయమా తమ్ముడూ ...... , దేవత దెబ్బలు నీకు ఇష్టమే కదా .......
అవును ఇష్టమేకదా .......
అక్కయ్య : ఇష్టమే ఇష్టమే యాహూ ...... , గుడికి వెళ్లాలికాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను లేకపోయుంటే జ్వరం కాదు ఏకంగా టైఫాయిడ్ వచ్చేలా ముద్దులే ముద్దులు అంటూ నవ్వుకుంటూ నన్ను హత్తుకునే కిందకు పిలుచుకునివచ్చారు .
అన్నయ్యా - అక్కయ్యా వచ్చారా ? , చూడండి బామ్మలు రాము అంటున్నారు .
అలా ఎలా కుదురుతుంది అందరమూ కలిసి వెళదామనికదా అనుకున్నాము .
బామ్మలు : అదికాదు బుజ్జిహీరో ...... మీరు గుడికి వెళ్లి వచ్చేలోపు డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాము - సమయానికి తిని హాయిగా నిద్రపోవచ్చు .
అక్కయ్య : ఆలస్యం అయినా ఏమీ పర్లేదు బామ్మలూ .....
అవునవును ......
బామ్మలు : మేము గుడికివచ్చి ఏమని మొక్కుకోవాలి చెప్పండి - మా ప్రాణమైనవాళ్ళు సంతోషమే మా సంతోషం - మీకు వంట చేసిపెట్టడంలోనే మాకు సంతోషం .......
అక్కయ్య : వచ్చాక అందరమూ కలిసి చకచకా ప్రిపేర్ చెయ్యవచ్చులే బామ్మలూ ...... , తమ్ముడూ చెప్పు ......
మాకవన్నీ తెలియదు బామ్మలూ ...... , మీరు వస్తేనే మేముకూడా వెళ్ళేది అంతే , ఇది ఫైనల్ అంటూ అక్కయ్య - చెల్లి చేతులను అందుకుని సోఫాలో కూర్చున్నాను .
లవ్ యు తమ్ముడూ - లవ్ యు అన్నయ్యా ...... ఇలాచెబితేనేకానీ వినరు బామ్మలు .......
బామ్మలు : సరే బుజ్జిహీరో వస్తాము .
లవ్ యు లవ్ యు బామ్మలూ అంటూ లేచి సంతోషంతో హత్తుకున్నాము .
బామ్మలు : మీ సంతోషమేకదా మా సంతోషం ......
చెల్లెళ్లు : అక్కయ్యా - అన్నయ్యా ..... దేవత - బామ్మలు ఇక్కడ రెడీ అవుతారు , రండి మనం ఆ ఇంటిలో రెడీ అవుదాము అంటూ పిలుచుకునివెళ్లారు .
వేరువేరుగదులలో ఫ్రెష్ అయ్యి , బెడ్స్ పైగల డ్రెస్సెస్ వేసుకుని కింద హాల్లోకివచ్చాము . అప్పటికే దేవత - మిస్సెస్ కమిషనర్ రెడీ అయ్యి పూజాసామాగ్రితో వచ్చేసారు .
Wow ....... దేవత పట్టుచీరలో - అక్కయ్య లంగావోణీలో - చెల్లెళ్లను పరికిణీలలో చూసి బ్యూటిఫుల్ అంటూనే ఎవరిని చూడాలో తెలియక తల గోక్కోవడం చూసి ......
అందరూ నవ్వుకున్నారు . హాసిని ...... విశ్వ సర్ కు కాల్ చేసి డాడీ గుడికి వెళుతున్నాము - ok డాడీ ......
మిస్సెస్ కమిషనర్ : తల్లీ ...... మీ డాడీ ఏమన్నారు ? .
హాసిని : మీ అన్నయ్య తోడుగా ఉంటే నాకేమి భయం హ్యాపీగా వెళ్ళిరండి అన్నారు.
దేవత : మీ అన్నయ్య బుజ్జిహీరో మాత్రమే , బుజ్జిదేవుడు కాదని మీ డాడీ కి చెప్పు బుజ్జితల్లీ .......
చెల్లెళ్లు : డాడీ వచ్చాక చెబుతాము దేవతా అంటూ నావైపు కన్నుకొట్టారు - బుజ్జ్జిదేవుడంటే ఎంత ప్రాణమో ...... సో సో సో హ్యాపీ దేవతా అంటూ నా చేతిని చుట్టేసి దేవత వైపుకు .......
దేవత : నో నో నో చెప్పానుకదా పడుకునేంతవరకూ ...... , చెల్లీ ..... నీ తమ్ముడిని నావైపుకు పంపించకుండా గట్టిగా పట్టేసుకో ......
అక్కయ్య : దేవతే స్వయంగా చెప్పాక అంతకంటే అదృష్టమా - లవ్ యు sooooo మచ్ అక్కయ్యా అంటూనే నా చేతిని గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లెళ్లు : Ok ok దేవతా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టివెళ్లి దేవతను చుట్టేశారు - దేవతా ...... సాయంత్రం నుండీ అడుగుదామనుకుని అడగలేదు ఎందుకలా ? .
దేవత : రాజేశ్వరి - మల్లీశ్వరి వాళ్ళు మనకోసం ఎంతోసేపటి నుండి ఎదురుచూస్తున్నారు పదండి పదండి అంటూ మాట మార్చేశారు .
అలాగే అంటూ చిరునవ్వులు చిందిస్తూ బయటకువెళ్లి మినీ బస్సులో బయలుదేరాము .
నా చేతిని రెండు చేతులతో పెనవేసి ముద్దులుపెడుతూ ...... , తమ్ముడూ ..... పట్టుచీరలో నీ ప్రియమైన దేవత ఎలా ఉంది .
అచ్చం దేవతలానే ఉంది అక్కయ్యా - గుడికి వెళ్ళాక కుంకుమ బొట్టు పెడితే ......
అక్కయ్య : Wow బ్యూటిఫుల్ ఊహించుకుంటేనే దేవత కళ్ళ ముందు కనిపిస్తోంది తమ్ముడూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు - అక్కయ్యా ...... వినిపించిందా ? .
వినిపించిందా దేవతా దేవతా ..... అంటూ చెల్లెళ్లు , దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : వినిపించిందిలే అంటూ మురిసిపోతున్నారు - ఈ మాటలు నా బుజ్జిదేవుడు అని ఉంటే మరింత సంతోషం కలిగేది ఆఅహ్హ్హ్ ..... ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో అంటూ చెల్లెళ్ళ చేతులను హృదయంపై హత్తుకుని ఫీల్ అవుతున్నారు .
చెల్లెళ్లు : సంతోషంతో నవ్వుకుని అన్నయ్యా వినిపించాయా దేవత మాటలు .......
దేవత : ఏ అన్నయ్యకు చెబుతున్నారు ? .
చెల్లెళ్లు : ఇంకెవరికి దేవతా ...... , మీ మనసంతా నిండిపోయిన అన్నయ్యనే అడుగుతున్నాము .
దేవత : మనసు మాత్రమే కాదు చెల్లెళ్ళూ ....... హృదయం - వొళ్ళంతా నిండిపోయాడు మీ బుజ్జిదేవుడు అన్నయ్య , ఇప్పుడు గుడికి వెళుతున్న ముఖ్యమైన కారణం కూడా ఆ అమ్మవారిని గట్టిగా అడగడానికే , మా బుజ్జిదేవుడి అనుగ్రహ అదృష్టం ఎప్పుడు అని .......
చెల్లెళ్లు : కాస్త గట్టిగా అడగండి దేవతా .......
దేవత : కాస్త ఏమిటి పూర్తి గట్టిగా ఆడిగేస్తాను - అమ్మను అడగడంలో తప్పేలేదు కదా ...... లేకపోతే ఎన్నిరోజులని ఆగాలి - ఎన్ని మొక్కులుంటే అన్ని మొక్కులూ మొక్కుకుంటాను - అప్పుడు ఎందుకు అనుగ్రహించరో చూస్తాను .
అక్కయ్య : మా అక్కయ్య కోరిక వెంటనే తీరాలని 101 కొబ్బరికాయలు కొట్టబోతున్నాను అమ్మా .......
అక్కయ్యా అక్కయ్యా ....... మీ సుకుమారమైన చేతులతో అనిమాత్రం మొక్కుకోకండి - అమ్మా దుర్గమ్మ తల్లీ ...... అక్కయ్య తరుపున నేను - విక్రమ్ కొడతాము ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .......
చెల్లెళ్లు : అన్నయ్యా ...... మేముకూడా , పెద్దమ్మను తలుచుకున్నాము అంటే వంద ఏమిటి వెయ్యి లక్ష అయినా కొట్టేస్తాము .
దేవత : లవ్ యు చెల్లీ ...... , బుజ్జిహీరో ...... సరైన సమయానికి నీ పేరుని సార్థకం చేసుకుంటావు గుడ్ గుడ్ - చెల్లెళ్ళూ ..... లవ్ యు అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
యాహూ దేవత గుడ్ గుడ్ అన్నారు అంటూ అక్కయ్య చేతులను వదలకుండానే లేచి డాన్స్ చేస్తున్నాను .
మల్లీశ్వరి గారూ స్లో స్లో స్లో గా పోనివ్వండి అంటూ అక్కయ్య దేవత చెల్లెళ్లు మిస్సెస్ కమిషనర్ బామ్మలు కేకలువేశారు .
అక్కయ్య : అక్కయ్యా ...... మీరుకూడా ? .
దేవత : గుడ్ గుడ్ అన్నది నేనేకదా అంటూ సిగ్గుపడ్డారు .
చెల్లెళ్లు ...... దేవత బుగ్గలపై ముద్దులుపెట్టివచ్చి , నాతోపాటు చిందులేస్తున్నారు .
బస్సు అంతా నవ్వులే నవ్వులు - అంతలో గుడి రావడంతో అందరమూ కిందకుదిగాము .
గుడి భక్తులతో కిటకిటలాడుతుండటం చూసి ఆశ్చర్యపోయాము .
జేబుల్లో వెతుకుతుండటం చూసి బుజ్జిహీరో ..... మీ అక్కయ్య మొక్కుకోసం డబ్బు కావాలా ? అని అడుగుతూనే బామ్మ జాకెట్ లోపలనుండి డబ్బు తీసి నాకు అందించబోయి నో టచింగ్ నో టచింగ్ అంటూ చెల్లెళ్లకు ఇచ్చారు .
చెల్లెళ్లు : ఎందుకో ఏమో అన్నయ్యను దగ్గరకే రానివ్వడం లేదు దేవత .
చెల్లెళ్లు : పడుకునేంతవరకెలే చెల్లెళ్ళూ బాధపడకండి .
చెల్లెళ్లు : అయితే ok , బామ్మలూ ...... ఎంతడబ్బు దాచుకున్నారు అక్కడ అంటూ నవ్వుకుంటున్నారు .
మిస్సెస్ కమిషనర్ : మాలాంటివాళ్లకు అదే safest ప్లేస్ కదా తల్లులూ ...... అంటూ దేవత - అక్కయ్యతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : నవ్వుతూనే అన్నయ్యా రండి 101 టెంకాయలు కొందాము అంటూ చేతిని అందుకున్నారు .
నా చేతిని పట్టుకున్న అక్కయ్య చేతిని బామ్మ చేతికి అందించి గుడి బయట ఉన్న టెంకాయల కొట్టు దగ్గరికివెళ్లాము .
చెల్లెళ్లు : అంటీ ..... 101 టెంకాయలు కావాలి మొక్కుకోసం అంటూ డబ్బు అందించారు .
అంటీ : మొక్కుకా అంటూ డబ్బు అందుకుని కౌంట్ చేసి మిగిలినది వెనక్కు ఇచ్చేసారు - పిల్లలూ ...... లోపల గుడిలో మీరు మొక్కుబడి తీర్చుకునే ప్లేస్ కు వెళ్ళండి మా అబ్బాయితో పంపిస్తాను - మీరు క్యూ లో లోపలికి వెళ్ళేలోపు మొత్తం టెంకాయలు అక్కడ వుంటాయి , ఉదయం వరకూ టెర్రరిస్టుల భయంతో ఖాళీగా ఉన్న దేవాలయం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడిపోతోంది - గత కొన్నిరోజులుగా భక్తులురాక వ్యాపారం లేక చాలా ఇబ్బందిపడ్డాము - ఎవరో మహేష్ ఆట మీ వయసున్న చిన్న పిల్లాడు టీవీలో మాట్లాడటం చూసి ఇంతమంది దైర్యంగా బయటకువచ్చారు - అంతా అమ్మవారి దయ ......
చెల్లెళ్లు : నావైపు చూసి ఆనందిస్తూ చుట్టేసి , అమ్మవారి కనుసన్నల్లో మా అన్నయ్య వల్లనే ఇదంతా అంటూ ముద్దులుపెడుతూ హుషారుగా అందరి దగ్గరికి చేరుకున్నాము .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... ఎందుకు ఇంత సంతోషం .
చెల్లెళ్లు : చెప్పబోయి వద్దులే దేవతా అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టినవాళ్ళం అవుతాము అంటూ నవ్వుకుంటూ క్యూ లోకి పిలుచుకునివెళ్లారు .
రాజేశ్వరీ - మల్లీశ్వరీ ..... మీరూ రండి .
క్యూ లైన్లో కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు - ఒక్కసారిగా ఇంతమంది భక్తులు - అంతా టీవీలో చూసిన ఆ పిల్లాడు మహేష్ వల్లనే మహేష్ వల్లనే - ఎంత బాగా మాట్లాడాడు , చిన్నపిల్లాడు అయినా సిటీ అందరిలో ధైర్యాన్ని నింపాడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు .
అక్కయ్య - బామ్మలు - మిస్సెస్ కమిషనర్ ...... సంతోషంతో ముద్దుల వర్షమే కురిపించారు . తల్లులూ ..... ఇందుకేనా మీ దేవతకు చెప్పనిది అంటూ నవ్వుకుంటున్నారు .
అక్కయ్య అయితే ప్రాణంలా హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
దేవత : నేనేమీ బాధపడటం లేదులే - బుజ్జిహీరో మంచిపనే చేసాడు అని అప్పుడే అభినందించాను , కానీ ఈ అల్లరి పిల్లాడిని బుజ్జిదేవుడితో మాత్రం పోల్చకండి .....
చెల్లెళ్లు : బుజ్జిదేవుడు శిఖరం - బుజ్జిహీరో చిన్న కొండ కదా దేవతా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ......
బామ్మ : కానీ ఇక్కడ అలా అనిపించడం లేదు బుజ్జితల్లీ ..... చూడు శిఖరంలా పొగిడేస్తున్నారు . బుజ్జిహీరో - బుజ్జిదేవుడు ఒక్కటే అని ఇక ఒప్పుకోవాల్సినదే .....
దేవత : నో నో నో నెవర్ అంటే నెవర్ బుజ్జిదేవుడు ఎక్కడ - ఈ బుజ్జిహీరో ఎక్కడ అంటూ చిరుకోపంతో నావైపు చూస్తున్నారు .
బామ్మ : బుజ్జితల్లీ ...... పవిత్రమైన గుడిలో ఇలా కోప్పడకూడదు అంటూ కొట్టబోయి ...... నేను నో నో నో అనడంతో ఆగిపోయారు .
దేవత : అమ్మా దుర్గమ్మా క్షమించు క్షమించు అంటూ లెంపలేసుకుంటున్నారు .
పర్లేదు మేడం - మీ కోపం నాకు చాలా చాలా ఇష్టమేకదా .....
దేవత : అదిగో ఇంతలోనే అల్లరి మొదలెట్టేసాడు - ఉదయం నుండీ చేసిన అల్లరికే నాకు ......
చెల్లెళ్లు : మీకు మీకు ...... ? .
దేవత : ఏమీలేదు ఏమీలేదు చెల్లెళ్ళూ ...... , ఇంతకూ మొక్కుబడి టెంకాయలు ఎక్కడ ? .
చెల్లెళ్లు : మొక్కుబడి తీర్చుకునే ప్లేస్ దగ్గర రెడీగా ఉంటాయని చెప్పారు - అదిగో అక్కడ ఉన్నాయి దేవతా అంటూ అమ్మవారి ద్వజస్థంభం దగ్గరికి భక్తుల మధ్యనే చేరుకున్నాము .
అక్కయ్యా - దేవతా ...... భక్తితో తొలి టెంకాయ - చివరి టెంకాయలను మీరు కొడితే చాలు మొక్కు తీరినట్లే అంటూ అందించాను .
అక్కయ్య : అమ్మా ...... వీలైనంత తొందరగా " అక్కయ్య దేవతను - తమ్ముడు బుజ్జిదేవుడిని " కలిసేలా చెయ్యండి అంటూ దేవత బుగ్గపై - నా నుదుటిపై ముద్దుపెట్టారు .
దేవత : లవ్ యు సో మచ్ చెల్లీ ఉమ్మా ...... , కానీ ఈ అల్లరి పిల్లాడికి ఎందుకు ముద్దుపెట్టినట్లు ......
బామ్మ : ఇప్పటికీ అర్థం చేసుకోలేదు - నిజంగా చదివే మేడం వు అయ్యావా లేక కాపీ కొట్టి అయ్యావా బుజ్జితల్లీ ..... నాకు డౌట్ వస్తోంది .
దేవత : బామ్మా ........
అందరూ సంతోషంగా నవ్వుకుంటున్నారు .
దేవత : బుజ్జిహీరో నవ్వావో దెబ్బలుపడతాయి .
లవ్ టు మేడం అంతకంటే అదృష్టమా అంటూ చేతులుకట్టుకుని దేవత ముందుకువెళ్ళాను .
దేవత : నో నో నో డిస్టన్స్ డిస్టన్స్ అంటూ వెనక్కువెళ్లారు .
మిస్సెస్ కమిషనర్ : ఏమైంది చెల్లీ ...... బుజ్జిహీరోని నీ ఫేవరేట్ అల్లరిపిల్లాడిని దూరంగా పెడుతున్నావు .
దేవత : ముందు మొక్కు మొక్కు కమాన్ కమాన్ చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ అంటూ అమ్మవారికి మొక్కుకుని అక్కయ్యతోపాటు కొట్టారు .
తమ్ముడూ - చెల్లెళ్ళూ ..... లెట్స్ బిగిన్ అంటూ అమ్మవారికి మొక్కుకుని ఉత్సాహంగా కొడుతున్నాము .
తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... మేముకూడా అంటూ అక్కయ్య , దేవతతోపాటువచ్చి చిరునవ్వులు చిందిస్తూ కొడుతున్నారు , మేమేమైనా తక్కువనా అంటూ బామ్మలు - మిస్సెస్ కమిషనర్ ..... రాజేశ్వరి - మల్లీశ్వరీలతోపాటు జాయిన్ అవ్వడంతో నిమిషంలో ఖాళీ అయిపోయాయి .
చివరి రెండు టెంకాయలను అక్కయ్య - దేవతకు అందించి కొట్టడంతో మొక్కు పూర్తయ్యింది .
దేవత : చెల్లీ ...... ఇప్పుడు మనసుకు ఎంత హాయిగా ఉందో తెలుసా - బుజ్జిదేవుడిని త్వరలోనే కలువబోతున్నాము అని నమ్మకం కుదిరింది - ఈ సంతోషం నీవల్లనే లవ్ యు లవ్ యు అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు .
మాతోపాటు చుట్టూ వాళ్ళ వాళ్ళ మొక్కు తీర్చుకుంటున్న భక్తులు ...... ఈరోజు ఇలా గుడికివచ్చి మొక్కు తీర్చుకుంటున్నాము అంటే కేవలం కేవలం ఆ పిల్లాడు మహేష్ వల్లనే లేకపోతే మొక్కుతీర్చుకోవడానికి ఇంకెన్ని రోజులు వారాలు నెలలు పట్టేదో - మా ఆయన అయితే భయంతో బయటకు అడుగేపెట్టనివ్వలేదు తెలుసా అంటూ మాట్లాడుకుంటున్నారు .
దేవత : ప్చ్ ప్చ్ ప్చ్ ........
నవ్వులే నవ్వులు .......
దేవత : మొక్కు పూర్తయ్యిందికదా పదండి అంటూ నావైపు రుసరుసలాడుతూ చూస్తూ అమ్మవారి దర్శనం క్యూ లోకి లాక్కెళ్లారు .
మేడం మేడం ...... మీరు క్యూ లో నిలబడటం ఏమిటి ? - నేను ఈ గుడి ధర్మకర్తను - రండి నేరుగా దర్శనానికి తీసుకెళతాను అంటూ మిస్సెస్ కమిషనర్ ను ఆహ్వానించారు .
మిస్సెస్ కమిషనర్ పట్టరాని ఆనందంతో లవ్ యు శ్రీవారూ అంటూ తలుచుకుని , పర్లేదు పర్లేదు గుడిలో అందరూ భక్తులమే - అందరితోపాటే మేమూ .......
ధర్మకర్త : చాలా చాలా సంతోషం మేడం - మహేష్ ....... బాబూ నువ్వే కదా మహేష్ .......
చెల్లెళ్లు : అవును మహేష్ అన్నయ్యే ...... , మీరు ఎవరు ఆనుకుంటున్నారో ఆ మహేషే ....... , ఇంతమంది భక్తులతోపాటు సిటీ మొత్తం హడావిడిగా మారిందంటే కారణం మా అన్నయ్యే అంటూ సంతోషంతో బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ధర్మకర్త : బాబూ మహేష్ అవునవును నీవల్లనే సిటీతోపాటు గుళ్లు ఇలా భక్తులతో కళకళలాడుతున్నాయి - ఎంత ధైర్యాన్ని ఇచ్చావు మా అందరికీ ...... రేయ్ రేయ్ ఎవరొచ్చారో చూడండి - బాబూ మహేష్ ...... నువ్వు క్యూలో రావడం ఏమిటి ......
మహేష్ మహేష్ పిల్లాడు మహేష్ పిల్లాడు మహేష్ అంటూ భక్తులంతా చుట్టూ చేరి అవునవును టీవీలో కనిపించిన మహేష్ పిల్లాడు మహేష్ అంటూ ఆనందిస్తున్నారు - మహేష్ ...... మేము wait చేస్తాము క్యూ లో ముందుకు వెళ్లు ......
మిస్సెస్ కమిషనర్ గారు చెప్పినట్లు అమ్మవారి సమక్షంలో భక్తులందరూ ఒక్కటే - నావలన ఎవ్వరూ ఇబ్బందిపడటం నాకిష్టం లేదు - క్యూ లో నిలబడండి .
మహేష్ మహేష్ నినాదాలతో క్యూలో నిలబడి మావైపుకు చూస్తూనే ముందుకువెళుతున్నారు - కొంతమంది అయితే మహేష్ మహేష్ సెల్ఫీ అంటూ తీసుకుంటున్నారు - మా ప్రక్కనే ధర్మకర్త గర్భగుడివరకూ వచ్చి పూజారిగారికి విషయం చెప్పి ఘనంగా పూజ జరిపించమన్నారు .
పూజారిగారు : ఇంతమందికి ధైర్యాన్ని ఇచ్చావంటే నువ్వు ఆ అమ్మవారి అనుగ్రహమే బాబూ ....... , అమ్మవారి కృప నీపై ఎల్లప్పుడూ ఉంటుంది .
నాపైకాదు పూజారిగారూ ....... మేడం - అక్కయ్య - చెల్లెళ్లపై ఉండేలా పూజ జరిపించండి , వారి సంతోషమే నా సంతోషం ......
లవ్ యు అన్నయ్యా - లవ్ యు తమ్ముడూ ...... అంటూ చెల్లెళ్లు - అక్కయ్య ఆనందిస్తున్నారు .
దేవత : బుజ్జిహీరో ...... నీ మాటలతో కోపాన్నంతా మాయం చేసేసావు , అల్లరి చేస్తావు - ఇలా ఆనందాన్నీ పంచుతావు , కొంపదీసి ఇక్కడే డాన్స్ చెయ్యకు ......
చెల్లెళ్లు : పూజారిగారు చెప్పారుకదా అక్కయ్యా ...... , అన్నయ్య ...... అమ్మవారి అనుగ్రహం అని ......
దేవత : మీ అన్నయ్య కాదు మన బుజ్జిదేవుడు .......
చెల్లెళ్లు : లవ్ యు దేవతా ......
అమ్మవారిని భక్తితో మొక్కుకుని హారతి తీర్థ అందుకుని గుడి ఆవరణలో కాసేపు కూర్చుని ప్రసాదం స్వీకరించి మనసు ఉల్లాసంగా ఇంటికి చేరుకున్నాము .